విలువైనది నీ ఆయుష్కాలం తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2) దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది|| బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2) క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది|| మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము ఆదరించువారు లేని కన్నీటి క్షణములు దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2) దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||

Amen.❤
good song 👍👌
❤ very nice singing and wonderful
Super super songs
విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది||
బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది||
మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||
Super
😢
🙏👌🙏
Nice song brother 🙌🙌🙏🙏🙏🎉🎉🎉❤❤❤❤❤
Very nice
Very nice 👍
Thank you 👍
Super 🙏🙏🙏
Nice song bro
Heart touching song.. soo meaning full song. Praise to the God
Heart touching song brother praise the lord 💐🙏
ఆమెన్
Ameen
Super song
Nice bro
Thanks
Jesus❤❤❤amen
Bakthigalaa devi jalyani dhorukutaru.devudu anyayam cheyyadu.
Heart Touching Song
Chala Baagundi
Lyrics Pettandi
విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది||
బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది||
మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||
🙏🙏👏👏👏
Amen
అర్థవంతమైన సాంగ్
Super. Song 🙏🙏🙏
❤❤❤😢😢😢Super /annaya
❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊
ALBUM NAME PLEASE
Super song
Amen
Nice bro
Ameen