గతి తప్పిన పాస్టర్ YSRCP ప్రవచనం | Pastor made false Prophecy on YSRCP | Srujan Segev

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июн 2024
  • Bible Studies (బైబిలు స్టడీలు):
    మత్తయి: • Bible Study: Gospel of...
    దర్శన/ప్రకటన గ్రంథం: • Bible Study: Book of R...
    గలతీయులకు రాసిన లేఖ: • Letter to Galatians Bi...
    ఎక్కువ ఆదరణ పొందిన వీడియోలు:
    గుణదల మాత చర్చి చరిత్ర: • Gunadala Mary Matha Ch...
    ప్రార్థన చేయడం రావట్లేదా ?: • How to pray ❓ | telugu...
    వేళాంకణి చర్చి చరిత్ర: • The History Of Velanka...
    లెంట్ లో వీటిని తప్పకుండా చేయాలి: • Lent: How to get Best ...
    సండే లా అంటే పాస్టర్ దొంగబోధ: • Counter to @kondaveeti...
    కాథలిక్ ను విమర్శించిన పాస్టర్ కు సమాధానం: • Warning: Don't mess wi...
    దర్శన/ప్రకటనలోని 666 అంటే ఏమిటి: • 666: All you need to k...
    జోసెఫ్ తంబి చరిత్ర: • Bro Joseph Thambi Hist...
    శరబరా అని అరిస్తే అన్యభాషలు కాదు: • Gift of Tongues Telugu...
    బైబిల్ ఎలా చదవాలో తెలియడం లేదా?: • How to read Bible ❓ | ...
    మరియమ్మకు యేసు తర్వాత పిల్లలున్నారా ?: • Did Mary have children...
    క్యాథలిక్, ప్రొటెస్టెంబ్ బైబిల్ల మధ్యలో తేడాలు: • Bible: Catholic vs Pro...
    క్యాథలిక్స్ విగ్రహారాధన చేస్తారా ?: • Do Catholics worship I...
    బైబిల్లో క్రిస్మస్ తేదీ: • Christmas Date from Bi...
    దేవుడు మాట్లాడే మార్గాలు: • God is talking to you ...
    పలు అంశాల మీద ప్లేలిస్టులు:
    Mother Mary: • Mother Mary | మరియతల్ల...
    Indulgence: • Indulgence | పరిపూర్ణఫలం
    Saints: • Saints | పునీతులు
    Pope • Prayer | ప్రార్థన సందే...
    Lent: • Lent | తపస్కాలం
    Christmas: • Pope | పోప్ సంబంధిత వీ...
    Jesus: • Jesus | యేసు బోధలు
    Indian Traditions: • Indian Traditions | భా...
    Catholic Answers: • Catholic Answers | కతో...
    Church History: • Church History | శ్రీస...
    Shrines: • Shrines | కతోలిక పుణ్య...
    Sunday Sermons: • Sunday Sermons | ఆదివా...
    Bible: • Bible | పవిత్ర గ్రంథ స...
    Contact me on..
    Email: srujan.segev@gmail.com
    Tags:
    #srujansegev #srujansegevvideos #biblestudy #telugujesus #catholic #teluguchristianmessages

Комментарии • 52

  • @Varshu12348
    @Varshu12348 17 дней назад +4

    Praise the lord brother🙏
    చాలా బాగా చెప్పారు, ఈ వీడియోస్ చుసిన తరువాత ఇంకా ఎవరు ఎక్కువశతం ఎవ్వరు ఆ పాస్టర్ ప్రవచనానికి వెళ్లారు అంతే.
    ఒక వేల మేము వెళ్లిన ఆయన చేసే కామెడీ, దేవుని పేరు తో కాకుండా మామూలే కామెడీ చూసి మేము నవ్వుకోవాలి కానీ ఇంకేమి లేదు.
    కానీ మీరు ఇంత శ్రద్దగా, మంచిగా చెప్పిన సరే వాళ్ళు వినరు, మేమే గొప్ప అన్నట్లు ఉంటారు. కానీ ఈ వీడియోస్ చుసిన వాళ్ళు మనవళ్లు చాలా మంది తప్పకుండా మారుతారు అన్నయ్య.
    తప్పకుండ మేము ఈ వీడియో ని మా వాళ్లందరికి ఇంకా ప్రొటెస్టెంట్స్ తో పాటు ఆ పాస్టర్ వరుకు వెళ్లేలా మేము షేర్ చేస్తాము సృజన్ అన్నయ్య.
    ప్రైస్ ది లార్డ్ 🙏👌

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 16 дней назад +2

    Nice message brother. God bless

  • @MNagamaniMNagamani
    @MNagamaniMNagamani 17 дней назад +2

    🙏🏿brother clear ga cheppaaru

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 16 дней назад +3

    మీ ప్రవచనంవల్ల మీకు అవమానమా, దేవునికి అవమానమా గ్రహించుమా ఓ ప్రవక్త

  • @venkataraosondi4078
    @venkataraosondi4078 17 дней назад +1

    Good night srujan sir

  • @Alonejessica1998
    @Alonejessica1998 16 дней назад +2

    Neeku namaste Cathalic bayya.

  • @bandeladevadasu-xm5js
    @bandeladevadasu-xm5js 16 дней назад +1

    త్యేకు యు సృజన్ గారు

  • @siyonukumari2123
    @siyonukumari2123 13 дней назад

    సహోదరుల మీద నిందలు అవమానాలు నిందలు వేయడానికి ముందడుగు లో ఉంటారే ఏదైనా సాధించవచ్చు ఐక్యత లేకుండా ఏమీ సాధించలేరు సహోదరుడు మీద ముందు నిందే చేసేటప్పుడు వాగ్దానాలకు అర్థము దేవుడు వాగులకు అర్థం తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఇతనికి అవకాశం ఇవ్వకుండా మీరే ఇవ్వవచ్చు

    • @SrujanSegev
      @SrujanSegev  13 дней назад

      Topic vadilesi nindala daggaraku vellarantene cover cheyadaniki try chesthunaru. Ala vaddu andi

  • @siyonukumari2123
    @siyonukumari2123 13 дней назад

    దేవుడు

  • @thalarimahender499
    @thalarimahender499 16 дней назад +1

    ప్రవచనంని సింపుల్ గా చెప్పాలంటే. భవిష్యత్ లో జరిగిన సంఘటననే ముందుగా చెప్పటం...

  • @theresaboyapati8483
    @theresaboyapati8483 16 дней назад +2

    Thappu pravachanalu cheppi prajalanu thappu throvalo nadipichodhu shapam vasthundhi

  • @bandeladevadasu-xm5js
    @bandeladevadasu-xm5js 17 дней назад +2

    5000ఇ స్త్ ఏ దయ్ న మ ట్లా డు తా రు

  • @durgaraoyantrapati9547
    @durgaraoyantrapati9547 17 дней назад +2

    రాజకీయానికి ప్రార్ధనకి సంబంధం లేదు కదా పాస్టర్ ‌ అన్న గారు

  • @vinaykumar-zc5xy
    @vinaykumar-zc5xy 16 дней назад

    Brother Kalki avathar vs jesus second coming differences cheppandi chala mandi same ane vadisthunnaru. Please make a video without hurting sentiments of anyone.

  • @VijayKumar-72
    @VijayKumar-72 16 дней назад +1

    అందుకే కొత్త నిబంధనలో ఒక మాట వుంటది ప్రవచనములైనాను నిరర్థకమవును అని మీలాంటి వాళ్ళ కోసమే

    • @SrujanSegev
      @SrujanSegev  16 дней назад

      Avunaaa

    • @VijayKumar-72
      @VijayKumar-72 16 дней назад

      @@SrujanSegev అవును బైబిల్ చదవండి

    • @esanapallibernard4203
      @esanapallibernard4203 15 дней назад

      బైబిల్ ని మీ ప్రవచనాలకు అవి జరగకపోతే ఎలా సమార్థించుకోవాలి అనే దానికి వాడుకుంటున్నారు. అంతేనా...

    • @VijayKumar-72
      @VijayKumar-72 15 дней назад

      "ప్రవచనములైనను నిరర్థకమవును" ముందు దాని అర్థం చెప్పండి

  • @emmanuelkpaul7447
    @emmanuelkpaul7447 12 дней назад

    రేపు ఎమి సంభవించునో మీకు తెలియదు అని బైబిలు చెబుతుంది.

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 16 дней назад +2

    అవును, దురాత్మ కంట్రోల్ లో ఉంటే ఇలాంటి అబద్ద ప్రవచనాలు చెపుతారు. ప్రవీణ్ గారు, దయచేసి సార్వత్రిక క్రైస్తవ సంఘానికి అవమానం తేకండి.

  • @divakarindupalli266
    @divakarindupalli266 17 дней назад +3

    తప్పుడు ప్రవచనాలతో మతాన్ని భ్రష్టు పట్టించకండిరా బాబూ

  • @ksravikumar3144
    @ksravikumar3144 17 дней назад +1

    సృజన్ ఇలాంటి వారిని పబ్లిక్ లో ఉరివైయాలి.

    • @vijayakumaripulipati
      @vijayakumaripulipati 17 дней назад

      చేయండి బ్రదర్ నరహత్య good ఆలోచన మీది. Prayer చేయాలి ఇలాంటి వాళ్ళ కోసం అని అనుటకు బదులు 😌

    • @SrujanSegev
      @SrujanSegev  16 дней назад

      That's Harsh sir.. they should know truth.

  • @VijayKumar-72
    @VijayKumar-72 16 дней назад

    ప్రతివారూ రిపిటెడ్ గా అదే వీడియో పెట్టి famous అవ్వొచ్చు అని తాపత్రయం తప్ప ఏమి లేదు వాళ్ళ గురించి మీకు ఏమి తెలుసు

    • @SrujanSegev
      @SrujanSegev  16 дней назад +1

      Donga bodhakula gurinchi teliyajeyadam tappu antara

  • @VijayKumar-72
    @VijayKumar-72 16 дней назад

    ఇది కాకుండా ప్రవీణ్ గారు చాలా ప్రవచనాలు చెప్పారు అవి జరిగాయి గా వాటి సంగతేంటి లక్షల ప్రజలు వల్ల మీటింగ్స్ వస్తున్నారు నిజం కాకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు

    • @SrujanSegev
      @SrujanSegev  16 дней назад

      Ante devudi peru lo cheppevi konni avuthaayi konni avvavu.. kevalam aina vaatini matrame chudaali anthena ?

    • @VijayKumar-72
      @VijayKumar-72 16 дней назад

      @@SrujanSegev దేవుడు చెప్పినవే కొన్ని చేయలేదు వెనక్కి తీసుకున్నాడు అంటున్నా

    • @esanapallibernard4203
      @esanapallibernard4203 15 дней назад

      దేవుడు మాట తప్పేవాడు కాదు కదా. పవిత్రాత్మ తనను నడిపిస్తోందని చెప్పాడు కదా. ఈ ప్రవచనం కూడా జరగాలి కదా బ్రదర్. ఇది జరగలేదు అంటే ఈ పాస్టర్ గారు పవిత్రాత్మ ప్రభావంతో ప్రవచనం చెప్పలేదు. తన సొంత భావాన్ని తెలియజేశారు. ఇది తప్పు కదా బ్రదర్. ఇది దేవునికి అవమానం కదా. పవిత్రాత్మ కి విరుద్ధంగా ప్రవచనాలు ఎందుకు చెప్పాలి బ్రదర్. దేవున్ని ఎందుకు అవమానం పాలు చేస్తారు బ్రదర్.

    • @SrujanSegev
      @SrujanSegev  15 дней назад

      ఒక కొత్త విషయం నేర్పించారు.
      పవిత్రాత్మ దేవుడు ముందు ప్రవచనం చెప్పి ఆ తర్వాత అది జరగదు అని అర్థం చేసుకొని మళ్ళీ వెనక్కు తీసుకుంటారు.. అంతేనా ?

    • @VijayKumar-72
      @VijayKumar-72 15 дней назад

      దేవుడు చెప్పినవే కొన్ని కొన్ని వెనక్కి తీసుకున్నారు ఐతే ఆయనని ప్రశ్నిస్తావా ఎందుకు చెప్పినవి చేయలేదు అని

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 16 дней назад

    Inverter, generator అంటె శక్తి దాని అర్థం అధికారం. Fan తిరుగుతుంది అంటె ఆధికారం లేక పోయినా ఉనికిలో వుంటుంది అని అర్థం.

  • @josephrajbalu8065
    @josephrajbalu8065 12 дней назад

    నిజానికి సత్యానికి తేడా చెప్పగలరా బ్రథర్...?
    I think miru Nijaalu Chala baga Chepthunnaru But SATHYAM ledu Brother ?
    ప్రజలను తిప్పుకోవడానికి మీరు వాళ్ళ ఫోటో Thumbnail లో వేస్తున్నారు వేసి ఇలా మాట్లాడుతున్నారు
    మీకు నిజమైనా సేవ చేయాలనీ ఉంటే వాక్యాన్ని చెప్పండి బ్రదర్, వాళ్ళు వీళ్ళు అని అందరి గురించి ఎందుకు బ్రదర్ ???

    • @SrujanSegev
      @SrujanSegev  12 дней назад

      Anthe brother... veellu chese donga panulu ani daacheddam. Janalanu vaakyam perutho mosam chesthunte veellaki jejelu kodadam ? Emantaru ?

    • @josephrajbalu8065
      @josephrajbalu8065 12 дней назад

      No Brother
      Dachadam Deniki, Anni Chusi declared Chey Brother. Konni matrame Enduku...?
      Nenu emantunna ante thelusoki matladali antunna Brother.
      లూకా 12:10
      మనుష్యకుమారునిమీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగునుగాని, పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు.
      And whosoever shall speak a word against the Son of man, it shall be forgiven him: but unto him that blasphemeth against the Holy Ghost it shall not be forgiven.
      జాగ్రత్త బ్రథర్
      మీలాంటి వాళ్ళు ఇలానే చాలా మంది మాట్లాడారు కానీ, వాళ్ళందరూ తెలియక మాట్లాడాము అని ఒప్పుకొని వెనకడుగు వేసారు...!
      వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడండి బ్రథర్.

  • @martinnp-xj8fv
    @martinnp-xj8fv 13 дней назад

    Please don't fool and deceive God's children ... please do your Holy Bible training and then preach.