4/4 Tabala Track

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 139

  • @Anitha.kumarapu9598
    @Anitha.kumarapu9598 День назад

    నిన్నే నమ్ముకున్నాను యేసయ్య నిన్నే ఆశ్రయించెదనయ్య నిన్నే వెంబడిస్తాను యేసయ్య నిన్నే ఆరాధిస్తానయ్య నీకై జీవించెదనయ్య నిన్నే ప్రకటించెదనయ్యా నిన్నే ఘనపరిచెదనయ్యా నీలో ఫలించెదనయ్యా నిన్నే నమ్ముకున్నాను యేసయ్య నిన్నే ఆశ్రయించానయ్య

  • @ashokbochu8553
    @ashokbochu8553 10 месяцев назад +4

    "ఆరాధనకూ యోగ్యుడా
    నాస్తుతి సింహాసనాసీనుడా.."2
    పదివేలలోన అతికాంక్షనీయుడ
    నాహృదయసీమలొ కొలువైన నాప్రియుడ
    "పూజించి కీర్తించి కొనియాడెదను నిన్ను"2
    llఆరాధనll1
    1)"పాపపు ఊబిలొ మలినపు బ్రతుకులొ పశుప్రాయునిగా ప్రవర్తించేవేలా."2
    "ప్రేమతొపిలచీ పరిశుద్ధపరచి"2
    నీతిగలజనముగ నన్నుమార్చినావు నాయేసయ్యా..
    llఆరాధనll1t
    2)"కష్టాలకడలిలొ కన్నీటిలోయలొ నాఅన్నవారే నను విడచినవేలా."2
    "నాపక్షమైనిలచి కార్యముజరిగించి"2
    కంటిపాపలా నన్ను కాపాడినావూ నాయేసయ్యా..
    llఆరాధనll1t
    3)"రాజాధిరాజుగ రెండవరాకడలొ మేగాలమీదా దిగివచ్చేవేలా.2
    "నినుచేరుటకు నీలోఒదుగుటకు"2
    సంపూర్ణునిగా నన్ను సిద్ధపరచుము నాయేసయ్యా..
    llఆరాధనllsam
    "ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా.."2
    "ఆరాధనా స్తుతి ఆరాధనా.."

  • @chinnamvijayabhaskar2754
    @chinnamvijayabhaskar2754 Год назад +21

    1.ముఖదర్శనం చాలయ్యా
    2.సుమధుర స్వరములు
    3.ప్రేమించెదన్ అధికముగా
    4.బహు సౌందర్య సీయోనులో
    5.నీ మాట నా పాటగా
    6.సర్వయుగములలో
    7.నీవుంటే నాకు చాలు
    8. ఘనమైనవి నీ కార్యములు

    • @Blessy-2003
      @Blessy-2003 Год назад

      Neevu naa thodu vunnavayya

    • @janardhanm9649
      @janardhanm9649 5 месяцев назад +1

      Ganaminavi nee karyamulu

    • @anilgandhi6951
      @anilgandhi6951 6 дней назад

      ముఖ దర్శనం చాలయ్య సాంగ్

  • @ashokbochu8553
    @ashokbochu8553 10 месяцев назад +2

    "యేసయ్య ఎన్నుకుంటే-ఎవ్వరు ఆపగలరు
    యెసయ్యే కోరుకుంటే- నిన్నెవరుదాటిపోగలరు"2
    "దేవుని సంకల్పములో నీవు వాడబడుతువుంటే "2
    "దేవునిప్రణాలికా.. నినుహెచ్చిస్తుంటే"2
    "ఎవ్వరాపగలరు-నిన్నెవరుదాటిపోగలరు"2
    llయేసయ్యll1t
    1)"దేవుని సంకల్పములో-ఉన్న యాకోబునూ.." 2
    "తల్లిగర్భమందే..తనచిత్తాన్ని బయలుపరిచే."2
    "ఎవ్వరాపగలరు-నిన్నెవరుదాటిపోగలరు"2
    llయేసయ్యll1t
    2)"దేవుని సంకల్పంలో-ఉన్న యోసేపునూ.."2
    "అన్నలే అమ్మినా..ఐగుప్తునే ఏలెనూ.." 2
    "ఎవ్వరాపగలరు-నిన్నెవరుదాటిపోగలరు"2
    llయేసయ్యll1t
    3)"దేవుని సంకల్పంలో-ఉన్న ఎస్తేరునూ.." 2
    "పినతండ్రి నీడనుండీ..మహరాణిగా చేసెనూ.." 2
    "ఎవ్వరాపగలరు-నిన్నెవరుదాటిపోగలరు"2
    llయేసయ్యllsame

  • @ashokbochu8553
    @ashokbochu8553 10 месяцев назад +2

    "ప్రతిరోజు చూడాలనీ...నాప్రభువైన యేసయ్యనూ..
    పలుమార్లు చూడాలనీ...నాప్రియుడైన యేసయ్యనూ.." 2
    "తనివితీరచూచినా...నాయేసయ్య రూపమూ..
    నాహృదయమె పొంగిపొర్లునూ...
    నామనసే సంతోషించునూ.."2
    llప్రతిరోజుll1t
    1)"పరలోకమందునా..పరిశూద్ద దూతలతో...
    పరిశూద్దడు పరిశుద్దుడూ..
    అని స్తుతియింప బడుచుండెనూ..." 2
    "జీవాజలముయొద్దకు నడిపించునూ...ప్రతిబాష్పబిందువు తుడిచివేయునూ...
    నాహృదయమె పొంగిపొర్లునూ..నామనసే సంతోషించునూ..."2
    llప్రతిరోజుll1t
    2)"ఆకాశమందునా..రారాజుగా వచ్చునూ...
    భూజనూలందరూ..రొమ్ముకొట్టు కొనుచుందరూ..."2
    " కడభూరధ్వని వినిపించునూ...పర లోకా సైన్యముతో వచ్చునూ..
    నాహృదయమె పొంగిపొర్లునూ...నామనసే సంతోషించునూ..."2
    llప్రతిరోజుllsame

  • @RajeshRajesh-lt5dr
    @RajeshRajesh-lt5dr 10 месяцев назад +1

    నా యెడల నీకున్న తలంపులన్ని (2)
    ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య (2)
    అవి రమ్యమైనవి అమూల్యమైనవి(2)
    నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్య
    నాకై నీవు తలంచుచున్నావా (2) ||నా యెడల||
    రాజువైన నీవు దాసుడవయ్యావా
    దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే (2)
    అభిషేకించావు అధికారం ఇచ్చావు (2)
    పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావు
    నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల||
    ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావా
    దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే (2)
    ఐశ్వర్యమిచ్చావు నను ఆశీర్వదించావు (2)
    సుఖశాంతులతో నింపి కాపాడుచున్నావు (2)
    నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల||
    బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా
    బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే (2)
    నా స్తానము నిలిచావు నా శిక్ష భరించావు (2)
    నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు
    నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల||

  • @novahnovah6750
    @novahnovah6750 Месяц назад

    మా సర్వానిధి నీవయ్యా - నీ సన్నిధికి వచ్చామయ్యా
    బహు బలహీనులము యేసయ్యా
    మము బలపరచుము యేసయ్యా
    మా రక్షకుడవు - మా స్నేహితుడవు - పరిశుద్ధుడవు - మా యేసయ్యా
    పరిశుద్ధమైన నీ నామమునే (2)
    స్తుతియింప వచ్చామయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా (2)
    యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
    నీవే మార్గము - నీవే సత్యము - నీవే జీవము - మా యేసయ్యా
    జీవపు దాత శ్రీ యేసునాథ (2)
    స్తుతియింప వచ్చామయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా (2)
    యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
    విరిగితిమయ్యా - నలిగితిమయ్యా - కలువరిలో ఓ - మా యేసయ్యా
    విరిగి నలిగిన హృదయాలతో (2)
    స్తుతియింప వచ్చామయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా (2)
    యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
    English Lyrics

  • @mohanrelangi3357
    @mohanrelangi3357 4 месяца назад +2

    ❤️ మధురమైన యేసు ప్రేమ❤️
    యేసయ్య ప్రేమే మధురం మధురం
    కలువరి ప్రేమే ఎంతో మధురం.
    1.కోపించుచునే వాత్సల్యమును చూపి
    నీ కౌగిలిలో నన్ను హత్తుకొంటివి
    అత్యున్నతము నీప్రేమ
    అపారమైనది నీప్రేమ
    అవధులులేనిది నీప్రేమ
    ఆర్పజాలనిది నీప్రేమ
    2. నీ ప్రేమలో ఆ మాధూర్యము
    నీ ప్రేమలో మహాదానందము
    శాశ్వతమైనది నీప్రేమ
    డంబములేనిది నీప్రేమ.
    మత్సరపడనిదినీప్రేమ
    కోపముంచనిది నీప్రేమ

  • @ChittiKonki-u4p
    @ChittiKonki-u4p Год назад +8

    ముఖ దర్శనం చాలయ్యా
    నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
    సమీపించని తేజస్సులో
    నివసించు నా దైవమా (2)
    నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)

  • @mohanrelangi3357
    @mohanrelangi3357 4 месяца назад +2

    నీతో గడిపే ప్రతి క్షణము
    ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
    కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
    నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక
    యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (4) ||నీతో||
    మారా వంటి నా జీవితాన్ని
    మధురముగా మార్చి ఘనపరచినావు (2)
    నా ప్రేమ చేత కాదు
    నీవే నన్ను ప్రేమించి (2)
    రక్తాన్ని చిందించి
    నన్ను రక్షించావు (2) ||యేసయ్యా||
    గమ్యమే లేని ఓ బాటసారిని
    నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)
    నా శక్తి చేత కాదు
    నీ ఆత్మ ద్వారానే (2)
    వాగ్ధానము నెరవేర్చి
    వారసుని చేసావు (2) ||యేసయ్యా||

  • @rysministries3116
    @rysministries3116 9 месяцев назад

    నేను కూడా వునాయ నేను వడుకో యేసయ్యా

  • @ashokbochu8553
    @ashokbochu8553 10 месяцев назад

    బంధము నీవే స్నేహము నీవే "2
    "అతిధివి నీవేనయ్యా... ఆప్తుడ నీవేనయ్యా "యేసయ్యా "2
    1)"ప్రేమించువాడా కృపచూపువాడా నాతోనే వుండీ నను నడుపువాడా"2
    "కాలాలు మారినా మారని వాడా "2
    "విడువవు నను ఎప్పుడూ..మరువని తండ్రీవయ్యా..2ఆ ఆ ఆ
    ll బంధము llsame
    2)"మూగబోయిన నాగొంతులోనా గానము నీవై నను చేరినావా "2
    "హృదయ వీణవై మధుర గానమై"2
    "నాలోనే ఉన్నావయ్యా...నా ఊపిరి నీవేనయ్యా..."2 ఆ ఆ ఆ ll బంధము llsame
    3)"ఈ లోకంలో యాత్రీకూడను
    ఎవ్వరు లేనీ ఒంటరినయ్యా"2
    "నీవేనాకూ సర్వము దేవా"2
    "చాలూను చాలూనయ్యా...నీసన్నిధి చాలూనయ్యా,."2 ఆ ఆ ఆ ll బంధము ll
    3)"మోడుబారిన నాబ్రతుకులోనా నూతన చిగురును పుట్టించినావా "2
    "నీ ప్రేమ నాలో ఉదయించగానే "2
    ఫలియించె నాజీవితం..ఆనందమానందమే..2ఆ ఆ ఆ ll బంధము llsame
    5)"కారుచీకటి ననుకమ్మువేలా వెలుగునీవై ఉదయించినావా "2
    "నీ వొడిలోనే నెమ్మదినీచ్చి"2
    "కన్నీరు తుడిచావయ్యా... కౌగిట్లో దాచావయ్యా..2ఆ ఆ ఆ ll బంధము ll

  • @ashokbochu8553
    @ashokbochu8553 10 месяцев назад +1

    సన్నుతించెదను దయాలుడవు నీవనీ.."యెహోవానీవే దయాలుడవని నిను సన్నుతించెదనూ.."2
    llసన్నుతించెదll1T
    1)"సర్వసాత్యములో..ననునీవు నడిపీ..
    ఆదరించిన-పరిశుధ్దాత్ముడా.."2
    "కృపాధారమూనీవెగా-శాలేమురాజా
    నినూ సన్మానించెదనూ..2
    llసన్నుతించెదllsm
    2)"నీకనుచూపులా..పరిధిలో నన్నునిలిపీ...
    చూపితివానీవాత్సల్యమూనూ.." 2
    "కృపానీధివినీవెగా-నాయేసురాజా..
    నినూసన్మానించెదనూ..2
    సన్నుతించెదను దయాలుడవు నీవనీ.."యెహోవానీవే దయాలుడవని నిను సన్నుతించెదనూ.."2
    llసన్నుతించెదll

  • @ashokbochu8553
    @ashokbochu8553 10 месяцев назад

    "తరతరములకూ ఘనుడవూ యేసయ్యా...
    నానీతికి ఆధారమూ నీవయ్యా...2
    యేసయ్యా..పరిశూద్దుడవూ నీవేననీ.. నిన్నే‌..ఆరాధింతునూ నిత్యమూ..
    నిన్నే...ఆరాధింతునూ నిత్యమూ..
    llతరతరముll1t
    1)"ఎన్నియేండ్లూ గడచినా..మారని దేవుడవూ నీవనీ..
    ఏదైనా..చేయుటకూ..సమర్థుడవూ..నీవేననీ.."2
    "నిన్నే..స్తుతియింతునూ యేసయ్యా..ఆరాధ్యుడవూ నీవయ్యా.."2
    llతరతరముll1t
    2)"ఘనహీనమైనా నన్ను నీవూ ఘనుడిగా నిలబెట్టినావే..
    ఏమిలేనీ..నాకు నీవూ అన్నినీవై నడిపించుచున్నావూ.."2
    "నీవే..ఆశ్రయమూ యేసయ్యా..నీవులేనిదే..ఉండలేనూ" 2
    llతరతరముll1t
    3)"నూతన యెరూషలేమ్ నిత్యసియోనుకై ఆశతొ నేనూ వేచితినీ..
    మహిమతొ నీవూ దిగి వచ్చువేలా పరవసించీ కొనియాడెదన్.."2
    "నీతోనే నివసింతునూ యేసయ్యా..నీసమరూపిగామారెదన్.." 2
    llతరతరముllsm

  • @bhinayKumar3041K
    @bhinayKumar3041K 2 месяца назад +1

    పరిశుద్దుడవై మహిప్రభావములకు నీవే పాత్రుడవు

  • @penuelholyministriesnagula7134
    @penuelholyministriesnagula7134 7 месяцев назад +3

    నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెను యేసయ్య

  • @ashokbochu8553
    @ashokbochu8553 10 месяцев назад

    "నాప్రాణమైన యేసూ నాప్రాణంలోనెకలసి నాప్రాణమా నేనిన్నే స్తుతింతూ..నాప్రాణమా నేనిన్నే స్తుతింతూ..."2
    "నాప్రాణమైన,ప్రాణమైన,ప్రాణమైన యేసు"2
    llనాప్రాణమైనll1t
    1)"లోకమంతా మరచితినీ
    విలువైనది కనుగొంటినీ.."4
    "నీనామం స్తుతించటలో యేసయ్యా
    నీప్రేమ రుచించుటలో..2 రా.జా....
    ‌‌ llనాప్రాణమైనll1t
    2)"నీవాక్యమునాకు భోజనమే
    శరీరమంతా ఔషదమే..4
    "రాత్రియు పగలునయ్యా యేసయ్యా
    వచనము ధ్యానింతునూ..2. రా.జా....
    నాప్రాణమైన యేసూ నాప్రాణంలోనెకలసి నాప్రాణమా నేనిన్నే స్తుతింతూ..నాప్రాణమా నేనిన్నే స్తుతింతూ..."2
    "నాప్రాణమైన,ప్రాణమైన,ప్రాణమైన యేసు"2

  • @RajuDannaram
    @RajuDannaram 2 месяца назад

    నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును

  • @PeturuGathala
    @PeturuGathala 10 месяцев назад +4

    నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము

  • @ps.vemulaparamjyothi7342
    @ps.vemulaparamjyothi7342 Месяц назад +1

    Superb 🎉🎉🎉

  • @rinnie897
    @rinnie897 28 дней назад

    1.Haleluah padeda
    2.siyonu patalu
    3.haleluah yesu prabhun

  • @ashokbochu8553
    @ashokbochu8553 10 месяцев назад

    "నాపక్షంగా నీవున్నావూ.. భయము చెందకని అన్నావూ...
    నాతోడుగ నీవు ఉన్నావు.. దిగులు చెందకని అన్నావూ...2
    "ఏస్తితిలో నేనున్నా ఏస్థలమూనందైనా"2
    "మరువని దేవుడవూ నను విడువని దేవుడవూ..2
    llనాపక్షంగాll1t
    1)"నాతొ పోరాడేవారితో పోరాడుముదేవా...
    నాతో వాదించేవారితో వాదించు ప్రభువా...2
    "నా..పక్షమందు నిలచి జయమునిమ్ముదేవా..2
    "చేసేదను ఇలలోనా నీపాదాసేవా..2
    "నాఘనతానీకె మహిమానీకె నాయేసయ్యా..
    స్తుతులునీకె స్తోత్రం నీకె నాయేసయ్యా.. 2
    2)"బ్రతుకంతాభారమై నె కృంగిన వేలలో...
    నీచేయ్యి చాపి నన్ను ఆదరించయ్యా...2
    "ఆదరణకర్త నీవై ఆదుకొనుము యేసయ్యా..2
    "నీకొరకు బ్రతుకెదనూ ఇలలోనా యేసయ్యా...2
    "నాజీవంనీవె గమనంనీవె నాయేసయ్యా..
    నాధనమునీవే ఘనమూనీవే నాయెసయ్యా..2
    3)"నాకువిరోదంగా నిలచిన యేఆయుధమైననూ... వర్దిల్లకా చేయువాడవు నీవే యేసయ్యా...2
    "శత్రుబలముననచువాడవు నీవేన యేసయ్యా..2
    "నీతోడు కలప ఏభయము లేదయ్యా..2
    'నారాజునీవె రాజ్యము నీవె నాయేసయ్యా..ద్వజమూనీవె విజయము నీవె నాయేసయ్యా..2
    ll నాపక్షంగాllsam

  • @DanielTalliboina-uw8zs
    @DanielTalliboina-uw8zs 10 месяцев назад +1

    సూపర్ bro

  • @dstephenpastor7018
    @dstephenpastor7018 7 месяцев назад +1

    రాకడ సమయంలో - కడబూర శబ్ధంతో
    యేసుని చేరుకునే - విశ్వాసం నీకుందా?
    రావయ్య యేసయ్య - వేగరావయ్యా
    రావయ్య యేసునాధా - వేగమెరావయ్యా
    1.
    యేసయ్య రాకడ సమయంలో - ఎదురేగె రక్షణ నీకుందా?
    లోకాశలపై విజయం నీకుందా?
    ...రాకడ...
    2.
    ఇంపైన ధూపవేదికగా - ఏకాంత ప్రార్థన నీకుందా?
    యేసు ఆశించే దీనమనసు నీకుందా?
    ...రాకడ...
    3.
    దినమంతా దేవుని సన్నధిలో - వాక్యం కొరకు ఆకలి
    నీకుందా? - యేసునాధునితో సహవాసం నీకుందా?
    ...రాకడ...
    4.
    శ్రమలోన సహనం నీకుందా? స్తుతియించె నాలుక
    నీకుందా? ఆత్మలకొరకైన భారం నీకుందా?
    ...రాకడ...
    5.
    నీ పాతరోత జీవితము - నీ పాప హృదయం మారిందా?
    నూతన హృదయంతో -ఆరాధన నీకుందా?
    ...రాకడ...
    6.
    అన్నీటికన్నా మిన్నగను - కన్నీటి ప్రార్ధన నీకుందా?
    ఎల్లవేళలలో - స్తుతియాగం నీకుందా?
    ...రాకడ...

  • @ashokbochu8553
    @ashokbochu8553 5 месяцев назад

    "నీ కృప లేక పోతె నేనేమై పోదునో..
    నీ దయలేక పోతె నేనెక్కడ వుందునో.."2
    "నీకృప చేతనే నేనేమై యుంటినో..
    నీదయ చేతనే నే నిలిచి యుంటినో.." 2
    "యేసయ్యా..ఇది నీకృపా...యేసయ్యా..ఇది నీదయా.."2
    ll నీకృప ll
    1)"గర్భవాసి నైనది మొదలు ఆధారం నీవే..తల్లి నన్ను కన్నది మొదలు దేవుడవు నీవే.."2
    " అలల వలె శ్రమలన్ని చుట్టి పొంగుతున్నా
    గుమికూడి శత్రువులె ఆవరించియున్నా"2
    "యేసయ్యా...ఇది నీకృపా...యేసయ్యా...ఇది నీదయా..."2
    "నీ కృప లేక పోతె నేనేమై పోదునో..
    నీ దయలేక పోతె నేనెక్కడ వుందునో.."2
    "నీకృప చేతనే నేనేమై యుంటినో..
    నీదయ చేతనే నే నిలిచి యుంటినో.." 2
    యేసయ్యా..ఇది నీకృపా...యేసయ్యా..ఇది నీదయా.."2
    "దైవమా...ప్రానమా...సర్వమా...నీవే..." 2
    "ఆరాధనా స్తుతి ఆరాధనా.."4
    "ఆదరిస్తుంటివే..కన్నతల్లవోలే..
    ఆదుకొనుచుంటివే..కన్న తండ్రివోలే.." 2
    "అందుకేనిన్ను ఆరాధిస్తున్నా నాయేసయ్యా..అందుకే నిన్ను ఆరాధిస్తున్నా.." 2
    ఆరాధించేదా పూర్ణామనసుతో ఆరాధించేదా పూర్ణాహృదయముతో...
    "ఊపిరీ ఉన్నంతా వరకయ్యా..నాయేసయ్యా..
    నిన్నే నేను ఆరాధించెదా..." 2
    "ఆధారమేమున్నదీ..నీవుతప్ప ఈలోకంలొ ఆనందమేమున్నదీ..నీవులేక నాజీవంలో.." 2
    "ఆదరిస్తుంటివే..నా కన్నతల్లివోలే..
    ఆదుకొనుచుంటివే..నా కన్న తండ్రివోలే.." 2
    "అందుకేనిన్ను ఆరాధిస్తున్నా నాయేసయ్యా..అందుకే నిన్ను ఆరాధిస్తున్నా.." 2
    ఆరాధించేదా పూర్ణామనసుతో ఆరాధించేదా పూర్ణాహృదయముతో...
    "ఊపిరీ ఉన్నంతా వరకయ్యా..నాయేసయ్యా..
    నిన్నే నేను ఆరాధించెదా..." 2
    "ఎబినేజరు నీవై నన్నాదుకుంటున్నావు యెదలోన కొలువైయుండీ నను నడుపుకుంటున్నావూ.." 2
    ఆరాధించేదా పూర్ణామనసుతో ఆరాధించేదా పూర్ణాహృదయముతో...
    "ఊపిరీ ఉన్నంతా వరకయ్యా..నాయేసయ్యా..
    నిన్నే నేను ఆరాధించెదా..." 2

  • @rajanbose4185
    @rajanbose4185 Год назад +4

    Lyrics :
    என் தாய் உருவாகுமுன்னே
    என் கருவை கண்டீரையா
    என் பெயர் உருவாகும் முன்னே
    பெயர் சொல்லி அழைத்தீரையா
    எப்படிப்பா உமக்கு நன்றி சொல்லுவேன்
    சொல்ல வார்த்தையே இல்ல
    நீங்க போதும் என் வாழ்க்கை முழுவதும்
    வேறு ஆசையே இல்ல
    எலும்புகள் உருவாகல
    நரம்புகள் உருவாகல
    தசைகள் உருவாகல
    தரிசனம் உருவானதே தாய் கருவிலே
    தரிசனம் உருவானதே
    அழியாமல் அணைத்துக் கொண்டீர்
    கலையாமல் காத்துக் கொண்டீர்
    குறைவின்றி பிறக்கச் செய்தீர்
    பத்திரமாய் என்னை சுமந்தீரே தாய் கருவிலே
    பத்திரமாய் என்னை சுமந்தீரே

  • @jayachandrathuraka1068
    @jayachandrathuraka1068 Год назад +2

    పరవశమే ప్రభు నీలో శ్రమ ఐన సుఖమే నీ సేవలో చెరసాలైనా స్తుతి గానమే పాగా వారి యెదుటే సన్మానమే నీలో సాధ్యమే ...నీలో సాధ్యమే 1.శత్రువు నా వెనుక తరిమినా - సంద్రము నా ముందే నిలిచినా సంద్రములో బాట నీ ప్రజలకేగా శత్రు సైన్యము నీట లయమైపోగా ...పరవశమే 2.ఎడారి పయనంలో ఏకాకిగా ఉన్నా - నిరాశ సమయంలో సోలిపోనీయవు ఏకాకులము కాదు నీ పిల్లలము మేము ఆ కాకులతోనైనా పోషించగలవు ...పరవశమే

  • @thabithasandeep816
    @thabithasandeep816 Год назад +2

    Aradhana Stuti aradana
    Preminchedan adhikamuga
    Mahonnatuda nee krupalo
    Najareyuda Nayesayya
    Sumadhura swaramula
    Neevunte naku chalu yesayya
    Ati Parisuddusa
    Raja Nee bhavanamulo
    Mahimonnatudavu neevu
    Raja nee sannidgilo untanayya
    Halleluya ani padi stutincguchu
    Anni namamulakanna pai namamu

  • @ArjunTimothy
    @ArjunTimothy 11 месяцев назад +1

    Prais the Lord very nice music

  • @ashokbochu8553
    @ashokbochu8553 10 месяцев назад

    "నీవు లేకుండా నేనూ...ఈలోకాన బ్రతుక లేనయ్యా...."2
    "నా అనువనువు నీకోసమే..2
    "ఆశపడుచున్నదీ..యేసయ్యా ఆసపడుచున్నదీ.2
    llనీవులేకుండll2t
    1)"గర్భమునా పుట్టినాబిడ్డనూ కరునింపకాతల్లి మరచునా...2
    ""వారైనా..మరచెదరుగాని"2
    "నీవునన్నూ..మరువనంటివే..2"2
    llనీవులేకండll2t
    2)"అగ్నిలో..పడవేసినా
    అగ్నికి ఆహుతి కాకుండగా..2
    " "అగ్నిలొతోడై రక్షించినావే"2
    "నీవంటివారూ..లేరెవ్వరూ..2" 2
    llనీవులేకుండll2t
    3)"పవిత్రురాలైన కన్యకలా..
    పరిశుద్ధమార్గములొ నడచుచూ...2
    " "నిరీక్షనతోనే'.. వేచియుంటినీ..2
    "ప్రాణప్రియుడా యేసయ్యా.."2" 2
    llనీవులేకుండllsm

  • @Swarna453
    @Swarna453 4 месяца назад

    కరుణ సాగర యేసయ్య హోసన్నా సాంగ్

  • @RameshEnukonda
    @RameshEnukonda 10 месяцев назад +1

    Super music

  • @ksvcharychary
    @ksvcharychary 7 месяцев назад +3

    నూతన గీతము నే పాడేద హోసన్నా సాంగ్
    గణుడ గుణశేకరుడా కృపా మినిస్ట్రీస్ కొత్త పాట
    నాడేవా నా ప్రభువా 2023 సాంగ్
    ఇంకా చాలా పాటలు మాత్యస్ అన్న బుక్ లో ఉన్నాయి మరియు నా దీపాము హోసన్నా సాంగ్ , కారు చీకటిలో మ్యాత్యూస్ అన్న సాంగ్

  • @vijayakumargummadi7128
    @vijayakumargummadi7128 11 месяцев назад

    ఎందుకో నన్నింత గా నీవు ప్రేమించితి

  • @jccpministries1254
    @jccpministries1254 10 месяцев назад +4

    1.కృపా సత్య సంపూర్ణుడా
    2 కృపా క్షేమము శాశ్వత జీవము
    3. కన్నీరేలమ్మ
    4. కృపామయుడా నీలోనే
    5. యేసు రక్తము రక్తము రక్తము
    6. రేయి పగలు నీ పదసేవే
    7. సమీపించరాని తేజస్సులో నీవు

  • @varmadts789
    @varmadts789 11 месяцев назад +2

    రాకడ సమయం లో కడ బూర శబ్దం తో...

  • @paulpaul9694
    @paulpaul9694 Год назад +6

    నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ
    లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    ||నీ మాట||
    1. ఏ చోట గళమెత్తినా -
    నీ ప్రేమ ధ్వనియించనీ
    పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ2
    వినిపించుచున్నప్పుడే - ఉద్రేకమును రేపక
    స్థిరమైన ఉజ్జీవము - లోలోన రగిలించనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    ||నీ మాట||
    2. నీ దివ్య గానామృతం -
    జలధారలుగా పొంగనీ
    తాకేటి ప్రతి వారినీ -
    ఫలవంతముగా మార్చనీ2
    శృతిలయలు లోపించక - విసిగింపు కలిగించక
    నిజమైన ఉల్లాసమై - నిలువెల్లా కదిలించనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    ||నీ మాట||
    3. ఆత్మీయ గీతాలతో -
    తనువంతా పులకించనీ
    సంగీతమే భోధయై - కనువిప్పు కలిగించనీ2
    కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా
    హృదయాల్లో నివసించుచూ -
    కార్యాలు జరిగించనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    ||నీ మాట||

  • @masthanmasthan-n5y
    @masthanmasthan-n5y Год назад +5

    సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో
    కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
    మహదానందమే నాలో పరవశమే
    నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||
    ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా
    నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
    నీవే నీవే - నా ఆనందము
    నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర||
    సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
    జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2)
    నీవే నీవే - నా జయగీతము
    నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర||
    వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును
    పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2)
    నీవే నీవే - నా అతిశయము
    నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర||

  • @muhammadahsanhabib7695
    @muhammadahsanhabib7695 3 месяца назад

    Classical and very excellent

  • @lbraju2989
    @lbraju2989 11 месяцев назад +13

    ఇలాంటి ట్రాక్ మ్యూజిక్ లు దయచేసి ఒక మూడు లేక నాలుగు రకాలుగా పెట్టండి సార్ ప్లీజ్ ఇది చాలా మంది చర్చిలలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కావున తప్పకుండా పెట్టండి సార్

    • @Nagaiyabontha
      @Nagaiyabontha 3 месяца назад

      Love ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VeeraRaghavaiahValluri
    @VeeraRaghavaiahValluri Месяц назад

    పల్లవి: యేసుని నమ్మెడివారు
    ఆయన ఉచిత కృపతో
    నీతిమంతులయ్యెదరు
    యేసుని నమ్మెడివారు ||యేసుని||
    1. ఖర్జూరపు చెట్టువలె
    మొవ్వు వేయుచుండెదరు ||2||
    ఖర్జూరపు మట్టలతో
    రక్షణకై స్తుతించెదరు||2||యేసుని||
    2. లేబానోను దేవదారు
    చెట్టువలె ఎదుగుదురు ||2||
    ప్రభు కృపాజ్ఞానములో
    ఎదుగుచు నుందురువారు||2||యేసుని||
    3. యెహోవా మందిరములో
    నాటబడి యుండెదరు ||2||
    సహనముతో నిలిచెదరు
    కదలక స్థిరులై యుండెదరు||2||యేసుని||
    4. దేవుని యావరణములో
    వర్ధిల్లుచు నుండెదరు ||2||
    సేవింతురు తమ ప్రభుని
    ఘనపరతురు నిరతంబు||2||యేసుని||
    5. వారు ముసలితనంబున
    చిగురు పెట్టి ఫలింతురు ||2||
    ప్రసిద్ధి చేతురు ప్రభుని
    యథార్థవంతుడనుచు||2||యేసుని||
    6. నీటి కాలువ యోరను
    నాటబడిన వారలై ||2||
    మేటిసారము కలిగి
    పచ్చగ నుందురు వారు||2||యేసుని||
    7. హల్లేలూయ పాటపాడి
    వల్లభుని స్తుతింతురు
    చల్లని ప్రభురాకడకై
    మెల్లగా వేచియుండెదరు

  • @bandidavid5528
    @bandidavid5528 7 месяцев назад

    నీవు గాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య

  • @joelnoolu9535
    @joelnoolu9535 9 месяцев назад

    నా జీవితాన కురిసేనే నీ కృపామృతం

  • @rysministries3116
    @rysministries3116 9 месяцев назад

    ఎంత మంచి దేవుడవు యేసయ్యా చింతలని తిరెనాయ నిను c

  • @RajeshRajesh-lt5dr
    @RajeshRajesh-lt5dr 10 месяцев назад +4

    యేసయ్యా బంగారు యేసయ్యా 4||
    మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై
    మము నడిపించు భారం నీదయ్యా ...2||
    మా తల్లితండ్రి నీవెనయ్యా నీకన్నా పెన్నిధి లేరెవరు2||
    మా తోడునీడవై మా అండదండవై2||
    మము నడిపించు భారం నీదయ్యా ...
    ఎడబాయని నీ కృపలో నడిపించినావా నాదేవా2||
    మా తోడునీడవై మా అండదండవై2||
    మము నడిపించు భారం నీదయ్యా ...
    మాలోని జీవం నీవేనయ్యా మా జీవమార్గం నీవెనయ్యా2||
    మా తోడునీడవై మా అండదండవై2||
    మము నడిపించు భారం నీదయ్యా ...

  • @PraveenKumar-mo3sw
    @PraveenKumar-mo3sw 2 года назад +4

    Very nice

  • @dstephenpastor7018
    @dstephenpastor7018 7 месяцев назад +4

    ముఖ దర్శనం చాలయ్యా
    నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
    సమీపించని తేజస్సులో
    నివసించు నా దైవమా (2)
    నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
    1.అన్న పానములు మరచి నీతో గడుపుట
    పరలోక అనుభవమే
    నాకది ఉన్నత భాగ్యమే (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||
    2.పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
    మహిమలో చేరుటయే
    అది నా హృదయ వాంఛయే (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||
    3.కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి
    గానము చేసెదను
    ప్రభువా నిత్యము స్తుతియింతును (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||

  • @varaprasadpuppala1057
    @varaprasadpuppala1057 Год назад +2

    Geetham geetham jaya jaya geetham

  • @prakashemmanuel1522
    @prakashemmanuel1522 2 года назад +2

    సుమదురస్వరముల

  • @ksvcharychary
    @ksvcharychary 6 месяцев назад +1

    కలవరపడినే కొండలవైపు నా కన్నులెత్తుదునా hossanna song naaloemi chuchi neevu Ramesh hossana song edo aasha naalo song ghanamainavi nee karyamulu song

  • @sjbabusjbabu7605
    @sjbabusjbabu7605 2 года назад +2

    🙏 వందనాలండి

  • @nageshdaniel7112
    @nageshdaniel7112 2 года назад +2

    Nice 👍

  • @b.timothybvrt6948
    @b.timothybvrt6948 Год назад

    Nice👏👏

  • @dstephenpastor7018
    @dstephenpastor7018 7 месяцев назад +2

    ఎంత మంచి దేవుడవయ్యా - ఎంత మంచి దేవుడవయ్యా
    చింతలన్నీ తీరేనయ్యా.. నిన్ను చేరగా - ఎంత మంచి దేవుడవేసయ్యా - 2
    1. ఘోర పాపినై నేనూ - నీకు దూరంగా పారిపోగా
    నీ ప్రేమతో నన్ను క్షమియించీ - నను హత్తుకున్నావయ్యా - 2
    2. నాకున్న వారందరూ - నను విడచి పోయిననూ
    నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ - నను నీవు విడువలేదయ్యా - 2
    3. నువ్ లేకుండా నేను - ఈ లోకంలో బ్రతకలేనయ్యా
    నీతో కూడా ఈ లోకం నుండి - పరలోకం చేరెదనేసయ్యా - 2

  • @LivingchurchofgodministriesSir
    @LivingchurchofgodministriesSir Год назад +3

    రాజా నీ సన్నిధిలో ఉంటా నయ్యా

  • @manovikasal6950
    @manovikasal6950 Год назад +7

    బాహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా
    అతి పరిశుద్ధుడా నా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
    ఘనమైన వి నీ కార్యములు నా ఎడల స్థిరమైన ఆలోచనలు
    కృపగల దేవా దయ గల రాజా
    అమరుడా ఓ నీవు నా యేసయ్య

  • @vyshnavivyshnavi8734
    @vyshnavivyshnavi8734 Год назад +1

    Suppr Anna

  • @calvarybethesthaausisters6378
    @calvarybethesthaausisters6378 2 года назад +2

    super tone thanks anna

  • @molugurisudhakar5616
    @molugurisudhakar5616 3 года назад +3

    Nice....

  • @mutyababutavitiki9265
    @mutyababutavitiki9265 Год назад +1

    Sarva yugamulalo sajeevudavu saripolchagalana

  • @KPF008
    @KPF008 10 месяцев назад

    Love you ❤❤❤❤

  • @RamanaK-zj8he
    @RamanaK-zj8he 4 месяца назад

    Super on Netflix

  • @jesussurvent1256
    @jesussurvent1256 2 года назад +1

    Mukadarsanam chalayaa

  • @allurimahesh248
    @allurimahesh248 8 месяцев назад

    Hosanna songs chala వస్తాయి

  • @VijayBabu-mq8es
    @VijayBabu-mq8es 2 года назад +3

    All songs

  • @brothersalmanrajukurravani7849
    @brothersalmanrajukurravani7849 2 года назад +8

    ప్రేమించిన అధికముగా అనే పాటకు మ్యూజిక్ పంపించగలరని కోరుతున్నాను. మరి కుర్రవానిపాలెం చర్చి పాస్టర్ గారిని సాల్మన్ రాజు

    • @shalomgospelchurch7283
      @shalomgospelchurch7283  2 года назад

      Pedutha andi

    • @crm9261
      @crm9261 2 года назад

      ఈ టూన్ ప్రేమించెద సాంగ్ వత్సాది బ్రొ

  • @adhimulapusivamani9579
    @adhimulapusivamani9579 3 года назад +2

    Nice

  • @jehovaministry6145
    @jehovaministry6145 2 года назад +1

    Thank you for replay
    God bless you brother
    Chala brother ki comentslo theli panu varu replay ivvaledhu god bless you brother thank you

  • @NavyaGanji
    @NavyaGanji Год назад +1

    Sugunala sampanuda song

  • @kattanarsaiah2136
    @kattanarsaiah2136 11 месяцев назад

    👌🙏

  • @prakashsurya3047
    @prakashsurya3047 8 месяцев назад

    Nithana githamu ne padana song

  • @racheljyothi3470
    @racheljyothi3470 2 года назад +1

    Thank you Brother 💐

  • @ChatlaJyothi-mn6po
    @ChatlaJyothi-mn6po 5 месяцев назад

    Mahima ganathaku arhudavu song ki kuda bhaghundhi bro

  • @alakuntlamahesh
    @alakuntlamahesh 8 месяцев назад

    Annaiah elanti traks inka pettandi patalu padadaniki chla upayogam undi

  • @tbalram4289
    @tbalram4289 11 месяцев назад +1

    Cwhich song in Telugu bro please tell

  • @patnalavasudevarao9683
    @patnalavasudevarao9683 2 года назад +5

    Song s list pampandi pls

  • @manjueswar8369
    @manjueswar8369 3 года назад +4

    Tq

  • @kavimukilan6241
    @kavimukilan6241 Год назад

    Style video podunga anna

  • @ChatlaJyothi-mn6po
    @ChatlaJyothi-mn6po 5 месяцев назад

    Athyunatha simhasanamu pi aasinuda song

  • @KPF008
    @KPF008 3 месяца назад

    🎉🎉🎉

  • @jessicaspringministries4911
    @jessicaspringministries4911 6 месяцев назад

    Correct

  • @parimalaparasa2491
    @parimalaparasa2491 Год назад

    Sumadhura swaramula song ki

  • @Vijay4536Helathguide
    @Vijay4536Helathguide 2 месяца назад

    సొత్రం చెల్లింతూను సాంగ్ also

  • @jehovaministry6145
    @jehovaministry6145 2 года назад +2

    Brother naku preme saswathamaina podhorillu rythem kaval

  • @johnrueful
    @johnrueful Год назад

    Bro, starting oka filling tho start cheste inka bagundedi... Appudu filling ivali anukunnappudu first nundi play cheste sariotundi

  • @kishorebanthula868
    @kishorebanthula868 2 года назад +1

    Download link please send me

  • @sureshpaulkumpati
    @sureshpaulkumpati 2 года назад +29

    ఈ మ్యూజిక్ ఏ పాటలు పడుతుందో దయచేసి చెప్పగలరా

    • @chinnainakoti9542
      @chinnainakoti9542 2 года назад +1

      నువుంటే నాకు చాలు యేసయ్యా

    • @chinnainakoti9542
      @chinnainakoti9542 2 года назад

      పదములు చాలని ప్రేమ

    • @chinnainakoti9542
      @chinnainakoti9542 2 года назад +1

      రాజ నీ భవనము లో

    • @chinnainakoti9542
      @chinnainakoti9542 2 года назад

      ప్రేమించేదన్ అధికముగా

    • @ddishilvasd4359
      @ddishilvasd4359 2 года назад

      ప్రమించేదా ఏసురాజ నినె ప్రేమిచెద

  • @Earnest-u3l
    @Earnest-u3l 11 месяцев назад

    3/4 tabla needed ply upload

  • @David-jd6vr
    @David-jd6vr Год назад

    How to download

  • @DanielTalliboina-uw8zs
    @DanielTalliboina-uw8zs 10 месяцев назад

    నీవు ఉంటే నాకూ

  • @NManohar-my6qc
    @NManohar-my6qc Год назад

    4:4 వేరు ఆది పెటండి

  • @katrubaby
    @katrubaby Год назад

    Hi

  • @NManohar-my6qc
    @NManohar-my6qc Год назад

    బ్రదర్ ఇది పోర్ పోర్ కాదు
    2:4

  • @kiranmithra9816
    @kiranmithra9816 2 года назад +2

    How can I get the files

  • @BibleForYouTelugu
    @BibleForYouTelugu Год назад

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😅😅😅😅😊😊😊😊😊Ok

  • @ashokbochu8553
    @ashokbochu8553 10 месяцев назад +1

    "హిమముకంటే తెల్లగా...నామనసూనూ చేయుము దేవా.."2
    "దేవా..యేసయ్యా..యేసయ్యా..దేవా.."2
    llహిమముll2T
    1)"నాహృదయం పాపపుమష్టుతో నిండియున్నదీ..దేవా..ఆఆ"2
    "అమూల్యమైనా నీరక్తముతో..2
    "శుద్దిచేయుమయ్యా...2
    llహిమముll2T
    2)"నాయేసుదేవా నాప్రాణప్రియుడా నీదరినన్ను చేర్చుకోమయ్యా..అఅ"2
    "నీపని నేనూ పరిశుద్దతతో...2
    "చేయనేర్పుమయ్యా...2
    llహిమముll2T
    3)"నాహృదయం నీఆలయముగ మలచివాడుకొ నాప్రభువా...2
    "పాపమువిడచీ ప్రార్థనకొరకూ..2
    "పరుగు నేర్పుమయ్యా...2
    llహిమముll2T
    4)"దహానబలులు సర్వాంగహోమము నీకుఇష్టము కాదుగదా..2
    "విరిగినలిగిన మనస్సేనీకూ..2
    "ఇష్టమైనబలియాగం..2
    llహిమముllsame

  • @navneetpatel4781
    @navneetpatel4781 Год назад +2

    Super tone thanks anna

  • @saiganesh6875
    @saiganesh6875 2 года назад +3

    Nice