వేరే మతం నుండి హిందువుగా మారడం అనేది చాలా కటినమైన విషయం,,అదే హిందూ మతం నుండి వేరే మతలోకి మారడం అనేది చాలా చిన్న విషయం ... ఏ మీడియా కూడా ఈ విషయం చెప్పద్దు,చూపించదు...
@@ferozshaik1 aaa grandhalu memu chadivamu. Neeku em kaavaalo....velli aa blue book chaduvuko. Dharmam ante....peru ane murkhatvam lo nuv unaav. Anduke....areas ki, humans ki kuda oke names petkuni thirugutharu meeru. Yes....HINDUISM IS NOT A RELIGION , IT IS WAY OF LIFE
@@sanju548 సరే నేను చదవడానికి ప్రయత్నిస్తా కానీ నీ ధర్మ గ్రంధాలు ఏవి దాని పేర్లు చెప్పు మనుస్మృతి అయితే అంబేత్కర్ గారు కలపెట్టరు ఇక్క ఉన్నయత్తే పేర్లు చెప్పు బ్రో నువ్వు అన్నావు గా హిందూ మతం కాదు హిందూ ధర్మం జీవన విధానం అని మరి ఈ హిందూ పేరు మి గ్రంధాల్లో పురాణాల్లో వేదాల్లో లేదేమో ఈ పేరుని వేరే దేశం వాళ్ళు ఇచ్చిరు అందుకే మన రాజ్యాంగం లో కూడా అదే పేరును రాశారు అంటే మీకు మన రాజ్యాంగ రయబడినప్పడినుంచి నికు జీవిత విధానం తెలిసిందా ? హిందూ మతము లో 4000 పైగా కులాలు ఉన్నాయట కదా హిందూ లందరి జీవన విధానం ఒకేలా ఉంటే మరి ఒక కులము వ్యక్తి మరో కులము మహిళతో పెళ్లి చేసుకోవచ్చా అల జరుగుతున్నాయా ? బ్రో
ఇప్పుడు BBC వాళ్ళు ఈ వీడియో చూపించి తరువాత సమాజానికి ఏమని సందేశం ఇస్తున్నారు ముస్లిం లు హిందువులుగా మారిన ఎటువంటి ప్రయోజనాలు ఉండవు అని,, లేక వేరే ఏదైనా
మా వీధిలో 2 డు కుటుంబాలు మా ఫ్యామిలీ లో ఒక కుటుంబం మా కాలనీ లో సుమారు ఒక 30 కుటుంబాలు క్రైస్తవ మతం లోకి మారారు కొంచం వాటిని కూడా చూపించండి.ఎవరైనా హిందువుగా మారడం నా జీవితంలో ఇదే మొదటిసారి చూస్తున్న, ఐన నా ఉద్దేశం లో మతం అనేది గుర్తించదగిన విషయం కాదు మతానికి తగ్గ చట్టాలు మార్చాలి మన దేశం లో.
ఒరేయ్ దిక్క మాలిన కొడకల్లారా ముందు చదవండి రా... చదవండి రామాయణము మహాభారతం పిల్లలతో చదివించండి చదివిస్తే తెలుస్తది. నాలుగు వేదాల్లో కులం అనే పదం ఎక్కడ ఉంది నాకు చెప్పండిరా కులం అంటే కుటుంబం అని అర్థం వస్తదిరా సంస్కృతంలో ..... మనకుండేది కుల వ్యవస్థ కాదు వర్ణ వ్యవస్థ అందులో నాలుగు క్లాసెస్ ఉంటాయి. అవి కూడా పుట్టుకతో నిర్ణయించుకునవి కావు...
హిందువులు గా బతకాలంటె పూర్వ జన్మలో పుణ్యం చేసుకోని ఉండాలి లేకుంటే ఈజన్మలొ హిందూ దేవుళ్లు అంటే భక్తి తో ఉండాలి ఇవి లేకపోతే ఈజన్మలొ కాదు కదా ఏజన్మలోను హిందూ వుగా ఉండలేరు జై శ్రీ రామ్ జై జై
BBC మీరు అడిగే ప్రశ్నలను బట్టి మీ ప్రయత్నం అర్థం అవుతుంది . AP లో దళితులపై cristian convention పై కూడా ఇలాంటి investigating news ఎందుకు cover చేపట్టలేదు. Cristian మతం అనగానే మీ కెమెరా పనిచేయడం లేదా?
అరే దేవుడు మీకు ఇచ్చిన ధర్మన్ని సంతోషంగా నిర్వర్తించoడిరా,అంతే కానీ స్వార్థం కోసం మతం మారడం,బలవంతగా మత మార్పులు చేయించడం తప్పు...స్వధర్మస్య పరమో ధర్మః...
@@raavanraadha5900 aedisav ...bhoomi puttinapati nundi sanatana Dharmam undhi ....theliyakapothe chadivi research chesi facts thelsuko ....bhuddha is just one of the incarnation of Vishnu ....dumb brain tho matladaku
@@raavanraadha5900 Thelusu thelisi kuda aedho logical peekudham Ani ne aathram ....direct ga point ki ravayya ... ultimate goal entante sanatana Dharmam ni aedho peekudham Ani aathram ..... barbarian invaders Valle kaledhu ardam ayindhi ankunta...dharmam vypu adugulu vese vaariki gowravam echi sandhehalu theerustam kaani ....nelaga donga thelivi chupinche valaki me taste ki thaginatlu maryada chestam😇
హిందువులను క్రిస్టియన్ మరియు ముస్లిం గా మార్చిన వారి దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ చేయండి. అప్పుడు తెలుస్తది హిందూ మతం అంటే ప్రతి ఒకరి కి చులకనగా అయింది భారతదేశం లో
@@luckypruthvi8354 s.spiritually can feel God presence...if u believe u will see the god after death.. : Romans 14: 11 For it is written, As I live, saith the Lord, every knee shall bow to me, and every tongue shall confess to God. : Romans 14: 12 So then every one of us shall give account of himself to God.
2 noteworthy points without being judgemental: 7:01 Md. Irfan: andariki oke nyayam jargali. Matham kadu manavatvam chudali 7:18 Naushad: Matam anedi oka mithya. Eh matam lo unna manam naduchukovalsindi rajyam prakaram ga ne.
@@boddulokesh1 very good interpretation. Yes I agree with u. Asalu convert ayyedi... Hindus nundi christianity lo ki. Idi India lo unna athi pedda dhourbhagyam .
ప్రియమైన BBC, దయచేసి ఆంధ్రప్రదేశ్‌లో మరియు పాకిస్తాన్‌లో క్రైస్తవ మతంలోకి మారుతున్న హిందువుల రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి వీడియోను రూపొందించండి. అలాగే పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్‌లో హిందువుల సమానత్వం. మీరు చేయరు.
నాన్ సెన్స్. హిందూ మతం ఎంటి ?. మతం కింద మార్చి పెట్టేశారు పెంట సంత . ఇతరుల్ని రండి రండి అని కాళ్ళ వేళ్ళ పడేది మతం. క్రూరమైన భావజాలంతో ఉండేది మతం. ప్రలోబాలతో మనుగడ పురోగతని పెంచుకొనేది మతం. ఇతరుల్ని బురద చల్లుకుంటూ తప్ప మరో రకంగా విజయం సాధించినలేనిది మతం. మధ్యలో పుట్టేది మతం. మధ్యలో కనుమరుగయ్యేది మతం. మాది మనం అని గీత గీసేది మతం. అన్యులు అనే పేరుతో విష ప్రచారం చేసేది మతం. ఇతర దేవి దేవుళ్ళను దూషిస్తూ తప్పుడు చరిత్ర చిత్రీకరిస్తూ బ్రతుకు దెరువు కోసం పోరాడేది మతం. ఏ దేశంలో అయిన వారి సంఖ్య 35 శాతం పెరిగినాక విజృంభించి ఆ దేశాన్ని హస్త గతం చేసుకొని ఇతరుల్ని హింసించి అంతం చేసిది మతం. స్త్రీ అంటే సెక్స్ బొమ్మగా చెప్పేది మతం.
భారత దేశ చరిత్రలో వాస్తవాలు చెప్పే చానల్స్ లేవా,80/ ముస్లిం సోదరులు ,హిందువులే ,మూర్ఖ ముస్లిం రాజులు ఆరోజు భయపెట్టి,బ్రిటిష్ రాజులు ,ఆశ చూపి ,హిందువులను ముస్లిం సు గా క్రిస్టియన్ లు గా మార్చ భడా వారే,,జై హింద్
BBC news వాళ్ళు భారతీయులు కాదు కానీ ప్రజలు ఎందుకు చూస్తున్నారు విలేకరి అడిగిన ప్రశ్నలు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి దారి తీసే అవకాశం ఉంది న్యూస్ అనేపేరు చేతిలో మైక్ ఉంటే చాలు నోటికి వచ్చిన ప్రశ్నలు అడగడమే అదేమంటే మేము ప్రెస్స్ అనేపేరు అడ్డం పెట్టుకొని రెచ్చిపోయే స్థితిలో ఉన్నారు
నీకు ఎందుకు రా బీబీసీ...ప్రజలు వారి నమ్మకాలకు నచ్చినట్టు వారు ఉంటారు...ఇలాంటి సున్నితమైన అంశాలను ఎందుకు ఇంతలా ప్రాచుర్యం ఇస్తున్నవు...అన్ని మతాల ను రెచ్చగొట్టి మేధావి లా మాట్లాడుతున్నావు...వ్యక్తి స్వేచ్ఛ ఉంది ఇలాంటి వీడియోలు చేసి సామరస్యాన్ని రెచ్చగొట్టే వార్తలు ప్రసారం చేయమాకు నికే మంచిది...ఇపుడు గాంధీ,నెహ్రూ,జిన్నలు లాంటి లేరు ...అందరూ కలిసి ఉమ్మితే ఆ ఉమ్ములో కొట్టుకొని పోతావు...బీబీసీ
2:18 లో హిందు హిందు భాయి భాయి అని అరిచారు... అంటే హిందు ముస్లిం భాయి భాయి కదా.....అది సొల్లు మాట అన్నమాట... మతాల మధ్యలో ఈ చిచ్చు ఎందుకు...అందరూ సమానమే...హిందువుగా మారితే ఇల్లు ఇచ్చారు అన్నారు....మరి ముస్లింగా ఉంటే ఇళ్లను ఇవ్వలేదనే అర్ధం....ఎం ఖర్మరా బాబు. మతం మారడం అనేది స్వచ్ఛగా తీసుకునే నిర్ణయం...ఇలా ప్రలోభాలకు మతం మారితే అది అవకాశవాదం అవుతుంది..... దయచేసి ఎవరైనా ఏమతాన్ని అయిన నమ్మాలి అనుకుంటే మీకు ఆ మతం పట్ల పూర్తి నమ్మకం అవగాహన ఉండాలి...ఏ మతాన్ని అయిన నమ్ముకోవచ్చు...కానీ ప్రలోభలకోసం లేక అవసరాలకోసం లేక భయపడో ఎవరో చెప్పారనో నమ్ముకోకండి....
@Santhosh Kumar చరిత్ర చూస్తే ముస్లిం రాజులు బలవంతంగా మతాన్ని మార్చారు..... చరిత్ర చూడండి....అది ఒకప్పుడు... ఇప్పుడు ప్రజాస్వామ్యం... ఏమతాన్ని అయినా స్వచ్ఛగా ఎవరైనా నమ్ముకోవచ్చు...ఇది మన రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు..... అలాగని మనకు ఎదో లాభం వస్తుంది అని అస్సలు మతం మారకూడదు... దేవుడు అంటే నమ్మకం. ఆనమ్మకం మనకు నచ్చితే నిర్భయంగా లాభాపేక్ష లేకుండా మారాలి.... ఒకప్పుడు ముస్లిం రాజులు మతాన్ని మార్చారు..అని ఇప్పుడు మతాన్ని మార్చలేం... ఇది నమ్మకాలకి సంభందించిన విషయం.....
@Santhosh Kumar మన హిందు మతంలో లోపాలు నచ్చక మారిన వారు కూడా ఉన్నారు....కారణం మీకు నేను చెప్పక్కరలేదు.... ఇప్పుడు మన హిందు మతంలో పరిపక్వత వచ్చింది..కానీ గాడి తప్పుతోంది... కొందరి స్వార్ధపురిత లాభలకోసం ధర్మం దారి తప్పుతోంది.....
@@srinivas2431 అసలు ప్రజాస్వామ్యం అనే పదమే పెద్ద బూతు పదం. మరియు అది ఒక పెద్ద జోక్. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందో కాస్త చెప్పు! నేను చెప్పనా...అవినీతి చేయడంలో ఉంది, ధర్మాన్ని నాశనం చేయడంలో ఉంది. హిందువులు తాము మనుషులం అని ఎప్పుడో మర్చిపోయారు.
13 mandhi muslim matham maradam gurinchi chupinchina Bbc lakshlu kotla lo hindhu vulli muslim lu gaa balavantha gaa marchina videos gani pette vuntte bagundedhi .what Bbc tell ur feedback first.
@@mohammedafsar7965 lol many people around the world came to India and did their research...crores of evidences are there though many were destroyed by barbarian sullah followers ....only sanatana Dharma is there at beggining ...only sanatana Dharma is eternal....migatha antha hallucination countries ni occupy cheydanki invaders create chesina mathale ....
@@mohammedafsar7965 madyalo paripovadam entra ....go and read Veda Upanishads....earth flat ga untundhi Ani oka sullah gadu chepadu ...vadu devuda ...akade fail ayadu ...enka pisslam ni vadhileyi ...yadava thelivi use cheyaku ....simple Lord Vishnu created whole universe...edhe fact ....from starting sanatan dharma undhi anadanki temples lo enka bhoomi thavvakallo bayatapaddavi enno vunayi .......avi Anni neeku thelsu but ne ego ne dwesham nimpe pisslam neeku addu vastundhi .... Hinduism lo chepina lord Vishnu incarnations yugalu anitiki proofs vunayi but sullah gadiki proof undha ....evadyna chusadaaa ...yevado pedophile vachi nenu chusa sullah ni ante nammestara blind ga ....
BBC is missing the origin people who are converting to other religions Why BBC is much interested on Indians and Indian mistakes side why bbc is much interested in show up Indian negativity to world rather than Indian positivity
BBC why are you inserting sad background music, and forcing your opinion on public. Let people use their conscience, what is right and what is wrong. By the way one should improve their own faith (by treating all equally, and developing areas) to that extent, that other faiths also should think we should convert.
ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్ను) తిరస్కరించి అల్లాహ్ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. (Quran - 2 : 256)
@S Man evaru ruddatled veeplakarinchi cheptunnam anthe ఈ విధంగా ప్రకటించు : (ఆసాంతం) సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరినవారు నిరాకరించవచ్చు. (అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడ తాయి. ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడు తుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకర మైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!! (Quran - 18 : 29)
@S Man ఇది (ఈ ఖుర్‌ఆన్) ప్రజలకు ముందు చూపును ఇచ్చే సూచనల సమాహారం. నమ్మి నడుచుకునే జనం కోసం మార్గ దర్శిని, కారుణ్యప్రదాయిని. (Quran - 45 : 20) Nee istam
@S Man ఈ విధంగా ప్రకటించు : (ఆసాంతం) సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరినవారు నిరాకరించవచ్చు. (అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడ తాయి. ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడు తుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకర మైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!! (Quran - 18 : 29) Shared via Al-Quran Al-Kareem Telugu
BBC please don't show this kind of news. If your born in Muslim family then your Muslim or if your born in other religion then your a belongs to that religion. We all are human beings.all body's have same sole and same parts. Say jahind.
మనం ఎలాగా ఉన్న మంచిగా బ్రతకాలి ❤️
ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక్క వయస్సులో దేవుని కోసం అన్వేషించాలి.
మానవత్వం దయగుణం ప్రేమ నిజమైన మతం
వేరే మతం నుండి హిందువుగా మారడం అనేది చాలా కటినమైన విషయం,,అదే హిందూ మతం నుండి వేరే మతలోకి మారడం అనేది చాలా చిన్న విషయం ... ఏ మీడియా కూడా ఈ విషయం చెప్పద్దు,చూపించదు...
హిందుత్వం మతం కాదు ధర్మం 🚩🙏🏻
👌
ధర్మం అంటే పేరు కాదు అందులో ఉన్న గ్రంధాల ను చదివి అర్థం చూడు
@@ferozshaik1 aaa grandhalu memu chadivamu.
Neeku em kaavaalo....velli aa blue book chaduvuko.
Dharmam ante....peru ane murkhatvam lo nuv unaav.
Anduke....areas ki, humans ki kuda oke names petkuni thirugutharu meeru.
Yes....HINDUISM IS NOT A RELIGION , IT IS WAY OF LIFE
@@sanju548 సరే నేను చదవడానికి ప్రయత్నిస్తా కానీ నీ ధర్మ గ్రంధాలు ఏవి దాని పేర్లు చెప్పు మనుస్మృతి అయితే అంబేత్కర్ గారు కలపెట్టరు ఇక్క ఉన్నయత్తే పేర్లు చెప్పు బ్రో
నువ్వు అన్నావు గా హిందూ మతం కాదు హిందూ ధర్మం జీవన విధానం అని
మరి ఈ హిందూ పేరు మి గ్రంధాల్లో పురాణాల్లో వేదాల్లో లేదేమో ఈ పేరుని వేరే దేశం వాళ్ళు ఇచ్చిరు అందుకే మన రాజ్యాంగం లో కూడా అదే పేరును రాశారు అంటే మీకు మన రాజ్యాంగ రయబడినప్పడినుంచి నికు జీవిత విధానం తెలిసిందా ?
హిందూ మతము లో 4000 పైగా కులాలు ఉన్నాయట కదా హిందూ లందరి జీవన విధానం ఒకేలా ఉంటే మరి ఒక కులము వ్యక్తి మరో కులము మహిళతో పెళ్లి చేసుకోవచ్చా అల జరుగుతున్నాయా ? బ్రో
😂
ఇతరులకు ఎలాంటి నష్టం కలగకుండా ఎవరు ఏమి చేయాలనుకున్నా చేయవచ్చు
జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ 🌹🙏
ఇప్పుడు BBC వాళ్ళు ఈ వీడియో చూపించి తరువాత సమాజానికి ఏమని సందేశం ఇస్తున్నారు ముస్లిం లు హిందువులుగా మారిన ఎటువంటి ప్రయోజనాలు ఉండవు అని,, లేక వేరే ఏదైనా
మీ సాయబులు నిన్ను బతకనిచ్చినారంటే
గ్రేట్ రా బాబు జైహింద్.
Yem mimalni bratanivatleda
Matham maarithe rasagullah allah sampamani seppindantaga.
హిందువులలో కౌరవులు పాండవులు లా రాజ్యాధికారం కోసం భూమి కోసం యుద్ధం చేయరు సర్ poddhunukulu
మా వీధిలో 2 డు కుటుంబాలు మా ఫ్యామిలీ లో ఒక కుటుంబం మా కాలనీ లో సుమారు ఒక 30 కుటుంబాలు క్రైస్తవ మతం లోకి మారారు కొంచం వాటిని కూడా చూపించండి.ఎవరైనా హిందువుగా మారడం నా జీవితంలో ఇదే మొదటిసారి చూస్తున్న, ఐన నా ఉద్దేశం లో మతం అనేది గుర్తించదగిన విషయం కాదు మతానికి తగ్గ చట్టాలు మార్చాలి మన దేశం లో.
జై హిందువు జైజై హిందువు
మతం తో కాదు మనిషి గా జీవించాలి
Adhi evariki chepthunnaru andi muslims ka leka christians ka.
హిందూ ధర్మం గొప్పది..... కానీ మనిషి స్వార్థం తో హిందువుల్లో నిర్మించిన కుల వ్యవస్థ చాలా చెడ్డది..
Correct ga cheparu
@@AN-ATHEIST చరిత్ర తలుచుకొని బాధ పడటం తప్ప చేసేదేమీ లేదు మిత్రమా
@@AN-ATHEIST చరిత్ర తలుచుకొని బాధ పడటం తప్ప చేసేదేమీ లేదు మిత్రమా
ఒరేయ్ దిక్క మాలిన కొడకల్లారా ముందు చదవండి రా...
చదవండి
రామాయణము
మహాభారతం పిల్లలతో చదివించండి చదివిస్తే తెలుస్తది.
నాలుగు వేదాల్లో కులం అనే పదం ఎక్కడ ఉంది నాకు చెప్పండిరా కులం అంటే కుటుంబం అని అర్థం వస్తదిరా సంస్కృతంలో .....
మనకుండేది కుల వ్యవస్థ కాదు వర్ణ వ్యవస్థ అందులో నాలుగు క్లాసెస్ ఉంటాయి.
అవి కూడా పుట్టుకతో నిర్ణయించుకునవి కావు...
ఏ కులం అయినా ధర్మ అచరించాలి. ధర్మానికి
కులం తో పనిలేదని గ్రహించాలి.
హిందువులు గా బతకాలంటె పూర్వ జన్మలో పుణ్యం చేసుకోని ఉండాలి లేకుంటే ఈజన్మలొ హిందూ దేవుళ్లు అంటే భక్తి తో ఉండాలి ఇవి లేకపోతే ఈజన్మలొ కాదు కదా ఏజన్మలోను హిందూ వుగా ఉండలేరు జై శ్రీ రామ్ జై జై
Avna vammo vo ayyo
BBC మీరు అడిగే ప్రశ్నలను బట్టి మీ ప్రయత్నం అర్థం అవుతుంది . AP లో దళితులపై cristian convention పై కూడా ఇలాంటి investigating news ఎందుకు cover చేపట్టలేదు. Cristian మతం అనగానే మీ కెమెరా పనిచేయడం లేదా?
దళితులను అంటరాని వారిగా చేసిన మతం వదిలేస్తే నీకు ఎందుకు కాలుతుంది.
👏👏
Dalithulu Hindu ilu kadhu brother shudrulu ...
@@dayakarpatil6210 anto bro sudrulu prathyeka mathaamaa
@@dayakarpatil6210 అవును .... పెట్ట లేకుండానే గుడ్డు వస్తుంది. మీ ఆలోచన లకు గీచిన sorry, రాసిన హద్దులు చేరగా లని కోరుకుంటున్నా.
అరే దేవుడు మీకు ఇచ్చిన ధర్మన్ని సంతోషంగా నిర్వర్తించoడిరా,అంతే కానీ స్వార్థం కోసం మతం మారడం,బలవంతగా మత మార్పులు చేయించడం తప్పు...స్వధర్మస్య పరమో ధర్మః...
బీబీసీ ఈ వార్తను ఎందుకు టెలికాస్ట్ చేసింది అంటే.. ఏదో ఉంది...
BBC channel Hindus కి మరియు India ki Anti గా work చేస్తుంది,
అది మన హిందూ సోదరులు అర్థం చేసుకోవాలి,
జై విశ్వ హిందుత్వం
జై అఖండ భారత్
మతం కాదు,మానవత్వం ముఖ్యం.
Vachadra secular gadu
Ee mata muslims ki చెప్పగలరా
Lanjakoduka manavathvam anedhi Yevadu nerpali neeku aa mathamu kadha
@@sandireddykoteswararao815villu ee secular Galla valla mana deshaniki chala pramadam 😢
మోదట నుంచి బిబిసి న్యూస్ హిందూ ద్వేషి, ఎప్పుడూ హిందూల గురించి వెతిరేకంగానే ప్రచారం చేస్తూంది.
We Support you Bhayya BBC kadupu Manta kanipisthuondi ikkada
పూర్వం మన దేశ ప్రజలంతా హిందువులే అది గుర్తించాలి
Hindhuvulu kadhu baudhulu tharvatha ippudu islam ela vyapthi chendhuthundo ala Hinduism vyapthi chendhindhi
@@raavanraadha5900 aedisav ...bhoomi puttinapati nundi sanatana Dharmam undhi ....theliyakapothe chadivi research chesi facts thelsuko ....bhuddha is just one of the incarnation of Vishnu ....dumb brain tho matladaku
@@Sriram-kd2qq avuna nijamaa nakoka doubt undhi chaala simple doubt adhi konchem theeristhaara Sriram gaaru
Question
Hindu vedhalu grandhallu ey baasha lo unnayi adhi konchem cheppara
@@raavanraadha5900 Thelusu thelisi kuda aedho logical peekudham Ani ne aathram ....direct ga point ki ravayya ... ultimate goal entante sanatana Dharmam ni aedho peekudham Ani aathram ..... barbarian invaders Valle kaledhu ardam ayindhi ankunta...dharmam vypu adugulu vese vaariki gowravam echi sandhehalu theerustam kaani ....nelaga donga thelivi chupinche valaki me taste ki thaginatlu maryada chestam😇
💯correct
హిందువులను క్రిస్టియన్ మరియు ముస్లిం గా మార్చిన వారి దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ చేయండి. అప్పుడు తెలుస్తది హిందూ మతం అంటే ప్రతి ఒకరి కి చులకనగా అయింది భారతదేశం లో
Hindu is not matham like Islam or Christianity.. Hindu is a dharma.. A way of life in every inch..!
Christianity also not a religion..it's the way to reach god... actually said by bible..but some persons think like religion
@@Myselfkk does any Christian reach God?
@@luckypruthvi8354 s.spiritually can feel God presence...if u believe u will see the god after death..
: Romans 14: 11
For it is written, As I live, saith the Lord, every knee shall bow to me, and every tongue shall confess to God.
: Romans 14: 12
So then every one of us shall give account of himself to God.
@@luckypruthvi8354 did you or any religion person reach god????
Ankunte ipotada
ధర్మానికి కులానికి సంబంధం లేదు. ఏ కులస్తురైనా ధర్మాన్ని
పాటించాలి.
కేవలం వృతులని బట్టి
కులాలు ఏ రోడ్డాయి.
అంతే.
2 noteworthy points without being judgemental:
7:01 Md. Irfan: andariki oke nyayam jargali. Matham kadu manavatvam chudali
7:18 Naushad: Matam anedi oka mithya. Eh matam lo unna manam naduchukovalsindi rajyam prakaram ga ne.
@@boddulokesh1 very good interpretation.
Yes I agree with u.
Asalu convert ayyedi... Hindus nundi christianity lo ki. Idi India lo unna athi pedda dhourbhagyam .
@@sanju548 Mana nakuluni enchkune vidanam Mana hinduvulu laki eppatiki ardam chesukontaro teliyaledu family rajakiyalani enduku encourage chestaro teliyaledu educated ayee vundi DARMAM gurinchi elochana cheyaru free anttechalu worst mentality
@@gk349 yes.
Adi maarananthavaraku...edi change avdu.
Ok .
ప్రియమైన BBC, దయచేసి ఆంధ్రప్రదేశ్‌లో మరియు పాకిస్తాన్‌లో క్రైస్తవ మతంలోకి మారుతున్న హిందువుల రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి వీడియోను రూపొందించండి. అలాగే పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్‌లో హిందువుల సమానత్వం. మీరు చేయరు.
నాన్ సెన్స్. హిందూ మతం ఎంటి ?. మతం కింద మార్చి పెట్టేశారు పెంట సంత . ఇతరుల్ని రండి రండి అని కాళ్ళ వేళ్ళ పడేది మతం. క్రూరమైన భావజాలంతో ఉండేది మతం. ప్రలోబాలతో మనుగడ పురోగతని పెంచుకొనేది మతం. ఇతరుల్ని బురద చల్లుకుంటూ తప్ప మరో రకంగా విజయం సాధించినలేనిది మతం. మధ్యలో పుట్టేది మతం. మధ్యలో కనుమరుగయ్యేది మతం. మాది మనం అని గీత గీసేది మతం. అన్యులు అనే పేరుతో విష ప్రచారం చేసేది మతం. ఇతర దేవి దేవుళ్ళను దూషిస్తూ తప్పుడు చరిత్ర చిత్రీకరిస్తూ బ్రతుకు దెరువు కోసం పోరాడేది మతం. ఏ దేశంలో అయిన వారి సంఖ్య 35 శాతం పెరిగినాక విజృంభించి ఆ దేశాన్ని హస్త గతం చేసుకొని ఇతరుల్ని హింసించి అంతం చేసిది మతం. స్త్రీ అంటే సెక్స్ బొమ్మగా చెప్పేది మతం.
Excellent family
ఇలాంటి న్యూస్ అంటే బి బి సి కి చాలా ఇష్టం . That is బి బి సి
భారత దేశ చరిత్రలో వాస్తవాలు చెప్పే చానల్స్ లేవా,80/ ముస్లిం సోదరులు ,హిందువులే ,మూర్ఖ ముస్లిం రాజులు ఆరోజు భయపెట్టి,బ్రిటిష్ రాజులు ,ఆశ చూపి ,హిందువులను ముస్లిం సు గా క్రిస్టియన్ లు గా మార్చ భడా వారే,,జై హింద్
🚩 హిందూ ధర్మం వర్ధిల్లాలి🚩🙏
Last Line :: Matham marinathana bhathuku maradhu , kastam maradhu Enni matalunna rajyagam prakaram jivinchali, matam prakaram jivichagaligithea rajyangam avasaram em undhi👌 baga cheappadu
BBC news వాళ్ళు భారతీయులు కాదు కానీ ప్రజలు ఎందుకు చూస్తున్నారు విలేకరి అడిగిన ప్రశ్నలు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి దారి తీసే అవకాశం ఉంది న్యూస్ అనేపేరు చేతిలో మైక్ ఉంటే చాలు నోటికి వచ్చిన ప్రశ్నలు అడగడమే అదేమంటే మేము ప్రెస్స్ అనేపేరు అడ్డం పెట్టుకొని రెచ్చిపోయే స్థితిలో ఉన్నారు
BBC british వాడే కదా హిందూ ముస్లిం అని తగువు పెట్టింది. ఇప్పుడు ఎదో ఇండైరెక్టుగా ఎదో చెప్పాలనే దరిద్ర ప్రయత్నం.
Hinduism is not a religion,it is the tradition of this soil,it learnt lot of things to the people
జై హిందుత్వం 🙏🙏
వొకరి మీద కోపం తోనో,ఏదైనా ఆశించో మతం మారటం తప్పు.,అది ఏ మతం అయినా
👍👍👍
Super dear
@@AN-ATHEIST Christianity kula vivaksha ledhu anukovadam nee brama.. jesus meedha ishtam tho marithey adhi parledu.. Christianity lo Catholics migilina christians ni chala chulakana ga chustharu.. anni telusukoni mari unte bagundedi brother
@@AN-ATHEIST kotha yeppudu oka vintha, paatha oka rotha.. starting lo alaney untundi.. already andhulo unna vallu vadhu anukuntunaru..
vivaksha anedhi balavanthulu migilina balaheenula meedha chupinchedi.. adhi dabbu, kulam or anything.. mee chuttu emi jaruguthundi anedhi oka nischitha paristhithi tho alochisthey ardham avuthundi
Meeru antunna vivaksha, same caste lo dabbu unna vallu and leni vallu madhya kuda untundhi
Repu Christianity lo vivaksha unte muslims gaa maaripotharemo 😁🤔😂
Why BBC trying to put internal fights.
నీకు ఎందుకు రా బీబీసీ...ప్రజలు వారి నమ్మకాలకు నచ్చినట్టు వారు ఉంటారు...ఇలాంటి సున్నితమైన అంశాలను ఎందుకు ఇంతలా ప్రాచుర్యం ఇస్తున్నవు...అన్ని మతాల ను రెచ్చగొట్టి మేధావి లా మాట్లాడుతున్నావు...వ్యక్తి స్వేచ్ఛ ఉంది ఇలాంటి వీడియోలు చేసి సామరస్యాన్ని రెచ్చగొట్టే వార్తలు ప్రసారం చేయమాకు నికే మంచిది...ఇపుడు గాంధీ,నెహ్రూ,జిన్నలు లాంటి లేరు ...అందరూ కలిసి ఉమ్మితే ఆ ఉమ్ములో కొట్టుకొని పోతావు...బీబీసీ
బీబీసీ ఛానల్ విషం కక్కడం మొదలుపెట్టింది హిందువులు జాగ్రత్తగా ఉండండి దేశం నుంచి తరిమి తరిమి కొట్టండి ఈ ఛానల్ జైహింద్ జైశ్రీరామ్
వార్త ఏక పక్షం గా ఉంది...దెప్పి పొడుస్తున్నట్టు ఉంది...
ఏ హిందువు మతం మార్చాడు వాళ్ళకి ఇష్టం ఉంటే హిందూ దర్మం లోకి ఆహ్వానిస్తారు
2:18 లో హిందు హిందు భాయి భాయి అని అరిచారు... అంటే హిందు ముస్లిం భాయి భాయి కదా.....అది సొల్లు మాట అన్నమాట... మతాల మధ్యలో ఈ చిచ్చు ఎందుకు...అందరూ సమానమే...హిందువుగా మారితే ఇల్లు ఇచ్చారు అన్నారు....మరి ముస్లింగా ఉంటే ఇళ్లను ఇవ్వలేదనే అర్ధం....ఎం ఖర్మరా బాబు.
మతం మారడం అనేది స్వచ్ఛగా తీసుకునే నిర్ణయం...ఇలా ప్రలోభాలకు మతం మారితే అది అవకాశవాదం అవుతుంది..... దయచేసి ఎవరైనా ఏమతాన్ని అయిన నమ్మాలి అనుకుంటే మీకు ఆ మతం పట్ల పూర్తి నమ్మకం అవగాహన ఉండాలి...ఏ మతాన్ని అయిన నమ్ముకోవచ్చు...కానీ ప్రలోభలకోసం లేక అవసరాలకోసం లేక భయపడో ఎవరో చెప్పారనో నమ్ముకోకండి....
@Santhosh Kumar చరిత్ర చూస్తే ముస్లిం రాజులు బలవంతంగా మతాన్ని మార్చారు..... చరిత్ర చూడండి....అది ఒకప్పుడు... ఇప్పుడు ప్రజాస్వామ్యం...
ఏమతాన్ని అయినా స్వచ్ఛగా ఎవరైనా నమ్ముకోవచ్చు...ఇది మన రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు.....
అలాగని మనకు ఎదో లాభం వస్తుంది అని అస్సలు మతం మారకూడదు...
దేవుడు అంటే నమ్మకం. ఆనమ్మకం మనకు నచ్చితే నిర్భయంగా లాభాపేక్ష లేకుండా మారాలి....
ఒకప్పుడు ముస్లిం రాజులు మతాన్ని మార్చారు..అని ఇప్పుడు మతాన్ని మార్చలేం...
ఇది నమ్మకాలకి సంభందించిన విషయం.....
@Santhosh Kumar మన హిందు మతంలో లోపాలు నచ్చక మారిన వారు కూడా ఉన్నారు....కారణం మీకు నేను చెప్పక్కరలేదు....
ఇప్పుడు మన హిందు మతంలో పరిపక్వత వచ్చింది..కానీ గాడి తప్పుతోంది...
కొందరి స్వార్ధపురిత లాభలకోసం ధర్మం దారి తప్పుతోంది.....
Secular
Super bro god bless you
@@srinivas2431 అసలు ప్రజాస్వామ్యం అనే పదమే పెద్ద బూతు పదం. మరియు అది ఒక పెద్ద జోక్. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందో కాస్త చెప్పు! నేను చెప్పనా...అవినీతి చేయడంలో ఉంది, ధర్మాన్ని నాశనం చేయడంలో ఉంది. హిందువులు తాము మనుషులం అని ఎప్పుడో మర్చిపోయారు.
వారికి ఏ కులం ఇస్తారు హిందూ ధర్మం ప్రకారం....?
బ్రాహ్మణ కులం
DALITH
Christian, muslim అయితే ఇయ్యం గా. హిందువు అంటే ధర్మం.
Adi vari vrutthi batti untundi kuhana medhavi
@@koushikworldian9239 వృత్తి బట్టి కులం ఇవ్వచ్చు అని హిందూ ధర్మ గ్రంథాలలో ఎక్కడ లేదు కదా....?
I can understand your openion and your propaganda against Hindu, don't worry we will give best answer to you in future.
Im Proud To be Hindhu 🚩
Don't change religion,
Respect every religion 🙏🙏🙏
Apu bro elaa mana hinduvulu anukutam ok kani musilems anukoru ok
@@user-vy9ly9jk4t avunu bro mudhu vellani marachali mudhu
చిన్న పిల్లల్లో అనవసరమైన సందిగ్ధ పరిస్థితిని సృష్టించారు
ఆకలి, కులం, మతం, ప్రాంతం చూస్తుందా? ఏ మతమైనా ఒక్కటే.
Hinduism not a religion as many think . It is a way of life .
Thanks for doing good video, very good information and good concept
మీ ఏడుపంతా(bbc) ,వారు హిందూ ధర్మం లో కి మారినందుకే కదా..
ఏ మతాన్ని స్వీకరించిన పర్లేదు... దేవుడు పేరుతో మత ఘర్షణలు మాత్రం చేయవద్దు
మనం చేసే పనే మన మతం
Islam is best religion in universe
Bbc టెలికాస్ట్ చేయాలనుకుంటున్నారు.. ఎందుకంటే మీరు హిందూ మతంలోకి మారాలనుకుంటే, మీరు కుల సమస్యలను ఎదుర్కొంటారని bbc ముస్లింలకు చెప్పాలనుకుంటోంది.
A music anti ra avado poinatu
నా వరకు అయితే వీరి మతాలు మా రడం తిరిగి రావడం అన్వేషణ అంటే దైవం ఉంది రుజువు లు
Well done 👍
🤦♂Hindu Matam kadu , Hindu antey Dharmam💪👌😍🔥
It's strange news... the majority of Hindus are converting to other religions, no one shows this news...
That's just a perception your pastors tried to create.. This is not the ground reality
13 mandhi muslim matham maradam gurinchi chupinchina Bbc lakshlu kotla lo hindhu vulli muslim lu gaa balavantha gaa marchina videos gani pette vuntte bagundedhi .what Bbc tell ur feedback first.
న్యాయం కోసం హిందువుగా మారారు అంటే అందులో ఎదో లొసుగు ఉంది
He may know his Right path in future
మతం అనేది మనిషి సృష్టించు కొన్నది ఏ మతంలో ఉన్నా,అది ఉన్నా లేకపోయినా. మనిషి మనిషిగా బ్రతికితే చాలు.
my dear sisters & brothers of india & Hindus... Be carefull with "BBC"... It once again start his game in india...🇮🇳🇮🇳🇮🇳
7:13 to 7:26 always true👍
Good decision
@BBCNEWS, what's your problem with this. Let them live as they wish to live. Why are you trying to create news with this?
BBC Hindhu Dharamam Vyathirekha channel
Hare krishna 🌹🌹
మనిషి ఎప్పుడూ మార్పులు చేర్పులు కోరుకుంటారు .అది సత్యాన్వేషణ మనిషి అవసరం అయితే దేవుడు లేడు అని కూడా చెబుతారు అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Hinduism is older than Islam ... they are converted they are coming back to Hinduism ♦♦♦♦
Only guess
@@mohammedafsar7965 lol many people around the world came to India and did their research...crores of evidences are there though many were destroyed by barbarian sullah followers ....only sanatana Dharma is there at beggining ...only sanatana Dharma is eternal....migatha antha hallucination countries ni occupy cheydanki invaders create chesina mathale ....
@@Sriram-kd2qq hoo
Ithe answer cheppu e bhumi meeda manava jaathi Alaa onikiloki vchindi..? Madyalo paripovaddu
@@mohammedafsar7965 madyalo paripovadam entra ....go and read Veda Upanishads....earth flat ga untundhi Ani oka sullah gadu chepadu ...vadu devuda ...akade fail ayadu ...enka pisslam ni vadhileyi ...yadava thelivi use cheyaku ....simple Lord Vishnu created whole universe...edhe fact ....from starting sanatan dharma undhi anadanki temples lo enka bhoomi thavvakallo bayatapaddavi enno vunayi .......avi Anni neeku thelsu but ne ego ne dwesham nimpe pisslam neeku addu vastundhi .... Hinduism lo chepina lord Vishnu incarnations yugalu anitiki proofs vunayi but sullah gadiki proof undha ....evadyna chusadaaa ...yevado pedophile vachi nenu chusa sullah ni ante nammestara blind ga ....
@@Sriram-kd2qq earth flat ani evadu cheppadu..?
Earth is geophysical. ..
Congratulations
BBC is missing the origin people who are converting to other religions Why BBC is much interested on Indians and Indian mistakes side why bbc is much interested in show up Indian negativity to world rather than Indian positivity
ఎవడికి గొప్ప,ఎవడికి loss,నష్టమా ఎవడికన్న
కులం మతం పేద మధ్య తరగతి సమస్య. వలసలు మాత్రమే పరిష్కారం
బొక్కలే.. ఎవడు ఏ మతంలోకి దేశానికీ వచ్చే నష్టం ఏమి లేదు
BBC why are you inserting sad background music, and forcing your opinion on public. Let people use their conscience, what is right and what is wrong.
By the way one should improve their own faith (by treating all equally, and developing areas) to that extent, that other faiths also should think we should convert.
Ex Hindu and Muslim Alhamdulillah
Discription. Lo తర్వాత = తక్వచా
ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్ను) తిరస్కరించి అల్లాహ్ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
(Quran - 2 : 256)
@S Man evaru ruddatled veeplakarinchi cheptunnam anthe
ఈ విధంగా ప్రకటించు : (ఆసాంతం) సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరినవారు నిరాకరించవచ్చు. (అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడ తాయి. ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడు తుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకర మైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!!
(Quran - 18 : 29)
@S Man
ఇది (ఈ ఖుర్‌ఆన్) ప్రజలకు ముందు చూపును ఇచ్చే సూచనల సమాహారం. నమ్మి నడుచుకునే జనం కోసం మార్గ దర్శిని, కారుణ్యప్రదాయిని.
(Quran - 45 : 20)
Nee istam
@S Man
ఈ విధంగా ప్రకటించు : (ఆసాంతం) సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరినవారు నిరాకరించవచ్చు. (అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడ తాయి. ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడు తుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకర మైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!!
(Quran - 18 : 29)
Shared via Al-Quran Al-Kareem Telugu
@S Man pattinchukoku nee istam
@S Man
"స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకే మా కర్తవ్యం."
(Quran - 36 : 17)
BBC please don't show this kind of news. If your born in Muslim family then your Muslim or if your born in other religion then your a belongs to that religion. We all are human beings.all body's have same sole and same parts. Say jahind.
మాంసం తినని మతం ఏదైనా గొప్పదే...
బ్రో మతం మాంసం తినదు మనుషులు తింటారు.
@@BGPRADEEPKUMAR Common sense ఉన్నవాళ్ళకు అర్థమౌతుంది లే...
@@nufkistruff9961 meeku ledhantunnaru Anthega!
@@NadupuruLokesh నీకైతే అర్థం కాలేదు. ఇప్పుడు కూడా అర్థం కాదు, ఎందుకంటే అది అర్థమైన వాళ్ళే చెప్పగలరు కనుక.
@@BGPRADEEPKUMAR 🤣🤣🤣🤣
Converted Christians gurunchi cheppandi
🕉️🕉️🕉️🕉️🕉️
bbc always high lights 1% of negative but not 99% of positivity in hinduism making other people confuse
BBC why always making vedios to blame Hinduism?
no caste no religion we are indians
I thought how bbc suuported this topic. Now I understood. They never support hindu supportive topics.
Jai hindhu jai bharat
Good video 😮😮😮
Jai sree ram
Jai Sanatana Dharmam
Super
Why BBC is covering this type of content
Bbc is joe
Bbc is biased
BBC eppatikaina Bharath lo pramadhame
Adhe hindhus Ni Christians chesinapdu me BBC mike lu Pani cheyyava
Stop saying convertion, they followed Sanatana Dharma and forcely converted and they returned to their motherhood