ఇవి Jagan Reddy కట్టిన ప్రభుత్వ భవనాలు అనుకుంటున్నారా ? కాదు, ఊరూరా జగన్ రెడ్డి ప్యాలెస్‌లు.

Поделиться
HTML-код
  • Опубликовано: 22 июн 2024
  • ఇవి జగన్ రెడ్డి కట్టిన ప్రభుత్వ భవనాలు అనుకుంటున్నారా ? కాదు, ఊరూరా జగన్ రెడ్డి ప్యాలెస్‌లు.
    తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు యలహంకా ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్, రుషికొండ ప్యాలెస్, ఇడుపులపాయ ప్యాలెస్, ఇలా తొమ్మిది నగరాల్లో తన సొంతానికి ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ రెడ్డి, ఇప్పుడు ఏకంగా తన పార్టీ ఆఫీసులు కోసం కూడా ప్యాలెస్ లు కట్టేస్తున్నాడు. అది కూడా ప్రజాధనంతో అనుమతులు లేకుండా.
    26 జిల్లాల్లో 42.24 ఎకరాలు ప్రభుత్వ భూమి, తన పార్టీ ఆఫీసులకు ఎకరానికి రూ.వెయ్యికి, 33 ఏళ్ళు లీజుకి ఇచ్చేసాడు. 42.24 ఎకరాల భూమి విలువ రూ.688 కోట్లు కాగా, ఈ 26 ప్యాలెస్ ల నిర్మాణానికి రూ.500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు. ఈ 26లో ఒక్క ప్రకాశం తప్ప, ఏ భవనానికి అనుమతులు లేవు. ఈ ప్యాలెస్ లు అన్నీ, వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ ఇన్‌ఫ్రా సంస్థే కడుతుంది.
    ప్రజలను కొట్టి, తన పార్టీకి కట్టబెట్టేసాడు జగన్ రెడ్డి.
    #FurnitureDongaJagan
    #EndOfYCP
    #AndhraPradesh
    🎵 ఇక్కడ కొన్ని TDP హిట్ సాంగ్స్ లింకులు:
    పాట 1 : • ఉరకలెత్తిస్తున్న TDP D...
    పాట 2 : • Telugu Desam Party New...
    పాట 3 : • 2024 New Year TDP song...
    పాట 4 : • Nara Chandra Babu Naid...
    పాట 5 : • దద్దరిల్లుతున్న చంద్రన...
    పాట 6 : • తిప్పరా మీసం TDP New s...
    పాట 7 : • పద పద పద పరుగెడుదాం పచ...
    TDP ఎలక్షన్ పాటలు: • దుమ్ములేపుతున్న తెలగుద...
    Kadali Randi dj song (TDP All Time Hit Song):
    • Kadali Randi DJ Song |...
    ఈ లింకులను క్లిక్ చేసి టీడీపీ హిట్ పాటలను ఆనందించవచ్చు.
    🔥 Get ready to ignite your spirit with the pulsating rhythms of "Dalapathi Pasupu Gadapala Chatrapati DJ Song"! This electrifying anthem celebrates the essence of the Telugu Desam Party, resonating with the fervor and enthusiasm of its supporters across the nation.
    📌 #Maheshmediasongs #DalapathiDJSong #TDPNewSong #TeluguDJ #PasupuGadapala #PoliticalSong #TeluguDesamParty #maheshMediatdpsongs #Maheshmediadjsongs
    #tdpsongs #tdpsongsdj
    🔗 Stay Connected: Follow us for more updates:
    📷 Instagram: / maheshmediateam
    📣 Join our Telegram Channel: t.me/maheshmedia
    📘 Facebook Page: / maheshmediateam
    📧 Email: Maheshmediateam@gmail.com
    🔔 Subscribe to our RUclips Channel: / @maheshmedia
    🔗 Follow the Mahesh Media channel on WhatsApp:
    whatsapp.com/channel/0029VaBE...
    🎥 మరింత అన్వేషించండి: మా టీడీపీ హిట్ సాంగ్స్ సంగ్రహాన్ని అన్వేషించడానికి, ఇక్కడ క్లిక్ చేయండి:
    - TDP Songs 2024 -Mix : • TDP Songs 2024 - Mix
    - TDP New DJ Songs : • TDP New DJ Songs
    - Telugu Desam Party Songs : • Tdp Latest New songs
    - TDP New Songs : • Tdp New Songs
    - TDP Election Campaign Songs: • TDP Election Campaign ...
    🔗 Shop with Us:
    Explore the latest products on Amazon:
    www.amazon.in/shop/maheshmedia
    🔔 Subscribe for More:
    Don't miss a beat! Subscribe to our channel and hit the notification bell to stay updated on the latest TDP anthems, DJ tracks, and political developments.
    👍 Spread the TDP Spirit:
    Join the movement and share this video with fellow supporters. Together, let's amplify the voice of the Telugu Desam Party!

Комментарии •