Thank you Old Telugu Songs.That Era,the era of Golden OLD days of our old gold Black and white pictures have gone where the older generation of our Telugu people used to happyly go to the Theaters and watch these marvelous mighty pictures with greatest Actors like,Sri A.N.R,Sri N.T.R,Sri,S.V.R and other greatest ActorsActoresses,with the greatest personality Sri Gantasala garu and other great writers like Sri Samudrala Raghava charry,Sri,Sri,and others,the Techanicians,,Directors musicians of that Golden Era is over..T.V and other mordern technology has come into our market,but we can not get that PLEASURE,HAPPYNESSof OLD HAPPY DAYS, AND EVERY ELDERLY PEOPLE WILL AGREE WITH MY STATEMENT.
Highly melodious and Mettalic voice of Sri Ghantasala. His songs will continue to give happiness to Millions of People. He lives forever, remembered everyday. Salutations to the legend.
ముగ్గురు మహానుభావులు. 1)మల్లాది వారు,2)మాస్టారు3) పెండ్యాల వారు...కలసి రూపొన్దించిన,గొప్ప గీతం...దూరతీరాలకు.. తీసుకెళుతుంది.. నాయికానాయకులు ఏదో తెలియని ఆకర్షణ వలయములో చిక్కుకొని ఆనంద పారవశ్యం లో పాడుకునే ప్రణయ గీతం..ఆరోజుల్లో..కుర్రాళ్లకు, ప్రేమికులకు ప్రాణం అయిన పాట.!
నీలాల గగనాన నిండిన వెన్నెల ఆ.... నీ చిరు నవ్వుల కల కలలాడగా మల్లాదివారి మధుర భావాలకి ఘంటసాలవారి మధుర గళం, పెండ్యాలవారి సుమధుర స్వరాలు అక్కినేని-అంజలీదేవిగార్ల సహజ సుందరమైన నటన కలిసి మన మనసులను ఒక అనిర్వచనీయమైన సుందర సీమలలో విహరింప జేస్తాయి!
నాగేశ్వరరావుగారు,ఘంటసాల గారు నాటక రంగం నుండి సినిమా రంగానికి వచ్చారని అందరికి తెలిసిందే.ఇద్దరు నాటకాలలో నటించిన నటులుగా ఆడియన్స్ రెస్పాన్స్ స్వయంగా చూశారు.ఒక పాత్రలో ఎంత వరకు నటిస్తె సహజంగా ఉంటుంది.ఒక గాయకుడు పాడిన పాటను ఎలా నటిస్తె పాడిన ఆ గాయకుడే నటిస్తున్నాడా! అన్నట్లుంటుంది అని ఆలోచించి అత్యద్భుతంగా సహజంగా అతిగా చేయకుండ నటించే మహా నటుడు నాగేశ్వరరావు.అలాగే పాటను ఎక్కడ ఏ స్థాయిలో పాడాలో ఘంటసాల గారికి తెలిసినంతగా ఇంకా అసలు ఎవరికి తెలుసు! కూర ఎంత బాగా వండినా ఆ కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే(ఉప్పు డామినేషన్)ఆ కూర రుచి ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే!.అలాగే గాయకుడు పాడిన పాటను తన నటనతో డామినేట్ చెయ్యకుండా ఎంత వరకు నటించాలో అంత వరకు నటిస్తారు ఏ.ఎన్.ఆర్.అలాగే నటన కూడా తన తోటి నటులతో చర్చించి సీన్స్ రసాభాసం కాకుండ సహజంగా ఉండేటట్లు నటిస్తారు.నాగేశ్వరరావుగారికి మీసం తీసివేస్తే తనకున్న అసాధారణ ఆకర్షణ శక్తి కొంత కోల్పోతారు.అందువల్ల ఈ పాటలో గాయకుడు నటుడిని డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది.ఇదే కొందరు పాట నటనను డామినేట్ చేసిందని భ్రమ పడటానికి కారణం.ఇదే మూవీలో "రసిక రాజ తగువారము కామా?!" "నందుని చరితము వినుమా" పాటలను చూస్తూ వినండి.ఆ పాటలలో నాగేశ్వరరావు కి మీసం ఉంటుంది.గాయకుడిగా ఘంటసాల గారు,నటుడిగా నాగేశ్వరరావుగారు ఎలా అద్భుతం చేశారో తెలుస్తుంది.ఘంటసాలగారు, నాగేశ్వరరావుగారు మేధావులైన కళాకారులు.
ధన్యవాదాలు సాంబశివ రావు గారు మీకు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సాహిత్యం లా, పెండ్యాల నాగేశ్వర రావు గారి సంగీతం లా, ఘంటసాల వెంకటేశ్వర రావు గారి గానం లా, అక్కినేని నాగేశ్వర రావు గారి నటన లా మీ విశ్లేషణ, మీ అభిప్రాయం అద్భుతం.
❤ 1991 lo puttina naku ma nannagaru old songs lo vunna patala maduryanni ruchi chupincharu aaa ardam aa ragam abbo ippati music directors ki kastam.... Gantasala gariki నమస్కారం....🙏🎶💐
With primitive recording technology we wonder how they brought excellent quality of music , every instruments melody is preserved , we can enjoy the beauty of this classical song to refresh our mind , all stalwarts team work is exhibited well , we miss them 🌻
ఈరోజు ఉదయం వంట చేయలేదు అందువలన మరి ఇప్పటివరకు ఏమీ తినలేదంటే శరీరానికి తినిపించాము రాత్రి చేసినటువంటి రెండు మూడు రొట్టెలు ఉన్నాయి అవి తినిపించాము ఇప్పుడు శరీరం మళ్ళీ అడుగుతూ ఉంది కాబట్టి వింటూ 👍
It's an evergreen song and a lesson to the music learners of our time! A master piece in the career of legendary singer the great Ghantasala gaaru.💐💐💐💐💐
Yes 👍 currect song lyrics meaning very good morning 🌅 dhiwali subaakankshalu meadum gaaru abhivandhanaalu Happy you're enjoying all ways haappyy all the best wishes too ❣️ rrr song
Superb composition , excellent lyrics , unbeatable Ghantasala garu , we don’t ask for more , we move to a different world , all music lovers will enjoy every bit of this song , we have to appreciate all for working hard to bring 💎 GEMS Forever, their dedication is marvellous , it is a sorry state of affairs to see the low standard of music in the present context with double meaning lyrics 🪷
What a picturisation ? heavenly music , notorious expressions of ANR , gentle BREEZE for ears as well as sole . Let all my wishes who designed behind it.
Video contains very good lyrical devotional heart touching with best composition .Ghantasala Venkateshwar Rao sung in more joyful voice. ANR and Anjali Devi legendary Actress had expressed impressive unforgettable feelings. Picturised well.
Ee song lo ANR expressions superb. Subtle romance. Comment chese mundu acting ante telusukovali. Evariko fan ayi kavalani maha natuni avamaninchdam sabhyta kadu.
ఔను, రావుగారు ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకట రమణగారు 1959వ సంవత్సరంలో ఈ చిత్రం మీద సమీక్ష వ్రాస్తూ ఈ "జయభేరి" చిత్రం చిత్ర నిర్మాణంలో ఏ కోణములో చూచినా 'పరిణితి' అన్న పదానికి దగ్గరగా ఉన్న చిత్రం అన్నారు.
Bvr rao garu and sambashiva rao garu your comments about picture so great because present generation will know about greatness of old pictures thank you sir
Sir Old telugu songs sung by ghantasaala suseela ,if we listen we shall forget problems happiness to mind thanks to amarajeevi ghantasaal.venkateswarrao
It's the classical music bonanza enriched with lyrics, amazing music further glorified with melodious golden voice of legend Ghantasala garu. It's ecstatic to listen the soothing rendition.
నావస్సు 80 సంవత్సరాలు ఇప్పటికి ఇప్పటిదాకా ఈ పాట నా సెల్లో ఉంది.
ఈలాంటి పాట ఇక వినలేము. ఘంటసాల మాస్టర్ తోనే ఆగినది
ఆ భాష ఆ సంగీతం ఆ భావ ప్రకటన అద్భుతం నిత్య నూతనం
నాజీవితంలో అధికంగా చూసినచిత్రం ఇదే అలాగే విన్నపాటఇదే!!!
Thank you Old Telugu Songs.That Era,the era of Golden OLD days of our old gold Black and white pictures have gone where the older generation of our Telugu people used to happyly go to the Theaters and watch these marvelous mighty pictures with greatest Actors like,Sri A.N.R,Sri N.T.R,Sri,S.V.R and other greatest ActorsActoresses,with the greatest personality Sri Gantasala garu and other great writers like Sri Samudrala Raghava charry,Sri,Sri,and others,the Techanicians,,Directors musicians of that Golden Era is over..T.V and other mordern technology has come into our market,but we can not get that PLEASURE,HAPPYNESSof OLD HAPPY DAYS, AND EVERY ELDERLY PEOPLE WILL AGREE WITH MY STATEMENT.
Highly melodious and Mettalic voice of Sri Ghantasala. His songs will continue to give happiness to Millions of People. He lives forever, remembered everyday. Salutations to the legend.
Super tabala bits by pendayala garu koti koti pranamulu
అమర గాయకుడు గంటసాల గారు సమాజానికి అందించిన అద్భుతమైన మధురమైన గానం ఎంత విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది వారి స్వరానికి 🙏🙏🙏🙏🙏🙏
ఘంటసాల సార్
ముగ్గురు మహానుభావులు.
1)మల్లాది వారు,2)మాస్టారు3) పెండ్యాల వారు...కలసి రూపొన్దించిన,గొప్ప గీతం...దూరతీరాలకు.. తీసుకెళుతుంది.. నాయికానాయకులు ఏదో తెలియని ఆకర్షణ వలయములో చిక్కుకొని ఆనంద పారవశ్యం లో పాడుకునే ప్రణయ గీతం..ఆరోజుల్లో..కుర్రాళ్లకు, ప్రేమికులకు ప్రాణం అయిన పాట.!
Yeppatiki jeevamunna paata
సంగీతానికి ప్రాణం పోసిన మహాను భావులు ప్రస్తుతం లేరు అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు ఆ నటన అంజలి దేవి గారి మైమారపించే నటన ఆనందంగా ఉన్నది
Ever green song....మనసుకు హాయిగా అనిపిస్తుంది....నేను డ్యూటీ లో అలసిన ప్రతీ సారీ ఈ పాటను విని రిలాక్స్ అవుతాను.
నీలాల గగనాన నిండిన వెన్నెల ఆ....
నీ చిరు నవ్వుల కల కలలాడగా
మల్లాదివారి మధుర భావాలకి ఘంటసాలవారి మధుర గళం, పెండ్యాలవారి సుమధుర స్వరాలు అక్కినేని-అంజలీదేవిగార్ల సహజ సుందరమైన నటన కలిసి మన మనసులను ఒక అనిర్వచనీయమైన సుందర సీమలలో విహరింప జేస్తాయి!
సాంబ శివరావు గారు 🙏👌
Super song
Suparsong
Excellent Morvolous Song.Ghantasala Garu Pendyala GARU Malladhi GARU Natasamrat ANR garu🎉❤🎉🎉🎉🎉🎉🎉@@bvrrao8876
జీవితం లోని ఆనందపు అంచులను స్పృశించే అందమైన పాట
ఈ పాట నా ఫ్రెండ్ కి అంకితం...😍👌❤️❤️❤️
సంగీతం... సాహిత్యం... అధ్భుతం... అనితరసాధ్యం...19/01/2022
Supersong
Bones
My soul is dancing in heaven wonderful song hatsup to all
అద్భుతమైన పాట కలకాలం నిలచి పోతుంది
Super
He was sent by GOD for an assignment, he finished it and went back to heaven, leaving all his work for the joy of people for ever.
U r absolutely right
🌹🌹🌹
8iooopkk.mS83
Gantasala Wonderful song Hats offA N R, Malladi, Pendyala Thanks to All Technicians
Very very sweetyvoice exlent music and super compose ever green song
నాగేశ్వరరావుగారు,ఘంటసాల గారు నాటక రంగం నుండి సినిమా రంగానికి వచ్చారని అందరికి తెలిసిందే.ఇద్దరు నాటకాలలో నటించిన నటులుగా ఆడియన్స్ రెస్పాన్స్ స్వయంగా చూశారు.ఒక పాత్రలో ఎంత వరకు నటిస్తె సహజంగా ఉంటుంది.ఒక గాయకుడు పాడిన పాటను ఎలా నటిస్తె పాడిన ఆ గాయకుడే నటిస్తున్నాడా! అన్నట్లుంటుంది అని ఆలోచించి అత్యద్భుతంగా సహజంగా అతిగా చేయకుండ నటించే మహా నటుడు నాగేశ్వరరావు.అలాగే పాటను ఎక్కడ ఏ స్థాయిలో పాడాలో ఘంటసాల గారికి తెలిసినంతగా ఇంకా అసలు ఎవరికి తెలుసు! కూర ఎంత బాగా వండినా ఆ కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే(ఉప్పు డామినేషన్)ఆ కూర రుచి ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే!.అలాగే గాయకుడు పాడిన పాటను తన నటనతో డామినేట్ చెయ్యకుండా ఎంత వరకు నటించాలో అంత వరకు నటిస్తారు ఏ.ఎన్.ఆర్.అలాగే నటన కూడా తన తోటి నటులతో చర్చించి సీన్స్ రసాభాసం కాకుండ సహజంగా ఉండేటట్లు నటిస్తారు.నాగేశ్వరరావుగారికి మీసం తీసివేస్తే తనకున్న అసాధారణ ఆకర్షణ శక్తి కొంత కోల్పోతారు.అందువల్ల ఈ పాటలో గాయకుడు నటుడిని డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది.ఇదే కొందరు పాట నటనను డామినేట్ చేసిందని భ్రమ పడటానికి కారణం.ఇదే మూవీలో "రసిక రాజ తగువారము కామా?!" "నందుని చరితము వినుమా" పాటలను చూస్తూ వినండి.ఆ పాటలలో నాగేశ్వరరావు కి మీసం ఉంటుంది.గాయకుడిగా ఘంటసాల గారు,నటుడిగా నాగేశ్వరరావుగారు ఎలా అద్భుతం చేశారో తెలుస్తుంది.ఘంటసాలగారు,
నాగేశ్వరరావుగారు మేధావులైన కళాకారులు.
ధన్యవాదాలు సాంబశివ రావు గారు మీకు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సాహిత్యం లా, పెండ్యాల నాగేశ్వర రావు గారి సంగీతం లా, ఘంటసాల వెంకటేశ్వర రావు గారి గానం లా, అక్కినేని నాగేశ్వర రావు గారి నటన లా మీ విశ్లేషణ, మీ అభిప్రాయం అద్భుతం.
@@ksai5666 garu, Thank you.
మీ భావకథ చూస్తుంటే, ఆ నాటి నటులు, గాయకులు, రచనలే కాదు, ప్రేక్షకులు కూడా చాలా సమర్థులు, తెలివిగలవాళ్లు అనిపిస్తోంది రావు గారు.....
Bvr రావు గారు ఆనాడు మహా కళాకారుల వలె ప్రేక్షకులు కూడా మంచి అభిరుచి గల వారు కాబట్టి అద్భుతమైన సినిమాలు వచ్చాయి.
@@marellasambasivarao5920 ....u r 💯 right sir... 🙏
ఈ పాట పెండ్యాల గారి ప్రతి ధ్వని
ఘంటసాల గారి గొంతు లోని మాధుర్యం ఎన్నటికీ మరచి పోలేనిది.
ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే.
Eee cinimaku maa ammamma thopatu velli chusanu.now I am 80 years. So nice song .Annisarlu vinna thanivi theeradu.
Gandharva ganam ante ide! Divine singing!
Superb song.... Ghantasala gaaru yetha coolga, haayiga padaro varnana atteetam..
Chigurulu mesina chinnari koyila,
Mari mari murise maadhuri neeve,
Tanuvai, manasai, nelarayani tho, Kaluvalalu kulike sarasalu neeve, sarasalu neeve saragalu nene,
Ragamayi rave......
Sandyalalo hayiga sage challani gaalio,
marumallela virajajula parimalame neevu,
jiluge singaramaina chukka kannelu ambarana,
sambara padu chakkiligintala paravasame nenu, nava parimalame neevu
Rave Ragamayi....
Ugabdi gayakudu mana. Gantasala johar gantasala master.❤❤❤❤
Naku chala istam e song.
సినీ సంగీత సాహిత్యములకు ఇటువంటి పాటలు కంఠాభరణములు
Thanks for your comment !!!
❤ 1991 lo puttina naku ma nannagaru old songs lo vunna patala maduryanni ruchi chupincharu aaa ardam aa ragam abbo ippati music directors ki kastam.... Gantasala gariki నమస్కారం....🙏🎶💐
ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి సాష్టాంగ ప్రణామములతో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎼🎶✨🌷
Excellent and meaningful song.
By😢 by
a song of immense love expressed whole heartedly. superb song.
With primitive recording technology we wonder how they brought excellent quality of music , every instruments melody is preserved , we can enjoy the beauty of this classical song to refresh our mind , all stalwarts team work is exhibited well , we miss them 🌻
a n old classical based musical hit song.of anr garu and anj.jali devi garu. superb.
Heart breaks by hearing this song from the great ghantasala!
ಘಂಟಸಾಲ. ಮಾಸ್ಟರ್.ಗಾರು
ಪಾಡಿ.ಈಪಾಟ
ಏಂತ.ವಿನಿನ.ತನುವುತೀರದು
ಪಾದಾಬಿ ವಂದನಾಲು 🙌🙌🙏
ರಚಿಯೇತಕವಾರಿಕಿ
ಪಾದಾಬಿ ವಂದನಾಲು 🙌🙌🙏
ವಂದನಾಲು
T N Ganga Reddy కన్నడ మనిషి వైనా తెలుగు పాట గురించి ఎంతబాగా అర్దంచేసుకొన్నావైయ్యా ట్యాంక్యూ
@@kondaiahmaddu9511
బ్రో నేను కన్నడిగుడే
కన్నడలో తెలుగు లో పాత పాటలు అద్భుతంగా ఉంది.
@@Ramesh-cg8vg 👍👍
అత్యంత అద్భుతం యంత చెప్పినా తక్కువే
ఈ పాటలోని సాహిత్యం అందుకు ఆభరణమయిన సంగీతం, అద్భుతమైన ఘంటసాల స్వరం - మళ్ళి ఇటువంటి మధురానుభూతి పొందగలమా.....
🙏 ledandi...
@@hotaagnikumar2318😊😊😊
😮😅
Asam
రావే రాఘమయ ..,. అద్భుతమైన పాట.... మాస్టారు గంటసాల పాడిన పాట
రాఘమయ కాదు రాగమయి.
ఈరోజు ఉదయం వంట చేయలేదు అందువలన మరి ఇప్పటివరకు ఏమీ తినలేదంటే శరీరానికి తినిపించాము రాత్రి చేసినటువంటి రెండు మూడు రొట్టెలు ఉన్నాయి అవి తినిపించాము ఇప్పుడు శరీరం మళ్ళీ అడుగుతూ ఉంది కాబట్టి వింటూ 👍
Very very very sweet voice no more in universe ganagandharvudu master is always master
a musical melody song by ghantasala garu and anr abhinayamu. excellent song superb.
మన మనసు లో .... ప్రతి ద్వనించే.. సదా ధ్యానించే గొప్ప గీతం...అందించిన మహను భవులుకు శిరస్సు వంచి పాదభి వందనం చేస్తున్నా.... 🙏🙏🙏
P
What a song and brilliant lyrics tuned to raaga Abheri.
a ghantasala Gari oka madhuramaina paata.superb song.
It's an evergreen song and a lesson to the music learners of our time! A master piece in the career of legendary singer the great Ghantasala gaaru.💐💐💐💐💐
Yes 👍 currect song lyrics meaning very good morning 🌅 dhiwali subaakankshalu meadum gaaru abhivandhanaalu Happy you're enjoying all ways haappyy all the best wishes too ❣️ rrr song
Pendyala garage koti koti pranamamulu e janmakiedi chalu maru janmaledu
This song (Ragamayeerave) is a beautiful which con't forget ever before.
ఎంతో మధుర మైన పాట
Superb composition , excellent lyrics , unbeatable Ghantasala garu , we don’t ask for more , we move to a different world , all music lovers will enjoy every bit of this song , we have to appreciate all for working hard to bring 💎 GEMS Forever, their dedication is marvellous , it is a sorry state of affairs to see the low standard of music in the present context with double meaning lyrics 🪷
Ei pata lo Anjali Devi abhinayam super.
a wonderful song of anr garu.and anjalidevi garu. with good melody. superb.
Peaceful! Prapachanni lalinchesaru Ghantasala garu anipistundi!
అద్భుతం
Great romantic hero the great legend ANRgaru
Mahaanubhavula adbutha ganam satha koti vandanalu
What a wonderful song written by Malladi and music by pendyala
What a picturisation ? heavenly music , notorious expressions of ANR , gentle BREEZE for ears as
well as sole . Let all my wishes who
designed behind it.
ఇంతటి అమృతం ఎక్కడ లభించును ఒక్క ఘంటసాల గళంలో తప్ప.....
Old songs are given massages to the people
Master the legendary classical singer.
Exlent.sang.a.n.r.anjali.supr.🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Ghantasala lives for ever it is so sweet
ನಮ್ಮ ಅಮ್ಮ ಹಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದ ಹಾಡು ಇದು,👍🙏💐
Video contains very good lyrical devotional heart touching with best composition .Ghantasala Venkateshwar
Rao sung in more joyful voice. ANR and
Anjali Devi legendary Actress had expressed impressive unforgettable
feelings. Picturised well.
superb songs thank u
చూశారా అంజలి గారి ఫీలింగ్స్ దర్శకుని ప్రతిభ ఆరోజుల్లోనే/
Ee song lo ANR expressions superb. Subtle romance. Comment chese mundu acting ante telusukovali. Evariko fan ayi kavalani maha natuni avamaninchdam sabhyta kadu.
Gantasala gari gathram oka adhbutham ayana telugu jathi animuthyam the great legend meeku sathakoti vandhanalu
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏
Gantasala, super song
అమర గాయకుడు ఘంటసాల గారికి 🌹🙏🙏🙏🙏🙏🙏
Thanks!
Jiluge Singaramaina Chukka kannelu ambarana. Super
పాటకు మూలం..అక్కడ ఉంది..! అంతే..!
దానికి మించిన పదం..వాచకం మరి లేదు..!
Neel’s gaganana nindina vennelaa☘️💕🌻🙏🏿
భౌతికంగామరణించినా గాయకునిగా ఘంటసాలకు మరణంలేదు
చాలా బాగుంది.
Verygood🎉🎉
విమర్శకుల చేత కూడా అత్యున్నత ప్రశంసలు పొందిన చిత్రం.
ఔను, రావుగారు ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకట రమణగారు 1959వ సంవత్సరంలో ఈ చిత్రం మీద సమీక్ష వ్రాస్తూ ఈ "జయభేరి" చిత్రం చిత్ర నిర్మాణంలో ఏ కోణములో చూచినా 'పరిణితి' అన్న పదానికి దగ్గరగా ఉన్న చిత్రం అన్నారు.
@@marellasambasivarao5920 నిజం సర్...🙏
Bvr rao garu and sambashiva rao garu your comments about picture so great because present generation will know about greatness of old pictures thank you sir
It nice movie than 21 generation
👌👍
Wonderful song, it's my favorite too
What a literacy and music
gantasala the great singer for ever
Chandrasekhara Chari Anantapur
Sir
Old telugu songs sung by ghantasaala suseela ,if we listen we shall forget problems happiness to mind thanks to amarajeevi ghantasaal.venkateswarrao
ఈ పాట ఎన్ని వేలసార్లు విన్నానో. ఎప్పటికీ taniviteerani😅😅
One of my fav
గాన సుధ. రాగ ఝరి. ఎప్పుడు విన్నా అంతకన్న గొప్పగా ఉంటుంది. ఘంటసాల, పెండ్యాల.🙏🙏🙏
పాటవింటూ తూగు తున్న దేవిక/
It's the classical music bonanza enriched with lyrics, amazing music further glorified with melodious golden voice of legend Ghantasala garu. It's ecstatic to listen the soothing rendition.
Ilaage vintuvunte Anni marachipogalam thanks god
Thanks for your comment !!!
super and nice song mind blowing
Soo nice
అద్భతమైన పాట
Jiluge singaramaina chukka kannelu ambarana……. Only Ghantasala garu can fill these dots.
super melody
What a wonderful song
Whats song every green super super 🙏🙏🙏🙏👍👍👍❤️song exlent song
ఈపాటగురించి రాసేకంటే కంమ్మగా వినడం మంచిది మదురగానం 28/6/20
ఇంపుగా వినటమే బాగుంటుంది అనుండాలిఱ.
ఎవరు బాబూ ఈ నటీనటులు...!??
@@jayasakarudayagiri2922 నటించిన వారు. తెలియదా. అలాగైతే చెప్పినా. వేష్టేరా
@@jayasakarudayagiri2922 0
0p
🎉
Very nice song 🎶🕊
Kontamandiki kallu kanabadavemo. Leka acting ante teliyedo. Telugulo ANR d legend
2:31 Last charanam super ❤, first also good
అజరామరం ఈ రాగమఇ
It's simply a cool breeze touching every heart. That is the extraordinary beauty of this song.
ఎంత మంచి పాట
Salute to great swargeeya Ghantasala.
Great song maduramaina alaapanalu vuntayi.