అనురాధ గారు నమస్కారం 🙏🙏 మాకు ఇంత మంచి పాటలు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏 🙏.. మా చిన్నతనంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సాయంత్రం పూట బయట అరుగుల మీద కూర్చొని ఉన్నప్పుడు ఆ సందర్భం లో సాయంత్రాలు చిన్నచిన్న ఆడపిల్లలు అందరూ చేరి ఈ పాట గొబ్బెమ్మ పాట గా పాడుతుంటే విని అందరం మురిసిపోయే వాళ్ళము.. ఈ పాటలోని ఇంకొక చరణం కూడా ఉన్నది అది బహుశా మీకు తెలుసో/ లేదో చూడండి.. " ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే " అనే పాటకు ఇంకొక "చరణం " కూడా ఉన్నది .. " గొల్లభామలంత కూడి చల్లనమ్మ గా దారిలోన కృష్ణుడు వచ్చి నాట్యమాడగా.. గొల్ల భామలులంత కూడి చల్లనమ్మగా దారిలోన కృష్ణుడొచ్చి కళ్ళు మూయగా.. ఇది ఈ పాటలో చరణం థాంక్యూ మేడమ్
ఏమి ఉందమ్మా ఈ గొంతులు అమృతం కృష్ణయ్య పాటలు మ్యూజిక్ లేకుండా చక్కగా ఎవరైనా నేర్చుకునే విధంగా ఎంతో అందంగా పదానికి పదానికి వినిపించేలాగా చెవులకు కమ్మని సంగీతాన్ని అందించిన మీకు శిరసా వంచి నమస్కరిస్తున్నాను ఇలాంటి పాటల కోసం నేను యూట్యూబ్ లో చాలా రోజుల నుండి వెతుకుతున్నాను. ఎన్ని రోజులకి కృష్ణయ్యకు నా మీద దయ కలిగి మీ నోటి నుండి ఈ పాటలు వినిపించినాయి 🙏🏻🙏🏻🙏🏻
చాలా చాలా బాగున్నాయి సిస్టర్ పాటలు అన్నీ కూడా మంచి మంచి పాటలు మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదములు ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి ఇంకా ఇలాంటి మంచి మంచి పాటలు మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము 👍😍🙏🙏
Bakthi and Prema and nalerhe mikshking anandam ga thank you hare Krishna hare Krishna Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare happy mataji
చాలా బాగా పాడినందుకు మీకు ధన్యవాదములు సంగీతం రాని వారు కూడా చాలా చక్కగా ఈ పాటలు నేర్చుకోవచ్చు అమ్మవారి పాటలు కూడా ఇలాగే పెట్టగలరు చాలా చాలా ధన్యవాదములు మేడం గారు కృష్ణాష్టమికి చాలా మంచి పాటలు పాడి మాకు వినిపించినందుకు మేము కూడా రేపు కృష్ణ స్వామిని ఈ ఈ పాటలతో ఆ స్వామివారిని అలరిస్తాము
మీ అభిమానానికి ధన్యవాదములు అమ్మ 🙏❤️అమ్మ వారి పాటలు పెట్టాను లింక్ ఇస్తాను చుడండి అమ్మ ruclips.net/p/PL0TPum3GTPGVGegl3Gchr6OeaArLWsFrd&si=XvEx0gs88cDfv6dO
అనురాధ గారు మీరు పాటలు చాలా బాగా పాడారు. అన్ని పాటల సాహిత్యం మరియు ట్యూన్లు చాలా బాగున్నాయి. మీరు భవిష్యత్తులో ఇలాంటి మంచి పాటలను మాకు అందిస్తారని ఆశిస్తున్నాను.
కృష్ణుని పాటలు part 2
ruclips.net/video/MRWUFnTEQ64/видео.htmlsi=IHLVUXNVOLCjGV7ఐ
Songs for lyrics:
1. తులసీ దళాలతో తులతూచుదామంటే: ruclips.net/video/Y8CstKj89NU/видео.htmlsi=WjK2lC_52rn9Olqs
2. మంగళం జయమంగళం: ruclips.net/video/I-wR49y-SlI/видео.htmlsi=kD2vn0vvtC5sXRNu
3. కృష్ణుని లాలి పాట: ruclips.net/video/sfySFPwNeaI/видео.htmlsi=dYQvvDwHjJnYfQci
4. ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే: ruclips.net/video/34f0CaiZnQQ/видео.htmlsi=HilS_0qCJSpFAuJU
5. రాముడొస్తున్నాడోయ్ సీతా సమేతుడై జానపద గీతం: ruclips.net/video/CS6LlCct7EU/видео.htmlsi=q0EB8980fvDUOo9e
6. బృందారక సందోహముతో: ruclips.net/video/yx9a9kiFAQo/видео.htmlsi=lzeusXxHtAb6kZkd
🙏🙏jai shree krishna Mee patalu Anni chala bagunnayandi.
0
chalabhagunnai mee patlu madam
అనురాధ గారు నమస్కారం 🙏🙏
మాకు ఇంత మంచి పాటలు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏 🙏..
మా చిన్నతనంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సాయంత్రం పూట బయట అరుగుల మీద కూర్చొని ఉన్నప్పుడు ఆ సందర్భం లో సాయంత్రాలు చిన్నచిన్న ఆడపిల్లలు అందరూ చేరి ఈ పాట గొబ్బెమ్మ పాట గా పాడుతుంటే విని అందరం మురిసిపోయే వాళ్ళము..
ఈ పాటలోని ఇంకొక చరణం కూడా ఉన్నది అది బహుశా మీకు తెలుసో/ లేదో చూడండి..
" ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే "
అనే పాటకు ఇంకొక "చరణం " కూడా ఉన్నది ..
" గొల్లభామలంత కూడి చల్లనమ్మ గా
దారిలోన కృష్ణుడు వచ్చి నాట్యమాడగా..
గొల్ల భామలులంత కూడి చల్లనమ్మగా దారిలోన కృష్ణుడొచ్చి కళ్ళు మూయగా..
ఇది ఈ పాటలో చరణం థాంక్యూ
మేడమ్
👌🙏
ఏమి ఉందమ్మా ఈ గొంతులు అమృతం కృష్ణయ్య పాటలు మ్యూజిక్ లేకుండా చక్కగా ఎవరైనా నేర్చుకునే విధంగా ఎంతో అందంగా పదానికి పదానికి వినిపించేలాగా చెవులకు కమ్మని సంగీతాన్ని అందించిన మీకు శిరసా వంచి నమస్కరిస్తున్నాను ఇలాంటి పాటల కోసం నేను యూట్యూబ్ లో చాలా రోజుల నుండి వెతుకుతున్నాను. ఎన్ని రోజులకి కృష్ణయ్యకు నా మీద దయ కలిగి మీ నోటి నుండి ఈ పాటలు వినిపించినాయి 🙏🏻🙏🏻🙏🏻
Amma.... Neeku Satakoti Vandanaalu.
నమస్తే మేడమ్ మీ అందమయిన మోము వలె స్వరం కూడా చాలా అందంగా మనసుకు హాయిగా ఉంది ధన్యవాదములు 🎉🙏
చాలా బాగా పాడారు మీ పాటకి ధన్యవాదాలు
చాలా బాగుంది జై శ్రీకృష్ణ
Adbuthanga undandi. Janma danyamaindi 🙏
Wow very nice songs🎵🎉❤KRISHNAYYA patalu 👍👌🙏🙏
ఎంత చక్కగా పాడారు అమ్మ వింటుంటే కృష్ణయ్య కనిపించాడు❤
ఎంతో లలితంగా మరెంతో మార్దవంగా పాడారు అమ్మ 🙏🏻
నమస్కారం అక్క, అద్భుతంగా పాడారు, శ్రీకృష్ణుని ఆశీస్సులు మీ పై ఎప్పుడు వుండాలి🙏
చాలా చాలా బాగున్నాయి సిస్టర్ పాటలు అన్నీ కూడా మంచి మంచి పాటలు మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదములు ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి ఇంకా ఇలాంటి మంచి మంచి పాటలు మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము 👍😍🙏🙏
Aanni Krishna Bhagavanuni patalu okachota chala baavunnai.super andi.
Excellent andi
Superga padaru simple ga chalabaga padaru
చాలా మంచి సాహిత్యం చక్కగా పాడినారు.🎉🎉
Super songs, super ga padaru❤
చలా tq మి పాటా నేను పడతాను అండి🙏🙏❤️❤️❤️🌹👌👌బాగుంది
సూపర్ songs మేడమ్....
లిరిక్స్ చాలా బాగున్నాయి మీరు కూడా చాలా బాగా పాడారు....
Chala Baga padaru medam super God bless you jaisri krishna
🙏🙏
Anuradha chala baga padavura manasu tho padavu thalli shubhashissulu thalli
Beautiful singing akka 🙏
Songs chala bagunnay akka 🙏
Chala haiga vundandi ee paata vintunte🙏
Very nice chalabagundi 👌🙏🙏
Wow...Excellent ga paadaaru meeru Anuradha garu. God bless i.
God bless u
Songs chala bagunayi 👌
అనురాధ గారికి వందనాలు చాలా బాగా పాడారు
🙏🙏🙏🙏🙏danyavadamulu andi andaru nerchukunela video chesaru,🙏chala bagunnyndi krishayya patalu.
Excellent singing andi👌👌. Vine kodhi alage vinali anipistundi❤. Me voice chala bhagundandi.
Chala bagunaayi patalu
చాలా బాగా పాడారండీ
హరే కృష్ణ మాతాజీ nice voice
Dhanyavadhamulu Amma meeku
JAYAGURUDATTA ANDI, CHALA BAGA PADARU 👍👏👏👏
చాలా బాగా పాడారండి
A Krishna paramatha blessings vundalani korukuntoo🎉🎉🎉🎉❤
Adbhutham❤❤🙏🙏🙏🙏
సూపర్ వాయిస్ మేడం
Very nice songs thanks for gave good songs 🙏
Very nice songs 🙏🙏
సూపర్ మేడం చాలా బాగా పాడారు
చాలా బాగా పాడారు పాట చాలా బాగుంది 👌👌👌🙏
Wow ChalaBhgunnayee Kannyya patalu
Super songs ❤
అద్భుతం అక్క,శ్రీ కృష్ణుని ఆశీస్సులు మీ పై ఎప్పుడు వుండాలి🙏
Very sweet and excellent songs
చాలాబాగాపాడారు👌
Super songs godblessyou amma
Entha Baga varnana teeth m Shri Krishna Varna na teeth Jay Shri Krishna Jay Radhe Shyam 🌹👌👏👏👏👏👏
Bakthi and Prema and nalerhe mikshking anandam ga thank you hare Krishna hare Krishna Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare happy mataji
🙏🙏🙏chala baga padaru amma nenu kuda nerchukuntunna thank you manasuku prasantam ga undi
Mariyu chala sulabham ga padukone vidam ga undi
Amma dhanyavadhalu 🙏🏻antha Baga padaru añdharu okka sari vintene padela undhi 🙏🏻🙏🏻
Mam super gaa padinaru
Super mam baga padaru 🥰
Chala baundi lyrics
Excellent voice❤❤❤
Very Nice chala baga padaru Hare krishna🙏🙏
చాలా బాగా పాడారు
Super songs
క్లీన్ అండ్ క్లియర్ వాయిస్...
చాలా బావుంది
HARE KRISHNA MATAJI 🙏
LYRIC, TUNE, AND SINGING
ARE VERY NICE. CONGRATS
GOD BLESS YOU.
చాలా బాగా పాడినందుకు మీకు ధన్యవాదములు సంగీతం రాని వారు కూడా చాలా చక్కగా ఈ పాటలు నేర్చుకోవచ్చు అమ్మవారి పాటలు కూడా ఇలాగే పెట్టగలరు చాలా చాలా ధన్యవాదములు మేడం గారు కృష్ణాష్టమికి చాలా మంచి పాటలు పాడి మాకు వినిపించినందుకు మేము కూడా రేపు కృష్ణ స్వామిని ఈ ఈ పాటలతో ఆ స్వామివారిని అలరిస్తాము
ChalBagapadaru 19:17
మీ అభిమానానికి ధన్యవాదములు అమ్మ 🙏❤️అమ్మ వారి పాటలు పెట్టాను లింక్ ఇస్తాను చుడండి అమ్మ
ruclips.net/p/PL0TPum3GTPGVGegl3Gchr6OeaArLWsFrd&si=XvEx0gs88cDfv6dO
చాలాబాగుండమ్మ కృష్ణయ్య ఎదురుగా వున్నట్టే ఉందమ్మా 🙏🙏🙏
S
Leelavathi
Vijayawada super songs🎉😢❤😮
చాలా చాలా బాగా పాడారమ్మ ♥️♥️
Thanmayathvam ga paadaaru.chala bagundhi🎉
Super amma eagerly waiting for Krishna songs after Vara Lakshmi vratam patalu😊
సూపర్ మేడం గారు చాలా బాగా పాడారు 🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🥰
Entha bavunnayo andi mee patalu..❤
❤❤❤❤❤❤❤❤
వీనుల విందు.
Hi sis nuvve gopikalaga vunnavu nee premaki krishnudu paruguna vastadu amta baga padavu👌👌👌👌👌👌👌👌👌👌👌
Super chala bagabaga padaru sodhari,❤.
Adbutanga undi. Namaste
Chala bagunnaye davunipatalu taqueria amma
Involve ayi poyi padaru 🙏🙏💐💐
అనురాధ గారు మీరు పాటలు చాలా బాగా పాడారు. అన్ని పాటల సాహిత్యం మరియు ట్యూన్లు చాలా బాగున్నాయి. మీరు భవిష్యత్తులో ఇలాంటి మంచి పాటలను మాకు అందిస్తారని ఆశిస్తున్నాను.
Many many thanks mam
God bless you
Tq andi🙏Baba gari songs kuda vinpinchandi. Tq s to Sakhi diaries. Happy Krishnaastami 💐
Thanku so much andi
Baba gari songs link
ruclips.net/video/gEwT6Fbemx4/видео.htmlsi=LWERsbtFMQUUxV8P
Superb
Chala Baga paadaru Amma chala thanks
Supper krishnaa
Super songs padaru vinadaiki entha వివరంగా వున్నాయి , ట్యూన్ సూపర్
Super padaramma
రియల్ భక్తి కనబడుతుంది మీలో
Sakhi Dairys లో వింటాం మీ పాటలు చాలా బాగా పాడారు నాకు మీ పాటలంటే చాలా ఇష్టమండీ
చాలాబాగా పాడారు అద్భుతం మ్యూజిక్ లేకుండా మీ గొంతు విన్న కొద్దీ వినాలని అనిపిస్తుంది
చాలా బాగా పాడుతూన్నారు మేడమ్
Suppar anni patalu bagunnavi Akkagaru
Super super song akka 👍🙏🙏🙏
Me voice chala bagundhi amma songs chala bagunnayi
Thalli excellent. Chala baga padaru. Kanulaventa neellu vachayi.
Chala baga padaru,Thq mam
Chala Baga padaru madam👌👌👌🙏👍👏
ధన్యవాదాలు తల్లీ
అమ్మా!ఎంత బాగా పాడారో? శుభాకాంక్షలు శుభాశీస్సులు
Chala bagunnayee,Anuradha gariki Dhanyavadamulu
చాలా బాగా పాడారు అక్క ❤
సాహిత్యం, మీ గొంతులో పాట ఎంత బాగుందో
Madam chala simple ga andaru pade laga unai Naku chala chala Baga nachindi ede first time me songs venatam😊
Wow 👌 what an amazing voice 👏 Hats off 👏 really simply superb 👏👌 🎉
Jai sri krishna
Chala Baga padinaru amma❤
Thank you ma God bless you 🙏