- Видео 242
- Просмотров 15 944
భావనాప్రియ
Индия
Добавлен 20 фев 2022
భావనాప్రియ సాహితీ వేదిక BhaavanaaPriya
20241221 #భావనాప్రియ శ్రీ #విద్యాసాగర్ - శ్రీమతి #సలాదిభాగ్యలక్ష్మి గారి #ముత్యమంతబతుకు
20241221 #భావనాప్రియ శ్రీ #విద్యాసాగర్ - శ్రీమతి #సలాదిభాగ్యలక్ష్మి గారి #ముత్యమంతబతుకు
20241221 #BhavanaPriya Sri #VidyaSagar - #MutyamanthaBatuku by Smt #SaladiBhagyalakshmi
20241221 #BhavanaPriya Sri #VidyaSagar - #MutyamanthaBatuku by Smt #SaladiBhagyalakshmi
Просмотров: 22
Видео
20241221 #భావనాప్రియ శ్రీమతి #Chగంగావతి - శ్రీ #రేవులశ్రీనివాసులు గారి #అందాలరాక్షసి
Просмотров 53612 часов назад
20241221 #భావనాప్రియ శ్రీమతి #Chగంగావతి - శ్రీ #రేవులశ్రీనివాసులు గారి #అందాలరాక్షసి 20241221 #BhavanaPriya Smt #ChGangavathi - #AndalaRakshasi by Sri #RevulaSrinivasulu
20241221 #భావనాప్రియ #సభ్యులకథలు - శ్రీమతి #కుసుమంచిశ్రీదేవి గారి #కథాకదంబం
Просмотров 10612 часов назад
20241221 #భావనాప్రియ #సభ్యులకథలు - శ్రీమతి #కుసుమంచిశ్రీదేవి గారి #కథాకదంబం 20241221 #BhavanaPriya Smt #KusumanchiSridevi - #KathaKadambam by #BhavanayaPriya #Sabhyulu
20241207 #భావనాప్రియ శ్రీమతి #పాలపర్తిహవీలా - శ్రీ #చుండూరివెంకట్ గారి #ప్రణయసుందరి
Просмотров 4714 дней назад
20241207 #భావనాప్రియ శ్రీమతి #పాలపర్తిహవీలా - శ్రీ #చుండూరివెంకట్ గారి #ప్రణయసుందరి 20241207 #BhavanaPriya Smt #PalaparthiHaveela - #PranayaSundari by Sri #ChunduriVenkat
20241207 #భావనాప్రియ శ్రీ #మల్లారెడ్డిరామకృష్ణ - డా. #అనుగోలుసంజీవరాయడు గారి #తెలుగుఘనత
Просмотров 1214 дней назад
20241207 #భావనాప్రియ శ్రీ #మల్లారెడ్డిరామకృష్ణ - డా. #అనుగోలుసంజీవరాయడు గారి #తెలుగుఘనత 20241207 #BhavanaPriya Sri #MallareddyRamakrishna - #TeluguGhanatha by Dr. #AnugoluSanjeevaRayadu
20241207 #భావనాప్రియ శ్రీమతి #Bరాణీలీలావతి - శ్రీ #విద్యాసాగర్ గారి #చంద్రికాసాగరం
Просмотров 2714 дней назад
20241207 #భావనాప్రియ శ్రీమతి #Bరాణీలీలావతి - శ్రీ #విద్యాసాగర్ గారి #చంద్రికాసాగరం 20241207 #BhavanaPriya Smt #BRaniLeelavathi - #ChandrikaSagaram by Sri #VidyaSagar
20241109 #భావనాప్రియ #కావ్యాత్మ - #అలంకారశాస్త్ర #సిద్ధాంతాలు - డా. శ్రీ #సూరంశ్రీనివాసులు
Просмотров 6121 день назад
20241109 #భావనాప్రియ #కావ్యాత్మ - #అలంకారశాస్త్ర #సిద్ధాంతాలు - డా. శ్రీ #సూరంశ్రీనివాసులు 20241109 #BhavanaPriya #Kavyatma - #AlankaraSastra #Siddhantalu - Dr. Sri #SuramSrinivasulu
20241130 #భావనాప్రియ శ్రీ #భైరోజురాజశేఖర్ - శ్రీ #బండకాడిఅంజయ్యగౌడ్ గారి #అనఘశతకము
Просмотров 11721 день назад
20241130 #భావనాప్రియ శ్రీ #భైరోజురాజశేఖర్ - శ్రీ #బండకాడిఅంజయ్యగౌడ్ గారి #అనఘశతకము 20241130 #BhavanaPriya Sri #BhairojuRajaSekhar - #AnaghaSatakamu by Sri #BandakadiAnjaiahGoud
20241130 #భావనాప్రియ శ్రీమతి #ఓరుగంటిరోజారమణి - శ్రీమతి #నైనాలవాణిశ్రీ గారి #వేదనావేదం
Просмотров 14921 день назад
20241130 #భావనాప్రియ శ్రీమతి #ఓరుగంటిరోజారమణి - శ్రీమతి #నైనాలవాణిశ్రీ గారి #వేదనావేదం 20241130 #BhavanaPriya Smt #OrugantiRojaRamani - #VedanaaVedam by Smt #NainalaVanisri
20241130 #భావనాప్రియ శ్రీమతి #Mమల్లిక - శ్రీమతి #Bరాణీలీలావతి గారి #మనోజ్ఞవీచికలు
Просмотров 23321 день назад
20241130 #భావనాప్రియ శ్రీమతి #Mమల్లిక - శ్రీమతి #Bరాణీలీలావతి గారి #మనోజ్ఞవీచికలు 20241130 #BhavanaPriya Smt #MMallika - #ManojnaVeechikalu by Smt #BRaniLeelavathi
20241123 #భావనాప్రియ శ్రీ #చుండూరివెంకట్ - శ్రీ #NChచక్రవర్తి గారి #వాక్సుగంధం
Просмотров 19Месяц назад
20241123 #భావనాప్రియ శ్రీ #చుండూరివెంకట్ - శ్రీ #NChచక్రవర్తి గారి #వాక్సుగంధం 20241123 #BhavanaPriya Sri #ChunduriVenkat - #Vaksugandham by Sri #NChChakravarthi
20241123 #భావనాప్రియ డా. శ్రీ #బట్టువిజయకుమార్ - డా. శ్రీ #గుడేలిశ్రీను గారి #చినుకుపూలు
Просмотров 82Месяц назад
20241123 #భావనాప్రియ డా. శ్రీ #బట్టువిజయకుమార్ - డా. శ్రీ #గుడేలిశ్రీను గారి #చినుకుపూలు 20241123 #BhavanaPriya Dr. Sri #BattuVijayKumar - #ChinukuPoolu by Dr. Sri #GudeliSrinu
20241123 #భావనాప్రియ శ్రీ #PMAనాగేశ్వరరావు - శ్రీ #KLనారాయణ గారి #ఆటవెలది
Просмотров 11Месяц назад
20241123 #భావనాప్రియ శ్రీ #PMAనాగేశ్వరరావు - శ్రీ #KLనారాయణ గారి #ఆటవెలది 20241123 #BhavanaPriya Sri #PMANageswaraRao - #Aataveladi by Sri #KLNarayana
20241116 #భావనాప్రియ శ్రీమతి #నైనాలవాణీశ్రీ - శ్రీమతి #పాలపర్తిహవీలా గారి #చీకటిమిసిమి
Просмотров 36Месяц назад
20241116 #భావనాప్రియ శ్రీమతి #నైనాలవాణీశ్రీ - శ్రీమతి #పాలపర్తిహవీలా గారి #చీకటిమిసిమి 20241116 #BhavanaPriya Smt #NainalaVaniSri - #ChikatiMisimi by Smt #PalaparthiHaveela
20241116 #భావనాప్రియ శ్రీమతి #కృష్ణవిరజ - శ్రీ #పుట్టాపెనుగొండయ్య గారి #తెలుసుకోసీమచరితము
Просмотров 59Месяц назад
20241116 #భావనాప్రియ శ్రీమతి #కృష్ణవిరజ - శ్రీ #పుట్టాపెనుగొండయ్య గారి #తెలుసుకోసీమచరితము 20241116 #BhavanaPriya Smt #KrishnaViraja - #TelusukoSeemaCharithamu by #PuttaPenugondaiah
20241116 #భావనాప్రియ శ్రీ #దెందుకూరిరామకృష్ణ - శ్రీ #విట్టుబాబు గారి #మజిలీకిమజిలీకిమధ్య
Просмотров 84Месяц назад
20241116 #భావనాప్రియ శ్రీ #దెందుకూరిరామకృష్ణ - శ్రీ #విట్టుబాబు గారి #మజిలీకిమజిలీకిమధ్య
20241026 #భావనాప్రియ శ్రీ #ఎఱ్ఱాప్రగడరామమూర్తి - #బాలల #కథలు
Просмотров 291Месяц назад
20241026 #భావనాప్రియ శ్రీ #ఎఱ్ఱాప్రగడరామమూర్తి - #బాలల #కథలు
20241019 #భావనాప్రియ శ్రీ #ఉప్పలూరిఆత్రేయశర్మ - నా #సాహితీమూలాలు, #భావనలు, #అనుభవాలు
Просмотров 182 месяца назад
20241019 #భావనాప్రియ శ్రీ #ఉప్పలూరిఆత్రేయశర్మ - నా #సాహితీమూలాలు, #భావనలు, #అనుభవాలు
20241010 #భావనాప్రియ డా. శ్రీ #వారణాసిశివరామకృష్ణ - శ్రీ #చక్రవర్తి #కవితావైభవము
Просмотров 1052 месяца назад
20241010 #భావనాప్రియ డా. శ్రీ #వారణాసిశివరామకృష్ణ - శ్రీ #చక్రవర్తి #కవితావైభవము
20241005 #భావనాప్రియ శ్రీమతి #మొసలికంటిమల్లిక - #కరుణశ్రీ #కావ్యావలోకనం - #భావావిష్కరణం
Просмотров 1792 месяца назад
20241005 #భావనాప్రియ శ్రీమతి #మొసలికంటిమల్లిక - #కరుణశ్రీ #కావ్యావలోకనం - #భావావిష్కరణం
20240928 #భావనాప్రియ శ్రీమాన్ #NChచక్రవర్తి - #సాహిత్యప్రయోజనము
Просмотров 1132 месяца назад
20240928 #భావనాప్రియ శ్రీమాన్ #NChచక్రవర్తి - #సాహిత్యప్రయోజనము
20240921 #భావనాప్రియ శ్రీమతి #మరువాడకాత్యాయని - #పానుగంటి #సాక్షివ్యాసాలు - #దార్శనికత
Просмотров 1803 месяца назад
20240921 #భావనాప్రియ శ్రీమతి #మరువాడకాత్యాయని - #పానుగంటి #సాక్షివ్యాసాలు - #దార్శనికత
20240905 #భావనాప్రియ శ్రీమతి #నైనాలవాణిశ్రీ - #సంప్రదాయసాహిత్యంలో #స్త్రీ
Просмотров 1973 месяца назад
20240905 #భావనాప్రియ శ్రీమతి #నైనాలవాణిశ్రీ - #సంప్రదాయసాహిత్యంలో #స్త్రీ
20240831 #భావనాప్రియ శ్రీ #సాంప్రతిసురేంద్రనాథ్ - #సాహిత్యం - #చమత్కార #వైభవం
Просмотров 1053 месяца назад
20240831 #భావనాప్రియ శ్రీ #సాంప్రతిసురేంద్రనాథ్ - #సాహిత్యం - #చమత్కార #వైభవం
20240824 #భావనాప్రియ #శతావధాని శ్రీ #ఆముదాలమురళి తో #ముఖాముఖి
Просмотров 544 месяца назад
20240824 #భావనాప్రియ #శతావధాని శ్రీ #ఆముదాలమురళి తో #ముఖాముఖి
20240817 #భావనాప్రియ శ్రీ #చుండూరివెంకట్ #ముంతాజమహల్ - శ్రీ #గుఱ్ఱంజాషువా #హృదయావిష్కరణ
Просмотров 1974 месяца назад
20240817 #భావనాప్రియ శ్రీ #చుండూరివెంకట్ #ముంతాజమహల్ - శ్రీ #గుఱ్ఱంజాషువా #హృదయావిష్కరణ
20240810 #భావనాప్రియ డా. శ్రీమతి #కామాక్షి #కాళిదాస #కుమారసంభవం - #కవితాసౌందర్యం
Просмотров 454 месяца назад
20240810 #భావనాప్రియ డా. శ్రీమతి #కామాక్షి #కాళిదాస #కుమారసంభవం - #కవితాసౌందర్యం
20240803 #భావనాప్రియ శ్రీమతి #Mరామలక్ష్మి #హిమబిందు - శ్రీ #అడివిబాపిరాజు
Просмотров 314 месяца назад
20240803 #భావనాప్రియ శ్రీమతి #Mరామలక్ష్మి #హిమబిందు - శ్రీ #అడివిబాపిరాజు
20240803 #భావనాప్రియ శ్రీ #ఎఱ్ఱాప్రగడరామమూర్తి #ఆముక్తమాల్యద - #సమాజసంయుక్తమర్యాద
Просмотров 2544 месяца назад
20240803 #భావనాప్రియ శ్రీ #ఎఱ్ఱాప్రగడరామమూర్తి #ఆముక్తమాల్యద - #సమాజసంయుక్తమర్యాద
20240727 #భావనాప్రియ శ్రీ #మల్లారెడ్డిరామకృష్ణ #అగ్నిపరీక్ష - శ్రీమతి #మాదిరెడ్డిసులోచన
Просмотров 264 месяца назад
20240727 #భావనాప్రియ శ్రీ #మల్లారెడ్డిరామకృష్ణ #అగ్నిపరీక్ష - శ్రీమతి #మాదిరెడ్డిసులోచన
చాలా బాగా సమీక్షించారు. 👌👌👌👏👏👏
👌👌👌👌👏👏👏
Super
Super mama
Super sir
@@rajesariganesh8116 ధన్యవాదాలు టీచర్🙏🏾
Very nice sir
@@nagarajugorantla7229 ధన్యవాదాలు సర్🙏🏾
నా అందాల రాక్షసిని అద్భుతంగా సమీక్ష చేశారు సోదరి. నేను నా పద్యాల ద్వారా ఏమి చెప్పాలని అనుకున్నానో.. అది చాలా స్పష్టంగా వెల్లడి చేశారు. మీకిచ్చిన సమయంలో సమయపాలన పాటిస్తూ చక్కగా సమీక్షించినందుకు ధన్యవాదాలు🙏🏾 గురువుగారి ఆశీర్వాదం వల్ల, బృంద సభ్యుల ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యమయ్యింది. ఈ భావాలు ప్రతీ భర్తలో ఉండేవే .. ప్రతీ భార్య భర్త నోటినుండి వినాలనుకునేవే. అనే అవకాశం (పద్యరూపంలో) నాకు, వినే ఛాన్స్ మా ఆవిడకు (అందాల రాక్షసి పద్యాలకు మొదటి శ్రోత మా రాక్షసే😂) దక్కింది.🙏🏾
Very nice
@hanumantharao5766 ధన్యవాదాలు తమ్ముడు🙏🏾
నమస్సులు ఆర్య🙏 మీ ప్రసంగం వినడం నా సౌభాగ్యం. 🙏
👌🏾💐
ధారాళంగా సాగిన మీ సమీక్ష కు ముచ్చటేసింది మీకు వాణిశ్రీ గారికి భావనప్రియా నిర్వాహక వ్యవస్థ కు అభినందనలు❤
ధన్యవాదాలు అండీ 😊
చూసినవారు like మరియు కామెంట్ చెయ్యండి..
సమీక్ష చాలా బాగా చేసారు రోజా అభినందనలు 💐💐
ధన్యవాదాలు అండీ! అపర్ణ గారు 😊
విట్టు బాబు గారి పుస్తకానికి మీరు చేసే సమీక్ష చాలా బాగుందండి.అభినందనలు🎉
సమీక్ష చాలా బాగా చేసారండి.🎉
నేను మొట్టమొదటిసారి మీ సమీక్ష వినడం. చాలా బాగా వివరించారు. పుట్టాపెనుగొండయ్య గారి పద్యాలు చాలా బాగున్నాయి.
Thank you నాగ జ్యోతి గారు 😊
సమీక్ష చక్కగా సాగింది. కవయిత్రి పంట పండింది రసహృదయాల గాదెలు నింపుకోవడమే!
రాయలసీమ విశేషాలు, ప్రత్యేకతలు,గొప్పదనం ఇత్యాది అంశాలను , కవి ఆత్మను అర్థం.చేసుకుని , మాకు ఆ వివరాలన్నీ హృద్యం గా తెలుపుతూ చక్కని సమీక్ష చేసారు విరజగారు.🎉🎉🎉🎉🎉
Thank you మల్లిక గారు 😊
మంచి సమీక్ష! విట్టుబాబు గారి కవిత్వ లోతులను రామకృష్ణ గారు మాకు విడమరచి అందించారు🎉🎉🎉🎉
కవిత్వాన్ని ఎలా చదివి అర్థం చేసుకోవాలో వాణిశ్రీ గారు చాలా విపులంగా మాకు నేర్పిస్తూ, మంచిసమీక్ష చేసారు.🎉🎉🎉🎉🎉🎉
తెలుగు తల్లికి వందనం 🙏
గురువు గారికి నమ్కారములు 🙏🙏🙏
🙏🙏
అద్భుతమైన ప్రసంగం.ధన్యవాదాలండి
మా గురువుగారి రచనలను చక్కగా విశ్లేషించారు. ధన్యవాదాలు ఆర్యా 🙏🙏🙏
చక్రవర్తి గారి రచనల గూర్చి చాలా తెలియని విషయాలు మీ విశ్లేషణ ద్వారా తెలుసుకోగలిగాను. ధన్య వాదాలు ధన్యవాదాలు ఆర్యా!😊
❤
ప్రసంగం శ్రోతల్ని ఆకట్టుకుంది. శ్రోతా వక్తా ధన్యులు !
ధన్యవాదాలు ఆచార్యా..
భావనాప్రియ వేదికగా కరుణశ్రీ గారిని అలవోకగా విడమరచి వివరించిన శ్రీమతి మల్లిక ను అభినందించకుండా ఉండలేము...మల్లిక నా తోటి విద్యార్ది ఒకనాడు అనే విషయం నాకు గర్వకారణం. - సురేంద్ర
పాత తరం వాళ్ళకి కరుణశ్రీ గారు సుపరిచితులు.వారి రచనలు చదివినకొద్ది చదవాలనిపిస్తుంది.మల్లికగారు మరియొకసారి వారి విశ్లేషణ ద్వారా కరుణశ్రీ గారి కవితలు ఇతర రచనలు గుర్తు చేసి సాహిత్యాప్రియులకు ఆనందం కలుగచేసారు.ధన్యవాదములు.
Detailed study and good explanation
మంచి వ్యాపకం
మంచి విశ్లేషణ
భావనాప్రియ శనివార సాహితీ కార్యక్రమాలు విశ్వవిద్యాలయ ఆచార్యోపన్యాసాలుగా విరాజిల్లుతూంటాయి.. అంతర్జాలం ద్వారా మాకు విశ్వవిద్యాలయ ఉచిత విద్యను సహృదయంతో అందిస్తున్న గురువుగారికి సహకరిస్తున్న నిర్వహాక వితతికి ముందుగా ప్రణామములు ఈ రోజు చక్రవర్తి గురువుగారి అనర్గళ ప్రసంగం మాకు ఎంతైనా ఉపయుక్తమే కాదు మమ్మల్ని ఉత్తేజితులను చేసింది ధన్యవాదాలు గురువు గారూ
❤
మాకు ఎంతో ప్రయోజన కరమైన మీప్రసంగానికి ధన్య వాదాలు
ప్రణామాలు గురువుగారు 🙏🙏
మంచి ప్రసంగం చేశారు కాత్యాయని గారు 🎉
చాలా చక్కటి విశ్లేషణ 👏👏 వాణి గారు
ఒక సాధారణ కుటుంబం నుండి మీరీ అసాధారణ స్థాయికి ఎదగడం వెనుక మీ కృషి స్పూర్తిదాయకం
baagundi
విశ్లేషణ, సమర్పణ సహేతుకంగా పసంగం సాగింది. స్పష్టత శ్రోతల్ని ఆకట్టుకుంది.
సాహసోపేతమైన ప్రసంగం🎉🎉
చాలా విలువైన, సాహిత్య ప్రసంగం
అవధాని శ్రీయుతులు ఆముదాల మురళి గారి జీవిత చరిత్ర స్ఫూర్తి దాయకంగా ఉత్తేజకరంగా వుంది. వీరి అద్భుత ప్రతిభ వెనుకనున్న అనంత పరిశ్రమ మిమ్మల్ని అవాక్కులని చేసింది
అవధాని ఆముదాల మురళి గారితో ముఖాముఖి కార్యక్రమం ఎంతో అద్భుతం గా సాగింది. అభినందనలు 🙏
చక్కని స్ఫూర్తి దాయకమైన కార్యక్రమం 😊
Good Speech ___ Venkat
మంచి సాహిత్యం వినిపించిన మీకు నమస్కారం..