4/4 TABLA TRACK High Quality FOR SINGING చర్చిలో అన్నిపాటలకు సరిపడు తబలా ట్రాక్స్

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 89

  • @lillyraviakyarapu6435
    @lillyraviakyarapu6435 Год назад +12

    నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము
    నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము
    నీ ఆత్మతో నను నింపుమా
    నీ సేవలో ఫలియింపగా
    దేవా… దేవా… ||నీ దయ||
    కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా
    ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2)
    ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు
    నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2)
    ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా
    నీవె నా మార్గము - నీవె నా జీవము
    నీవె నా గమ్యము - నీవె నా సర్వము
    నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ||
    ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి
    వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2)
    నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని
    నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2)
    నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం
    నీవె నా తోడుగా - నీవె నా నీడగా
    ఆత్మతో నింపుమా - శక్తి నా కొసగుమా
    నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ||

  • @ashokbochu8553
    @ashokbochu8553 10 месяцев назад +2

    "స్తుతి నే పా..డెద యేసయ్యా "2
    "దుర్గమా.. శైలమా.. శృంగమా.. నా సర్వమా.."2
    "స్తుతి నే పాడెద యేసయ్యా..2
    1)"నా రాగానికి జీవము నీవే
    నా గానానికి ప్రాణము నీవే "2
    "నా ధ్యానానికి రూపము నీవే.. "2
    "యేసయ్యా...యేసయ్యా..2
    స్తుతి నే పాడెద యేసయ్యా..2
    2)"నా గమనానికి ద్వారము నీవే
    నా పయనానికి తీరము నీవే.."2
    "నా మార్గానికి దీపము నీవే..2
    "యేసయ్యా.... యేసయ్యా.."2
    "స్తుతి నే పాడెద యేసయ్యా..2
    3)"నా కీర్తనకు కర్తవు నీవే
    నా ప్రార్థనకు అర్థము నీవే.."2
    "నా స్తోత్రానికి పాత్రుడ నీవే.."2
    "యేసయ్యా... యేసయ్యా.."2
    "స్తుతి నే పాడెద యేసయ్యా..2

  • @anandrajpastornrt
    @anandrajpastornrt Год назад +4

    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
    నీవే నీవే నా రాజువయ్యా ॥2॥
    యేసయ్య యేసయ్య యేసయ్యా ॥నిన్నే నిన్నే॥
    1॰
    కొండలలో లోయలలో
    అడవులలో ఎడారులలో
    నన్ను గమనించినావా ॥2॥
    నన్ను నడిపించినావా
    ॥యేసయ్యా॥
    2॰
    ఆత్మీయులే నన్ను అవమానించగా
    అన్యులు నన్ను అపహసించగా
    అండ నీవైతివయ్యా ॥2॥
    నా కొండ నీవే యేసయ్యా
    ॥యేసయ్యా॥
    3॰
    మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
    నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
    నన్ను బలపరచెనయ్యా ॥2॥
    నిన్నే ఘనపరతునయ్యా
    ॥యేసయ్యా॥
    4॰
    వంచెన వంతెన ఒదిగిన భారాన
    ఒసగక విసిగిన విసిరె కెరటానా
    కలలా కడతేర్చినావా ॥2॥
    నీ వలలో నను మోసినావా
    ॥యేసయ్యా॥

  • @TelluriElishaSonOfGod
    @TelluriElishaSonOfGod Год назад +3

    యేసు) రాజా నీ భవనములో
    రేయి పగలు వేచియుండు (2)
    (నిన్ను) స్తుతించి ఆనందింతును
    (నా)చింతలు మరచెదను (2) ||రాజా||
    నా బలమా నా కోట
    ఆరాధన నీకే (2)
    నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    అంతట నివసించు యెహోవా ఎలోహిం
    ఆరాధన నీకే (2)
    మా యొక్క నీతి యెహోవా సిక్కేను
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    పరిశుద్ధ పరచు యెహోవా కాదేషు
    ఆరాధన నీకే (2)
    రూపించి దైవం యెహోవా హోషేను
    ఆరాధన నీకే (2)
    ఆరాధన ఆరాధన అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||

  • @PowluNandi
    @PowluNandi 18 дней назад

    చాలాబాగుంది వందనాలు బ్రదర్

  • @TelluriElishaSonOfGod
    @TelluriElishaSonOfGod Год назад +3

    దాటిపోకునేస్తమా దాటిపోకమ్మ
    యేసు సిలువ నీడలో శాంతి కలదమ్మ
    యేసు కొరకు నీవు బ్రతకాలమ్మ
    యేసు కొరకు నీవు బ్రతకాలమ్మా
    యేసు సిలువ పాటలే పాడుకోవమ్మ యేసు సిలువ పాటలే పాడుకోవయ్య
    1)బాధలెన్నో వచ్చాయని శోధనలు చుట్టాయని విడిచిపోకు దేవునిని పడిపోకు లోకములో....'2'
    కెరటం లేని సాగరం ఉందా
    సుడులు లేని నది ఉందా
    బ్రతుకంతా ఈదలేక అలసి సొలసి పోయావా..'దాటి"
    2) అయిన వారు అలిగారని కానివారు కసిరారని అంధకార చీకటిలో తడుములాడుచున్నవా..'2' నిన్ను పిలుచుకున్నవాడు నిజమైన వాడమ్మ నీవు మరచి పోయిన నీ చేయి వీడడమ్మ...' దాటి '

  • @johnmuppidi
    @johnmuppidi Год назад +9

    శృతి చేసి నే పాడనా - స్తోత్రగీతం
    భజియించి నే పొగడనా - స్వామీ = 2
    హల్లెలూయా.. హల్లెలూయా..
    హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
    1. దానియేలును సింహపుబోనులో - కాపాడినది నీవే కదా - 2
    జలప్రళయములో నోవాహును కాచిన - బలవంతుడవు నీవే కదా - 2
    నీవే కదా - నీవే కదా - నీవే కదా..
    హల్లెలూయా.. హల్లెలూయా..
    హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
    2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవే కదా - 2
    పాపులకొరకై ప్రాణమునిచ్చిన - కరుణామయుడవు నీవే కదా - 2
    నీవే కదా - నీవే కదా - నీవే కదా..
    హల్లెలూయా.. హల్లెలూయా..
    హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2

  • @JDaveedu-m7k
    @JDaveedu-m7k 12 часов назад

    Super track sir

  • @srcreation5656
    @srcreation5656 2 года назад +1

    Super 👌 archarya karuda నా alochana karthavu nithudagu thandrivi e na shalemu rajuvu🙏

  • @SAMUEL-vj2hq
    @SAMUEL-vj2hq 2 года назад +8

    నే బ్రతికి ఉన్నానంటే - అది కేవలం నీ కృప
    ఈ స్థితిలో ఉన్నానంటే - అది క్రీస్తు మహా కృప (2)
    నీ ప్రేమ బలమైనది
    నీ మాట విలువైనది (2) ||నే బ్రతికి||
    లోకములో నేనుండగా
    నీ కరములు చాపి పిలిచావయ్యా
    దుఃఖములో నేనుండగా
    నన్ను ఓదార్చినావు నా యేసయ్యా (2)
    నా ఆధారము నీవే
    నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి||
    నా వారలే నన్ను నిందించినా
    నా బంధువులే నన్ను వెలివేసినా (4)
    ఎవరున్నా లేకున్ననూ
    నీ తోడు చాలునయ్యా
    ఏమున్నా లేకున్ననూ
    నీ కృపయే చాలునయ్యా ||నే బ్రతికి||
    నా స్థితి నీవు చూసావయ్యా
    నా గతినే నీవు మార్చావయ్యా (2)
    నా ఆధారము నీవే
    నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి||

  • @satheeshputta8
    @satheeshputta8 Год назад +6

    ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా- విజయవీరుడా ఆపత్కాలమందున - సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య
    పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా
    భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా
    నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు- కొలువై వున్నావులే నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా

  • @JDaveedu-m7k
    @JDaveedu-m7k День назад

    Super song sir

  • @johnmuppidi
    @johnmuppidi 3 месяца назад +1

    యెహోవా నా మంచి కాపరి
    యెహోవా నా మంచి కాపరి (గొప్ప కాపరి)
    నేనాయన గొఱ్ఱెను .. ||2||
    నాకు లేమి కలుగదు - నేనాయన గొఱ్ఱెను
    మంచి కాపరి నా కాపరి - గొప్ప కాపరి నా కాపరి
    పచ్చికగల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును
    శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును
    నా ఆకలి తీరెను నా దాహము తీర్చెను
    గాఢాంధకార లోయలలో నే సంచరించినను
    నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆదరించును
    నా భయము పోయెనే నా భారము తీరెనే

  • @shalemjeevan5052
    @shalemjeevan5052 Год назад +7

    Thank you so much brother
    God bless you more and more
    Keep uploading because it will useful for many small churches you're supported to them indirectly through your music ministry like this.... Keep upload brother new tracks and give a external links to download in description than you

  • @Anilkumarmecchiri
    @Anilkumarmecchiri 2 месяца назад

    ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2)
    నీ జనన మెంత దయనీయమో
    తలచుకుంటె నా గుండె తడబడి
    కరిగి కరిగి నీరగుచున్నది
    1.నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2)
    ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2) ||ఎంత||
    2.నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2)
    దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2) ||ఎంత||
    3.చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా (2)
    పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2) ||ఎంత||

  • @tenalistarlab3139
    @tenalistarlab3139 11 месяцев назад +5

    ఓ ప్రభువా... ఓ ప్రభువా...
    నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
    దారి తప్పిన నన్ను నీవు
    వెదకి వచ్చి రక్షించితివి (2)
    నిత్య జీవము నిచ్చిన దేవా (2)
    నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
    నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
    ఎల్లపుడు చేయి విడువక (2)
    అంతము వరకు కాపాడు దేవా (2)
    నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
    ప్రధాన కాపరిగా నీవు నాకై
    ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
    నన్ను నీవు మరువని దేవా (2)
    నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||

  • @gorrepillaworshipteambapat180
    @gorrepillaworshipteambapat180 2 года назад +1

    Super anna Bass super ga vastumdhi

  • @abhigospelmusic3313
    @abhigospelmusic3313 9 дней назад

    Padeda nenoka nutana gitam padeda manasara
    Yesayya ni namamu gaka veroka namamu ledaye
    1. Kalushitamaina nadiyai nenu kadaliyyenadilo
    Kalasipotine kaluvari darilo kanabadade ika papalarasi
    2. Poru taragani sigasigaleniye anachi krupatisayamu
    Padayaina na hrudayamlone pomgene abisheka tailam

  • @Anilkumarmecchiri
    @Anilkumarmecchiri 6 дней назад +1

    నీతో సమమెవరు - నీలా ప్రేమించేదవరు
    నీలా క్షమియించేదెవరు - యేసయ్యా
    నీలా పాపికై ప్రాణం పెట్టిన - వారెవరు (2)
    లోక బంగారము - ధన ధాన్యాదులు
    ఒక పోగేసినా - నీతో సరితూగునా
    జీవ నదులన్నియు - సర్వ సంద్రములు
    ఒకటై ఎగసినా - నిన్ను తాకగలవా
    లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన
    నీవేగా చాలిన దేవుడవు ||నీతో||
    పలు వేదాలలో - మత గ్రంథాలలో
    పాపమే సోకని - పరిశుద్దుడేడి
    పాప పరిహారార్థం - సిలువ మరణమొంది
    తిరిగి లేచినట్టి - దైవ నరుడెవ్వరు
    నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా
    నీవేగా మంచి దేవుడవు ||నీతో||
    నేను వెదకకున్నా - నాకు దొరికితివి
    నేను ప్రేమించకున్నా - నన్ను ప్రేమించితివి
    పలు గాయాలు చేసి - తరచు రేపితిని
    నన్నెంతో సహించి - క్షమియించితివి
    నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి
    నీవేగా విమోచకుడవు ||నీతో||

  • @Anilkumarmecchiri
    @Anilkumarmecchiri 2 года назад +11

    నా తోడు ఉన్నావయ్యా
    నాకు భయమేల నా యేసయ్యా
    నీవు నాలోనే ఉన్నావయ్యా
    నాకు దిగులేల నా మెస్సయ్యా
    నాకు భయమేల నాకు దిగులేల
    నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
    కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
    వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
    అడిగిన వారికి ఇచ్చేవాడవు
    వెదకిన వారికి దొరికేవాడవు (2)
    తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
    దేవా దేవా నీకే స్తోత్రం (4)
    వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
    రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
    నేనే సత్యం అన్న దేవా
    నేనే మార్గం అన్న దేవా (2)
    నేనే జీవము అని పలికిన దేవా (2)
    దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||

  • @chyesubabu3431
    @chyesubabu3431 2 года назад +3

    Okay 👍 👌 🆗️ అన్నా vandanalu

  • @pastordivakarbabu8323
    @pastordivakarbabu8323 4 месяца назад

    Priduda yessya na pranam

  • @yesudas3588
    @yesudas3588 2 года назад +4

    Praise the Lord

  • @devnrdlvillageshow777
    @devnrdlvillageshow777 2 года назад +1

    Super chala Baga set avutundi

  • @prabhuchenthatikadapa6467
    @prabhuchenthatikadapa6467 2 года назад +7

    ప్రేమించెదన్ అధికముగా
    ఆరాధింతున్ ఆసక్తితో (2)
    నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
    పూర్ణ బలముతో ప్రేమించెదన్
    ఆరాధన ఆరాధనా
    ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)
    ఎబినేజరే ఎబినేజరే
    ఇంత వరకు ఆదుకొన్నావే (2)
    ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ ||
    ఎల్రోహి ఎల్రోహి
    నన్ను చూచావే వందనమయ్యా (2)
    నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
    యెహోవా రాఫా యెహోవా రాఫా
    స్వస్థపరిచావే వందనమయ్యా (2)
    స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||

  • @johnmuppidi
    @johnmuppidi Год назад +1

    కన్నులెత్తుదునా ?
    కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?
    కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
    నీవు నాకుండగా - నీవే నా అండగా -2
    నీవే నా -3
    నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు
    కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?
    సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2
    సకలము -3
    సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?
    కొదువతో నేను కుమిలెదనా ?
    నిత్యమూ కదలని - సీయోను కొండపై -2
    యేసయ్యా -3
    యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
    కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
    కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?
    కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?

  • @kumarkatru8206
    @kumarkatru8206 Год назад +1

    Supr sir

  • @ashokbochu8553
    @ashokbochu8553 6 месяцев назад

    "నీ కృప లేక పోతె నేనేమై పోదునో..
    నీ దయలేక పోతె నేనెక్కడ వుందునో.."2
    "నీకృప చేతనే నేనేమై యుంటినో..
    నీదయ చేతనే నే నిలిచి యుంటినో.." 2
    "యేసయ్యా..ఇది నీకృపా...యేసయ్యా..ఇది నీదయా.."2
    ll నీకృప ll
    1)"గర్భవాసి నైనది మొదలు ఆధారం నీవే..తల్లి నన్ను కన్నది మొదలు దేవుడవు నీవే.."2
    " అలల వలె శ్రమలన్ని చుట్టి పొంగుతున్నా
    గుమికూడి శత్రువులె ఆవరించియున్నా"2
    "యేసయ్యా...ఇది నీకృపా...యేసయ్యా...ఇది నీదయా..."2
    "నీ కృప లేక పోతె నేనేమై పోదునో..
    నీ దయలేక పోతె నేనెక్కడ వుందునో.."2
    "నీకృప చేతనే నేనేమై యుంటినో..
    నీదయ చేతనే నే నిలిచి యుంటినో.." 2
    యేసయ్యా..ఇది నీకృపా...యేసయ్యా..ఇది నీదయా.."2
    "దైవమా...ప్రానమా...సర్వమా...నీవే..." 2
    "ఆరాధనా స్తుతి ఆరాధనా.."4
    "ఆదరిస్తుంటివే..కన్నతల్లవోలే..
    ఆదుకొనుచుంటివే..కన్న తండ్రివోలే.." 2
    "అందుకేనిన్ను ఆరాధిస్తున్నా నాయేసయ్యా..అందుకే నిన్ను ఆరాధిస్తున్నా.." 2
    ఆరాధించేదా పూర్ణామనసుతో ఆరాధించేదా పూర్ణాహృదయముతో...
    "ఊపిరీ ఉన్నంతా వరకయ్యా..నాయేసయ్యా..
    నిన్నే నేను ఆరాధించెదా..." 2
    "ఆధారమేమున్నదీ..నీవుతప్ప ఈలోకంలొ ఆనందమేమున్నదీ..నీవులేక నాజీవంలో.." 2
    "ఆదరిస్తుంటివే..నా కన్నతల్లివోలే..
    ఆదుకొనుచుంటివే..నా కన్న తండ్రివోలే.." 2
    "అందుకేనిన్ను ఆరాధిస్తున్నా నాయేసయ్యా..అందుకే నిన్ను ఆరాధిస్తున్నా.." 2
    ఆరాధించేదా పూర్ణామనసుతో ఆరాధించేదా పూర్ణాహృదయముతో...
    "ఊపిరీ ఉన్నంతా వరకయ్యా..నాయేసయ్యా..
    నిన్నే నేను ఆరాధించెదా..." 2
    "ఎబినేజరు నీవై నన్నాదుకుంటున్నావు యెదలోన కొలువైయుండీ నను నడుపుకుంటున్నావూ.." 2
    ఆరాధించేదా పూర్ణామనసుతో ఆరాధించేదా పూర్ణాహృదయముతో...
    "ఊపిరీ ఉన్నంతా వరకయ్యా..నాయేసయ్యా..
    నిన్నే నేను ఆరాధించెదా..." 2

  • @JayaKumar-dp4dj
    @JayaKumar-dp4dj 11 дней назад

    Supra

  • @jesusinvitesyou-officials6008
    @jesusinvitesyou-officials6008 2 года назад +11

    నీవే నా మంచి కాపరివి -4 ఓ ప్రభువా
    దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి -2
    నిత్యజీవము నిచ్చిన దేవా -2 నీవే నా మంచి కాపరివి -4 ॥ ఓ ప్రభువా ॥
    నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని- ఎల్లప్పుడు చెయ్యివిడువక -2
    అంతము వరకు కాపాడు దేవా -2 నీవే నా మంచి కాపరివి -4 ॥ ఓ ప్రభువా ॥
    ప్రధాన కాపరిగా నీవు నాకై - ప్రత్యక్షమగు ఆ గడియలో -2
    నన్ను నీవు మరువని దేవా -2 నీవే నా మంచి కాపరివి -4 ॥ ఓ ప్రభువా ॥

  • @SaiNalamala
    @SaiNalamala 3 месяца назад +1

    May god bless you yourservantofgodNRavibabu

  • @Truth_777-o8y
    @Truth_777-o8y Год назад +3

    ఆధారం నాకు ఆధారం

  • @Anilkumarmecchiri
    @Anilkumarmecchiri 2 месяца назад

    పశువుల పాకలో మరియమ్మ గర్భాన } 2
    ప్రభుయేసు జన్మించె - ఓరన్నో యేసన్నా పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా} 2 || పశువుల ||
    1. ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదువేలకు పెట్టేనురో } 2 పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా } 2 || పశువుల ||
    2. కుంటోళ్ళు గుడ్డళ్ళు - చెవిటోళ్ళు మూగోళ్ళు స్వస్థతను ఇచ్చేనురో - ఓరన్నో యేసన్నా పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా } 2 || పశువుల ||
    3. చచ్చినోళ్ళను లేపినాడు గాలి తుఫాను ఆపినాడు } 2 నీటిమీద నడిచ్చేనురో ఓరన్నో యేసన్నా

  • @gopikrishna743
    @gopikrishna743 2 года назад

    Excellent

  • @AbhilashSunny-w5t
    @AbhilashSunny-w5t Месяц назад

    Umaa Devi,Devi rooju padutuntaru.

  • @Bandiadilakshmi
    @Bandiadilakshmi 7 месяцев назад

    Naaneethiki aadharama tandri sannidhi ministrees song

  • @prasanthkumar7504
    @prasanthkumar7504 11 месяцев назад +1

    How to use without network

  • @mvamsi6144
    @mvamsi6144 2 года назад +1

    👌👌👌👏❤️

  • @PremadharaJesusMinistry
    @PremadharaJesusMinistry 2 года назад +17

    అద్భుతం సార్ ఈ ట్రాక్ మేము ఉపయోగించుకోవచ్చా???

  • @danielbkofficial2185
    @danielbkofficial2185 Год назад

    Nenu kuda vunnanaya
    Nannu vaduko yesayya

  • @patnalavasudevarao9683
    @patnalavasudevarao9683 Год назад

    Udhaaa stuti gotrapu simhamaa

  • @gorrepillaworshipteambapat180
    @gorrepillaworshipteambapat180 2 года назад +2

    అన్న ఇంకా వేరే బీట్స్ కూడ పెట్టండి అన్న కాంగో వెస్టన్

  • @Bandiadilakshmi
    @Bandiadilakshmi 7 месяцев назад +1

    Aashala valayamlo lokabhatalo

  • @Judsonjamesm
    @Judsonjamesm 5 месяцев назад

    ❤Amen❤

  • @settidarababu9045
    @settidarababu9045 Год назад

    Nice

  • @safeelings3212
    @safeelings3212 Год назад +1

    మెనువెతకండి
    క్రిస్టియన్ లిరిక్స్
    రాజా నీ భవనములో
    పాట రచయిత: ఎస్ జే బెర్క్‌మన్స్
    గీతరచయిత: SJ Berchmans
    తెలుగు సాహిత్యంఆంగ్ల సాహిత్యంఆడియో
    (యేసు) రాజా నీ భవనములో
    రేయి పగలు వేచియుండును (2)
    (నిన్ను) స్తుతించి ఆనందింతును
    చింతలు మరచెదను (2) ||రాజా||
    నా బలమా నా కోట
    ఆరాధన నీకే (2)
    నా దుర్గమా ఆశ్రయమా
    ఆరాధన నీకే (2)
    ఆరాధనా ఆరాధనా
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    అంతట నివసించు యెహోవా ఎలోహిం
    ఆరాధన నీకే (2)
    మా నీతి యెహోవా సిద్కెను
    ఆరాధన నీకే (2)
    ఆరాధనా ఆరాధనా
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
    పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్
    ఆరాధన నీకే (2)
    రూపించు దైవం యెహోవా హోషేను
    ఆరాధన నీకే (2)
    ఆరాధనా ఆరాధనా
    అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||

  • @pavankumarmanukonda8305
    @pavankumarmanukonda8305 3 месяца назад

    బైబిల్ మిషన్ పాటలకి ట్రాక్ పెట్టండి బ్రదర్

  • @muthyalarajesh2667
    @muthyalarajesh2667 Год назад

    😮😮🎉

  • @ksvcharychary
    @ksvcharychary 4 месяца назад

    1:10

  • @prasanthkumar7504
    @prasanthkumar7504 11 месяцев назад +1

    God bless you brother

  • @safeelings3212
    @safeelings3212 Год назад

    ❤❤❤❤❤❤❤❤❤

  • @srikumarjit1979
    @srikumarjit1979 2 года назад

    Rhythm ke sath fill or break bhi dijiye

  • @johnmuppidi
    @johnmuppidi Год назад +1

    no:
    నీవు లేకుండా నేనుండలేను
    నాకున్నవన్నీ నీవే యేసయ్య
    నా ప్రాణమా నా ధ్యానమా
    నా ఊపిరి నీవే యేసయ్య
    జాలిలేనిది ఈ మాయలోకము
    కలతచెందెను నా దీన హృదయము
    నను కాపాడుటకు నా దరి నిలచితివా
    హస్తము చాపితివా నను బలపరచితివా
    నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను
    అంతము వరుకు నాతో ఉండరు
    నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా
    నా ప్రాణము నీవే యేసయ్య
    కన్నులు మూసిన కన్నులు తెరచిన
    నా చూపులలో నీ రూపమే
    కనికరించితివా కరుణామయుడా
    కృప చూపించితివా నాకు చాలిన దేవుడా
    Tags G. Vijay kumar# Naa Jeevitham Prabhu Yesuke ankitham# Sharon Philip#
    Share This

    About Online Lyrics List
    Neevu lekundaa nenundalenu నీవు లేకుండా నేనుండలేను
    NO COMMENTS:
    Post a Comment
    Newer PostOlder Post
    New
    Easter
    Good Friday
    Good Friday ▤
    Palm Sunday ▤
    📖

    🎤
    🎷
    🎹
    📀

    Search / పాట లేదా నెంబర్ తో వెదుకు
    అ │ ఆ │ ఇ │ ఈ │ ఉ │
    ఎ │ ఏ │ ఐ │ ఒ │ ఓ │
    క │ గ │ ఘ │ చ │ జ │
    డ │ త │ ద │ ధ │ న │
    ప │ బ │ భ │ మ │ జ │
    య │ ర │ ల │ వ │ జ │
    శ │ ష │ స │ హ │ క్ష │ ఱ │
    WRITER ✍
    ALBUMS 📀
    SINGERS 🎤
    Asher Andrew ✍
    Budhala Laiman ✍
    D.Chrisostam ✍
    Doraswami Aarogyam ✍
    John J ✍
    Joshua.Shaik ✍
    K. Raja Babu ✍
    K. Raja Babu 🎤 ✍
    Kranthi Chepuri ✍
    M.J Ramamjulu ✍
    Mallela Dhaveedhu ✍
    Mamuduri Syman ✍
    Matthai Samooyelu ✍
    Mikkili Samuyelu ✍
    N Dhasu Babu ✍
    N. Dasubabu ✍
    N.D Yebell ✍
    P.Naveen Kumar ✍
    Pammi Daniel ✍
    Pasupuleti Daaveedu ✍
    Prabhakar Indla ✍
    Pulipaka Jagannadhamu ✍
    Puroshottham Chwodari ✍
    R. R. K. Murthy ✍
    Saahus Prince ✍ 🎤
    Satish Kumar P ✍
    TK. Sundarrao ✍
    Yesepu Daniel ✍
    Yeshaya Vaeeramartin ✍
    HOME
    ఆనంద కీర్తనలు 📖
    Zion Songs 📖
    Jeeva swaralu 📖
    Andhra Kraisthava Keerthanalu 📖
    Kraisthava Keerthanalu 📖
    Christmas ▤
    Good Friday ▤
    Thalam Ragam
    Ragam - కాంభోజి 🎷(2)
    Ragam - నవరోజు 🎷(1)
    Ragam - ముఖారి 🎷(1)
    Ragam - శంకరాభరణమ 🎷(2)
    Ragam - హిందుస్థానీ కాపీ 🎷(1)
    Thalam - ఆట 🎹(1)
    Thalam - ఆది 🎹(3)
    Thalam - త్రిపుట 🎹(2)
    Thalam - రూపకమ 🎹(1)
    Comments

    NEKURI JOSEPH"prayer for me"

    NEKURI JOSEPH"prayer for me 🙏"

    Gousiyasetti"yesuni rakshakuniga enduku oppukovali ane question..."

    Gousiyasetti"this comment has been removed by the author."

    Anonymous"always lord is our filler and support "

    Anonymous"it is a very emotional song when we sing this song..."

    Anonymous"song lyrics lo mistakes unnay"

    Anonymous"manchi song"

    Anonymous"super song..."

    Anonymous"halleluah..i ❤️ love song"
    Created By SoraTemplates | Distributed By Blogger Templates

  • @thotapremkumar5435
    @thotapremkumar5435 Год назад

    Anna 44 anta 24 pedatarantee😢😢😢

  • @sksujanmechanicalengineer3656
    @sksujanmechanicalengineer3656 2 года назад +1

    How can we download this link? Bro

    • @yesu182
      @yesu182 Год назад

      Did u have vidmate

  • @pastorjosephkishore
    @pastorjosephkishore 2 года назад +16

    మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)
    నా ప్రాణమున్నంత వరకు
    విడచిపోలేనయ్యా ||మేలులు||
    కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా
    శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2)
    నీది గొర్రెపిల్ల మనస్సయ్యా
    యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా - (3)
    అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా
    జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2)
    నీది పావురము మనస్సయ్యా
    యేసయ్యా.. పావురము మనస్సయ్యా - (3)
    చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా
    దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2)
    నీది ప్రేమించే మనస్సయ్యా
    యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా - (3)

  • @sundarrajmechiri5751
    @sundarrajmechiri5751 2 года назад

    ఆనందమే మహనందమే |||2|
    నా యేసుతొ నాజీవితం అనందమహనందమే ||2||
    ||ఆనందమే||
    ఆత్మీయ యాత్రలొ పలుశోదనలు వచ్చిన ||2||
    నీ వాక్యమే బలపరిచేనే ||2||
    బలహీనతలు తీర్చేనే ||2||
    ||ఆనందమే||
    షాలేము రారాజుగా నా కొరకే రానుండెగా ||2||
    మేఘలలొ నే కలిసెదా ||2||
    నా యేసునే గాంచేదా ||2||

  • @kavithamaddala8849
    @kavithamaddala8849 6 месяцев назад +1

    Nivu lekundaa

  • @serviceofgod
    @serviceofgod Год назад +10

    యెహోవా నా బలమా
    యదార్థమైనది నీ మార్గం
    పరిపూర్ణమైనది నీ మార్గం } 2|| యెహోవా ||
    నా శత్రువులు నను చుట్టిననూ
    నరకపు పాశములరికట్టిననూ } 2
    వరదవలె భక్తిహీనులు పొర్లిన } 2
    విడువక నను ఎడబాయని దేవా } 2|| యెహోవా ||
    మరణపుటురులలో మరువక మొరలిడ
    ఉన్నతదుర్గమై రక్షనశృంగమై. } 2
    తన ఆలయములో నా మొఱ్ఱ వినెను } 2
    ఆదరెను ధరణి భయకంపముచే } 2|| యెహోవా ||
    నా దీపమును వెలిగించువాడు
    నా చీకటిని వెలుగుగా చేయును } 2
    జలరాసులనుండి బలమైన చేతితో } 2
    వెలుపల చేర్చిన బలమైన దేవుడు } 2|| యెహోవా ||
    పౌరుషముగల ప్రభు కొపింపగా
    పర్వతముల పునాదులు వణకెను } 2
    తన నోటనుండి వచ్చిన అగ్ని } 2
    దహించివేసెను వైరులనెల్లన్ } 2|| యెహోవా ||
    మేఘములపై ఆయన వచ్చును
    మేఘములను తన మాటుగ జేయును } 2
    ఉరుముల మెరుపుల మెండుగ జేసి } 2
    అపజయమిచ్చును అపవాదికిని } 2|| యెహోవా ||
    దయగలవారిపై దయ చూపించును
    కఠినులయెడల వికటము జూపును } 2
    గర్విష్టుల యొక్క గర్వమునణుచును } 2
    సర్వమునెరిగిన సర్వాధికారి } 2|| యెహోవా ||
    నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
    ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి } 2
    రక్షణ కేడెము నాకందించి. } 2
    అక్షయముగ తన పక్షము జేర్చిన } 2|| యెహోవా ||
    యెహోవా జీవముగల దేవా
    బహుగా స్తుతులకు అర్హుడ నీవే } 2
    అన్యజనులలో ధన్యత చూపుచు } 2
    హల్లెలూయ స్తుతిగానము చేసెద } 2|| యెహోవా

  • @pastorjosephkishore
    @pastorjosephkishore Год назад +14

    ప్రేమించెదన్ అధికముగా
    ఆరాధింతున్ ఆసక్తితో (2)
    నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
    పూర్ణ బలముతో ప్రేమించెదన్
    ఆరాధన ఆరాధనా
    ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)
    ఎబినేజరే ఎబినేజరే
    ఇంత వరకు ఆదుకొన్నావే (2)
    ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ ||
    ఎల్రోహి ఎల్రోహి
    నన్ను చూచావే వందనమయ్యా (2)
    నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
    యెహోవా రాఫా యెహోవా రాఫా
    స్వస్థపరిచావే వందనమయ్యా (2)
    స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||

  • @pasterchanti495
    @pasterchanti495 Год назад +2

    Praise the lord

  • @shadow999gaming7
    @shadow999gaming7 Год назад

    Super

  • @HiH-s8n
    @HiH-s8n 4 дня назад

    Super