కూలిపోబోతున్న మా సొంత ఊరి ఇల్లు🏡అత్తయ్య చిన్న బుచ్చుకున్న వేళ🥲రంగు చేతికి కాకుండా కల్లాపు✅
HTML-код
- Опубликовано: 9 фев 2025
- ______________________________________________________________________________________________________ #hometour
#villagehometour
#hometourintelugu
#sankranthi
#sankranthimuggulu
#sankranthi2024
#pongal2024
#village
#villagelife
#villagevlog
#recommendedchannel
#recommendedsakhidiaries
#recommended
#recommendedrecipes
#recommendedsakhidiaries
#recommendedtelugurecipes
#recommendedvideos
#recommendedtrendingvlogs
#recommendedtrendingvideos
#recommendedsakhidiaries
#recommendedtrending
#pandaga panulu
#kitchentips
#viralvideo
#rangu
#colourselaveyali
#sankranthimuggulu
#sankranthi2024
#villagetour
#sakhidiarieshometour
#hometour
#villagelife
#villagevlog
#bakshalu
#festivalkolam
#festivalrangoli
#specialdays
#sakhidiariespoojavlogs
#recommended
#recommendedChannel
#recommendedvideos
#recommendedvlogs
#recommendedrecipes
#recommendedSakhidiaries
#recommendedSakhidiariesVlogs
#recommendedtelugurecipes
#recommendedtrending
#recommendedtrendingVlogs
#recommendedViral
#recommendedViralVideos
#recommendedTrendingVideos
Supar,muggulu
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 👍🙏
Meku nijanga chala opika andi baksalu memu melagane chestam intlo chesi uru velladamchala great
హాయ్ స్వాతి గారు అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి🙏👍
ముగ్గులు చాలా బాగా వేశారు అంది
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి👍🙏
Vijaya akka nice video
Mee ఓపిక కి జోహారు 🙏🙏🙏
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍
Simple ga muggu super
Thankyou so much andi ♥️ please like the video 👍
ముగ్గులు చక్కగా వేశారు విజయం గారు,మీ ఊరు బాగుంది.
విజయ్ గారు మీ ముగ్గులు చూస్తే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్లకుండా సరాసరి మీ ఇంటికి వస్తుంది అనిపిస్తుంది దేవుని పేరు చెప్పి శరీరాన్ని అంత కష్ట పెట్టుకోకండి ఇంకా ఇద్దరు ఆడపిల్లలు పెళ్లిళ్లు పేరంటాలు పురుళ్ళు బోలెడు పనులు ఉన్నాయి మీకు ఎవరి సాయం అయినా తీసుకోండి
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏
Lovely family. Family cooperation vunte chalaa bavuntaadi. ❤
Entha andamaina illu chala bagundi paatha kalam illulu chala baguntayi, maryada ramanna movie lo illu la undi
పల్లెటూరి ఇల్లు చాలా బాగుంది,,, ఫుల్ వీడియో వుంటే పంపండి చూస్తాం
తప్పకుండా హౌస్ ఫుల్ వీడియో చేస్తామండి
Super akka Naku mimmalani chuste enni sarlu kallallo nillu tirugutayo ma manishilage anipisraru mi atta miru chala Baga untaru super akka memu peddalaki ilage chestam photos daggare chembu battalu pedatam pettaramaku pedatam memu
Chala niyama nistalatho pedda panduga chesaru chala santhosham Mee polaalu vooru chala bagundi Mee maridi ni chupistunnaru Mee thodikodalu ekkada untaru.pillalu kooda Mee baatana nadavadam santhosham.
వంటలు చాలా బాగా చేసరంది
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి👍🙏
Me planing super andi.meeku water manchi ankunta maku cooker lekapote pappu vudakane vudakavu..bhale opika devudu meeku ichacharu.chakkaga familyni cusukuntaru.
థాంక్యూ సో మచ్ అండి🙏
Chakkani muggulu tho manchi me kaburulu me vuru chakkaga vundi video me vantalu super andi Vijaya garu meku Sankranti kotha samacharamu subhakankshlu 👍❤️
Bagunnai meeru vesina muggulu
Happy Sankranti
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి👍🙏
Meru chese prathi chala baga chestaru anti namaste
Prathi pani anti
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? థాంక్యూ సో మచ్ అండి🙏
Excellent video
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ చేయండి👍🙏
Happy sankranti akka
Hi andi me voies me yuru polamu me సంప్రదాయలు chala baga unnayi
హాయ్ అండి శ్రీదేవి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి👍🙏
Nice videi❤🎉
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
ఏవండీ విజయ మీరు ఊర్లో ఉన్న ఇల్లు మట్టితో కట్టుకోండి అలాగే చాలా బాగుంటది పెద్దవాళ్ల గుర్తుగా ఇల్లు చాలా మంచిగ ఉంటది అండి నాకు చాలా బాధగా ఉందండి ఇల్లు అట్లయితే మీరు మళ్లీ యధావిధిగా అట్లాగే మట్టి ఇల్లు కట్టించుకోండి చాలా బాగా ఉంటుంది
చాలా మంచి మాట చెప్పారండి నిజంగానే మట్టితో కట్టించుకునేటువంటి ఇండ్లు చాలా చల్లగా ఉంటాయి కానీ మనం అలా కట్టించుకుంటే మాటిమాటికి ఇల్లు కారుతా ఉంటే మనము ఇక్కడ నంద్యాల నుంచి అక్కడికి వెళ్ళలేము కదండీ కాబట్టి కట్టించుకుంటే ఒక చిన్న రూము అలాగే కట్టించుకుంటామండి థాంక్యూ సో మచ్ అండీ👍🙏
Amma meeru chala chala great 😊❤
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా మీకు ఈ వీడియో నచ్చినట్లైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి🙏👍
@@SakhiDiaries 👍👍👍👍👍👍 i love❤ vlogs
Akka chalabaga chesaru akka
హ్యాపీ ముకనానుమ విజయ 👌💐
హాయ్ అండి ఓబుల్ రెడ్డి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ శుభాకాంక్షలు అండి👍🙏
Vedio super andi mee ooru gurinchi baga chupincharu nice
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి🙏👍
Happy Sankranti andi
Mughul neetuga chala bagunnavi vijaya gaaru
థాంక్యూ సో మచ్ అండి🙏
Super mugu
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ🙏👍
Hi vijayagaru vlog chala bhagundi
థాంక్యూ సో మచ్ అండి🙏
విజయక్క మీకు మీ ఓపికకు జోహార్లు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
థాంక్యూ సో మచ్ అండి🙏
Enduku andi antha danger chemicals pollution create avthundi anavasaranga eemadhya ekkada chusina ide kanipisthundi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పటినుంచి అసలు ఈ కలర్ చాలా తగ్గిస్తానండి నేనుగా మేము పండగలప్పుడు మాత్రమే వేస్తాము ఇంకా మిగతా రోజులలో అయితే మాత్రం వేయను అనమాట🙏👍
Naku bakshalu ante istam meru chala aga chesaru meru sooooooooper akka meeku opika chala ekkuva kadai merante naku chala istam I love u akka
థాంక్యూ మా అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి కి షేర్ చేయండి లైక్ చేయండి🙏👍
Muggu super ❤
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ🙏👍
Mee muggu chala bagundi chala Baga vesaru super 😊😊
హాయ్ ప్రేమ గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍
Maymu sankranthi naadu peddalaki pedataamu garelu perugu gaarelu nuvvu la pachadi semiyaa payasam pappu gummadi kaaya kuura dappalamu chaystamu
హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి గుడ్ అండి చాలా బాగా చేస్తారు మీరు కూడా దప్పలం అంటే ఏంటండీ👍🙏
మీకు వీలైతే ఈ రెసిపీ గురించి రాయండిమీకు వీలైతే ఎలా చేస్తారు ఏంటి అనేది రాయండి👍🙏
Mee opikka ki joharlu andi.meeru super.kaani meetho oka request andi meeru message English lo pettandi naaku telugu chadavtam raayatam raadu.please.Thank u 👍👍👍👍❤️❤️❤️
Hi Andy thank you so much andi🙏👍
@@SakhiDiaries Good morning andi keep it up 👍👍👍❤️❤️
Hi andi memu kuda kanuma roje chesukuntamu😊
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము కూడా కనుమ రోజే చేస్తాము అండి
Meeru chala kashapadatharu
థాంక్యూ సో మచ్ అండీ🙏
Meeru gathavaibham .
Work is god
Very nice video vijaya Garu❤❤❤
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ🙏👍
Hi akka ela unnaru meeru muggulu chaga vesaru akka me వీడియోlu chala baguntayi
Muggulu chala baga vesaru
హాయ్ లక్ష్మీ అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి🙏👍
ఇప్పుడు ఇలాగే కట్టు కోవడం ట్రెండ్ మార్పు లు లేకుండా అదే దన్తె లు అదే వారపాక,ఆరుగులు, వసార, ఇలాగే కట్టు కోవడం కొత్త facility తో.
Hi andi ...nenu kuda meelane muggunu chusukuntanu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు🙏
Hello 🙏 andi
Meeru kobbarikaya kottinappudu aa water thagakudadhu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఓకే అండి కానీ నేను తాగనండి మిగతా వాళ్ళకి మాత్రమే పోస్తానుపొరపాటున తాగినానేమో ఈసారి నుంచి అలాగ చేయనండి థాంక్యూ సో మచ్ అండీ👍🙏
Super mam
Thankyou ma ❤️
Anjaneya swamy ki 5 ledha 11 chutlu thiragali akka 3 thiragakudadu
ఓకే అండి తప్పకుండా ఈసారి అలాగే చేస్తాను🙏
Super.akka.
Thankyou ma ❤️
హోమ్ టూర్ చేయండి మేడం
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా చేస్తానండి👍🙏
Kallapi chaloatankiee avupedaa dorakaduu annaruu...pidakalaniee wet chesiee kallapiee vesukovachuu.....miru twaraloo mi villageloo kotta house kattukovaliee aniee korukuntuu...Happy Pongal
హాయ్ అండి విన రెడ్డి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీరు చెప్పినట్టుగానే మేము మా ఇల్లు కట్టుకుంటే చాలా సంతోషం అండి👍🙏
Happy Sankranti Vijayagaru
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు👍🙏
Happy ga ow the sister 💐
హాయ్ అండి లక్ష్మీదేవి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా మీరు 22వ తేదీ ఇలాగే చేయండి🙏👍
Mee kinda entlo yavaru vuntaru akka
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారమ్మ🙏👍
Mi home tour video pettandi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా చూపిస్తాను🙏
Akka meru chala desent ga vuntaru
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా👍🙏
Hi Vijaya. Rest teeskondi vijaya, alasi potunnaru, vinita last lo kanipinchindi, vantalu chalane chesaru,😊🙏
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా రెస్ట్ తీసుకుంటాను అండి థాంక్యూ అండి👍🙏
Hai akka nenu kuda meru chepinna vidhaga chesanu akka super ga vachi ma husband Baga unnayei
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టినందుకు డబల్ థాంక్స్ అండి🙏👍
@@SakhiDiaries nenu me side ammeyeni akka ma Village dhorinipadu mandal kristipadu Village ma di nanu ananthapur ki echaru
Nenu alane vesthanu akka peda rangu
హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ నేను కూడా అలాగనే వేస్తాను చాలా బాగుంటది అండి రెండు మూడు రోజులు అయినా కూడా కలర్ పోదు అన్నమాట🙏👍
Samadulani pujinchi snanam cheyakapote em kada vijaya garu
Avva valla thatha Mee thatha Anna thammulu aithe Mee eddaru akka Chelli kada Mari varusa ela Vijaya garu
Meeru veliginche deepika gurinchi chupinchandi bagunnaee😊
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు దీపావళి వీడియోలో చాలా క్లియర్ గా చూపించానండి తప్పకుండా చూసేయండి🙏👍
Meeru inka alluminium ginnelu use cheyyadamu manaledu . meeru entha cheste waste andi sorry if I hurt you
విజయ బాగున్నారా చీర చాలా బాగుంది❤❤
హాయ్ అండి వాసంతి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍
Sankrathiki bobbatulu chestara
అవునండి కంపల్సరిగా మా సైడు ఎక్కువగా సంక్రాంతి దసరా ఉగాది ఈ పండగలకి అన్నింటికీ బొబ్బట్లు చేస్తామండి👍🙏
Maa Amma valla village Gorukal
అవునా అండి గోరుకల్లు పక్కనే అండి మా ఊరు🙏
Grender price chepandi plese
ruclips.net/video/0owtWzQU2wg/видео.htmlsi=pbsLGwFIGhmsenlx
Hi ma'am
Mi muggulu chala bagunnai
Happy Sankranti
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు👍🙏
Meeru super akka
Diy liquid super undi akka
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి👍🙏
Hiakka muggu super👌👌👌 akka
హాయ్ పావని అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా👍🙏
Good me mardhi slippers vidichi Pooja chesthunnaru
థాంక్యూ సో మచ్ అండి👍🙏
Akka muddakarpuram pachakarpuram okatena cheppandi akka nuvulanune lo vesukovadaniki painki cheppandi akka please
హాయ్ అండి ముద్ద కర్పూరం వేరు పచ్చ కర్పూరం వేరండి ముద్ద కర్పూరం మామూలుగా మనము హారతి ఇచ్చేటప్పుడు ముద్ద కర్పూరం ఇస్తాము కానీ పచ్చ కర్పూరం మనం లడ్డులో వేస్తాం చూడండి అది పచ్చ కర్పూరం అన్నమాట
Hi akka
హాయ్ మా ఎలా ఉన్నారు🙏
Happy Sankranti Vijaya nd your family members 😊
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి🙏👍
Meeru anni panulu baga chestharu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍
Madi nandikotkur
anty
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మాది దుర్వేసి గడివేముల మండలం 👍🙏
Happy sankranthi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి🙏👍
Hi Vijaya garu ❤👋🥰 Happy sankranti you and your family members 😊💐
హాయ్ అండి కృష్ణవేణి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి🙏👍
Migilina chala baga vesaru
Mug gulu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా🙏👍
Happy Shankaranthi, mam you waste lot's of water don't waste the water
హాయ్ అండి మీనా గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ఓకే అండి తప్పకుండా👍🙏
Mee attagaru mee ammamma garena ,madam
Hello andi..my native places is kurnool. ..we hv relatives in Nandyal Nandikotkur... I lost my father last year Sept..I have lot of childhood memories in kurnool
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి🙏👍
Love from shirdi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సాయిరాం అండి🙏👍
Miru chala hard work chesharu miku opika akkuva Vijaya garu 👌👌🙏
Thankyou so much andi 💗💥 please like the video 👍
Ragi etttadi ella tommurrutarru share cheyandi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా షేర్ చేస్తాను అండి🙏👍
Muggulu super akka ❤ happy sankranti
హాయ్ నాగలక్ష్మి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్🙏👍
Hi andi vijaya garuuu. Good morning happy sankranti . E powder. Peket peru. Chupandi muggulu nice❤
Happy Sankranti Akka ,Akka health care ticukondi
హాయ్ మామ థాంక్యూ సో మచ్ మా తప్పకుండా రెస్ట్ తీసుకుంటాను👍🙏
Mee maridhiki palli avaledha
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అవ్వలేదండి👍🙏
Bagundhi aunty
హాయ్ హేమ అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా🙏👍
👌🏻 andi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ🙏👍
Miku enni acars undi vijya
Super amma😊
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍
Hai akka nice vlog😊
హాయ్ మంజుల అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా🙏👍
Ayyite valla family ni eppudu chupincharga
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మా మరిది గారికి పెళ్లి కాలేదండి🙏👍
First like 🎉
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍
హలోవిజయమీయతమగారుబాదపడుతునారుయ0టెయామెకుయి0టితొయె0తయనుబ0దముయునదొచూడ0డి
Hi akka chala kastapadhavu
హాయ్ మాధురి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా🙏👍
Akka meedi own housa rent house
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? Own హౌస్ అండి🙏
హాయ్ aunty
Sorry for the late
Happy sankranthi aunty
హాయ్ కవిత అందరు ఎలా ఉన్నారు థాంక్యూ మా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు🙏👍