నా అందాల రాక్షసిని అద్భుతంగా సమీక్ష చేశారు సోదరి. నేను నా పద్యాల ద్వారా ఏమి చెప్పాలని అనుకున్నానో.. అది చాలా స్పష్టంగా వెల్లడి చేశారు. మీకిచ్చిన సమయంలో సమయపాలన పాటిస్తూ చక్కగా సమీక్షించినందుకు ధన్యవాదాలు🙏🏾 గురువుగారి ఆశీర్వాదం వల్ల, బృంద సభ్యుల ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యమయ్యింది. ఈ భావాలు ప్రతీ భర్తలో ఉండేవే .. ప్రతీ భార్య భర్త నోటినుండి వినాలనుకునేవే. అనే అవకాశం (పద్యరూపంలో) నాకు, వినే ఛాన్స్ మా ఆవిడకు (అందాల రాక్షసి పద్యాలకు మొదటి శ్రోత మా రాక్షసే😂) దక్కింది.🙏🏾
ఓం గురుభ్యోనమః ముందుగా భావన ప్రియ అనే పుస్తకాన్ని రచించిన టువంటి మా అన్న శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పాండిత్యం అనేది చాలా వరకు లభిస్తుంది కానీ కవిత్వం అనేది అంత సులభమైనది కాదు అలాంటి కవిత్వం మీకు లభించినందుకు చాలా సంతోషిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను ఇలా ఎన్నో కవిత్వ రచనలు రచించి ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం మీకు ఎల్లప్పుడు కలగాలని పాటిస్తున్నాను జైశ్రీరామ్
చాలా బాగుంది ...🎉
👌👌👌👏👏👏
Super
👌👌👌👌👏👏👏
Super mama
నా అందాల రాక్షసిని అద్భుతంగా సమీక్ష చేశారు సోదరి. నేను నా పద్యాల ద్వారా ఏమి చెప్పాలని అనుకున్నానో.. అది చాలా స్పష్టంగా వెల్లడి చేశారు. మీకిచ్చిన సమయంలో సమయపాలన పాటిస్తూ చక్కగా సమీక్షించినందుకు ధన్యవాదాలు🙏🏾
గురువుగారి ఆశీర్వాదం వల్ల, బృంద సభ్యుల ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యమయ్యింది. ఈ భావాలు ప్రతీ భర్తలో ఉండేవే .. ప్రతీ భార్య భర్త నోటినుండి వినాలనుకునేవే. అనే అవకాశం (పద్యరూపంలో) నాకు, వినే ఛాన్స్ మా ఆవిడకు (అందాల రాక్షసి పద్యాలకు మొదటి శ్రోత మా రాక్షసే😂) దక్కింది.🙏🏾
Very nice
@hanumantharao5766 ధన్యవాదాలు తమ్ముడు🙏🏾
ఓం గురుభ్యోనమః ముందుగా భావన ప్రియ అనే పుస్తకాన్ని రచించిన టువంటి మా అన్న శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పాండిత్యం అనేది చాలా వరకు లభిస్తుంది కానీ కవిత్వం అనేది అంత సులభమైనది కాదు అలాంటి కవిత్వం మీకు లభించినందుకు చాలా సంతోషిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను ఇలా ఎన్నో కవిత్వ రచనలు రచించి ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం మీకు ఎల్లప్పుడు కలగాలని పాటిస్తున్నాను జైశ్రీరామ్
Very nice sir
@@nagarajugorantla7229 ధన్యవాదాలు సర్🙏🏾
Super sir
@@rajesariganesh8116 ధన్యవాదాలు టీచర్🙏🏾
పైన పుస్తకం పేరు వచ్చేసి అందాల రాక్షసి