Journalist Sai Reveals About His YOUTUBE Turnover || Journalist Sai Exclusive Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 335

  • @pavankumar-nw1vd
    @pavankumar-nw1vd 5 лет назад +2

    Hi fi tv మీరు చేసిన ఇంటర్వూస్ లో జర్నలిస్ట్ సాయి గారిది చాలా బాగుంది. మరియు సాయి గారు ఎదిగిన విధానం అయన తన వృత్తిలో ఎంతకష్టపడ్డారో తెలిసింది.
    Jai Hind

  • @chigicherlamahesh624
    @chigicherlamahesh624 5 лет назад +167

    సూపర్ టాకింగ్ పవర్ కచ్చితమైన న్యూస్ మీరు గ్రేట్ సాయి గారు

  • @VimalKumar-po4gz
    @VimalKumar-po4gz 5 лет назад +144

    సాయి గారిని మొదట్లో తప్పుగా అర్ధం చేసుకొన్నాము కానీ అయన విలువలు కలిగిన జర్నలిస్టు.

    • @kisi54
      @kisi54 5 лет назад +2

      Vimal Kumar ela ardam ayindi ippudu telisina viluvalu enti😂😂

    • @VimalKumar-po4gz
      @VimalKumar-po4gz 5 лет назад +2

      సాయి గారు KA Paul ని విమర్శించినపుడు పేరుకోసం, జగన్ ఇచ్చే డబ్బు కోసం అన్ని విశయాలలో తల దూర్చి పోస్టింగులు పెడుతున్నాడని అనుకొన్నాం కానీ ఏ స్వార్థం లేకుండా అన్యాయాన్ని ప్రశ్నించే విషయంలో ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు.

    • @vikkybanti2045
      @vikkybanti2045 5 лет назад +5

      Modi,jagan nunchi teesukune packages gurinchi teliyaleda sir meeku??

    • @guntru.rajendraprasad3519
      @guntru.rajendraprasad3519 5 лет назад

      Super

    • @cooldude5711
      @cooldude5711 5 лет назад +3

      Em viluvalu dabbulu kosam kakkurthipadi social media lo propaganda Ni spread chestunnanduka

  • @CRYPTODUNIA.
    @CRYPTODUNIA. 5 лет назад +56

    Sollanthaa cheppaadu kaanee Income gurinchi maatram cheppaledu very intelligent.
    Athani RUclips income thelusukovaali anukunte ee comment like cheyandi, nenu with proof athani RUclips channel income choopisthaanu.

  • @devisrinu8401
    @devisrinu8401 5 лет назад +12

    నిజం... ఎప్పుడు ఒడిపోదు.

  • @nrajukvknagraju6271
    @nrajukvknagraju6271 5 лет назад +50

    Real journalism.good

  • @pavankumar-nw1vd
    @pavankumar-nw1vd 5 лет назад +4

    సాయి గారు మీలాంటి వాళ్ళు దేశానికీ అవసరం. మీ విశ్లేషణ చాలా అవసరం.
    జై హింద్.

  • @rafisham8823
    @rafisham8823 5 лет назад +110

    Sai garu pawan fans 90% mee subscribers.

    • @rajnandangandrakota8948
      @rajnandangandrakota8948 5 лет назад +3

      Antha sinma ledhu neeku

    • @vijay058
      @vijay058 5 лет назад +2

      Endhuku Sir pavan involve chesatharu ani topics loki

    • @rajnandangandrakota8948
      @rajnandangandrakota8948 5 лет назад +1

      @@vijay058 kadupu manta Pavan nijaalu TDP nijaalu chepte atlane matladutharu...

    • @santhosh285
      @santhosh285 5 лет назад

      Illeterates

    • @jeevankumar6423
      @jeevankumar6423 5 лет назад

      Endi Ra me pavala goal, em chesina meme chesan ani dabba kottukovadame

  • @gopikurra8058
    @gopikurra8058 5 лет назад +47

    ది రియల్ హీరో

  • @kaleshavalinoorbashan6956
    @kaleshavalinoorbashan6956 5 лет назад +15

    Truth is always win sai Garu

  • @kbrrao7160
    @kbrrao7160 5 лет назад +7

    Sir, u r right journalist
    Sai Garu you are delivering factual information to the people.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 5 лет назад

    పోలీసులకే ధైర్యంలేదు...మీరు గ్రేట్ సాయిగారూ...

  • @ramaraogoteti8170
    @ramaraogoteti8170 5 лет назад +11

    Sai garu you are good journalist.No doubt in it.When I open youtube first I search you only.I like your comments.Keep it up.May God bless you

  • @burraramesh6362
    @burraramesh6362 5 лет назад

    Great sai garu Mee speech Chala perfect ga matladataru,so Really great thank you so much sir

  • @ananthram
    @ananthram 5 лет назад +14

    Sir you have shown the power of journalism you became the inspiration for youth journalists

  • @arunalatha4644
    @arunalatha4644 5 лет назад +27

    Sai garu good discussion

  • @ravulasandeepkumar1994
    @ravulasandeepkumar1994 5 лет назад +1

    Great sai gaaru

  • @krishnachintalapori1751
    @krishnachintalapori1751 5 лет назад +43

    I know you are great sir

  • @oldisgold3906
    @oldisgold3906 5 лет назад +18

    Very good sai GARU
    Keep it up

  • @durgasijankirao4285
    @durgasijankirao4285 4 года назад

    దేశానికి రాష్ట్రానికి మంచి జర్నలిస్టు ఉన్నారు కాబట్టి ఇంకా ధర్మం నడుస్తూనే ఉంది కొంచెం కొంచెం ఈ ధర్మయుద్ధంలో సాయి గారు ఒకరు

  • @murugeshgv3289
    @murugeshgv3289 5 лет назад +11

    Sai gaaru you should live 1000 years

  • @srinivasvipparla4923
    @srinivasvipparla4923 5 лет назад +10

    He is now metured జర్నలిస్ట్
    Very honest and dedicated towards journalism🙏🙏🙏

  • @harikrishna5666
    @harikrishna5666 5 лет назад +15

    RUclips no.1 journalist sai garu
    No 2 Prof nageswara Rao
    Congratulations Sai garu & Prof nageswara Rao.

    • @ngopikrishna78
      @ngopikrishna78 5 лет назад +6

      No2 tdp nageswararao garu but no1 sai is people's sai garu

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 5 лет назад +24

    Great job sir

  • @pvenkatesh1538
    @pvenkatesh1538 5 лет назад +1

    Professor Nageshwar & Sai gaaru super

  • @nota1949
    @nota1949 5 лет назад +1

    Sir మీ bio pic plan చేయండి.. ఒ నిజాయితీ గల జర్నలిస్ట్ ని మించిన హీరో ఎవరు ఉన్నారు చెప్పండి?

  • @vlgsarma5901
    @vlgsarma5901 5 лет назад +6

    OK, GO-AHEAD, GOD BLESS U SAIJI.

  • @swaminaidu9229
    @swaminaidu9229 5 лет назад +3

    Hetsoff sir.u are a good and true journalist

  • @TheSrij
    @TheSrij 5 лет назад +10

    Journalism devudu erugu. Oka life save chesaru. Simply Great!

  • @manikantapalivela8139
    @manikantapalivela8139 5 лет назад +5

    True journalism and I am watching daily SAI gari NEWS

  • @rajdeep-allarodu28
    @rajdeep-allarodu28 5 лет назад +3

    We love your journalism.

  • @TeluguIndian729
    @TeluguIndian729 5 лет назад +3

    Great Journalist sai garu👏👏

  • @kesavansunderamurthy9386
    @kesavansunderamurthy9386 5 лет назад

    సాయిగారు నాకు మంచి మిత్రుడు అనేంత స్థాయి నాకులేక పోవచ్చు. కాని నాకు పరిచయం ఉన్న అత్యంత ఆప్తుడైన జర్నలిస్ట్ మిత్రులు సాయిగారు అని గర్వంగా చెప్శగలను.
    స్ఫూర్తిపధం అనే అతి సామన్యమైన ఓ వారపత్రికకి సంపాదకుడిగ సాయిగారి గురించి రాయాలనిపించింది. ఆయన గురించి అప్పటికే ఆరాధనా భావం ఉండేది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ సెవెన్ లో జెమినీ ఛానెల్ ఆఫీసుకి నేను, మా తమ్ముడు శేఖర్ వెళ్ళి ఆయనను కలిసాం!! (సాధారణంగా ఓ ప్రముఖ ఛానెల్ ప్రిన్సిపల్ ఎడిటర్ కుండే ఢాంభీకాలేమి లేకుండా "ఎవరో మూర్తిగారట, మిమ్మల్ని కలవాలంటున్నారు" అనగానే సింపుల్ గా పంపించండి అనటం ఆయనకే చెల్లింది).
    పరిచయాలయ్యాక నేను మీ గురించి మా పత్రికలో రాయాలనుకుంటున్నాను అని అనగానే నావంక చూసి ఆయన నవ్వటం నాకు చాలా గుర్తు. ఏం తెలుసు నా గురించి అన్నారు!! మీరె చెప్పండి అన్నా.
    కనీసం వాయిస్ రికార్డర్ కూడా లేదు. ఓ మూడు గంటలపాటు చెప్పారు తన గురించి తాను సాయి. నేను రాసుకున్నాను. ఇది జరిగి పదెళ్ళైంది. అయినా ఒ అనుభవం చిరస్మరణీయమే!!
    వ్రుత్తిపరమైన ఒడిదుడుకులు, పాత్రికేయవ్రృత్తి పట్ల అంకితభావం, వైవాహిక జీవితం, ఎదుర్కొన్న సవాళ్ళు, స్వీకరించిన సత్కారాలు, అవార్డులు, రివార్డులు, పరాభవాలు ... అదొక గతానుభవ పరిచయం, వర్తమాన దర్పణం, సాయి జీవితం అనిపించింది నాకు. టైటిల్ నేను పెట్టనా, లేక మీరేమైనా సజెస్ట్ చేస్తారా అనడిగా? మీ ఇష్టం అన్నారు. రేపు మీకు ప్రూఫ్ ఇస్తా అన్నా!! అలాగే అన్నారు.
    కాని నాకు రెండువారాలయ్యింది అది ఫేర్ చేసి ఆయన ఆమోదం తీసుకోవాలని ఆయన దగ్గరకు వెళ్ళి చూపించడానికి.
    ఆయన ఆ స్క్రిప్ట్ చదువుతున్నంత సేపు చాలా టెన్షన్ గా ఉండింది. అంతా చదివాక "గుడ్, బావుంది" కనీసం ఒక అక్షరం కూడా మార్చకుండా!! ఇది ఆయన నాకిచ్చిన కితాబు!! జర్నలిస్ట్ గా నేను సంతోషంగా స్వీకరించిన హ్రద్యమచన కాంప్లిమెంట్ అది.
    ఆ తరువాత నేను ఆయనను ఒక వేదిక మీద ఘనంగా సన్మానించాను. ఆయనను మాసంస్థ నిర్వహించిన పలు సమావేశాలకు అతిథిగా ఆహ్వానించి సత్కరించటం ఆనవాయితీగా మారిపోయింది.
    సాయిని విమర్షించే వారు, అభోమానించే వారూ ఉంటారు. వారందరికీ నేనొక్కమాట సవినయంగా చెప్పదలచా!! ఎలాంటి ప్రలోభాలకూ లొంగక పాత్రికేయవ్రృత్తికి అంకితభావంతో, సామాన్యుడీ పక్షం వహించటానికి క్షణం కూడా యోచించని అరుదైన మంచి మనిషి సాయి. ఆయను తెలిసిన వారికి, ముఖ్యంగా ఆయన సెన్స్ఆఫ్ హ్యూమర్, స్పాంటెనిటీ, నిజాయితీ, ఆప్యాయంగా వ్యవహరించే తీరుతెన్నులను ఆస్వాదించకుండా ఉండలేరు.
    నేను ఆయన ఇంటర్వ్యూకి పెట్టిన పేరు "అక్షర యోధుడు - సొయి"!!. సరిగ్గా సరిపోయే టైటిల్ అనిపించింది నాకు. సాయిగారూ!! వీ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సర్!!
    - డా.కేశవన్ సుందర మూర్తి.

  • @MrJpreddy
    @MrJpreddy 5 лет назад +2

    Hats off to you my dear bro Sai. People should justify their job not for sake of money. Its open politics for earning money.

  • @jamivenkatesh6163
    @jamivenkatesh6163 5 лет назад +8

    Meru genuine ga vunnaru anduka Sai garu and ilana vundandi sir

  • @ajaykumar-qt7vw
    @ajaykumar-qt7vw 5 лет назад

    తటస్థంగా ఉండే జర్నలిస్ట్ సాయి గారు

  • @doctripper6901
    @doctripper6901 5 лет назад +15

    Super sir,, I am a big fan of u..

  • @RameshRamesh-fm4qb
    @RameshRamesh-fm4qb 5 лет назад +17

    Great and good job sir Sai gaaru

  • @cm9127
    @cm9127 5 лет назад +6

    Sai good journalist

  • @UHDAM
    @UHDAM 5 лет назад +3

    Courageous Person...

  • @yaramramanareddy2434
    @yaramramanareddy2434 5 лет назад +8

    Very good sir, 100% you r a honest. pls join in sakshi tv sir

    • @saikiran9850
      @saikiran9850 5 лет назад +2

      Denki nayana me dabba kottadanka

  • @gopalraju6822
    @gopalraju6822 5 лет назад

    Great sir...

  • @k.sampathkumar4684
    @k.sampathkumar4684 5 лет назад +1

    Really dare goal sai. .. god bless you

  • @dharmarao
    @dharmarao 5 лет назад +16

    Grate journalism Sai gaaru.

  • @rameshchandra4773
    @rameshchandra4773 4 года назад

    Honest journalist ki recognition untundhi. Keep it up

  • @naasamajam4616
    @naasamajam4616 5 лет назад +11

    RUclips pay Kanna YSRCP paid high and become 420 supporter

  • @sanjeevareddy8587
    @sanjeevareddy8587 5 лет назад +17

    Maha murthi lanti earnalist lu unnatime meru journlist ga scuess ayyaru u have vision. Keep it up.

  • @arwapallynaresh546
    @arwapallynaresh546 5 лет назад +1

    I♥️sai
    garu good journalist

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 5 лет назад

    నిజాయితీ న్యూస్ సాయి గారూ

  • @rajunanda7926
    @rajunanda7926 4 года назад

    Am fan of sai sir

  • @ramavenkata8117
    @ramavenkata8117 5 лет назад +10

    Sai very good

  • @TheUkr1244
    @TheUkr1244 5 лет назад +2

    Respect

  • @marripolinaidu8308
    @marripolinaidu8308 5 лет назад

    Your రియల్ హీరో సార్ సాయి గారు బాగా కాపాడారు

  • @abhilashadodda4053
    @abhilashadodda4053 5 лет назад

    Great

  • @dharmasingh7999
    @dharmasingh7999 5 лет назад

    సూపర్ సార్

  • @ksdmanikumar4263
    @ksdmanikumar4263 5 лет назад

    Me passion ki life risk hatsoff sai sir

  • @neeluchandrasekhar
    @neeluchandrasekhar 5 лет назад +3

    Hats off to Sai garu. Probably the thumbnail or title deserves better explanation

  • @annuanand.3062
    @annuanand.3062 5 лет назад

    నువ్వు వచ్చిన తర్వాత మీడియాకూవిలువలు వున్నాయి మికూ పాదాబి వందనం

  • @anu5967
    @anu5967 5 лет назад

    HatsOff sir..
    milanti vallu undatam valla journalism mida gouravam perugutundii..

  • @chvvsatyanarayamurthy7182
    @chvvsatyanarayamurthy7182 5 лет назад

    Thanks you sai garu.

  • @ravisvrm3766
    @ravisvrm3766 5 лет назад +9

    Good talking anna

  • @venkatrao3209
    @venkatrao3209 5 лет назад +2

    Vizag lo Oka aku rowdy ayundali. Antha goppa rowdism ledannadi vasthavam. Manchi cinema story. Venkatesh hero ga saripothundi

  • @kamakshichannel9967
    @kamakshichannel9967 5 лет назад

    U r real hero

  • @anjali6304
    @anjali6304 5 лет назад +12

    Meedi correctga untundi sai garu evaru gurinchaina correctga cheptaru meedi ferfect jarnalisam and analsys

  • @sivag1986
    @sivag1986 5 лет назад +4

    Best Telugu journalist

  • @ManiDeep
    @ManiDeep 5 лет назад +3

    Chaala inspire ga vundhi sir e story vintunte. Respect perigindhi.

  • @venkysangaru3982
    @venkysangaru3982 5 лет назад

    సూపర్ సర్

  • @narasapurveeru
    @narasapurveeru 5 лет назад

    అన్న మీరు సూపర్

  • @ranjithkumar4170
    @ranjithkumar4170 5 лет назад +2

    Great sai garu

  • @sreeharipeddireddi7076
    @sreeharipeddireddi7076 5 лет назад

    Happy for you

  • @lakshmisubbisetty8269
    @lakshmisubbisetty8269 5 лет назад

    Great sir 🙏🙏🙏🙏🙏

  • @darshanreddykandakatla8273
    @darshanreddykandakatla8273 5 лет назад +4

    Hatsoff SAI garu for your courageous journalism 👍👍👍👍

  • @rajuknr3343
    @rajuknr3343 5 лет назад

    Sai garu, chala Santosham ippati ee rojuullo journalism Kona oopiri tho vunna time lo Mee nijayathi tho kudukunna news or comments Gani excellent, Hats off to you
    Chusara nijam chebithe vine vallu
    Kotladhi mandhi vunnaru memantha Mee aasthi.meekante
    Rich journalist evarunnaru, chuddamu Mari kontha mandhi journalist's Mee Dhari padatharemo.

  • @sambasivarao98
    @sambasivarao98 5 лет назад +7

    Sai garu u prepare vedios on govt. systems. Oka dept. thesukondi.rules emity, services to be provided.now what is happening.why ?u r suggestions.any exports suggestions.ultimate how we can give best services.u can also give best examples .

  • @trinetrairnss2.818
    @trinetrairnss2.818 5 лет назад +8

    Sai bro 🙏🇮🇳💪 🇮🇳👍🇮🇳💪

  • @subhanjaneyulu92
    @subhanjaneyulu92 5 лет назад

    U r really good jernalist sir viluvalato kudina sandesalistaru

  • @naveenb9515
    @naveenb9515 5 лет назад +15

    Am big fan of you sir

  • @Zabiulla-my1vd
    @Zabiulla-my1vd 5 лет назад +2

    Manchi jarnalijham sai gaaru

  • @kduryodhanareddy2493
    @kduryodhanareddy2493 5 лет назад

    సార్ ,సాయి గారు నమస్కారం అసలైన జర్నలిస్ట్ కి ఉన్న లక్షణాలు మీలో పూర్తిగా ఉన్నాయి .

  • @intimadhavaraomadhava8353
    @intimadhavaraomadhava8353 5 лет назад

    Sai garu honesty person

  • @manjunathreddy1035
    @manjunathreddy1035 5 лет назад

    U r great sir

  • @gsrinivasulu7766
    @gsrinivasulu7766 5 лет назад

    Saigari ki namasthe. Sir AP govt thwaralo tet nirvahinchabothunnadhi. Happy sir Bed ,Ded variki.kani panchayathiseretary exam jaripinatlu jaripithe assalu qualify avvadam chalakastam.dhayachesi 90days time vachela video cheyyandi ,sir

  • @suryaonlyone
    @suryaonlyone 5 лет назад +2

    Real hero sir

  • @dasanjaneyasrinivas
    @dasanjaneyasrinivas 5 лет назад +3

    Saigaru ee vedioto mee pi respect marinta perigindi....society lo maaku telsina anyayalu mee drustiki tevachhane oka bharosa kalugutondi

  • @shivasankar5029
    @shivasankar5029 5 лет назад +2

    Good sai garu

  • @synergytdp
    @synergytdp 5 лет назад +3

    Good sir

  • @jk.4
    @jk.4 5 лет назад

    Super sar

  • @sramakrishnaiah7463
    @sramakrishnaiah7463 5 лет назад

    సాయి గారు జర్నలిస్ట్ అన్న పదానికి నిర్వచనం మీరు .ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెబుతున్నా మమ్మల్ని i mean pawan fans ని మరవకండి.thank u.and best of luck.

  • @guntru.rajendraprasad3519
    @guntru.rajendraprasad3519 5 лет назад +2

    Sir ur legend.u r clarification is excellent.

  • @radhikareddy1254
    @radhikareddy1254 5 лет назад

    సాయిగారూ నేను నిన్న ఒక ఆశ్చర్యకరమైన విషయం గమనిoచాను.నేను జనసేన తరపున పోటీ చేసిన నెల్లూరు రుారల్ అభ్యర్థి గురించి ఒక కామెoట్ పెట్టి,ఆ తర్వాత మీ వీడియో చూసి కామెoట్ బాక్స్ కి వస్తే రెండు నిమిషాల ముందు నేను ఆ వేరే వీడియో కి పెట్టిన కామెoట్ మీ కామెoట్ బాక్స్ లో రాధాకృష్ణ అనే అతని పేరుతో 180 లైక్స్, 7-8 రిప్లైలతో వచ్చిoది.నేను మళ్ళీ పొరపాటుగా మీ వీడియోకి కామెoట్ పెట్టానా అని చూస్తే లేదు.కొంత సేపటికి ఆ కామెoట్ మీ వీడియో కామెoట్ బాక్స్ లో నుండి మాయమైపోయిoది.ఏమయి వుoటుoది?ఆ కామెoట్ మీ వీడియోకి ఎలా వచ్చుoటుoది?రెండు నిమిషాల ముందు పెట్టిన కామెoట్ కి అన్ని లైకులు,రిప్లైలు ఎలా వచ్చుoటాయ్?

  • @abhikarra8445
    @abhikarra8445 5 лет назад +3

    Super Anna

  • @nagarjunakambhampati8023
    @nagarjunakambhampati8023 5 лет назад

    Good sir all the best

  • @shashidhar1972
    @shashidhar1972 5 лет назад

    Sai garu meeru,
    Daring, dashing, courageous & honest journalist

  • @srinivasv9664
    @srinivasv9664 5 лет назад +3

    4 to 6 lakhs per month

  • @harmokshtv5412
    @harmokshtv5412 5 лет назад

    Good

  • @aravind9232
    @aravind9232 5 лет назад

    Great Work Sir.

  • @Kumarkumar-ru5hz
    @Kumarkumar-ru5hz 5 лет назад +5

    Great sai garu..

  • @sonuEEE
    @sonuEEE 5 лет назад +5

    Who is vizag rowdy ?

  • @kadharbasha6502
    @kadharbasha6502 5 лет назад +3

    Meelanti honest journalist avsaram rendu Telugu rastralaku avasaram anay di na abhiprayam

  • @rams7643
    @rams7643 5 лет назад

    Great journalist in india