Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
సమీపింపరాని తేజస్సులోనీ వసియుంచు వాడవైన మా సమీపమునకు దిగివచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా "2" యేసయ్యా.... నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా.... నీ కృప యెంత విలువైనది "2"మితిలేని నీ ప్రేమ గతిలేని నను చూచి నాస్థితి మార్చినది.... నన్నే శృతిగా చేసినది"2" కలువరి నాద వందనమో "2" యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది "2"ధరయందు నేనుండచెరయందు పడియుండ కరమందు కాచితివే... నన్నే పరమన చేర్చితివే "2" ఖలునకు కరుణను నోసగితివే "2" యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది "2"
Nice👍👍...
🎉
1st like 🔥
❤❤❤
❤
సమీపింపరాని తేజస్సులోనీ వసియుంచు వాడవైన
మా సమీపమునకు దిగివచ్చినావు
నీ ప్రేమ వర్ణింపతరమా "2"
యేసయ్యా.... నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా.... నీ కృప యెంత విలువైనది "2"
మితిలేని నీ ప్రేమ
గతిలేని నను చూచి
నాస్థితి మార్చినది.... నన్నే శృతిగా చేసినది"2"
కలువరి నాద వందనమో "2"
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది "2"
ధరయందు నేనుండ
చెరయందు పడియుండ
కరమందు కాచితివే... నన్నే పరమన చేర్చితివే "2"
ఖలునకు కరుణను నోసగితివే "2"
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది "2"
Nice👍👍...
🎉
1st like 🔥
❤❤❤
❤