ఆండాళ్ తిరుప్పావై పాశురం 17 | Andal Thiruppavai Pasuram 17 || HG Pranavananda Prabhu

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 77

  • @PranavanandaDas
    @PranavanandaDas  Год назад +5

    1. ఆండాళ్ తల్లి నందమహారాజుని ఏ మూడిటిని దానంగా ఇవ్వమని అడుగుతుంది?
    2. ఆత్మ యొక్క వస్త్రం ఏమిటి?
    3. "యశోద" అంటే ఏమిటి?
    4. చెట్టు చిగుర్లని వైష్ణవుల యొక్క ఏ గుణంతో పోలుస్తారు?
    5. నందమహారాజుని గురువుతో పోల్వగా యశోదమ్మని దేనితో పోల్చారు?
    1. Which three things Andal ask Nandamaharaj to donate ?
    2. What is the garment of the soul?
    3. What does "Yashoda" mean?
    4. To which quality of the Vaishnavas are the branches of the tree compared?
    5. When Nanda maharaj is compared to guru, then to what Yashoda is compared?

    • @ksrsudha7698
      @ksrsudha7698 Год назад

      hare Krishna pranamalu prabhuji garu
      1a.vashram, water ,aharam
      2a.bhagavaththathva vignanam
      3a.yashasunu echunadhi
      4a.para dhukha dhukhi ani vere varu bhadhalo vunte vaishnavulu chudaleru
      5a.mantra swarupamutho

    • @pandurangarao3510
      @pandurangarao3510 Год назад

      1. Bhagavattatvagnanam,
      Bhagavantuni leelalu,
      Bhagat bhaktula yokka sangatyam.
      2. Nenu Sri Krishnuni ddasudanu.
      3. Keertini echunadi. Vrindavanamloni
      Deepamlantidi.
      4. Paradhukka dhukki.
      5. Vrindavanamloni Deepamuto.

    • @lavanyakothapally8502
      @lavanyakothapally8502 Год назад

      Hare Krishna prabhuji 🙏🙏
      Dandavat pranam🙇‍♀️
      1.garments,drinking water,food
      2.Bhagavat tattva vigyanam
      3.yashassunu echunadhi
      4.paradukha dukhi
      5.mantra svarupam
      Hare Krishna 🙏 🙏

    • @saiprakashchinta
      @saiprakashchinta Год назад

      1)వస్త్రం,నీరు, తిండి
      2)భగవత్ తత్వ విజ్ఞానం అంటే జ్ఞానం , భగవంతుని యొక్క లీల శ్రవణం, భగవభక్తుల యొక్క సాంగత్యం
      3)యశస్సును ఇచ్చునది,కీర్తిదా అంటే కీర్తిని ఇచ్చునది
      4)పరదుఃఖి దుఃఖీ అంటే చిగురు తో పోలుస్తారు
      5)యశోద మంత్ర స్వరూపం,మంత్రం తో కృష్ణుడు లభిస్తాడు

    • @nagakanyakapaidipalli5990
      @nagakanyakapaidipalli5990 17 дней назад

      హరే కృష్ణ ప్రభుజీ 🙏
      1.నీటిని, వస్తాలని , తిండిని దానంగా ఇవ్వమని అడుగుతుంది.
      2.భగవత్ తత్వ విజ్ఞానం జ్ఞానం.
      3.యశోద అంటే యశస్సు ఇచ్చునధి కీర్తిని ఇచ్చునధి అని అర్దం.
      4.పర dhukha , dhukhi.
      5.మంత్రం తో పోల్చారు యశోదమ్మ మంత్ర స్వరూపం.

  • @RuppaLatha
    @RuppaLatha 17 дней назад +2

    హరే కృష్ణ ప్రభుజి 1 వస్త్రములు నీరు తిండి ఈ మూడిటిని దానం ఇవ్వమని నందమూరి అని ఆడాలి తల్లి అడిగింది 2 ఆత్మ యొక్క వస్త్రం జ్ఞానం 3 యశస్సు కీర్తి యశోద అమ్మ ని పోల్చారు 4 చెట్ల చిగురు ని వైష్ణవులు పర దుఃఖ దుఃఖి అనే గుణంతో పోల్చుతారు 5 మంత్ర స్వరూపం తో పోలుస్తారు యశోదమ్మ ని🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🙏💐

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 Год назад +3

    హరే కృష్ణ 🙏
    1. జ)1. భగవత్ తత్వ విజ్ఞానము:- ఆత్మకు
    వస్త్రం.
    2. భగవంతుని యొక్క లీలలు:-
    ఆత్మ త్రాగడానికి నీరు.
    3. భగవంతుని యొక్క కళ్యాణ
    గుణములు, భగవత్ భక్తుల
    సాంగత్యము:- ఆత్మకు తిండి.
    ఆండాళ్ తల్లి నంద మహారాజుని ఈ
    మూడింటిని దానంగా ఇవ్వమని
    అడుగుతుంది.
    2. జ)" భగవత్ తత్వ విజ్ఞానము" ఆత్మ
    యొక్క వస్త్రం.
    3. జ) యశోద అంటే యశస్సును
    ఇచ్చునది, కీర్తిని ఇచ్చునది.
    ఆ కులానికే ఆ బృందావనానికి
    అద్భుతమైన దీపం యశోదమ్మ.
    4. జ) "పర దుఃఖ దుఖి" చెట్టుకి ఏమైనా
    దెబ్బ తగిలితే ముందుగా చిగురు
    వాడి, దాన్ని ముందుగా సరి
    చేసుకొని దాని యొక్క శక్తి వెళ్లి
    ఆ భాగాన్ని బాగు చేస్తుంది.
    అలా వైష్ణవుల అనేవారు
    ఎక్కడైనా, ఎవరైనా ఇబ్బంది పడు-
    తున్నారు అంటే చూడలేరు.
    అందరికీ ఎలా సహాయం చేయ-
    గలను అనే స్వభావం వైష్ణవులది.
    అందుకే చెట్టు చిగుర్ల ని వైష్ణవుల
    యొక్క ఈ గుణం తో పోల్చారు.
    5. జ) యశోదమ్మ ని మంత్ర స్వరూపము
    గా పోల్చారు. ఎందుకంటే భగవత్
    మంత్రము తల్లి లాంటిది. ఈ
    మంత్రము ద్వారా కృష్ణుడు మనకు
    లభిస్తాడు.
    ఆచార్యుల దగ్గర నుండి
    ఈ మంత్రము స్వీకరించి భగవన్-
    నామాన్ని అంటే హరే కృష్ణ మహా
    మంత్రాన్ని జపించాలి. ఎటువంటి
    మైల, ఎటువంటి పరిస్థితి, ఎటువంటి
    అంటు లేని మంత్రము ఈ హరే కృష్ణ
    మంత్రము. మంచి మనసుతో ఎక్కడ
    ఉన్న, ఎలా ఉన్నా చేయవచ్చు.
    ఇటువంటి సౌలభ్యం ఏ మంత్రానికి
    లేదు.
    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే.
    🙏🙏🙏

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 16 дней назад

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏

  • @Bharathivlogs11
    @Bharathivlogs11 17 дней назад +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.హరే రామ హరే రామ రామ రామ హరే హరే.జై శ్రీ కృష్ణ ప్రభూజీ 🙏🏻🙏🏻

  • @GangaDevi-up7ow
    @GangaDevi-up7ow 26 дней назад +2

    అమ్మ గోదాదేవి తిరుప్పావై 👏

  • @djyothi4158
    @djyothi4158 17 дней назад

    హరే కృష్ణ ప్రభూ 🙏

  • @sivach4048
    @sivach4048 Год назад +1

    హరేకృష్ణ గురుజీ 🙏
    1.వస్రం, నీరు,అన్నం
    2.భగవత్ తత్వ జ్ఞానం
    3.ఏ తేడ లేకుండా యశస్సు ఇస్తుంది
    4.భగవంతుడు యొక్క భక్తులు బాధ లో ఉంటే చూడలేరు
    5.మంత్రం తో పోల్చారు
    హరేకృష్ణ గురుజీ 🙏

  • @ksrsudha7698
    @ksrsudha7698 17 дней назад

    Hare Krishna dhandavath pranamalu prabhuji garu
    1a.bhagavaththathva vignanam vastramulu, bhagavanthuni lilalu ane neeru, bhagavanthuni yokka bhakthula sangathyam ane aharam
    2a.bhagavath thathva vignanam
    3a.yasashunu echunadhi , vrindavanamke adhubuthamaina dheepam lantidhi
    4a.vaishnavulu vere vallu bhadha chudaleru andhuke para dhukhi dhkhi anttaru
    5a.mantra swarupamutho
    4a.

  • @JyothiBaluguri-r2c
    @JyothiBaluguri-r2c 17 дней назад

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare Dandavath pranamam Gurudeva 🙏🙏🙏🙏🙏

  • @induamarreddy3216
    @induamarreddy3216 Год назад +1

    1.వస్త్రం,ఆహారం,నీరు అంటే భగవంతుని యొక్క తత్వ జ్ఞానం,భగవంతుని యొక్క లీల లు,భగవత్ భక్తులు యొక్క సాంగత్యం.
    2.భగవత్ తత్వ జ్ఞానం.
    3.యశస్సు ను ఇచ్చునది.
    4.పర దుఃఖ దుఖి
    5.మంత్రంతో పోల్చారు.
    🙏🙏🙏🙏🙏🙏

  • @mnagendra7335
    @mnagendra7335 14 дней назад

    Hare❤krishna😊ram

  • @venkataratnamkoppala9795
    @venkataratnamkoppala9795 17 дней назад

    🙏🙏🙏 Harekrishna prabhuji mimmalni janmani ichina thalli thandrulu yentha punyam chesukunnaru meeru karana janmulu guruji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmig5859
    @laxmig5859 18 дней назад +1

    Hare Krishna hare Krishna guruji

  • @chshirisha1890
    @chshirisha1890 16 дней назад

    హరే కృష్ణ ప్రణామాలు ప్రభూ జి 🙏🙏
    1. ఆండాళ్ తల్లి నందమహరాజ్ వస్త్రము,నీరు,ఆహారం ఈ మూడింటిని ఇవ్వమని అడుగుతుంది ఐతే దీన్ని ఆధ్యాత్మికంగా వస్త్రం అంటే భగవత్ తత్వ విజ్ఞానం ,భగవత్ లీల శ్రవణం ఇస్తే వాటిని త్రాగుతాం,భగవంతుడి కళ్యానగుణములు,భగవత్ భక్తుల సాంగత్యం ఇవ్వే భక్తులకు తిండి.
    2. ఆత్మ యొక్క వస్త్రం అంటే భగవత్ తత్వ విజ్ఞానం.
    3. యశోద అంటే యశస్సును ఇచ్చేది అని అర్థం.ఆ కులానికి అధ్బుత దీపం లాంటిది
    4. చెట్ల చిగుర్లని వైష్ణవుల యొక్క పర దుఃఖ దుక్కి అనే గుణం తో పోల్చారు
    5. నంద మహారాజుని గురువుతో పోల్చగ యశోదమ్మ నీ మంత్రం (హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే) తో పోల్చారు.......హరే కృష్ణ 🙏🙏🙏
    4.

  • @satayavathikatakam7670
    @satayavathikatakam7670 Год назад +1

    1).వస్త్రములు,ఆహారం,నీరు
    2).ఆత్మయెుక్క వస్త్రం జ్ఞానం.
    3).యశస్సు నిచ్చునది .
    4).పరదుఖి ,దుఖి .
    5).మంత్ర స్వరూపం .

  • @lalithachitta9414
    @lalithachitta9414 Год назад +1

    1.వస్త్రాలు, ఆహరము, నీరు
    2.జ్ఞానం
    3.యశస్సు ని ఇచ్చునది, వృందావనానికి దీపం లాంటిది మరియు మంత్రం లాంటిది
    4.పర దుఃఖ దుఃకి
    5.మంత్రాస్వరూపం తో

  • @sireeshabollina1196
    @sireeshabollina1196 Год назад +1

    1.ఆత్మకు అవసరమైన అద్భుతమైన వస్త్రములు(భగవద్ భక్తి),త్రాగడానికి నీరు(భగవద్ కథా శ్రవణం) తినడానికి తిండి(భగవద్ భక్తుల సాంగత్యం) అడిగారు.
    2.ఆత్మ యొక్క వస్ర్తం భగవద్ తత్వ విఙ్ఞానం,ఙ్ఞానం.
    3.యశోద అంటే యశస్సును ఇచ్చేది
    4.చెట్టు చిగుర్లని వైష్ణవుల "పరదుఃఖ దుఃఖి" అనే గుణంతో పోల్చారు.
    5.యశోదమ్మని మంత్రం తో పోల్చారు.

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 15 дней назад

    హరేకృష్ణ 🙏1) వస్త్రం నీరు అన్నం2) గురుద్వారా మనకు వచ్చే విజ్ఞానపు భగవత్ తత్వ జ్ఞానము ఆత్మ యొక్క వస్త్రము3) యశోదమ్మ అంటే చెస్సు యశస్సు కీర్తి అన్ని కులములకు దీపము లాంటిది యశోదమ్మ4) భగవంతుని యొక్క భక్తులు వైష్ణవి యొక్క ఇబ్బందులను చూడలేరు అందుకే చెట్ల యొక్క చిగుర్లను వైష్ణవుల యొక్క గుణములతో పోలుస్తారు వాళ్ళు ఎవరైనా బాధపడితే ఇబ్బంది పడితే వారు చూడలేరు 5) యశోదమును మంత్రముతో పోలుస్తారు హరేకృష్ణ 🙏🙏

  • @pundari555
    @pundari555 17 дней назад

    HareKrishna

  • @manjulajp5487
    @manjulajp5487 13 дней назад

    Namaste🙏 gurujii

  • @laxmibhavani9548
    @laxmibhavani9548 17 дней назад

    Hare Krishna Prabhu ji🙏
    1)vasthramulu neeru thindi adigindhi andal thalli
    2)bhagavath thathvam vignyayamu gnyaani athmaku esthundi
    3)yashasu ne echunadhi yashodhama
    4)para dukha dukhi ane gunamutho polcharu
    5)manthra swaropamutho polcharu

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 Год назад +1

    హరే కృష్ణ ప్రబుజి1 వస్త్రం నీరు అన్నo2 గురుద్వారా మనకు వచ్చే విజ్ఞానపు భగవత్ తత్వపు జ్ఞానము ఆత్మ యొక్క వస్త్రము3 యశోదమ్మ అంటే యశస్సు కీర్తి అన్ని కులములకు దీపము లాంటిది యశోదమ్మ 4 భగవంతుని యొక్క భక్తులు వైష్ణవులు ఇబ్బందులు పడటం చూడలేరు 5 మంత్రంతో పోలుస్తారు హరే కృష్ణ 🙏🏽🙏🏽

  • @bargavi_bagi1434
    @bargavi_bagi1434 Год назад +2

    శుభసాయంత్రం ప్రభూజీ

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Год назад +2

    చాలా అధ్బుతంగా చెప్పారు ప్రభుజీ.
    ధన్యవాదములు.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Год назад +1

    ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
    ప్రభుజీ.

  • @Praveenareddy.G.N.
    @Praveenareddy.G.N. Год назад

    Hate krishna prabhuji🙏
    Pranamalu prabhuji🙏
    1.Andamaina vadthralu, neeru, thindi.
    2. Bhagavath thathvamane gnanamu, bhagavanthuni leela sravanamu, bhagavanthuni kalyanam gunam, bhagavath bhakthula sangathyamu.
    3.Yashoda ante yasasuni echunadi, keerthini echunadi, brindavanamulone deepam vantidi.
    4.Evaraina bhadalo unte chudaleka sahayam chese gunamu.
    5.yashodamani mantram tho polcharu.
    Danyavadalu prabhuji🙏

  • @sumathireddybeechu7719
    @sumathireddybeechu7719 Год назад

    Harekrishnaprabhujipranam

  • @veenascreativeworld6220
    @veenascreativeworld6220 15 дней назад

    Hare Krishna prabhuji 🙏 1.a, అద్భుతమైన వస్త్రములు,b. త్రాగటానికి నీరు.c, తినడానికి తిండి అంటే (జ్ఞానము, భగవత్ కధా "శ్రవణము" ,భగవద్భక్తులు యొక్క సాంగత్యము)).2, ఆత్మ యొక్క వస్త్రము 'భగవత్ భక్తుల యొక్క సాంగత్యము'.3, యశోద అంటే యశస్సును ఇచ్చునది.4, ఎవరైనా ఇబ్బంది పడితే తట్టుకోలేని తనం ఎదుటి వాళ్ళకి సహాయం చెయ్యాలి అనే గుణాలతో వైష్ణవుల్ని పోల్చారు.5, యశోదమ్మని మంత్రస్వరూపముతో పోల్చారు.

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi Год назад +1

    హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, వస్త్రములు, నీరు, తిండి 2, జ్ఞానం 3, యశస్సును ఇచ్చునది, బృందావనానికి దీపం లాంటిది 4,పరదుఃఖ దుఖి 5,మంత్ర స్వరూపం

  • @ramamohan3755
    @ramamohan3755 Месяц назад +1

    Amma godadevi 🌹

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 Год назад

    1.vashtramu,neeru,aharamu
    2.bagavath vignamuĵ
    3.keerthi ni echunadi
    4.para dhuka dhuki
    5.mantra swarupam tho
    Hare Krishna prabhuji🙏🙏

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 Год назад

    Hare Krishna Prabhuji
    1. Vasthram, Neeru, aharam. ( bhagavath tattva vijanam, bhagavath Leela Katha, bhagavath bhaktlu sangathayam.)
    2. Bhagavath tattva vijanam.
    3. Yashasu ichedi Yashodamma
    4. Para dukha dukhi.( Chiguru tho polustharu.) Bhaktlu badapaduthunte chudaleru
    5. Mantra swarupam ( bhagavanthudu yoka mantram thalli tho policharu, guruvu dwara Mantra ni swikarinchali, Hare Krishna maha mantram.)

  • @lakshmibhavani8182
    @lakshmibhavani8182 2 года назад

    Hare Krishna prabhuji dandavath pranamam prabhuji
    Hare Krishna maha mantam talli vantidi
    Krishna manaku ichhinavatini gurthunchukoni thanks cheppali ivi Baga nachhay prabhuji

  • @tandurswapna2815
    @tandurswapna2815 17 дней назад

    🙏🙏🙏

  • @sasikalakurmana21
    @sasikalakurmana21 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chshirisha1890
    @chshirisha1890 Год назад

    Hare Krishna prabhuji 🙏
    1. Vastram,neeru,aharam
    2. Bhaghavath thathva vigynam
    3. Yashassu nu ichhedhi
    4. Para dhukka dhuki
    5. Manthra swarupam 🙏🙏🙏

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 2 года назад

    Hare krishna prabhji🙏🙏
    Peddalu dharma margum lo unte pillalu kuda sarina margum lo untaru. 🙏🙏

  • @ksrsudha7698
    @ksrsudha7698 Год назад

    hare Krishna pranamalu prabhuji garu
    1a.vashram, water, aharam
    2a.bhavaththathva vignanam
    3a.yashasu echunadhi
    4a.para dhukha dhukhi
    5a.manthra swarupamutho

  • @arunagandla2015
    @arunagandla2015 2 года назад +1

    Hare Krishna prabhuji dandavath pranamam 🙏🙏🙏🙏

  • @ksrsudha7698
    @ksrsudha7698 Год назад

    hare Krishna pranamalu prabhuji garu

  • @radharanighantoji6509
    @radharanighantoji6509 Год назад

    🙏🙏dasoham prabhuji🙏

  • @tkalpana6897
    @tkalpana6897 Год назад

    Kare krishna

  • @chilarigeetha4006
    @chilarigeetha4006 16 дней назад

    Hare Krishna prabhuji 🙏
    1. Vastralanu (gnananni),neeru ( bagavanthuni lilalanu) ,aaharam(baganthuni sangathyam, bagavanthuni kalyana gunalanu) evvalani adugutunnaru
    2. Bagavathtathva gnanam
    3. Yashoda ante yashassunu echedi
    4.paradukhadukhi ante yevaraena badha padithe varu chudaleru yela sahayam cheyali Ane alochinchegunamtho polcharu
    5. Mantramtho polcharu

  • @avdsprasad4013
    @avdsprasad4013 2 года назад

    , venu gopala karuna dasa, Vijayawada, aandal talli ki jai, goda ranganadha swamy bhagavan ki jai, tiruppavai ki jai, jai srila prabhu pada, hare krishna prabhu, pranam 💐🙏🌹

  • @jhansilakshmi9218
    @jhansilakshmi9218 Год назад

    Hare Krishna prabhuji 🙏 Dandavaths prabhuji 🙏

  • @arpithamadadi3342
    @arpithamadadi3342 2 года назад

    Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama hare hare hare

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 Год назад

    Hare Krishna prabhuji 👣🌹🙏

  • @sridevi3097
    @sridevi3097 Год назад

    Harekrishna 🙏🙇‍♀️

  • @LaxmiChitti-m5n
    @LaxmiChitti-m5n Год назад

    1.vastralu- mana athmaku
    Neeru- krishna leelalu
    Aaharam- krishna kalyana gunaganalu,bhaghavath bhakthula saangthyam
    2.bhaghavath thathva vignanam
    3.yashassunu,keerthini eche thali
    4.para dukha dukhi
    5.mantra swarupam.

  • @Leela-eo4qr
    @Leela-eo4qr 17 дней назад

    Happy new year prabhuji

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. Год назад +1

    హరేకృష్ణ ప్రభూజీ🙏
    ప్రణామాలు🙏🙏
    1.మూడు వస్తువులను దానమివ్వమని అడుగుతుంది.
    1.వస్రం
    2.నీరు
    3.ఆహారం.
    అంటే
    భగవత్తత్త్వ విజ్ఙానం,
    భగవంతుడి లీలలు,
    భగవంతుడి యొక్క కల్యాణ
    గుణ గణాలు ఇంక
    భగవత్ భక్తుల సాంగత్యం
    2.భగవత్ తత్వం విజ్ఙానం ఆత్మ
    యొక్క వస్త్రం లాంటిది.
    3.యసోద అంటే యసస్సును ఇచ్చే
    తల్లి. బృందావనంలోనే
    అద్బుతమైన దీపం
    లాంటిది.లేత చిగురులా
    సుకుమారంగా ఉండేదంటా.
    4.భక్తులు ఎక్కడైనా బాధపడుతుంటే
    వైష్ణవులు చూడలేరు.వారికి ఎలా
    సహాయమ చేయాల అని
    చూస్తారు.
    5. యశోదమ్మ ని మంత్ర స్వరూపం
    గా పోల్చారు.ఎందుకంటే
    భగవంతుడి యొక్కమంత్రం
    తల్లి లాంటిది.🙏🙏🙏

  • @santhoshiporeddy7079
    @santhoshiporeddy7079 2 года назад

    Jai Sri Krishna 🙏

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 Год назад

    Hare Krishna prabhuji 🙏 , me short videos anni chustunnaanu and comment kuda peddutunna prabhuji .but e videos chusam kudaratam ledu , exam preparation. So kasta late ga ayina anni chusta .

  • @bhargavajyothibotta8796
    @bhargavajyothibotta8796 Год назад

    1.atma ki neeru,vastram,aharam Anni krishnudu. 2. Gnanam. 3. Andariki sahayam cheyyadam 4.evariki Ela sahayam cheyagalaru. 5.mantram

  • @kalpanajidigam5437
    @kalpanajidigam5437 2 года назад

    🙏🙏

  • @rajeshwarymaheshwaram3791
    @rajeshwarymaheshwaram3791 18 дней назад

    M,Rajeshwary

  • @suryakalyanamvijaya3141
    @suryakalyanamvijaya3141 Год назад

    If l am in lordness Andal place, I would guess, Is that krishna's leg or balaram's leg,
    Because Krishna is black and balaram is white
    'Just simple'

    • @PranavanandaDas
      @PranavanandaDas  Год назад

      they saw the feet feet not the leg , we are not intelligent than andal ! No where near 😅

  • @padmalalithapenumetsa6468
    @padmalalithapenumetsa6468 Год назад +1

    హరే కృష్ణ ప్రభుజీ 🙏
    1. వస్త్రములు, త్రాగునీరు, ఆహరం
    2. భగవతత్వ విజ్ఞానం, జ్ఞానాన్ని అందించారు
    3. యశస్సును ఇచ్చునది
    4.పర దుఃఖః ధుఖి
    5.మంత్ర స్వరూపం

  • @SatyavathiK-wf5hx
    @SatyavathiK-wf5hx Год назад

    Harekrishna Dandavathpranamam Prabhuji 🙏🙇🏼‍♀️

  • @rmslostairpod3649
    @rmslostairpod3649 Год назад

    Jai shree Krishna🙏

  • @lakshmipuppala2246
    @lakshmipuppala2246 Год назад

    🙏🙏

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 Год назад

    Hare Krishna Prabhuji 🙏🌺🌺

  • @komalathadabbara4693
    @komalathadabbara4693 Год назад

    Jai Shree Krishna 🙏🙏🙏🙏🙏🙏

  • @srijaysriram9839
    @srijaysriram9839 Год назад

    Hare krishna prabhuji 🙏

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 Год назад

    Hare Krishna Prabhuji 🙏🌺🌺

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 24 дня назад

    Hare Krishna Prabhu ji 🙏🌺🌺

  • @ashab6193
    @ashab6193 Год назад

    Hare krishna prabhuji 🙏