పుష్ప, శ్రీవల్లీ వినాయకుడట | Secular Hindus Immaturity in Vinayaka Chavithi

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a RUclips Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha RUclips Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Комментарии • 224

  • @pramodchintawar7920
    @pramodchintawar7920 12 дней назад +120

    సెక్యులర్ లా లేక వీరి వెనకాల ఎవరైనా ఉన్నారా? ఇది కనిపట్టాలి. మీరు ఈ వీడియో ద్వారా మంచి సలహా ఇచ్చిన దానికి ధన్యవాదాలు..

    • @seahawk123
      @seahawk123 11 часов назад

      Osama bin kaden ,behind them?

  • @VenkateshDupana
    @VenkateshDupana 11 дней назад +54

    రైట్ బ్రో
    మన దరిద్రం ఏమిటంటే హిందువులకు హిందువులే శత్రువులుగా తయారవుతున్నారు
    జై శ్రీ రామ్

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 12 дней назад +119

    మూర్ఖులు మన సంస్కృతి సాంప్రదాయాలు ని సర్వనాశనం చేస్తున్నారు

  • @tvssblavanya
    @tvssblavanya 12 дней назад +87

    వినాయక చవతి ఏమో కానీ ఈ వికృతాలు ఏంటో 😢 టీవీ షోస్ లో కూడా ఇలాంటి విపరీతాలే చూడల్సిస్తోంది

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 12 дней назад +70

    Creativity పేరుతో వినాయకచవితిని భ్రష్టు పట్టిస్తున్నారు

  • @dvramayya4778
    @dvramayya4778 11 дней назад +42

    ఇలాంటి వి చేస్తే ఇతరులు మనల్ని చిన్న చూపు చూస్తున్నారు

  • @mohangoudnimmala7188
    @mohangoudnimmala7188 11 дней назад +31

    ఇది కూడా మన దర్మం పై దాడిలాంటివే,
    మన హిందువులలో కూడా ధర్మంపై సరిగా అవగాహన లేకపోవడం భక్తిగా చేసుకునే పండగలకు కొంతమంది వారి ఎంజాయ్మెంట్ కొరకు చేస్తున్నారు.

  • @RAM-me5ye
    @RAM-me5ye 12 дней назад +42

    దరిద్రపు సంత

  • @balarajkakumanu9882
    @balarajkakumanu9882 12 дней назад +29

    ఓం నమః శివాయ.
    మనుషులు అజ్ఞానం ఎక్కువ అవుతుంది.😢

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu 11 дней назад +17

    ఎవరైనా సరే ధర్మానికి విరుద్ధంగా ఉంటే ఖండిచాల్సిందే....

  • @ravikanthanji9055
    @ravikanthanji9055 11 дней назад +30

    తయారు చేసిన వాడిని అందరూ తన్ని రావాలి

  • @SiriG-sw6ci
    @SiriG-sw6ci 12 дней назад +18

    నిజం సార్
    జై హింద్ జై భారత్ జై శ్రీరామ్

  • @sreenuv9067
    @sreenuv9067 11 дней назад +9

    హిందూ దేవతలపై ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా స్థానికంగా ఉన్న హిందువులు కఠినమైన చర్యలు తీసుకోవాలి......Jaii Hinduu

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk 12 дней назад +34

    వినాశకాలే విపరీత బుద్ధి

  • @edutech9372
    @edutech9372 11 дней назад +6

    అందరికీ నమస్కారం వినాయక చవితి వేడుకలను ఎంతో భక్తిగా శ్రద్ధగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను dj సాంగ్స్ సినిమా పాటలు పెట్టి మన ధర్మాన్ని చులకన చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @shrekanthkondrapoluu9352
    @shrekanthkondrapoluu9352 12 дней назад +15

    జైశ్రీరామ్

  • @vanamarajukoppadi2451
    @vanamarajukoppadi2451 12 дней назад +12

    జై శ్రీ రామ్

  • @rajuo5303
    @rajuo5303 11 дней назад +5

    మన ధర్మంలో స్వేచ్చ ఎక్కువ అదే ఈ పాపపు పనులని చేపిస్తుంది

  • @ramramnayakchanel1713
    @ramramnayakchanel1713 11 дней назад +9

    హిందూ సోదరులారా దయచేసి గమనించగలరు అది వినాయక చవితిఅయిన, దుర్గా మాతా నవరత్రులైన నిష్ఠ నియమాలతో ధూప దీపాలతో కొలుస్తాము అంటేనే విగ్రహాలను ప్రతిష్టించడం మంచిది. ఊరికే అలా విదీ విదీ కి రెండు, మూడు విగ్రహాలను పోటీ పడి సంఘానికి ఒకటి కులానికి ఒకటి వాడ కట్టుకు ఒకటి అని ఎత్తు పొడవు అని వివిధ భంగిమల్లో విగ్రహాలను ప్రతిష్టించకండి పోటీలకు పోయి పెద్ద పెద్ద సౌండ్ బాక్స్ లు,రికార్డింగ్ డాన్సులు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు తాగి చిందులేయడాలు చెయ్యకండి,, చెయ్యనీయకండి తెలిసి తెలిసి మన సంస్కృతిని మనమే పాడు చేసుకుంటే భవిషత్ తరాలవారు ఇంకెంత వినాశకాలకు దారి తీస్తారో ఆలో చించండి. మనము సంవత్సరంలో ఒక సారి ఒక చోట చేరి అందరు కూడి దేవుణ్ణి ప్రతిష్టించి పూజిద్ధమా లేక మన దేవుణ్ణి మన సంస్కృతిని మనమే పాడు చేద్దామా ఆలోచించండి . హిందూ దేవులంటేనే ఒక నమ్మకం, హిందూ దేవులంటే గౌరవం, హిందూ దేవులంటే భక్తి, హిందూ దేవులంటే శక్తి, హిందూ దేవులంటే ఒక సంస్కృతి, హిందూ దేవులంటే సాంప్రదాయం, హిందూ దేవులంటే మన హిందు జాతికి చిహ్నం.. దయచేసి వినాయక విగ్రహాలను నియమాలతో ప్రతిస్టిద్దాం భక్తి శక్తి కొలది కోలుద్దాం.. జై శ్రీ రామ్, భారత్ మాతా కీ జై

  • @user-wd8vy1zl8f
    @user-wd8vy1zl8f 11 дней назад +31

    హిందూ దేవతలపై ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా స్థానికంగా ఉన్న హిందువులు కఠినమైన చర్యలు తీసుకోవాలి

    • @FutureAnimators-cx2mr
      @FutureAnimators-cx2mr 11 дней назад

      2023లో వినాయక మండపం దగ్గర' DJ ఆపించే ప్రయత్నమ్ చేస్తే ఊరి కుర్రాళ్ళు మొత్తం ఏకమై నాపి తిరుగుబాటు యత్నం చేసారు.... పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది వ్యవహారం...
      ఊరి పెద్దలే సన్నాసులుగా ఉంటే ఇంకేం చేస్తాం ! 😥

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 10 дней назад

      @@FutureAnimators-cx2mr ఒక్కరు చెబితే అంతే ... పది మందిదో చెప్పించండి

    • @anndasreeman4283
      @anndasreeman4283 9 дней назад

      samayam.modalu..ayinaadi..eenadu

    • @anndasreeman4283
      @anndasreeman4283 9 дней назад +1

      dharmo..rakhshithi..rakhshithaa

    • @anndasreeman4283
      @anndasreeman4283 9 дней назад

      dharma...mean..lord

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 11 дней назад +3

    ఈలాంటి నీచులను ఉరితీయాలి.జైశ్రీరామ్ 🚩🌹🙏

  • @RP33335
    @RP33335 11 дней назад +11

    ప్రజలు, ప్రభుత్వం కూడా ఇలాంటివి జరగకుండ చూడాలి. అసలు అలాంటి విగ్రహాలు ఎవరూ కొనకూడదు. అలా చేస్తే వచ్చే సంవత్సరమైన అలాంటివి జరగవు. విశ్వ హిందూ పరిషత్ మొదలగు సంస్థలు ముందుకు వచ్చి అలాంటి చర్యలను అరికట్టాలి.

  • @harishramprasadv299
    @harishramprasadv299 11 дней назад +8

    టీవీ ఛానెల్స్‌లో ఈవెంట్‌లు అది కూడా ఒక అరాచకం.

  • @User99895
    @User99895 11 дней назад +11

    వాళ్లకు నిజంగా భక్తి వుండదండి ఎంటర్టైన్మెంట్ గురించి చేస్తారంతే

  • @kbsguptagupta8324
    @kbsguptagupta8324 11 дней назад +3

    బాగా చెప్పారు. ఈ DJ పాటలు, అసభ్య నృత్యాలతో , కానీ వినీ ఎరుగని రీతిలో అర్థం లేని వినాయక విగ్రహాలు , మనసు తీవ్ర వ్యధకు లోనవుతుంది. వీరందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి . వారికి విరాళాలివ్వద్దు . అలాటి మండపాలను దర్శించ వద్దు. బొయికాట్ చెయ్యాలి సినిమాల విషయాల్లో కూడా అంతే. పురాణాలను వక్రీకరించేవి , స్త్రీని అసభ్యంగా చూపించే సినిమాలను బ్యాన్ చెయ్యాలి. నర్మద

  • @ravikumarravi833
    @ravikumarravi833 8 дней назад

    వినాయకుడే పవిత్రుడు పరిశుద్ధుడు. జై వినాయక.

  • @goverdhanlalwani5751
    @goverdhanlalwani5751 5 дней назад

    పురోహితులు అర్చకులు కలిసికట్టుగా ఏక కంఠం గా సాంప్రదాయ శాస్త్ర సమేత మైన వినాయకుని ప్రతిమల నే వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఆ ప్రతిమలకు మేము అర్చనలు చేస్తాము శాస్త్ర బద్ధమైన సాంప్రదాయ బద్ధమైన లోపం ఉన్న ప్రతిమలను సాంప్రదాయానికి విరుద్ధమైన ప్రతిమలను మేము అర్చనము చేయము గణపతి నవరాత్రులలో దేవీ నవరాత్రులలో సాంప్రదాయ ప్రతిమలను కేవలం అర్చనలు చేస్తామని ఏక కంఠం గా పురోహితులు చెప్పితే అందరూ వికృతిప్రతిమలు జోలికి పోకుండా ఉంటారని నా అభిప్రాయం ఇది కేవలం పురోహితులు అర్చకులు ముందడుగు వేస్తే మన హైందవ ప్రతిమలను గౌరవాన్ని కాపాడుకోగలమని నా అభిప్రాయం

  • @subhakarreddy1249
    @subhakarreddy1249 11 дней назад +5

    9 రాత్రులు భక్తితో వినాయక పూజ చేసే వాడు కానరావడం లేదు ఈ రోజుల్లో 😮😢అంతా ధన మదం, డీజే పైత్యం, గొప్పలు చాటుకోవడం
    శాస్త్రీయ, వేదాలలో ఉదాహరించిన మూర్తి ని ప్రాణ ప్రతిష్ట చేసి భక్తితో పూజించాలి 🙏🙏🙏

  • @subhash7588
    @subhash7588 11 дней назад +3

    వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ శుభోదయం శివ ప్రసాద్ గారు , అసలు సినిమాలను అరికట్టాలి చాలా చాలా మితిమీరి పోతున్నారు ఈ సెక్యులర్ ముండా కొడుకులు .
    జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @grandipadma2208
    @grandipadma2208 10 дней назад +1

    గట్టిగ చెప్పాలి.

  • @Sandy-er8ed
    @Sandy-er8ed 11 дней назад

    Chala bhadhakaram thappakunda chestham🙏🙏

  • @mohankrishna4413
    @mohankrishna4413 11 дней назад

    మంచి విషయం చెప్పారు !

  • @KrishnaPrasad-w3g
    @KrishnaPrasad-w3g 9 дней назад +1

    జై శ్రీ రామ్.బోలో గణేష్ మహారాజ్ కీ జై. మండపాలలో పవిత్ర కాపాడాలి

  • @sairamkolluri7273
    @sairamkolluri7273 12 дней назад +7

    చేసే వాళ్ళకి వుండాలి అన్నయ డబ్బులోస్తుంది కదా అని ప్రతి అడ్డమైన విధానాలు గా చేస్తున్నారు చి

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 11 дней назад +2

    Well said👏🏻

  • @SistaRakshana
    @SistaRakshana 12 дней назад +11

    ఒక వ్యక్తి ఆరాధన కోసం ఒక పండగను క్రియేట్ చెయ్యాలి. ఆ పండగ రోజు ఎవరికి ఏ వ్యక్తిని ఆరాధించాలని ఉంటే, వాళ్ళని ఆరాధించుకోవచ్చు. మ్యాగ్సిమం 3 రోజుల పండగ చేసుకోవచ్చు, మీ దుల తీరెంత ఎంజాయ్ చెయ్యొచ్చు, అని వీరికోసం ఒక పండగ క్రియేట్ చెయ్యలేమో....

    • @lakshmidevasena6877
      @lakshmidevasena6877 11 дней назад

      😂 వ్యక్తి ఆరాధనా day గా కేలండర్ లో మరో day ని create చేద్దాం.like Father’s Day లాగా.
      U made me laugh bro.👏👏🫡

    • @SistaRakshana
      @SistaRakshana 11 дней назад

      @@lakshmidevasena6877 అవును బ్రో, వ్యక్తి ఆరాధన కోరిక తీరాక ఆ తరువాత నిజమైన దేవుని భక్తి మీద ఫొకస్ చేస్తారేమో, దేవుని కన్న హీరోల మీద - రాజకీయ నాయకుల మీద భక్తి పెరిగిపోతుంది.

  • @ganweshi284
    @ganweshi284 11 дней назад +8

    వాళ్ళు వీళ్ళు హిందూత్వం గురించి మాట్లాడుతేనే మీ మనోభావాలు దెబ్బతింటాయి కానీ, ఇటువంటి చవకబారు అడ్డదిడ్డ మైన వేషాలకు మనోభావాలు దెబ్బతనవా!

  • @lakshmisivaasadi3055
    @lakshmisivaasadi3055 4 дня назад

    Jai sriram🚩🚩🚩🚩

  • @sai_sharanam
    @sai_sharanam 8 дней назад

    Yes, we Hindus are forgetting and neglecting our culture and traditions, so sad all of us should protect Sanathana Dharma.😢

  • @rajeshwarraokaramcheti962
    @rajeshwarraokaramcheti962 11 дней назад +1

    I strongly support your opinion Sir. You are 100 percent correct.

  • @baburao7828
    @baburao7828 11 дней назад +2

    Meru chyapena prathi mata nijam jai Hindu jai sri rama👏👏🤝🤝🤝

  • @lokeshuttaradi5426
    @lokeshuttaradi5426 7 дней назад

    జై భరత వర్ష టీమ్ కు ధన్యావాదాలు ఇలాంటి వారికి హైందవసాంప్రదాయంలో గణేష్ ను ఎలాపూజించాలి నేర్పాలి...

  • @freefireaccount9032
    @freefireaccount9032 12 дней назад +4

    Jai sri ram

  • @TrilokyaSambedu
    @TrilokyaSambedu 11 дней назад

    Jai.bharat. jai.ganesh

  • @VishalPothuganti
    @VishalPothuganti 11 дней назад +2

    Correct 💯👍🏻

  • @anndasreeman4283
    @anndasreeman4283 9 дней назад

    jai..ho.bharata..priyaputra.srimanbalagangadhar..tilakgaruji..deshpremee.punya.srisrisrivinayaka..chauthi..pooja..sankalpam.margadarshiguruji

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 12 дней назад +5

    Jai.sriram.bharthavarsha.thayarivalani.cheputhiskoni.kotale.vedavalani

  • @sailajavemula2422
    @sailajavemula2422 12 дней назад +2

    Truly said sir

  • @rajaiahmasa7138
    @rajaiahmasa7138 11 дней назад +10

    1972 కంటే ముందు ఎవరింట్లో వారు చేసుకునే వారు... తరువాతనే మొదలైంది ఇలాంటి వికృత చర్యలు..బలవంతపు వసూళ్లు...

  • @srinivasrao2422
    @srinivasrao2422 12 дней назад +7

    వినాశ కాలే విపరీత బుద్ధి

  • @MDGV325
    @MDGV325 11 дней назад +11

    World hindhu Organization స్థాపించి, మూఢనమ్మకలు ,పండగల విషయలో ఇలాంటివి కంట్రోల్ చేయాలి

    • @FutureAnimators-cx2mr
      @FutureAnimators-cx2mr 11 дней назад

      కామెంట్ పెట్టినంత సులువు కాదు

    • @MDGV325
      @MDGV325 11 дней назад +1

      @@FutureAnimators-cx2mr మరి హిందువులు అందరూ ఒకేదిసాగా వెళ్ళటానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు.

  • @srkpaturu3982
    @srkpaturu3982 11 дней назад +1

    Yes It's True Sir.....

  • @vgodavari123
    @vgodavari123 11 дней назад

    Iam suport sir

  • @TASTIEBUDS
    @TASTIEBUDS 11 дней назад +1

    Jai Sri Ram 🙏🏻

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 11 дней назад +2

    ఇలాంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు అందరు ప్రతిగటించాలి 🙏

  • @yandapallieswararo5143
    @yandapallieswararo5143 7 дней назад

    చెయ్యకూడని పనులు చేస్తే నాశనం అయిపోతాం, ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాము, భగవంతుడు కన్నెర్ర చేస్తే ప్రకృతి విలయ తాండవం చేస్తే మన ఉనికి తెలియకుండా పోతాము, భగవంతుని మీద ప్రేమ, భక్తి ఇష్టం లేకపోతే లేదు భయమైనా ఉండాలికదా, వినాశన కాలే విపరీత బుద్ధి

  • @shivashankar-cs2tm
    @shivashankar-cs2tm 12 дней назад +6

    పైత్యం ఎక్కువ అయితే కొన్ని రోజులలో ఏసు వినాయకుడు అని పెడతారేమో 😔😔

  • @kalimathasannidhanam6439
    @kalimathasannidhanam6439 11 дней назад

    👌👍

  • @srigurudevdatta110
    @srigurudevdatta110 11 дней назад +1

    అయ్యా , శుభోదయం , నమస్కారములతో , డీజే సౌండ్ సిస్టం, సినిమా పాటలు , అస్లీల ము ని ఈ సారి గణేష్ నిమంజనం లో లేకుండా చూడడండి ఎందుకంటే హిందూ పండగ హిందూ దేవుళ్లను అవమానించే రీతి లో హిందూ భక్తులు ఈ విధంగా హిందూ దేవుళ్లను అవమానిస్తే మనం సభ్య సమాజానికి మనం ఏమి సందేశం ఇస్తున్నాము ? ఈ వినాయక చవితి సందర్భముగా సభ్య సమాజానికి మనం ఆదర్శము గా ఉండాలి అంతే తప్ప మద్యం , డీజే , సినిమా పాటలు మరియు అస్లీల నృత్యాలు వలన మన గౌరవాన్ని మనం తగ్గించుకుంటున్నాము ఇకనైనా మనం మారాలి , ధన్యవాదములు

  • @Vikraam0070
    @Vikraam0070 11 дней назад +1

    ఎంత మందికి పుట్టి ఉంటే ఇలాంటి విగ్రహ తయారు చేస్తారు

  • @Radheshaam1080
    @Radheshaam1080 7 дней назад

    అన్న నమస్కారం 🙏🏻 __ గణేష్ తయారీ దారులకు ముందు పనిష్చేయాలి 👍🏻__ ఇలాంటి తయారు చేయొద్దని! గణేష విగ్రహ వెనుక వున్న ఆంతర్యం ఏమిటో అర్థం అయ్యేలా చెప్పాలి👍🏻__ అప్పుడే ఇలాంివన్నీ తయారు చేయరు__ జై శ్రీ రామ్

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 11 дней назад

    🙏🚩🙏

  • @Localvlogs4287
    @Localvlogs4287 11 дней назад +15

    Last year గుంటూరు లో చూస
    వినాయక నిమర్జనం రోజు
    ట్రాక్టర్ పైన వినాయకుడు
    స్పీకర్ నుండి నేను అట్టాంటిట్టాంటి ఆడదాన్ని కాదు సాంగ్స్
    విగ్రహం ముందు తాగి కుర్రోళ్ళ డ్యాన్సులు
    ఏం కర్మ రా సామి ఇది 😢

  • @anndasreeman4283
    @anndasreeman4283 9 дней назад

    all....is..well

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 11 дней назад +1

    bahubali vinayakudu, inka dharunam aa madhya eega cinema vasthe eega vinayakudu ani vinayakunni eega roopamlo chesaru

  • @murthybommalla413
    @murthybommalla413 11 дней назад

    మంచిగా చెప్తే వినే వాళ్ళు కాదు కాబట్టి వాళ్లకు కచ్చితంగా చెప్పుతో కొట్టే చెప్పాలి తయారు చేసిన వాడు కొనేవాడు తర్వాత అమ్మేవాడు కూడా అందర్నీ చెప్పుతో కొట్టే సమాధానం చెప్పాలి

  • @pandiripavankumar3333
    @pandiripavankumar3333 10 дней назад

    Itantive prati Hindu chala serious GA kandichali, itlanti vallanu prati okkaru open ga tittali.

  • @kavithaakula8639
    @kavithaakula8639 11 дней назад

    Chettanagallu...thannali vallani...jai bharat

  • @rajeshpeyala3689
    @rajeshpeyala3689 11 дней назад

    👍🏻

  • @PawangattamaneniNaidu
    @PawangattamaneniNaidu 11 дней назад

    Chala baga cheparu sir ❤🎉🙏🏻

  • @dhanunjayaraolingubheri8091
    @dhanunjayaraolingubheri8091 12 дней назад +4

    Immediately removed take action, please share every body

  • @jvr402
    @jvr402 11 дней назад

    జై శ్రీరామ్

  • @Jaisriram65
    @Jaisriram65 12 дней назад +7

    వల్ల పిచ్చి పరాకాష్టకు చేరుకుంది

  • @Vishnuseva
    @Vishnuseva 11 дней назад +1

    Sudarshan conclave tharvatha meeku fan ayyanu anna ..

  • @padmaiyengar5387
    @padmaiyengar5387 11 дней назад

    💯

  • @bshivachaitanyakrishna7878
    @bshivachaitanyakrishna7878 10 дней назад

    ❤😢

  • @devendhargangarajula146
    @devendhargangarajula146 11 дней назад

    ఇప్పటి నుండి ఎక్కడైనా వికృతి ఆకారంలో విగ్రహాలను తయారు చేస్తే తప్పక చర్య తీసుకోవలి హిందువులు ఏకంగా ప్రశ్నించాలి

  • @NaniKumarYernam
    @NaniKumarYernam 7 дней назад +1

    అప్పుడే ఏమయింది వెర్రి వేయితలలు వేయడమంటే... ముందు ముందు చూస్తాం.ఈ నవరాత్రులు గడిచేలోపు.

  • @anndasreeman4283
    @anndasreeman4283 9 дней назад

    world...is...my.family

  • @FutureAnimators-cx2mr
    @FutureAnimators-cx2mr 11 дней назад

    2023లో వినాయక మండపం దగ్గర' DJ ఆపించే ప్రయత్నమ్ చేస్తే ఊరి కుర్రాళ్ళు మొత్తం ఏకమై నాపి తిరుగుబాటు యత్నం చేసారు.... పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది వ్యవహారం...
    ఊరి పెద్దలే సన్నాసులుగా ఉంటే ఇంకేం చేస్తాం ! 😥

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 11 дней назад +1

    Meeru Cheppindi Nootiki Noor Shatam Correct Sir, Yerri Nakodukulu Elane Chestaru Good Points Expose Sir.

  • @rajareddypalakurthi3042
    @rajareddypalakurthi3042 11 дней назад

    జై శ్రీరామ్ జై హింద్

  • @SGR2
    @SGR2 12 дней назад +2

    Venuka nundi oka Eco system pani chwstundhi hindhuvulani vida gottadaniki

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 4 дня назад

    కలికాలం చివరిదశకు చేరుకొందిలేండీ

  • @ravikiranchary
    @ravikiranchary 12 дней назад +2

    Vigrahlu aakarshinchatam veru, vigrahalanu chusthe bhakti kalagadam veru, bakthi viraagille devatha vigrahalu roopondichali kani ee themes enduku, bhakti kosama leka business kosama edi...

  • @rameshsir4320
    @rameshsir4320 11 дней назад

    అయ్యో దేవుడా

  • @priyadeepu8
    @priyadeepu8 11 дней назад +1

    Theme aa!!😳😡😡pallu raalagottevallu leka…emcheyali veellani
    😡😡😡
    🚩Jai Sri Ram🚩

  • @PolojiNarayana-jf6ts
    @PolojiNarayana-jf6ts 12 дней назад +1

    Sir chinna request me cantent bhaga untundi agressive ga cheppandi jai sriram jaihind jai bharat

  • @karthikeya4228
    @karthikeya4228 11 дней назад

    ఒకళ్ళని చూసి ఒకళ్ళు తయారవుతున్నారు 😢

  • @ShivaShankarii
    @ShivaShankarii 12 дней назад +3

    I think producers should react

  • @MamathaAnnamalai
    @MamathaAnnamalai 12 дней назад +1

    Annaya inchu minchu vinodhathmakam akuva undhi, bhakti anedhi ledhu,baboyi aa dj sound ki asalu chevulu poyinatu untunayi.

  • @Kattarhindu12-e3m
    @Kattarhindu12-e3m 8 дней назад

    😢😢😢😢

  • @krishnavenit8415
    @krishnavenit8415 5 дней назад

    Avunandi nenu kuda mimmalni samarthistanu

  • @sadhana6959
    @sadhana6959 11 дней назад

    😢అందరికీ నమస్కారములు comment chesevalla nunche modalu kavali

  • @geervanijalamadugu606
    @geervanijalamadugu606 12 дней назад +2

    Vellaku poya kalamu vachhindi wait cheyali vinayakudu vellaku buddi chepputhadu

  • @anndasreeman4283
    @anndasreeman4283 9 дней назад

    aayushmanbhavaaandharu..bagaunnadali..ugham..ugham

  • @balanageswararao9142
    @balanageswararao9142 5 дней назад

    Should ban DJ sounds which is which is creating disgusting noise and making the people around sleepless

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 11 дней назад +1

    Jai Sri ram🙏🏻🙏🏻🚩🚩 జై గణేష జై జై గణేశా పాపాత్ములు నా కొడుకులు ఈ సెక్యులర్ నా కొడుకుల్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు సిగ్గు తెచ్చుకోండి రా బుద్ధి రాదు రా మీకు చి చి చి

  • @geethathalladi4252
    @geethathalladi4252 12 дней назад +4

    Aa vigrham konnavaallaki buddi lenatte

  • @rajeshhrt143
    @rajeshhrt143 8 дней назад

    అలా తయారు చేసినవారిని అరెస్ట్ చేపించాలి నాన్ బెయిల్ వారెంట్ తో