మా తెలుగు మీడియా మమ్మలను ఎలా ట్యూన్ చేసుకుంటుంది అంటే, బాబు గారు ఏది చేసిన లోక కళ్యాణం కోసం చేసినట్లే అన్న విధంగా. మా రాష్ట్రము లో ఉన్న 11 మంది రాజ్యసభ ఎంపీ + 4 MP ల కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ ఐనది. BJP తొందరగా మేలుకొని మిగిలిన వారిని విలీనం చేసుకోకపోతే BJP కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బాబు గారి మీడియా స్లీపర్ సెల్స్ తమ ప్రత్యర్థుల మీద సైకలాజికల్ వార్ చేస్తూ ఒక్కొక పార్టీ ని/వ్యక్తిని నిర్వీయం చేస్తూ ముందుకు వెళ్తుంది , ఆంధ్ర లో ఉన్న వాళ్ళను టీడీపీ లోకి , తెలంగాణా లో ఉన్న వాళ్ళను కాంగ్రెస్ లోకి వెళ్లిపోయేటట్లు చేస్తూ , ప్రజల నుంచి కూడా దీనికి acceptance ఉన్నట్లు సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఫైనల్ టార్గెట్ దేశంలో ఎక్కువ ఎంపీ లు ఉన్న ప్రాంతీయ పార్టీ గా ఎదగడం అప్పుడు తన చక్రాన్ని బయటకు తీసి Vajpayee ని బెదిరించి నట్లు బెదిరించే విధం గా సెట్ చేసుకోవడం. BJP తొందరగా వాళ్ళకు అనుకూలం గా మార్చుకోకపోతే Vajpayee గారి ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది మళ్ళి.
Good discussion 😊
ఇంకా లెట్ చేయకూడదు
మా తెలుగు మీడియా మమ్మలను ఎలా ట్యూన్ చేసుకుంటుంది అంటే, బాబు గారు ఏది చేసిన లోక కళ్యాణం కోసం చేసినట్లే అన్న విధంగా. మా రాష్ట్రము లో ఉన్న 11 మంది రాజ్యసభ ఎంపీ + 4 MP ల కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ ఐనది.
BJP తొందరగా మేలుకొని మిగిలిన వారిని విలీనం చేసుకోకపోతే BJP కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బాబు గారి మీడియా స్లీపర్ సెల్స్ తమ ప్రత్యర్థుల మీద సైకలాజికల్ వార్ చేస్తూ ఒక్కొక పార్టీ ని/వ్యక్తిని నిర్వీయం చేస్తూ ముందుకు వెళ్తుంది ,
ఆంధ్ర లో ఉన్న వాళ్ళను టీడీపీ లోకి , తెలంగాణా లో ఉన్న వాళ్ళను కాంగ్రెస్ లోకి వెళ్లిపోయేటట్లు చేస్తూ , ప్రజల నుంచి కూడా దీనికి acceptance ఉన్నట్లు సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు,
ఫైనల్ టార్గెట్ దేశంలో ఎక్కువ ఎంపీ లు ఉన్న ప్రాంతీయ పార్టీ గా ఎదగడం అప్పుడు తన చక్రాన్ని బయటకు తీసి Vajpayee ని బెదిరించి నట్లు బెదిరించే విధం గా సెట్ చేసుకోవడం. BJP తొందరగా వాళ్ళకు అనుకూలం గా మార్చుకోకపోతే Vajpayee గారి ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది మళ్ళి.