Kalabhishekam 60|V.S.Ravikumar 60 వ కళాభిషేకం|

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • Kalabhishekam 60|V.S.రవికుమార్ గారితో 60 వ కళాభిషేకం|#kalabhishekam|#harmonist|@TENE TELUGU Channel
    గయోపాఖ్యానం కేశవా v/s d.c కిష్ట
    • Gayopakhyanam part 1| ...
    కళాభిషేకం 11A పుట్టపర్తి కేశవా గారితో:
    • Kalabhishekam 11a with...
    రామ్ గోపాల్ గారు ఎందరులేరు పద్యం:
    • Chinthamani scene | En...
    నరహరిగారి మధురగానం:
    • Melodious singing by N...
    యదుకిశోరమణ పద్యం:
    • యదు కిశోరమణ పద్యం|yadu...
    తిరపాల్ నాయక్ ,రామాంజి గయోపాఖ్యానం:
    • తిరుపాల్నాయక్ |Thirupa...
    కళాభిషేకం-12A పూసపాటి నరసింహమూర్తి గారితో: • పూసపాటి నరసింహమూర్తిKA...
    మంగాదేవి రాముడి పద్యం:
    • మంగాదేవి|Mangadevi| Ra...
    కళాభిషేకం-12B పూసపాటి నరసింహమూర్తి గారితో: • పూసపాటి నరసింహమూర్తిKA...
    ఏమికాలమొచ్చినాదిరో పాట:
    • ఏమి కాలమొచ్చినాదిరోపాట...
    U.V. రత్నం గారి ఎందరులేరు పద్యం:
    • U.V.Rathnam|Thathalana...
    కిలారి లక్ష్మి గారి పద్యం:
    • #kilarilakshmi#ramanja...
    కళాభిషేకం 13A హార్మోనిస్ట్ శంకరన్నతో:
    • కళాభిషేకం13a|KALABHISH...
    తీవ్రచండాతాపమున పద్యం నరహరి గారు:
    • #narahari|Adavi scene|...
    జాషువా పద్యాలు కేశవా:
    • #katiscene#padyalu#gur...
    కళాభిషేకంం-14 వేణుగోపాల్:
    • KALABHISHEKAM14#thabal...
    కళాభిషేకం 15 సూర్యనారాయణ :
    • #kalabhishekam15| #sur...
    కళాభిషేకం-16A వీరేంద్ర:
    • Kalabhishekam16A| #har...
    గయోపాఖ్యానం వార్ సీను కదిరేశ్వరరావు:
    • గయోపాఖ్యానం#gayopakhya...
    ఉప్పరపల్లి రవికుమార్ భవాణి:
    • Chinthamani drama#bhav...
    విజయకుమారిగారితో కళాభిషేకంం17:
    • Kalabhishekam-17 #vija...
    కళాభిషేకం18 Y.ధనుంజయ్ గారితో:
    • Kalabhishekam18a యడవల్...
    కళాభిషేకం19 విజయశారద గారితో:
    • Kalabhishekam -19 with...
    కళాభిషేకం20 Y. రాజారెడ్డి గారితో :
    • #kalabhishekam 20a Y.R...
    కళాభిషేకం21 A.H రవికుమార్ గారితో:
    • #kalabhishekam 21a| A....
    అడవిసీను పద్యం జీమాను అంజనప్ప:
    • Adivi scene padyam | N...
    కళాభిషేకం22 కుళ్ళాయప్ప గారితో:
    • Kalabhishekam-22 with ...
    కళాభిషేకం22 సూర్యనారాయణ పద్మవ్యూహం:
    • #kalabhishekam23#surya...
    వనజకుమారి చంద్రమతిగా:
    • Vanaja kumari super ac...
    చింతామణి నాటకం ఈశ్వరయ్య పుట్టపర్తి:
    • Bhavani-Chinthamani lo...
    ఎన్నోయేండ్లు పద్యం అంజనప్ప:
    • Yenno yendlu padyam HD...
    v.s మాధవ,Dc కిష్ట గయోపాఖ్యానం:
    • Sarainolla sangramam |...
    భూపాలం రమణ,పుట్టపర్తి కేశవ రామాంజనేయయుద్ధం:-
    • Ramanjaneya yuddham wa...
    అంజనప్ప హార్మోనియం వాయించి,పాడిన రేవతి రాగం:-
    • Revathi raagam song pl...
    ఆమళ్లదిన్నెకుళ్ళాయప్పతో కళాభిషేకం10A
    • KALABHISHEKAM 10a with...
    ఆమళ్లదిన్నె కుళ్ళాయప్పగారితో కళాభిషేకం 10B
    • KALABHISHEKAM 10C with...
    కళాభిషేకం9Aశివపురంరమణగారితో
    • శివపురం రమణ గారితో|కళా...
    శివపురం రమణగారితో కళాభిషేకం9B
    • శివపురం రమణ గారితో|కళా...
    బండారు నాగేష్ గారితో కళాభిషేకం1
    • కళాభిషేకం -1a #బండారున...
    బండారు నాగేష్ గారితో కళాభిషేకం1A
    • కళాభిషేకం -1B #బండారున...
    వనజకుమారి గారితో కళాభిషేకం2A
    • కళాభిషేకం 2a వనజ కుమార...
    వనజకుమారి గారితో కళాభిషేకం2B
    • కళాభిషేకం 2B వనజ కుమార...
    ఆకులేటి నరసింహమూర్తి గారితో కళాభిషేకం3A
    • #kalabhishekam3with #a...
    ఆకులేటి గారితో కళాభిషేకం3B:-
    • #kalabhishekam3 with#a...
    A.V రమణగారితో కళాభిషేకం4A:-
    • A.V రమణ మాస్టర్ తో కళా...
    A.V రమణగారితో కళాభిషేకం4B:-
    • A.V.రమణ మాస్టర్ తో కళా...
    పక్కీరప్పగారితో కళాభిషేకం5A:-
    • కళాభిషేకం 5a|Kalabhish...
    పక్కీరప్పగారితో కళాభిషేకం5B:-
    • కళాభిషేకం 5B|Kalabhish...
    కండే చిన్న అంజనమ్మ గారితో కళాభిషేకం6A:-
    • Kalabhishekam 6a with ...
    కండే చిన్న అంజనమ్మ గారితో కళాభిషేకం6B:-
    • Kalabhishekam 6B with ...
    నిమ్మలకుంట కుళ్ళాయప్ప గారితో కళాభిషేకం8A:-
    • KALABHISHEKAM-7a |కుళ్...
    నిమ్మలకుంట కుళ్ళాయప్పగారితో కళాభిషేకం8B:-
    • KALABHISHEKAM-7B |కుళ్...
    పూసపాటి రాము గారితో కళాభిషేకం9A:-
    • కళాభిషేకం-8a|KALABHISH...
    పూసపాటి రాముగారితో కళాభిషేకం9B:-
    • Kalabhoshekam 8B with ...
    దిరిశం శ్రీనివాస్ గారి గాత్రంలో హరిశ్చంద్రపద్యాలు:-
    • దిరిశం శ్రీనివాస్ రావు...
    మళ్లేశ్వరరావు వారణాసి పద్యం:-
    • Meesala Gopal Naidu #h...
    పిలువకురా! దశికరమేష్ గారి హార్మోనియం ప్లేయింగ్:- • దశిక రమేష్ APSRTC Driv...
    బండారు నాగేష్ గారు పాడిన నరసింహశతకం పద్యం:- • #నరసింహశతకం #పద్యాలు#b...
    కాటి సీను పద్యాలు అంజినప్ప
    • Anjanappa kati scene p...
    మయసభ దుర్యోధనుడు:-
    • MAYA SABHA Duryodhanud...
    జయజయాగిరిజారమణ రామకుమారి:-
    • JAYA JAYA GIRIJA Raman...
    బాలరెడ్డెమ్మ మహిమ:-
    • సంతాన వర ప్రదాయిని బాల...
    చిట్టిబాబు -సుహాసిని చింతామణి భవాణిసీను పూర్తి: • భవాని -చింతామణి పద్యనా...
    నారాయణ స్కూల్ ఫేర్ వెల్ డే సాంగ్:-
    • Farewell day song| Nar...
    ఎన్నో ఏండ్లు గతించిపోయినవి:-
    • Yenno yendlu gathinchi...
    ఇంతులు తారసిల్లువరకే రజనీవాణి:
    • Chinthamani ఇంతులు తార...
    కరోనాలో ప్రైవేట్ టీచర్ల కష్టాలు:-
    • Private teachers probl...
    గురువంటే ఎలాంటి వారో తెలిపే పాట:-
    • Teachers day song by A...
    రామాంజనేయ యుద్ధం వార్ సీను:
    • Ramanjaneya yuddham wa...
    నారాయణ స్కూల్ 2019-2020 ఫేర్ వెల్ సాంగ్:-
    • Farewell day song on 2...
    మా అమ్మ పాడిన జానపదం :-
    • ఆవు- పులి కథ|Cow and T...
    హెల్మెట్ సాంగ్:-
    • Helmet song by anjanap...
    కాటి సీను పద్యాలు :-
    • Anjanappa kati scene p...
    ఆడపిల్ల పుడుతుంటే పాట:-
    • Respect women| telugu ...
    నా కీబోర్డ్ అన్ బాక్సింగ్
    • Casio ct-x9000IN Key b...
    దుగుమర్రి సుంకన్న పద్యం:-
    • దుగుమర్రి సుంకన్న|Thal...
    50 వసంతాల RDT పాట:-
    • RDT 50 years song పల్ల...
    మొదటి బహుమతి తెచ్చిన అంజనప్ప పాట:-
    • Happy women's day song...

Комментарии • 67

  • @dvkrishnaiah995
    @dvkrishnaiah995 4 месяца назад +3

    Great sir గురువుగారికి పాదాభివంధాములు sir

  • @bsanjaydj7012
    @bsanjaydj7012 4 месяца назад +1

    Dhanyavadhalu guruvu garu

  • @jonnagirinagabhushanaaa3369
    @jonnagirinagabhushanaaa3369 2 года назад +1

    Sir meeku naa padhabhi vandanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamureddy7187
    @kamureddy7187 2 года назад +1

    మహానుభావా వందనాలు గురువా

  • @arunavennapusa2129
    @arunavennapusa2129 2 года назад +1

    Elanti kalakarulanu telugu jathiki parichayam chestunna neeku dhanyavadamulu

  • @fakruddin3735
    @fakruddin3735 2 года назад +1

    సూపర్

  • @madakasirasomanna7676
    @madakasirasomanna7676 Год назад +1

    సూపర్ సార్

  • @VishnuP-g2j
    @VishnuP-g2j 9 месяцев назад +1

    Super super super super super super

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  9 месяцев назад

      ధన్యవాదాలు సార్ 🤝💐🌹🙏

  • @gmurthy6889
    @gmurthy6889 3 месяца назад +1

    Ma.guruvu.garu

  • @vijayaarts8682
    @vijayaarts8682 2 года назад +8

    Great 🙏🙏🙏🙏

  • @ngteam7240
    @ngteam7240 2 года назад +1

    🙏🙏🙏🙏

  • @boyajayaprasad3285
    @boyajayaprasad3285 2 года назад +4

    Super super anna 🙏🙏🙏🙏🌷🌷🌷

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 6 месяцев назад +1

    God bless the sir Ravi garu

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  6 месяцев назад

      రవికుమార్ గారు ఈమధ్యనే స్వర్గస్తులైనారు సార్.వారి మాట,పాట, పద్యం ప్రతిభను మన చానల్ లో భద్రపరచడం నా అదృష్టం 🤝💐🙏

  • @pathivaadavishnu7211
    @pathivaadavishnu7211 2 года назад +1

    manchi sukhamainagonthu

  • @ramukolu9825
    @ramukolu9825 2 года назад +10

    చాలా..మహా..గొప్ప..నీట్..and.. క్లీన్..హార్మోనిస్టు..సర్..గారిని..పరిచయం..చేసిన..మీకు..కళాభివందనాలు💐💐సర్..గురువుగారికి..మంచి..ఆయురారోగ్యాలు.ఇవ్వాలని.ఆ..భగవంతుణ్ణి..ప్రతిస్తున్నాము

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 2 года назад +1

    Your life is a very good example to the contemporary world.Your charity and devotion is highly appreciable.CEO Anjanappa and Ravi Kumar gariki Sathakoti Padabhi vandanalu.

  • @karanamsimha2956
    @karanamsimha2956 2 года назад +1

    Sir narthanashala padyam chala bhaga padinaru chala istamsir

  • @galihemanthreddy
    @galihemanthreddy 2 года назад +8

    చాలా గొప్ప కళాకారుడు sir

  • @surajnelapati8957
    @surajnelapati8957 4 месяца назад +1

    Namaste ceo sir

  • @ganigani6687
    @ganigani6687 2 года назад +5

    Very very nice program sir.

  • @rameshdasika8518
    @rameshdasika8518 2 года назад +2

    Ayya.chala.chala.santosham....me.gatram..melody.harmani.playing.nice.anjanappa.garki.namaskaramulu

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      ధన్యవాదాలు సార్ 🙏🙏💐💐🌹🌹

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 2 года назад +4

    అందరికీ కలాబివంధనాలు👌🙏🙏💐💐

  • @murthymangipudi1221
    @murthymangipudi1221 Год назад +1

    మంగళం పల్లి బాలమురళీకృష్ణ గారి లాగే మీరు పాడారు,మహా అద్భుత ము సార్ ,అంజనప్పా గార్కి ధన్యవాదములు 🙏

  • @rsrinivasulu62
    @rsrinivasulu62 2 года назад +3

    🙏🏽🇮🇳 manchi Guruvu garini paricham chesaru sir danyavadamulu mee ku Guruvu gariki padabi vandanalu🙏🏽🇮🇳

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      ధన్యవాదాలు సార్ 🤝🤝💐💐🙏

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 2 года назад +6

    చాలా బాగా పాడారు గురువుగారు 🙏🙏💐💐

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 6 месяцев назад +1

    అంజనప్ప గారూ మీ సేవ ❤❤❤

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  6 месяцев назад

      ధన్యవాదాలు సార్ 🙏🙏💐

  • @khaderbabunavarasaalu9409
    @khaderbabunavarasaalu9409 2 года назад +7

    Very good friend. Good job Exlent interview friend. Congratulations to you and Artist.

  • @ramukolu9825
    @ramukolu9825 2 года назад +4

    పౌరాణిక..నిగంటువు..గురువు..గారు💐💐💐

  • @dhanunjayavanarasa
    @dhanunjayavanarasa 2 года назад +10

    చాలా ధన్యవాదములు సర్ మా బాబాయ్ ను ఇంటర్వ్యూ చేసినందుకు
    సహకరించిన మీకు మా తమ్ముళ్లు పవన్ కు దిలీప్ కు ధన్యవాదములు
    👍🤝

  • @subbaiahc7648
    @subbaiahc7648 2 года назад +1

    Kalaakaarulandariki, ANJANAPPA SIR Gaariki Kalaabhivandanamulu
    MAY GOD BLESS THEM...

  • @swamy66knp71
    @swamy66knp71 2 года назад +7

    Anjinappa garu thank you manchi kalakarunni parichayam chesaru.veella chinnanna Sudarsan garu 1979 lo maa villagelo kurukshetram drama nerpincharu.andulo nenu Dhuryodhanudu ga vesanu.He is great composar

  • @raovv6851
    @raovv6851 2 года назад +2

    అంజనప్ప గారు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం అద్భుతం. మీరు ఉపాధ్యాయవృత్తిలో నుండీ, ప్రవుత్తి గా,రంగస్థలం నటుడు అయి కూడా, మారు మూల గ్రామాలలోని కళాకారులను పరిచయం చేయుట ఆదర్శపాయం. ప్రస్తుతం అనంతపురం జిల్లా వారి గురించి మాలాంటి నాటకాభిమానులకు తెలియజేసినందులకు ధన్యవాదములు. అదే విధంగా ఇతర జిల్లాల వారి గురించి కూడా తెలియ చేయండి. ప్రతి జిల్లాలలో మరుగుపడి పోయిన వారు చాలా మంది వున్నారు. నేను కురుక్షేత్రం, హరిచంద్ర నాటకాలు వేలసార్లు చూచాను. Sr. D. V. గారిని చూడలేని దురదృష్టవంతుణ్ణి. బహుశా నేను చూడని ప్రసిద్ధ నటులు కొద్దిమంది మాత్రమే. మీ కార్యక్రమం రోజు వింటున్నాను. రోజు అబ్బూరి,షణ్ముకి, పీసపాతీ,, డి. వి.,మల్లాది,రఘురామయ్య, బి. సీ. కృష్ణ, ఏ. వి మొదలగు వారి పద్యాలు వింటున్నాను. రోజు హరిచంద్ర పద్యాలు వినకుండా నిద్రపోను. హైదరాబాదు లో నేను చూడని నాటకం లేదు. నాకు తెలిసి హైదరాబాద్ లో sr. D. V. ఒకసారే వేసినట్లు గుర్తు. ఆరోజు కార్యక్రమం గురించి తెలియదు. మరుచటి రోజు చూచాను.నేను 10 సం. నుండే చూస్తున్నాను. నా వయసు 78 సం. నేను చూడని వారిని మీ ద్వారా వింటున్నాను. ఇలాగే వింటుంటాను, వి. వి. రావు,M. E.,

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад +1

      సార్! నాటక రంగం పట్ల మీకున్న అపారమైన అనుభవం,ఆసక్తి చాలా గొప్పది సార్. మీరన్నట్లు నాకు భగవంతుడు శక్తి,ఓపిక ప్రసాదించినంత వరకు ఖచ్చితంగా ఇతర ప్రాంతాలకు కూడా వీలును బట్టి వెళ్ళి కళాకారుల అనుభవాలను సేకరించి భద్రంగా రాబోయే తరానికి పదిలంగా అందిస్తాను.మొన్ననే 2వ తేది తెలంగాణాలో చాలా మంచి కార్యక్రమం 11:30 నుంచి రాత్రి 9:30 వరకు నిర్విరామంగా జరిగింది.వృత్తి కడుపు నింపుతుంది ,ప్రవృత్తి సంతృప్తినిస్తుంది కాబట్టి రెండింటినీ సమయానుకూలంగా కొనసాగిస్తానని,అందుకు కళాకారుల ప్రోత్సాహమే నా ప్రయాణానికి ఇందనం అని తెలియజేస్తున్నాను.మీ సపోర్ట్ మాకుంటే చాలు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹💐💐💐🤝🤝🤝🤝

  • @galihemanthreddy
    @galihemanthreddy 2 года назад +7

    Enterence editing super sir
    He is a great hormonist and singer కలభివందనలు sir మీకు 💐💐💐💐

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад +1

      Thank u so much hemanth 🤝🤝💐💐 for ur best comment about beginning

  • @bogguvenkatesulu3525
    @bogguvenkatesulu3525 2 года назад +1

    Super Anna మ నగ్రామము మరియు మన మండలం తెలుపండి. అన్న మాది yeguvapalli న పేరు గంధం Venkatesulu Panchayat secretary.

  • @rajagopalyadagiri6172
    @rajagopalyadagiri6172 2 года назад +6

    తొలుత తేనె తెలుగు యుట్యూబ్ చానల్ వ్యవస్థాపకులు శ్రీ అంజనప్ప గారికి అభినందన వందనములు. తరువాత వి.యస్.రవికుమార్ మాష్టారుకు నమస్కారములు.అంజనప్ప గారు మీ బుల్లితెర ద్వారా ఒక మంచి సంగీత విద్వాంసుని యావత్ ప్రపంచానికి పరిచయం చేశారు.ధన్యవాదములు.1998సం. కదిరి ఆర్టీసీ డిపో నందు నన్ను నాటకరంగానికి పరిచయం చేసిన మొదటి గురువు గారి గాత్రమును వినే అవకాశం లభించింది.నాటి నుండి నేటివరకు ఔత్సాహిక కళాకారుడిగా కొనసాగుతున్నాను. మా ఆది గురువు గారు సంపూర్ణ ఆరోగ్య వంతులవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ....
    రాజగోపాల్ యాదగిరి.
    ఔత్సాహిక కళాకారుడు.
    అనంతపురం.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      ధన్యవాదములు రాజగోపాల్ సార్ 🙏🙏💐💐🌹🌹

  • @nareshanke5807
    @nareshanke5807 2 года назад +7

    సూపర్ సార్ చాలా బాగుంది సార్ ప్రొగ్రాం వి,యస్ రఘు గారు మా ఊరు నాటకం నేర్పించారు సార్ వాళ్ళా అమ్మ కూడా హార్మోనియం చాలా బాగా వాయిస్తారు సార్👌👌👌🙏🏼🙏🏼🙏🏼

  • @shaikvalli5991
    @shaikvalli5991 2 года назад +6

    గానం పూర్వ జన్మ సుకృతం అన్న మాట అన్నప్పుడు వారి వినయం నేటి తరాలకు ఒక గొప్ప మాట. కళామతల్లి ముద్దుబిడ్డ లకు వందనం

  • @VSPRODUCTIONSchannel
    @VSPRODUCTIONSchannel 2 года назад +12

    ధన్యవాదాలు అంజినప్ప అన్నయ్య గారు . మీకు మా హృదయ పూర్వక కతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.. మీరు మాకు జీవితాంతం గుర్తుండిపోయే వీడియో బహుమతిగా ఇచ్చారు
    ధన్యవాదాలు అన్నయ్య

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      మీరు నా శ్రేయోభిలాషులు కదా పవన్ & దిలీప్ ఇంతమాత్రం చేయకపోతే ఎలా? అలాంటి గొప్ప గురువుతో నేను ఇంటర్వ్యూ చేయడం నాకు మరచిపోని తీపి జ్ఞాపకం కదా! నాన్నగారు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను.🙏🙏🙏🙏💐💐💐🤝🤝🤝🤝🤝

  • @fakruddin3735
    @fakruddin3735 2 года назад +1

    తేనె తెలుగు ఛానల్ వారు ఎర్రమ పాండురంగయ్య గారిని ఇంటర్వ్యూ చేయండి సార్. ఆయన రిటైర్డ్ తెలుగు విద్వాన్ మరియు చాలా మంచి హార్మోనిస్ట్.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад +1

      Thank u sir 🙏🙏🤝🤝 మీరు మన చానల్ ను చాలా రోజుల నుండి ఆదరిస్తున్నారు అందుకు కృతజ్ఞతలు.మీరు చెబుతున్న పాండురంగయ్య గారి contact number పెట్టండి ఎక్కడుంటారో కనుక్కొని కలుస్తాను.

  • @srinivasal
    @srinivasal Год назад +1

    Nindu noorellu ayur arogyalatho undalani Davunni prarthisthunnanu

  • @vpgamers5202
    @vpgamers5202 2 года назад +4

    Hi sir I am vedith from PCMR school 9th class student, you told that, i will tell 10th class biology syllabus in my youtube channel

  • @narasimhaswamy5585
    @narasimhaswamy5585 2 года назад +1

    అంజినప్పగారు మీ ఇంటర్వ్యూ పంథా మీ ముఖం కవళికలు ముచ్చట గా ఉంటాయి.మీరు హార్మోనిష్టులను కలిసి నప్పుడు ఒక్క పద్యం మీరు ఆలపించి చూపండి.లేదా మీ పద్యాలు ఒక వీడియో చేసి పెట్టండి.మీ మాండలికం బాగుంటుంది.మాకు వెంటనే కొన్ని అర్థం అవడం లేదు.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      ఓకే సార్ మీ అమూల్యమైన ,అభినందనలతో కూడిన సూచన తప్పకుండా పాటిస్తాను .సార్ 🤝🤝🙏🙏💐💐

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 2 года назад +1

    నర్తనశాల మూవీలో సలలిత రాగం అన్నారు కానీ ఆ పాటను సంగీత దర్శకులు సుశర్ల దక్షిణ మూర్తిగారు మేచ కళ్యాణి రాగంలో కంపోజ్ చేసినారు బాలమురళిగారు బెంగళూరు లతాగారు అలాపన చేసినారు సలలిత రాగానికి మేచ కళ్యాణి రాగానికి సంబంధం ఏమిటి

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      లలితరాగ సుధా అనే పాటను పాడమన్నాము సార్ ఆ రాగం కాదు.

    • @knarayanappakummaranarayan3679
      @knarayanappakummaranarayan3679 2 года назад +1

      @@Teneteluguanjanappa సీనియర్ సముద్రాల వారు పల్లవిలోనే సలలిత అను పదాన్ని వ్రాయడంలోనే ఆరాగానికి ఆ పదానికి సంబంధం వుంది ఆపదానికి అర్థం తెలుసుకుంటే సంబంధం దొరుకుతుంది