వెళ్ళొస్తా రేవంత్.. గుడ్ నైట్...చంద్రబాబుని కారు వరకు వచ్చి ఎక్కించి, పెద్దల పట్ల గౌరవం చూపించిన
HTML-код
- Опубликовано: 5 июл 2024
- For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
వెళ్ళొస్తా రేవంత్.. గుడ్ నైట్...
చంద్రబాబుని కారు వరకు వచ్చి ఎక్కించి, పెద్దల పట్ల గౌరవం చూపించిన రేవంత్
#chandrababu #revanthreddy #tdp
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on RUclips : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativoice.com/avnews/
జై సీబీన్ జై రేవంత్ రెడ్డి
స్వార్ధం లేకుండా రెండు రాష్ట్రలు బాగుచేచేయాలి గురు శిస్యులు
ఒకరు ఆంధ్రప్రదేశ్ సింహం
ఒకరు కొడంగల్ పులి
ఇద్దరు ఇద్దరే డైనమిక్ లీడర్లు.....
ఇద్దరు కృష్ణ అర్జునుడు లాగ ఉండి
వరల్డ్ మొత్తం నికి ఆదర్శం గా నిలుస్తారు అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను..... 🙏
Correct
Voteki Notiki case lo baga Dobbi tinnaru ippudu kalsi AP ni TS ni Sankanakincha Daniki Oppandam @ jai JAGAN Anna and
@@chaychayatnya7270
కెసిఆర్ జగన్ ఇద్దరు రాష్ట్రలను అప్పులు చేసి ఖజానా కాళీ అయింది....
ఇక దొబ్బ టానికి తినటాకి ఏమి లేదులే
న్యూస్ ఫాలో అవ్వరు ఏమొ.... 🤔
కొంతమంది తింటానికే పుడతారు
🙏
@@chaychayatnya7270మీ ఫ్యామిలీ లో ఇలా నే మాట్లాడు తన్ని తరుముతారు... బ్రెయిన్ ఒవేన్ లో పెట్టుకొంటే జ్ఞానం వస్తుందో పోతుందో
రేవంత్ రెడ్డి గారు గురువుకు తగ్గ.శిష్యుడిలా మంచి గౌరవ మర్యాదలు ఇచ్చే వ్యక్తి .హేట్సాఫ్ టు రేవంత్ గారూ.
Yes 💯 Right
క్రమశిక్షణ కలిగిన పార్టీ నుండి వచ్చిన రేవంత్ కాబట్టి అంత సంతోషంగా వీడ్కోలు పలికారు.
ఇద్దరినీ ఇలా చూస్తుంటే ఆనందంతో మనసు నిండిపోయింది జన సైనికులారా🤝🤝
రేవంత్,గారు,CBN, పట్ల,మీ,అభిమానం,,చూస్తుంటె, కళ్ళవెంట,ఆనందభాష్పాలు,వస్తున్నాయి.సమస్యలు,సావధానంగా,పరిష్కరించుకుంటారని,ఆశిస్తున్నాము.🎉🎉🎉🎉🎉.జై, రేవంత్,జై,CBN.🎉🎉🎉🎉.
నిజమైన & నికారుసు అయిన రెడ్డి అంటే రేవంత్ రెడ్డి గారు 🙏
ఈ లాంటి సన్నివేశం చూసే అవకాశం ఆ అల్లాహ్ నాకు ఇచ్చినందుకు ఈ జన్మ ధన్యం అయింది ❤❤
ఇద్దరూ రెండు సింహాల్లా ఉన్నారు.
అభివృద్దే ఆకలిగా ఇరు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడపాలని ఆశిస్తూ మీ అభిమాని....
ఎన్నో కుట్రలు కుతంత్రాలు అవమానాలు నిందలు పడ్డ అవన్నీ ఈరోజు పటాపంచలు అయిపోయాయి ప్రజా పోరాటంలో అన్నిటికీ ఎదురొడ్డి నిలిచి గొప్ప విక్టరీ సాధించిన విజేతలు
❤❤❤❤
❤🎉@@venurajaram4096
శ్రీ రేవంత్ రెడ్డి గారి ని వ్యక్తి గా చాలా ఇష్టం పడేవారు, పార్టీలకు అతీతంగా కోకొల్లలు, అందులో నేనున్నాను !
ఇప్పుడు చంద్రబాబుగారి కనుసన్నల లో 2రాష్థ్రాలుా..అత్యధ్బుత కాలం ముందున్నది.
Adbhutham kaadu...aagam kaalam androlla kaalam undi mundu
Nee bondha……ive taginchukunte bavuntundhi
Abbo kcr intiki jagn vachinappudi eda padukunnav @@venky-ie3vb
అన్నా మీ ఇద్దరి మధ్య మనసు పదాలు లేవు ఇద్దరు కలిసి మెలిసి పని చేసుకోండి
Very very Dynamic CM నవ్యాంధ్ర భవిత కు భరోసా CBN ap రాష్ట్ర ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం
జై చంద్రబాబు
రేవంత్ అన్న...మీ బంధం బట్టి విక్రమ్ గారితో ఇలాగే కలకాలం కలిసి ఉండాలని ప్రార్థన... జై తెలుగుదేశం
ఈ సన్నివేశం కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చుశానో..❤💐💐
కొంతమంది చచ్చిపోతారు ఈ వీడియో చూసి ఓడిపోయిన పార్టీ వాళ్ళందరూ
Re koza nuvukuda edisavu kadara kcr jagan kalisi vunapudu entakana ekuva edisinattunavu gurtukostunai neku
కన్నుల పండుగ లా ఉంది
ఇంతకాలం అటు కేసీఆర్ ఇటు జగన్ వాళ్లకు కావల్సిన విధంగా గేమ్స్ ప్లే చేసి పరిపాలనను బ్రస్టుపట్టించారు
మహా నాయకుడ అపర మేధావి నారా చంద్రబాబునాయుడుగారి ఆశీర్వాదం మా తెలంగాణ ప్రజలకు వుండాలి, మా మిత్రుడు రేవంత్ రెడ్డి నిజాయతి నిబద్దత గల నాయకుడు మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మంచి మనిషి 🙏
వెరీ నైస్ వీడియో సర్ బాగుంది with టీడీపీ సాంగ్ tku వెరీ much
Ma revanth Anna God 🙏💐🙏
ఓమ్ నమశ్శివాయ.
🕉️
సీబీన్ గారిని రేవంత్ తమ్ముడు గారిని చూస్తుంటే మనసు ఉల్లాసంగా ఉంది ఎందుకో తెలియదు సీబీన్ గారి మీద సాంగ్ హైలెట్ tku sir
అబ్బా సాంగ్ ఎవరు రాశారు కానీ ఆ మ్యూజిక్ ఎంత బాగుంటుందో ఎవరు కంపోజ్ చేశారు ఎవరైనా చెప్పగలరా
Jai cbn
Two super heroes
Two super Telugu states
I wish both leaders to grow economically 2 states with their dynamic leader ship
All the best my super leaders
అబ్బా ఏమి వినయం ఏమి విదే యత శుభం భూయాత్ 😅😅
I am feeling so happy. Goo luck to CBN Sir and to Revanth Sir...
Jai CBN, Jai Raventh Reddy Garu
We are very happy to see you both CM’s and wish you both to continue like this as CM’s next 10 years
Hatsoff revanth anna
ఉన్నదంతా కేసీఆర్ దోచేశాడు ఇప్పుడు తెలంగాణలో ఉన్నదంతా అప్పులే
మీ ఆంద్రా కన్నా ఎక్కువువ ఉన్నాయారా తెలంగాణకు అప్పులు 🐖👠🦓👢
Jai CBN garu Jai revanth garu
Guruvuku you garam echavu great sir
Good luck to both of YOU 💐💐🤝🤝
Great leaders both
Jai TG Jai CM Revanth Reddy
Jai AP Jai TDP Jai CM CBN
Jai CBN, Jai revanth, save Andhra Pradesh, save Telangana
Chala happy sir 💯🙏💪👌😍very good sir
ఇద్దరూ తెలుగు రాష్ట్రాన్ని భారతదేశ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై చంద్రన్న జై రేవంతన్న
Revanth sir mikhu salute adhi mee
Dignity I like sir
Limitations for Both CMs to Go Forward to give Each Other's Obligations for Own States👌👌👌
Jai CBN sir
కెసిఆర్ ఎదో వాగు తున్నాడు నోటికి తాళం వెయ్యండి రేవంత్ గారు
Me revanth ni palana correct cheyamanu
Jai Chandrababunaidu garu. Jai Revanth Reddy garu
Jai revantreedy garu
Good days ahead for both the states.
Revanth garu you r great sir
తెెలుగుతమ్ముడు రేవంతరెడ్డి కి అహంకారం లేదు. ఆత్మాభిమానం మాత్రమే ఉన్నది. తెలంగాణ ఆత్మగౌరవానికి , పౌరుషానికి ప్రతీక రేవంత్ రెడ్డి గారు !! 😊
Cbn. Garini. Chudagane. Cm. Ane vishayam marchipoyi. Gowravam. Chupinchina. Maha vunntha mayina vaykthi. Revanth reddy garu
జై చంద్రబాబు నాయుడు గారు ❤❤❤జై రేవంత్ రెడ్డి అన్న❤❤
Super 🎉
VERY VERY SUPER COMBINATION SIR JAI CBN SIR JAI REVANTH REDDY SIR
గురు చిస్యులు అంతే మిరే సార్ ❤
శత్రువు అయిన ..రేవంత్ రెడ్డి కి సలాం కొట్టాల్సిందే ....
Song chala bagundi
CM antene CBN🎉 Dignified
Jai cbn jai 🙏
Great leader CBN …..
సూపర్ సార్
బాబు గారు నాటిన మొక్క మహా వృక్షము అయింది 🎉 , good
God bless you babu garu revanth anna
Very nice Revanth Anna.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super anna Jai revanth reddy
Hats of revanth garu
All the best for two states 🙏👍
Revanth gaaru great 🙏
Huts up Rewanth garu.good respect to all elders.
Nice scenes. Good days for all Telugu people. Cbn greatest. Unlike useless yedupugottu kchiir, juglaq
Hataup Revathi reddy garu
My heart totally filled with joy
That's great
గురు శిష్యులు.. గురువింద గింజలు
Jai cbn ❤
గురు భక్తి
Very happy to see both of you together Reventh garu.your respect to Naidu sir is very good
Jai cbn jai tdp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
That is Revathi&C B N
🎉🎉🎉
Two tigers
Jai.cbn.
Revanth anna good boy.
Jaiii.cbn jaii revanth anna ...jaiii TDP
This is my most favourite leaders meet 💛💛. Jayaho Nara Chandra Babu Naidu garu 💛🙏🙏🙏. Jai Revanth Reddy dynamic CM of Telangana. 💛👏👏👏🤝🤗👌😊🙋✅👍.
❤Super song❤👏👏👏✌✌✌✌
There is a lot of respect and affection that has been reflecting in both of their eyes which can be clearly seen. God bless them both to be TOP LEADERS of our Telugu people and states forever and under their guidance the state prosper
Revanth anna great
That is CBN sir and respect of Revanth sir Great CM of Telugu states
CHANDRANNA JAI
ముఖ్య మంత్రులు అంటే ఇలా అన్యోన్యంగా ఉండాలి అప్పుడే అభివృద్ధి సాధ్యం
God bless you revanth.
Super brather s❤
Good 👍
Jai revanth anna
Great leaders. God bless you dear 🙏
Hero s.jaiRavanthreedy