KTR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Full Video | Cross Fire - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #KTR #RajinikanthVellalacheruvu #CrossFire #BRS #TelanganaElections2024 #TelanganaPolitics #TV9Telugu

Комментарии • 1,1 тыс.

  • @cherryharry6834
    @cherryharry6834 7 месяцев назад +220

    కేసీఆర్ గారు ప్రజలలో లేకపోవడం అతి పెద్ద తప్పు

    • @madhukumar3421
      @madhukumar3421 7 месяцев назад +2

      💯 percent

    • @dinnucreations4738
      @dinnucreations4738 7 месяцев назад

      Ledu bro kcr intlo unna anni correct ga ne chesaru.kaani congress kodukulu nagutive spread chesinappudu brs vallu jeldi react ayyi press meet lu pedithe bagundu janulaku telusthunde

  • @sunilkumar-fv2pv
    @sunilkumar-fv2pv 7 месяцев назад +67

    రజినీ గారు కె సి ఆర్ vs రేవంత్ రెడ్డి డిబేట్ పెట్టండి

    • @santhosh-c9d
      @santhosh-c9d 7 месяцев назад +5

      Uchhakaaripothadi tillu gaaniki

    • @suryairukulla4002
      @suryairukulla4002 7 месяцев назад +15

      ​@@santhosh-c9d😂😂antha ledu..revant ganiki maata kuda tiragadu

    • @saieashwarff1750
      @saieashwarff1750 7 месяцев назад +3

      sachepotadu

    • @AnilKumar-wh9ub
      @AnilKumar-wh9ub 7 месяцев назад

      kcr daaka avasaram ledu bro, ktr tho chaalu,maata kuda raadu papam reddy gaariki😂😂

    • @AnilKumar-wh9ub
      @AnilKumar-wh9ub 7 месяцев назад

      ​@@saieashwarff1750😂😂😂

  • @anilkumarambadas1506
    @anilkumarambadas1506 7 месяцев назад +176

    కాంగ్రెస్ హామీలు గురించి కేటీఆర్ అన్ని సార్లు అడిగితే తెరాస హామీలు గురించి ఎందుకు అడగలేదు టీవీ9 వాళ్ళు

    • @udyogaanweshanasamacharam
      @udyogaanweshanasamacharam 7 месяцев назад +11

      Scripted kabatti ... 10years nirudyoga bruthii ekkada?... Adhi kuda congress ahh echhindda ...🤔

    • @gowthamigowthami6016
      @gowthamigowthami6016 7 месяцев назад

      Right bro

    • @rameshyadav-zg4bu
      @rameshyadav-zg4bu 7 месяцев назад +2

      ఇది కరెక్ట్ బ్రో

    • @venkatbanala677
      @venkatbanala677 7 месяцев назад

      Lofaranakodaka brs chysina dhanilo congress nell ra babu

    • @akashgoud9594
      @akashgoud9594 7 месяцев назад +1

      Valla interviews first nundi kuda rajinikanth script prakaram questions adugathadu

  • @vishveshshetty707
    @vishveshshetty707 7 месяцев назад +48

    I have a huge respect for this man

  • @sadiq6194
    @sadiq6194 7 месяцев назад +125

    For the first time 1hr40 min video motham chusa .. ktr 🔥🔥🔥

  • @mohdmuzammil5053
    @mohdmuzammil5053 7 месяцев назад +73

    ఒక్క ఫ్రీ బస్ పథకం తప్ప ,నో గ్యారంటీ still now , మా సిఎం గారి మాటలు ఎక్కడ పాయెనో ,నో రైతు బందు, నో రుణమాఫీ, నో గృహ లక్ష్మి, నో పెన్షన్స్, నో ఫ్రీ కరెంటు, నో ఫ్రీ గ్యాస్ ,that is congress, 45:15

    • @ahalyagaddi3121
      @ahalyagaddi3121 7 месяцев назад

      Pedhapally district lo icharu

    • @Royal-5-h
      @Royal-5-h 7 месяцев назад

      ​@@ahalyagaddi3121నాది పెద్దపల్లి నాకు రైతు బందు రాలే 6 acres ఉంది

  • @santhoshtejasvi2307
    @santhoshtejasvi2307 7 месяцев назад +40

    No leader has guts to express and admit the mistakes... Especially politicians..... Hatsoff KTR anna❤

    • @Krish1_2_316
      @Krish1_2_316 7 месяцев назад

      వాడి పియ్య తిను మొగ్గ కుడు నింజా కొడకా

    • @gugulothusharath7180
      @gugulothusharath7180 7 месяцев назад +1

      Please make sure your observation in what way ktr accepted their failures

  • @k.shankar1459
    @k.shankar1459 7 месяцев назад +58

    Suuper interview 👏👌👍

    • @robinfrancis6507
      @robinfrancis6507 7 месяцев назад +2

      😂😂😂😂😂

    • @Krish1_2_316
      @Krish1_2_316 7 месяцев назад

      Vaadi మొగ్గ కుడు నింజా కొడకా

  • @malleshgorige1671
    @malleshgorige1671 7 месяцев назад +29

    అవును ప్రజా వాణి వుంది ప్రజా దర్బార్ కేసిఆర్ ప్రభుత్వంలో వుంది నేను కూడా ప్రజా వాణి కి ప్రజా దర్బార్ కి వెళ్ళాను నా సమస్య తీరింది కాకపోతే కొంచం టైం పట్టింది జై కేసిఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ ఈ ముఖ్యమంత్రి కనీసం జై తెలంగాణ అని కూడా అనారు

  • @omvishwakarmatvnews
    @omvishwakarmatvnews 7 месяцев назад +7

    నీ చెల్లికూడ అదే చెప్పింది కడిగిన ముత్యం లాగా వొస్తా అని జైలుకి వెళ్ళింది

  • @subramanyamreddy6812
    @subramanyamreddy6812 7 месяцев назад +35

    Rajini గారు కేటీఆర్ గారు చెప్పింది కరెక్టు చాలా ఓపెన్ గా తప్పుల్ని ఒప్పుల్ని నిజాయితీ గా మాట్లాడారు

  • @PraveenSamala-m1k
    @PraveenSamala-m1k 7 месяцев назад +12

    good answers from KTR. we miss you KTR as IT minister for telangana.

  • @gourishankar105
    @gourishankar105 7 месяцев назад +70

    కడిగిన ముత్యంలా బైటికి వస్తా,, ఎక్కడో విన్నట్టు వుంది ఈ డైలాగ్

  • @chinnareddyaleti8649
    @chinnareddyaleti8649 7 месяцев назад +21

    అన్నీ విషయాల మీద సంపూర్ణ అవగాహన పరిష్కార మార్గాలు తెలిసిన వారు కేటీఆర్

    • @lantherpagdi
      @lantherpagdi 7 месяцев назад +3

      anni telusu emi cheyadu adhe magiccu

  • @gyaramamathayadagiri3732
    @gyaramamathayadagiri3732 7 месяцев назад +17

    దళితులకు కాదురా అయ్యా
    మీ జెండా మోసిన వాళ్లకు మాత్రమే దళిత బంధు ఇచ్చారు
    ఫస్ట్ నియోజకవర్గాలు అన్ని తిరిగి తెలుసుకో పేదవాడికి ఎవ్వడికి ఇవ్వలే దళిత బందు గాని డబల్ బెడ్ రూమ్ ఇల్లు గాని ఇంకొక విషయం అక్కడెక్కడో కూసోని మీరు హామీలు ఇస్తారు మీ కింది ఎమ్మెల్యేలు వాళ్ళ కింది అధికారులు వాళ్ళ సంబంధీకులకు మాత్రమే ఇచ్చారు మీ పదేండ్ల పరిపాల అధికారంలో జరిగిన లోపాలు ఇవి.... అన్ని బాగానే చేశావు కొత్త పింఛన్లు ఇవ్వలే కొత్త జాబులు వేయలే జాబులు చేసే వాళ్లకు ఏజ్ పెంచారు 10 ఏళ్ల నుండి యువతరం వయసు అయిపోయి కూలి నాలీ చేసుకొని బ్రతుకుతున్నారు
    నీ మీద అభిమానంతో చెప్తున్నా నీకు దండం రా అయ్యా

    • @kochdaniel9467
      @kochdaniel9467 5 месяцев назад

      అన్ని తిరిగి చూశారు రైతుబంధు అందరికీ రాలేదు బాబు

  • @Celeb2022MC
    @Celeb2022MC 7 месяцев назад +34

    Most confident and unbeatable influencing leader is KTR, Jai BRS Jai KCR

    • @sailove8558
      @sailove8558 7 месяцев назад

      Arey fake account 😂😂😂😂😂

    • @robinfrancis6507
      @robinfrancis6507 7 месяцев назад

      😂😂😂😂

    • @AK-wx7bb
      @AK-wx7bb 7 месяцев назад

      KTR is More cunning and dangerous fellow ... KTR పెద్ద లుచ్చా

  • @poduguganesh8019
    @poduguganesh8019 7 месяцев назад +156

    మాకు 6 గ్యారెంటీ లు అవసరం లేదు,
    KCR పొగరు తగ్గితే అదే చాలు

    • @shivaprasad8856
      @shivaprasad8856 7 месяцев назад

      Ni tikka baddhala sulli ..

    • @dinnucreations4738
      @dinnucreations4738 7 месяцев назад

      Me revanth reddy notlo baga padatdu

    • @anilreddyadakula9960
      @anilreddyadakula9960 7 месяцев назад +9

      Thaggithe nikem Vosthundhi,

    • @anilreddyadakula9960
      @anilreddyadakula9960 7 месяцев назад +11

      ఎవరికి పొగరు ఉంది అని కాదు, ఎవరు ఎలా పరిపాలించారు అనేది ముఖ్యం

    • @anilreddyadakula9960
      @anilreddyadakula9960 7 месяцев назад +5

      మాకు 6 గ్యారెంటీలు కావాలి, రేవంత్ రెడ్డి ఎందుకు మరి 6 గరెనిటీలు ఇచ్చారు

  • @Ashokbandapalli369
    @Ashokbandapalli369 7 месяцев назад +31

    కేటీఆర్ నేరెళ్ళ ఇసుక మాఫియా నేపథ్యంలో ఎనిమిది మంది దళితులను అన్యాయంగా పోలీసులతో లాకప్ లో వేయించి వారిని చిత్రహింసలకు గురి చేసి వారు జీవితంలో ఎందుకు పనికి రాకుండా చేయించాడు. అంతేకాదు ధరణి వెబ్సైట్ ద్వారా వేల ఎకరాల భూములను కబ్జా చేసారు. పనికి మాలిన కాళేశ్వరం కట్టి వేల కోట్ల అవినీతి చేసారు. ప్రజలను మధ్యానికి బానిస చేసి వారి డబ్బులతోనే వారికి సంక్షేమ పథకాలు అమలు చేసారు. రైతు బంధుకు లిమిటేషన్స్ లేకుండా వందల వేల ఎకరాల భూస్వాములకు కూడా ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు వారి ఎకౌంట్లో వేసారు రాష్ట్రాన్ని ఐదు లక్షల పైన అప్పులు చేసారు.

    • @మార్గం
      @మార్గం 7 месяцев назад +1

      నిజం బ్రో మీరు చెప్పింది వాస్తవం కెసిఆర్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి వెలి వెయ్యాలి

    • @SiddipetSinnodu
      @SiddipetSinnodu 7 месяцев назад +2

      Inka enni rojulu itlanti chillara elongations matladutharu bro... koncham think positive 10 yrs back mana Telangana etludeno...ippudentha develop avthundho...may be kontha nirlakshyam jarigundaavatchu...but only BRS is the identity of Telangana ❤❤

    • @Ashokbandapalli369
      @Ashokbandapalli369 7 месяцев назад

      @@SiddipetSinnodu అన్ని ఆలోచించే వాస్తవాలు చెప్పాను. తెలంగాణ సంపదను ఉన్న వాడికి బంగారు బిస్కెట్లు లేనివాడికి కుక్క బిస్కెట్లు మాదిరిగా పెంచి పెట్టారు. తెలంగాణను అప్పుల పాలు చేసి అభివృద్ధి అంటున్నారు.

    • @MYNAMEISKANTH007
      @MYNAMEISKANTH007 7 месяцев назад

      అరె లుచ్చా రేవంత్ రెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి మేధావులు పొంగులేటి భారతదేశాన్ని కాంగ్రెస్ 50 ఏళ్ల నుంచి దోచుకుంటుంది అది ఎందుకు చెప్పావు రా పెద్ద దోచుకునే పార్టీ కాంగ్రెస్ ఎలక్షన్ లో ఎన్ని నెలలు డబ్బులు ఏవిధంగా పెట్టారు తెచ్చిపెట్టారు వాళ్లకి అన్ని కోట్లు ఎక్కడివి నీలాంటి వాళ్ళు ఉండబట్టే భారతదేశం వెనక పడ్డది అంటే ఇలా బొబ్బలు డబ్బులు ఎలక్షన్ కి ఎన్ని డబ్బులు ఏవిధంగా తెచ్చిపెట్టారు ఈ నెల నుంచి కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి డబ్బులు ఒకసారి కాంగ్రెస్ నాయకుల ఆస్తులు కూడా చూడండి పనికిరాని మేధావి

    • @Ankalasaiabhishek
      @Ankalasaiabhishek 7 месяцев назад

      Telangana overall development chudandi ra Nayana, vadiki dochi pettaru, veediki dochi pettaru ani matladuthunnaru em manushulo endho? Mee jealousy Valle ilanti parisisthi vachindi..appulu Leni rastralu em unnai? Telangana last 10 years chala development jargindhi, standard of living chala perigindhi

  • @satyamnerella6080
    @satyamnerella6080 7 месяцев назад +18

    తెలంగాణ ని చెరబట్టడానికి పది సంవత్సరములు పట్టినది.
    తెలంగాణ ని దోచుకుకోవడానికి పది సంవత్సరములు పట్టినది.

  • @saisrinivas4099
    @saisrinivas4099 7 месяцев назад +8

    1:04:00 MASSSSSS🤣🤣🔥🔥🔥🔥🔥🔥

  • @saidhuluch7689
    @saidhuluch7689 7 месяцев назад +38

    ఎవరు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు

  • @kandakatlarameshreddy2649
    @kandakatlarameshreddy2649 7 месяцев назад +21

    Well prepared interview. Came with full play cards.

  • @జైభీమ్-జ8చ
    @జైభీమ్-జ8చ 7 месяцев назад +13

    గుంపు మేస్త్రీ బీజేపీ కి పోయిన తర్వాత ఈ కడియం గాడు దానం నాగేందర్ గాడు కే కేశవరావు గాని పరిస్తితి చూడాలి. దేవుడా ఇది నా కోరిక.

  • @Amarnath-qv2jl
    @Amarnath-qv2jl 7 месяцев назад +9

    కేవలం నీ అహంకారమైన ప్రవర్తన, నీ చెల్లి అవినీతి వల్లనే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకొంటున్నారు... ఈ విషయం ఇంకను గ్రహించలేదా....

  • @sriprasad100
    @sriprasad100 7 месяцев назад +2

    రామ్ అన్న నీ నంబర్ కావాలి నీ తో పర్సనల్ మాట్లాడాలి Jai telangana

  • @vinod40096
    @vinod40096 7 месяцев назад +12

    ఆత్మ విశ్వాసం కనిపిస్తుంది KTR గారు నిజాలు మాట్లాడుతున్నారు...

  • @ashokvarma6904
    @ashokvarma6904 7 месяцев назад +31

    Always with brs

  • @జైభీమ్-జ8చ
    @జైభీమ్-జ8చ 7 месяцев назад +12

    గ్రామాలలో ఉండే కొంతమంది తెలివి లేని సెంటిమెంటల్ ఫూల్స్ వల్ల ఈరోజు ఈ పరిస్తితి

  • @KanakaiahChinthala-y7h
    @KanakaiahChinthala-y7h 7 месяцев назад +22

    Why is media not asking congress about 6 guarentess

  • @ashokmaddikunta1748
    @ashokmaddikunta1748 7 месяцев назад +23

    గల్లీల గెలవ లేనోడు ఢిల్లీ కి కాళ్లు చాపి నాడు అంట

    • @K-pl5ox
      @K-pl5ox 7 месяцев назад +2

      Poora saduvu raani dadhamma. Nee lantollaki me saduvu raani gumpu mesthri correct

    • @tejhak3300
      @tejhak3300 7 месяцев назад

      @@K-pl5ox me amma phone tap chesi ne amma ni denge KTr ae best me family ki😂

  • @mnageswaraonageswarao9842
    @mnageswaraonageswarao9842 7 месяцев назад +24

    దళితుడికి 10 లక్షలు ఇవ్వడానికి మీరెవరు ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు మీరు ఒక్క దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తే ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయి పేదవాడు దళితులలో లేరు పూసల జాతిలో కూడా ఉన్నారు మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు అప్పుడు పూసలోళ్ల ఓట్లు మీకు ఈ వేశారు కదా మీరు పూసలళ్లకు ఏం చేశారు పది సంవత్సరాలు చెప్పండి కేటీఆర్ గారు అందుకని ప్రజలంతా అనుకోని ఈసారి కాంగ్రెస్ని గెలిపించారు 🎉🎉

    • @trbunny417
      @trbunny417 7 месяцев назад +1

      Manchi pani chesaru pusalollu Congress piki istadi tesukondi

  • @naveenlovely913
    @naveenlovely913 7 месяцев назад +82

    ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ దుకాణం బంద్ తెలంగాణాలో.. ఎందుకు రా ఎగిరెగిరి పడుతున్నావ్ ఇంకా తగ్గించుకో అహంకారం..ఇంకా అధికారంలో ఉన్నవని కళలు కంటున్నావ్.. అయిపోయింది మీ పనీ తెలంగాణాలో 😎

    • @vbanothu312
      @vbanothu312 7 месяцев назад

      Ni lanti pichi lanjakodulu chepthe aipothundha next parliament tharavatha vachedhi Mali kcr ne

    • @rameshgoud7075
      @rameshgoud7075 7 месяцев назад +1

      నీదు ఏ రాష్ట్రం రా నేది తెలంగాణ కాదు రా కుక్క

    • @regusregus83
      @regusregus83 7 месяцев назад +16

      Pikinaru thiyi congress dhuknam bandh avuthadhi

    • @itsmyprograms3078
      @itsmyprograms3078 7 месяцев назад +5

      ఎవరి దుకాణం ఎక్కువ రోజులు నడవదు సెంట్రల్ గెలిచినప్పుడు కాంగ్రెస్ గొప్పతనం చెప్పండి సార్

    • @Ankalasaiabhishek
      @Ankalasaiabhishek 7 месяцев назад +2

      Neeke intha ahamkaram unte, antha chadvukunna vykthi, chala industries Telangana ki techina vykthiki entha undali?

  • @karthikreddy6258
    @karthikreddy6258 7 месяцев назад +16

    ఇంత కన్న ఎక్కువ మాట్లాడింది మీ చెల్లి చివరకి ఏం అయింది 🤷‍♂️ జైలు కి పోయింది😂😂

  • @naanisravan
    @naanisravan 7 месяцев назад +2

    తప్పులు చేసావ్ అని నువ్వే ఒప్పుకునప్పుడు ప్రజలు తిరస్కరించడం తప్పేముంది😀😀😀😀😀😀

  • @Balu-TheBlogger001
    @Balu-TheBlogger001 7 месяцев назад +14

    KTR Hero of the Telangana Party’s ❤

  • @malepalleravindherreddy7356
    @malepalleravindherreddy7356 7 месяцев назад +7

    Ktr garu Chala Chala baga samadhanam chepparu..we r believe

  • @chrisbighistory4005
    @chrisbighistory4005 7 месяцев назад +8

    KTR is the best politician tiii now in Telangana

  • @SanthoshKumarGade
    @SanthoshKumarGade 7 месяцев назад +2

    Crystal Clear interview

  • @mohdmuzammil5053
    @mohdmuzammil5053 7 месяцев назад +7

    కేటీఆర్ గారు మీరు అన్ని చెబుతున్నారు గానీ, మీరు ఓడిపోవడానికి సరైన కారణం చెప్పలేక పోయారు సార్, నాకు తెలుసు మీ మనసులో మాట just only bcoz of (ఉద్యోగులు & నిరుద్యోగులు) it's truth sir) రజని గారు కూడా చెప్పలేక పోతున్నారు be frankly

  • @ramurapolurapolus9762
    @ramurapolurapolus9762 7 месяцев назад +24

    Brs❤❤❤

  • @imranbhai6944
    @imranbhai6944 7 месяцев назад +15

    Jai. KCR ♥️ ♥️ ♥️ ♥️

    • @sailove8558
      @sailove8558 7 месяцев назад

      Liquor queen any guess????

  • @PrasannakrishnaChaganti
    @PrasannakrishnaChaganti 7 месяцев назад +36

    KCR అనే నాయకుడిని తయారుచేసిందే
    TDP అని చేపొచ్చా ktr గారు

    • @VijayRaghava-ck3iq
      @VijayRaghava-ck3iq 7 месяцев назад +3

      First KCR is from Congress....CHANDRABABU also from Congress

    • @neetha2447
      @neetha2447 7 месяцев назад

      Cbn seenu ledu. Useless politician. He is not a leader in any form or shape so stop dreaming.

    • @NenuCheppa-uz4rx
      @NenuCheppa-uz4rx 7 месяцев назад

      @@neetha2447ah cbn cheppulu mosina loafer kcr gadu

    • @venkataramanakollu9352
      @venkataramanakollu9352 7 месяцев назад

      Chandrababu thayaru cheyyadam enti ra erri

  • @chinnareddyaleti8649
    @chinnareddyaleti8649 7 месяцев назад +9

    ప్రజలకు ఇచ్చిన హామీలు మొదలు గుంపు మేస్త్రి అమలు చేయాలి. 2 లక్షల ఋణ మాఫీ, 4000 పింఛను

  • @kollurivijaykanth3933
    @kollurivijaykanth3933 7 месяцев назад +11

    మీ పార్టీ close 👍👍👍

  • @jabeer25
    @jabeer25 7 месяцев назад +4

    He's such a knowledgeable person indeed.
    He can speak with ease ..🙏

  • @malisettisuresh5176
    @malisettisuresh5176 7 месяцев назад +3

    I am from AP but I love BRS Jai kcr .jai ktr annaaa .Kavitha akkaa.hariesh annaa

  • @csirnetchemistry5212
    @csirnetchemistry5212 7 месяцев назад +1

    Unbelievable knowledge truth fact excellent leader.....this society need this kind of leader we need....

  • @naguludharavath5900
    @naguludharavath5900 7 месяцев назад +9

    మీరు బలిసినోడికి రైతు బంధు ఇవ్వడమే కాకుండా ఇంకా ఇట్లాంటి చాలా ఉన్నాయి రా ktr 😂

  • @naveenlovely913
    @naveenlovely913 7 месяцев назад +26

    మరి నువ్వు మల్కాజిగిరి లో పోటీ చెయ్ దమ్ముంటే.. 😎

    • @rameshgoud7075
      @rameshgoud7075 7 месяцев назад +1

      Pora kukka mee cm nu రమ్మను రా మొడ్డగా ఫస్ట్ మీ సిఎం సిట్టింగ్ ఎంపీ మీ మేస్త్రి గాడు

    • @shivaprasad8856
      @shivaprasad8856 7 месяцев назад +4

      Revanth Reddy ni poti cheyamanura ktr kuda chestadu

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 7 месяцев назад +85

    ఒశేయ్ రాములమ్మ సినిమా చూపించారు ఈ వెలమలకు అధికారం ఇస్తే.

    • @Vihari9
      @Vihari9 7 месяцев назад +7

      Velama doralu 10 years lo baaga settle ayyaru...

    • @rahullokesh5363
      @rahullokesh5363 7 месяцев назад +3

      Ne pallam ka?

    • @StudentKnow
      @StudentKnow 7 месяцев назад +5

      Mari Reddy laku iste osey ramulamma chupinchara?

    • @dravidianculture22
      @dravidianculture22 7 месяцев назад

      ​@@rahullokesh5363ni amman then ginodiki 🤗

    • @purnachandarrao9114
      @purnachandarrao9114 7 месяцев назад

      ​@@rahullokesh5363chetta na kodaka madyalo ladies enduku ra kukka
      Me entlo lera 🖕🖕🖕🖕🖕🖕

  • @sriramgubbala5843
    @sriramgubbala5843 7 месяцев назад +14

    Liquor scam తరువాత కల్వకుంట్ల తారక ramarao తో 1:24:22

  • @sankar49able
    @sankar49able 7 месяцев назад +33

    why Rajanikanth did not ask to ktr why their govt failed in keeping up their election promises when they r in power

    • @SyncWithSrikanth
      @SyncWithSrikanth 7 месяцев назад +2

      Rightly said. But i think KTR indirectly admitted their mistakes.

    • @misamsungvivooppooneplusse4586
      @misamsungvivooppooneplusse4586 7 месяцев назад +2

      Script wrote by ktr

    • @ahalyagaddi3121
      @ahalyagaddi3121 7 месяцев назад +1

      Script interview

    • @sankar49able
      @sankar49able 7 месяцев назад

      Mostly these media telecast with the questions and answers mutually agreed with so-called cross fire without any fire in these episodes

  • @vbalarambalaram5541
    @vbalarambalaram5541 7 месяцев назад +4

    Super Anna

  • @Gajini78
    @Gajini78 7 месяцев назад +6

    Super explanation Tharak Anna

  • @sonubeats996
    @sonubeats996 7 месяцев назад +1

    తెలంగాణ ఆణిముత్యం కల్వకుంట్ల తారక రామారావు

  • @SHREENIVASDOBBALI
    @SHREENIVASDOBBALI 7 месяцев назад +6

    నిజం మాట్లాడు కేటీఆర్.
    ఇంతా జరిగినా కూడా ఇంకా అతి తెలివి తేటలతో నమ్మిస్తారా.

  • @reset.india20
    @reset.india20 7 месяцев назад +17

    Gully roads in Hyd mostly damaged... Congress pleaae focus on it.

    • @mattapallikalaga2443
      @mattapallikalaga2443 7 месяцев назад +5

      అనలు చేసిన తప్పు MLA లును మార్చక పొవడం TRS ను BRS గా మార్చడం

  • @ASrinivas-k4h
    @ASrinivas-k4h 7 месяцев назад +6

    మీ పార్టీ కి పస లేదు. అందరు పార్టీ ని రద్దు చేసి బీజేపీ కండువా కప్పుకోండి. 👍👍👍

    • @bunny5679
      @bunny5679 7 месяцев назад +1

      ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
      BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
      కానీ ఇండియా --
      Hunger index worst లాస్ట్,
      హ్యాపీనెస్ index లాస్ట్,
      Percapita income లో లాస్ట్ ,
      GDP గ్రోత్ లో లాస్ట్,
      Employement లో లాస్ట్,
      రైతుల ఆత్మ హత్య లు peak,
      హిందూ ముస్లిం గొడవలు,
      ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
      జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....

  • @karthikpathi2023
    @karthikpathi2023 7 месяцев назад +6

    Malli ostamu.. Inka Gattiga ostamu…!! Jai KTR 👑 Jai KCR 👑

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 7 месяцев назад +17

    Yes jai kcr

  • @gopalreddy1960
    @gopalreddy1960 7 месяцев назад +1

    1:20 starts at

  • @jithendrak1631
    @jithendrak1631 7 месяцев назад +4

    Brs ఓటమి కి రెండు ప్రధాన కారణాలు
    1.కవిత
    2. KTR
    భవిష్యత్తు లో ఇగ Brs గెలవదు....

  • @kathirajashekhar3
    @kathirajashekhar3 7 месяцев назад +1

    1:04:10 😂😂

  • @saleemmd5994
    @saleemmd5994 7 месяцев назад +38

    75 years lo congress peekindhi em ledhu jai kcr

    • @nareshb4200
      @nareshb4200 7 месяцев назад +6

      Nee mokam KCR em peekadu, linquor rank farm house

    • @akshaylellela5611
      @akshaylellela5611 7 месяцев назад

      ​@@nareshb4200Nuvu Andhra na lanjana kodaka...aythe GUMPU MAISTRY gandi cheeku...🖕🏻😡🤬

    • @SAKS369
      @SAKS369 7 месяцев назад +3

      10 years BRS peekindhi chala vundhi , adhi kakistharu

    • @gangadharthoutu6392
      @gangadharthoutu6392 7 месяцев назад

      😊

    • @surakshaainsurancesolution1169
      @surakshaainsurancesolution1169 7 месяцев назад

      ​@@nareshb4200ఎర్రి పూ...

  • @a2poster943
    @a2poster943 7 месяцев назад +1

    11:52 అప్పుడు నువ్వు పార్టీ లో లేవు కేటీఅర్ గారు

  • @mastanchetturi961
    @mastanchetturi961 7 месяцев назад +14

    U super sir I m andra u super super K T R anna........

  • @vikramvikramkumar9134
    @vikramvikramkumar9134 7 месяцев назад +33

    తల తోక లేకుండా మాట్లాడుతుండు ని టైం దగ్గర పడ్డది నాయనా నీలాంటి మాట కారికి కాలమే సమాధానం చెబుతుంది

    • @bunny5679
      @bunny5679 7 месяцев назад +8

      నీ తల లో బ్రెయిన్ లేదు.....

    • @shivaprasad8856
      @shivaprasad8856 7 месяцев назад

      Ni tikka baddhala sulli noru musko

  • @nick7280
    @nick7280 7 месяцев назад +8

    Ktr sir 🔥🔥🔥🔥🔥

  • @Hanny3105
    @Hanny3105 7 месяцев назад +7

    Phone tapping Raja tho interview...😂

    • @srimanmy6738
      @srimanmy6738 7 месяцев назад

      😂😂😂😂 erippapalu andaru vadi matalu vini , jai jai antunaru

  • @SateeshPasala7
    @SateeshPasala7 7 месяцев назад +18

    You are totally loosing it sir .

  • @krishnaa4809
    @krishnaa4809 7 месяцев назад +1

    Jai kcr/ktr సార్ ఇదే కాన్పిడెన్స్ ముందు కెళ్లండి. 👍

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 7 месяцев назад +13

    Jai telagana
    Jai brs

  • @mekalasathyanarayana6369
    @mekalasathyanarayana6369 7 месяцев назад +1

    జయ జయహే తెలంగాణ ✊

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 7 месяцев назад +14

    Jai 🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘car

  • @chinnareddyaleti8649
    @chinnareddyaleti8649 7 месяцев назад +1

    కేటీఆర్ గారికి శుబాకంక్షలు

  • @KSrinivas-b5r
    @KSrinivas-b5r 7 месяцев назад +3

    సరే కాంగ్రెస్ హామీల గురించి మాత్రమే గుర్తు చేస్తున్నారు మరి ఈ 10 సంవత్సరాలలో కెసిఆర్ ఇచ్చిన హామీలు ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయినాయి మీరు అడగడం లేదు కెసిఆర్ గారు వంద అబద్ధాలు ఆడాడు 100 వాగ్దానాలు చేసి ఆ 100 చేయలేదు పచ్చి మోసగాడు కేసీఆర్ దుర్మార్గుడు కెసిఆర్ కుటుంబం ఒక అబద్దాల పుట్ట అబద్ధాన్ని నిజము అనేటట్లు నమ్మించే చాకచక్యం ఈ కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉంది వాళ్లు కింద బన్న మేమే మీద ఉన్నాము అని నమ్మించి నమ్మ పలుకుతారు కనుక ఆ భగవంతుడే వీళ్లకు శిక్షించాలి మానవులు ఎవరు ఏమి చేయలేరు వారి పాపానికి ప్రజల ఉసురు తాగి నాశనం అయిపోవాలి జైశ్రీరామ్ జై భారత్ మాత

    • @HariRachuri
      @HariRachuri 7 месяцев назад +1

      BRS palana lo eppudu public water kosam ibbandhipadaledhu congress ki support chestunnara public vote vesi Sanka nakipoyaru

  • @jagadeeshjjagadeeshj6237
    @jagadeeshjjagadeeshj6237 7 месяцев назад +1

    Best Ledar of Telangana Anna meru

  • @naniedits1327
    @naniedits1327 7 месяцев назад +5

    Convert BRS into TRS it will be very helpful to KCR

  • @chinnareddyaleti8649
    @chinnareddyaleti8649 7 месяцев назад

    ఎంత quick గా reply ఇస్తున్నారు కేటీఆర్ గారు.

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 7 месяцев назад +5

    రైతు బంధు పది ఎకరాల భూమి లోపట పెట్టాలి ఇంత చిన్న లాజిక్ మరచి పోయారు sir చిరు వ్యపరు లుకు ఏమ్ లబ్ధి చేసారు మిరు రేషన్ కార్డు మీద బియ్యం వకటి ఇస్తున్నారు ఇంకా వేరే వస్తువులు యెందుకు ఇవ్వలేదు బతుకమ్మ చీర ఎంత చిప్ బట్ట ఇచ్చారు అని మొదటి నుండి వ్యతి రేకం వస్తె అస్సలు పట్టించుకోలేదు సర్ గా చీర 300వందలు ఉంటద sir

  • @Ashokbandapalli369
    @Ashokbandapalli369 7 месяцев назад +2

    ఈ పది సంవత్సరాలలో మీడియాను గుప్పిట్లో పెట్టుకొని రాములమ్మ సినిమాలో మాదిరిగా దొరల పాలన మరియు 1948 నాటి రజాకార్ల పాలన కలగలిపి చేసారు. ఇప్పుడు ప్రశ్నించే ప్రతి పక్షాలు ప్రశ్నించే సోషల్ మీడియా ప్రశ్నించే మేధావులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు రేవంత్ మిమ్ములను చూసి గుణపాఠం నేర్చుకోవాలి లేకుంటే మీకు పట్టిన గతే రేవంత్ కు పడుతుంది.

  • @bingikondaiah4032
    @bingikondaiah4032 7 месяцев назад +23

    Telangana nu dopidi chesindi kaka pakka rasta lanu kuda dopidi chedam anukunaru anduke brs nu odinchamu.

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 7 месяцев назад

    అద్భుతమైన
    విషయాలు చర్చకు వచ్చాయి ❤

  • @sankeerthaneducation
    @sankeerthaneducation 7 месяцев назад +45

    మీ పార్టీ లేదురా నాయనా ఇంకా 40 సంవత్సరాల తరువాత ఆశించు బతికుంటే

    • @jaykanthk
      @jaykanthk 7 месяцев назад +2

      Well said 😂

    • @Vihari9
      @Vihari9 7 месяцев назад +1

      Yes bro... Malli telangana sentiment use chesi prajalni mosam cheyyalani try chestunnaru...be careful about this cunning KCR nd family

    • @ramurapolurapolus9762
      @ramurapolurapolus9762 7 месяцев назад +3

      Sulliga next memera paltbuu

    • @ramurapolurapolus9762
      @ramurapolurapolus9762 7 месяцев назад +3

      Evadra nuvuu

    • @ramurapolurapolus9762
      @ramurapolurapolus9762 7 месяцев назад

      Atn kuchch
      1:36:34 😢

  • @MBRCONSTRUCTIONS-rs4kz
    @MBRCONSTRUCTIONS-rs4kz 7 месяцев назад +2

    సూపర్ వివరణ KTR అన్నా 👍🤩

  • @kishorp8843
    @kishorp8843 7 месяцев назад +2

    కేటీఆర్ బలుపు ఉంది కదా కొంచెం

  • @venkateshakubathini3730
    @venkateshakubathini3730 7 месяцев назад +6

    మాకు స్వేచ్ఛ కావాలి అమీలు కాదు
    కేటీఆర్

  • @srinugoud6086
    @srinugoud6086 7 месяцев назад +1

    బయపడ్డావు 😂😂😂

  • @srinugoud6086
    @srinugoud6086 7 месяцев назад +16

    ప్రతి ప్రశ్న కి taipic divart చేస్తున్నాడు 😂😂😂

    • @thinkingthoughtdreamzz.993
      @thinkingthoughtdreamzz.993 7 месяцев назад +3

      First you learn the English sir and judge him it's not taipic divart it's topic divert

    • @Royal-5-h
      @Royal-5-h 7 месяцев назад

      ​@@thinkingthoughtdreamzz.993వాడు ఆంధ్ర గుంట నక్క 😂😂😂

    • @Ankalasaiabhishek
      @Ankalasaiabhishek 7 месяцев назад

      Spellings ranivallu kuda KTR ni vimarsisthunnaru

    • @srinugoud6086
      @srinugoud6086 7 месяцев назад

      నాకు spelling రాకపొచ్చు brother Telugu typing చేసేటప్పుడు mistek జరిగింది మనుషులం కదా.. నేను పక్కా తెలంగాణ వాదిని ఉద్యమ కారుడిని కెసిఆర్ ఫ్యామిలీ కోసం మేము ఉద్యమాలు చెయ్యలేదు తెలంగాణ కోసంచేశము.. తెలంగాణ ను మంచిచేస్త అని దోచుకున్న కెసిఆర్ ఫ్యామిలీ కి సపోర్ట్ చేసే అంత అవ్లగాళ్ళు ఎవ్వరూ లేరు కేటీఆర్ ఒక నియంత...తెలంగాణ దోచుకోవాలని చూస్తే కేసీఆర్ కాదు ఏ పార్టీ నీ వదలం... జై తెలంగాణ... జై తెలంగాణ

  • @MaheshKumar-dw9vz
    @MaheshKumar-dw9vz 7 месяцев назад

    తండ్రికి తగ్గ తనయుడు జై తెలంగాణ, జై BRS

  • @nareshshivaneni6800
    @nareshshivaneni6800 7 месяцев назад +7

    జాతీయ పార్టీ అయిన బి ఆర్ ఎస్ ఆంధ్రాలో పోటీ చేస్తుందా

  • @asadipraveen8905
    @asadipraveen8905 7 месяцев назад +1

    కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా ఆటో డ్రైవర్లు పొట్ట కొట్టింది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతుంది ఇది పక్కా_నిజం చెప్తున్న

  • @sailove8558
    @sailove8558 7 месяцев назад +10

    In front there is a crocodile festival so both Telugu states will enjoy 😂😂😂😂😂😂😂 full entertainment for people after MP elections 🔜🔜🔜🔜🔜🔜

  • @vijayapasupula1766
    @vijayapasupula1766 7 месяцев назад

    full clarity answers
    KTR ❤

  • @ramurapolurapolus9762
    @ramurapolurapolus9762 7 месяцев назад +4

    Brs pakka get on🎉🎉🎉

  • @sankeerthaneducation
    @sankeerthaneducation 7 месяцев назад +42

    నువ్వు అతి త్వరలోనే జైలు కు వెళ్తారు

    • @nick7280
      @nick7280 7 месяцев назад

      Ni bondha ra gm pothadu chudu 😂

  • @PratapYenugu
    @PratapYenugu 7 месяцев назад +2

    మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మీద కేసులు పెట్టారు ఎంతమంది జైల్లో వేశారా ఎన్ని గుర్తుకు రాలేదా కేటీఆర్ గారు ఆరోజు మీరు చేసిన దౌర్జన్యాలు మీరు పెట్టిన కేసులు గురువింద సామెత గుర్తొచ్చిందా కేసీఆర్ కేటీఆర్ నువ్వు నేర్పింది నీరజాక్షి అన్నావు కదా అదే సామెత ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది దాంట్లో తప్పేముంది కనీసం నిరసన తెలపడానికి కూడా మీరు బండి సంజయ్ ఆరోజు నిర్దాక్షిణ్యంగా తలుపులు పగలగొట్టి మరి తీసుకెళ్లారు కదా నీ బలుపు మొత్తం తగ్గిస్తారు జాగ్రత్త కాస్త ఆ బలుపు తగ్గించుకో

  • @mallikarjunayelakonda7370
    @mallikarjunayelakonda7370 7 месяцев назад +5

    at 12:13 minutes... KTR SAID that ACTUAL TRUE... that is KCR WAS THE LONGEST SERVING THIEF MINISTER...😂😂

  • @ramachandrareddynallagari7568
    @ramachandrareddynallagari7568 7 месяцев назад +1

    హలో కేటీఆర్ గారు నీకు అహంకారము తగ్గనే లేదు

  • @naga2269
    @naga2269 7 месяцев назад +31

    10 years enjoy chesav. Oka 10 years opposition/jail lo vundandi. 10 years tarvatha chuddam malli meeku adhikaram gurinchi.

    • @EM-uh7tk
      @EM-uh7tk 7 месяцев назад +13

      Sadukunnav raa emmanna? Entire GHMC voted for BRS.. all educated people !!

    • @itsmyprograms3078
      @itsmyprograms3078 7 месяцев назад +2

      ఎన్ని అబద్దాలు చెప్తే గెలిచారు సార్ ఇప్పుడు ఇచ్చిన jobs మేము ఇచ్చాము అని చెప్పుకోవడం అబద్దం కాదు ఎప్పుడు నోటిఫికేషన్ వేశారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి

    • @naga2269
      @naga2269 7 месяцев назад

      @@EM-uh7tk I didn’t say about the educated or not educated. I don’t have any concern about the development they did. All concerns are about the way they controlled/threatened the people by tapping their phones. Anyhow winning only GHMC seats is not the benchmark judgement for their ruling.

    • @naga2269
      @naga2269 7 месяцев назад

      @@itsmyprograms3078 That’s true, notifications were given by the BRS govt. But why they didn’t give the notifications since last 10 years and complete the recruitment during their tenure. It shows their negligence against the unemployees. BRS govt did a lot but lost the election just because of few reasons. Negligence on unemployees is the major reason.

    • @sandeepravula9916
      @sandeepravula9916 7 месяцев назад

      ​@@EM-uh7tkare idiot when 2014 and 2018 trs came to power with vote of that uneducated people