గురువుగారు చాలా తేలిక గా సులువు అర్దం ఐఏలా చెప్పారు తాళం తకిట (3) తిస్ర జాతి 4,5,6,7, రకాల జాతులు నేర్చుకునే వారికి సులువుగా వుంది Thank you కాని నోరు తిరిగటం కొద్దిగా తేడాగా ఉంది
తకధిమి తకధిమి తి ట్ న న అని ప్రతిదానికివ్రాసి ,రెండు ఉదాహరణ పాటలు కూడా వ్రాస్తే ఇంకా బాగుంటుంది. వివిరించడం చాలా బాగుంది సార్. ఇంగ్లీషు అక్షరాలు కూడా వుంటే బాగుంటుంది.
Anna me videos super vunnay.good teaching Anna...nenu kothaga tabala teesukunnanu..nenu poorthiga nerchukodaniki me videos saripohay...kani vati order ela kanipettali Anna me videos lo..ante 1st edhi nerchukovali .....ala step by step ela Anna gurthupattadam......cheppandi anna
Jaathula gurinchi chaala స్పష్టంగా chepparu guruvu gaaru 👌 mari 7 thaalaala gurinchi cheppaledhu cheppinte baagunde guruvu gaaru
గురువుగారు
చాలా తేలిక గా సులువు అర్దం ఐఏలా చెప్పారు
తాళం తకిట (3) తిస్ర జాతి
4,5,6,7, రకాల జాతులు నేర్చుకునే వారికి సులువుగా వుంది Thank you
కాని నోరు తిరిగటం కొద్దిగా తేడాగా ఉంది
చాలా మంచి వీడియో.. 🙏
excellent narration. very useful for learners. god bless you.
VERY INFORMATIVE LESSON...
Superb guruvu garu ❤❤
అద్బుతంగా బోదిస్తున్నారు గురువుగారు చాలా ధన్యవాదాలు
అద్భుతంగా వివరిస్తున్నారు
చాలా చక్కగా వివరించి చెబుతున్నారు గురువు గారు ధన్యవాదములు
Good lesson presented very well
good lesson thank you.
excellent sir......... supre... thanks a lot.... I searched for such video.... since many years... great hats off for you sir
Super❤ Bagacheparu purty pata vinipichand. Pls
సూపర్
🙏🌹🌹🙌🌹🌹🙏
Superb brother keep it up ur doing great job
Milo Chaala subject undi guruvu gaaru
Super sir
సూపర్ చెప్పారు బ్రదర్. గాడ్ బ్లెస్సింగ్ you
Your detailed basic lessons teaching is amazing your service gets highest appreciation from one and all
🙏
Super ❣️💝 super
ధన్య వాదాలు sir మీరు చాలా బాగా చెప్పారు
🙏🙏🙏🙏🙏చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు...
7 thalaala gurinchi , jathula madhiriga clear ga cheppina vidio link pettandi guruvu gaaru plz 🙏
Namaskar sir,
Excellent demo.
Thank you
Dr Reddy
Thanks sir
చాలా బాగా అర్థం అయ్యింది బ్రదర్
👌👌👌 very nice teaching sir.
❤❤❤❤
You told super lesson sir, it's is very useful for us. Hats up to your decision sir! Thank you sir.
Kkx
00000
🙏😊💐
Super teaching sir
Vedios is so good
చాలా బాగా చెపుతున్నరు గురువుగారు నేను క్రిస్టియన్ నాకు మి లెస్సషన్ నాకు బాగా అర్ధం అవుతుంది 🙏🏻
Thank you 🙏🙏 sir
Exlent
Tabala piena aksharalu vayinchandi minimum 20 to 30 seconds nerchukotaniki vastundhi guruvu garu.
Excelent sir
Anny movie songs cover cheste, ma nettina palu posina varu avtaru maha prabho. ❤ Balu garu, Devi Sri Prasad, mani sarma, thaman, pedda heroes songs anni cover cheste, ilage jaati, talam, ragam cheptu meeru content create cheyandi please...chala use avtundi. Chala kalam tarvata video chesaru anukunta
మాతృదేవోభవ సినిమాలోని వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి అనే పాటకు ఎటువంటి రిథం వస్తుంది అది ఏ జాతి ఈ తాళము
Ok sir
Whataboutothertalasplease
Make vedio of Adi talum
Anna meeru cheppe vidhanam chala bagundi meeku na dhanya vadalu 🙏🙏 alage meeru online lo nerpincha galara teliyacheya galaru.
Ma sir unnaru. Online classes cheptharu
@@bhoopathitablaclass8128 address and contact number evvandi please
@@bhoopathitablaclass8128 mee contact number evvandi sir
Sir video discrimination lo ma sir number undhi.
@@bhoopathitablaclass8128 I am sorry sir nenu chusukoledu and once again Thank you 🙏
చతురస్ర జాతిలో 4/4 బీట్ తబలా మీద వాయించి చూపించండి అన్నా
Dhadhin dhathin thathin dhathin.
తకధిమి తకధిమి
తి ట్ న న
అని ప్రతిదానికివ్రాసి ,రెండు ఉదాహరణ పాటలు కూడా వ్రాస్తే ఇంకా బాగుంటుంది.
వివిరించడం చాలా బాగుంది సార్.
ఇంగ్లీషు అక్షరాలు కూడా వుంటే బాగుంటుంది.
2/4 suppose 2what does 2 represents and 4 represents what kindly explain with example
Both are chathurastra jathi. But bolls count and fast is difference between 2/4 and 4/4
Speed nadepanchad sir maku enka baga arthm authundhe
Tishra jaathi or. Tishra Gathi?
guruvugaru needhanamuga varusala aksharalu cheppandi
Ok sir
🙏🙏🙏🇳🇪
Counting cheppandi anna asallu 4/4 what is upper 4 and down 4 explanation please anna your explanation i understanding useful to me anna tq u anna
Waiting anna
సాంకిర్ణ జాతి వెస్రాన్లో ఏమంటారో తెలుపలీదు
Aditalum...?
🙏🙏🙏🙏🙏
What happened about sankirnajathi Laggi..??
Ok sir upload chestha
Anna me videos super vunnay.good teaching Anna...nenu kothaga tabala teesukunnanu..nenu poorthiga nerchukodaniki me videos saripohay...kani vati order ela kanipettali Anna me videos lo..ante 1st edhi nerchukovali .....ala step by step ela Anna gurthupattadam......cheppandi anna
Hi brother. Thank you. Play list open chesi vati prakaram nrchuondi.
@@bhoopathitablaclass8128 tqq.anna
Ser. Where is Adi talum
సర్ 2/4 రిథమ్ వాయిద్యం ద్వారా తెలియ జేయవలసినది గా ప్రార్థన
Your
అద్బుతంగా బోదిస్తున్నారు గురువుగారు చాలా ధన్యవాదాలు
🙏🙏🙏🙏