Hi. Kumari sister. Good morning meeru cheppina method lo nenu first time vere vaallaki blouse stich chesi ichanu chala baaga set ayindi ani chepparu. Meeru chala clearga chebutunnaru. Thank u so much. Nenu meru pettina vedoos anni chusanu.
Enta clear ga cheppina sare ardam kaleda meku.vetakarapu comments pettakandi.ardam ayyelaga meru oka video ina chesi pettandi ite.chudham .stiching ravalante mundu intrest undali appudu cheppindi easy ga ardam avtundi.
@@kumaritailoringandvlogs Hu height untaru alage లావుగా ఉంటారు అండీ. వీళ్ల బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ , బ్యాక్ పార్ట్ కంటె పొడుగు ఉంది .ఉక్ష్ లు కాజా పట్టి వైపు. కచ్చుల వైపు ససమానంగా ఉంది అండీ . ఎలా కట్ చేయ్యలొ తెలియడం లేదండి.
మేడం ఫ్రంట్ పార్ట్ cut చేసే తప్పుడు, షేప్ dats pettitappudu ఒకటి మీద ఒక గీత అని చూపించారు, అది, కరెక్ట్ గా కనిపించట్లేదు , shanka నుంచి చూసారా, ఏలా చూసారా అని, కొంచం చెప్పండి మేడం
Already okka pic share chesanu చూడలేదా, ఇన్ని బ్లౌజెస్ kudutuna కూడా ఎందుకు మీకు ఇంకా డౌట్, ఒక్క కస్టమర్ కూడా వొప్పుకొరు ఫోటో తీసుకుంటాను అంటే, మొన్న whatsup lo ఫోటో ఉంటే, నేను share chesanu
నాకు చెస్ట్ లూస్ తక్కువ, చేతులు లావుగా ఉంటాయి.అప్పుడు చంక దింపు ఎంత పెట్టాలి? ఎంత చెప్పినా టైలర్ చంక దింపు తక్కువ పెడుతున్నారు. అప్పుడు చంక టైట్ అవుతోంది.అప్పుడు చెస్ట్ ఒక కుట్టు విప్పుకొండి అంటున్నారు.దీనివల్ల చంక కింద చెస్ట్ దగ్గర బుడగ లాగా లూజ్ వస్తోంది. నడుము కూడా సన్నగా ఉంటుంది నాకు.
Nenu eanno stitching videos chusanu kani mila cheppina vallevaru perandi. Chala baga cheptunnaru
Hi. Kumari sister. Good morning meeru cheppina method lo nenu first time vere vaallaki blouse stich chesi ichanu chala baaga set ayindi ani chepparu. Meeru chala clearga chebutunnaru. Thank u so much. Nenu meru pettina vedoos anni chusanu.
Sister lineing blouse cutteatappudu clothe uaggulu eakkavaga vasthunne cheppandi
Thanks machala bagundi
Akka. Frist ceest size cheppu akka please
Ok
సిస్టర్ బ్లౌజ్ తో బ్లౌజ్ కొలతలతో చూయించండి 🙏🙏🙏🙏
Meru grate andi avaru mela chepleru cuting 🙏🏻🙏🏻💯👌👌👌
Chala Baga ardamyidi akka tayk you
Nadi 42 size handa konchem sannga vutaye harm hole 9and1/2 esize blouse cutting video pettandi
Chalaa baga ardam aindi mam
RUclips lo chala chanels chusanu kani chanka down daggara chala doubt vunindi eppudu mi chanel chusaka clear aeindhi elane try chesi kuduthanu
అస్సలు అర్ధం కాలేదు,ఆకొలతలు ఏమిటో ఆ మార్కుల ఏమిటో,నేను పేపర్ కటింగ్ తీసి కుడతా. చాలా బాగా ఫిట్ అవుతుంది జాకెట్. నా జాకెట్ నేను చాలా బాగా కుట్టు కుంటా.
miku artam kakapothy urukondi ala comment chyadam andhuku
@@dumalakomuraiah2479 నిక్నామెమో tf
.
..l.. ml
U
@@dumalakomuraiah2479 chepadamlo thapu ledu
@@VeeraswamyAGqqq😢😢😢😢
Enta clear ga cheppina sare ardam kaleda meku.vetakarapu comments pettakandi.ardam ayyelaga meru oka video ina chesi pettandi ite.chudham .stiching ravalante mundu intrest undali appudu cheppindi easy ga ardam avtundi.
Chala baga ardam ayyindi madam . Thankyou madam
Akka prince cutting front cut cheyakunda dots vestaru kada aa cutting chupi akka
34 size lo kutenu blouse andii front part lo cone shape la vachindi ala yenduku vachinavi. Rakunda em cheyali koncham chepandi
Mi voice ante istam akka naku😊
TQ so.much sis
@@kumaritailoringandvlogs akka boat neck prince cut cutting lekunda dots tho chepu akka
Thank you sister..
Hi akka backboat neck front cross cutting video pettu
Superb sir
Konni arm loose to cheptunnaru konni chest looseto cheptunnaru
Bagundandi
Akka Naku reply ivvandi please akka meru okasari back side drap frant narmal neck round vith shep belts ravali video cheyyani please akka Naku reply ivvandi please
Ok sis cheptanu
క్రాస్ కటింగ్ అని ఎలా తెలుసుకోవాలి అక్క బ్లౌజ్ కి
Chanka. Bagan. Curect. Galeka. Pothe. Ela. Adi. Blouse. Curect. Ga. Leka. Pothe. Emcheyyali
Body meeda chanka round teesukunte chaalu
Tq meru ekkda untaru
Hyderabad uppal
26 nadumu Size blouse Ni cutting and stitching chupimchandi
Ok
Hi akka
Mam 40 chest ki broad neck deep 9.5 undali ante shoulder + arm down enta pettali
Shoulder 5 mupav, petti, meeku shoulder enta kaavalo.anta peti, మిగతాది నెక్ కి వదిలేయండి, చంక డౌన్ 6 pav petandi
@@kumaritailoringandvlogs tq andi
Thank you maduam
Shoulder interpreter
Chist size 48 waist 40 size blouse cutting and stitching please
Ok andi
ఏ సైజు జాకెట్ కి ఎంత క్లాత్ పడుతుంది సిస్టర్plz చెప్పండి
32-35 varaku sari panna aite 80. Pedda size blouse aite 90 cm
Blouse measurement chat pettandi sister please
Yes sister pettandhj
Please mee Adress aina pettandi
Mimmalni ela k aa lusukovalamma😊
Maa Ammayi vallu Hubsi guda lo vuntaru atu vachhinappudu mimmalni kalavalanukunnanamma mee Adress teliyadu.
జాకిట్ లో శంకర్ రౌండ్* నాలుగు అన్నారు సిస్టర్ మరి ఆది కరెక్టా కాదా ఎలా చూడాలి ఒకసారి చెప్పండి
చాతి అన్నారు సిస్టర్ ఆది చంక రౌండ్ కి మ్యాచ్ అవుతుందా లేదా ఎలా తెలుసుకోవాలి
Video roopam lo cheptanu
Ok sister tq
Manchiga chupincharu
Measurements tho blouse cut chesi chupinchandi madam aadi blouse kakunda okati ela cheyalo
Sure sis chestanu
@@kumaritailoringandvlogs tq sis
ఏ సైజు బ్లౌజ్ కి ఎంత క్లాత్ పడుతుంది ఎలా తెలుస్తుంది సిస్టర్
Chinna size aite 80, pedda size aite one meter
Super andi 😊Blouse podugu kachulatho kalupukuni 18inches vaste front port podugu entha pettali andi .
Mari ante untadi. Baga height anukunta, front part kolata teesukovalsi untundi. 15 undochu
@@kumaritailoringandvlogs Hu height untaru alage లావుగా ఉంటారు అండీ. వీళ్ల బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ , బ్యాక్ పార్ట్ కంటె పొడుగు ఉంది .ఉక్ష్ లు కాజా పట్టి వైపు. కచ్చుల వైపు ససమానంగా ఉంది అండీ . ఎలా కట్ చేయ్యలొ తెలియడం లేదండి.
ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆల కట్ చేయండి
@@kumaritailoringandvlogs sare andi👍😊🤝
మాకు ఆన్లైన్లో బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తారా
Chinna పిల్లలు ఉన్నారు అండి, కుదరదు
80 cm cloth or1 meter na
One meter
Okasari blouse neckdeep 7 unnavati blouse cut chesi chupinchndi
Ok Andi, chupistanu
Cross belt doubt
Nice Kumari,blouse back,front part okesari cutting chesevaru maa menattha,appati vallu alage chesevaranta😊
Ok
వేనక వైపు జాకెట్ టైట్ వస్తుంది అంటే మిస్టేక్ ఎక్కడ జరిగింది అని ఎలా తెలుస్తోంది
Shoulder సరిగా లేదు
మేడం ఫ్రంట్ పార్ట్ cut చేసే తప్పుడు, షేప్ dats pettitappudu ఒకటి మీద ఒక గీత అని చూపించారు, అది, కరెక్ట్ గా కనిపించట్లేదు , shanka నుంచి చూసారా, ఏలా చూసారా అని, కొంచం చెప్పండి మేడం
Ok andi
TQ ma'am 🙏
హ్యాండ్ పొడవు 5.6ఉన్న చంక డౌన్ 3/5పెట్టాలా
సిస్టర్
3 pav pedite chaalu
Hi.akka
Haiakka
Hi andi , meeru ekkada untaru
Hyderabad
Meke kutte blouses customer ke vese chupinchande akka. Maku kuda aradam avutunde kada ela vunnade
Already okka pic share chesanu చూడలేదా, ఇన్ని బ్లౌజెస్ kudutuna కూడా ఎందుకు మీకు ఇంకా డౌట్, ఒక్క కస్టమర్ కూడా వొప్పుకొరు ఫోటో తీసుకుంటాను అంటే, మొన్న whatsup lo ఫోటో ఉంటే, నేను share chesanu
@@kumaritailoringandvlogs no sis
Avna OK
Akka cutting chesina blouse stiching kuda chupiyyandi akka plsss
Next video lo chupistanu sis
Tnks reply ichhinanduku sis
Mee thommido blouse chupichandi
Next video lo vastundi andi
👌👌👌
నడుము size చెస్ట్ సైజు ఏ సైజును బట్టి క్లాత్ ఎంత పడుతుంది అనేది ఎలా తెలుస్తోంది
Chest loose ni batti untundi cloth
కుట్టి చూపించండి అపుడే మాకు అర్ధము ఔతుంది కదా
Haiakk❤❤😢
Nadhi.38size,,blouse.kani.arm.down.6.pedithe,,mudathAlu..vasthunnYi..5/1/2..pedithe.saripothundhi.avarikyna.alage.pettochha
Evarikaina pettakudadu andi.
Meeru undedhi akkada akka
Hyderabad uppal
1:02
Henry type
Tape to jacket cutting gents
బ్యాక్ డీప్ 11ఉంటే నెక్ కి ఎంత పెట్టాలి సిస్టర్
Chest loose enta sis
@@kumaritailoringandvlogs 38
నాకు చెస్ట్ లూస్ తక్కువ, చేతులు లావుగా ఉంటాయి.అప్పుడు చంక దింపు ఎంత పెట్టాలి? ఎంత చెప్పినా టైలర్ చంక దింపు తక్కువ పెడుతున్నారు. అప్పుడు చంక టైట్ అవుతోంది.అప్పుడు చెస్ట్ ఒక కుట్టు విప్పుకొండి అంటున్నారు.దీనివల్ల చంక కింద చెస్ట్ దగ్గర బుడగ లాగా లూజ్ వస్తోంది. నడుము కూడా సన్నగా ఉంటుంది నాకు.
Chanka dimpu pav takkua 6 petali. Hands ki down 3.5 teesukovali
🤝👌
Mee address ivvandi mam or pH number pl.blouses sariga kuttevallu kavali
Amma mee no pettandi chala mandi kuttinchukuntaru kadamma
²⁹ßízé
WhatsApp number.chpadi.sister
Thank you sister
Manchiga chupincharu
Chalaa bagundi akka