పుట్టింట్లో ఆడపిల్లకి పండగే కదా🥰కమ్మటి విందు భోజనం👌 సరదాగా చిందులు🤔లక్ష రూపాయలు పందెం కాసిన అల్లుడు👍

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 354

  • @SakhiDiaries
    @SakhiDiaries  11 месяцев назад +6

    ruclips.net/video/042HsFQ7aHU/видео.htmlsi=tiVRMDb8kHWn4sLF

  • @Radhika0006
    @Radhika0006 11 месяцев назад

    Meeru poyina svatsaramkuda vodibiyyam video pettaru.very joyfull family mam

  • @2.0hemishgarvitha42
    @2.0hemishgarvitha42 11 месяцев назад +8

    Beautiful village🎉🎉wonderful memories 🌱🌱పుట్టింటికి వెళ్ళి వస్తే ఆ ఆనందం మరిచి పోలేనిది🎉🎉

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి ఆ మెమోరీస్ మనము ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేమండి👉🙏

    • @pranithagajula1033
      @pranithagajula1033 11 месяцев назад

      సుాపర్

  • @GayatriKarapakula
    @GayatriKarapakula 11 месяцев назад

    Akka mi video chustuntey
    Naku maa chinnapati జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి

    • @SakhiDiaries
      @SakhiDiaries  8 месяцев назад

      థాంక్యూ సో మచ్ అండీ🙏

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 11 месяцев назад

    Arugu, polalu, puttinti palakarimpulu... Meru chala senty chesisaru... 😭naku inka ivi golden nonreturnable moments..... But connect aya... Tq

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి మీ మెమోరీస్ కూడా మాతో కూడా చెప్పి షేర్ చేయొచ్చండి ప్లీజ్ కామెంట్ అండి 🙏👍

  • @DS-fi1qq
    @DS-fi1qq 11 месяцев назад +4

    Great!
    Very Cute and graceful video
    Respect for all religions is Superb 🙏🏻😌🌷

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 🙏👍

  • @dingarimadhavimadhavi1809
    @dingarimadhavimadhavi1809 11 месяцев назад +3

    Kutumbham tho chala happy ga vunnaru..meru eppudu ilage happy ga vundali akka❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి మీరు కూడా ఎల్లవేళలా మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏👍

    • @dingarimadhavimadhavi1809
      @dingarimadhavimadhavi1809 11 месяцев назад

      Tq akka❤

  • @mooraboinalaxmipadmaja7714
    @mooraboinalaxmipadmaja7714 11 месяцев назад

    Hi Vijaya garu me santhosham me face lone kanipistundi, maku alanti anubhavalu leka poina mimmalni chusi memu ananda padutunamu, meru elage manchi video lu tiyalani aa bagavantuni korukuntunanu...❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి పద్మజా గారు అందరు ఎలా ఉన్నారు ఇలాంటి ఇలాంటి మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తానండి థాంక్యూ సో మచ్ అండి మీరు కూడా ఎల్లవేళలా కుటుంబంతో సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👍🙏

  • @konyalaanitha4454
    @konyalaanitha4454 11 месяцев назад +1

    Memu pasupu kalipi postham andi odibiyam

  • @thakurmamatha800
    @thakurmamatha800 11 месяцев назад +1

    Hi andi .mimmalni chuste chala Santoshamga undi.

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీరు కూడా ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @AnchorKalyani
    @AnchorKalyani 11 месяцев назад +1

    Ma amma valla inti devudu maddilety swamy ne akka....Naku chalaaa istamaina devudu kuda maddilety swamy ❤🙏🙏🙏🙏🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      అవునండి కరెక్టుగా చెప్పారు చాలా మహిమగల దేవుడు అనమాట ఇప్పుడు ఇంకా చాలా బాగా డెవలప్ అయిందండి ఇప్పుడు చూడండి చాలా బాగుంది అన్నమాట థాంక్యూ సో మచ్ అండి👍🙏

  • @vuppalaharshitha9236
    @vuppalaharshitha9236 11 месяцев назад

    Chala Chala baga unnadhi video super 🌹🌷💕

  • @shailajar2365
    @shailajar2365 11 месяцев назад

    Super supero wonderful ammahenti sambrallu excellent 😀😆👏👏👍👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      Thankyou so much Andi ❤️ please like the video 🤩👍

  • @ulasalajanaki1849
    @ulasalajanaki1849 11 месяцев назад

    Ma amma puttillu nandyaala daggara velugodu ilage untundi aunty i feel happy and i remembered that days.

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీరు కూడా నాలాగా జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకున్నందుకు డబ్బులు థాంక్స్ అండి 👍🙏

  • @lalithakumari9840
    @lalithakumari9840 11 месяцев назад

    Arugulu masku telysu mee pedanannagari illu look bhagundi eppydaina full vlog cheyyandi

  • @kunalarya4740
    @kunalarya4740 11 месяцев назад +1

    Wowww😊😊😊
    Respect all traditions 🙏🙏🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి, 👍🙏

  • @GayatriKarapakula
    @GayatriKarapakula 11 месяцев назад

    Mi akka chala Baga వేశారు dance

  • @veenareddy5352
    @veenareddy5352 11 месяцев назад

    Chala chala bagundi andieee......

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 👍🙏

  • @deepthimekala2376
    @deepthimekala2376 11 месяцев назад

    Baga padaru andi first time andi me video chudadam chala bagundi me sampradayam nice vlog 😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి 👍🙏

  • @JayammaThati-b9g
    @JayammaThati-b9g 11 месяцев назад

    Barya barthalaku Kalipe poyali

  • @pasikantipadmaja5226
    @pasikantipadmaja5226 11 месяцев назад +15

    అక్క చిన్న రిక్వెస్ట్ ఎంత వీలు పడకపోయినా పుట్టింట్లో ఒక్క నిద్ర అయినా చేయాలి అక్క గుడిలో నిదురించి నంత హాయిగా ప్రశాంతంగా ఇంకా మాటలు చాలా నంత హాయిగా ఉంటుంది అమ్మానాన్నల ఆనందానికి అంతు ఉండదు నెక్స్ట్ టైం అలా గడుపుతారు అని కోరుకుంటున్నా😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад +3

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు తప్పకుండా మీరు చెప్పినట్టుగానే నేను చేస్తానండి నాకు కూడా ఎన్ని రోజుల నుంచి కోరిక ఉందన్నమాట కరెక్ట్ గా నా మనసులో ఉండేది మీరు కూడా చెప్పారు తప్పకుండా ఈసారి అలానే చేస్తాను థాంక్యూ సో మచ్ మా ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి🙏👍

    • @Hanumancreations-h3c
      @Hanumancreations-h3c 11 месяцев назад

      Vibudi naku istam

    • @Mahadevapoodu
      @Mahadevapoodu 2 месяца назад

      Imuu​@@SakhiDiariesramireddypalliku vachara Akka eppudina

  • @rajanichoppara2148
    @rajanichoppara2148 11 месяцев назад

    Chala bhaga jarigindhi veduka

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి 👍🙏

  • @pushpalatha8853
    @pushpalatha8853 11 месяцев назад

    Thk u Vijayagaru.. Chala bagundi vlog... Naki meeru chese vlogs chala ishtam endukante chala natural ga untundi.. Meeru share chese mee feelings anni chala natural ga untundi.. Naku Vibhuthi ante chala ishtam, nenu koncham thinestanu😊.. Mee ooru inthaka mundu chupinchina every tm kottagane kanabadutundi.. Thanks andi 🙏🙏❤👌👌🌹

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад +1

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కరెక్టేనండి ఇంత ముందుకు ఒకసారి చూపించాను కానీ ఇప్పుడు కొంచెం మారిందండి విభూది అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి థాంక్యూ సో మచ్ అండీ మీ మెమోరీస్ నాతో పంచుకున్నందుకు డబల్ థాంక్స్ అండి 👍🙏

  • @vinodareddy3584
    @vinodareddy3584 11 месяцев назад

    Nice video chaala Baga ❤🎉chepparu

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      థాంక్యూ సో మచ్ అండీ 👍🙏

  • @GayatriKarapakula
    @GayatriKarapakula 11 месяцев назад

    మేము కూడా అలానే భక్షాలు అన్నీ కలిపి పెడతాం

  • @dingarimadhavimadhavi1809
    @dingarimadhavimadhavi1809 11 месяцев назад

    Hi akka... bagundhi ammagari vuru.. illu.. andharu mimmalni kalisi matladadam.. chala bagundi akka.. pandaga rakamundhe..Me intlo sandhadi bagundhi.. akka.. super❤❤❤❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు నిజంగా కరెక్ట్ గా చెప్పారండి థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి 🙏👍

    • @dingarimadhavimadhavi1809
      @dingarimadhavimadhavi1809 11 месяцев назад

      Thappakunda akka😊

  • @arogyarani2883
    @arogyarani2883 10 месяцев назад

    Ma nanna kuda bus driver ki alge cheppe vallu. Specially hostel ki bus lo velletappudu

    • @SakhiDiaries
      @SakhiDiaries  10 месяцев назад

      కదా ఆరోజులే చాలా బాగుంటాయి కదండీ నాకు చాలా సంతోషం అనిపించింది సో మన ఛానల్ వల్ల మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నందుకు థాంక్యూ సో మచ్ అండి👍🙏

  • @lalithakumari9840
    @lalithakumari9840 11 месяцев назад

    Mee polam vadibiyyam paata super

  • @m.koteswararaomunjampalli4839
    @m.koteswararaomunjampalli4839 11 месяцев назад +1

    Maaku leka poina meeru santoshamga vunnanduku memu ento happy ga feelinamu meeru eppudú ilane vundali ilanti videos pettali

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీరు కూడా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏👍

  • @mahathi27
    @mahathi27 11 месяцев назад

    Super song

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      thankyou so much andi ❤ Please like the video 👍

  • @vuppalaharshitha9236
    @vuppalaharshitha9236 11 месяцев назад

    Arigu amava in pluckford only amava lynn la cordova ni

  • @sandhyarani1387
    @sandhyarani1387 11 месяцев назад +1

    Hi akka dance supar akka meru yeppatiki elage happy ga undali

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి మీరు కూడా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏👍

    • @sandhyarani1387
      @sandhyarani1387 11 месяцев назад

      Thank you akka

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 11 месяцев назад

    Hi Vijaya. Emanna undikada video 😂🤣 navvutune unna, anna koduku kodedudanu vadilipettadam,mee andari dance, tracter 🚜 kudupu, evanni, memu arugule antamu,polelu ( or ) bhakshalu antamu,ma nanna family antha telanganalo putti perigi chaduvulu ayyaka ,kurnool ki valasa velli settle ayyaru,nannaku job Telangana lone vachindi,memu ekkade puttamu , naku anta rayalaseema bhasha vantalu pourushamu vachayi 😁, 😊🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా అన్ని వంటలు చేస్తాము అలాగే రాయలసీమ భాష వంటలు పౌరుషము వచ్చాయని అన్నారు కదండీ థాంక్యూ సో మచ్ అండి మీరు కూడా ట్రై చేయండి🙏👍

  • @laxmitayaru726
    @laxmitayaru726 11 месяцев назад

    Subodayamvijayasankrantisubakankshalu

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీ కుటుంబము ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👍🙏

  • @thatilavanya2554
    @thatilavanya2554 11 месяцев назад

    👌🏻super vlog akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍

  • @pranithagajula1033
    @pranithagajula1033 11 месяцев назад +2

    Ma side husband pakkana lekunda biyyam poyaru... And akkalu biyyam poyaru....

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад +1

      అవునా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు లేండి థాంక్యూ సో మచ్ అండి 🙏👍

    • @pranithagajula1033
      @pranithagajula1033 11 месяцев назад

      Any Way's sister😍 all happy

  • @krishnakalpanabobba3623
    @krishnakalpanabobba3623 11 месяцев назад

    Mee akkagari cheera bagundandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍

  • @jayac66
    @jayac66 11 месяцев назад +2

    Muddallu pedutuvunte naaku kavali annipinchindi.😅. Happy new year Vijaya nd ur lovely family ❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి 🙏👍

  • @thalarisahaja8266
    @thalarisahaja8266 11 месяцев назад

    Super pinni garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      Thankyou so much andi ♥️

  • @bathulakumari6112
    @bathulakumari6112 11 месяцев назад

    Super ga undhi sis

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 👍🙏

  • @GayatriKarapakula
    @GayatriKarapakula 11 месяцев назад

    నాకు తెలుసు
    మా ఊర్లో కూడా మేము అరుగులు అనే అంటాం అక్క

  • @navyareddy3800
    @navyareddy3800 11 месяцев назад

    Nice vedio akka, happy to watch this video.

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ నవ్య గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా 👍🙏

  • @lakshmikrishna1895
    @lakshmikrishna1895 11 месяцев назад +1

    👌👌 akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад +1

      థాంక్యూ సో మచ్ మా మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి 👍🙏

  • @amaravathi980
    @amaravathi980 11 месяцев назад

    Chala bagudi akka amma valla 🏠 sony bagunara

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? సోనీ బాగుంది మీరెలా ఉన్నారు 👍🙏

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka2096 11 месяцев назад

    Super akka meru

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      Thankyou so much andi ❤️🙏meeku nachithe please like the video ❤️

  • @satyausha8995
    @satyausha8995 11 месяцев назад

    Super Vijaya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హరేంద్ర అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 👍🙏

  • @mahathi27
    @mahathi27 11 месяцев назад

    Nice relarion❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  10 месяцев назад

      Thankyou so much andi 💗 please like the video 👍

  • @madhavireddy6746
    @madhavireddy6746 11 месяцев назад +1

    Lucky ra meeru 💐👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      కరెక్ట్ గా చెప్పారండి థాంక్యూ సో మచ్ అండీ అందరూ ఎలా ఉన్నారు🙏👍

  • @engilirajanna8644
    @engilirajanna8644 11 месяцев назад

    Very nice video Vijaya Garu❤❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍

  • @GayatriKarapakula
    @GayatriKarapakula 11 месяцев назад +1

    Akka మనం అంత రాయలసీమ బిడ్డలఆమ్

  • @podilayedukondalu4057
    @podilayedukondalu4057 11 месяцев назад +1

    రేడియో పాటలు ,ఆటలుఆడటం ఉయ్యాలలు ఊగటం, సీరియల్స్,అమ్మతో దెబ్బలుతినటము,అన్నయ్యతో ఆటలు,చాలా బాగున్నాయి ఆ రోజులు

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      సూపర్ అండి మీరు కరెక్ట్ గా చెప్పారండి ఇలాంటి జ్ఞాపకాలు కూడా నా జీవితంలో కూడా ఉన్నాయండి థాంక్యూ సో మచ్ అండి 👍🙏

  • @sivanandanreddy6561
    @sivanandanreddy6561 11 месяцев назад

    Hi akka ma inti devudu kuda maddilete swamy akka prati ugadi ki mamu velli madilete swamy ki nivedyam pedutamu

  • @Padmanataraja-sg9ee
    @Padmanataraja-sg9ee 11 месяцев назад

    Super song❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 👍🙏

  • @paruchuri.s.kchaitanya4682
    @paruchuri.s.kchaitanya4682 11 месяцев назад

    Ma side mundu roju vachi kalasam petukoni next day vadi biyam posukuni veltaru.

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మీ పద్ధతే కరెక్ట్ అండి మాకేంటంటే అత్తయ్య వంట చేసుకోలేదు అందులో మేము ఒంటరి సంసారం కాబట్టి ఇలాగ ఆ రోజే వెళ్లి ఆ రోజే రావాల్సి వస్తుంది. సో నెక్స్ట్ టైం మీ లాగానే నేను కూడా చేస్తానండి థాంక్యూ సో మచ్ అండి👍🙏

  • @meenameena3447
    @meenameena3447 11 месяцев назад

    Super maa

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 👍🙏

  • @vinodareddy3584
    @vinodareddy3584 11 месяцев назад

    Maa amma gaaru kuda aalage super untundi

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి వినోద రెడ్డి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీ అమ్మగారు కూడా సూపర్ అండి 👍🙏

  • @obulreddyshakuntala4534
    @obulreddyshakuntala4534 11 месяцев назад +1

    సప్పర్ విజయ👌💐

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍

  • @sukanyavenati4610
    @sukanyavenati4610 11 месяцев назад

    Akka meru super❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      Thankyou so much andi ♥️

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 11 месяцев назад

    Makufaiv yearski oksari postharupasupukLipi postharu vijeya👌❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      అందరూ ఎలా ఉన్నారు అవునండి కొంతమంది పసుపు కలిపి బియ్యం పోస్తారన్నమాట ఒడిబియ్యం ఫైవ్ ఇయర్స్ కి 3 ఇయర్స్ కి అలాగ పోస్తూ ఉంటారు థాంక్యూ సో మచ్ అండి 👍🙏

  • @luckygampa2703
    @luckygampa2703 11 месяцев назад

    Super 👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 👍🙏

  • @DodlaBharathi-s4n
    @DodlaBharathi-s4n 11 месяцев назад

    Ammagari ellu vedio cheyandi akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు తప్పకుండా చూపిస్తాను అండి థాంక్యూ సో మచ్ అండి 👍🙏

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 11 месяцев назад

    Hi vijayagaru meevillage Mee polalu banduvulu chalabagundali ❤❤❤❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @mokshashanvi3576
    @mokshashanvi3576 11 месяцев назад

    One day stay chestham

  • @swathireddy723
    @swathireddy723 11 месяцев назад

    Meru eppudu ilage happy undali

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీరు కూడా ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏👍

  • @vaishnavireddy9533
    @vaishnavireddy9533 11 месяцев назад

    Barbuce link open avvadam ledhu akka

  • @ravilasya9115
    @ravilasya9115 3 месяца назад

    Mi puttillu ekkada medam

  • @ReddemmaC-gc8vw
    @ReddemmaC-gc8vw 11 месяцев назад

    Akka super super super super

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి 👍🙏

  • @vuppalaharshitha9236
    @vuppalaharshitha9236 11 месяцев назад

    Arugula Amma vainglory unnadhi

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి 👍🙏

  • @NadiyaShaik-k1b
    @NadiyaShaik-k1b 11 месяцев назад +1

    Hi aunty mee akka vallu kuda maku telusu ma puttillu perusomula .mavuri pakkane ramireddipalle

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? అవునండి పేరు సోముల పక్కనే రామిరెడ్డి పల్లె అక్క వాళ్ళు తెలుసా ఓకే అండి థాంక్యూ సో మచ్ అండి 🙏👍

  • @glalithagoud8007
    @glalithagoud8007 11 месяцев назад +4

    మాది డొను తిరుపతి నుంచి వెళ్లి 4 day s వుండి వడీబియం పోసుకోని వెళ్తాను. మా అక్క లు అక్కడే వుంటారు కాబట్టి ఉదయం వచి సాయింత్రం కి వెళ్ళి పోతారు.మి విడియో లు చాలా రోజుల నుంచి చూస్తున్నాను.

    • @chitteyellareddy5672
      @chitteyellareddy5672 11 месяцев назад

      Medi native ekkada andi

    • @leelaskitchen7527
      @leelaskitchen7527 11 месяцев назад

      Hi Vijaya garu బాగున్నారా మా అమ్మ కూడా అలా నే అంటారు మేము కూడా ఒక్క రోజు లోనే వచేస్తం

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      మా ఊరు వచ్చేసే అవుకు మండలం చెన్నంపల్లి గ్రామం అండి 🙏👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      అంతే కదా అండి ఒంటరి సంసారం వాళ్ళది ఇదే పరిస్థితి అన్నమాట కాబట్టి ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి వస్తానండి 🙏👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      సూపర్ అండి మీరు అలాగే ఉంటేనే మనకు తృప్తిగా హ్యాపీగా ఉంటుంది థాంక్యూ సో మచ్ అండి 🙏👍

  • @mounikareddy1797
    @mounikareddy1797 11 месяцев назад

    Ramireddy palli anty akkada andi

    • @mounikareddy1797
      @mounikareddy1797 11 месяцев назад

      Adhi town ha akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад +1

      హాయ్ అండి రామిరెడ్డి పల్లె అనేది ఒక గ్రామం అండి మండలం వచ్చేసి సంజామల మండలం అనమాట సో అక్క వాళ్ళు అక్కడ ఉంటారు థాంక్యూ సో మచ్ అండి 👍🙏

    • @mounikareddy1797
      @mounikareddy1797 11 месяцев назад

      @@SakhiDiaries ok akka ma ooru dhaggara kuda ramireddy palle undhi adhyemo ani adiga aunty

  • @LakshmiDevi-ur3uy
    @LakshmiDevi-ur3uy 11 месяцев назад

    Cha la happy ga ow the sister 💐🌹ma the velgode

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి లక్ష్మీదేవి గారు మాకు దగ్గరే నండి వెలుగోడు ఆత్మకూరు దగ్గర కదా 👍🙏

  • @sowbhagyalakshmi5756
    @sowbhagyalakshmi5756 11 месяцев назад

    Edlabandlu,tractorla experience manamu vellinappudu andaru raavafamu chala santoshanga chala muripengaa cusukuntaaru kadaa vijaya chala sweet memories avanni

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అక్క అందరు ఎలా ఉన్నారు నిజమే అక్క ఈ స్వీట్ మెమోరీస్ మనం ఎప్పుడు మర్చిపోలేము🙏👍

  • @mounikaulchaala2679
    @mounikaulchaala2679 11 месяцев назад

    Hi antygaru village name cheptuara pleasa

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 месяцев назад +1

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 చెన్నాంపల్లి విలేజ్ అండి

    • @mounikaulchaala2679
      @mounikaulchaala2679 7 месяцев назад

      @@SakhiDiaries kurnool district andi

  • @shashank--
    @shashank-- 11 месяцев назад

    Hi vijayagaru memukuda dhargaku velthamu volg bagundhi andi thank you

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ తల్లి🙏👍

  • @swarnalatha7589
    @swarnalatha7589 11 месяцев назад

    Hi Jayagaru nice vedio andi. Putinittiki velletappudu unna aanadam vachetappudu undadu. Naku akka undi mee akkalage chustundi.

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేటప్పుడు ఎంత హుషారుగా వెళ్తామో వచ్చేటప్పుడు కూడా అంతే బాధపడతాము సో మీరు కూడా నాలాగనే లక్కీ పర్సనే అన్నమాట మీ అక్క నిన్ను బాగా చేసుకుంటాది మా అక్క నన్ను బాగా చేసుకుంటాదీ థాంక్యూ సో మచ్ మా 🙏👍

    • @swarnalatha7589
      @swarnalatha7589 11 месяцев назад

      You are most welcome andi​@@SakhiDiaries

  • @yashwanthimaddikunta8465
    @yashwanthimaddikunta8465 11 месяцев назад

    Memu kuda anthe akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      సూపర్ అండి మీరు థాంక్యూ సో మచ్ మా👍🙏

  • @pkamakshi5520
    @pkamakshi5520 11 месяцев назад

    Nice video mee house chala bavundhi

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍

  • @anithakommuru889
    @anithakommuru889 11 месяцев назад

    Nice video 👌🏻 👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @sunithagolusu-gp1gm
    @sunithagolusu-gp1gm 11 месяцев назад

    Same maa intelo elane vuntadi Maadi ardhaveedu mandal pra dt

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      అవునా సేమ్ టు సేమ్ అండి థాంక్యూ సో మచ్ అండి 🙏👍

  • @SruthiSruthisurekha-wc4wl
    @SruthiSruthisurekha-wc4wl 11 месяцев назад

    Super 👌 Akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా 👍🙏

  • @Thulasi-oy6yz
    @Thulasi-oy6yz 11 месяцев назад

    Nice video akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ తులసి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్🙏👍

  • @pavanakumarivennapusa9886
    @pavanakumarivennapusa9886 11 месяцев назад

    Memukuda same ilage chestamu vijaya

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ 🙏👍

  • @nkrishnaveni1120
    @nkrishnaveni1120 11 месяцев назад

    Nice video Andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      సరే ఏంటి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ 🙏👍

  • @RadhaMadhu-bb9hv
    @RadhaMadhu-bb9hv 11 месяцев назад

    Hi aunty maadi kuda mee ooru pakane panyam. miru chepe prati padam memu kuda elage matladtam same slang.vadibiyam kuda kuda memu elage same to same. Amma valadi a ooru aunty

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి చెన్నంపల్లి మా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చేసి దుర్వేశి మా థాంక్యూ సో మచ్ మా🙏👍

  • @jayatalks1119.
    @jayatalks1119. 11 месяцев назад

    Beautiful village

    • @SakhiDiaries
      @SakhiDiaries  8 месяцев назад

      థాంక్యూ సో మచ్ అండి❤️

  • @podilayedukondalu4057
    @podilayedukondalu4057 11 месяцев назад

    చాలా బాగున్నారు

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి మీ జ్ఞాపకాలుఅన్ని నాతో చెప్పినందుకు డబల్ థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ అండి👍🙏

  • @pullakantijamunareddy5602
    @pullakantijamunareddy5602 11 месяцев назад

    Abbha chsthunte patharo julu ghuthkosuthuni entha bhgha undhi

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      కదా నాకు కూడా అలాగే ఉందండి మీకు పాత రోజులు గుర్తు వచ్చినందుకు చాలా థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ అండి👍🙏

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 11 месяцев назад +1

    Arughu ani memu kuda antam

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీరు కూడా అరుగులే అంటారా మేము కూడా అలాగే అంటాం అండి అసలు ఆరుగుల మీద కూర్చుంటే ఎంత తృప్తి కదా🙏👍

  • @lathalatha3842
    @lathalatha3842 11 месяцев назад

    Hai aunty nice video me amma valadi aa ooru chapandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మా అమ్మ వాళ్ళది అవుకు మండలం చెన్నంపల్లి గ్రామం అండి 👍🙏

  • @Renuworld9987
    @Renuworld9987 11 месяцев назад +1

    Video chala bagundi nice family.kani meeru Durga ki mokkadam Naku నచ్చలేదు

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 👍🙏

  • @anasuyaanasuya7465
    @anasuyaanasuya7465 11 месяцев назад

    మీ అమ్మ వారి ఊరు ఏది చెప్పండి

    • @SakhiDiaries
      @SakhiDiaries  8 месяцев назад

      అవుకు మండలం చిన్నంపల్లి అండి🙏

  • @Ekhari666
    @Ekhari666 11 месяцев назад

    Amma vaalladi a village akka,name cheppansi

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అమ్మ వాళ్ళది ఆవుకు మండలం చెన్నంపల్లి గ్రామం అండి 👍🙏

  • @gokulmanesh5110
    @gokulmanesh5110 11 месяцев назад

    Nice video 🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా 🙏👍

  • @saanvipola6066
    @saanvipola6066 11 месяцев назад

    Hi akka same Mee laganna meeku athaya unaru maku mamagaru unnaru kabatti intiki ravalli

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కరెక్టే కదండీ మనము కంపల్సరిగా ఇంటికి రావాల్సి వస్తుందన్నమాట కాబట్టి ఆ రోజు పోయి ఆ రోజే వాడు బియ్యం పోసుకున్నాను థాంక్యూ సో మచ్ అండి 👍🙏

  • @lakshmidevi3366
    @lakshmidevi3366 11 месяцев назад

    Superakka

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా 👍🙏

  • @ReddemmaC-gc8vw
    @ReddemmaC-gc8vw 11 месяцев назад

    Akka sarres super

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      థాంక్యూ సో మచ్ మా ఎలా ఉన్నారు 👍🙏

  • @nikhilk1966
    @nikhilk1966 11 месяцев назад +1

    mee amma gare home tour cheyandi jayagaaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు తప్పకుండా ఈసారి అమ్మ వాళ్ళది హోమ్ టూర్ చేస్తానండి 👉🙏

  • @sravanthi1205
    @sravanthi1205 11 месяцев назад

    Akka miru konchem pedhaga kumkuma petukondi inka baguntaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ స్రవంతి ఎలా ఉన్నారు? నువ్వు చెప్పినట్టుగానే నెక్స్ట్ టైం నుంచి అలాగనే కుంకుమ పెద్దగా పెట్టుకుంటాను 👍🙏

  • @kvdprasad1908
    @kvdprasad1908 11 месяцев назад

    Nice video

    • @SakhiDiaries
      @SakhiDiaries  11 месяцев назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍