Pawan Open On Ali Ali counter | ఆలీ పవన్ ని మోసం చేశారా

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 1 тыс.

  • @billalinga5015
    @billalinga5015 5 лет назад +479

    అడక్కుండా చేసేవాడే ఫ్రేండ్
    సినిమాలో చూపింఛడం కాదు స్నేహం గొప్పతనం
    నిజ జీవితంలో చూపించాలీ సార్

    • @ramanagv007
      @ramanagv007 5 лет назад +13

      Billa Linga
      Ante pk party pedithe tanu(ali) vachayala....ali gariki tana sonta nirnayalu vundava...Ala ithe chiranjeevi garu em join kaledu jsp lo....malli meeru tanu ysp lo join kaledu kada antaru ...nagababu la chiru sir enduku jsp lo join avvaledu...pk chiru sir ni titte dammu unda

    • @billalinga5015
      @billalinga5015 5 лет назад +15

      Ramana Gv తన ఆలోచనలు ఉంటాయి ఉండాలీ కుడా పవన్ నా ప్రానం
      అనకూడదు అంతప్రానమే అయితే ప్రానం పోయిన వీడకూడదు సార్

    • @vinayganji6048
      @vinayganji6048 5 лет назад +3

      Super comment bayya

    • @nikinavi
      @nikinavi 5 лет назад +6

      Kastakalmlo unna annane vadisilesi poyi pavan sontha nirnayam teesukunnappudu, Ali chesindi tappu ela avutadi. Thata Teesta andam tappa okka panikochee Pani kooda cheyali pavan kanna, clarity tho unna Jagan best ani nammadu.

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 5 лет назад +5

      Enduku cheyyali. Friendship lo poonamkour ni elaa vadilesaadu ??

  • @AnilKumar-lq1fx
    @AnilKumar-lq1fx 5 лет назад +380

    పవన్ ముందె చేప్పాడు ఎమి ఆశించకుండా రమ్మన్నాడు.

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 5 лет назад +4

      Alage ali kuda thanaku emi kavalo munde cheppadu

    • @AnilKumar-lq1fx
      @AnilKumar-lq1fx 5 лет назад +4

      @@mrspushpanjali8881 ఆయనకు యంఎల్ఎ పదవి, మంత్రి పదవులు కావాలి . అందుకే ఎమీ ఆశించకుండా రమ్మన్నాడు.

    • @lucky138
      @lucky138 5 лет назад +1

      S

    • @srinivasulureddy3422
      @srinivasulureddy3422 5 лет назад

      Pawan cheppe tappudu nuvvu thongi chusava leda selfi video thesava

    • @vinaych7777
      @vinaych7777 5 лет назад +2

      @ Anil Kumar adhuka Babu package kosam work chasthunaru Pawan

  • @aviswabharat
    @aviswabharat 5 лет назад +290

    బాబూ సాయి పవన్ ఎప్పుడు కూడా అలీ నన్ను మోసం చేసాడు అనలేదు, నన్ను నమ్మలేదు అని అన్నాడు. ఆ హెడ్ లైన్ మార్చండి.

    • @narayanamurthy5008
      @narayanamurthy5008 5 лет назад +3

      U r correct

    • @ravikiran9887
      @ravikiran9887 5 лет назад +1

      Nammalani rule undhaa

    • @aviswabharat
      @aviswabharat 5 лет назад +23

      @@ravikiran9887 అలీ నాకు అంత మంచి మిత్రుడు, కానీ అతను కూడా పోరాటం చెయ్యడానికి రాకుండా, కేవలం సులభమైన మార్గం చూసుకుని జగన్ పార్టీ లో చేరాడు అన్నది దాని సారాంశం.
      పవన్ ఎప్పుడు చెప్పేది ఇదే, అనుకూల పరిస్థితులలో మనకి అందరు ఉంటారు, కానీ ప్రతికూల పరిస్థితి లో కూడా ఉండేవాడే కదా అసలైన మిత్రుడు, నాయకుడు. ఆలోచించండి, అలోచించి ఓటు వెయ్యండి.

    • @rowdyboy411
      @rowdyboy411 5 лет назад

      Rendu okate

    • @googlefacebook9345
      @googlefacebook9345 5 лет назад +1

      Neku enduku ra package family

  • @naresh_krushna5034
    @naresh_krushna5034 5 лет назад +238

    ఈ issue ఇక్కడే ఆగితే మంచిది.

    • @hdhhhh1
      @hdhhhh1 5 лет назад

      Ali real character ... is this what u call gundello pettukodam... lucchali ... facebook.com/193860297620177/posts/884234761916057/?sfnsn=xwwa&funlid=4SN9JmjJHtx42FHa

  • @keshavtalks2934
    @keshavtalks2934 5 лет назад +302

    Kastam Lo thoduga Vunna vade Nijamaina friend

    • @rahulvanjarapu6989
      @rahulvanjarapu6989 5 лет назад +8

      Avunnu brother nijame kaani kastalloki evadu ellamanadu

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 5 лет назад +2

      Kani rajakeeyalalo kadu

    • @kaushilmyakala9394
      @kaushilmyakala9394 5 лет назад +3

      Ipudem kashtam vachindhani?

    • @samudrudumaddala9864
      @samudrudumaddala9864 5 лет назад

      మంచి మిత్రుడు అంటే ఎంటిసార్ ! ఇదేనా

    • @srinivasulureddy3422
      @srinivasulureddy3422 5 лет назад +1

      Nuvvu entha mandiki thodugaa unnav
      Evadi gudha lo entha piyya undooo adi pant ippithe kada thelisedi

  • @2009tpsarathi
    @2009tpsarathi 5 лет назад +351

    స్నేహానికి విలువ ఇవ్వాలని కూడా రాజ్యాంగం లో లేదు లే సార్...
    జగన్ కి ఓట్లు వేయమంటే పవన్ కు వేయవద్దు అనే సార్...

    • @Devigali780
      @Devigali780 5 лет назад +3

      Correct

    • @madanmohan3541
      @madanmohan3541 5 лет назад +2

      @@Devigali780 CORRECT ANNA.VADU MOSAM CHESINADU

    • @nareshkorukonda4119
      @nareshkorukonda4119 5 лет назад +1

      partha sarathi avuna cbn kuda vundhiga pk ke ani y anukolavali tdp ki anukovachuga

    • @syamlanka1993
      @syamlanka1993 5 лет назад +1

      @@nareshkorukonda4119 ysrcp ki veste BJP ani kuda anuko saripotadi

    • @marnenibhaskar
      @marnenibhaskar 5 лет назад +7

      అవును, పవన్ కి వేయాలని ఉందా? వాళ్ల అన్నయ్య చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే లేడా? వాళ్ళ అన్నయ్య కూడా పవన్ ని మోసం చేశాడా? మనుషులకు స్వేచ్ఛ లేదా? నీ ఫ్రెండ్ అయితే నీకు హెల్ప్ చేయాలా? రేణు దేశాయ్ ని పవన్ అభిమానులు TROLL చేస్తుంటే కనీసం వద్దు అని చెప్పి ఫాన్స్ ని అపలేని పవన్ మిత్ర ధర్మం గురించి మాట్లాడుతుంటే, ఆలోచించండి. ఎవరు కరెక్ట్ అని?

  • @MrRavikirang
    @MrRavikirang 5 лет назад +84

    Dear Janasiniks, Pls leave this topic. We just have 1 more day, lets pls concentrate on taking our manifesto to people.

  • @htvkulluru7722
    @htvkulluru7722 5 лет назад +108

    ఆలి గానికి అంత సీన్ లేదు ,వదిలేయండి సార్

    • @pandurangaraobheemavarapu6944
      @pandurangaraobheemavarapu6944 5 лет назад +7

      Ali issue public meeting lo rise chesindi evaru

    • @sudheerkumarvundi1655
      @sudheerkumarvundi1655 5 лет назад +2

      Panduranga rao Bheemavarapu Pawan not raises issue
      He told Ali didn’t trust him
      Stop judging brother

    • @ranveereducationalchannel2167
      @ranveereducationalchannel2167 5 лет назад +1

      Public మీటింగ్ లో... అతని పేరు ఎత్తాడు అంటే అతనికి.... సీన్ ఉన్నంటే......

    • @pandurangaraobheemavarapu6944
      @pandurangaraobheemavarapu6944 5 лет назад

      @@sudheerkumarvundi1655snehitudinantamatrana tanakantu abhiprayalundava!
      Ali clear ga ceppadu tananunchi emi pondaledani. Trust anea padaniki sambandinchi question ledu ee issue lo

    • @sudheerkumarvundi1655
      @sudheerkumarvundi1655 5 лет назад

      Panduranga rao Bheemavarapu
      Sir only thing is so simple... in this world person hopefully trusted only a honesty friend blindly so he spoke
      He clearly mentioned Ali don’t hav hope on janasena because he thought that he won’t win

  • @rameshkala5985
    @rameshkala5985 5 лет назад +35

    సాయి గారు అంతకుముందు ఆ తర్వాత అలిగారు స్టార్ కమెడియన్ గా ఎదిగారు ఒక్కసారి ఆలోచించండి ఓన్లీ పవన్ కళ్యాణ్

    • @karteekkuna5987
      @karteekkuna5987 5 лет назад +1

      Manaki pk pi abhimanato ali ni chinna chupu chudaku bro. Ali enno kastalu padi e stailo unnaru.

    • @qamarparru7496
      @qamarparru7496 5 лет назад

      Ur r right karteek ..

    • @gouseshaik4537
      @gouseshaik4537 5 лет назад

      Avu brother pawan remake la Valle Tamil cinema stardom perigindi anna Telugu cinema ekkadiko tesukuvelladu

  • @AyitheInkentiMawaBRO29
    @AyitheInkentiMawaBRO29 5 лет назад +3

    PK ఫ్యాన్స్ మీరే వైరం సృష్టిస్తున్నారు 1st respect their friendship.. రాజకీయం దారులు వేరయినా వాలు వ్యక్తిగతంగా ఒకటే plz note this.. ఇన్ని ప్రచారాల్లో కూడా pk ని ఒక్క మాట కూడా తప్పుగా అనలేదు ..అది మిత్ర ధర్మం..pk పబ్లిక్ లో అలీ ని నిన్న అలా అనకపోయి ఉంటే అలీ కూడా సైలెంట్ గానే ఉండేవాడు..

  • @htvkulluru7722
    @htvkulluru7722 5 лет назад +12

    పిలిస్తే వచ్చావాడు బందువు, పిలవకుండా వచ్చేవాడు స్నేహితుడు, ఈ మాత్రం తేడాను కూడా గుర్తించ లేని వాడు ఆలి,యిలాంటి భొగస్ ఫ్రెండ్ పవన్ అవసరం లేదు,

  • @varaprasadbhoomireddy926
    @varaprasadbhoomireddy926 5 лет назад +62

    Mosam chesadu Anni pavan garu akada,chepaledu, friendship ki eche viluva ghurunchi adigadu, geleche valavipu kadhu, namakam vundali Anni chepadu.

  • @ganeshjust2314
    @ganeshjust2314 5 лет назад +101

    సాయిగారు ఒక్కమాట
    మీ నాన్న గారు ఉన్నారా అన్నదానికి నీ అమ్మ మొగుడు ఉన్నాడా అన్నదానికి తేడా ఎంతుందో.
    అలాగే అలీ పవన్ ని విమర్శించాల్సిన పని లేదు జగన్ గెలిపించండి అని ప్రచారం చేస్తే దానర్థం పవన్ ఓడించండి అనేగా

    • @durgaprasad-xk3ij
      @durgaprasad-xk3ij 5 лет назад +3

      Yes bro!

    • @parthuh1
      @parthuh1 5 лет назад +1

      Super

    • @ashwinkumar5693
      @ashwinkumar5693 5 лет назад +1

      Em cheppav brother ! Next level explanation

    • @avinashreddy8667
      @avinashreddy8667 5 лет назад +2

      Evari opinion valladi bro.. Ala ante chiranjeevi garu em matladapoinaa or Naga babu garu kcr ki vote vesina pawan garini tittinatte Na.. every person has right of his choice

    • @ganeshjust2314
      @ganeshjust2314 5 лет назад +1

      Avinash reddy TS ఎలక్షన్స్ లో అందరు TDP కి వ్యతిరేకంగానే ఉన్నారు పవన్ కూడా పరోక్షంగా TRS కె ఓట్ వెయ్యమన్నారు

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 5 лет назад +2

    ఆలీ మంచి స్నేహ శీలి .ఎవరిని నోప్పించే వ్యక్తి కాదు .అతని మాట తీరు చూస్తే అలానే ఉంటుంది .just mis understanding .communication gap .that sal.ఇంతటి తో ఇది ఆగిపోతే వారివురినీ కి మరియు fans మంచిది .

  • @nivasbattula8699
    @nivasbattula8699 5 лет назад +4

    Pawan ali మిత్రులు కాదు pawan image ని అడ్డం పెట్టుకొని ali popular అయ్యాడు

  • @htvkulluru7722
    @htvkulluru7722 5 лет назад +19

    ఎవన్ చేసిన తప్పు ఏమిటంటే స్థాయి బేదం ఉన్న ఒక వెదవతొ స్నేహం చేయడం

    • @karunlucky999
      @karunlucky999 5 лет назад +1

      Ala anaku brother, ala ante mana kante pawan gari stayi peddadi ala ani ayana manalni abhimaninchakudadha, Ali ki friendship value telidu anduke ala chesaru, atanu ala chesadani manam digajarakudadhu

  • @ksrinu6786
    @ksrinu6786 5 лет назад +54

    Currect sai,garu only communication gaap

  • @giridharpuvvala5688
    @giridharpuvvala5688 5 лет назад +28

    Ali expected Minister position, is he fit for that ? he is a comedy piece not a leader. only because of Pawan he is saved long back, about his bhutu pravachanalu in the public functions.

    • @gouseshaik4537
      @gouseshaik4537 5 лет назад +2

      Pawala cm ki arhuda badcow Ali pelli chesukunnadu pellam pillani chusukuntunnadu pawala gadi la divorce case nadava ledu living relationship cheyaledu pellam to loyal ga leni vaadu prajalani em palistadu maa ke Lou*de

  • @lovenature946
    @lovenature946 5 лет назад +16

    Ali & Pawan iddariki personal vishayam, don't create Political issue.
    Baga chepparu Sai garu.👍

  • @sreedhark521
    @sreedhark521 5 лет назад +1

    సొంత అన్న తమ్ముళ్లే వారికిష్టమొచ్చిన
    పార్టీల్లో ఉంటున్నారు, భార్య భర్తలే
    వేరే వేరే పార్టీల్లో ఉంటున్నారు, బయట
    అన్ని సంబంధాలు వేరు రాజకీయాలు
    వేరు ఇది గ్రహించడం మంచిది

  • @sivakrishnapatella
    @sivakrishnapatella 5 лет назад +4

    ఫ్రెండ్స్ అంటే ఏమి ఆశించాకుండా పని చేసేవారు

  • @rao4ps
    @rao4ps 5 лет назад +1

    ఆర్థిక సాయం తీసుకునే స్థాయి లో ఆలీ లేరు. ఆలీ గారి తమ్ముడు సినిమా ఆడియో ఫంక్షన్ కి పవన్ రావలసిన అవసరం ఏముంది. ఇంకా సహాయం ఏమి చెయ్యాలి ఆలీ గారు?

  • @KGKT123
    @KGKT123 5 лет назад +90

    సాయి అనా మీ సర్వేను రిలీజ్ చేయండి దయచేసి

    • @user-zn7ns8iw2h
      @user-zn7ns8iw2h 5 лет назад +9

      TDP will win only 12 MLA seats and Zero MP seats in Andhra Pradesh

    • @drupa8920
      @drupa8920 5 лет назад +2

      @@user-zn7ns8iw2h is it true

    • @radhasubhashini766
      @radhasubhashini766 5 лет назад

      L"l

    • @kumarkumar-lp7te
      @kumarkumar-lp7te 5 лет назад +10

      MLA :Ycp 150, Bjp 25
      MP : YCP 20 , BJP 05
      Thats it...!
      కదా RSS సాయి...

    • @shadowshiva9702
      @shadowshiva9702 5 лет назад +1

      ఎలక్షన్ తర్వాత రోజు

  • @sivai5204
    @sivai5204 5 лет назад +56

    Ali doesn't behave like gentle man.
    Ali went to all parties TDP , YSRCP and JSP.
    Even his behaviour in audio functions is worst.

  • @sureshhazare4913
    @sureshhazare4913 5 лет назад +2

    నిజానికి ఒక సమయంలో అలీ గారు పవన్ సినిమాల్లో మాత్రమే కనపడ్డారు. చాలా మంది అనుకున్నారు పవన్ ఎందుకు అవకాశం ఇస్తున్నాడు అని అది అందరూ మర్చిపోయారు. పవన్ నన్ను పార్టీలో చేరమని అడగలేదు అని అలీ గారు అంటున్నారు మరి జగన్ అడిగాడా. మీరే వెళ్లి చేరిపోయారు. పవన్ మీ గుండెల్లో ఉంటారని అనే మీరు నేను పార్టీలోకి వస్తానని ఎందుకు అడగలేక పోయారు మీరు అడిగితే కదనేవారా

  • @kishoremittapalli2359
    @kishoremittapalli2359 5 лет назад +14

    Correct ye sir ! Friendship undali .. media should close this issue don’t politicize it

    • @oj1505
      @oj1505 5 лет назад

      Saiji
      Already Ali gave a statement about fraud statement from Pavan
      No need discussion. Ok try to keep ur analysis.ok

  • @user-jc7un3od9q
    @user-jc7un3od9q 5 лет назад +9

    ఏమీ ఆశించకుండా స్నేహం ని ఎలా చేయాలో ఆలీ పవన్ కి నేర్పిస్తున్నాడు కానీ ఆలీ మాత్రం పవన్ నుంచి ఆశించే తన బంధువు అని పార్టీ లో చేర్పించాడు తన బంధువు కి ఒక న్యాయం తనకు ఒక న్యాయం వారికే తెలియాలి ఎంత వరకు కరెక్టు పవన్ కళ్యాణ్ టీ ెట్టకపోయినా ఓటు వేయకండి అని చెప్పినట్లే

    • @syamd
      @syamd 5 лет назад

      బాబు అలీ తన బంధువును పార్టీ లో చేర్పించలేదు!!
      పరిచయం చేశాడు అంతే
      ఒకసారి అలీ మాటలు విను
      లేదా పవన్ మాటలు విను
      పవన్ కూడా పర్చయం చేశాడు అని మాత్రమే చెప్పాడు.
      పార్టీ లో పెట్టేటప్పుడు అలీ కి తెలియదు పవన్ అలీ కి చెప్పలేదు కూడా!!😀

  • @simhapasupuleti8113
    @simhapasupuleti8113 5 лет назад +26

    Ali is a Vulgar anchor.and actor..In each and every time he use do double meaning dialogues......

    • @randomvideos2919
      @randomvideos2919 5 лет назад +1

      What about PK

    • @ramanareddy2308
      @ramanareddy2308 5 лет назад +1

      So what about movie scenes in which Ali and pk did obscene and vulgar comedy

    • @gouseshaik4537
      @gouseshaik4537 5 лет назад +1

      Mimmalani namma kudadu Ra poi pawala bhajana chesukondi

  • @kumaryh7451
    @kumaryh7451 5 лет назад +1

    ఆలీ పవన్ని విమర్శించలేదు కానీ పవన్ ఆలీపై మిత్ర ద్రోహి అనే ముద్ర వేసాడు అందుకే ఆలీ బాధపడి మాట్లాడారు ఇంకొకవిష్యం పవన్ చేయని సాయం ఆలీకి చేసాను అని చెప్పడంకూడా బాధకు కారణం ఇది రాజకీయంకాదు వాళ్ళు ఇద్దరు ఒకరిని ఒకరు మర్యాద ఇస్తూ మాట్లాడారు కాబట్టి దీన్ని ఫెన్స్ టాగ్ చేసి ఆలీని విమర్శించకండి ఇక్కడితో వదిలేయండి

  • @sudheerkumarvundi1655
    @sudheerkumarvundi1655 5 лет назад +31

    Sai bhayya.... change u r thumbnail.....
    See wat Pawan spoke.....
    Stop u r talking about this issue in this manner

  • @chiranjeevipothuganti2002
    @chiranjeevipothuganti2002 5 лет назад +1

    Jai power star

  • @nagarajacharikammara4273
    @nagarajacharikammara4273 5 лет назад +13

    TV9 interview chudandi sir... "EVaru padavi isthe ,, aa party lo cheratha " annadu.

  • @ramiey8116
    @ramiey8116 5 лет назад

    Many spoke about this, but not this matured. I watched a couple of your other videos. But this really impressed. Appreciate your analysis. Btw. By far this is the only video I 've come across with so much maturity. Well done .

  • @kalyanbanoth96520
    @kalyanbanoth96520 5 лет назад +6

    Actually pawan Kalyan should not have talked about Ali, Ali did not talk about pawan in election campain, Ali forgive pawan Kalyan, but my vote to janasena

  • @niharikaneharika8333
    @niharikaneharika8333 5 лет назад +1

    Iam big fan of pspk ali kuda manavade. Leave it but ali gariki okkati
    Chepali అవి గారు చిరంజీవి గారు చేసిన దారిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అన్నారు అది నిజమే కానీ ఇప్పుడు పవన్ వెనక ఉన్న సైన్యమంతా ఆయన్ను చూసి వచ్చిన వాళ్ళు మాత్రమే దయచేసి మీరు గుర్తుంచుకోవాలి

  • @rajubaali6379
    @rajubaali6379 5 лет назад +32

    Ali gadi ki అంతా సీన్ లేదు వదిలేయండి...వాడు పచ్చి అవకాశ వాడి

    • @narendrakumar2978
      @narendrakumar2978 5 лет назад +2

      Pk laga

    • @asthalavistha2065
      @asthalavistha2065 5 лет назад

      @@narendrakumar2978.... 😀😀😀

    • @rajeshkommuri2465
      @rajeshkommuri2465 5 лет назад +1

      పవన్ కళ్యాణ్ మరి నాలుగు సంవత్సరాలు టిడిపిలో తో ఉన్నప్పుడు ఆ అవకాశవాది కాదా

    • @rajubaali6379
      @rajubaali6379 5 лет назад

      @@rajeshkommuri2465 Ali గాడిని మాట్లాడితే మీరు ఎందుకు టీడీపీ తో లింక్ చేస్తున్నారు కామెంట్ క్లారిటీ ఉండాలి..బ్రో....don't comment again marala అలాగ డిస్కషన్ పెరుగు తుంది...don't think నెగిటివ్ side my comment

  • @chakriekota355
    @chakriekota355 5 лет назад +1

    అలీ భాయ్ పచ్చి అవకాశవాది.. అది ఆయన నైజం..

  • @shivat3929
    @shivat3929 5 лет назад +8

    Pavan oka Brand name,pk na best friend ante ,ali laabha paddatle

    • @syamkumar2724
      @syamkumar2724 5 лет назад

      Pk Movies loki raakamundhe ali star comedian ani pawalalu gurthinchalekapothunnaru... jai pawala sena..

  • @RajaRaja-ok1lr
    @RajaRaja-ok1lr 5 лет назад +1

    అలీ కరెక్ట్..

  • @Ram2952
    @Ram2952 5 лет назад +5

    ఇద్దరు స్నేహితులు మద్యలో మంట పెట్టీ వైసీపీ చలి కచుకుంటుంది.....అలీ కి సెన్స్ లేదు..లౌక్యం తేలుద్దు...కావాలంటే చూడండి Pawan మాట్లాడిన attitude ki Ali మాట్లాడిన attitude ki తేడా..

  • @rameshkala5985
    @rameshkala5985 5 лет назад +1

    అవకాశవాది ఆలీ ఓన్ల పవర్ స్టార్ వల్లే వల్లే ఇంతకాలం ఇండస్ట్రీలో ఉండగలిగే గుర్తుంచుకో

  • @936narendra
    @936narendra 5 лет назад +5

    Personal నే కాదంటామ్ లేదు. కానీ పవన్ express చేయలనుకుంది జనరల్
    Tendency of people selfishness

  • @mehboobbasha5232
    @mehboobbasha5232 5 лет назад

    Bagha chapparu sir good

  • @mdharmendra6071
    @mdharmendra6071 5 лет назад +20

    Ee vishayam lo matram Ali is 200% wrong.. YCP lo join avdan okay but ayana pettina video is not correct.

    • @ramanareddycheere6081
      @ramanareddycheere6081 5 лет назад

      Pavan ala anadam kooda tappu

    • @mdharmendra6071
      @mdharmendra6071 5 лет назад +2

      @@ramanareddycheere6081 i dont think so.. YCP lo join avaka mundu Ali konchem sloppy ga unna mata nijam. Seat isthe TDP or JSP or even BJP lo kuda join ayyevadu. Adi oppukunnadu kuda.

    • @prakashthamatam
      @prakashthamatam 3 месяца назад

      Stop nonsense videos

  • @balakrishna1151
    @balakrishna1151 5 лет назад

    స్నేహంలో ఇటువంటి పొరపాట్లు సహజమే. పవన్ కళ్యాణ్ కి తప్పు అనిపిస్తే తానే ముందుగా సారీ చెప్పే మనిషి. ఇద్దరి స్నేహం ఇంకా బలపడాలని కోరుకుందాం

  • @lokeshkolli2070
    @lokeshkolli2070 5 лет назад +17

    We don't want ali for janacena because athaniki padhavi pichi...

    • @srinivasreddy6816
      @srinivasreddy6816 5 лет назад +2

      1st party name endho correct spell cheyi😄🤣 janacena oo John cena oo kadhu Babu..janasena

  • @ruparuben7772
    @ruparuben7772 5 лет назад

    Good explenation sir...Tq

  • @chinnavenkat7192
    @chinnavenkat7192 5 лет назад +36

    Pawan didn't say that he helped Ali
    Unnecessarily Ali added
    Blindly u r commentting
    Plz cross check it..

  • @adadasuribabu2310
    @adadasuribabu2310 5 лет назад

    బాగా చెప్పారు సాయి గారు....కానీ స్నేహానికి ఇచ్చే విలువ ఇదేనని అంటారా,ఆలీ ఆమాట అనకూడదు.నన్ను పిలవలేదు నాకు సీట్ ఇవ్వలేదు అని .అంటే నువ్వు నీ స్నేహానికి విలువ ఇవ్వలేదు ఆలీ.

  • @YLSRAO
    @YLSRAO 5 лет назад +17

    ali good comidian kani pk friend aninatarvate inka popular aiahdu

  • @josephsuman8805
    @josephsuman8805 5 лет назад +1

    A friend in need is a friend indeed..

  • @srikanthk9853
    @srikanthk9853 5 лет назад +17

    ఎవరి ఇష్టం వారిది కదా ...

  • @sirichaitu
    @sirichaitu 5 лет назад

    ఎన్నికలు అయ్యాక పవన్ అలీ మళ్ళీ కలుస్తారు.... చివరికి వాళ్ళు వాళ్ళు ఒక్కటే .......ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఉంటాయి..... స్నేహితులు మళ్ళీ కలిస్తే బాగుంటుంది .....

  • @srinivasraosampathy2195
    @srinivasraosampathy2195 5 лет назад +20

    What pavan said and what analysis are doing

  • @sudhirhappyman3452
    @sudhirhappyman3452 5 лет назад

    Correct ga chepperu sir

  • @madhugurrala
    @madhugurrala 5 лет назад +10

    Emi aashinchakunda ravali true frnd ante, position kosam vasthe ela correct Mr.Ali, don't b so optimistic

  • @iamcommonman8890
    @iamcommonman8890 5 лет назад +1

    Sir Ali is good ....manchiga analysis chesaru ....sir ...evvaraina sahayam chesintte adhi friends ki padhi mandhilo chepparu Alaga chapadu antte vadu vedava Ani Artham ...

  • @mallikarjunagovindugari5928
    @mallikarjunagovindugari5928 5 лет назад +8

    Money minded Ali
    JANASENA lo kastam thappa currency ledu sir

  • @vipparlafrancis9963
    @vipparlafrancis9963 5 лет назад

    సూపర్ సార్ చాలా బాగా చెప్పారు

  • @hariv2052
    @hariv2052 5 лет назад +5

    Ali directly expected MP seat without serving to the party ... he showed his loyalty without help friend... we don’t need expected people

    • @srinudeepu1
      @srinudeepu1 5 лет назад

      So leave him. Why are you talking about him.

    • @hariv2052
      @hariv2052 5 лет назад

      @Srinivas Rekadi ... we are not holding Bro... just expressing what he is ... he is most selfishness and asked MP then he Ali said I will join party who will give MP seat... we don’t want him that’s what I said....

  • @babafakruddin1881
    @babafakruddin1881 5 лет назад

    Great analysis... i really respect your views and vision sir... as a pawan kalyan fan, i wish Ali sir could understand how much pavan has loved his friend Ali.... they both are whole heart frienda not like others... i hope one day they both could become more supportive to each other... rather than they in public beter to do phone call and can talk heartfully...

  • @avr9088
    @avr9088 5 лет назад +4

    Ycp vallu vadukuni vadilestaru chudandhi

  • @anithasunilkumar
    @anithasunilkumar 5 лет назад +1

    పవన్ ది పరిపక్వత లేని మనస్తత్వం, నీ ఫ్రెండ్ అయినంత మాత్రమేనా అతనికి సొంత అభిప్రాయాలు ఉండవా?
    మరి, నీకు ఇంతటి జీవితాన్ని ఇచ్చిన చిరంజీవి పెట్టిన పీఆర్ పి ని కోవర్ట్ ఆపరేషన్ చేసి కోలుకోలేని దెబ్బకొట్టిన టీడీపీ తో నువ్వెలా కలిసి ఉన్నావ్ పవన్. మీ అన్నయ్య పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే నువ్వెందుకు కాంగ్రెస్ కి సపోర్ట్ చేయట్లేదు పవన్. నీకేమి సొంత అభిప్రాయాలు ఉండొచ్చు దానికోసం అన్ననే కాదనుకున్నా అనే గొప్పగా చెప్పుకోవడం, ఫ్రెండ్స్ మాత్రం స్వతంత్ర అభిప్రాయాలు ఉంటే అది మోసం; అదెలా కుదురుద్ది పవన్? మాకొక న్యాయం వేరేవాళ్లకు ఇంకొక న్యాయం అంటే ఎలా పవన్?
    స్నేహితుల అభిప్రాయాలను గౌరవించలేనివాడి ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తావా పవన్? ఇంతటి కుంచితపు మనస్తత్వం రాజకీయాలకు మంచిది కాదు, ఆలోచించుకోండి.

  • @naraharisettinagaramapavan5023
    @naraharisettinagaramapavan5023 5 лет назад +7

    Pawan kalyan asking simple question, why ali recommend mp ticket to jansena and campaigning ycp

  • @siddhisrinivas8620
    @siddhisrinivas8620 5 лет назад

    Good analysis

  • @mhareesh76
    @mhareesh76 5 лет назад +8

    I don't know whether Pawan helped Ali or not, that is not important, but being a close friend to Pawan and joining in the opposition party just before the elections is not acceptable. He could have joined YSRCP after the election if he really gives value to friendship. what if the same thing happens to you.

    • @purushothamreddyp4591
      @purushothamreddyp4591 5 лет назад

      Oka saari chiru prajarajyam lo what happened just recollect

    • @moviefantollywood741
      @moviefantollywood741 5 лет назад

      Hareesh Maturi thokkala friendship...... vaallu prana snehuthulaithey ALi pawan kalyan ni kalisinappudu thana party lo join avvamani endhuku adagaledhu? Antey Ali just oka comedian vaadiki em satha undhi ley aney kadhaa?

  • @gafoorgagan1036
    @gafoorgagan1036 5 лет назад

    Sai sir nijanga miru pawan ki thoduga unnattu undi thanks.a Chanel varu support cheyyaru miru matramu chestunnaru Thanks.

  • @anuppriyadarshin714
    @anuppriyadarshin714 5 лет назад +3

    Pawan didn't say that he helped Ali. Its ALI's arrogance shows it all.

  • @ramug4656
    @ramug4656 5 лет назад +1

    A1 ముద్దాయి జగన్.
    1year జైలు లో ఉన్న వ్యక్తీ జగన్.
    2003 లో ఉన్న ఆస్తులు 2007 లో ఆస్తులు మధ్య తేడ లక్ష కోట్లు.
    ఇంత భయానక అవినీతి పరుడు జగన్.
    తండ్రి శవం దగ్గర పెట్టుకొని CM పోస్ట్ కోసం వెంపర్లాడిన వ్యక్తీ జగన్.
    బాబాయ్ ని హత్య చేస్తే గుండె పోటు అని చెప్పిన వ్యకి జగన్.
    ఒక ఫ్యాక్షనిస్టు జగన్.
    ఇలాంటి నీచ్ కమీన్ దగ్గరకు మీ ఫ్రెండ్ పోయిన నీకు కోపం వస్తుంది.
    పోయే వాడు పొతే బాగుండేది వాళ్ళ రెలిటివ్ కు పెట్టాడు.
    సీటు వస్తే నే వస్తాడా, మంత్రి పదవి వస్తే వస్తాడా .
    ఒక ఫ్రెండ్ చేసేది ఇదేనా .
    కనీసం కేసులు నుండి జగన్ బయట పడితే అనుకోవచ్చు .
    కాని అది లేదు.

  • @dascommando389
    @dascommando389 5 лет назад +3

    అలీ పవన్ కళ్యాణ్ కాలుగోరు పై దులు తో సమానం జోక్కర్ గాడు అలీ

  • @chandukumaraswami9381
    @chandukumaraswami9381 5 лет назад

    భలే కామెడీ చేసారు మీరు

  • @nirgunkorada2672
    @nirgunkorada2672 5 лет назад +4

    I am convinced with your analysis... good one

  • @smaa009
    @smaa009 5 лет назад

    Perfect analysis, pk and Ali fans,plz don’t make this issue big and break their relation permanently, we know both are very good human being, no one is permanent friend or permanent enemy in politics

  • @vimalpratap4741
    @vimalpratap4741 5 лет назад +5

    Ali garu swaardam tho unnaru. Ministry isthene veltanu anadam enthavaraku correct

  • @AnilAnil-jj6to
    @AnilAnil-jj6to 5 лет назад +1

    పవన్ అన్న తో అలిగాడు పోలిక ఏమిటి పవన్ అన్న దేవుడు అలిగాడు కుక్క

  • @namanasulonimatachannel6217
    @namanasulonimatachannel6217 5 лет назад +5

    First time you didn't afraid of pavan Kalyan spoken about him If you say right way anytime at anybody then you r real jourlist

  • @varaprasad9271
    @varaprasad9271 5 лет назад

    ఇక్కడ నవ్వు ఏమి చెప్పలేవు కానీ సైలెంట్ గా ఉండు సాయి.

  • @info-2rightchoices250
    @info-2rightchoices250 5 лет назад +12

    Sai Garu you are correct says

  • @rajagopalreddy9552
    @rajagopalreddy9552 5 лет назад +1

    పవన్ కళ్యాణ్ నీ బతుక్కు......
    కాపు మహిళలను బండ భూతులు తిట్టీన చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం లో నీ పార్టీ కి ప్రచారం చేసుకోలేకపోతున్నావు
    చంద్రబాబు నీకు ఇచ్చిన వేల కోట్ల రూపాయల తో మంగళ గిరిలో నాలుగు ఏకరాల్లో ఇళ్లు కడుతున్న పవన్ కళ్యాణ్
    మంగళ గిరిలో పేటీ చేస్తున్న నీఛుడైన లోకేష్ వ్యతిరేకంగా నీ పార్టీ అభ్యర్థి కి మద్దతు గా ప్రచారం చేయలేక పోతున్నావు......
    పవన్ కళ్యాణ్ సిగ్గు పడు... థూథూథూ
    ఏమి జన్మ పవన్ కళ్యాణ్.......

  • @Time2Travel85
    @Time2Travel85 5 лет назад +3

    If Pawan sir can support TdP in 2014 and now with BSP and others ,Ali or any individual had thier right and choice to support any political parties .
    Hope thier friendship continues
    Al the best Ali

  • @RajaRaja-ok1lr
    @RajaRaja-ok1lr 5 лет назад +1

    కోరి తెచ్చు కొన్న కష్టాల్నికి
    ఎవడు వచ్చి సహాయం చేస్తాడు..
    రాజ కీయం వేరు స్నేహం వేరు..
    మీ అన్నే నీ వైపు రాలేదు..మీ అన్న వైపు నువ్వు వెళ్ళ లేదు

  • @sudhakarponna
    @sudhakarponna 5 лет назад +5

    i think both are suffering from severe egoism

  • @rajagopalreddy9552
    @rajagopalreddy9552 5 лет назад +1

    పవన్ కళ్యాణ్ణు నమ్మి 2014లో ఓట్లు వేసిన కాపులనే మేసం చేసిన పవన్ కళ్యాణ్...... ఇంకో నటుడు తన పార్టీ లో చేరలేదని తిట్టడం పవన్ కళ్యాణ్ దిగజారుడు మనస్తత్వన్ని తెలియ చేస్తోంది....
    పవన్ కళ్యాణ్ ముడ్డి కిందకు నీళ్లు వస్తాయంటే....
    పెద్దది చేసుకోవద్దు అని సలహ ఇస్తున్నారు.......
    కత్తి మహేష్ విషయంలో కూడా 6నెలల తర్వాత పవన్ కళ్యాణ్ అల్లరి పడతాడని
    పెద్ద ది చేసుకో వద్దు అని సలహ ఇచ్చారు......
    అదే జగన్ విషయంలో అయితే......
    పవన్ కళ్యాణ్ తన నోటీకి ఏది వస్తే ఆ భూతులు తిడితే అబ్బో అద్భుతం పవన్ కళ్యాణ్ అంటారా........
    మోసపూరిత జర్నలిస్టు సాయి నాయుడు చౌదరి గారు.....

  • @praveenpawanejam2810
    @praveenpawanejam2810 5 лет назад +34

    Sai garu eppudayena Ycp musugu theyandi

    • @syamkumar2724
      @syamkumar2724 5 лет назад +4

      Pk tdp musugu theesinapudu migilina vallu automatic ga vallu vaalla musugulanu teesestharu.. Jai pawala sena..

    • @shadowshiva9702
      @shadowshiva9702 5 лет назад +1

      ఓరి బాబోయ్ సాయి,, వీళ్ల కోసమైనా రోజుకి ఓ రెండు ..ycp ని తిడతా చెయ్యి సామీ

    • @NareshGyk
      @NareshGyk 5 лет назад

      @@syamkumar2724
      Already TDP & ycp doing match fixing politics in some areas where janasena got a strong candidate. U have to realise that...

  • @sivaprasad6063
    @sivaprasad6063 5 лет назад

    Ali showed the value of a true friendship. He joined YCP, because he thought PK and his party don't have any value. You cannot compare other actors like Jeevitha, Prudhvi and Rajashekhar with Ali, because they never said PK is their best friend and heart

  • @sudhakalvapudi2280
    @sudhakalvapudi2280 5 лет назад +12

    Ali ki ysrcp vallu baga buddi cheptaru..apudu malli pk daggarike vastadu😂😀

  • @k.v.srinivasaraok.srinivas1664
    @k.v.srinivasaraok.srinivas1664 5 лет назад

    ఏమి అసిచ్చిస కుండా సేసే దే స్నేహం సాయి గారు సిటు ఇస్తావా మినిస్టర్ ఇస్తావా అనే వాడు స్నేహితుడా.... జై జనసేన జై పవన్

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 5 лет назад +3

    పార్టీలు ముఖ్యం కాదు!స్నేహం ముఖ్యం!!అలీ,పవన్ ఎప్పటిలాగే కలిసి ఉండాలి!!పవన్ తొందరపాటు చర్య!!

  • @rajagospelmusic8891
    @rajagospelmusic8891 5 лет назад

    Super speech sir

  • @mahesh71239
    @mahesh71239 5 лет назад +4

    Ali betrayed pawan. after giving ticket to his friend, Ali joined ycp. he should have joined before

  • @skk9384
    @skk9384 5 лет назад +1

    Ali Did 100℅ correct..... Pawan ye first noru jaradu.... Still Ali maintaining his dignity.

    • @sudheerkumarvundi1655
      @sudheerkumarvundi1655 5 лет назад +1

      Sk K emi jaraddu sir
      He told Ali didn’t trust him
      Listen wat Pawan told

  • @user-zn7ns8iw2h
    @user-zn7ns8iw2h 5 лет назад +8

    TDP will win only 12 MLA seats and Zero MP seats in Andhra Pradesh

  • @sureshpippalla4953
    @sureshpippalla4953 5 лет назад +1

    అలీ ఒక అవకాశవాది...
    మిత్రద్రోహి...
    వాడి నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది...

  • @commandossreenupspk2526
    @commandossreenupspk2526 5 лет назад +4

    Sir friend antee adagakunda vachevade sir

  • @rajagopalreddy9552
    @rajagopalreddy9552 5 лет назад +1

    కాపుల అభిమాన నాయకుడైన వంగవీటీ రంగాను హత్య చేసిన కుల గజ్జి తెలుగుదేశం పార్టీ కి మద్దతు తెలిపి కాపు ప్రజలను మోసం చేసిన పవన్ కళ్యాణ్....
    తోటి నటుడు తన పార్టీ లో చేరలేదని.....
    ఆ నటున్ని తిడతాడా.....
    థూథూథూ సిగ్గు ఉండాలి పవన్ కళ్యాణ్.....
    నీవు చంద్రబాబు ఇంటి దగ్గర కాపలా కుక్క లాగా బానిస గిరి చేస్తే.......
    మిగిలిన సినిమా నటులు బానిస గిరి చేయాలా పవన్ కళ్యాణ్.......
    థూథూథూ సిగ్గు ఉండాలి పవన్ కళ్యాణ్ మనిషి జన్మ ఏత్తి నందుకు.... థూథూథూ

  • @abbireddyp4946
    @abbireddyp4946 5 лет назад +3

    Please ignore Paytm batch comments.just focus to get votes to glass from family,friends and relatives.

    • @gouseshaik4537
      @gouseshaik4537 5 лет назад

      Pawala batch deni paniki raru vadu punch dialog kodataru vellu egurutaru poi agnata vasi cinema chusukondi eg and wg assholes

    • @abbireddyp4946
      @abbireddyp4946 5 лет назад

      Why are you replying are you belongs to Paytm batch.. don't speak nonsense..Pawan don't know how to loot crores of money. And how to stop with stays

  • @gnagaraju699
    @gnagaraju699 5 лет назад +1

    స్నేహ మంటే... ఇదే రా.?..........

  • @indrakiranstar
    @indrakiranstar 5 лет назад +7

    Ali is Characterless dog . Ignore these kind of cheap people

  • @Mylikes929
    @Mylikes929 5 лет назад

    Anna ni videos valla artham kani janalaku artham avthundi.. good one

  • @keshavtalks2934
    @keshavtalks2934 5 лет назад +5

    Ali Pavan kalyan nunchi high light avuthu vunnadu gani, Ali Popular Comedy actor Ami kadhu sir