నేటి online ప్రేమ లకు ఎందరో చనిపోయి తల్లిదండ్రులకుశోకం మిగిల్చినారు. -------------------------------------------- ఈ పాట వింటే తల్లిదండ్రులబాధ ను అర్ధం చేసుకొని ఆత్మ హత్య లు చేసుకోరు. -----👌👌👌👌👌👏👏----- చాలా మంచి పాట అందిచ్చిన మీకు 👏👏👏👏👏👏👏👏👏
చాల అర్దము వున్న సొంగ్ .హార్ట్ కి బాగ touch ఐన సొంగ్ ..konchm సొంగ్ కి తగ్గట్టు గా bgm saripoledu అనిపిస్తుంది ..🙏🙏 Easy ga keyboard meeda e song play avuthundhi.. Nice ramu bro..
అన్నయ్య సాంగ్ అదిరింది అమ్మ నాన్నాలకు మన పైన ఉన్న ప్రేమని చాల బాగా చెప్పావు నో కామెంట్స్ ఇంకా చెప్పడానికి మాటలు సరిపోవు మల్లి కొత్త పదాలు సృష్టించాలి అమ్మా నాన్న ల పై ప్రేమ ఉన్నవాళ్లు లైక్ పక్క వేసుకోండి
🥰💘అన్న మీరు చెప్పింది 100కి నురూ పాళ్ళు 💛నిజం ఎందుకంటే మీ 💚జీవితమే నిదర్శనం నిన్ను వదిలేసింది అని ఊరుకుంటే🧡💖 ఈ రోజు ఇంత స్థాయికి ఎదిగే వాడివి కాదు కదా 💙🌹
ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎక్కడో ఉండరు నీ లాంటి వారి స్వరాల్లో ఉంటారు ఎం పాడినవే రాము అన్న ఈ పాట విన్నవారు ఎవ్వరైనా సరే చనిపోరు అని అనుకుంటున్నా. ఎవ్వరు ఇలాంటి పనులు చేయొద్దు దయచేసి ❤️❤️
3:28 ఈ ప్రేమల "ఒడి పోయెనోళ్లేనా" చరితలో నెల్చారురా ఆ "బాధలో బ్రతికి బతుకును గెలిచి" ఆదర్శం ఆయారురా. ఈ Lyrics లో చాలా అర్థం ఉంది.అర్థం అయిన వాళ్ళు లైక్ వేసుకోండి.
అన్న నాన్న కోసం, అమ్మ కోసం పాడిన రాముడు అన్న కీ శతకోటి వందనాలు.. 🙏🙏🙏🌹🌹మీరు అన్నట్టు అమ్మాయి ప్రేమ లో నాటకం అన్న.... దయచేసి ఎవరు లవ్ చేసి..అమ్మ, నాన్నలకి భాధ పెట్ట కండి...
అమ్మ నాన్న ల ప్రేమ మీద ఎవ్వరి ప్రేమ .రాదు .. ఈ లోకంలో బహుశా ఉండదు ...అంత ప్రేమ పంచిన మన అమ్మ నాన్నల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం ... ఇంత మంచి పాటని అందించిన రామలక్ష్మణులకు వందనం
Supper song brother The song that is touching to the heart. కలం నుండి జాలువారిన...అక్షర ప్రేమను రాగమా... మర్చిపోను నా నేస్తమా... విడిచి ఉండలేను నా ప్రాణమా...నా చివరి క్షణం నీ కోసమే సుమ... !! రాసిన ప్రతి అక్షరం మాటలో కాదు అలోచలనాలకు కూడా అంతు చింకని అక్షరం అనే పూల తోటలతో అలుక్కున్న ప్రేమను రాగ అనుబంధం మనస్సుతో మాత్రమే కాదు.... మనస్సుతో చూపించ లేనిది... రెండు కన్నులకు కూడా తెలియదు... కంటి నుండి జాలువారే జలపాతం కే తెలుసు మనోవేదన.... సముద్రంలోని చేప పిల్ల సముద్రంలో నుండి ఒడ్డున, భూమీ మీద పడపుడ్డు గిల్ల గిల్ల కొట్టుమిట్టాడుతూ తలడిలుతు ప్రాణం పోతున్నాప్పుడు చివరి క్షణలోని ఆ బాధ ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.... ఇంకా చాలా రాయాలని ఉంది...చాలా చెపాలాని ఉంది... కాలం సహకరిస్తాలేదు.... సమయం సరి పోవడం లేదు... తప్పుగా అనుకోకు మిత్రమా నేను వ్రాసే ప్రతి అక్షరము నిజమే కదా సుమ...!! ✍️ సదా భవదీయ... మీ... ✍️శివ.... 8186838519... 7989185758...
ప్రేమలో ఫేల్ అయ్యామని ఆత్మహత్య చేసుకుంటామ ఆ అమ్మాయిని కాక పోతే వేరే అమ్మాయిని ప్రేమించొచ్చు కాని నిన్ను కన్న తల్లితండ్రులకు నీవు లేని లోటు ఆ భగవంతుడు కూడా తీర్చలేడు చనిపోయేముందు ఒక్క క్షణం ఆలోచించండి.
My heartfull congratulations to the writer and the singer how greatly u expressed love of mother towards her children . All the best for the entire team u guys rock all the best thinking that u should come up with success
ఈ సాంగ్ విన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రేమలో ఉంటే దీనిని తప్పక పాటించండి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి నీకు ఒక ఫ్యామిలీ ఉంది అని గుర్తు పెట్టుకో మిత్రమా
Adi Tappu andhari alla undaru kondaru andaruni premestaru valla iestam likes evadem evakopadem nuvvu alla anadem Tappu avunu amma nanna la averu premencharu
సూపర్ అన్న ఈ పాట చాలా బాగుంది. అమ్మ నాన్న గురించి పాట చాలా బాగా పాడినారు అమ్మ మీద ప్రేమ ఉంటే లైక్ చేయండి తరువాత షేర్ చేయండి అమ్మ తొమ్మిది నెలలు నవమాసాలు పోసి జన్మనిస్తుంది మనం పుట్టినప్పుడు అమ్మ నాన్న తన బాధను మరచి పోతారు మన ను గుండెల్లో దాచుకుంటారు
Correct bro amma nanna kana manaki ఎవరు ekkuvem kaduu so valanu e రోజు vachi రేపు poia amaila gurinchi అమ్మ nanna lanu thitodu variki bada kaliginchoddu plzzzplzz 🙏🙏🙏🙏
Thank you soo much sir,,,,,,very heart touching,,,,love difression lo unnappudu e song vinte evvaraina easy ga bayata padataru,,,,,inka e lanti song konni velallo paricham cheyyandi
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకోవాలి మన చివరి క్షణం వరకు అమ్మ ప్రేమ ప్రాణం పోస్తుంది అమ్మాయ్ ప్రేమ తీస్తుంది చచ్చిపోవలి అనుకునే ముందు. ఒకసారి మీ అమ్మ నాన్న లను గుర్తు చేసుకోండి చస్తే ఎం రాదు ఏది అయిన బ్రతికి చూపించాలి & సాధించాలి 😌🙂😊
Excellent song and incredible lyrics... you're the Excellent singer "Ram" Anna... You have a bright future keep going Anna.. eduposthundi Anna vintunte
పోతున్న తానా ప్రాణము
పోసిందిరా నీ ప్రాణము,
తనూ చూడని లోకాని
నువ్ చూడాలి అనుకుంటాడు,
Wt a lyrics bro, superb
Really🙏🙏🙏
Supar ann
Super
నేటి online ప్రేమ లకు ఎందరో చనిపోయి తల్లిదండ్రులకుశోకం మిగిల్చినారు.
--------------------------------------------
ఈ పాట వింటే తల్లిదండ్రులబాధ ను అర్ధం చేసుకొని ఆత్మ హత్య లు చేసుకోరు.
-----👌👌👌👌👌👏👏-----
చాలా మంచి పాట అందిచ్చిన మీకు 👏👏👏👏👏👏👏👏👏
ఈ పాట బైటికిరావడానికి పడిన శ్రమకి, ప్రతీ ఒక్కరికి, మీలో వచ్చిన ఆలోచనకి, ఆ సంగీతానికి ఆ టైంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, 👋👋👋🙏🙏🙏
Super brother
Anna super Anna song
Wow very nice brother 🥳🥳🥳
ఇంత మంచి పాట లని మాకు వినిపిస్తున్నాదుకు. అందిస్తున్న రామ్ లక్ష్మణ్ అన్నలకి నాయెక్క హ్రదయపూర్వక వందనాలు
అబ్బా చాలా బాగుంది అన్న సాంగ్ .పాట రాసినవాల్లకి పాట పాడినవల్లకి శతకోటి వందనాలు 🙏🙏🙏 నిజంగా మనసుకి తాకే పాట
Audio songs
Nice
8p⁸g
చాల అర్దము వున్న సొంగ్ .హార్ట్ కి బాగ touch ఐన సొంగ్ ..konchm సొంగ్ కి తగ్గట్టు గా bgm saripoledu అనిపిస్తుంది ..🙏🙏
Easy ga keyboard meeda e song play avuthundhi.. Nice ramu bro..
అన్న సూపర్గా పాడారు అన్న ఏమన్నా ఉందా అన్న పాట ఇలాంటి పాట ఎప్పుడు వినలేదు అన్న అమ్మ నాన్న మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్క లైక్ కొట్టాల్సిందే
Annaya
Praveen Kumar
supur😅
అన్నయ్య సాంగ్ అదిరింది అమ్మ నాన్నాలకు మన పైన ఉన్న ప్రేమని చాల బాగా చెప్పావు నో కామెంట్స్ ఇంకా చెప్పడానికి మాటలు సరిపోవు మల్లి కొత్త పదాలు సృష్టించాలి అమ్మా నాన్న ల పై ప్రేమ ఉన్నవాళ్లు లైక్ పక్క వేసుకోండి
!
.!.
!
ఒక్క పాటలో అందరి life story చెప్పారు, super ❤️
మీ వాయిస్ సూపర్ గా ఉందన్నా చాలా చాలా బాగా పాడుతున్నారు లవ్ సాంగ్ హైలెట్ సూపర్ సూపర్ సూపర్ ఒక చిన్న లైక్ నీ కోసం నేను పెడుతున్న
❤❤❤❤
I love you soooo much annaya super song anna chala baga padavu
🥰💘అన్న మీరు చెప్పింది 100కి నురూ పాళ్ళు 💛నిజం ఎందుకంటే మీ 💚జీవితమే నిదర్శనం నిన్ను వదిలేసింది అని ఊరుకుంటే🧡💖 ఈ రోజు ఇంత స్థాయికి ఎదిగే వాడివి కాదు కదా 💙🌹
💔💔💔😂😂😂😂😂😂😂😂👌👌👌👌👌👌👌👌👌👆👆👌
ఈ తరం యువతకు Amma Nanna prema ni teliyachesina meeru నిండు ఆయుషుతో చల్లగా వుండాలి అన్న 🙏
సాంగ్ లిరిక్స్ సూపర్ అన్నా... పాడిన గొంతు ప్రాణం పోసింది పాటకు... రికార్డింగ్ క్వాలిటీ No.1.
Totally : గుడ్ టీమ్ వర్క్
సూపర్ బ్రో సూపర్. చంపేశారు హాట్ పగిలిపోయింది. నాన్న అమ్మ కోసం ఎంత బాగా పాడినందుకు నా యొక్క ధన్యవాదాలు బ్రో
😭😭😭👌👌👌
అన్న నీకు శతకోటి వందనలు అన్న మనసు పూర్తి గా 👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏😭😭😭😭మాటలు రావడంలేదు అన్న నిజంగా
అన్న ఏంత బాగా పడినవు అన్న 👌👌🙏🙏
చాల అంటే చాల బాగుంది ఇలాంటి పాట నెను ఏపుడు వినలేదు 👍👌❤
🥰🥰👌👌👌
Annaya Chalak correct ka Padyalu super super super
👏👏👏👌👌👌🙏🙏🙏
Super 👌👌👌
@@SaiSai-ni4to s
ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎక్కడో ఉండరు నీ లాంటి వారి స్వరాల్లో ఉంటారు ఎం పాడినవే రాము అన్న ఈ పాట విన్నవారు ఎవ్వరైనా సరే చనిపోరు అని అనుకుంటున్నా. ఎవ్వరు ఇలాంటి పనులు చేయొద్దు దయచేసి ❤️❤️
పాడిన రాము అన్నకు, రాసిన లక్ష్మణ్ అన్నకు శతకోటి వందనాలు.
పాటకు ప్రాణం పోశారు. 🙏🙏🙏
Hianna
6o
Super
3:28 ఈ ప్రేమల "ఒడి పోయెనోళ్లేనా" చరితలో నెల్చారురా ఆ "బాధలో బ్రతికి బతుకును గెలిచి" ఆదర్శం ఆయారురా.
ఈ Lyrics లో చాలా అర్థం ఉంది.అర్థం అయిన వాళ్ళు లైక్ వేసుకోండి.
Avunu
😭🌹
Super anna
Avunu anna
Avnu chala ardamundi ardamaite evaru love poinddani badha padaru
ఏడుపొచ్చేసింది భయ్యా😭... Mind blowing 👌👌👌👌😍😍😍😍
Hi
Same
అమ్మ నాన్న విలువ తెలిసినవాళ్ళు లైక్ ఈ పాట తో.....
I love my parents🥰🥰🥰🥰🥰🥰🥰🥰
I love my parents
@@medasanisubramanyamnaidums9992 in
Love letter song
😊😊😊😅😊😅😊
అన్న నాన్న కోసం, అమ్మ కోసం పాడిన రాముడు అన్న కీ శతకోటి వందనాలు.. 🙏🙏🙏🌹🌹మీరు అన్నట్టు అమ్మాయి ప్రేమ లో నాటకం అన్న.... దయచేసి ఎవరు లవ్ చేసి..అమ్మ, నాన్నలకి భాధ పెట్ట కండి...
V
Good boy 😂😂😂🎉
అమ్మ నాన్న ల ప్రేమ మీద ఎవ్వరి ప్రేమ .రాదు .. ఈ లోకంలో బహుశా ఉండదు ...అంత ప్రేమ పంచిన మన అమ్మ నాన్నల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం ... ఇంత మంచి పాటని అందించిన రామలక్ష్మణులకు వందనం
Yes
Avunu bro
@@shainusweety8606 thank you ... Amma...
Super
@@vamshiboddu224 thank you ann
Wonderful message 🙏 Every 10th passed student must listen this song to know whose love is more precious (Parents Love or dream girl's or boy's Love.)
ఈ పాట రాసినవారికి వందనం,తల్లిదండ్రుల కంటే ఏది ఎక్కువ కాదు సూపర్ సాంగ్.
సూపర్ అన్న ఎప్పుడు ఇలానే పాడుతూ ఉండాలా
💝💝💘💘
Supper
Super msg song anna
Super msg song anna
Super anny
అమ్మ మీద ప్రేమ ఉ౦టే likes కొట్టడ౦ ఏ౦టీ ప్రేమి౦చాలి కానీ🥰🥰
Nijam chepav anna
Superrr 🥰🥰🥰
Naaku maa Amma ante pranam bro,Kani maa Amma chanipoyindi bro😭😭😭😭
Super 💓👍 Amma song
Iii
చాలా అద్భుతంగా రాసారు అన్నా.... అంతకు మించి, గానం, సంగీతం కూడా ....చాలా బాగుంది
మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి పాటలు పాడాలి అని కోరుకుంటున్నా 😍
నీ పాట విన్నాక ఎవరైనా సరే నిన్ను ఇష్ట పడకుండా ఉండరు అన్న సూపర్👍👍 అన్న ..❤️❤️నా ఫేవరేట్ ఫోక్ సింగర్ నువ్వే అన్న ...😍😍
నీ లవ్వు లెటర్ చినిగినట్టు అమ్మ మనసు చింపవదురా... నీ రోజా పూవు రాలినట్టు నాన్న ఆశ రాల్చవద్దురా....🙏🙏excellent lyrics and super singing రాము అన్నా...
Nee singing kuda baguntadhi akka😁
Sure🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌👌
Mind blowing b lyrics sir
Fake love story
Super Song 👌🙌👌👌 Song Nachitey okka like kottadi
Super bro Amma manna really ✋
Super bro
This song can say that mother and father love is more beautiful than fake love very nice brother👌
అన్న పాట విన్నాక బ్రతకాలి ఆనిపిస్తుంది అన్న ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలి అని ని పాట విని బ్రతికిన ఒక ప్రాణం tq అన్న
ఆవేశంలో.... విషం తాగి కనుమూస్తే..
ఇప్పుడు ఉన్న , సమాజంలో జరిగేది కల్లకు అద్దినట్టు చెప్పారు... 👏👌
Super song👏👏
Hi
చాలా మంచి పాట ఈ పాటలో ఎంతో అర్థముంది అన్నయ్య ఈ పాట మీరు చాలా చక్కగా పాడారు అన్నయ్య 👌👌👌 I love this song ❤️❤️❤️
సూపర్
చాలా బాగా రాశారు పాట...నిజమే అమ్మ పిచ్చిది పిల్లలు తప్ప వేరే ప్రపంచమే ఉండదు తనకు...super song
సూపర్
Super song Anna
Bro......no words చెప్పడానికి ఇంకా ఎం లేవు exlent.,....,..
S bro
Super bro
1
Nice Anna
Seprrr bro
అన్న నిజంగా సింగ్ వినగానే ఏడుపు వచ్చింది అన్న సూపర్ అన్న
అన్ననువ్వు పాడిన పాట చాలా బాగుంది అన్న అమ్మ నాన్న విలువైన ప్రేమ చక్కగా చెప్పావ్ అన్న ..ధన్యవాదాలు..
ఈ పాట విని మా నాన్న అన్నం తినే టాప్పుడు ఏడ్చిండు
Love you nanna
😢
Supper song brother The song that is touching to the heart.
కలం నుండి జాలువారిన...అక్షర ప్రేమను రాగమా... మర్చిపోను నా నేస్తమా... విడిచి ఉండలేను నా ప్రాణమా...నా చివరి క్షణం నీ కోసమే సుమ... !!
రాసిన ప్రతి అక్షరం మాటలో కాదు అలోచలనాలకు కూడా అంతు చింకని అక్షరం అనే పూల తోటలతో అలుక్కున్న ప్రేమను రాగ అనుబంధం మనస్సుతో మాత్రమే కాదు....
మనస్సుతో చూపించ లేనిది... రెండు కన్నులకు కూడా తెలియదు... కంటి నుండి జాలువారే జలపాతం కే తెలుసు మనోవేదన....
సముద్రంలోని చేప పిల్ల సముద్రంలో నుండి ఒడ్డున, భూమీ మీద పడపుడ్డు గిల్ల గిల్ల కొట్టుమిట్టాడుతూ తలడిలుతు ప్రాణం పోతున్నాప్పుడు చివరి క్షణలోని ఆ బాధ ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.... ఇంకా చాలా రాయాలని ఉంది...చాలా చెపాలాని ఉంది... కాలం సహకరిస్తాలేదు.... సమయం సరి పోవడం లేదు... తప్పుగా అనుకోకు మిత్రమా నేను వ్రాసే ప్రతి అక్షరము నిజమే కదా సుమ...!! ✍️
సదా భవదీయ...
మీ...
✍️శివ....
8186838519...
7989185758...
ప్రేమలో ఫేల్ అయ్యామని ఆత్మహత్య చేసుకుంటామ ఆ అమ్మాయిని కాక పోతే వేరే అమ్మాయిని ప్రేమించొచ్చు కాని నిన్ను కన్న తల్లితండ్రులకు నీవు లేని లోటు ఆ భగవంతుడు కూడా తీర్చలేడు చనిపోయేముందు ఒక్క క్షణం ఆలోచించండి.
SSS bro😢😢😭😭
I am love felur but life long one side love chesthunna thanani miss you కీర్తి 💔💔😭
Nenu kuda chani podham anukunna kani ma amma nanna ki nenu okkane kodukuni andhuku alochinchanu vallani koduku leni anadhala cheyakudadhu anukunna andhuke my suside ni కాన్సెల్ cheskunna thattu koleka pothunna thanu leni jivethanni 😭😭😭😭💔🙏❤️
@@varlanaresh5526 l
Super bro baga cheparu Nijam cheparu
Super Anna Amma nanna kosam oka like
👌
Tq for this song i love this song forever and this is my favourite song i really realise after listening this song i love my parents ❤️❤️
E song nachhina vallu like kottandi
Amma meeda prema untha okka like kottandi anna
Superb song anna👍
Super anna
Jamal
@@yadagirireddy8021 00
@@bhavaniboddu9575 !^^! Q
My heartfull congratulations to the writer and the singer how greatly u expressed love of mother towards her children . All the best for the entire team u guys rock all the best thinking that u should come up with success
Nice Amma Nanna ni pieminchevllu
Matrame like cheyyandi guys.loveu
Amma Nanna..........🦃
Amma nanna estam vute like anna
Wow....super singing nd nice song bro👌👌👌...exlent...e song nachina varu oka like evandi...present paristiteni chakaga cheparu👌👌👌👌
Wow malli vachinava anna👌👌
Choopinchinava amma prema🙏🙏
Nee lyrics ki avaraina feel avvalsinde
(Vaallu chese kuli pani
Nuvvu cheyyoddu ani)
2lines saalu heart touch chesav🙏
mee amma nanna estamiethe oka like kotdandi
🌋🏢🏤🏢
🙏
Love you maa...💕💕💕 our mother is our strength...
ఈ సాంగ్ విన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రేమలో ఉంటే దీనిని తప్పక పాటించండి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి నీకు ఒక ఫ్యామిలీ ఉంది అని గుర్తు పెట్టుకో మిత్రమా
Actually I listened this song by yesterday
But I have listening till now nearly 10 times
Really I love this song
మనలను అమ్మ నాన్న ప్రేమించిన అంతగా ఎవరూ ప్రేమించ రు
ఉడుకుడుకు బువ్వలో వెన్న వేసి కలుపుతుంటాది రా అమ్మ.. ఉరుకురికి వస్తావు కన్న తినిపించాలని అమ్మ ప్రేమ..ఎండల్లో అలిసొచ్చి నాన్న..నిన్ను అడుగుతుంటాడు రా కన్న.. దారెంట తెచ్చిన ఏదో..నీకు దాచి పెడతాడు రా.. నాన్న
నువు చదువుకొనే కళాశాల నుండి కబురొస్తే..ప్రేమించి ప్రాణం తీసుకున్నవాని వినిపిస్తే..ఆవేశం లో విషం తాగి..నువు కనుమూస్తే..ని లవ్వు లెటర్ చిరిగినట్టు అమ్మ మనసు చింపేయొద్దు రా..ని రోజా పువ్వు రాలినట్టు.. నాన్న ఆశల్ని రల్చొద్దు రా..ని మీద పిచ్చి ప్రేమలు పెంచుకున్న పిచ్చోళ్ళు రా..జన్మంత వాళ్ళకి సోకాన్ని ఇచ్చి లోకాన్ని దటకురా..!
ఉడుకుడుకు బువ్వలో వెన్న వేసి కలుపుతుంటాది రా అమ్మ.. ఉరుకురికి వస్తావు కన్న తినిపించాలని అమ్మ ప్రేమ..!
అమ్మ పురిటినొప్పులు పోసుకొని..పుట్టెడు సోకమంత దాచుకొని..పోతున్నా తనప్రాణం..పోసింది రా ని ప్రాణం..నానా చిరుగులoగి కుట్టుకొని..నీకు కొత్త బట్టలు కొంటాడు..తను చూడని జీవితం నువ్వు చూడాలి అనుకుంటాడు..బ్రతుకు తిప్పల్లో పుట్టెడు అప్పులు చేశారు నీకోసం..ఉరితాడు మెడకు చుట్టుకొని కూడా..నువ్వు గుర్తొచ్చి అగుతరు..ఈ ప్రాణం దేహం ఇచ్చిన దేవుళ్ళు అమ్మ నాన్నలేర..మన అమ్మ నాన్నల ప్రేమని మించిన ప్రేమే ఎడుంది రా..నీది ప్రేమో డ్రామో తెలియని ప్రేమకు ప్రాణమిచ్చుడేంది రా..
ని లవ్వు లెటర్ చిరిగినట్టు జీవితాన్ని చింపుకోకూర..ని రోజా పువ్వు రాలి నట్టు నువు నెలా రాలిపోకూర..స్వచ్ఛమైన ప్రేమలు ఏడున్నవి..ఈ ఇంటర్నెట్ కాలంలో.. పెస్బుక్ వాట్సాప్ చాటింగ్ లో బతుకున్నారు చీటింగ్ లో..
ఉడుకుడుకు బువ్వలో వెన్న వేసి కలుపుతుంటాది రా అమ్మ.. ఉరుకురికి వస్తావు కన్న తినిపించాలని అమ్మ ప్రేమ.
వాళ్ళు చేసే కూలి పని..నువు చేయొద్దు అని..వాళ్ళు చేస్తూ కాయకష్టం..నీకు ఇచ్చారు పలక బలపం..నువ్వు పది అవగానే పాస్..ప్రేమలో పడి పసి మనసు..ప్రేమించి ఓడిపోతే..చేసుకుంటావు ఆత్మహత్యే..ఈ ప్రేమలో ఒడి పోయినోళ్లేరా చరితల్లో నిలిచారు రా..ఆ బాధలో బ్రతికి బ్రతుకుని గెలిచి ఆదర్శమయ్యారు రా..నువు పరిగెత్తి పడిపోతే నే తట్టుకోనోళ్లు అమ్మ నాన్నలు రా..నువు ప్రాణాలే వదిలేస్తే..ఏమై పోతారు పాపం పిచ్చోళ్ళు రా..ఆలోచించు నువు తప్ప వేరే లోకం..లేనే లెనోళ్లు రా.. ని లవ్వు లెటర్ చిరిగినట్టు..అమ్మ మనసు చింపేయొద్దు రా..ని రోజా పువ్వు రాలినట్టు నాన్న ఆశల్ని రల్చొద్దు రా..ని మీద పిచ్చి ప్రేమ పెంచుకున్న పిచ్చోళ్ళ రా..జన్మంత వాళ్ళకి సోకాన్ని ఇచ్చి లోకాన్ని దాటకురా..!
nice bro
super ❤️❤️❤️❤️❤️
@@Somanath227 thanks
Super song and emotional sir
Thanks
అమ్మా నాన్న ల మీద ప్రేమ వున్న వాళ్ళు తప్ప కుండా లేక్ కోట్టoడి 💗💓😘
P
super song
💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
S
Super
🙏👏 అద్బుతం లక్ష్మణ గారూ కన్నీలు వచ్చినవి పాటవింటే 🙏🙏🙏🙏
అన్న పాట చాలా బాగుంది అమ్మ నాన్నల ప్రేమ గురుంచి పాట రూపంలో బాగా చెప్పావు అమ్మాయి ప్రేమ కన్నా అమ్మ ప్రేమ మిన్న అన్ని చెప్పావు
Anna nuvvu super ilanti songs nuvvu Inka padali God bless you
Super
Dedicated to lovers.....listen to him....ur life will change....good song sir....keep it up
Amma🙏 Nanna ni preminche 💏vallu matrame like cheyyandi Guy's😘😘 love u Amma nanna....😘😘😘😘😘😘😘
Me
Nennu
Adi Tappu andhari alla undaru kondaru andaruni premestaru valla iestam likes evadem evakopadem nuvvu alla anadem Tappu avunu amma nanna la averu premencharu
Super 🙏
సూపర్ అన్న ఈ పాట చాలా బాగుంది. అమ్మ నాన్న గురించి పాట చాలా బాగా పాడినారు అమ్మ మీద ప్రేమ ఉంటే లైక్ చేయండి తరువాత షేర్ చేయండి అమ్మ తొమ్మిది నెలలు నవమాసాలు పోసి జన్మనిస్తుంది మనం పుట్టినప్పుడు అమ్మ నాన్న తన బాధను మరచి పోతారు మన ను గుండెల్లో దాచుకుంటారు
ಈ ಹಾಡು ತುಂಬಾ ಚನನಾಗಿದೆ .... from Karnataka
సూపర్ సాంగ్ బ్రో అమ్మానాన్నల ప్రేమ గురించే ఎంత బాగా చెప్పావు ఇలాంటి సాంగ్స్ మరెన్నో రాయాలని పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
Tqqqq 7729835452 call me thammudu
Amma meeda prema unnavalu like kottandi, kottakunte meee amma meeda prema lenatte
Snhsjshsj
@@akshaychinnaakshaychinna6864 y chiii
1st neku vunte ila pettav
Neaku undha fst ela pettadaneke undale koncham anna
Supper
Really heart❤ touching song brother 😭I love you mom and dad 🥰🥰
ఒంక ఏమైయి ప్రేమ ఖానా తల్లీ తండ్రుల ప్రేమ ఎక్కువ అన్న వాళ్ళు ఒంక లైక్ వేసికుండి 🙏🙏🙏👌👌👌
Correct bro amma nanna kana manaki ఎవరు ekkuvem kaduu so valanu e రోజు vachi రేపు poia amaila gurinchi అమ్మ nanna lanu thitodu variki bada kaliginchoddu plzzzplzz 🙏🙏🙏🙏
Yaa super
Hi super anna very good inka naaku asal artham kaledu emi cheppalo super
Song vinte కళ్లలో neellu Vasthunai, Hat's off Anna 🙏
Amma ప్రేమను మరియు ప్రేమించిన అమ్మాయి చేసే మోసం విధానాన్ని చాలా బాగా ఈ పాట రూపంలో వర్ణించారు
Sarrigga chepav bro
Super song
Super song ...which is fabulous ...heart touching song 😙😊
Elanti wonderful meaning unna song ki kuda dislike chesthara😏anna superbbbbb....no words speechless..🙏🙏🙏😥
It's very nice song I love this song very much because they have nice meaning it's very important to our generation.....keep it up bro
Thank you soo much sir,,,,,,very heart touching,,,,love difression lo unnappudu e song vinte evvaraina easy ga bayata padataru,,,,,inka e lanti song konni velallo paricham cheyyandi
nice bro coment with complemeant
Super 👍
మా అమ్మ గురుతోచే❤️❤️❤️
ఏమన్నా రాసినవ అన్న మస్తు పాడినవన్న👌👌👌
Raamu Anna mee voice super and singing style awesome...
అన్న నీ పాటలు విన్నాదాకా నేను పడుకొను నీ ప్రతి పాట మహా అద్భుతం.మిస్ మై డాడీ 😥😥😥😥👌👌👌👌
Hearts toching song super🙏😌🙏😌 anna
Hatsup Anna great Ness of our parents good massage giving for love failures 👋👋👋🙏🙏🙏
Wowww వాటే లిరిక్స్ బ్రో✍️✍️✍️ ఒక్కొక్క లిరిక్స్ గుండెకు తగులుతున్నాయి ♥️♥️👌👌👌👌👌👌👌👌👌👌
అమ్మ మీద ప్రేమ వున వాళ్ళు ఒక లైక్
చాలా బాగుంది సాంగ్
Hi
Hi
👋
Love you amma
Super Rl brothers.... Youth ki manchi msg icharu... Super 👍 👍 🌟 🌟 🌟 🌟 🌟 God bless you 🙏
Super songs paduthuna mi ku A devudu chalaga chudali ❤❤❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Amma mida prema unnavallu oka like👍
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే
వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకోవాలి మన చివరి క్షణం వరకు
అమ్మ ప్రేమ ప్రాణం పోస్తుంది
అమ్మాయ్ ప్రేమ తీస్తుంది
చచ్చిపోవలి అనుకునే ముందు. ఒకసారి మీ అమ్మ నాన్న లను గుర్తు చేసుకోండి
చస్తే ఎం రాదు
ఏది అయిన
బ్రతికి చూపించాలి & సాధించాలి 😌🙂😊
Super bro
Super annaya
Chala bagundhi annaya
I am big fan annaya
Excellent ,mind-blowing song really hats off to your team....
Ee song intha adbuthamga rasina variki and manchi Herat touth feel tho padinvariki chala thanks bro ,and super bro👌👌👌👌👌
Ee 🎶🎶
Excellent song and incredible lyrics... you're the Excellent singer "Ram" Anna... You have a bright future keep going Anna.. eduposthundi Anna vintunte
Nice
అన్న నాకు ప్రాణం పోసావ్ 🙏ఈ పాటతో అందుకు కంటే నేను ఒకరిని లవ్ చేసిన చనిపోదాం అనుకున్న అన్న 🙏😭🙏😔🙏
Manchi pani chesaru miru life lo badhalu vuntye navulu vuntye miru eppuduina happy gavundali God bless you
Ammai anedhi oka yasanam bro
Ami indi
@@ABHIGAMING-xh1ie kjn
అమ్మయిలకీ మనం కాకున్నా వేరే వాళ్లతో కూడా adjest చేసుకుంటారు,,,వాళ్లు తొందరగా మనసు మార్చుకుంటారు but అమ్మ వేరే కొడుకుని చూసుకొని adjest అవ్వదు ఉండలేదు
Heart touching song Anna thanks to one's again to remember to use
Handsab
Veri nice song 👌👌👌
So sweet
Kya both A
He is po box dd 😂 gg😂glfxhhyhk foolishness
What a song broo ...continue the same efgort anna plzz we need like this songs bro
థాంక్స్ అన్నయ్య ఒక మంచి మెసేజ్ మాకు ఇచ్చారు వెరీ వెరీ థాంక్స్
Amma medha prema unavalu oka Like plise Mee amma Nanalanu baga chusukondi plise
Enni sarulu vina boru kottadu anna valu like kottandi✌😋😄🤔😍😉🥰😁
Supar
True
Yes, it's 100% correct
అమ్మ నాన్న మీద ప్రేమ వుంటే one like
అస్సలు మాటలు రావడం లేదు.అద్భుతమైన పాట
చాలా బాగుంది పాట తెలుగు తల్లి మాతృభూమి జై