మాఇంటి చల్ల ముద్ద వేడుకలు🥰హంస లాగా నడుములు తిప్పాలి అంటున్నా తమ్ముడు🥰పాట లేనిదే ఊపు లేదు అంటున్నఅక్క
HTML-код
- Опубликовано: 6 фев 2025
- #trendingshorts
#sakhidiariesvlogs
#చల్లముద్ద
#rayalaseemaspecial
#jonnapulagam
#pellipanulu
#challamudda
#pesarapappu
#gruhapravesham
#newmarriage
#marriage
#dancesteps
#food
#happymoments
మాకు కూడా బోథ్ అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికీ చల్ ముద్ద.చేస్తారు.విజయ.చాలా చాలా.బావుంది.బంధువులందరూ.కలిస్తే చెప్పనలవి కానీ సంతోషము ఆనందము ఆ ఇదే వేరుగా ఉంటుంది లైఫ్ మొత్తము ఒక ట్రెజర్స్ so nice.vijaya pangimpulu ఆటపట్టింపులు anni maamoole maa aayana side ayite పెళ్లికూతుర్ని నలుగులు పెట్టేటప్పుడు సీరకొంగు గట్టిగా పట్టుకుని భర్త పేరు భార్య భార్య పేరు భర్త పన్స్ పట్టుకుని చెప్పించి కానీ.వదలరు ఒక్కోసారి భలే నవ్వు వస్తుంది ముసలివాళ్ళు అయిన పేరు చెప్పడానికి సిగ్గు పడుతూ అంటారు మేము కూడా పిల్లల పెళ్ళిళ్ళప్పుడు వంతవాళ్లను ఫైవ్ days ki మాట్లాడుకుని మీundu తరువాత కూడా ఒన్ month cantamanishini మాట్లాడుకున్నాము even naa marriage ఎప్పుడు కూడా మా విలేజ్ నుండి ఒక లేడీ వచ్చి two months మొత్తము ఇంటిపని వంటపని కూసుకునింది అయినా అందరూ కలిస్తే ఉండే సందడి అదొక కొత్త లోహము ఆనందలోకము మనః శరీరాలను ఎంతో ఉత్తేజపరిచే కార్యము ఈ మందులు మాకులు చెయ్యలేని ఆరోగ్యాన్ని ఇస్తుంది పునరుత్తేజానికి కల్పించే కార్యాలు ivanniento మంచి సంప్రదాయాలు ఒకసారి నీ దగ్గరికి రావాలి వజయ రామెంటావ
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి ఓపిగ్గా ఇంత మెసేజ్ పెట్టారు డబల్ థాంక్స్ అండి అవునండి అప్పుడప్పుడు ఫంక్షన్లలో ఇలా జరుగుతేనే మనము యాక్టివ్ గా ఉంటాము చాలా బాగా సరదాగా చేసామండి
Nice video saradaga vundhi family antha kalisthe matale matalu sweet memories ivanni😊👍
సూపర్ గా చెప్పారండి థాంక్యూ సో మచ్ అండి
Anuradha swaralu
___________________
ruclips.net/video/rTVaPWXGbek/видео.htmlsi=sugD4TTXCH8Ix5rj
Chala saradaga vundi vijaya. Naaku 63 years anduke mimmalni peru petti pilichanu. Maadi kuda village. Guntur daggara ravela. Naaku urgent ga maa vuuru. Vellalani vundi. Maa pellillu anni palle lone jariginayye grand ga. Maa nannagaru vurubanthi. Bhojanalu pettevaru. 3,000 mandiki. Kulamathabedhalu lekunda. Memu brahmins. Maa nannagaru doctor. Aa rojulu maaku malli ravandi. Ta💕❤
Video chaala bagundi saradaga undi, jonna pulagam ,kudumulu ela chestharo video pettandi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా పెడతానండి థాంక్యూ సో మచ్ అండీ
Hi vijayagaru super, nice vidio chalasaradaga unnadi,prantalanu batti ,paddatulu untayi ,makuuntayi,verevidamga ante nice.❤❤❤❤❤
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Chala bagundi andi Vijaya garu video chala sardaga chesaru andru dense lu 👌♥️
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి అలా ఉంటేనే కదండీ బాగుంటుంది మీరు ఎలా చేస్తారండి
Hi Vijaya. Video mastuga undi 👌, andaru kalusukute aa santoshame veru, aatalu patalu jokes evanni shubha karyam appude untai, nakaite chala nachindi, 😊🙏
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? కరెక్ట్ గా చెప్పారండి అందరూ కలిసి ఉంటే ఆ మజాయే వేరు కదా
ఈ వీడియో చూసిన తర్వాత పెళ్లి వీడియోలన్నీ ఇంకా ఎంత బాగున్నాయో అని ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నాము త్వరగా పెట్టండి పెళ్లి వీడియోస్
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా పెడతానండి
Hi akka bagunnara ❤ dance practice super 💯👍
Hi andi ela unnaru
Thankyou so much andi 🤩
Super Vijaya ❤️❤️
Super❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
Super vedio akka mee akka valladhi ee viillage
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? మా అక్క వాళ్ళ ఊరు పేరు రామిరెడ్డి పల్లె మండలం వచ్చేసి సంజామల మండలం అండి
👌👌👌 akka
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా
Coverage baagundi andi meeru chaalaa manchigaa varninchaaru. Thanks very much. 😊
Video chusi maymu baga enjoy chaysanu
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Dance chalabagaundi Jayagaru super andi
Hi andi ela unnaru
Thankyou so much andi 🤩
Feeling too happy
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా
Hi pinni naku e video chustuna repeat ga chala happy anipinchindi pinni na side nundi mourya ki congratulations cheppandi pinni mourya valla sister brown dress veskunnruu kda aa dress akda teskunnru link pedtara pinni chala bagundi...
👏👏👏👌👌
👍👍🙏
పెళ్లి పనులు బాగా చేశారు అక్క చాలా సందడి చేసినారు కదా అక్క ❤❤
హాయ్ మాధవి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా
Hai vijaya garu video purti ga chudakundane like chesi comment pettanu wait for videos kada anduku
Chala happy
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Vijayagaru jonnerotteku match ayye recepies cheyandi pesalu,alasandalato cheyandi
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా చూపిస్తాను థాంక్యూ సో మచ్ అండీ గుడ్ ఐడియా ఇచ్చారు
Hi akka super vidio❤
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా
విజయ గారు మా ఇంట్లో కూడా ఇలాంటి పద్ధతి ఉంది చల్ల ముద్ద చేస్తాము చల్ల ముద్ద ముక్కు ఉండేటప్పుడు వరుస అయిన వాళ్ళు ఇలా ఇలా కొడతారు
అవునండి మా సైడ్ అంతవరసైనా వాళ్ళు ఇలాగనే చేస్తారండి
👌👌
👍👍🙏
Maku ilavundav mudhala fangshan saradhaga vundhi👌❤
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Hi andi చాలా బాగా ఉంది video
Super video
థాంక్యూ సో మచ్ అండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు
Hi Vijaya akka Mee akka vala home chala bagundi next time vellinapudu motham chuinchandi plzzzz
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ తప్పకుండా చూపిస్తాను అండి
Nice video
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా
your home tour & gold collection plz
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా చూపిస్తాను అండి
❤
👍👍🙏
Baga chesavu dance b,v,chelly
మీరు కూడా బాగా చేశారు కదండి డాన్స్ సరస్వతి గారు ఎలా ఉన్నారు
Vijaya akka me saree bagundi akkada teskunnaru Cheppandi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సారీ మామూలుగా హైదరాబాద్లో తీసుకున్నానండి
Saritha akka nu elantivi teskurammanandi akka
🥰🥰❤️❤️❤️❤️👌👌👌👌❤️
👍👍🙏
❤❤❤
Hi😊😊😊😊❤️❤️👌
Hi andi ♥️
సూపర్ విజయ వీడియో
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
Sunkulammaku sarees pedataru Miru pettalledu vijaya
♥️♥️♥️♥️
Maaku Thilivadhu madhi Nalgonda District
అవునా థాంక్యూ సో మచ్ అండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు అండి
Hai akka
Rayalaseema vallaki pasupu kote acharam ledu .ipudu youtube lu avi chusi chestunaru.rayalaseema valaku chalamuda mukyam
కరెక్ట్ గా చెప్పారండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Akka pellivideos petadi akka
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు తప్పకుండా పెడతాను మా అవి ఎడిట్ చేయడానికి నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అందుకే పిల్లలు వచ్చినప్పుడు ఎడిట్ చేసినప్పుడల్లా నేను పెడుతూ ఉన్నాను ఏమీ అనుకోవద్దు
Okni gani ma attamma vallu kuda chastaru chakali vallu danni tesukoni aruchukuntu valathadu eyvvaru bayatiki raru
కరెక్ట్ గా చెప్పారండి మేము కూడా అందుకే రూమ్ లో కూర్చున్నాము హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? థాంక్యూ సో మచ్ మా
Hi vijaya garu
Mi akka valla chinnammay pella andi ...Peddammay pilli jarigindi kada
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు లేదండి పెద్ద అమ్మాయిది జరిగిన పెళ్లి వీడియోస్ ఇంకా పెట్టలేదండి
Hi meeru sisters idarena .....
Rami Reddy palle e uri dhaggara lo vasthundhi Vijaya garu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మామూలుగా సంజామల మండలం అండి రామిరెడ్డి పల్లె గ్రామం ఒక సైడ్ ఉంటుంది అన్నమాట
❤
👌👌
👍👍🙏