ఓమ్ నమశ్శివాయ. 🕉️🌺🙏 చలన చిత్ర నటులు శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు నాస్తికులు కారండీ మనసులో దైవాన్ని నిలుపుకున్న , భక్తులు వారు. చూడండి వారు ఎంత బాగా దైవ భక్తి పరులుగా జీవించారో. ఆహా! అద్భుతం. 🕉️
ఇక్కడ ఆస్తికులా నాస్థికులా అనేది ప్రశ్న కాదండి . అర్థం చేసుకొండి , సమ దృష్టి ఉండాలని బోధించే జ్ఞాన కవిత మరియు జ్ఞాన గాధ, నందుని చరిత్ర . నిజమైన భక్తి అంటే ఏమిటి , భక్తి నటించి ఇతరులని వంచించడం , ద్రోహ బుద్ధి, అసమానతలు సృష్టించి ఇతరులని బాధించడం కూడదని నందుని చరితలో ఆనాటి మహానుభావులు భావి తరాలకు అందించారు. జ్ఞానంతో అర్ధం చేసుకొండి . ధన్యవాదములు🎉🎉🎉
Thank you old Telugu Songs.What a wonderful Song sung by karanjanmudu Sri Gantasala garu.That era of mighty songs and beautiful Black and white pictures with greatest actors like Sri A.N.R,Sri NT.R,Sri S.V.Rand other greatest Actors,writers,directors,techanicians is over, we can never ever hear such beautiful voice and pictures even after thousands of years.people of this generation should have the luck to hear these mighty songs sung by Godly person Sri Gantasala garu.
Yevarayyaa, inthati mahanatudu.... What a face expressions.
ANR natural acting❤❤❤
నూటికి నూరుపాళ్లు నిజం
Ghantasala Venkateswara Rao garu….greatest singer of all time..😊
Hats off Gantasala,Pendyala,Natasamrat A.N.R. JAYABHERI, ki JAI
నట సామ్రాట్ అక్కినేని అద్భుత నటన ఘంటసాల ఘంటానాదానికి , విన్న వారికి నందుడు,పరమేశ్వరుడు ఆశీస్సులు లభిస్తాయి, ఓం నమఃశివాయ 🙏🙏🙏
ఓమ్ నమశ్శివాయ.
🕉️🌺🙏
చలన చిత్ర నటులు శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు నాస్తికులు కారండీ
మనసులో దైవాన్ని నిలుపుకున్న , భక్తులు వారు.
చూడండి వారు ఎంత బాగా దైవ భక్తి పరులుగా జీవించారో. ఆహా! అద్భుతం. 🕉️
ఇక్కడ ఆస్తికులా నాస్థికులా అనేది ప్రశ్న కాదండి . అర్థం చేసుకొండి , సమ దృష్టి ఉండాలని బోధించే జ్ఞాన కవిత మరియు జ్ఞాన గాధ, నందుని చరిత్ర . నిజమైన భక్తి అంటే ఏమిటి , భక్తి నటించి ఇతరులని వంచించడం , ద్రోహ బుద్ధి, అసమానతలు సృష్టించి ఇతరులని బాధించడం కూడదని నందుని చరితలో ఆనాటి మహానుభావులు భావి తరాలకు అందించారు. జ్ఞానంతో అర్ధం చేసుకొండి . ధన్యవాదములు🎉🎉🎉
😮😮😮❤❤
😅😮@@bayyasubhashchandrashekhar2208
నూటికి నూరుపాళ్లు నిజం
King of indian silver screen ANR.
పెండ్యాల నాగేశ్వరరావు గారికి వందనాలు. చిక్కని సంగీతం. రాగ ఛాయలను చెవికి చక్కగా వినిపిస్తారు.
Great movie , singer,actors of our era.we r lucky .
Melodious song and great lyrics..Ghantasala voice ❤...old is gold. .
Entha manchi pato.Ghantasala garu athyadbhuthaga padaru.Sangeetha paranga, sahitya paranga, enni sarlu vinna thanivi theerani pata.
తిరుప్పంగూరు శివాలయం నందనార్ కథ.
What a devotional song... 💐
ANR atyadbhuthamyna Mahanatudu
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🕉️🙏🌺
Ghantasalaku potiledu🎉
Grate evergreen akkineni sir Natana.
చాలా బాగా హార్మోనియం వాయిస్తూ పాడారు. శభాష్ 🎉
మైక్ హార్మోనియం కీ దగ్గరగా ఉన్నట్లుండి, పద్యం కన్నా ఎక్కువగా అది వినిపిస్తుంది
GHANTASALA GARI PAATA NABHUTHO NA BHAVISHYATI ❤
Thank you old Telugu Songs.What a wonderful Song sung by karanjanmudu Sri Gantasala garu.That era of mighty songs and beautiful Black and white pictures with greatest actors like Sri A.N.R,Sri NT.R,Sri S.V.Rand other greatest Actors,writers,directors,techanicians is over, we can never ever hear such beautiful voice and pictures even after thousands of years.people of this generation should have the luck to hear these mighty songs sung by Godly person Sri Gantasala garu.
Jai sanathanadharm🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️❤🌹🌹
Evergreen హీరో. 🌹🌹
Tv prachurham leni rojillo Radio lo tharuchuga vinipinchina madhuramina pata.
Great actor a.n.r garu.na bhootho nabha vishyathi
A N R 🙏🙏🙏
Excellent singing and message
One of the best classics .
Chala bagundi ee pata
Best emotional song 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Superhitsang
Supar.gantasala
Akkineni ki jatheeya uttama natudu raledu kani natanalo enthakante yekkuva kolamanam untunda.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😂Great 📽️ Film Jayabheri.Ghansala GARU Pendyala GARU Writer Garu A N R Garu🎉🎉🎉🎉❤🎉🎉
E story tamilanadu lo జరిగింది
That's sri sri that's why he's maha kavi
Meetho poti padi natinche natudu ledu raledu that is Akkineni garu. Sarileru mikevvaru Natasamrat Akkineni sir
💯 sir... Telugu vaarike kaadhu, bharateeyulake garvakaranam mahanatudu ANR garu, what a face expressions.... 🙏
@@bvrrao8876❤☆🎉😮
నూటికి నూరుపాళ్లు నిజం
Verygodsangfilim
🙏🙏🙏
Lirycs evvandi
Lyrics
17-11-2023
Akkineni vaari asamaana natana.Bhaktuni patra lo ANR jeevistaru.
,🙏🙏🙏💐💐💐
Script please
ANR lives on