సాహిత్యం అద్భుతంగా ఉంది చిన్నారి కూడా ఎంతో చక్కగా పాడింది రంగనాథ కళ్యాణం చూసినట్టుగా ఉంది సాహిత్యంతో స్వర కల్పన కూడా తోడై విను లవ్ ఇందు ఉంది❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అందమైన కళ్యాణం గీతిక తేలిక పదములతో, చక్కని తేలికయిన ట్యూనుతో, వీనుల విందుగా ప్రశస్తి గొంతులో జాలువారి మధురానుభూతిని మాకందించిన తారకరామారావుగారికీ అనేకానేక ధన్యవాదములు. యింతకుముందు గోదా తల్లి పాటలు నేర్చుకుని, మా పిల్లలకు నేర్పించి మా రాజవేణుగోపాలుని కోవెల లో పాడించి ఆనందించాము. చక్కని గీతికలందించిన మీకనేకానేక ధన్యవాదములతో మాగోపాలుని శుభాశ్శీశతములు.
సాహిత్యం అద్భుతంగా ఉంది చిన్నారి కూడా ఎంతో చక్కగా పాడింది రంగనాథ కళ్యాణం చూసినట్టుగా ఉంది సాహిత్యంతో స్వర కల్పన కూడా తోడై విను లవ్ ఇందు ఉంది❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Govinda govinda govinda
సంక్రాంతి శుభాకాంక్షలు సరస్వతి పుత్రి 🌷 ఓం నమో వెంకటేశాయ 🌹
రంగని కళ్యాణం యిది,శ్రీ రంగని కళ్యాణం
రంగరంగ వైభోగంగా జరిగే, రంగని కళ్యాణం
కన్నవారికి కన్నుల పండుగ, కమనీయ భాగ్యం
మానవ జన్మకు మహిలో మహిత మంగళ వైభోగం ..
1.
మంగళ తూర్యము మిన్నునంటగా
అంగనామణుల నవ్వులు చిందగ
మంగళ స్నానములాచరించి , శ్రీ
రంగనాథుని అలంకరించగ
2.
పెండ్లికొడుకుగ తీర్చి దిద్దను,
చండి, వాణి, మునియంగనలు
మండిత రత్న మాలలు వేసి
నిండు మనసుతో అలంకరించగ
3.
సప్తఋషులు తమ స్వరములు విప్పి
ముక్తకంఠముతో మంత్రము పల్కగ
భక్తులందరూ ఆనంద పొంగులతో
రక్తి కొల్పగ నాట్యములాడగ
4.
గోదా దేవి కరమును పట్టను, ఆ
నాథ నాథుడు పెండ్లి కొడుకుగా
మేది జనులకు మంగళ రూపుడు
మాధవుడు అతి శుభములీయగా
ప్రవస్తి చాల బాగుంది బాగా పాడాను మంచి భవిష్యత్తు ఉంది జైశ్రీమన్నారాయణ
Naaku విన్న ప్రతి సారి అమృతం tagutunna అనుభూతి కలిగింది
నీ గొంతు లో అమృతం ఉందమ్మా 😊
ప్రవస్తి చాలా అద్భుతంగా పాడావు. ఎంతో మంచి భవిష్యత్ ఉంది. ఆ రంగడి ఆశీస్సులతో నువ్వు మరెన్నో శిఖరాలను అందుకుంటావు 🌻💐👌🎁❤️🙏💥👍
Hi
😊
🙏🏻
Very nice amma song nd nuvvu kuda.God Bless U talli❤
చాలా బావుంది తల్లీ..పాట....నిజం గా..
మ్యూజిక్..కూడా అం...త బావుంది..మన ఇంట్లో పెండ్లి సందడి మొదలై పోయింది...అనిపించింది..😊🌺🌺
Entha chakkaga vundi,padina varu,rasina varu,chesina varu awesome, me andariki aa GodaRanganathula Divya mangalaasasanalu ellappudu vuntayi 🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏👌
సూపర్ పాట ,ఇంకా 5 వసంతాలు గడిచినా , మరువలేి ము మరువం ,అందరికీ హృదయ పూర్వక శుభాశీస్సులు , భగవ దను గ్రహ ప్రాప్తి రస్తు 👍👌💐🙏🙏🙏💐
సాహిత్యం అధ్భుతంగా ఉంది...చిన్నారి కూడా ఎంతో చక్కగా పాడింది... రంగనాథ కళ్యాణం...చూసినట్టుగా ఉంది...సాహిత్యం తో స్వరకల్పన కూడా తోడై..వీనులవిందు ఉంది
సూపర్ చెల్లి 🌹🌹🌹🌹🌹🌹🌹🙏చాలా బాగా పాడిన్నావ్
ఈ పాట చాలా చాలా బాగుంది లిరిక్స్ ఉంటే మేము కూడా నేర్చుకుంది వాళ్ళము దయచేసి లిరిక్స్ పెట్టండి
చక్కగా పాడావమ్మ నీ పాట విని నేను నేర్చుకున్నాను రంగనాథుని అనుగ్రహం ఎపుడు వుండాలని కోరుకుంటున్న🙏
అందమైన కళ్యాణం గీతిక తేలిక పదములతో, చక్కని తేలికయిన ట్యూనుతో, వీనుల విందుగా ప్రశస్తి గొంతులో జాలువారి మధురానుభూతిని మాకందించిన తారకరామారావుగారికీ అనేకానేక ధన్యవాదములు. యింతకుముందు గోదా తల్లి పాటలు నేర్చుకుని, మా పిల్లలకు నేర్పించి మా రాజవేణుగోపాలుని కోవెల లో పాడించి ఆనందించాము. చక్కని గీతికలందించిన మీకనేకానేక ధన్యవాదములతో మాగోపాలుని శుభాశ్శీశతములు.
చాలా బాగా పడావమ్మా..🙏🙏జై శ్రీమన్నారాయణ
Super nana
Goosebumps Assalu...!
Oka 100 times vinna song...!
Kalyanam Kalla mundu kanapadutundi...!Good luck Ammai..!
Jai Sremannarayana..!
Nice voice bamgaru thalli nee swaram devudu meeku ichina goppa varam all the best chitti thalli
Baby Pravasthi!!!! God bless you bangaru thalli💐
గుడ్ ఆఫ్టర్నూన్ ప్రరవసతి శ్రీ కృష్ణ భగవాన్ గోదాదేవి తల్లి సాంగ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ థాంక్యూ సింగర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌄🙏🏽💯🙏🌄💯🌅💮⭐💫🔯🏵️🌹🌠🌛💕🌷🥀🏝️💐💮 ది ప్రవస్తి
జైశ్రీమన్నారాయణ చాల బాగుంది
నాకు విన్న ప్రతి సారి చాలా సంతోషంగా వుంది
మీ శిష్యురాలు ప్రవస్తి చాలా చక్కగా, అద్భుతంగా పాడింది... మంచి ఆరంభం,శుభం 🙏🙏
సూపర్ గా పాడినవు చిన్నారి తల్లి
🙏 jaisrimnnarayana 🚩 excellent singing and lovely song 👏👏❤️TQ sir 🙏💐
చాలా చాలా బాగుంది పాట❤❤❤❤❤❤
జై శ్రీమన్నారాయణ! బాగుంది పాట👌
🙏ఎమ్బెరుమాన్ దివ్య తిరువడిగళే శరణం🙏
Super song ❤❤❤❤
Thank you for uploading this beautiful songs jai ranganatha
ప్రశస్తి చక్కగా ఆలపించావురా తల్లీ 🙌🙌🙌🙌🙌
నేను రోజు ఒక్కసారి వింటాను e patani
Nice song god bless you with good health wealth and prosperity and happiness 🙏🙏🙏
Wonderful singing 💯 years ayina marichipomu
Wonderful singing voice awesome
Music excellent tarak 🌲🌹🌿🍀🍒🌳🌱
జై శ్రీమన్నారాయణ
చాలా బాగుంది
లిరిక్స్ వుంటే ప్రతి ఇంటి లో సేవించే భాగ్యం వస్తుంది అని భావిస్తారు భక్తులు,
డిస్క్రిప్షన్ లో ఉన్నాయి లిరిక్స్ ధన్యవాదములు
ఈ పాట కోలాటం చాల మంది చేశారు చాలా చూడ చక్కగా చేశారు
Chala bagunde talli God bless you
Spr ga undhi singing 🙏🏻🙏🏻
Excellent Music, Wonderful singing. Tarak Sir ki, Pravasthi ki Hrudayapoorvaka Abhinandanalu 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷☺️👍🙏
చాలా బాగుంది మేడం 👌👌👏👏🌹🌹👍
Prashasthi super voice wonderful singing God bless you maa
పాట రచన, స్వరకల్పన, గానం అన్నీ చక్కగా ఉన్నాయి.
చక్కగా పాడావు తల్లీ 🙏🙏🙏🙏
అక్క మీ వాయిస్ సూపర్ గా ఉంది.పాట చాలా బాగుంది.
Chala bagunde talli God bless you ❤❤❤
Tone bagundi super singing
Voice chala bagundi sis
Chala chala bagundi papa baga padindi
Wonderful Song... Beautiful composition, excellent singing 🙏🏻🙏🏻🙏🏻
Super.Chala chala bavundi paata
God bless u bangaru thallii
Chaala bagundhi sir
రచన, గానం, సంగీతం అన్నీ అద్భుతం . అభినందనలు తారక్ గారూ!
Chala bagundhi
Goda Devi ranganatha Swamy Kalyanam🎉😊
Your voice is sooo sweet. Marvelous singing pravasthi
అదుర్స్ 🎉🎉🎉 జై జై రంగనాథా
Song composing chala haai ga undhi guruvu garuu🙏🏻🙏🏻
ప్రవస్థీ పాట సూపర్👏💐💐😊🌹😊💐👏
🦚super tune & voice 🤍🏹💥🚩🐚🕉️🪷🔱⚔️🙏🔥🌄☀️
అద్భుతం అద్బుతః గానం, మ్యూజిక్ 🙏🙏🙏💐💐💐వండర్పుల్ వాయిస్
Nice
Jay Shri man Narayan Tally Chala Baga Padi
👌🏻🙏😘
ఛాలా ఛాలా baga పడవు ra super👌👌👌👌👌👌👌👌👌
Super🙏🙏
Excellent song 🙏🙏🙏
Excellent Pravasthi 👏👏👏👏
Super bangaru thalli ❤❤❤❤
Chala bagundi song
రంగని కల్యాణం మీ పాట ద్వార చుస్తునట్టుంది.
Chala baga padevu Pravasthi. Very nice. Voisce.
Nice song sir
JAI SRIMANNARAYANA
Chala chakkagaa padavu thalli
Nice 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Excellent song ❤
Nice voice,
Om namo Narayanaya ,srimathe Ramanujaya namaha
ఓం నమో వెంకటేశాయ నమః ❤
Thanku very much for sharing the lyrics
చాలా బాగా పాడా వు చిట్టితల్లి,నీకు అనేక మంగళాలు కలగాలి
Emi song wowo super keep it up always sing like this songs
Excellent 🙏🙏🙏🙏
ஓம் Very nice. Song and,
Experience so sweet vice.
Nice sond and beautiful voice
Your song is beyond the description simply superb
ఆ రంగడు దీవెనలు నీకు ఎప్పుడు ఉండాలి తల్లి. 🙏
గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంతి రంగని కళ్యాణం వెరీ వెరీ గుడ్ సాంగ్స్ సూపర్ స్టార్ కృష్ణ భగవాన్ గోదాదేవి
ఈ పాట చాలా చాలా బాగుంది లిరిక్స్ ఉంటే మేము కూడా నేర్చుకుంటాం ప్లీజ్
Om.sri.hare.om.
Om.sri.sriranganadaswamy.godadevi.mathaya.namo.namah
Super pravasthi chala baaga padindi
Suparthally
Wow exllent
Nice song 🎵👌👍👏 good 👍
Super nice 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻god bless you talli
super dear prasasthi all the best thalli god bless u in ur future songs
Super song with music and kneat voice
Amma chala bagha padaav 🙏🙏🙏
Jai srimannarayan
Super
Vary nice amma. Super baga padavu God bless you. 👌👌👌
Super song voice is nice nanna god bless you
God bless u ప్రవస్తి😘