Suddala Ashok Teja Emotional Song | Daruvu Telangana Folk Songs | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 658

  • @ganeshrami1631
    @ganeshrami1631 2 года назад +25

    మీలాంటి మహానుభావులు పుట్టిన తెలుగు గడ్డపై మేము పుట్టడం మా అదృష్టం సార్

  • @princevinod6809
    @princevinod6809 3 года назад +188

    ఇప్పుడెందుకు అన్న మీరు ఈ ప్రభుత్వాలను గూర్చి ఒక్క పాట పడటం లేదు... మీ లాంటి ఒక్క గొప్ప మానవతా వాది మౌనం వీడి మా పేద ప్రజలకు మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వలకు కనువిప్పు చెయ్యండి అన్న🙏 జై భీమ్

  • @Deshbhakt385
    @Deshbhakt385 3 года назад +90

    తెలంగాణ గళం వినిపించిన అశోక్ అన్నకీ శతకోటి ధన్యవాదాలు తెలంగాణా పౌరుషం చుపించారు

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 3 года назад +255

    ఇంత గొప్ప గా రాయాలంటే కేవలం పాండిత్వం సరిపోదు
    జీవితాన్ని చుట్టూ ఉన్న ప్రతిప్రాణిని ఎంతో ప్రేమించే మనసు ఉండాలి

  • @srinuseeram8100
    @srinuseeram8100 3 года назад +24

    మీరు మన తెలుగు బిడ్డమై నందుకు మేమెంతో గర్వపడతున్నామ్ .,సార్

  • @vihanvlogs4773
    @vihanvlogs4773 3 года назад +30

    ఎందరో మహానుభావులు పుట్టిన నేల మన కరీంనగర్ అటువంటి గడ్డ మీద పుట్టినందుకు గర్వపడుతున్న......ఎందరో మహానుభావులు అందరికి పాదాభివందనాలు.....🙏🙏🙏🙏🙏🙏

  • @manoharakodamala4995
    @manoharakodamala4995 2 года назад +18

    అశోకన్న మీ లిరిక్స్ వినగానే ఒళ్లు జలదరిస్తుంది👍👍👍🏼👍👍👍👍

  • @Mykel_Actor_Director
    @Mykel_Actor_Director 4 года назад +525

    తెలంగాణ గర్వించదగ్గ మరో ఆణిముత్యం
    సుద్దాల అశోక్ తేజ గారు..
    💞💞మా కోసం మీ ఆశిర్వాదాలు💞💞

  • @mahavadisitamahalakshmi1552
    @mahavadisitamahalakshmi1552 4 года назад +140

    చాలా బాగా వ్రాశారు అంత కంటే గొప్పగా పాడారు 👏👏

  • @telugu_99
    @telugu_99 2 года назад +11

    తెలంగాణ ఆణిముత్యం మన సుద్దాల అశోక్ తేజ గారు ప్రతి పాట ఒక మాధుర్యం ఎంతో అద్భుతమైన సాహిత్యం

  • @user-jz1lc9ui7x
    @user-jz1lc9ui7x 4 года назад +209

    ఓ తెలుగు తేజమా అశోక తేజమా నీకు వందనాలు.
    తెలుగు తల్లిని నింపుకున్న తెలుగు బిడ్డా నీకు తెలుగోడి పాదాభి వందనం.
    ఎవడన్నా నిన్ను తెలంగానోడు అన్నది..
    తెలంగాణ ఏంటి ఆంధ్ర ఏంటి..
    కరీంనగర్ ఏంటి కృష్ణ ఏంటి..
    వరంగల్ ఏంటి గోదావరి ఏంటి..
    ఆదిలాబాద్ ఏంటి అనంతపూర్ ఏంటి..
    మనం తెలుగు తల్లి ముద్దు బిడ్డలం.
    రాజకీయ స్వార్ధం కోసం నిన్ను నన్ను ప్రాంతాలుగా విడతీశారు.. అయినా మనం ఎప్పటికీ ఒక్కటే అన్నా.. ఒకనాడు ఈ ప్రాంతీయ గోడల్ని బద్ధలుకొడదాం.. మనల్ని విడతీసిన వాళ్ళ కి గోరీ కడదాం.. తెలుగే వెలుగై వెలుగుదాం..
    తెలుగు జాతిని భారత మాతాకి అంకితమిద్దాం.

  • @vajra90
    @vajra90 4 года назад +522

    ఒక్క కరీంనగర్ జిల్లా వాసిగా చాలా గర్వంగా ఉంది అన్న

  • @abhirishi2711
    @abhirishi2711 3 года назад +22

    మాఊరు ముద్దు బిడ్డ సినారె హన్మాజీపేట్ గారిని గుర్తు చేసినందుకు ధన్యవాదములు సార్

  • @pmmediatsp2360
    @pmmediatsp2360 3 года назад +4

    మాది గుండాల మండలం నీ గురించి నాకు చాలా తెలుసు, నీ ఇంటి పనిలో చనిపోయిన వానికి నీ పుట్టిన ఊరు సుద్దాలలో ఆతల్లి కి సహాయం చేయి, లేకపోతే ని తండ్రి ఆత్మ కూడా గోషిస్తుంది.... నీతులు అందరూ చెప్పుతారు పాటించేది కొందరే అందులో ఒక్కరు సుద్దాల హనుమంతు.. జై కామ్రేడ్

  • @MAxX.ChinnA
    @MAxX.ChinnA 4 года назад +60

    Lyrics ni pattukunnavaru అక్షర శైలి మాధుర్యాన్ని, అందులోని గమ్మత్తులని ఇట్టే పట్టేస్తారు, ఎంత అద్భుత భావ రచన - గేయాన్ని అందించారు మీరు👏🤝🙏

  • @saikumar1862
    @saikumar1862 4 года назад +194

    తెలంగాణ ఉద్యమం లో ఉదయించిన కళాకారులు
    తెలంగాణ వచ్చాక ఎందుకు మూగపోయారు
    ప్రజల తరపున నేడు గొంతు ఎత్తి పాడటానికి కళాకారులు కరువు అయ్యారు...
    లాల్ సలాం కామ్రేడ్ అధికారుల అరాచకం ఎన్నో రోజులు సాగదు
    విప్లవం వర్ధిల్లాలి

  • @mogiliramesh6216
    @mogiliramesh6216 3 года назад +77

    I love కరీంనగర్ జిల్లా
    కరీంనగర్ జిల్లా జగిత్యాల టౌన్ కోడిoమ్యాల

    • @ShravanKumar-nb9fv
      @ShravanKumar-nb9fv 3 года назад

      anna namste am from knr medida srinivas number unda anna pls he was from kodimayala village

  • @chinnariharika4695
    @chinnariharika4695 4 года назад +48

    అన్నా మీరు తెలంగాణా ఆణిముత్యం

  • @venkateshdornala8636
    @venkateshdornala8636 3 года назад +13

    మీరు పాడుతుంటే వస్తున్న ఆసక్తి నిజంగా సినిమాలో విన్నా కూడా రావట్లేదు సార్ 🙏🙏🙏🙏

  • @sirigirinaveenkumar7909
    @sirigirinaveenkumar7909 3 года назад +9

    Suddala Ashok Teja
    ONE OF THE BEST FOLK WRITER

  • @kotamarthimadhu204
    @kotamarthimadhu204 3 года назад +7

    మిమ్మల్ని అన్నవాడు సన్నాసి మీరు మా తెలంగాణ ముద్దుబిడ్డ జై అశోక్ అన్నా

  • @srinivasbollipamu5051
    @srinivasbollipamu5051 3 года назад +12

    తెలుగు తేజం సుద్దాల అశోక్ తేజ అన్న తెలుగు వారి గౌరవం

  • @arya_yadav_kolli1777
    @arya_yadav_kolli1777 3 года назад +12

    దాసరి నారాయణ గారు every stone change with gold hands✋ up నారాయన గారు

  • @veluguvamshikrishna8785
    @veluguvamshikrishna8785 4 года назад +37

    అన్న నమస్తే 🙏నల్గొండ 🌼🌺💐

  • @marojusandeepkumar3644
    @marojusandeepkumar3644 3 года назад +4

    మీలాంటి గొప్ప మనిషి పుట్టి పెరిగిన ఊరిలో నేను కూడా పుట్టి పెరిగినందుకు చాలా సంతోషంగా ఉంది బాబాయి గారు

  • @gurramnaveenchandar2338
    @gurramnaveenchandar2338 3 года назад +15

    Goosebumps I'm Proud Of you Sir!!!

  • @pashamsampathsampath4028
    @pashamsampathsampath4028 4 года назад +25

    Iam karimnanagar Ashok theja beautiful lyrics

  • @marampellithirupathi7529
    @marampellithirupathi7529 2 года назад +5

    సుద్దాల అశోక్ తేజ గారు తెలంగాణ ప్రపంచానికే గర్వకారణం.....

  • @arekrishna7905
    @arekrishna7905 3 года назад +2

    Vadu evadoo le sir, nadi andhra pradesh , maku mi telangana folks songs ante andariki chala istam sir

  • @bagathchowdary6292
    @bagathchowdary6292 2 года назад +1

    Anantapuram nundi suddhala ashok teja gari fan nenu

  • @ravinderreddykumbam
    @ravinderreddykumbam 2 года назад +1

    కరీంనగర్ వాళ్లకు పాటలు రాయరాదు అన్నప్పుడు స్వర్గీయ శ్రీ నారాయణ రెడ్డి గారి పేరు చెప్పేది ఉండే మీరు వారు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత తెలుగులో ఎన్నో వందల అద్భుతమైన పాటలు రాసినవి ఎంతో సాహిత్య సంపద కలిగిన వ్యక్తి

  • @Jaishreekrishnabhagwan1357
    @Jaishreekrishnabhagwan1357 4 года назад +9

    I'm proud of you sir. You are from telangana. Nalgonda poratala ganda

  • @shaiknabirasul1270
    @shaiknabirasul1270 3 года назад +2

    నీకు పాదాభివందనం సార్ మీ పాట చచ్చుబడిన నరాలలో తెగింపు వస్తుంది మూగబోయిన జీవితం కొత్తదనం ఉలిక్కి పడుతుంది, 🙏
    అనువంశిక ఆయుర్వేద యూట్యూబ్

  • @shivashankarmaddhuri1001
    @shivashankarmaddhuri1001 4 года назад +61

    kARIMNAGAR LEGENDS GADDA

  • @maheshnerella4062
    @maheshnerella4062 3 года назад +3

    మీరు గొప్ప రచయిత సర్ ,మీకు వందనాలు సర్🙏🙏🙏

  • @శివP
    @శివP 4 года назад +6

    Very very much good songs of ramulamma movie by you, great sir

  • @AbiRam-f8c
    @AbiRam-f8c Месяц назад +1

    సుద్దాల హనుమంతు గారు నిజాం మీద పాటల రూపంలో పోరాటం చేసారు..... మీరు సుద్దాల అశోక్ గారు మాత్రం..... ఇప్పటి ప్రభుత్వం ల పై పాటలు రాయాలి 👍👍

  • @thirupathinalaveni9290
    @thirupathinalaveni9290 4 года назад +75

    జై విప్లవం, జై అశోకన్న

  • @srikanthsanniboini3897
    @srikanthsanniboini3897 4 года назад +5

    నేను పుట్టింది ఆంద్రా.. కానీ పెరిగింది మొత్తం తెలంగాణ ..కరీంనగర్.జగిత్యాల కోరుట్ల.......i love కరీంనగర్ జిల్లా....

  • @Mawabrosfuns
    @Mawabrosfuns 3 года назад +5

    Osey ramulamma songs ippatiki,,famous,,aa songs ippatiki roju vintaa nenu

  • @nagtherocks
    @nagtherocks 4 года назад +7

    Manaku matalu ravu sir....andhuke vallu manani thokestaru and more ever meru super annaa me blood undi anna

  • @arvindkumar-hb9jb
    @arvindkumar-hb9jb 4 года назад +19

    Thats power of Telangana proud of u sir u prove with ur words🙏

  • @venkatesha8519
    @venkatesha8519 2 года назад

    Great sir dhanyavadalu meeku telugu kyatini penchinanduku elanti patalu eno rayali meeru

  • @mrkmrk5837
    @mrkmrk5837 3 года назад +3

    Wow super, mind blowing 👍👍👍

  • @vinayponugoti1023
    @vinayponugoti1023 3 года назад +6

    Chala bagundi anna,, great writing✍️

  • @gunshot5661
    @gunshot5661 3 года назад +8

    Dasari garu Genious, that’s why he can find such diamonds from nowhere.

  • @nareshpalamakula248
    @nareshpalamakula248 Год назад +1

    సుద్దాల అశోక్ తేజ గారు 2012 లో మొదటి సారి మిమ్మల్ని కలిశాను ..అప్పుడు నేను Bpharmacy 2nd year చదువుతున్నాను జనగామ పట్టణంలోని ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ సైన్సెస్ (PIPS )మా కాలేజ్ కి చీప్ గెస్ట్ గా వచ్చారు

  • @mohanbabu3289
    @mohanbabu3289 4 года назад +7

    my favorite song
    hats off to suddala ashok teja sir

  • @sagar.mudhirajmandala938
    @sagar.mudhirajmandala938 3 года назад +17

    That's Is Karimnagar Power ✊️✊️💪💪

  • @vipparthirambabu4073
    @vipparthirambabu4073 2 года назад +1

    Super speach sir ilaike
    Jai bheem jai bheem jai bheem 🇮🇳

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 2 месяца назад

    Ramulamma songs are eye open

  • @teamalone2023
    @teamalone2023 3 года назад +5

    One of my favourite songs..vintunnappudalla goose bumps vastayi

  • @srikanthkomalla6250
    @srikanthkomalla6250 3 года назад +1

    I love knr

  • @ajaykumarreddygajjala3913
    @ajaykumarreddygajjala3913 3 года назад +4

    vere level sir🔥🔥

  • @thumulasaikiran1113
    @thumulasaikiran1113 2 года назад

    Asome song sir tqqq very much for this

  • @SR-qo6gg
    @SR-qo6gg 4 года назад +332

    Karimnagar👍

  • @singarianilkumar9713
    @singarianilkumar9713 4 года назад +2

    Wow wow superb sir...

  • @sudhakarreddypandiri6783
    @sudhakarreddypandiri6783 3 года назад +3

    ఇలాంటి కవులకు కూడా తొలి రోజుల్లో ఇలాంటి అవమానం జరిగిందని తెలిసి చాలా బాధేసింది.

  • @shanmukhgnapika6196
    @shanmukhgnapika6196 3 года назад +5

    నేనూ కడప రెడ్డి కులానికి చెందిన వాడినే....... జోహార్ దాసరి నారాయణరావు గారు....🙏🙏🙏

  • @satyamevajayate-kondalarao4846
    @satyamevajayate-kondalarao4846 4 месяца назад

    ఈ పాటతో నువ్వు అమరుడవైనావన్నా అశోకన్నా. జోహార్.

  • @srinurs4678
    @srinurs4678 4 года назад +4

    Excellent 👌👌

  • @SureshKumar-tc1vp
    @SureshKumar-tc1vp 4 года назад +9

    Ashok anna always great, Lal Salam Lal Salam, anna

  • @marripallygudembixapathiya6742
    @marripallygudembixapathiya6742 4 года назад +15

    కరీంనగర్ జిల్లా కాంతులు పంచె జిల్లా
    కళాకారులు నేటి మేధావులున్న జిల్లా

  • @KNARMADAREDDY
    @KNARMADAREDDY 10 дней назад

    Xcellent song with extraordinary performance

  • @balakrishnaganta3465
    @balakrishnaganta3465 4 года назад +7

    Telangana mudhu bidda 😊😊💐💐🙏🙏

  • @Rehmanisam
    @Rehmanisam 3 года назад +1

    Wow, goosebumps. Nijamga osey ramulamma songs adhurs

  • @anthyodayaareddynagaram1045
    @anthyodayaareddynagaram1045 2 года назад

    Gr8 Sudhakar Ashok Teja garu 🎉 god bless you. 🙏

  • @pashamprasad1148
    @pashamprasad1148 3 года назад +1

    Really super song for boosting any time

  • @prashanthmarepelly7846
    @prashanthmarepelly7846 3 года назад +6

    I'm Proud To Be Karimnagar Citizen 💪😎🔥

  • @vamshikrishna8632
    @vamshikrishna8632 3 года назад +3

    Jai sudhala Ashok Teja sir

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 3 года назад +1

    కొన్ని పాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి please like 🙏

  • @nagarajupadala1292
    @nagarajupadala1292 4 года назад +4

    Nalgonda bidda Ashok Anna. Elanti patalu enka chala rayalani mi thammudu raju....

  • @k.rajasekhar4814
    @k.rajasekhar4814 2 года назад

    అన్నా నీ పాటలు వింటుంటే రక్తం మరిగిపోతుంది.

  • @suryasiva8949
    @suryasiva8949 3 года назад

    Wahhh. U r so GREAT.

  • @HumanBeing-s3m
    @HumanBeing-s3m 3 года назад +1

    మీకు శతకోటి వందనాలు సర్

  • @ashok131ramaswamy6
    @ashok131ramaswamy6 4 года назад +3

    Great ashok anna🔥🔥🔥

  • @messichintu6670
    @messichintu6670 4 года назад +7

    Karimnagar thopuuuu

  • @purushothampurush4330
    @purushothampurush4330 3 года назад

    Matalu levu sir ,nee kavithyaniki really hattsapp

  • @sittarivenkataiah5483
    @sittarivenkataiah5483 2 года назад +1

    Mana Telangana vajram 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @గణేష్ముదిరాజ్

    సూపర్ అన్న కరీంనగర్ 🔥🔥🔥🔥

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 4 года назад +3

    Jai bheem anna
    Superb song
    👏✊👌👍

  • @indianadityareddy7987
    @indianadityareddy7987 3 года назад +2

    లాల్ సలామ్ సుద్దాల అశోక్ అన్నా కడపజిల్లా నుంచి

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 3 года назад +2

    కరీంనగర్ ఆశోకన్న నిలబెట్టిన ఘనత ❤️❤️❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👍👍

  • @skbentertainmentchannel1225
    @skbentertainmentchannel1225 3 года назад +4

    Great legendary lirical writers Ashok Teja garu

  • @sunilreddy1217
    @sunilreddy1217 2 года назад

    Suddala. Anna neevu. Chavoddu. Neevu. Bratiundandi anna. U r good

  • @kranthimaraveni12345
    @kranthimaraveni12345 2 года назад +5

    జయహో కరీంనగర్ ❤️❤️❤️

  • @iamproudtobeanindian2090
    @iamproudtobeanindian2090 2 года назад

    Anna meeru Great👌👌

  • @ObulaReddy-le2mp
    @ObulaReddy-le2mp Год назад

    Anna you r so great neeku padabhivandhanam

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 4 года назад +17

    Great Sir 👏 👏 👏

  • @dayakarramagiri5363
    @dayakarramagiri5363 3 года назад +1

    Ahh swaram vinttey ney body antha goosebumps vasthunay🙏🙏🙏🔥🔥

  • @venkateshwarreddyg7437
    @venkateshwarreddyg7437 4 года назад +4

    సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏

  • @nanimani7826
    @nanimani7826 4 года назад +13

    సూపర్. 🙏అన్నయ్య 👨👍👌💐😘🌷🌹🌬️

  • @shivachindam4842
    @shivachindam4842 3 года назад +6

    ♥️ KARIMNAGAR 🔥

  • @LAHARICHANNEL
    @LAHARICHANNEL 4 года назад +7

    Inka endkura telangana people great 🙏🙏🙏

  • @PraveenKumar0143
    @PraveenKumar0143 3 года назад +6

    Literally goosebumps 🙏🙏🙏🙏

  • @Prabhakar.ravanaboina
    @Prabhakar.ravanaboina 4 года назад +4

    Great telangana

  • @srivanigangavaram3085
    @srivanigangavaram3085 3 года назад

    తేజ uncle..from metpally....we know ur songs from 1993.... నానీ కులాలు మాసి పోనీ గతాల నాటి song

  • @laxmanmamidi8859
    @laxmanmamidi8859 2 года назад

    Sir very good manchi patalu rasaru

  • @nalifenaestam9167
    @nalifenaestam9167 3 года назад

    Super sir goosebumps vastunayi

  • @raniraju1235
    @raniraju1235 4 года назад +1

    నువ్వు సూపర్ సింగర్ సర్