ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||
"చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము" 2 కొరింథీ Corinthians 9:15 పల్లవి: పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్టయీవిని ఈ భువియందు 1. జీవిత యాత్రలోసాగి వచ్చితిని - ఇంతవరకు నాకుతోడై యుండి ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా - నా రక్షణ కర్తవు నీవైతివి 2. గాలి తుఫానులలో నుండి వచ్చితిని - అంధకారశక్తుల ప్రభావమునుండి నీ రెక్కల చాటున నను దాచితివయ్యా - నీవే ఆశ్రయ దుర్గం బైతివి 3. కష్టదుఃఖంబులు నాకు కలుగగా - నను చేరదీసి ఓదార్చితివే భయభీతి నిరాశలయందున ప్రభువా - బహుగా దైర్యంబు నా కొసగితివి 4. నా దేహమందున ముల్లు నుంచితివి - సాతానుని దూతగా నలుగగొట్టన్ వ్యాధి బాధలు బలహీనతలందు - నీ కృపను నాకు దయచేసితివి 5. నీ ప్రేమచేత ధన్యుడనైతిని - కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్టపరీక్షల యందున ప్రభువా - జయజీవితము నాకు నేర్పించితివి
ఏమివ్వగలనయ్య నా యేసయ్యా నీవు చేసిన మేలులకై (2) నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2) ||ఏమివ్వగలనయ్య|| గురి లేని నా జీవిత పయనంలో దరి చేరి నిలచిన నా దేవుడవు మతి లేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా (2) ||నిన్ను గూర్చి|| ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా నీ పాత్రగా నన్ను మలచినందుకు (2) ||నిన్ను గూర్చి||
ఎంత భారమైనను నీకై మోస్తాను కష్టతరమైనను నీ పని చేస్తాను సిద్ధముగా ఉన్నాను నేను దేనికైనా నీవు బలం ఇస్తే మాత్రమే యేసయ్యనీవు బలం ఇస్తే మాత్రంమే "2" నాశనం అవుతున్న ఎన్నో ఆత్మలు "2" రక్షించబడుటకు నిత్యజీవం పొందుటకు "2" ప్రార్థన చేస్తాను త్రోవ చూపిస్తాను "2" నీవు బలం పాడైపోతున్న మందిరగోడలు "2" నిర్మించబడుటకు పూర్వ మహిమ పొందుటకు "2" ముందుకు వస్తాను చెయ్యందిస్తాను "2" నీవు బలం మీదికి వస్తున్న సాతాను శక్తులు "2" బంధించబడుటకు అపజయం పొందుటకు "2" యుద్ధం చేస్తాను విజయం చేస్తాను "2" నీవు బలం
என் நெனப்பாவே இருப்பவரே இயேசையா உங்களை நெனச்சாலே உள்ளமெல்லாம் துள்ளுதையா -2 அப்பா அம்மா நீங்கதா ஆசையெல்லாம் நீங்கதா ஆதரவு நீங்கதா ஆறுதலும் நீங்கதா -2 1. அன்னாளை நெனச்சவரே ஆண்குழந்தையை கொடுத்தவரே ஆபிரகாமை நெனச்சவரே ஆசிர்வாதம் தந்தவரே-2 உங்க அன்புக்கு முன்னால இந்த உலகம் சிறுசுதான் அந்த வானத்தை போல உங்க மனசு பெருசுதா-2 2. தாவீதை நெனச்சவரே கன்மலைமேல் நிறுத்தினீரே தானியலை நெனச்சவரே தலை நிமிர செய்தவரே -2 உங்க அன்புக்கு முன்னால இந்த உலகம் சிறுசுதான் அந்த வானத்தை போல உங்க மனசு பெருசுதா-2 3. ஏழை என்னை நெனச்சவரே தாயின் கருவில் தெரிஞ்சவரே பெயர் சொல்லி அழைச்சவரே பெரியவனாய் மாற்றினீரே-2 உங்க அன்புக்கு முன்னால இந்த உலகம் சிறுசுதான் அந்த வானத்தை போல உங்க மனசு பெருசுதா-2
మరచితివెలా నే మొదటి ప్రేమను విడచితివెలా నే విశ్వాసమును ||2|| యోచించుము సోదరా యోచించుము సోదరీ నాగటిపై చేయి పెట్టి వెనుదిరిగెదవా.. ||2|| || మరచితివేలా || 1. ప్రభువే నా సర్వమని పలికితివి నీవు ప్రాణమైన అర్పించెద అంటివి ఆనాడు ||2|| చులకనాయెనా క్రీస్తు ప్రేమ ఈనాడు ||2|| మోసపోకుమా దేవుడు వెక్కిరింపబడడు ||2|| || యోచించుము || 2. మనుజులెల్ల మరచిన మరువని నీ దేవుడు మరణము పై బడినను తప్పించెను కాదా ||2|| రక్షణ నిర్లక్ష్యపెట్టి లోకముకై పరుగేల ? ||2|| ప్రభువు చేయి విడిచిన నీ గతి ఏమవునో ||2|| || యోచించుము॥ 3. లోకము దాని ఆశయు గతియించిపోవును ప్రభువు చిత్తం నెరవేర్చిన నిలిచెదవు నీవు ||2|| మొదటి ప్రేమ రగిలించి మారుమనస్సు పొందుము ||2|| లేనియెడల లోకమే నిన్ను కాల్చివేయును ||2||
నా పక్షం అందు నిలిచి నా ముందరే నడిచి నీ శక్తి నే చాట నన్నుంచి నే చోట నిన్నేరుగుట్టే మాధనం ఆరాధనే మా ఆయుధం ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్న ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్న"2'" నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా నడి మధ్యలో నన్ను విడిచిపెట్టు నా "2" ఊరుకో" ఇంతవరకు నడిపించే దాక్షిణ్యపూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేనా "2" వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుస్కార్యము చేయుట అసంభవమేగా "2" ఊరుకో" అవరోధాలు ఎన్నో నా చుట్టూ అలుముకున్న అవరోధాల్లోనే అవకాశాలను దాచేగా "2" యెహోవా సెలవిచ్చిన ఒక్క మాట అయినను చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదు గా "2"
బ్రదర్ నాకు వీడియో సీడీ రూపము లో న ఇమెయిల్ కు మరియు హోమ్ మెయిల్ కు పంపిచండి dickson shananjay 17-4/11A rajiv nager madanapalle annamayya district Andhraprdesh దీనికి పంపీంచండి ప్లీజ్ బ్రదర్
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా
నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని||
నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని||
ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని||
నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||
"చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము" 2 కొరింథీ Corinthians 9:15
పల్లవి: పొందితిని నేను ప్రభువా నీ నుండి
ప్రతి శ్రేష్టయీవిని ఈ భువియందు
1. జీవిత యాత్రలోసాగి వచ్చితిని - ఇంతవరకు నాకుతోడై యుండి
ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా - నా రక్షణ కర్తవు నీవైతివి
2. గాలి తుఫానులలో నుండి వచ్చితిని - అంధకారశక్తుల ప్రభావమునుండి
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా - నీవే ఆశ్రయ దుర్గం బైతివి
3. కష్టదుఃఖంబులు నాకు కలుగగా - నను చేరదీసి ఓదార్చితివే
భయభీతి నిరాశలయందున ప్రభువా - బహుగా దైర్యంబు నా కొసగితివి
4. నా దేహమందున ముల్లు నుంచితివి - సాతానుని దూతగా నలుగగొట్టన్
వ్యాధి బాధలు బలహీనతలందు - నీ కృపను నాకు దయచేసితివి
5. నీ ప్రేమచేత ధన్యుడనైతిని - కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
కష్టపరీక్షల యందున ప్రభువా - జయజీవితము నాకు నేర్పించితివి
ఏమివ్వగలనయ్య నా యేసయ్యా
నీవు చేసిన మేలులకై (2)
నిన్ను గూర్చి లోకమంత చాటనా
ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2) ||ఏమివ్వగలనయ్య||
గురి లేని నా జీవిత పయనంలో
దరి చేరి నిలచిన నా దేవుడవు
మతి లేక తిరుగుచున్న నన్ను
శృతి చేసి నిలిపిన నా దేవుడవు
ఎందుకింత నాపైన ఈ ప్రేమ
వర్ణించలేను నా యేసయ్యా (2) ||నిన్ను గూర్చి||
ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ
నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా
నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా
నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా
ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా
నీ పాత్రగా నన్ను మలచినందుకు (2) ||నిన్ను గూర్చి||
నీతో స్నేహం నా కుంటే చాలాయ్య - నీ సహవాసం నా కుంటే మేలయ్యా.
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా - 2
1. పగలు మేఘ స్థంభమై - రాత్రి అగ్ని స్థంభమై
నా పితరులను ఆవరించి - ఆదరించిన మహానీయుడవు - 2
పూజ్యనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నాకనుల మెదలుచున్న వాడా "యేసయ్యా"
2. ఆత్మీయ పోరాటాలలో - శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా - 2
విజయశీలుడా - పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే నిలిచియున్నవాడా - 2 "యేసయ్యా"
భళిరే ఎంత మధురము యేసుని నామ సుధ - రంజిత్ ఓఫీర్
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
ఎంత భారమైనను నీకై మోస్తాను కష్టతరమైనను నీ పని చేస్తాను సిద్ధముగా ఉన్నాను నేను దేనికైనా నీవు బలం ఇస్తే మాత్రమే యేసయ్యనీవు బలం ఇస్తే మాత్రంమే "2"
నాశనం అవుతున్న ఎన్నో ఆత్మలు "2" రక్షించబడుటకు నిత్యజీవం పొందుటకు "2" ప్రార్థన చేస్తాను త్రోవ చూపిస్తాను "2" నీవు బలం
పాడైపోతున్న మందిరగోడలు "2" నిర్మించబడుటకు పూర్వ మహిమ పొందుటకు "2" ముందుకు వస్తాను చెయ్యందిస్తాను "2" నీవు బలం
మీదికి వస్తున్న సాతాను శక్తులు "2" బంధించబడుటకు అపజయం పొందుటకు "2" యుద్ధం చేస్తాను విజయం చేస్తాను "2" నీవు బలం
నీ కృప నాకు చాలును
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
Very nice,
Thanks 🙏🏻
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
என் நெனப்பாவே இருப்பவரே இயேசையா
உங்களை நெனச்சாலே உள்ளமெல்லாம் துள்ளுதையா -2
அப்பா அம்மா நீங்கதா ஆசையெல்லாம் நீங்கதா
ஆதரவு நீங்கதா ஆறுதலும் நீங்கதா -2
1.
அன்னாளை நெனச்சவரே
ஆண்குழந்தையை கொடுத்தவரே
ஆபிரகாமை நெனச்சவரே
ஆசிர்வாதம் தந்தவரே-2
உங்க அன்புக்கு முன்னால இந்த உலகம் சிறுசுதான்
அந்த வானத்தை போல உங்க மனசு பெருசுதா-2
2.
தாவீதை நெனச்சவரே கன்மலைமேல் நிறுத்தினீரே
தானியலை நெனச்சவரே தலை நிமிர செய்தவரே -2
உங்க அன்புக்கு முன்னால இந்த உலகம் சிறுசுதான்
அந்த வானத்தை போல உங்க மனசு பெருசுதா-2
3.
ஏழை என்னை நெனச்சவரே தாயின் கருவில் தெரிஞ்சவரே
பெயர் சொல்லி அழைச்சவரே பெரியவனாய் மாற்றினீரே-2
உங்க அன்புக்கு முன்னால இந்த உலகம் சிறுசுதான்
அந்த வானத்தை போல உங்க மனசு பெருசுதா-2
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
உள்ளங்கையில் வரைந்தவரே உசுரையும் தந்தவரே
உம்மைப்போல தெய்வம் இந்த உலகில் இல்லையே
அதை நினைச்சுத்தான் நான் பாடுறேன்
அதை நினைச்சுத்தான் உசுரும் வாழுறேன்
1.முகத்தையும் பார்க்கலையே முகவரி பார்க்கலையே
உள்ளத்தைப் பார்த்து விட்டீர் ஆளுகையும் தந்து விட்டீர்
நினைச்சுத்தான் நான் பாடுறேன்
அதை நினைச்சுத்தான் உசுரும் வாழுறேன்
2.நாட்களையும் பார்க்கலையே நாறுமென்றும் எண்ணலையே
பெயர் சொல்லிக் கூப்பிட்டீரே அற்புதமாய் மாற்றினீரே
நினைச்சுத்தான் நான் பாடுறேன்
அதை நினைச்சுத்தான் உசுரும் வாழுறேன்
3.வயசும் ஆகிப் போச்சு சரீரமும் செத்துப் போச்சு
வயசும் ஆகிப் போச்சு கர்ப்பமும் செத்துப் போச்சு
வாக்கை நினைத்தவரே தகப்பனாக மாற்றினீரே
வாக்கை நினைத்தவரே தாயாக மாற்றினீரே
நினைச்சுத்தான் நான் பாடுறேன்
அதை நினைச்சுத்தான் உசுரும் வாழுறேன்
உள்ளங்கையில் வரைந்தவரே உசுரையும் தந்தவரே
உம்மைப்போல தெய்வம் இந்த உலகில் இல்லையே இயேசையா (8)
உம்மை நினைச்சுத்தான் நான் பாடுறேன்
உம்மை நினைச்சுத்தான்உசுரும் வாழுறேன்
చాలా బాగుంది బ్రదర్
దేవుడు మీకు తోడుగా ఉండి ఆశీర్వదించి కాపాడును గాక
Amen 🙏🏻
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
స్థుతులందుకో యేసయ్యా
"ఆకాశంవైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవేయేసయ్యా..."2
"కలవరమూనొందనూ నినునమ్మీయున్నాను.."2
"కలతనేనుచెందను కన్నీరు విడువనూ.."2
ll ఆకాశం ll
1)"ఆకాశముపై నీసింహాసనమున్నదీ
రాజదండముతో..నన్నేలుచున్నదీ.."2
*నీతిమంతునిగాచేసి నిత్యజీవమనుగ్రహించి*2తివి
"నేనేమైయున్నానో...అదినీకృపయేకదా.."2
ll ఆకాశం ll
2)"ఆకాశమునుండి నాతొమాట్లాచున్నావు
ఆలోచనచేత నన్ను నడిపించుచున్నావు.."2
నీ*మహిమతొననునింపి నీదరికి నన్ను చేర్చి*2తివి
"నీవుండగఈలోకములో.. ఏదీయూ నాకక్కర లేనేలేదయ్యా.."2
ll ఆకాశం ll
3)"ఆకాశమునుండి అగ్నిదిగివచ్చియున్నదీ
అక్షయజ్వాలగ నాలోరగులుచున్నదీ.."2
*నాహృదయము నీమందిరమై తేజస్సుతొనింపితివీ..*2
"కృపాసనమగాననుమార్చీ..నాలో నిరంతరము నివసించితివీ.."2
ll ఆకాశం ll
4)"ఆకాశమునీమహిమను వివరించు చున్నదీ..
అంతరిక్షము నీచేతిపనిని ప్రచరించుచున్నదీ.."2
*భాషలే నిమాటలే నీస్వరమేవినబడనిదీ..*2
"పగలూబోదించుచున్నదీ.. రాత్రి జ్ఞానమిచ్చుచున్నదీ.."2
ll ఆకాశం ll
నా స్తుతుల పైన నివసించు వాడా నా అంతరంగికుడా యేసయ్య
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
పొందితిని ప్రభువా నీనుండి
Nee kante namma dagina devudevarayaaa
మరచితివెలా నే మొదటి ప్రేమను విడచితివెలా నే విశ్వాసమును ||2|| యోచించుము సోదరా యోచించుము సోదరీ నాగటిపై చేయి పెట్టి వెనుదిరిగెదవా.. ||2|| || మరచితివేలా ||
1. ప్రభువే నా సర్వమని పలికితివి నీవు ప్రాణమైన అర్పించెద అంటివి ఆనాడు ||2|| చులకనాయెనా క్రీస్తు ప్రేమ ఈనాడు ||2|| మోసపోకుమా దేవుడు వెక్కిరింపబడడు ||2||
|| యోచించుము ||
2. మనుజులెల్ల మరచిన మరువని నీ దేవుడు మరణము పై బడినను తప్పించెను కాదా ||2|| రక్షణ నిర్లక్ష్యపెట్టి లోకముకై పరుగేల ? ||2|| ప్రభువు చేయి విడిచిన నీ గతి ఏమవునో ||2|| || యోచించుము॥
3. లోకము దాని ఆశయు గతియించిపోవును ప్రభువు చిత్తం నెరవేర్చిన నిలిచెదవు నీవు ||2|| మొదటి ప్రేమ రగిలించి మారుమనస్సు పొందుము ||2|| లేనియెడల లోకమే నిన్ను కాల్చివేయును ||2||
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
చాలా బాగుంది ఇంకా ఇలాంటి వి ఎన్నో మాకోసం అందుబాటులో ఉంచండి మీకు శుభములు
Thanks 🙏🏻
Super 👌 👍 😍 🥰 😘 ☺️
Thanks 🤗
Yentha maduramu yesu vakyamu
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
కోటి కంఠలతో సాంగ్ బ్రదర్
Aaradhana 2 yesayya aaradhana
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
అనుకో ప్రభురమ్మున నిశ్చింతగా "2"
ఎడారి దారిలో నా కన్నీటి లోయలోన
నా పక్షం అందు నిలిచి నా ముందరే నడిచి నీ శక్తి నే చాట నన్నుంచి నే చోట
నిన్నేరుగుట్టే మాధనం
ఆరాధనే మా ఆయుధం
ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్న ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్న"2'"
నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా నడి మధ్యలో నన్ను విడిచిపెట్టు నా "2" ఊరుకో"
ఇంతవరకు నడిపించే దాక్షిణ్యపూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేనా "2"
వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుస్కార్యము చేయుట అసంభవమేగా "2" ఊరుకో"
అవరోధాలు ఎన్నో నా చుట్టూ అలుముకున్న అవరోధాల్లోనే
అవకాశాలను దాచేగా "2"
యెహోవా సెలవిచ్చిన ఒక్క మాట అయినను చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదు గా "2"
Nice track brother❤
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
Prise the lord 😊😊
Chala chala bagundi br దేవుడు ఇంకా మిమ్మల్ని vadukonunugska
Thanks 🙏🏻 brother
Thankyou sir
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
సగములో ఆగింది బ్రోథర్ ఎందుకని
We will upload full soon
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
యేసయ్యా నా హృదయాభిలాష
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
Yesayya naa hrudaya
Nice 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
Praise the lord Anna 🙏🙏🙏🙏
Praise the Lord
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
Yenni talachina yedi adigina
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
❤❤❤
❤Supper
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
Nice
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
👏👏👏👏👏👏👏👏👏👏👏
👍🙏🏻
నా స్తుతుల పైన నివసించువాడా
నా అంతరంగికుడా యేసయ్యా (2)
నీవు నా పక్షమై యున్నావు గనుకే
జయమే జయమే ఎల్లవేళలా జయమే (2)
నన్ను నిర్మించిన రీతి తలచగా
ఎంతో ఆశ్చర్యమే
అది నా ఊహకే వింతైనది (2)
ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి
ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల||
ద్రాక్షావల్లి అయిన నీలోనే
బహుగా వేరు పారగా
నీతో మధురమైన ఫలములీయనా (2)
ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే
విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2) ||నా స్తుతుల||
నీతో యాత్ర చేయు మార్గములు
ఎంతో రమ్యమైనవి
అవి నాకెంతో ప్రియమైనవి (2)
నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి
పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద (2) ||నా స్తుతుల||
Naa Sthuthula Paina Nivasinchuvaadaa
Naa Antharangikudaa Yesayyaa (2)
Neevu Naa Pakshamai Yunnaavu Ganuke
Jayame Jayame Ellavelalaa Jayame (2)
Nannu Nirminchina Reethi Thalachagaa
Entho Aascharyame
Adi Naa Oohake Vinthainadi (2)
Erupekkina Shathruvula Choopu Nundi Thappinchi
Enaleni Premanu Naapai Kuripinchaavu (2) ||Naa Sthuthula||
Draakshaavalli Aina Neelone
Bahugaa Veru Paaragaa
Neetho Madhuramaina Phalamuleeyanaa (2)
Unnatha Sthalamulapai Naaku Sthaanamichchithive
Vijayudaa Nee Krupa Chaalunu Naa Jeevithaana (2) ||Naa Sthuthula||
Neetho Yaathra Cheyu Maargamulu
Entho Ramyamainavi
Avi Naakentho Priyamainavi (2)
Nee Mahimanu Koniyaadu Parishuddhulatho Nilichi
Padi Thanthula Sithaaratho Ninne Keerthincheda (2) ||Naa Sthuthula||
Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3980 times
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
బ్రేదధర్ ఇమ్యుజీక్ కోతవరకే పనీచేస్తుందీ ఓకపాటకీ పుర్తీగరవటంలేదు
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
Bro, tabala styles naku isthara, it will help to play in the Chruch plss
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
Bro full track petandi
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
బ్రదర్ నాకు వీడియో సీడీ రూపము లో న ఇమెయిల్ కు మరియు హోమ్ మెయిల్ కు పంపిచండి dickson shananjay 17-4/11A rajiv nager madanapalle annamayya district Andhraprdesh దీనికి పంపీంచండి ప్లీజ్ బ్రదర్
Praise the Lord brother
ఈ లూప్స్ సంగ నుండి play అవ్వడంలేదు సరిచేయగలరు
Ok brother
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
Gadichina kalamu
Brother music 3minutes maathrame undhi remaining 4 minutes raavadamledhu
Okasari full music upload cheyyandi
Sure
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
మ్యూజిక్ excellent. ఐతే 3.35నిమిసాలు మాత్రమే వస్తుంది
Full Upload chestamu
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
సగమే వస్తుంది
We will upload soon
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
Yes
Please like
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
Super
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
0:10 ✅ 0:11
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
Bro half mathrame vasthundi bro full pettu please 🤝🤝🤝🤝
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
❤❤❤👏👏🙏
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
🙏🙏🙏👍
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
👌👌👌
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
👌
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
Background music use permission
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
Anna mi phone number evvara
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html
Super
6/8 Tabla and Dholak New Track
ruclips.net/video/7i-LQx6ecaw/видео.html