చాలా మంచిపని.ఇన్ని రోజులకు కళ్ళు తెరిచారు. ఇలాంటి కట్టడాలు ఒక తిరుపతి కే పరిమితమవ్వలే. ప్రతీ పట్టణము పల్లెటూళ్ళలో ఆక్రమణలు చేశారు. అన్ని చోట్ల తొలగించండి. కడు ప్రశంసనీయం
Ok but Tirumala sangathi anti? Konda meeda 5 star hotels oka so called swami kadutunnadu ani ippudu vintunnamu .is it right? If so mari daani issue anti media?
చాలా మంచి శుభపరిణామం తిరుపతిలో ట్రైన్ దిగి రోడ్డు మీదకి రావాలి అంటే నరకం చూస్తున్నాము రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ కి వెళ్లే దారి చాలా దారుణంగా ఉంది విష్ణు నివాసం ముందు కూడా చాలా చాలా రద్దీగా ఉంది కొత్తగా ఎవరైనా తిరుపతి వెళ్లే వాళ్ళు ఉంటే వాళ్ళు నరకం చూడక తప్పదు అక్రమ కట్టడాల కూలగొట్టి స్వచ్ఛ తిరుపతి నిర్మించండి
వీధి కాలవల మీద మురికి నీరు పోకుండా స్లాబ్స్ వేసినవి పీకించి mesh లు వారితోనే mesh జాళ్ళు వేయించండి, roads మీదకు మురికి నీరు రాదు, ఇలా villages, towns అన్నింటిలో చేయించండి
Balaji bus station to Kanipakam/Arakonda(Sri Hanuman temple) via station road 200' double widening is necissiated for to nd fro traffic being temple city.
శుభం,మంచి పరిణామం,రాష్ట్రమంతా ఇదే పద్ధతి, ఫుటపత్ ఆక్రమించి వ్యాపారాలు పెట్టుకోవడం, జనాలు రోడ్లమీద నడవడం, ట్రాఫిక్ జామ్, ప్రజలు నరకం యన్ భావిస్తున్నారు. రోడ్డు, ఫుట్ పాత్ ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా తొలగించాలి,వ్యాపారులకు బయపడొద్దు, ప్రజల మద్దతు ఉంటుంది.అన్నీ పట్టణాల్లో చేపట్టాలి. కమిషన్ పోయిందని ఏడ్చేవాళ్ళు ఉంటారు,పట్టించుకోవద్దు. ప్రజల సంక్షేమమే ముఖ్యం. All the best. ఇది మార్పు అంటే.🎉
తిరుమలతిరుపతిలో మన సంప్రదాయం మనహిందూ సంస్కృతి మాత్రమే అడుగడుగునా కనిపించాలి తప్ప అన్యమత చిహ్నాలేవీ ఉండకూడదు.ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించండి. ఎటువంటి లాలూచీ పడరాదు జై శ్రీరామ్ నమో వేంకటేశాయ 🙏🕉️🚩ఏడు కొండలవాడా! వేంకట రమణా! గోవిందా! గోవిందా! వెదవేదాంతవేద్యా నమోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌿
మా తిరుపతికి ఇన్నిరోజులకు మంచి జరగడం శుభపరిమాణం. ఎవరు దందాలు చేసినా ప్రజలు బుద్దిచెవుతారు.తోపుడు బళ్ళు కూడా పుట్‌పాత్ మీద ఉండకుండా చేయాలి.వాళ్యని వేరేచోటకి తరలించాలి.
తిరుపతి కి దేశవ్యాప్తంగా భక్తులు వచ్చి వెళుతుంటారు. అక్రమ ఆక్రమణలతో రోడ్డు ఇరుకుగా ఉంటే చాలా కష్టం. కూల్చడం మంచిదే. తిరిగి కొనసాగకుండా చూడాలి. వ్యాపారులతో మీటింగ్ ఏర్పాటు చేసి వారికి నచ్చ జెప్పాలి.
Good decision of government of AP Tirupathi is a holy and lakhs of Railway passenger coming from various cities and towns and countries. Please kindly remind it. Thank you jaiho bharat jaiho Tirupathi.
అన్ని ఊర్ల లోని ఇదే పరిస్థితి రోడ్డు మీద ఉన్న ప్రతి షాపుల వాళ్లు రోడ్స్ ఎడ్జ్ వరకు కబ్జా చేస్తున్నారు వర్షం పడితే రోడ్డు మీద నీరు వెళ్లడానికి కూడా అవకాశం ఉండట్లేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఇదే పరిస్థితి దీనిపై ఆర్ అండ్ బి అధికారులు ఆంధ్రప్రదేశ్ మొత్తం చర్యలు తీసుకోవాలి
అసలు అక్కడ తప్పు కోవడానికి ఉండటం లేదు, ట్రాఫిక్ వల్ల ఈ హోటల్స్ వల్ల నడవడం చాలా కష్టంగా ఉంటుంది, అలాగే పద్మావతి అమ్మవారి వద్ద చిన్న చిన్న దుకాణాలు వీళ్ళు కూడా, నడిచి వచ్చే భక్తులు, దర్శనం లో గంటలు తరబడి నిలుచుని ఒక్క క్షణం కూర్చుదమంటే అక్కడ ఉన్న చిన్న చిన్న షాపుల వాళ్ళు బూతులు తిడుతున్నారు, దయ చేసి ఈ అక్రమ కట్టడాలు, గుడిలోకి వెళ్ళడానికి వీలు లేకుండా పెట్టె షాపులు వల్ల చాలా కష్టంగా ఉంది.
మంచి పని చేస్తున్నారు.ఆక్రమణలతో, రోడ్లు ఇరుకై పోతున్నాయి. ట్రాఫిక్కు ,జనాల రద్దీ ఎక్కువగా ఉండే చోట ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రం మొత్తం ఇలా చేస్తే మంచిది.
నిజామాబాద్ జిల్లాలో ఇంతకుమించి రోడ్లపైనే దుకాణ యజమాని కానీ ఫుట్ పాస్ షాపింగులు కానీ వల్ల ఇబ్బంది చాలా ఉంది నిజామాబాద్ జిల్లాలో జిహెచ్ఎంసి ఏం పీకుతా లేరు కానీ మాకు ఫైన్ పడుతుంది బండ్లు వెహికల్స్ ఎక్కడ పెట్టాలో అర్థం కాకుండా అయోమయ స్థితిలో ఉన్న నిజాంబాద్ జిల్లా గురించి ఊసర పరిశీలించండి రేవంతన్న గారికి తెలియజేయాలి 100% నిజం చెప్పాలంటే ఇలాంటివి నిజాంబాద్ లో ఎన్నో ఉన్నాయి గట్టిగా చర్య తీసుకోవాలి మున్సిపల్ శాఖ 👍🙏💯👈✔️
@@adr23 నిజమే .అటువంటి ప్రభుత్వం నేను కూడా చూడలేదు.కానీ నేను చెప్పేమాట నిజం . కొన్నాళ్ళ తరువాత వసూల్ రాజాలు తప్పక తయ్యారవుతారు లేకుంటే మినిస్టర్లు ఎంఎల్ఏ లు తినడం మొదలెడతారు
రోడ్స్ మొత్తం అందంగా nd విశాలంగా ఉండేలా చేసి తప్పుడు అనుమతులతో కట్టిన అన్నీ హోటల్స్ కూల్చేయ్యండి. సూపర్ గా ఉంటుంది
మంచి ఆలోచన, తిరుపతి బస్టాండ్ ని కూడా భావు చేయమన్నండి
తిరుపతిలో అవినీతి నిర్మూలన శుభపరిణామం !
కాదు వైసీపీ చేసిన వాటిని వీళ్ళు నిర్మూలిస్తారు వీళ్ళ పంథా లో వీళ్ళు మళ్ళీ చేస్తారు.😂
చాలా మంచిపని.ఇన్ని రోజులకు కళ్ళు తెరిచారు. ఇలాంటి కట్టడాలు ఒక తిరుపతి
కే పరిమితమవ్వలే. ప్రతీ పట్టణము పల్లెటూళ్ళలో ఆక్రమణలు చేశారు. అన్ని చోట్ల తొలగించండి. కడు ప్రశంసనీయం
Bro.marala.thopudu.bandlu.
Pedtharu.okaru.prttarani.marokaru..sAi
Ō❤
Very true...
రోడ్డు పై వెళుతుంటే అడ్డం వచ్చి మరీ పిలుస్తుంటారు, క్వాలిటీ లేని పాసి పోయిన food పెడతారు, ఒక tamil mafia ఉంది.
Yes 100% currect @@chunduruseshagirirao9252
మంచి పని చేశారు రైల్వే స్టేషన్ ముందు రద్దీ ఎక్కువగా ఉంటుంది అస్సలే చిన్న రోడ్డు దానిని వీళ్ళు అక్రమించేస్తారు...
Ok but Tirumala sangathi anti? Konda meeda 5 star hotels oka so called swami kadutunnadu ani ippudu vintunnamu .is it right? If so mari daani issue anti media?
అక్రమ కట్టడాలు అన్నీ కూల్చివేయాలి మంచిపని పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు
Mee Peru cheppagalara tadabadakumdaa @@d.ch.e
@@d.ch.edantla ibbandi endi ,mundu aa chariman gadu oka christian anta ,vadini vellagottali.
Avunu bro railway station dagara chala chinna ga vuntadhi road
ఇలాంటి వి మనం రాజకీయం చేస్తే ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వడం కష్టం
No problem brother.... Inko రోడ్డు ఉంది
హోటల్ కూల్చివేత కాదు అన్యాయంగా ఆక్రమించుకున్న ఫుట్ పాత్ ల పై అక్రమ నిర్మాణాలను తొలగించారు అని చెప్పు
correct gaa comment చేసారు మీరు..
Hotel koolchaledu raa ayya road meeda varaku extra ga vesina daanini matrame tolagista unnaru chusuko velli unna danikanna Inka road meeda varaku sheets vesesi kabja chesaru
@@mallikarjuny7038 Hedding అలాగే పెట్టారు, హోటల్ కూల్చివేత అని,షాప్ లు,హోటల్స్ కి ముందు ఇలా ఆక్రమించారు
❤❤
@❤❤❤mallikarjuny7038
రోడ్లు ఆక్రమించినప్పుడు ఉపేక్షించి ఊరుకుంటే అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఆక్రమణ పెరిగి చివరిగా రోడ్డే లేకుండా అవుతుంది.
అప్పుడు రోడ్డు విస్తరణకోసం రైల్వే స్టేషను ని తీసేయాలంటారు.
చాలా మంచి శుభపరిణామం తిరుపతిలో ట్రైన్ దిగి రోడ్డు మీదకి రావాలి అంటే నరకం చూస్తున్నాము రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ కి వెళ్లే దారి చాలా దారుణంగా ఉంది విష్ణు నివాసం ముందు కూడా చాలా చాలా రద్దీగా ఉంది కొత్తగా ఎవరైనా తిరుపతి వెళ్లే వాళ్ళు ఉంటే వాళ్ళు నరకం చూడక తప్పదు అక్రమ కట్టడాల కూలగొట్టి స్వచ్ఛ తిరుపతి నిర్మించండి
చాలా మంచి పని...
దేశం లో ఆక్రమణలు ఎంత నష్టమో సీపీఐ మరియు సిపిఎం కూడా అంతే నష్టము.
రెండింటినీ తరిమి వేయాలి...
వీధి కాలవల మీద మురికి నీరు పోకుండా స్లాబ్స్ వేసినవి పీకించి mesh లు వారితోనే mesh జాళ్ళు వేయించండి, roads మీదకు మురికి నీరు రాదు, ఇలా villages, towns అన్నింటిలో చేయించండి
విష్ణు నివాసం చుట్టూ అన్ని అక్రమనలే బస్సు కోసం నించ్చోవడానికి కూడా చోటు లేదు మీదకి బండి లు వచ్చేస్తాయి
Balaji bus station to Kanipakam/Arakonda(Sri Hanuman temple) via station road 200' double widening is necissiated for to nd fro traffic being temple city.
ఇలానే ఎక్కడైనా చేయాలి చాలా మంచి పని చేస్తుంది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అలానే ఉంటాది ఈ డెవలప్మెంట్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం
శుభం,మంచి పరిణామం,రాష్ట్రమంతా ఇదే పద్ధతి, ఫుటపత్ ఆక్రమించి వ్యాపారాలు పెట్టుకోవడం, జనాలు రోడ్లమీద నడవడం, ట్రాఫిక్ జామ్, ప్రజలు నరకం యన్ భావిస్తున్నారు. రోడ్డు, ఫుట్ పాత్ ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా తొలగించాలి,వ్యాపారులకు బయపడొద్దు, ప్రజల మద్దతు ఉంటుంది.అన్నీ పట్టణాల్లో చేపట్టాలి. కమిషన్ పోయిందని ఏడ్చేవాళ్ళు ఉంటారు,పట్టించుకోవద్దు. ప్రజల సంక్షేమమే ముఖ్యం. All the best.
ఇది మార్పు అంటే.🎉
మంచి నిర్ణయం
అలాగే తిరుపతి కొండ మీద కూడా అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మనవి
Yes that is more important
ఓహో ప్రభుత్వం మారింది కదా, ఇప్పడు అన్ని సక్రమమే, అప్పుడు chesthe కక్ష, ఇప్పడు చేస్తే రక్ష,,, ఇంతే రా,,,,,
అవును.
చాలా మంచి పని చేశారు ..
సి పి ఐ , సి పి ఎం లు ఎవరు డబ్బులిస్తే వాడిమాట మాట్లాడుతారు.
భజన గాళ్ళు
వీల్లకు ఉద్యమం చెయ్యడం మాత్రమే తెలుసు. ఎందుకు చెయ్యాలో ఎవరికోసం చెయ్యాలో మంచికో చేడుకో తెలేదు
100% CORRECT
1000% currect sir, cpm,cpi valla tirupari ki origedemi ledu
😊
తిరుమలతిరుపతిలో మన సంప్రదాయం మనహిందూ సంస్కృతి మాత్రమే అడుగడుగునా కనిపించాలి తప్ప అన్యమత
చిహ్నాలేవీ ఉండకూడదు.ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించండి.
ఎటువంటి లాలూచీ పడరాదు జై శ్రీరామ్
నమో వేంకటేశాయ 🙏🕉️🚩ఏడు కొండలవాడా! వేంకట రమణా! గోవిందా!
గోవిందా! వెదవేదాంతవేద్యా నమోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌿
రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల ఆక్రమించారు స్థలాలు ఆక్రమించారు ప్రభుత్వ స్థలాలు కంప్లీట్ గా అవన్నీ తీయించాలి
మా తిరుపతికి ఇన్నిరోజులకు మంచి జరగడం శుభపరిమాణం. ఎవరు దందాలు చేసినా ప్రజలు బుద్దిచెవుతారు.తోపుడు బళ్ళు కూడా పుట్‌పాత్ మీద ఉండకుండా చేయాలి.వాళ్యని వేరేచోటకి తరలించాలి.
Toppudu ballu vallu emi chesara bro neeku
@@kalyanchakravarthy8061Telugu ochha niku? Vallu Edo chesaru anatam la road lo undadu kudadu anta Nadu, niku anta Prema unte ni intlo pettuko
@@GamESIychudu intilo pettu ko evvaru vachi konnaru kani poor people mida yedichi chavadhu nuv road mida aduku tine stage ki ravachu
@@susimithasusimitha8634 noru mui me bevars |en!@
@@susimithasusimitha8634 noru mui me musti |en!@
ఒక్క తిరుపతి లోనే కాదు.. రాష్ట్రం అంతా ప్రతి ఊళ్ళో ఇలానే చేస్తే బాగుంటుంది.. పార్టీ , కులం, ఇవేమీ చూడకుండా చెయ్యాలి
తిరుపతి లో ఒక్క హిందువుల షాప్ లు తప్ప వేరే వాళ్ళ షాప్ లు ఉండొద్దు ఎందుకంటే అసరుద్దీన్ గాడు జై పాలస్తీనా అన్నాడు అందుకే
చాలా బాగుంది మంచి పని చేస్తున్నారు మునిసిపాలిటీ అధికారులకు ధన్యవాదాలు🎉🎉🎉👍✔️
నిజ౦ నిర్బయ౦గా చెప్ప౦డి, ఆక్రమణలు, దురాక్రమణలను కూలదోయ౦డి. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజా సమస్యలపై, సౌకర్యాలపై స్ప౦ది౦చ౦డి, సహకరి౦చ౦డి. అ౦దరికి ఓకటే న్యాయము, ఓకటే నీతి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం 🚲🚲🚲🚲🚲✌✌✌✌✌
గత ప్రభుత్వం వైజాగ్ లో చేస్తే పచ్చ టీవీ/టీడిపి ధర్నాలు చేసి విమర్శలు గుప్పించాడు..
ఎర్రజెండాలు ఎప్పుడు అధికార పార్టీలతో పైకి గొడవ చేస్తారు
లోపల సర్దుబాటు చేసికుంటారు
S
Yes
Yes
అందుకే పార్టీ ఎదగ పోవడానికి అదే కారణం
paina pataram Lona lotaram
S
అద్భుతమైన
BEST DECISION
Yes
Correct decision
Weldone keepitup
చాలా మంచి పని....ఇలాంటివి అన్ని పట్టణాలకు, నాగరాలకు విస్తరించాలి
తిరుపతి కి దేశవ్యాప్తంగా భక్తులు వచ్చి వెళుతుంటారు. అక్రమ ఆక్రమణలతో రోడ్డు ఇరుకుగా ఉంటే చాలా కష్టం. కూల్చడం మంచిదే. తిరిగి కొనసాగకుండా చూడాలి. వ్యాపారులతో మీటింగ్ ఏర్పాటు చేసి వారికి నచ్చ జెప్పాలి.
Good decision of government of AP Tirupathi is a holy and lakhs of Railway passenger coming from various cities and towns and countries. Please kindly remind it. Thank you jaiho bharat jaiho Tirupathi.
మంచి పని చేస్తున్నారు...🙏🙏
Jai Tirumula..Great work.
గుడ్ జాబ్ డెవలప్ మెంట్ స్టార్ట్ అయ్యింది 🌷
Excellent work... Jai shree ram
యాత్రికులకు టిటీడీ. వాళ్ళు ఉదయాన వచ్చే భక్తులకు స్వలిపాహారాన్ని. అందించే. ఏర్పాటు రైల్వేస్టేషన్ వద్ద. ఏర్పాటు చేస్తే బాగుంటుంది
పక్కనే విష్ణు నిలయం ఉంది కదా
Very nice
Excellent work 👌👍🎉🥳
సూపర్ చాల మంచి పనిచెసినారు
కోటి నమస్కారాలు మీరు చేస్తున్న కార్యక్రమానికి ,
మంచి పని చేసారండి 👍👍👍👍
Super 👍
చాలా మంచి పని
Excellent 👍
Super సూపరో......... 🙏🙏🙏🙏🙏
Good
Super ❤
చాలా మంచి పని చేస్తున్నారు CBN గారు
Jai CM chandrababu... 💯 Good... Telangana cm unnadu enduku paniki raadu... Jai Hind 🇮🇳
Correct
అన్ని ఊర్ల లోని ఇదే పరిస్థితి రోడ్డు మీద ఉన్న ప్రతి షాపుల వాళ్లు రోడ్స్ ఎడ్జ్ వరకు కబ్జా చేస్తున్నారు వర్షం పడితే రోడ్డు మీద నీరు వెళ్లడానికి కూడా అవకాశం ఉండట్లేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఇదే పరిస్థితి దీనిపై ఆర్ అండ్ బి అధికారులు ఆంధ్రప్రదేశ్ మొత్తం చర్యలు తీసుకోవాలి
మంచి పని చేశారు. 🙏🙏🙏👌👌👌
SUPERB 😇👏👏👏👏🤝☝️👌👍👊🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊🤝🙏🏻
మంచి పని చేశారు....లాస్ట్ years thirupathi వెళ్తే జనాలు నడవటానికి కూడా లేదు ..ఆటో లు కూడా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ ..హోటల్స్ అయితే చెప్పే పనేలేదు
మంచిదే, అన్నీ పెద్ద నగరాలలో కూడా చేయండి.
దయచేసి ఒక్క అక్రమ నిర్మాణాన్ని కూడా వదిలిపెట్టవద్దు. అన్నీ పడగొట్టండి.
Avi adhikara party ayina sarey padagottalsindhey
Superrrr👏👏👏👏👏👏👏
GOOD SIR..
You tube channels ప్రభుత్వం చేసే మంచిపని ఇది గుర్తించది
Suuuuuuupper...work.... .jai CHANDRANNA
Good job sir.om namo venkatesaya
అసలు అక్కడ తప్పు కోవడానికి ఉండటం లేదు, ట్రాఫిక్ వల్ల ఈ హోటల్స్ వల్ల నడవడం చాలా కష్టంగా ఉంటుంది, అలాగే పద్మావతి అమ్మవారి వద్ద చిన్న చిన్న దుకాణాలు వీళ్ళు కూడా, నడిచి వచ్చే భక్తులు, దర్శనం లో గంటలు తరబడి నిలుచుని ఒక్క క్షణం కూర్చుదమంటే అక్కడ ఉన్న చిన్న చిన్న షాపుల వాళ్ళు బూతులు తిడుతున్నారు, దయ చేసి ఈ అక్రమ కట్టడాలు, గుడిలోకి వెళ్ళడానికి వీలు లేకుండా పెట్టె షాపులు వల్ల చాలా కష్టంగా ఉంది.
Superb, dessision sir,ome namo venkateshaya namaha 🙏🙏🙏🙏🙏
తిరుమల కొండపై కూడా తొలగించండి
In Visakhapatnam, so many illegal constructions should take action.
Yes ❤
చాలా మంచి పని చేస్తున్నారు
Excellent, salute to this CPI support
🎉బెస్ట్ వర్క్ ✌️✊సూపర్
సూపర్ 👌👌👌👌👌సూపర్ 👍👍👍👍👍👍సూపర్ 🙏🙏🙏👌🙏🙏🙏
మావీధి లో కూడా అలాగే కట్టారు మున్సిపాలిటీ నో యాక్షన్ 🙏🏽
అసలు, ప్రజలు అటువంటి వారి వద్ద ఏమీ కొనకూడదు.
Super
Super..jai kootami.
తీసిపడేయండి మొత్తం అక్కడి నుండి... నడవడానికి కూడా ప్లేస్ లేకుండా చేస్తున్నారు షాప్, హోటల్స్ వాళ్ళు
సూపర్ గుడ్ వర్క్ టీడీపీ 👌
Good Decision and taken action on pricing on food items basic
Super bagachestunnaru
మంచి నిర్ణయం
Nice
ఇన్నాళ్లకు ఒక మంచిపని జరిగింది
నమో వేంకటేశాయ
Nellore lo kuda cheyyandi sir.
మంచి పని చేస్తున్నారు.ఆక్రమణలతో, రోడ్లు ఇరుకై పోతున్నాయి. ట్రాఫిక్కు ,జనాల రద్దీ ఎక్కువగా ఉండే చోట ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రం మొత్తం ఇలా చేస్తే మంచిది.
మీరు ఆర్టీసీ బస్టాండ్ ముందు ప్యాసింజర్ నడిసెదానికి కూడా దారి లేదు అడిగితే పార్కింగ్ అంటూవున్నారు దీన్నీ ప్రక్షాళన చేయండి సర్.🙏🙏🙏
నిజామాబాద్ జిల్లాలో ఇంతకుమించి రోడ్లపైనే దుకాణ యజమాని కానీ ఫుట్ పాస్ షాపింగులు కానీ వల్ల ఇబ్బంది చాలా ఉంది నిజామాబాద్ జిల్లాలో జిహెచ్ఎంసి ఏం పీకుతా లేరు కానీ మాకు ఫైన్ పడుతుంది బండ్లు వెహికల్స్ ఎక్కడ పెట్టాలో అర్థం కాకుండా అయోమయ స్థితిలో ఉన్న నిజాంబాద్ జిల్లా గురించి ఊసర పరిశీలించండి రేవంతన్న గారికి తెలియజేయాలి 100% నిజం చెప్పాలంటే ఇలాంటివి నిజాంబాద్ లో ఎన్నో ఉన్నాయి గట్టిగా చర్య తీసుకోవాలి మున్సిపల్ శాఖ 👍🙏💯👈✔️
🙏సూపర్
Excellent remarks
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🌹🙏🌹
అక్రమణలు అన్నీ పీకెయ్యాలి. గోవిందరాజ టెంపుల్ రోడ్ భయంకరం. నడిచి కూడా వెళ్ళలేని పరిస్థితి.
Modi ji jindabad jai sree Ram Govinda Govinda
Good good
ఈ ప్రభుత్వం కూడా మొదట కొన్నాళ్ళు ఇలాంటి షో చేస్తుంది .తరువాత వసూల్ రాజాలు తయ్యారు అవుతారు .
IT MAY BE FACT
Porarey...
@@adr23 తొక్కు ఇలాంటి ఎన్నో ప్రభుత్వాలు చూసాం ..
@@lankasrinivas243 avunu ycp lanti chetta bewarse govt matram...maa india historylo first time chusam...😅😅
@@adr23 నిజమే .అటువంటి ప్రభుత్వం నేను కూడా చూడలేదు.కానీ నేను చెప్పేమాట నిజం . కొన్నాళ్ళ తరువాత వసూల్ రాజాలు తప్పక తయ్యారవుతారు లేకుంటే మినిస్టర్లు ఎంఎల్ఏ లు తినడం మొదలెడతారు
ఆహ్వానించదగ్గ పరిణామం.
సిపిఐ సిపిఎం వచ్చింది అంటే వాళ్ళ షాప్స్ కచ్చితంగా ఉంటాయి 🤣🤣
U r absolutely correct bro...👍
@baratamsrinivas 3475 yes currect
1000% currect
బ్రాందీ షాప్ లు లేకుండా చెయ్యాలి
చట్టాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద ఉన్న విగ్రహాలు కూడా tolaginchali
Good 👍👌
తిరుమలను ప్రక్షాళన చేయాలి..అవినీతి.. అన్య మతస్తులను పొరదోలాలి
Chaala manchidhi
Good work 👏. don't bother about negative comments