Waqf board bill in parliament | వక్ఫ్ బోర్డుపై నిర్ఘాంతపోయే విషయాలు | Bharatavarsha

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 521

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 2 месяца назад +189

    Oh! My God! మీరు చెప్పేది వింటుంటే వక్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేసి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ హిందువులకి ఎటువంటి ద్రోహం చేసిందో అర్ధమై మనసు రగిలి పోతుంది. వక్ఫ్ బోర్డ్ నిబంధనలను సవరించాలనే మోదీ ఉద్దేశానికి, ప్రయత్నానికి నా శతకోటి వందనాలు🙏🏻 హిందువులు జన్మజన్మలకి మోడీకి & Bjp ప్రభుత్వానికి ఋణపడి ఉండాలి.

    • @knowledgehub8621
      @knowledgehub8621 2 месяца назад +8

      Yes

    • @laxmi3317
      @laxmi3317 2 месяца назад +6

      Really Good Decision by our prime minister And it's not Against Muslim community and India is powerful nation where we have Good Democracy and hope definitely bill will get into Act democratically jai Bharath love india

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 2 месяца назад +5

      Yes. Khangress. Muslim. Ugravadhi. Party. Nehru. Khan. Family. Duragathal. Chala. Unnai

    • @kadarirajenderreddy8901
      @kadarirajenderreddy8901 Месяц назад +6

      కాంగ్రెస్‌ను బహిష్కరించండి

    • @sreeVarshithaVarshitha
      @sreeVarshithaVarshitha Месяц назад

      Hindus have only one country that also captured by them justice iam leaving to themselves please support to leave over here we born here itself

  • @Devotionaldairies
    @Devotionaldairies 2 месяца назад +84

    నీకు నేను రక్ష నాకు నువ్వు రక్ష. మనం ఇద్దరం దేశానికి రక్ష...

  • @srinivasaraosodisetty1497
    @srinivasaraosodisetty1497 2 месяца назад +10

    బాగా వివరించారు .మీవల్ల కొన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి.జైహింద్.

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani2654 2 месяца назад +110

    వక్స్ బోర్డు తొలిగించాలి

  • @innovationculture
    @innovationculture 2 месяца назад +62

    ఈ తప్పు కాంగ్రెస్ దో.. లేక waqf దో కాదు... ఇది హిందువుల తప్పు.. ఇన్ని అరాచకాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కి గతం లో కంటే ఎక్కువ ఓట్లు వేసింది ఎవరు హిందువులు... ఇప్పటికీ కాంగ్రెస్ అరాచకాలు తెలుసుకోలేక పోతున్నది ఎవరు... హిందువులు... నాకెందుకులే అనుకోని వదిలేస్తున్న ది ఎవరు హిందువులు.... అన్ని మతాలవాళ్ళు ఇక్కటే కానీ హిందువులు అందరూ ఒక్కటి కాదు... మనకి ఇప్పటికీ తెలివి రాదు.... జై హింద్..

    • @nenumekrishni4014
      @nenumekrishni4014 Месяц назад

      @@innovationculture that's right bro

    • @lakshmivenkatesu2654
      @lakshmivenkatesu2654 Час назад

      రాహుల్ గాంధీ భారతీయుడు కాదు, హిందూ ధర్మాన్ని పతనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దు, రాహుల్ గాంధీ భారతదేశానికి మద్దతు ఇవ్వలేదు, అతను పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నాడు, మత విధ్వంసానికి ప్రయత్నిస్తున్నాడు

  • @lalithaparameswari8954
    @lalithaparameswari8954 2 месяца назад +55

    వింటూంటే చాలా భయంగా ఉంది మనదేశాన్ని మనవాళ్ళే పరాయి పాలుచేస్తున్నారు
    బ్రిటీష్ వాళ్ళ అరాచకాలు ఔరంగజేబు ఇతరమతస్థుల అన్యాక్రాంతాలలో నలగవలసినదేనే
    భారతదేశం భరతమాతముద్దుబిడ్డలు వీరులత్యాగాలతో ఈనేలతడవవలసినదేనా
    స్త్రీలఆక్రంధనలతో మరో రోధనలజాబితా జరగవలసినదేనా భగవంతుడా కొందరి నిర్లక్ష్యధోరణి చేత మరలా ఈపుణ్యభూమినికాపాడేవారు ఎవరు

    • @chandramoulipallapolu
      @chandramoulipallapolu 2 месяца назад

      మీ రు ముస్లిమ్ దగ్గర ఏమీ కొనకుండా ఉంటే వారు ఈ రకమయిన పనులు చెయ్యలేరు బిర్యాని లు బొచ్చు బోసనామ్ అనీ తినకండి

  • @sadanandangajaraboyana9257
    @sadanandangajaraboyana9257 2 месяца назад +40

    తెలంగాణ లో బోదన్ సిటీ మొత్తం వక్ఫ్ బోర్డు కు చెందినదే అని అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ప్రకటన చేసినా దాని గూర్చి ఎవరూ మాట్లాడటం లేదు

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od 2 месяца назад +132

    ఈ వక్ఫ్ బోర్డును ప్రభుత్వం పూర్తిగా నిషేధించాలి

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 2 месяца назад

      వక్ఫ్ అంటే అర్థం తెలుసా?

    • @NaveenKumar-nf9od
      @NaveenKumar-nf9od 2 месяца назад

      @@DeshPremi-zn2qm తెలిసే అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా?

    • @godpunishergaming
      @godpunishergaming 2 месяца назад +2

      ​@@DeshPremi-zn2qmWAQF Created in 1951 to protect Pakistani muslim Lands......BUT Later for muslim appeasement so called minority which is 2nd majority religion pm narasimha rao made a bill that they can Take any land on their names

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 2 месяца назад

      ఎవడబ్బ తరం కాదు.

    • @godpunishergaming
      @godpunishergaming 2 месяца назад

      @@Kaleem73-vf4xy Nee Phuku Raaa shulliga Alane annaru Mughals Piki Mhoddalo kalipamu nee abbalani nee muthathalani 😂😂

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 2 месяца назад +66

    ఈ వక్క పలుకుల బోర్డు నీ రద్దు చెయ్యకపోతే భారత దేశం నీ వక్క ముక్కలు చేస్తారు... భారతీయులు మెలుకోవాలి జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩

    • @himabindu6553
      @himabindu6553 2 месяца назад

      😂😂😂😂Nijam ganey Vakka Palukula board adhi
      🙏Jai Sriram🙏Jai Hanuman🙏

    • @mnavaneetha4173
      @mnavaneetha4173 2 месяца назад +1

      Super

    • @RabiabegumShaik-rw3po
      @RabiabegumShaik-rw3po Месяц назад

      @@smgirinadhvidvan7348 అసలు "హలాల్ "అంటే అర్థం తెలుసుకో bro.
      నువ్వు చూసావా...ఉగ్రవాదుల ఖాతాలోకి వెళ్ళడం. అన్యాయంగా మాట్లాడకు.

  • @krr2867
    @krr2867 2 месяца назад +53

    దానిని అలాగని వదిలేసి చూస్తూ ఉంటే ఈ దేశాన్ని మా ముస్లిమ్స్ పాలించారు కనుక ఈ దేశం అంతా మాదే అని అనవచ్చు అటువంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్య పడనక్కరలేదు కనుక దానికి ఉన్న చట్టాలను తీసివేయాలి భారతదేశంలో అటువంటి పూర్తిగా నిర్మూలన చేసి ప్రభుత్వ ఆస్తిక ప్రకటన చేసుకోవాలి

    • @dumpalarakesh8251
      @dumpalarakesh8251 2 месяца назад +1

      Yes it's true

    • @dumpalarakesh8251
      @dumpalarakesh8251 2 месяца назад +1

      పార్లమెంటు కు వినిపించేల పోరాటంచేయాలి

  • @virupakshireddy
    @virupakshireddy 2 месяца назад +11

    ఉగ్రవాదులు కంటే ప్రమాధాకరమైంది కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 2 месяца назад +94

    😭🚮😭వక్స్ బోర్డు చట్టం రద్దు చేయడం⁉️ మన దేశానికి చాలా అవసరం😭😭😭 దీనితో పాటు హాలాల్😭💀😭 సర్టిఫికేట్ కుాడా రద్దు చేయాలి 😭🦅😭🚮😭హలాల్ సర్టిఫికెట్ ద్వారా వచ్చే ఆదాయం మెుత్తం 😭💀😭😭😭😭💀😭ఉగ్రవాదుల💀 సంస్థలకు వెళుతుంది 😭💀😭

    • @minemadhavi8477
      @minemadhavi8477 Месяц назад

      @@srinivasgittha8298 asalu halaal certificate enti

  • @lalithaparameswari8954
    @lalithaparameswari8954 2 месяца назад +37

    సినిమాల్లో చూపించారు నేను ట్యాంక్ బండ నీకురాసిస్తాను ఢిల్లీలో నీకుకావలసినగల్లీలురాసిస్తానురా మావా అంటూ ఇలావేసే జోక్లే అవకాశవాదులు నిజాలు చేస్తున్నారు అయినా ఇంతచేసి అంత ధైర్యముగా తిరుగుతున్నారే హతవిధీ

  • @kokkiligaddaharibabu7962
    @kokkiligaddaharibabu7962 2 месяца назад +14

    వక్ఫ్ board ను పూర్తి గా తొలగించాలి

  • @lingalinga3870
    @lingalinga3870 Месяц назад +18

    నెహ్రూ గాడు గాంధీ గాడు ఇద్దరు కలిసి హిందువులకు చాలా అన్యాయం చేసారు.

  • @MsRavi1976
    @MsRavi1976 2 месяца назад +18

    ఈ నెహ్రూ గాడి పాపాల చిట్టా చాలా ఉన్నాయి

  • @sulochanabattula9627
    @sulochanabattula9627 2 месяца назад +13

    రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం చాలా ఉంది

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 Месяц назад +2

    Bharath Desham

  • @flyashforsalelightweightim6424
    @flyashforsalelightweightim6424 2 месяца назад +25

    ఇటువంటి చట్టాలు చేసి అధికారాలను కట్టబెట్టిన మన దివంగత ప్రధాని . పి. వి. నరసాసింహారావు గారికి భారత్ రత్న ఇచ్చీ మరీ గౌరవించాయి. ఆయన చేసిన ఈ ఘనకార్యం దేశానికీ ఎంత ప్రమాదమో ఆయనకు తెలియదా

    • @udaykiran4596
      @udaykiran4596 2 месяца назад +4

      అప్పుడు ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నంగా ఉంది అందుకే ఏడవకుండా ఉండడానికి ఆ చర్చ తీసుకున్నారు శ్రీ పీవీ .

  • @sanjaybose231
    @sanjaybose231 2 месяца назад +19

    భారత్ మాతాకీ జై🙏🚩🇮🇳

  • @ravikumarkothakota1252
    @ravikumarkothakota1252 Месяц назад +3

    ధన్యవాదములు చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని విపులంగా చిన్న పిల్లలు కూడా అర్థమైనట్టుగా వివరించి చెప్పారు ధన్యవాదములు. ఇంతటి ఘాతాధికారమైనటువంటి అధికారాలు ఇచ్చిన పీవీ నరసింహారావు ఎందుకు చేశాడో..... ఒక హిందువైంది కూడా 100 కోట్ల హిందువులకు అన్యాయం చేశాడు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుందో కాస్త వివరంగా చెప్పగలరు. 🙏🙏🙏🙏🙏.
    పక్షపోర్టులో వాకఫ్ బోర్డు లో లక్షల ఎకరాల సంగతి ఏమి జరుగుతుందో చెప్పగలరా ఎవరైనా.....

  • @జైమోడీజీ
    @జైమోడీజీ 2 месяца назад +17

    ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ని సమర్థించు vedhavalu హిందువులు unnarante emanali

  • @mypersonalaccount8003
    @mypersonalaccount8003 2 месяца назад +28

    ఇన్ని పవర్స్ బోర్డ్ కి ఇస్తుంటే హిందువులు ఏం చేస్తున్నారు?

    • @sk-no5kp
      @sk-no5kp 2 месяца назад +4

      Ippudu comments chestu bratukutunnaru. Appudu gunugukuntu kurchunnaru ante different

    • @kodandaramaiahb71
      @kodandaramaiahb71 2 месяца назад +6

      చూస్తూ కూర్చున్నారు, అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ... ఎల్లప్పుడూ 😂😂😂

    • @Varmas123
      @Varmas123 2 месяца назад

      Epudu lage kallu musukuni unnaru
      Repu valla inti vachi idi madi Anenta varuku alage untaru

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 2 месяца назад +2

      Social. Media. Leka. Khangress. Chala. Dhuragathal. Chesindhi

  • @billapatiramu3856
    @billapatiramu3856 2 месяца назад +11

    వాక్ బోర్డ్ తొలగించి వారు అక్రమంగా ఆక్రమించిన భూములను యదార్థ యజమానులకు తిరిగి అప్పగించాల

  • @jymallina4365
    @jymallina4365 2 месяца назад +57

    నమస్తే సార్ అవును wapf బోర్డు వల్ల మేము చాలా నష్టపోయాం మాది కర్ణాటక సింధనూర్ జిల్లా మేము సాధారణ మధ్యతరగతి వారము మాకు ఉన్న 8 ఎకరంలో వరి పొలం అమ్మి 2018లో గంగావతి తాలూకా కొప్పల డిస్టిక్ దగ్గర వర భూమి బ్రోకర్ల సహాయంతో కొన్నాము అందులో సగం భూమి వక్తకు సంబంధించినదని మాకు తెలియదు ఆ తరువాత మేము అందులో దానిమ్మ వేసినాము కరోనా టైంలో మాకు దానిమ్మ మరియు బొప్పాయిలో భారీ నష్టము చవిచూసి అది అమ్ముకునే స్థితికి వచ్చాము అప్పుడు ఈ విషయం బయటపడింది దానివల్ల మేము తీవ్రమైన నష్టానికి గురి అయ్యే నాము ఈ ప్రాబ్లం ని సాలు చేస్తామని నమ్మించి మా దగ్గర కింద స్థాయి నుంచి పై వరకు ప్రతి ఒక్కరు లంచాలు తీసుకున్నారు దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అయింది ఆయన ఈ ప్రాబ్లం సాల్ అవ్వలేదు విపరీతంగా అప్పుల ఒత్తిళ్లకు డిప్రెషన్ కి లోనయ్యి సూసైడ్ ఐటమ్ చేసినాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు నా స్నేహితుడైన ఒక లాయర్ ఈ సమస్యను ఉచితంగా ఫీజు తీసుకోకుండా చేసి పెడతానని చెప్పి నేను ఆస్పత్రిలో సీరియస్ పొజిషన్లో ఉన్నప్పుడు మా వారి దగ్గర రెండున్నర లక్షల అప్పు చేయించి మరి కలెక్టర్ కి లంచం ఇస్తే సంతకం పెడతారని చెప్పి మోసం చేసినాడు ఆ కలెక్టర్ అప్పటికే బదిలీ విషయం మాకు తెలియదు తరువాత పరమాత్మ దయవల్ల ఆ జిల్లా పోలీస్ అధికారి కొత్తగా రావడం మా సమస్యను విని అతని ఒక్క మాట ద్వారా కలెక్టర్ గారి సంతకం పెట్టించడం జరిగినది ఆ పోలీస్ అధికారి గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము ఆ పోలీస్ ఆఫీసర్ కానీ కలెక్టర్ గారు గాని మా వద్ద నుంచి ఒక రూపాయి కూడా ఆశించలేదు అప్పుడు మాకు అసలు ఈ ఒక్బోర్డ్ అంటే ఏమిటో కూడా తెలియదు అందుకే ఇలా సామాన్యులు ఎవరు మోసపోవడం అని మోదీ గారి చట్టాన్ని రద్దు చేయాలి🙏🙏 6:03

  • @k.mahesh2108
    @k.mahesh2108 2 месяца назад +11

    Waqf board కి ఎక్కువ అధికారాలు ఇవ్వకూడదు మన దేశంలో ఎక్కువ అధికారం ఉండవలసింది సుప్రీమ్ కోర్టు కి ఉండాలి సుప్రీమ్ కోర్టు కి మిచ్చిన అధికారం ఏ సంస్థకి ఇవ్వకూడదు

  • @mysasudhasureshbabu3842
    @mysasudhasureshbabu3842 Месяц назад +4

    మిత్రమా చాలా బాగా చెప్పారు ఈ సవరణ ఇప్పుడు గనుక చేయలేదు అంటే భారతదేశంలో ఎవ్వరికీ ఎటువంటి భూమి ఉండదు. ప్రతి భూమి వక్ఫ్ పరమే అవుతుంది.

  • @kirankumarAdapa-o1z
    @kirankumarAdapa-o1z Месяц назад +1

    జై హింద్...

  • @chnani3548
    @chnani3548 2 месяца назад +8

    Waqf బోర్డ్ నీ రద్దు చేసి భారతీయులైన ముస్లిం సోదరులకు రాజ్యంగ బద్దంగా న్యాయం చేయాలి..

  • @challarohini9570
    @challarohini9570 2 месяца назад +13

    ఈ అన్యాయాన్ని ప్రాథమిక స్థాయి లోనే అరికట్టాలి,,,లేదంటంటే దేశమంతా మదే అంటారు

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 2 месяца назад +10

    వాకఫ్ మరియు హలలు వద్దు. జై భారత్ జై శ్రీ రామ్ జై శ్రీకృష్ణ

  • @Petlover-ft1wh
    @Petlover-ft1wh 2 месяца назад +14

    Barathamatha ki jai

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam Месяц назад +2

    అధికారం ఎవరిచ్చారు అండి ఎలా సీక్రెట్ గా ఇస్తారండి రద్దు చేసి పడేయండి ఇప్పుడు

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 Месяц назад +2

    Bharath Desh Bhoomulu Anny Bharath Dhy Jai Bharath

  • @haridigitals8164
    @haridigitals8164 Месяц назад +1

    Super sir induvulu antha okatiga poradali

  • @pnagpa7544
    @pnagpa7544 2 месяца назад +7

    Completely abolish this waqf board

  • @kmohanyadav7037
    @kmohanyadav7037 Месяц назад

    Excellent explanation thank you sir

  • @boyillasivasankar3001
    @boyillasivasankar3001 Месяц назад +2

    కాంగ్రెస్ పెద్దలు హిందువులకు చాలా అన్యాయం చేశారు ఇది క్షమించరాని అపరాధం

  • @artfunbychaarvishree3416
    @artfunbychaarvishree3416 2 месяца назад +12

    Jai bharat jai hind

  • @jack12345733
    @jack12345733 Месяц назад

    Super decision made...

  • @srirakshakrscharitabletrus2188
    @srirakshakrscharitabletrus2188 2 месяца назад +8

    Great news wakeboard ni purthiga raddhu cheyali

  • @borragangaram-di7rh
    @borragangaram-di7rh 2 месяца назад +2

    Supar cheppenav sar maku yeme తెలియదు a చట్టం తొలగించాలి

  • @rlmadhu
    @rlmadhu 2 месяца назад +2

    Explained very well sir...thank you ..let's see how Congress reacts with this bill in parliament

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 2 месяца назад +11

    Take out waqf board, cancel

  • @karlaguntanagaraju3802
    @karlaguntanagaraju3802 7 дней назад +1

    ఇది మాది అనే తొక్క బోర్డ్ని తరిమికొట్టే రోజుదగ్గరలోనే వుంది జై నరేంద్ర మోడీజీ

  • @YadagiriPullemla
    @YadagiriPullemla 4 дня назад +1

    Waqf board ni raddu cheyali

  • @udaykiran4596
    @udaykiran4596 2 месяца назад +5

    దేవాదాయశాఖ భూములు చాలా ప్రభుత్వం తీసుకుని పంచేసింది లేక అన్యాక్రాంతం అయ్యింది .

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 2 месяца назад +15

    చివరాఖరికి ముక్కు కోసినా మొదటి మొగుడే మంచోడనిపించారు.స్వతంత్రభారత
    పాలకమ్మన్యులు.తెల్లోడేనయం మొదటి మొగుడల్లే

  • @mlnyadav
    @mlnyadav 2 месяца назад +4

    Be United Hindus - Protect Each Other and Sanatana Dharma 💯🚩
    Protect Hindu's in all over the world.🚩💯

  • @lucksheme243
    @lucksheme243 2 месяца назад +1

    Wow, chala detailed ga chepparu, all my doubts cleared.

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 Месяц назад +1

    1 Akhand Bharath BJP NM Govt Good Dovalapment Bharath matha ki Jai

  • @gauthamrokz
    @gauthamrokz 2 месяца назад

    Thanks!

    • @SanathaniKarmaYogi
      @SanathaniKarmaYogi Месяц назад

      ధర్మో రక్షతి రక్షితః🚩🚩🚩🙏🙏🙏

  • @mshanthayyyppa3142
    @mshanthayyyppa3142 Месяц назад

    Very nice sir Tq tq

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 2 месяца назад +3

    దీని సారాంశం ఏంటంటే, ముస్లిమేతరులు ఎవరు కూడా ముస్లింల నుండి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి స్థిరాస్థులు కొనరాదు. ఒకవేళ కొంటే భవిష్యత్తులో ఏదో ఒకరోజు వక్ఫ్ బోర్డు వారు ఆ స్థిరాస్థులు స్వాధీనం చేసుకోవచ్చు.😭😭😭వక్ఫ్ చట్టం ప్రకారం ముస్లిం వ్యక్తులు ఎవరికీ (అంటే ముస్లిమేతరులకు) కూడా తమ స్థిరాస్థులు అమ్ముకోకూడదు. ఒకవేళ అమ్మితే కొన్నవారు ముస్లిమేతరులైతే ఖచ్చితంగా తమ ఆస్థులు కోల్పోవాల్సి వస్తుందన్న మాట. (అదే స్థిరాస్తి ముస్లిములు నుండి ముస్లిములు కొంటే వక్ఫ్ బోర్డు తనదిగా క్లైం చేయదు. ఎందుకు అంటే వాళ్ళూ ముస్లింలు, నష్టపోతారు కనుక. అదే,ముస్లింలు నుండి ఏదైనా స్థిరాస్తి హిందువులు కొంటే తర్వాత అది వక్ఫ్ గా ప్రకటించబడితే హిందువులు నష్టపోయినా పర్వాలేదు.🤣🤣🤣

  • @vanithirumala5672
    @vanithirumala5672 2 месяца назад +1

    ఇది చాలా అన్యాయం

  • @garuna5679
    @garuna5679 2 месяца назад +8

    Jai shree Ram

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 2 месяца назад +2

    Your work on wakf information is in deep knowledge to public. How they are occupying and enjoying is very very dangerous to future Bharat. Government of India should implement reoccupy process to prevent further immediately.

    • @sureshp751
      @sureshp751 2 месяца назад

      It won't do because they lose muslim votes. As Hindu are madhu babbulu, deniki paniki raru, Inka paniki Malina congress ki vote yessi galupistham mannam

  • @shivaprasad5427
    @shivaprasad5427 2 месяца назад +5

    Wqkf బోర్డు నీ రద్దు చేయకపోతే,దేవాదాయ శాఖను ప్రభుత్వ ఆధీనంలో లోంచి తీసేసి తిరువనంతపురం,చిలుకూరులో ఉన్నట్టు ట్రస్ట్ ఏర్పాటు చెయ్యాలి.endownment department అవసరం లేదు

    • @chdevendhar8860
      @chdevendhar8860 Месяц назад +1

      Yes మీరు చెప్పింది 💯👍👌🙋🌹

  • @drsusarlaramesh7755
    @drsusarlaramesh7755 2 месяца назад

    Really wonderful information given

  • @Petlover-ft1wh
    @Petlover-ft1wh 2 месяца назад +9

    Jai Jawan

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 Месяц назад

    Good information given sir

  • @priyamina.neekosam
    @priyamina.neekosam 2 месяца назад +13

    ఇంకా Khan grace secular అని బీజేపీ మతతత్వపార్టీ అని నమ్మితే మీ ఇష్టం. చూసుకోండి మీ ఇంటి స్థలాలు గతంలో ముస్లింలు పాలించిన ప్రాంతంలో ఉన్నాయేమో?

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 2 месяца назад +6

    🌺👍🌺మా ప్రాతంలో కుాడా వందలాది ఎకరాలు 😭🚮😭వక్స్ బోర్డు పేరుతో కొంతమంది⁉️ అప్పనంగా ఆక్రమించుకొని తెగ దోచు కుంటున్నారు 😭🚮😭🦅🦅😭🐕‍🦺🐕‍🦺🐕‍🦺😭🐏🐏🐏😭🐖🐖😭🦓😭

  • @karlaguntanagaraju3802
    @karlaguntanagaraju3802 7 дней назад +1

    వక్ఫ్ బోర్డు దేవాదాయ శాఖలో కలపాలి

  • @sivasobhanbabupedagandham1726
    @sivasobhanbabupedagandham1726 4 дня назад +1

    ఓట్లు వేసినవారికి ఇవేమీ తెలీవు.కేవలం వుచితాలకు ఆకర్షింపబడి వేసినవి మాత్రమే.ఏది ఏమైనా ఇకనైనా వీటిని హిందువులు వదుల్చుకోవాలి.

  • @maruthikodipyaka1572
    @maruthikodipyaka1572 2 месяца назад +3

    అందరికీ అర్థమయ్యేలా ప్రతి ఒక్కరూ అందరికీ తెల్పండి.

  • @matammahesh7876
    @matammahesh7876 2 месяца назад +3

    చుస్తు ఉందండీ మన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పోతాది

  • @ashokmiryala5120
    @ashokmiryala5120 2 месяца назад +4

    ఎదేశం లో లేని ఇలాంటి చట్టాలను తక్షణమే తీసివేయాలి ఇప్పటికే లేట్ అయ్యింది

  • @bodanapuvenkatasubbaiah7897
    @bodanapuvenkatasubbaiah7897 2 месяца назад

    This information should reach every person in India village wise .good information

  • @girimadhavchowdhury1281
    @girimadhavchowdhury1281 2 месяца назад +6

    Waqk board ni raddhu cheyyali

  • @kosurunarasingarao6509
    @kosurunarasingarao6509 2 месяца назад

    Very good information about WAKF Sir, so that in future about 50 years approx. our India may turn into Muslim
    country

  • @mohd.abdul.khayyum2886
    @mohd.abdul.khayyum2886 2 месяца назад +4

    భూమి వక్ఫ్ అదీనం లో ఎలా వచ్చింది. దానం చేసిన వ్యక్తి వద్ద తన భూమి అని ఏవైనా ఆధారాలు ఉన్నాయా. ఒక్క ముస్లిం వ్యక్తి ది అయి నంత మాత్రాన అది వక్ఫ్ ఎలా అవుతుంది. అందుకే వక్ఫ్ బోర్డు అధీనం లో ఉన్న భూమి లో క్రితం ఇండ్లు కట్టుకొని ఉన్న వారికీ వదిలి వేయ కుండా ఇండ్లు అమ్ముకో కుండా బ్యాన్ విధించారు.

  • @lakshmil9427
    @lakshmil9427 2 месяца назад +4

    ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎన్నో దరిద్రాలు చట్టాలు అన్ని మోడీ గారు ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు కాని మన దేశంలో చాలా మంది గుర్తించకుండ మోడీ గారిని వ్యతిరేకించడం చాలా బాధాకరం

  • @senapathiveeraprathap7675
    @senapathiveeraprathap7675 2 месяца назад

    Bramha padartham sir

  • @MallikarjunaRaothink
    @MallikarjunaRaothink 2 месяца назад +2

    గుడ్ మెసెజ్ 👍

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 2 месяца назад +2

    ఓటేసి తమ గోయి తామే తవ్వుకునే మూర్ఖులు హిందువులు.

  • @Venkatasubbamma-rt5fc
    @Venkatasubbamma-rt5fc 2 месяца назад +5

    Jai Shree Ram

  • @dilleshpadi6768
    @dilleshpadi6768 Месяц назад

    We have to be alert.... Let us raise voice

  • @k.rajender6204
    @k.rajender6204 2 месяца назад +2

    ఒకప్పుడు ముస్లిం వ్యక్తిది అని భూమి అనుకుంటే అంతకంటే ముందు ఎవరిది

    • @shaikmahaboob108
      @shaikmahaboob108 Месяц назад

      @@k.rajender6204 India before independence not a country and multiple kingdoms were there after independent we became United as one nation.
      So, before independence there was slogan. Rajyam veerabojyam . Based on it Muslims came to India.
      Even in India also there were many wars happened
      Example chola pandya war and pallavas cholas war .
      But it's past we can't judge what happened in the past. We don't have those conditions now a days.
      India is our country people belongs to this country, so no more wars..

  • @ramakrishnareddy3864
    @ramakrishnareddy3864 2 месяца назад

    Carrectga chepparu

  • @BhukyaSaida-o4p
    @BhukyaSaida-o4p Месяц назад +1

    Ban Waqf board
    Completed ban Waqf Board

  • @krishnakotla6157
    @krishnakotla6157 2 месяца назад +3

    సుప్రీంకోర్టు కూడా మాదే అంటారేమో చివరకు

  • @ansarbaig5875
    @ansarbaig5875 2 месяца назад

    Boss your explanation 50% correct but my suggestion is wakf board should be oblished the government should take wakf department under the direct management

  • @devaharts
    @devaharts Месяц назад

    Nice message brother

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 2 месяца назад +3

    హిందువులు తమ స్థిరాస్థులు ఏదైనా దేవాలయాలకు రాసిస్తే సదరు ఆస్థులను ప్రభుత్వం దేవాదాయ శాఖ నుండి విడదీసి సంక్షేమం పేరుతో నివాస స్థలాలుగా పట్టాలు ఇవ్వగలదు. ఇంకా అవసరమైతే సదరు స్థలాలను అమ్మి ఆ డబ్బులతో వక్ఫ్ స్థలాలకు రక్షణగోడలు నిర్మించగలరు. ఆ మేరకు తెలంగాణ లో ఖాన్గీయులు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు😢😢😢

  • @asrini4u
    @asrini4u 2 месяца назад +1

    1995 నుంచి వక్ఫ్ ఏక పక్షంగా ఆక్రమించిన ఆస్తుల్ని బాధితులకి ఇప్పించాలి

  • @sambhaironcementironcement9595
    @sambhaironcementironcement9595 Месяц назад

    Great analysis.
    Social justice not came in India
    Hindustan is not for Hindus and not only for Indians. Hindustan is only for some group of people who are using their powers in political and money powers 😢

  • @Petlover-ft1wh
    @Petlover-ft1wh 2 месяца назад +7

    Jai hindu dharmam

  • @subbarayudukalagalla5006
    @subbarayudukalagalla5006 Месяц назад

    వక్ఫ్ బోరడ్ ను రాదుచేయాలి

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 2 месяца назад +3

    ఆ మథ్య భీడు భూములు ఎక్కడ కనపడినా మట్టి రాళ్ళు తో కుప్పగా పెట్టి పచ్చగుడ్డకప్పి ముస్లిం పెద్ద దర్గా అని ప్రచారం చేయడం జరిగింది.
    ఈ వక్ఫ్ బోర్డు సభ్యుల అరచాకమన్నమాట ఈ భూ ఆక్రమణలు.

  • @gangadharraouppalapati9449
    @gangadharraouppalapati9449 2 месяца назад +1

    Jai Bharat.

  • @krishnabharath4699
    @krishnabharath4699 2 месяца назад

    మీరు చెప్పిన 30 sec సూపర్ అన్న,,,,,

  • @udaykiran4596
    @udaykiran4596 2 месяца назад +3

    మిత్ర పక్షాలు మద్దతు ఇస్తాయా ?

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y Месяц назад

    You Are Right now 1000 Sir Garu Good night sweet dreams Sir Garu🎉🎉

  • @eshwaraprasadraomallavjhal8183
    @eshwaraprasadraomallavjhal8183 Месяц назад

    Jai bharat

  • @lakshminarayana-jf9qb
    @lakshminarayana-jf9qb 2 месяца назад +4

    స్వాతంత్ర్య సమరయోధులు కూడ బూటకం

  • @appalaraju3769
    @appalaraju3769 2 месяца назад +2

    జైహింద్

  • @shivaprasadrendla7235
    @shivaprasadrendla7235 2 месяца назад +4

    ఎలాంటి నాయకులను ఎన్నుకున్నారు ఇలాంటి చట్టాలు తెచ్చారు. ఇంత ముర్క్కపు నాయకులు......😢

  • @knarayanareddyreddy8764
    @knarayanareddyreddy8764 Месяц назад +2

    Boy cot congress permanently in india

  • @mohd.abdul.khayyum2886
    @mohd.abdul.khayyum2886 2 месяца назад +2

    2024 ముందే ఈ బిల్లు ప్రవేశ పెడితే ఆమోదం పొందేది. ఇప్పుడు చట్టం పాస్ అవుతుందా అనే అనుమానం గా ఉంది