పాత తరం వాళ్ళకి కరుణశ్రీ గారు సుపరిచితులు.వారి రచనలు చదివినకొద్ది చదవాలనిపిస్తుంది.మల్లికగారు మరియొకసారి వారి విశ్లేషణ ద్వారా కరుణశ్రీ గారి కవితలు ఇతర రచనలు గుర్తు చేసి సాహిత్యాప్రియులకు ఆనందం కలుగచేసారు.ధన్యవాదములు.
భావనాప్రియ వేదికగా కరుణశ్రీ గారిని అలవోకగా విడమరచి వివరించిన శ్రీమతి మల్లిక ను అభినందించకుండా ఉండలేము...మల్లిక నా తోటి విద్యార్ది ఒకనాడు అనే విషయం నాకు గర్వకారణం. - సురేంద్ర
Detailed study and good explanation
మంచి విశ్లేషణ
మంచి వ్యాపకం
పాత తరం వాళ్ళకి కరుణశ్రీ గారు సుపరిచితులు.వారి రచనలు చదివినకొద్ది చదవాలనిపిస్తుంది.మల్లికగారు మరియొకసారి వారి విశ్లేషణ ద్వారా కరుణశ్రీ గారి కవితలు ఇతర రచనలు గుర్తు చేసి సాహిత్యాప్రియులకు ఆనందం కలుగచేసారు.ధన్యవాదములు.
భావనాప్రియ వేదికగా కరుణశ్రీ గారిని అలవోకగా విడమరచి వివరించిన శ్రీమతి మల్లిక ను అభినందించకుండా ఉండలేము...మల్లిక నా తోటి విద్యార్ది ఒకనాడు అనే విషయం నాకు గర్వకారణం.
- సురేంద్ర