బుద్ది మార్చుకోని బిజెపి.. టీడీపీని అవమానించిన మోడీ|Modi|BJP|Bandaru Ravi Kumar|T10

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • 👉 ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడ? | AP Temples | Bandi Sanjay | Sunder Shots | DGP Sawang | T10 : • ఇప్పుడు బండి సంజయ్ ఎక్...
    👉 Chinna Jeeyar Swamy Counter Encounter | జ‌నం తిండిపై చిన్న జీయ‌ర్ వెకిలి మాట‌లు.. | Sunder | T10 : • Chinna Jeeyar Swamy Co...
    👉 హరీష్ రావును ఇర్కిద్దామనుకొని దొర్కిపాయే | BJP MLA Raghunandhan Rao vs Harish Rao|Sunder Shots | T10 : • హరీష్ రావును ఇర్కిద్దా...
    👉 బాబాలు స్వాములు అందరూ దొంగలే.. Swamy Bhagavathi Maharaj Interview | Trigger With Sunder | T10 : • బాబాలు స్వాములు అందరూ ...
    👉 ఇక బండి మూలకే | Indian New Motor Vehicles Act | Modi | R Lakshmaiah | Trigger with Sunder | T10 • ఇక బండి మూలకే | Indian...
    👉 ముస్లింలపై ఇలా ద్వేషాన్ని పెంచుతారు.. | RSS Pracharak Exclusive Interview | Mohan Bhagavat | T10 : • ముస్లింలపై ఇలా ద్వేషాన...
    👉 తీన్మార్ మల్లన్నకు అమిత్ షా ఫోన్.. 100కోట్లకు బేరం..|Chiluka Praveen Interview|Teenmar Mallanna : • తీన్మార్ మల్లన్నకు అమి...
    👉 మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌ || Mangli Yerrajanda Song || Ravi Kalyan || Telangana Song || T10 : • మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌...
    👉2020 Bathukamma Song | Bathukamma Real Story | 4K | T10 : • 2020 Bathukamma Song |...
    👉 SFI Full Song | Jai Ho Jai Ho SFI Full Song | 3rd State Conference | T10 : • SFI Full Song | Jai Ho...
    👉 ముస్లింలు కాదు ఈ దరిద్రానికి వాళ్లే కారణం ! | Social Activist Devi Explains | T10 : • ముస్లింలు కాదు ఈ దరిద్...
    👉 How Corona Virus (Covid19) dies in 14 days | Dr Ramadevi | Health Education | T10 : • How Corona Virus (Covi...
    👉 రా..కదిలిరా దేశాన్ని కదిలించే మోడీని వణికించే పాట | Farmers songs in Telugu | T10 News : • రా..కదిలిరా దేశాన్ని క...
    👉 నల్లమలలో ఏం జరుగుతుంది.? | Special Report On Nallamala Forest Uranium Mining | T10 : • నల్లమలలో ఏం జరుగుతుంది...
    👉 Sunder Short : • ఇదీ చిన్న జీయర్ నిజ స్...
    👉 Play Lists :
    Sunder Shots | T10 : • Sunder Shots | T10
    T10 Special Interviews : • T10 Special Interviews
    T10 Live : • T10 Live :
    Telugu Economy | India | Telangana | T10 : • Telugu Economy | India...
    Telugu Health | T10 : • Telugu Health | T10
    Sunder Shots and Trigger With Sundar | T10 : • Trigger With Sunder | T10
    Telugu New Education Policy 2002| Telugu NEP 2020 |T10 Exclusive : • Telugu New Education P...
    T10 Exclusive : • T10 Exclusive
    ☛ Subscribe us : bit.ly/2z124QO
    ☛ Like Us On : / t10newstelugu
    ☛ Visit us : www.t10original...
    ☛ Follow us : / t10newstelugu
    ☛ Circle Us On : plus.google.co...
    T10 is a Alternative Telugu News Channel. This Channel gives voice of voiceless. T10 Reporters sent News from TwoTelugu States.
    T10 Generates the Content that Telugu News. Sunder Shots. Trigger with Sunder. Patala Bandi. Veeraiah Vishleshana. Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, PatalaBandi, Special Analysis, S Veeraiah Analysis, Andhra Pradesh News, Celebrity Interviews. Telugu Comedy, Entertainment, Independent Films. Please Support Us in Developing Alternative Digital Content.
    T10 Objects are Alternative Culture, Alternative Literature, Fair Entertainment, Women Empowerment, Scientific Temperament, Scientific Education, Social Justice, Alternative Digital Content. We Produce Telugu Short Films. Telugu Web Series. Independent Films. We Make News. Live Updates. Breaking News. This Channel Deals with Top Trending Subjects.

Комментарии • 32

  • @ssr3459
    @ssr3459 3 месяца назад +8

    చేసుకున్నోడికి చూసుకున్నంత
    వచ్చిన pm అవకాశం వదిలేసారు

  • @balaramsinganapalli150
    @balaramsinganapalli150 3 месяца назад +3

    మన ఆంధ్రులకేమైనా బుద్ది ఉంటే, కేంద్రానికి బుద్ది చెప్పాలి. లేదా సిగ్గు పడాలి.

  • @solomonraj5866
    @solomonraj5866 3 месяца назад +6

    చంద్రబాబు బి జె పి చెప్పినట్లు నడుచుకునే పరిస్థితి ఎందుకు కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానన్న వద్దని తిరస్కరించి బి జె పి వైపు వెళ్ళింది స్వార్ధం కోసమేనా అని ప్రజలు చింతిస్తున్నారు.

  • @pjrayalu3215
    @pjrayalu3215 3 месяца назад

    Sir your.comments are correct

  • @thinkbig007
    @thinkbig007 3 месяца назад +5

    King Maker's became Comedians

  • @pratapareddy-ep9ch
    @pratapareddy-ep9ch 3 месяца назад +2

    దేశంలో ప్రైవతీకరణ దరిద్రం పోతేనే ప్రజలకు విముక్తి.ప్రజల ఆస్తులను అమ్మటం కోసమీనా మనం వీరికి పదవులు ఇచ్చింది. ఏ తండ్రీ కొడుకుల కు ఆస్తులు అమ్మమని పంచాడు.సంపాధించకపోయినా ఇచ్చినవి అమ్ము కోకపోతేఆచాలు అంటాడు.మనం వాటిని బాగా ఎవరు అమ్మగలర నే దాని కోసం ఎన్నికలు జరిపాముగా నీ రక్షించటం కోసం కాదు అనిపిస్తోంది.అసలు ఎం త మందికి ఇవి లోతుగా అధ్యయనం చేసి ఓటేశా రు.ఇది ఏ రకం ప్రజా స్వామ్యం.మీ విశ్లేణాత్మకతకు నా రెడ్ శా ల్యూట్.

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 3 месяца назад +11

    కానీ, చంద్రబాబు ఇప్పుడు కూడా మోడీ కాళ్ళ చుట్టూ గిరికీలు కొడుతున్నాడు. ఆంధ్రులందరూ చావండి, పవన్ కు చంద్రానికి కుర్చీ ఉంటే చాలు

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 3 месяца назад +3

    Idharidhi okate policy - use and throw.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 месяца назад +1

    బొగ్గు గనుల ను ప్రైవేట్ వారికి లీజుకు ఇస్తే కొత్త వుద్యోగాలు " రావు " మరియు వున్న వుద్యోగాలు " పోవడం" ఖాయం ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @mohammadsarkar7671
    @mohammadsarkar7671 3 месяца назад +3

    Modiji evariki yemi evvaru. Modiji hand iche hand kaadu. Eppudu puchukone hand. Cbn garu Nitishji Modiji ki maddathu isthe charitra lo kalankitulu ga nilichi potaaru

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 3 месяца назад +1

    ఇక ఎవరెంత అరిచి ఘీ పెట్టినా మోడీగారు, ఉన్నంతకాలం ఈ దేశం అధోగతే!! చంద్రబాబు గారు పొత్తు కనుక ఏమీ దబాయించలేరు. మన దక్షిణ భారతాన్ని వారి అధికారంకోసం వాడుకుంటారు. పులివిస్తరి పరి స్థితే మనది. వీరంతా దేశసంపద భక్షకులు సార్!!

  • @gaviniradhakrishnamurty6211
    @gaviniradhakrishnamurty6211 3 месяца назад +2

    If centre does not do justice to AP it will lose its credibility and lose some more MP seats in parliament and may not be able to form government next time

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 месяца назад +1

    చంద్రబాబు ను ఇంత అవమానం చేసినా కూడా BJPమోడీ వెంట యెందుకు వుంటున్నాడు ?

  • @kattisrinivas5380
    @kattisrinivas5380 3 месяца назад

    కరెక్ట్ సార్ మీరు అన్ని నిజాలే చెప్పారు. గ్రేట్ అనాలిసిస్. ఏం సార్ TDP పోతే గవర్నమెంట్ పడిపోతాదా. ఒకసారి నిజాలు తెలుసుకుందాం. NDA మొత్తం 303, TDP - 16, JDU - 12, ఈ రెండు కలిపితే 28. 303- 28 = 275. మ్యాజిక్ ఫిగర్ - 272, YCP - 4, 275+4 = 279..... గవర్నమెంట్ ఎట్లా పడిపోతాదో చెప్పాలి. TDP మద్దతూ ఇవ్వకపోతే నష్టం బీజేపీకి కాదు, TDP కి కాదు, AP ప్రజలకి ఇది గుర్తుపెట్టుకోండి..... ఈ విషయం TDP కి బాగా తెలుసు..... మీరు టెంక్షన్ పడకండి NDA, మోడీ 5 ఇయర్స్ ఈ దేశాన్ని ఎలుతారు.....

  • @padmasriengineerscontracto6385
    @padmasriengineerscontracto6385 3 месяца назад +1

    Both of them Package is enough. They don't want any development of the state they should learn from Bihar CM Nutish Kumar.

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 3 месяца назад

    Pl talk about your heading ??

  • @Pparasmaisyasthree
    @Pparasmaisyasthree 3 месяца назад +1

    Modi prabhuthvam tdp, pai aadhara padalay , IT'notice rakunda maddhathu prakatinchinaru , NDA 292 -16 TDP = 276 NDA bhalam , + 4 ycp = 280 , AP political parties BJP godugu kindhaku pothunnai, Chandra Babu court cases, Jagan court cause

  • @vijayasarathig6977
    @vijayasarathig6977 3 месяца назад

    బౌద్ధం విలసిల్లిన ప్రాంత పార్టీల మీద బీజేపీ భవితవ్యం!

  • @rasoolsahib2203
    @rasoolsahib2203 3 месяца назад

    Edemi kothha kaadu , yeppudu chuse cinema ne. Yeluka tholu thechhi yedaadi uthikina ....anthegaa.

  • @suryanarayana442
    @suryanarayana442 3 месяца назад

    BJP will not give anything and please don’t expect any more

  • @lydianalli5935
    @lydianalli5935 3 месяца назад

    Paravaledhu

  • @krishnarao5899
    @krishnarao5899 3 месяца назад

    సార్....cbn ప్రక్కకు వెళితే 240 సీట్లు సొంతంగా ఉండి( 292-16) alliance సభ్యులతో ఉన్న bjp పడిపోతుందా. 99సీట్లు ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగలదా. మొత్తం 20 పార్టీలు కాంగ్రెస్ తో కలపి 234 సీట్లు ఉన్న indi alliance... cbn ను కలుపుకొన్నా magic figure రాదు. ఏమి విశ్లేషణ సార్.

  • @NalavoluRamakrishna
    @NalavoluRamakrishna 3 месяца назад

    Modi esari AP ki hand itche position ledhu india lo Modi gariki bjp ki eppatikina babu garu TDP threat anni vishayalalo AP and TDP are almost capable to donany thing like Gujarat thats why bjp is trying not to develop AP and amaravati but this time CBN will not keep quiet in ap he also having high mejority in assembly best of luck babu garu

  • @syams84
    @syams84 3 месяца назад

    Modi southern states ki okka rupai kuda ivvadu iste giste kunda Matti nellu saaluvaalu boke lu istaadu, istaademo ani babu aasapaditunnadu but it would be foolish at his end. Modi intentions are clearly reflecting in the way ministries are alloted

    • @mpkrishnaiah3819
      @mpkrishnaiah3819 3 месяца назад

      Really ,if not now and not forever. There is no TDP party in AP but only alliance and seems under the control of BJP. Officially can controlling the NDA but in reality only BJP is ruling and indirectly already started horse trading, and as of now only chance is DEMAND for the special status, funds for polavaram etc; and CBN also not looks like in 2014 to 2019 and there is something wrong somewhere as per the public opinion but God only knows what is going to happen.

  • @chandrashekars2919
    @chandrashekars2919 3 месяца назад

    Jai bjp, జిందాబాద్, జైశ్రీరామ్