Catholic చర్చికి కార్డినల్‌గా ఎంపికైన తొలి దళితుడు పూల ఆంథోని, కాథలిక్కుల్లో కులం ప్రభావం ఎలా ఉంది?

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • ఇటీవల కాథలిక్ చర్చికి కార్డినల్‌గా దళిత కులాలకు చెందిన పూల ఆంథోని ఎంపికయ్యారు. ఎస్సీ కులంలో పుట్టి కార్డినల్ అయిన మొదటి క్రైస్తవుడు ఈయనే. భారతదేశంలో క్రైస్తవుల్లో, అందులోనూ కాథలిక్ క్రైస్తవుల్లో దళితుల సంఖ్య ఎక్కువ. వందల ఏళ్ల క్రితమే వారు కన్వర్ట్ అయ్యారు. కానీ కార్డినల్ స్థాయికి దళితులు ఎందుకు ఎదగలేకపోయారు? ఇన్నాళ్లకు దళితులకు కార్డినల్ పదవి ఇవ్వడం వెనక వాటికన్ సిటీ వ్యూహం ఏంటి?
    #catholicchurch #christianity #Religion
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 387