Ayodhya Ram Temple: ప్రాణప్రతిష్ఠపై స్థానిక ముస్లింల మనోగతం | BBC Prapancham with Digavalli Pavan

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024

Комментарии • 305

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 8 месяцев назад +134

    వాళ్ళకు ఎటువంటి నష్టం లేదు వాళ్ళ జీవితాలు మెరుగు పడుతుంది...సోదరుడి సమాధానం అద్భుతంగా ఉంది.21 వ తేదీ ఏమీ చేస్తామో 22 వ తేదీ కూడా అదే చేస్తాను...😂😂😂

  • @svsairam
    @svsairam 8 месяцев назад +89

    భారతదేశ గత చరిత్రను వక్రీకరించడంలో ఆంగ్లేయులు సిద్ధహస్తులు అని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 8 месяцев назад +34

    వాళ్ళ మసీద్ లో వాళ్ళు ప్రార్ధన చేసుకొంటారు.జయహో భారత్ 🇮🇳

  • @manjunath9878
    @manjunath9878 8 месяцев назад +91

    బ్రిటిష్ వారు దీనితో ఎలాంటి సంబంధం లేదు, UKపై దృష్టి పెట్టడం మంచిది, స్కాట్లాండ్‌పై దృష్టి పెట్టండి మరియు UKలో ఒక మతపరమైన జనాభా వేగంగా పెరుగుతోంది, దాని కోసం మీరు ఏమి చెబుతారు😅

    • @tejaavula5119
      @tejaavula5119 8 месяцев назад +9

      సరైన విధంగా చెప్పారు ఈ bbc గానికి

    • @telugumajak5042
      @telugumajak5042 8 месяцев назад +6

      మనo సంతోషంగా ఉండడం బీబీసీ కి నచ్చడం లేదు

    • @murthyjn6586
      @murthyjn6586 8 месяцев назад +1

      Epudina BBC nijam ga chusi chaste kada miru.
      They make similar kind of video on the UK as well.
      Vallu vallani paripalistunnaru kada ani ikkadilaga Bhajana cheyateldu. Nijamga independent ga work chestunnaru. Varu chepindi anta nijame ani nenu kuda chepatledu. Kani manalaga BBC Britishers ki Bhajanalu matram cheyatledu.

    • @varanasidurga5551
      @varanasidurga5551 8 месяцев назад +1

      ఏమండీ BBC లో ఆ మతం వారే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లు పెట్టారు అండి. ఇపుడు ఇది పేరుకే బ్రిటిష్ వాళ్ళకి ఇష్టమే పెరగడం . అలా పెరిగాకే మీడియా చేతిలో పెట్టుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ ల ద్వారా.ఇంకో విధంగా చెప్పాలి అంతే కంబైన్డ్ ఇన్వెస్ట్మెంట్ లు ఉన్నాయి.

  • @rrentertainmentstudio8582
    @rrentertainmentstudio8582 8 месяцев назад +22

    మీరు మారరు రా న్యూస్ ఛానల్ అని కాదు రా బ్రోకర్ ఛానల్ అని పేరు మార్చుకోండి రా ఇలాంటి న్యూస్ లు పెట్టీ ప్రశాంతత లేకుండా చేయాలనే కదార మీ ఉద్దేశం

  • @prabhakarrao6031
    @prabhakarrao6031 8 месяцев назад +18

    BBC వాడి కడుపుమంట ఎంతబాగా కనబడుతుంది.

  • @P2Tmedia
    @P2Tmedia 8 месяцев назад +21

    BBC ఏమీ జరగదు అని బాధపడుతున్నట్టు ఉంది అసలు. ఎందుకు ఈ ప్రోగ్రాం చేసింది a thumbnail ఎంటి వీడియో లో ప్రశాంతంగా ఉంది కానీ అనవసరంగా కొత్త ప్రశ్నలు వేస్తుంది

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 8 месяцев назад +40

    మైనారిటీ హోదా లో మేము muslims బాగానే చూసుకుంటున్నాం నువ్వు feel అవ్వకు రా BBC.. మీరు చేసిన గబ్బు పనులే ఇక్కడ మేము కొట్టుక చస్తున్నాం....
    జై భారత్ 🕉️🇮🇳🙏

  • @annaparthicharitha4638
    @annaparthicharitha4638 8 месяцев назад +4

    సాధారణ ప్రజలు ఒకళ్ళకు ఒకళ్ళు హాని చేసుకోరు. ఈ రాజకీయ నాయకులు మాత్రమే వాటిని సృష్టిస్తారు. గుడ్ ఇన్ఫర్మేషన్ బీబీసీ.

  • @rgdhar291
    @rgdhar291 8 месяцев назад +3

    బీబీసీ భారత్ ను వదిలి బ్రిటన్ మీద దృష్టి పెడితే బాగుంటుంది..👍

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 8 месяцев назад +25

    ఎరా BBC పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లో హిందువులపైన జరుగుతున్నా దాడుల గురించి చెప్పు... మేము muslims ని బాగానే చూసుకున్నాం... నువ్వు over గా feel అవ్వకు
    జై భారత్ 🕉️🇮🇳🙏

    • @naveencherupalli
      @naveencherupalli 8 месяцев назад +1

      Already videos unnayi. Check chey

    • @r.narasimhacharychary3820
      @r.narasimhacharychary3820 8 месяцев назад +1

      @@naveencherupalli చూశా bro అందుకే అడిగా BBC నీ....

  • @ArunKumar-gx2gg
    @ArunKumar-gx2gg 8 месяцев назад +26

    All My Hindus are Awaken Across America, Europe 🌎🙏 Vandematram 🙏 Bharat Mata ki Jai 🙏🚩🇮🇳

  • @sivaji9874
    @sivaji9874 8 месяцев назад +56

    BBC బుద్ధి పోనిచ్చుకొలేదు

  • @RaviKumar-ny1hn
    @RaviKumar-ny1hn 8 месяцев назад +4

    ఆందోళన దేనికి రా... BBC వున్నదే ఎందుకు... ఈ ఛానల్ లేకపోతే అందరు బాగానే వుంటారు...

  • @rajashekar.thouti
    @rajashekar.thouti 8 месяцев назад +3

    ఎవడికి లేని బాధ మొత్తం ఈ బీబీసీ వాళ్ళకే ఉంది...

  • @prekha4914
    @prekha4914 8 месяцев назад +38

    Temple Tourism will bring Development to Ayodhya that would bring growth to every Muslim and Hindu

  • @prekha4914
    @prekha4914 8 месяцев назад +8

    Please interview hindu families who also lost life.

  • @DR-zf5vn
    @DR-zf5vn 8 месяцев назад +3

    పుల్లలు పెట్టనంత వరకు అందరూ కలిసి బానే వుంటారు...

  • @nnssrr7543
    @nnssrr7543 8 месяцев назад +21

    40,000 temples destroyed by Muslim rulers. Please cover this story also.

    • @sidsiddhus
      @sidsiddhus 8 месяцев назад

      ​@@naveen1508లేదు whatsup లో ఉంది...😂

    • @tankala30
      @tankala30 8 месяцев назад

      Hindustan it was but moghal were intruded. Lucha naa 😂 enduku le. Just like British. Ee Muslims are from Middle East. Hindustan is all about Hindus but Christ and Muslim is from outside. Still India is secular that is why still Muslim and christ are still happy unlike pakistan

    • @musicicon4184
      @musicicon4184 8 месяцев назад

      ​@@naveen1508 Google lo undi check chasukoo

    • @venkatalakshmikarri3491
      @venkatalakshmikarri3491 8 месяцев назад +6

      ​@@naveen1508chaduvukondi first

    • @sureshreddy5709
      @sureshreddy5709 8 месяцев назад

      ​@@venkatalakshmikarri3491🙏exmuslims🙏 live debate video's 👈exmuslims🙏 sahil bai👍 didi official👍 dara shikoh bai👍 telugu👈 and hindi👍 jai hind🙏

  • @bandarukrishna1580
    @bandarukrishna1580 8 месяцев назад +2

    వాళ్ళకి ఏ సమస్య లేకపోయినా ,, మీడియా కి వున్నట్టు ఉంది...అందుకే అన్ని సార్లు గుచ్చి గుచ్చి అడుగుతున్నారు....

  • @JammiRaghavendraRao
    @JammiRaghavendraRao 8 месяцев назад +50

    అయోధ్య రామాలయం ఈ నెల 22 న ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున అక్కడి ముస్లిమ్ లు అభద్రతాభావంతో లేరు. ఆరోజు మీరేంచేస్తారని అడిగిన మీడియా వారికి ముఖం పగిలే సమాధానం చేప్పేరు వాళ్ళు.
    బీబీసీ కి ఆధారాలులేని ఇటువంటి భయాలను ముస్లింలలో తేవాలని ప్రయత్నిస్తున్నాది.
    బీబీసీ ఇండియా వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి. అతి పక్షపాత ధోరణి గల ఒక ప్రచారాల బాకా సంస్థ.

    • @ragav5409
      @ragav5409 8 месяцев назад +6

      100% Right

    • @naveencherupalli
      @naveencherupalli 8 месяцев назад +1

      Vachindayya scintistu 😂😂

    • @rajeshkorsa2372
      @rajeshkorsa2372 8 месяцев назад +4

      ​@@naveencherupalli
      Mari Nuvvu scientist aa leeka socialist aaa.... BBC enti anedi.. All over World knowledge vunna vallaki andariki telusu but niku burra leedu so niku adi teliyadu...

    • @naveencherupalli
      @naveencherupalli 8 месяцев назад

      @@rajeshkorsa2372 akada migata media vallu vachi adugutunnaru ani chepparu kani asalu vidvesam ekadundi. Migata Indian news channels ni Anu enduku ala chestunnaru ani. Ayina neeku BBC tho problem unte chudaku. Chusina neeku vidvesam srustistunnaru ankunte case vesi ban chepiyyu. Meelanti barhailaku saraina news iche media ante ucha 🤣🤣🤣

    • @rajeshkorsa2372
      @rajeshkorsa2372 8 месяцев назад

      @@naveencherupalli
      Aree Gorre Nuvvu gorrevu kabatte Videsi sankanake channel Ni Nuv...
      Akkada matha videsam jarigithe okaa Muslims aaa akkada Nastapoyaru ani Chupistunnaru... And malli Andaru muslim bayapadutunnaru ani Pade pade enduku cheptunnadu mari... Ni Mokam addam lo chusuko nuv india na leeka A british Vonivaa ani.... British onivi ayithe oppukoni BBC ni support chey.... Every body know what BBC doing... How unpopular indian On world and even foreign people also saying... How thay do against india and against indian prime minister....

  • @subash9863
    @subash9863 8 месяцев назад +2

    బిబిసి కి భారతీయులు మొత్తం కేవలం క్విట్ ఇండియా అని మాత్రం కామెంట్ పెట్టండి

  • @HariGaddam-v7y
    @HariGaddam-v7y 8 месяцев назад +2

    BBC మీరు ఇలాంటి సమయంలో అయోధ్యా లో ఏదో ఆశిస్తున్నారు.

  • @Chathrapathishivaji1
    @Chathrapathishivaji1 8 месяцев назад +8

    England next 30 years Muslim country

    • @vrrchannel2485
      @vrrchannel2485 8 месяцев назад

      😂😂😂bro yedhi nejamaithey bagundu

    • @naaviews5560
      @naaviews5560 8 месяцев назад

      @@vrrchannel2485adi manake problem

    • @vrrchannel2485
      @vrrchannel2485 8 месяцев назад

      @@naaviews5560 yandhuku problem bro

    • @naaviews5560
      @naaviews5560 8 месяцев назад

      @@vrrchannel2485 england is another global power. Security council lo member. Us ki ally. Major decisions lo involve avuthundi. Do you want a muslim country holding such power? Appudu Paki ki support chesthundi. Maldives lanti chinna muslim desame manalni tanthunte emi cheyaleka pothunnam. Paki, Bangla pakkalo pamulu. China , Nepal , Bhutan kuda enemies ye. Eka England lanti power vasthe ?

    • @competitivetopic8096
      @competitivetopic8096 8 месяцев назад

      Ippudu akkada rapes,crime perigipoyindhi..so BBC India ki vachedham Ani plan chesinatlu vundhi..

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 8 месяцев назад

    మీడియావల్లే చాలానష్టం.తీవ్రవాదులను ప్రోత్సహించకపోతే ఏ ఇబ్బందీ ఉండదు.కాంగ్రేస్ తోనే ప్రమాదం

  • @yadagiripeetla2571
    @yadagiripeetla2571 8 месяцев назад +11

    Bbc news ban cheyyandi

  • @vannarsai4065
    @vannarsai4065 8 месяцев назад +7

    Meru me thumbnails me videos bbc chi🤬🤬🤬🤬😡😡😡

  • @saikrupa8651
    @saikrupa8651 8 месяцев назад +3

    Please love evryone respect each others culture ❤🎉

  • @krishnamurali7194
    @krishnamurali7194 8 месяцев назад +3

    వాళ్ల కన్నా భయం మీకు ఎక్కువ ఉన్నట్టుంది

  • @mycomment1695
    @mycomment1695 8 месяцев назад +2

    ఎవడిది వాడు చేసుకోండి, ఇంకొక మతస్థుడు ఏమీ చేయవల్సిన అవసరం లేదు...

  • @Bsreddy7075
    @Bsreddy7075 8 месяцев назад +9

    హిందువులనే గుచ్చి గుచ్చి అడుగుతున్నారు రామ్ మందిర్ కి రాణి వాడు హిందువు కాదని?

  • @balamms6181
    @balamms6181 8 месяцев назад +2

    BBC కి ఈ విడగొట్టి సమస్యలు. స్రృష్టించే బుధ్ధి మారదు కదా 😅😅😅😅

  • @rameshdoreti6821
    @rameshdoreti6821 8 месяцев назад +4

    Bbc = Muslim

  • @subbareddy7982
    @subbareddy7982 8 месяцев назад +9

    Tamaru one side news chepputunaru😢😢😢

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 8 месяцев назад +2

    ఓవర్గా మీడియాలో వార్తలు వచ్చాయి అన్ని నిజం కాదు

  • @varanasidurga5551
    @varanasidurga5551 8 месяцев назад +3

    Irfan Habib గాడిని, Romilla థాపర్ ను బీబీసీ అడగకపోయిందా మిమ్మల్ని సుప్రీం కోర్ట్ చెప్పుతో కొట్టినట్టు ఏం డైలాగ్స్ కొట్టింది అని. మీ బ్రతుకులకి ఏం తెలుసు అని FAKE కథలు వ్రాశారు అని అడగచ్చు కదా బిబిసి..
    చివరికి కోర్ట్ లో సిగ్గు లేకుండా మేము వ్రాసిన హిస్టరీ అంతా న్యూస్ పేపర్ న్యూస్ BASE చేసుకుని వ్రాశాము మాకు అయోధ్య గురించి BEFORE INDEPENDENCE ఏమీ తెలియదు అని ఎలా సిగ్గు లజ్జ వదిలేసి సుప్రీమ్ కోర్టు ముందు ఒప్పుకున్నారు అని ప్రశ్న వేయాల్సిందిగా.
    మీరే చేశారా మీ వెనక ఏ మతోన్మాద శక్తి రాజకీయ శక్తి ఉందా అని అడగాల్సింది?
    80 లో తీర్పు రావాల్సిన అయోధ్య case కి ఫేక్ కథలు వ్రాసి కొన్ని వేల మంది చావులకు కారణం అయిన మీరు శిక్ష నుండి ఎలా తప్పించుకున్నారు ? ఇది హిందువుల చేతగానితనమా అని అడగాల్సింది బిబిసి.

  • @ahmadpatan6711
    @ahmadpatan6711 8 месяцев назад +5

    Mara bharat, mahan. Jai hind.

  • @PranKV-sb6tv
    @PranKV-sb6tv 8 месяцев назад +10

    రాముడికి ప్రాణ ప్రతిష్ట జరిగి తిరిగి రాముడు బ్రతికితే దేశం అభివృద్ధి చెందుతుంది.

    • @MassMahaRajaRavi
      @MassMahaRajaRavi 8 месяцев назад +4

      అంటే దేవుడు చస్తాడార బాబు

    • @yd4831
      @yd4831 8 месяцев назад

      Manushulu pranapratista cheste devudu bathukutada😳.....chachina varini tirigi lepite devudantaru....munushulu devudini bathikinchadam enti vichitram ga😮

  • @harikishan9159
    @harikishan9159 8 месяцев назад +1

    జై శ్రీ రామ్

  • @swarna.k5338
    @swarna.k5338 8 месяцев назад +1

    ఈ బ్రిటీష్ ఛానెల్ హిందూ ముస్లిం విదదీయతమే వీళ్ల పని

  • @chaitanyakumarbathala2714
    @chaitanyakumarbathala2714 8 месяцев назад +4

    In my area every 1km between one mosque temple less than the mosque nobody talks that type of variation because the contrvorcy

  • @gvrsastry4554
    @gvrsastry4554 8 месяцев назад +11

    ఇంతకుముందు చెప్పిన మన సోదరులు అందరూ మంచిగానే సమాధానం చెప్పారు నా అంత గట్టిగా చెప్పలేకపోయినా కానీ వాళ్ళకి ఎటువంటి అపాయం లేదు అని చెప్పారు ఇది కూడా గమనించండి భారతీయ ప్రజలారా

  • @murthymvs7456
    @murthymvs7456 8 месяцев назад +1

    హిందువులెవరైనా ఇలా అడిగితే..కారణం ఉంది..ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు అలా ఉన్నాయి..అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి...ఎందుకంటే bbc ,మరికొన్ని మీడియా,కాంగ్రెస్ పార్టీ,ఎడమపార్టీలు,తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు నిశ్శబ్ధంగా కూర్చోరు..ఒకవైపు డిస్ట్రాయిస్ చేసి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు..మీకు ఏ వైపు బాగా తెలుసు..?

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 8 месяцев назад +2

    ఓం జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏

  • @ayeshajabeen5703
    @ayeshajabeen5703 8 месяцев назад

    Very happy for ram Mandir seeking blessings for every one

  • @tathapudiravikumar7257
    @tathapudiravikumar7257 8 месяцев назад +1

    కార్టూన్ లో ఈశ్వరన్ తో బాబు గారిని ఉంచాలి కదా BBC

  • @venkateswarlukokkiligadda691
    @venkateswarlukokkiligadda691 8 месяцев назад +8

    Let the Muslim community live safely in Ayodhya
    It is the responsibility of the Hindus
    In Ayodhya

  • @godavarisandhya1575
    @godavarisandhya1575 8 месяцев назад +1

    చూడండి బిబిసి మీద ఉన్న నమ్మకం పోగొట్టుకొనే పరిస్థితి తెచ్చుకోకండి మతాల మధ్య చిచ్చు పెట్టడనికి చేస్తున్నారా

  • @ramb8615
    @ramb8615 8 месяцев назад +1

    world motham హ్యాపీ గా వుంటే bbc matram ఏడుపు
    BBC రిపోర్టర్లు BBC కోసం పని చేయడానికి మీకు సిగ్గు లేదా?

  • @Sreenuangarekula123
    @Sreenuangarekula123 8 месяцев назад +2

    బీబీసీ వాల్లు కూడా మరివాళ్ళను లెంక్కి
    అడుగుతున్నారు

  • @sreekanthjinka2899
    @sreekanthjinka2899 8 месяцев назад +4

    Very candid information from BBC

  • @Adsav22
    @Adsav22 8 месяцев назад +9

    Hindu muslim bhai bhai. Stay out of negativity. Let everyone be and live together ❤

  • @bhagavanbsga7219
    @bhagavanbsga7219 8 месяцев назад +1

    నువ్వు పాకిస్తాన్. వెళితే నిన్ను ఎలా చూస్తారో..ఊహించారా BBC..

  • @polamreddypardhu
    @polamreddypardhu 8 месяцев назад +1

    Modi didn't built Ram Madir. There is committee to built Ram Mandir.
    Land is given to Muslim's to it's their wish wether to built or not.
    Why they are asking PM to construct for them. Useless fellows.

  • @BangaruJaganNadham
    @BangaruJaganNadham 8 месяцев назад +1

    జైశ్రీరామ్

  • @girijaprasadduggaraju6321
    @girijaprasadduggaraju6321 8 месяцев назад +2

    Dear BBC, please repay the looted money from India, make a video how you looted India and enjoyed as rich country. Also make video on how churchil made bengal famine and genocide

  • @madhukesari7212
    @madhukesari7212 8 месяцев назад +2

    Anti Bharat channel

  • @జైహింద్-ఝ5న
    @జైహింద్-ఝ5న 8 месяцев назад +5

    అయోధ్యలో రామ మందిరం వలన అక్కడ పర్యాటకం పెరుగుతుంది రామ మందిరం చుట్టూ ఉన్న కుటుంబాలన్నీ కూడా లబ్ధి పొందుతాయి వాళ్ల జీవితాల్లో మార్పు వస్తుంది. సమాజంలో విద్వేషాన్ని సృష్టించడంలో బిబిసి ఛానల్ ని మించింది లేదు. ఈ బ్రిటిష్ కుక్కలే కదా మా దేశాన్ని సర్వనాశనం చేసింది. సనాతన ధర్మాన్ని నమ్మేవారికి ఎదుటివారు ఏమిస్తే తిరిగి అదే ఇస్తారు. జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @nnssrr7543
    @nnssrr7543 8 месяцев назад +2

    Bbc wrong time story

  • @sagarikavimminedi4748
    @sagarikavimminedi4748 8 месяцев назад +7

    Indialo antha samaname .vallu kuda Indians a

  • @lakshminarayanajavvadhi5875
    @lakshminarayanajavvadhi5875 8 месяцев назад +2

    1992 tharuvatha nastapoyaaru antunnav alaa aitheyy,Mari anthaku mundhu vaallu aakraminchina bhoomulu gala vallu nastapoinattu kaadha..valladhi oka badha veelladhi vere badha😢

  • @rajkanna6765
    @rajkanna6765 8 месяцев назад +1

    Maa hinduvulu evarini dochukoledhu merea maa gudilu pagalagotti maa asthulu dochukuni dachukunaru eppudu avi tirigi tesukuntunamu meru mamalni ikanaina gelakakuntea chalu maa pani madhi mee pani meedhi…..: jaiiii Shree ram❤

  • @Vedasana
    @Vedasana 8 месяцев назад +1

    Vallu Baagane vunnaaru BBC ne guchhi guchhi aduguthundi,
    Ilane Kashmir 1990 story pina kuda BBC tisthey baguntundi

  • @suravaraprasad3797
    @suravaraprasad3797 8 месяцев назад +1

    బిబిసి చాలా ఎదురు చూస్తున్నారు.గొడవలు అవుతుంది అని.

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 8 месяцев назад +1

    2బాడ్లీ మసీదు కారు బాబరి కొట్టడం విధాలా స్ట కట్టడం

  • @rbcmurthy3252
    @rbcmurthy3252 8 месяцев назад

    అక్కడ ఖర్చులు మొత్తం శ్రీరామభక్తులే భరించారు ప్రభుత్వం కాదు

  • @srinaredla7200
    @srinaredla7200 8 месяцев назад +1

    Why does media want to compare ..all the things with religious matters

  • @shaikdadapeer9706
    @shaikdadapeer9706 8 месяцев назад +2

    Hindu Muslims andaru bagane untaru
    Some politics profit kosam kavali ani money ke ammudu poye vallu caste feelings raise chese godavalu pedtaru
    Ave guddiga nammi godavalu padtaru remaining caste feelings lo ki vellipoye
    Oka manishiki normal life lo all religious frds neighbours colleagues untaru apudu evaru vaste gurinchi think chese fight cheyaru
    Kontha mandi valla profit kosam raise chese divide cheseki try chestaru 😢

  • @rajeshkorsa2372
    @rajeshkorsa2372 8 месяцев назад +1

    BBC is A West Wing Channel...
    Edi Eppudu Hindu Vyathikatha gurinchi Try chestundi... But thoti Muslim sahodarulu cheppotho kottinattu samadanam chepparu... News Explanation Okalaa Vunte Interview lo vallu Okala chepparu kavalante miru gamaninchandi

  • @Rajeshraj-mj5nr
    @Rajeshraj-mj5nr 8 месяцев назад +1

    Please cover Hindu genocide in Kashmir

  • @sivarajeshgamingff8350
    @sivarajeshgamingff8350 8 месяцев назад +1

    Jay Shri Ram❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vasanthalakshmi2399
    @vasanthalakshmi2399 8 месяцев назад +1

    గుచ్చి గుచ్చి అడిగే media లో ఫస్ట్ bbc

  • @vangapellygopal3094
    @vangapellygopal3094 8 месяцев назад +1

    Ayodya Rammandir tho akadi prajalaku yentho melu jarugutadi jai shrre Ram

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 8 месяцев назад +1

    ఇన్ని ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడుతున్నారు

  • @venkatalakshmikarri3491
    @venkatalakshmikarri3491 8 месяцев назад +1

    Tirupati shiridi anni chudandi, temples vaste chuttu andariki kotha businesses start avtai living index kuda baguntaadi BBC dont worry.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 8 месяцев назад +2

    ❤ మిమ్మల్ని అలా ఎవరనినై అడిగితే వారిది తప్పుడు అభిప్రాయం
    మీకు కలిగిన కాడికి మీ కుటుంబ సభ్యులు ఆ శ్రీ సీతరాముడికి ఒక పండు గాని పత్రం గాని సమర్పిస్తే అదే మీ గొప్ప మనసు❤

  • @rajavardhansharma3930
    @rajavardhansharma3930 8 месяцев назад +1

    ఫస్ట్ bbc ను భారత్ నుంచి బైటకు పొంపలి

  • @venkatalakshmikarri3491
    @venkatalakshmikarri3491 8 месяцев назад +1

    Naaku BBC valaki andolana undi anipisthundi, dont forgot hindu muslisms brothers la undevaru , untill Britishers entry british started divide and rule.

  • @valmikisriram8438
    @valmikisriram8438 8 месяцев назад +1

    BBC garu meeru poi meedesam lo varthalu chadhuvukondi makku avasaram ledhu meeru British vallu appudu vibhajinchi palincharu malla meeru adhey yavaram chesthunaru

  • @RawatR-e8c
    @RawatR-e8c 8 месяцев назад +2

    Ee BBC vallu eppudu Bharat lo edo oka issue create cheyalani chustaru...anthaku mundu kashmiri pandits nu oochakotha kosinappudu em perukutu unnindi....cheppandi.

  • @LahariMathyala
    @LahariMathyala 8 месяцев назад +2

    Ayodhya lo development vallaku advantage aa

  • @mrrakeshkanne251
    @mrrakeshkanne251 8 месяцев назад +2

    వర్సెట్ news channel

  • @shivaprasad2003
    @shivaprasad2003 8 месяцев назад +1

    JAI SHREE RAM 🕉️🕉️🚩🚩🚩

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb 8 месяцев назад

    BBC ❤

  • @adithyap4247
    @adithyap4247 8 месяцев назад +1

    Papam BBC ki kadupu Kalipotundi amo Childhood I thought BBC The Best in World Sorry Local Galli Channels are 1000% better

  • @narenderreddy8546
    @narenderreddy8546 8 месяцев назад +1

    అయితే ఇప్పుడు ఏమి చేయాలి చి బి చి

  • @radhagopi2187
    @radhagopi2187 8 месяцев назад +1

    Evari pani vallu cheskuntaru.....BBC matram....hindu n muslim madhya edo oka negativity tiskuravadaniki baga try chestondi..

  • @sandeepkumar181
    @sandeepkumar181 8 месяцев назад

    Why don't bbc show atrocities done by babar and other mughal kings on this country. Who is accountable for that

  • @ANILKUMAR-vx9hn
    @ANILKUMAR-vx9hn 8 месяцев назад

    Good evening Pavan Anna 🙏

  • @nageenasyed4331
    @nageenasyed4331 8 месяцев назад +1

    BBC ki kadupu maduthunatlu undi Hindus muslims bhai bhai oka rakanga ayodha vala mana india name prapacham motham marumoguthundi adi maku sathoshakaram

  • @vedarajuv7376
    @vedarajuv7376 8 месяцев назад +2

    హిందువులు అధికంగా ఉంటే మైనారిటీలు సురక్షితంగా ఉంటారు. దేశ వ్యాప్తంగా చాలా ఊర్లలో ఊరికి 1నుండి10 కుటుంబాలు మాత్రమే ఉన్నా ఎవరూ ఇబ్బందులు పడడం లేదు. ఇదే పరిస్థితులలో జనాభా వ్యతిరేకంగా ఉండిఉంటే పరిస్థితులు వేరేగా ఉండేది

  • @sowrimihiryss
    @sowrimihiryss 8 месяцев назад +1

    British vaadu baaga try chestadu chicchu pettadaaniki.... kaani ee saari avvaledu paapam...

  • @MaandavyaMhs
    @MaandavyaMhs 8 месяцев назад +1

    Jai shree Raam

  • @vanamasandya4027
    @vanamasandya4027 8 месяцев назад +1

    Temple koolchesi maszid kattaaru
    Dhanni thirigi mandiram chesukonnam
    Vere vallaki noppi kaligedhi em ledhu
    So called secularists ki thappa
    And vallaki support chese channels

  • @malleshpanjala2537
    @malleshpanjala2537 8 месяцев назад

    హిందువులు అయితే ముస్లింలు చేసిన ముడి సరుకులను విక్రయిస్తున్నారు.. మత విరోధాలు మానాలి.. హిందూ ముస్లిం భాయ్ బాయ్... అయోధ్య దేవ ఆలయం వల్ల ముస్లింలకి ఎలా అంటే నష్టం లేదు లాభం వుంది.. స్వీట్స్ అమ్ముతున్నారు, బొమ్మల అమ్ముతున్నారు, వివిధ అలంకరణ సామాగ్రి ముస్లింల దగ్గర హిందువులు విక్రయిస్తున్నారు అలాగే హిందువుల దగ్గర ముస్లింలు విక్రయిస్తున్నారు. కాబట్టి అయోధ్యలో మతకల్లోలాలు లేవు bbc chanel ఏం చేయాలి అనుకుంటుంది.మోడీ జీ ముస్లింల మసీదులు కూడా అభివృద్ధి చేస్తాడు తప్పకుండా...❤

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 8 месяцев назад

    Good 👍👍👍

  • @Vinod-ug8pq
    @Vinod-ug8pq 8 месяцев назад +1

    Best news coverage...

  • @korivisubhash3625
    @korivisubhash3625 8 месяцев назад

    jai sriram

  • @subbareddy7982
    @subbareddy7982 8 месяцев назад +3

    Tamaru lolli cheyakandi oh bbc saru 😮😮

  • @manoharjaladanki5867
    @manoharjaladanki5867 8 месяцев назад

    Idhe news.kashmir lo 50,000gudulu kulcharu.vatini adagandi.muslims ni.