Neevokkadave sarvadharamu video song Annamacharya sankeertana lyrics with meaning

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #నీవొక్కడవే సర్వాధారము నిన్నే యెరిగిన నన్నియు నెఱుగుట
    # ... (my insta account)
    బ్రహ్మవేత్త అంటే పరబ్రహ్మతత్త్వమునెరిగిన ఘనుడని అర్థం. సర్వులకు ఆధారము శ్రీహరియే, ఆయన నాక్కనీ యెరిగిన అన్నియును యెరిగినట్లే అంటున్నారు అన్నమాచార్యులవారు, ఇదంతా భావించి తెలియవలసిన | బ్రహ్మవేత్తలకు నిదియే తెరువు అంటున్నారు. అంటే, బ్రహ్మవేత్తలందరి గమ్యమూ ఆ శ్రీహరియే అని అర్ధం. శ్రీహరిని దెలియకుండా ఎంత శాస్త్రజ్ఞానమున్నా వ్యర్థమే. మరి ఆ పరబ్రహ్మ తత్త్వమెటువంటిది? అది అనంతం ఆదిమద్యాంతరహితం విశ్వరూపంలోనే నమస్త దేవతలు అది విరాట్ ఋషులు రూపం ఆ మనువులు | విశ్వాఖ్యదేవతలు, యక్షరాక్షసులు, పితృదేవతలు మొదలైనవారంతా వున్నారు. ఆ మహానుభావుని వలననే కిన్నెర కింపురుషులు విద్యాధరులు | అప్సరసలు, గ్రహములు, సాగరములు, వాయుదేవుడు, సూర్యచంద్రులు కూడా ఈ జగతిలో ఆవిర్భవించినవి. అగ్ని, నదులు సమస్త చరాచరములన్ని నీలోననే యున్నవి. వేదశాస్తము మొదలైన శబ్దమయమైన విద్య అంతయూ నీలోననే వున్నది. ఓ శ్రీసతీవల్లభా! మా శ్రీవైష్ణవులకు ఇదియే మతము తండ్రీ! అన్యమేదియు లేదు అంటున్నారు
    భావ వివరణ
    ఓ దేవదేవా! ఈ సమస్త విశ్వమునకు, నీవొక్కడవే సర్వాధారము నిన్నాక్కని నెరిగిన అన్నియును యెఱుగుటతో సమానము | బ్రహ్మవేత్తలయినవారి లక్షణమేమంటే, ఇంతయునూ (ఇదంతా) భావించి తెలియవలసిన జ్ఞానం వారికుంటుంది, వారికి ఈ పరబ్రహ్మమే తెరువు (గమ్యము)
    ఓ విశ్వరూపా! నీయందే బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు కూడా వున్నారు నీయందే అష్టదిక్పాలకులు వున్నారు. నీయందే మనువులు, వసువులు, సమస్త ఋషులూ వున్నారు. నీయందే సమస్త పురగ జాతులు | (సర్పములు మొదలైన జాతులు అన్నియునూ వున్నవి. యక్షరాక్షసులు కూడా నీయందే పున్నారు. పక్షిజాతికి చెందిన గరుడులు, గంధర్వులూ, విశ్వాఖ్య దేవతలు నీయందేవున్నారు. సమస్త పితరులు (పితృదేవతలూ)సిద్ధులు సాధ్యులూ నీయండేవున్నారు. ఓ విరాట్ రూపా! ద్వాదశాదిత్యులు (పన్నెండుమంది ఆదిత్యులు) నీయందేవున్నారు.
    ఓ అనంతా! కిన్నెరలు కింపురుషులు అనే దేవ గణములు (నరశరీరము, అశ్వపుతలలతో గానవిద్యయందు. ఈ దేవగణములు నిష్ణాతులు, వీరికి కుబేరుడు యేలిక) సదా నీకు ఉల్లానమును కలిగింతురు. విద్యాధరులనే గంధర్వులు చదువులలో దిట్టలు, పండితులు వీరు అనేక స్తోత్రములను ఆశువుగా చెప్పుచుందురు. దేవనర్తకీమణులైన అప్సరసలు నీవలననే జన్మించిరి. చారణులు అనే దేవగణముల కర్తవ్యము ఆకాశమున సంచరించుచు.వార్తా సేకరణము, వార్తావ్యాపనము, వీరు నిరంతరము ఆ దేవసమాచారమును విస్తరింపజేతురు. దేవా! ఇంకా చెప్పేందుకేమున్నది? ఓ సర్వేశ్వరా! చంద్రుడు, గ్రహములు, నక్షత్రములు అనంతాకాశంలో అనంతకాలము నుండి ఒక నియమానుసారముగా నిర్ణీత కక్ష్యలలో సంచరించుచున్నవంటే నీవలన కాదా? సాగరములన్నియు చెలియలికట్టకు కట్టుబడివున్నది. నీవలన కాదా! పవమానుడు (వాయుడేవుడు) నీ ఆజ్ఞానువర్తియే కదా! కులపర్వతములను ఒక గాడిన పెట్టినవాడవు నీవు, ఈ భూభ్రమణ నియంత నీవు కాక వేరొకరున్నారు
    ఓ విరాడ్రూపా! అగ్ని, నదీనదములు, సమస్త చరాచరములు (చలనము గలిగినవి. చలనము లేనివి) నీలోనే వున్నవి. సమస్త వేదశాస్త్రములు నీనుండే ఆవిర్భవించాయి. నిఖిల శబ్దము (ఓంకారము) | నీనుండి యే పుట్టినది. ఈ విధముగా అన్నీ నీలోనుంచి ఆవిర్భవించినవి కనుక నిన్నర్చించిన నిఖిలమంతయు తృప్తి చెందును అనుట వాస్తవమగును కదా! అందుకనే ఓ శ్రీరమణీవల్లభా! శ్రీవేంకటేశ్వరా మేము శ్రీవైష్ణవులము, మాకు సర్వం విష్ణుమయమే. ఇదే మా మతము,

Комментарии • 250

  • @ideainteriors3391
    @ideainteriors3391 8 месяцев назад +7

    ఈ క్షణమే, ఇప్పుడే మనస్సు, తనువు, సర్వం ఆ దేవ దేవుడికు అర్పించి,, మనస్సు చాలా highest స్థితిలో, పరవశించి పోతోంది. అద్భుతం, అమోఘం..... ఆమ్మో.................... ఇక చాలు, ఈ జన్మకి........,. శరణంగతి, డిద దేవా.....

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 2 года назад +25

    అద్భుతమైన పాట . ఇంత కన్నా మనసుకి తృప్తి కలిగించే పాట వేరే ఉందా ? భక్తి పారవ శ్యానికి పరాకాష్ట ఈ కీర్తన . గానం చేసిన వారి కి ధన్యవాదములు . 🙏🙏🙏🙏🙏

  • @suribabumudadla5758
    @suribabumudadla5758 3 года назад +24

    కీర్తన కు తగ్గట్టు ...కీర్తనలో ఉన్న అర్థాన్ని మీరు వీడియోలో నే చూపించడం అత్యద్భుతం ..️👍👍👍

    • @mahi.rcreations853
      @mahi.rcreations853  3 года назад

      🙏🏻🙏🏻🙏🏻🤝🏻🤝🏻🤝🏻చాల దన్యవాదములు సర్

    • @krishnamurthy8949
      @krishnamurthy8949 2 года назад

      @@mahi.rcreations853 %

  • @srinivasamurthy726
    @srinivasamurthy726 Год назад +9

    భగవంతుడు స్వయంగా అన్నమయ్య చేత ఇటువంటి భక్తి పాటలు మనకు అనుగ్రహించాడు .

  • @dkr8489
    @dkr8489 2 года назад +8

    ఈ జీవితంలో అన్ని వ్యాపకాలు వదిలేసి ఆయన గురించి తెలుసుకుంటే చాలు.
    అన్నీ తెలిసినట్టే.

  • @kaipa9982
    @kaipa9982 2 года назад +13

    సకల దేవతలకు,మునులకు,ఋషులకు,సకలజీవరాశికి ఆధారభూతుడు..ఆశ్రీనివాసుడే
    సమస్త మానవాళికి మార్గదర్శి ఆ శ్రీ వేంకటేశ్వరుడు,అందుకే అన్నిటికీ సర్వ ఆధారుడవు నీవే..స్వామీ,నీకు జయం.!

  • @swarnamurthy835
    @swarnamurthy835 10 месяцев назад +3

    భగవంతుడే కళ్ళ ముందుకు వచ్చినటు ఉంది

  • @padmaa9943
    @padmaa9943 3 года назад +11

    ఎన్నో మంచి కీర్తనలు రాసిన అన్నమయ్య గారికి, ఇంత బాగా విడియో చేసిన మీకు కూడా చాలా ధన్యవాదాలు🙏, 👍👍👍, చాలా బాగుంది బ్రదర్, సూపర్👍నేను రెగ్యులర్ గా వింటాను మీ విడియో లో కీర్తనలు

    • @mahi.rcreations853
      @mahi.rcreations853  3 года назад +1

      చాల చాల దన్యవాదములు అక్క

    • @padmaa9943
      @padmaa9943 3 года назад +1

      @@mahi.rcreations853 ఇంకా ఇంకా మంచి కీర్తనలు చేయండి, అన్నమయ్య గారి కీర్తనలు నాకు చాలా ఇష్టం 👍👍

    • @mahi.rcreations853
      @mahi.rcreations853  3 года назад +1

      మీరు అందరి సహకారం ఇలానే ఉంటె తప్పకుండ చేస్తాను అక్క

    • @padmaa9943
      @padmaa9943 3 года назад +1

      @@mahi.rcreations853 sure brother👍👍

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 Год назад +8

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలానే అనిపిస్తుంది . అంత తీయని గానం . పాడినవారిని మెచ్చుకోవటానికి పదాలు చాలవు అంత చక్కని గాత్రం . అంతకు మించిన అంకిత భావం . 🙏🙏🙏🙏🙏

  • @chenchupramodh7973
    @chenchupramodh7973 2 года назад +11

    ఈ జగాన్ని ఏలే శ్రీనివాస నువ్వే మకు దిక్కు నిన్నే నమ్మామూ ఈ కారోన ని ఉగ్ర నరసింహ మూర్తి వెయ్ నశింపజేయ
    వెరీ నైస్ బ్రో

  • @dkr8489
    @dkr8489 2 года назад +12

    పదకవితా పితామహుడు అన్నమయ్య మన తెలుగు జాతి ఆణిముత్యం.

    • @mahi.rcreations853
      @mahi.rcreations853  2 года назад +1

      🙏🙏🙏

    • @srinivasamurthy726
      @srinivasamurthy726 Год назад

      ఆ ఆణిముత్యం భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 Год назад +6

    విని చాలా రోజులయిందని ఈ ప్రభాత సమయాన వినాలనిపించింది . Really superb . ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు . అమూల్యమైన కీర్తన , అద్భుతమైన గానం . 🙏🙏🙏🙏🙏

  • @user-si8ue8jg5h
    @user-si8ue8jg5h 4 месяца назад +1

    E.ganam.antho.madhuram🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️

  • @macharlatinku6527
    @macharlatinku6527 9 месяцев назад +2

    Super anna me voice
    Enta chakaga padaru
    Goosebumps vastunai
    Memu purtiga leenamipoyamu
    Chala tqs anna

  • @msraomsrao5935
    @msraomsrao5935 6 месяцев назад +2

    Sri Srinivasa Swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmikumaridornadula437
    @lakshmikumaridornadula437 2 года назад +4

    ఈ పాటపాడిన గాయకుడికి మా నమస్కరములు వింటుంటే వినాలనీ అనిపిస్తునేవుంది ఈ గాయకుడిపేరు ఎమిటి

  • @laxmibhirat107
    @laxmibhirat107 2 года назад +4

    Adbhutam ga padaru. ..super vioce

  • @mythilinch4645
    @mythilinch4645 Год назад +4

    చాలా బాగా పాడారు,ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట

  • @raghavendrapt9512
    @raghavendrapt9512 Год назад +3

    Exactly correct real life starts now
    Raghavendra sir

  • @dasaradhip4107
    @dasaradhip4107 Год назад +2

    Adbhutam.Chala Baga chitreekarincharu.Krutagnatalu.

  • @r.ramakrishna7347
    @r.ramakrishna7347 2 года назад +4

    గోవిందా.. గోవిందా... గోవిందా... సూపర్..కీర్తన పరిచయం చేసారు.....గొప్పగా ఎడిట్ చేశారు....

  • @mallig5738
    @mallig5738 Год назад +1

    ఆహా ఇది కదా సౌభాగ్యం గానం, గాత్రం అమోఘం అధ్బుతం

  • @raghavendrapt9512
    @raghavendrapt9512 Год назад +4

    Om namao Venkatesh wara

  • @joshi7947
    @joshi7947 3 года назад +9

    Govinda Govinda
    I think Lord chooses the composer and singer. This song is simply extraordinary.. 🙏

    • @msmadhukarrao
      @msmadhukarrao 2 года назад

      🙏 Thank you very much for this comment Means a lot

  • @saimallikharjunttd4138
    @saimallikharjunttd4138 3 года назад +9

    పరమాద్భుతఅః!!! మాటలకందని మధుర అనుభూతి కలిగింది.... "అంతర్ బహిస్త్య తత్వ్యంచ వ్యాప్తం సర్వం నారాయణ స్థితః" అనే రుగ్వేద శ్లోకాన్ని కళ్ళ ముందు
    సాక్షాత్కరించారు.. నమో నారాయణాయ !!!

  • @narayanareddyp5612
    @narayanareddyp5612 2 года назад +4

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @sunithakatta4789
    @sunithakatta4789 Год назад +2

    Govinda Govinda

  • @ananthakeerthy6640
    @ananthakeerthy6640 Год назад +3

    everything is god told by annamacharya dasaya dasaru bhakti greatest in world

  • @bhojendrakumarbusa
    @bhojendrakumarbusa 8 месяцев назад +1

    ఒక్క పాటలో సర్వం చెప్పిండు కదా 🙏👏🙏👏

  • @nram5034
    @nram5034 Год назад +2

    🌹🌹🌹🌹🌹🌹🌹Akilandakoti bramhadanayaka yedukondalavada venkataramana 🌹govindha govindha🌹 govindha🌹👣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💞💞💞💞💞💞💞

  • @user-qg5cp7yc7c
    @user-qg5cp7yc7c Год назад +3

    వేంకటేశ్వర 🙏

  • @rravi9735
    @rravi9735 2 года назад +2

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @ramgopalvalicherla2460
    @ramgopalvalicherla2460 2 года назад +2

    🙏🙏🙏🙏🙏

  • @lakshmicharugundla3839
    @lakshmicharugundla3839 2 года назад +2

    Chala. Chala. Bavundi

  • @varunkumar8698
    @varunkumar8698 Год назад +2

    Govindha Govindha

  • @grandhiramarao6482
    @grandhiramarao6482 3 года назад +4

    Avunu Swamy! Neevokkadave sarvadharamu!!!!!!!

  • @savitaguntuk8229
    @savitaguntuk8229 Год назад +3

    Om namo venktesha

  • @sreeramgopalakrishnamurt-th3ep
    @sreeramgopalakrishnamurt-th3ep Год назад +2

    Om namo venkatesaya namaha

  • @nedunuri9
    @nedunuri9 4 месяца назад +1

    JAI JAI SRI ANNAMACHARYA JAI SRI VENKATESA

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 2 года назад +9

    Superb అద్భుతమైన గానం . విన్న వారి జన్మ ధన్యమే

  • @venkataiahvenky4903
    @venkataiahvenky4903 3 года назад +7

    ఓం నమో వేంకటేశాయ నమః 🙏🏻🙏🏻

  • @gsrinuvasulu5988
    @gsrinuvasulu5988 Год назад +5

    🚩ఓం నమో వెంకటేశాయ 🚩ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః🚩

  • @user-qg5cp7yc7c
    @user-qg5cp7yc7c Год назад +3

    శ్రీ వేంకటేశ్వర 🥺 🙏.

  • @msraomsrao5935
    @msraomsrao5935 5 месяцев назад +2

    om namo venkateshya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrakumari3489
    @chandrakumari3489 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharatiponnapalli8462
    @bharatiponnapalli8462 Год назад +2

    Adbhuthamyna keerthana anthae adbhuthamuga ganam dhanyavadallu meeku

  • @msraomsrao5935
    @msraomsrao5935 5 месяцев назад +2

    Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 health baaga vundali swamy

  • @srinivasaraju6023
    @srinivasaraju6023 16 дней назад +1

    Govinda........ Govindaaa.............

  • @chandrakumari3489
    @chandrakumari3489 2 года назад +4

    Lokamanthayu neevakadive sarvadharam🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopisharmavaranasi310
    @gopisharmavaranasi310 3 года назад +7

    గురువు గారు చాలా సూపర్గా పాడారు

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 Год назад +3

    ఓం నమో వేంకటేశాయ 🥗🙏💐

  • @kaipa9982
    @kaipa9982 2 года назад +3

    సకలం సర్వం విష్ణుమయం..చతుర్దశ భువనమ్ శ్రీనివాసం.మహంభజే.

  • @Guha472
    @Guha472 Год назад +2

    🙏🙏🙏గోవింద్ గోవింద్ ఈ సంకీర్తన గాయకుడు చాలా చాలా అద్బుతం వినదగినది.భక్తుడు అన్నమయ్య పాదాల మీద కోట్ల మంది సాష్టాంగపడ్డారు

  • @user-vl8pm4gz7r
    @user-vl8pm4gz7r 3 года назад +2

    Excellent ga vedio cheseru meeku ma danyavadalu tqs a lot. Manasuki nto hayga vundi. Swamy ala efuruga nilabadi viswarupam chupistunnattu bhavana kalugutindi. 🙏

  • @yeginenilakshmisrinivasulu4541
    @yeginenilakshmisrinivasulu4541 3 года назад +7

    చాలా మంచి కీర్తనలను అందిస్తున్నారు...చాలా సంతోషంగా ఉంది...

    • @mahi.rcreations853
      @mahi.rcreations853  3 года назад

      🙏🏻🙏🏻🙏🏻🤝🏻🤝🏻🤝🏻చాల దన్యవాదములు సర్

  • @kutumbarao55
    @kutumbarao55 Год назад +2

    E raagam lo paadindi, raagaalaapana to it takes, I think, atleast one hour.

  • @anupamayellapragada3117
    @anupamayellapragada3117 2 года назад +3

    Om Namo Venkatesaya 🌹🙏🌹

  • @nedunuri9
    @nedunuri9 4 месяца назад +1

    MIND BLOWING. JAI SRI VENKATESA

  • @bhaskarareddykurakula3569
    @bhaskarareddykurakula3569 10 месяцев назад +2

    Marning this song Play every day at 5 :clock venta , manasuku entha haga vuntundi,

  • @vrudra-ik2qc
    @vrudra-ik2qc 3 года назад +12

    Enni tentions unnagani eepatatho patapanchalu...

  • @harikrishnamaakam9654
    @harikrishnamaakam9654 11 дней назад

    ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా గోవిందా ఆపద మొక్కుల వాడా అనాథ రక్షక వేంకట రమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌺☘️☘️☘️☘️☘️☘️29/08/2024 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @venkateshvempati2497
    @venkateshvempati2497 3 года назад +6

    Just no words to express. No words any more..only silence and it's just lord Venkateswara...just feel his presence... 🙏🙏🙏

  • @sriharinitelidevara6309
    @sriharinitelidevara6309 3 года назад +5

    Excellent song on lord venkateswara swami

  • @ramacharyt6682
    @ramacharyt6682 3 года назад +6

    Great Song very well composed..
    Many thanks for sharing

  • @sasilakshmibalusu7710
    @sasilakshmibalusu7710 3 года назад +2

    Super sir keep it up annamayya garu Bhagvat Gita saram mottamu chepparu

  • @paruna7481
    @paruna7481 3 года назад +2

    Sarvadhara govindha sanathana sreehare namo namahaa

  • @sathish.bp.b.r2904
    @sathish.bp.b.r2904 2 года назад +3

    This song meaning Lord venkateshwara is vishva viratt roupam

  • @user-ee9dy9fr1n
    @user-ee9dy9fr1n 6 месяцев назад

    Ee janmaki epata vintu aaswami chentaku cherukovalani undi. Govinda

  • @ravisnk269
    @ravisnk269 2 года назад +3

    Thank you so much , for presenting this wonderful description of Lord SriVenkateshwara with Lyrics and images

  • @sowjanya.k9259
    @sowjanya.k9259 10 месяцев назад +1

    Adbhutam

  • @ashokgollapudi1187
    @ashokgollapudi1187 3 года назад +7

    We are all thankfull to you babu for giving a superb oppurtunity to listen lord sri venkateswara keerthanalu by annamayya god already blessed you 🙏

  • @ramyamarri2562
    @ramyamarri2562 2 года назад +3

    Om namo venkateshaya 🙏🙏🙏🙏 Govinda 🙏 Govindaaaa

  • @karikarunakar8094
    @karikarunakar8094 3 года назад +4

    Very nice song 🙏🙏🙏🙏🙏

  • @vrudra-ik2qc
    @vrudra-ik2qc 3 года назад +2

    Om nami naarayanaaya.....

  • @odhurivenki2936
    @odhurivenki2936 Год назад +1

    Video also good

  • @gnbrao1417
    @gnbrao1417 3 года назад +3

    Totally 5star rating

  • @sujatham6560
    @sujatham6560 Год назад +1

    🙏🙏🙏🙏

  • @parasuramravikulagothram4666
    @parasuramravikulagothram4666 2 года назад +1

    nannu baga thelusukunnav

  • @NarayanaSwamy-zh9sj
    @NarayanaSwamy-zh9sj 8 месяцев назад

    Om narayana adhi narayana

  • @mallikarjunvellanki3955
    @mallikarjunvellanki3955 Год назад +1

    EXCELLENT MEANINGFUL KEERTHANA AND SANG WELL

  • @varalakshmic8358
    @varalakshmic8358 3 года назад +3

    Super music meaningfull song

  • @gurumurthy5870
    @gurumurthy5870 Год назад +1

    గోవింద గోవింద pata chala bagundi ❤

  • @sireeshatluri5886
    @sireeshatluri5886 2 года назад +4

    Awesome voice

  • @yannapoorna
    @yannapoorna 2 года назад +1

    Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasuluellabathuni3298
    @srinivasuluellabathuni3298 3 года назад +1

    Nijamga chala kashtapadi chesaru chala bagundi thank you very much sir

  • @sampathkumar4904
    @sampathkumar4904 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Haayivlogs999
    @Haayivlogs999 2 месяца назад

    OM namo venkatesaya.

  • @venkatasubbarangaiahgourip5864
    @venkatasubbarangaiahgourip5864 3 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏very meaningful

  • @ganjiprabhakar7125
    @ganjiprabhakar7125 2 года назад +2

    Govinda hari Govinda.....sri Venkatesha Govinda......

  • @Jalapathik-xs5dc
    @Jalapathik-xs5dc 9 месяцев назад

    Govinda ❤

  • @anithaanu6444
    @anithaanu6444 2 месяца назад

    Om nomo Venkateswara

  • @sangeethavahinikasineni
    @sangeethavahinikasineni Год назад +1

    Super voice andi

  • @vijayvijaykumar25viji84
    @vijayvijaykumar25viji84 Год назад +2

    ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ...

  • @bhavanishakthi3847
    @bhavanishakthi3847 2 года назад +2

    Excellent,.

  • @lavurisaida43
    @lavurisaida43 2 года назад +1

    Hari.naaraayana.tandrii.goovindaaa.goovinda

  • @jayabharathi2692
    @jayabharathi2692 2 месяца назад

    Soothing song

  • @user-vl8pm4gz7r
    @user-vl8pm4gz7r 3 года назад +4

    Excellent song🙏

  • @lakshmijayaprakash9234
    @lakshmijayaprakash9234 Год назад +1

    No words. 🙏🙏🙏only tears will come

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 3 года назад +2

    Govinda Govinda 🙏🙏

  • @pranavaravinda2689
    @pranavaravinda2689 3 года назад +4

    So peaceful 🙏🏻🙂👌