వారాహి మాత దీక్షోద్వాసన గావించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июл 2024
  • Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To Donate : janasenaparty.org/donations
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #PawanKalyanAneNenu
    #JanaSenaParty #PawanKalyan

Комментарии • 197

  • @srinivasu3638
    @srinivasu3638 3 дня назад +176

    లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ... తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం.

    • @vsvnarayanaraju2498
      @vsvnarayanaraju2498 3 дня назад +3

      భగవంతుడు ఆశీస్సులు ఆయనకు మనకు. జై జగన్మాత. 🙏 .
      #PawanfornextGeneration #PawanforNation

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 2 дня назад +1

      It's True. Talli undaga pavan ki eega kuda valadu, enemies ventruka kuda peekaleru

  • @jgopalnaikmed12
    @jgopalnaikmed12 3 дня назад +113

    వారాహీ అమ్మ వారు పవన్ కల్యాణ్ సర్ గారికి వెళ్ళవెలల కాపాడాలని కోరుతూ ముఖ్యమంత్రి పదవి దక్కలని కోరుతున్నాను.

  • @JagadeeshWithJSP
    @JagadeeshWithJSP 3 дня назад +102

    అంతా మంచి జరగాలి ..
    ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది జరగాలి . జై జనసేనాని
    #PawanKalyan #JanaSena

  • @balajimadasani7035
    @balajimadasani7035 3 дня назад +79

    దేశభక్తి దైవభక్తి నిండుగా గల శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన అధికారాన్ని ఉపయోగించి ప్రజా సమస్యల పరిష్కారంలో అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నాం 💐💐🙏✊✊✊✊✊✊ మీ సైనికుడు బాలాజీ బాపట్ల

  • @janakijanu6402
    @janakijanu6402 3 дня назад +78

    జై జై జనసేన పవన్ అన్న కి సకల దేవతలు దేవుళ్ళు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి దుర్గమ్మ తల్లి రక్షణ కవచం ల పవన్ అన్నని కాపాడాలి వారాహి దేవి దుర్గాదేవి లక్ష్మీదేవి ముగ్గురమ్మల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి రాష్ట్రం దేదీప్యమానంగా వెలుగొందాలి అవినీతి అరాచకాలు పోవాలి జగన్ లాంటి దుస్తులు నాశనం అవ్వాలి దుర్గా మాతల్లి 🙏🏻

  • @InfiniteKnowledge360
    @InfiniteKnowledge360 3 дня назад +90

    కలియుగ కర్ణుడు అయినా మా పవనుడుకి ఆ ముక్కోటి దేవతలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ధర్మస్థాపనకి పూనుకున్న మా పవనుడుకి ఆ ధర్మదేవత ఎల్లపుడు ఆయనవెంట ఉంటుందని ఆ పరమాత్మను పార్టిస్తున్నాను ❤

    • @silpach4505
      @silpach4505 3 дня назад +5

      Karnudu chala cheddavadu brother. Dhayachesi manchi manishi ina pawan garini aa karnuditho polchakandi. Anukshanam duryodhanudini rechagoduthu kayyaniki kaludhuvvey manasthathvam kalavadu karnudu. Chivariki yevvariki raani idea nu droupadhini vivasthra cheyalanna thought ni dhuryodhanudiki ichindhey aa karnudu. Alantivaadu kaadhu kadha mana PK. so don't compare him with karna. Meeku na matalu nachakapovachu. But nenu karnudi gurinchi cheppindhantha nijam. Kavalantey original MAHABHARATHAM chadhavandi. VYASUDU raasina " "MAHABHARATHAM" published by GEETHA PRESS GHORAKHPUR ani untundhi. Adhi chadhavandi.

    • @suvarnavenugopal2680
      @suvarnavenugopal2680 3 дня назад

      ​@@silpach4505avunu miru cheppina vishayam nanduri srinivasgari vedio lo chusamu

    • @JanaJagruthi-sf7cj
      @JanaJagruthi-sf7cj 2 дня назад +2

      ​@@silpach4505Bheeshmudu tho polchukovochu bro chala manchivadu

    • @sriramarrow8570
      @sriramarrow8570 2 дня назад +2

      Karnuditho polachakandi ayya. mirandaru karnudi gurinchi Mahabharata lo purtiga chadivi telusuko.

  • @gumpasuresh8152
    @gumpasuresh8152 3 дня назад +45

    సర్వేజనా సుఖినోభవంతు దేవుడు నిన్ను చల్లగా చూడాలి అన్న మీరు జాగ్రత్తగా ఉండండి అన్న ప్రజలకి మంచి జగలనే మీ పూజలు అభిషేకాలు నిర్వహించారు మీరు అంతా మంచే జరుగుతుంది అన్న జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 3 дня назад +45

    జై పవన్ కళ్యాణ్ గారు వారాహి మాత దీక్ష ముగింపు జై జనసేన

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 3 дня назад +47

    ఓం గం గణపతయే నమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ వారాహి మాత నమో నమః 🌹🙏🌹

  • @sarvanatirumala1157
    @sarvanatirumala1157 3 дня назад +27

    అమ్మ వారాహి అమ్మవారు పవన్ కళ్యాణ్ అన్నయ్యను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడు తల్లి జై వారాహి అమ్మ జై జై వారాహి అమ్మ పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎల్లవేళలా అండగా ఉండమ్మా

  • @nirmalqrunku6976
    @nirmalqrunku6976 3 дня назад +23

    అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ దుర్గ మాయమ్మ ఎల్లవేళలా రక్షించు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatvenkat8656
    @venkatvenkat8656 3 дня назад +12

    వారహి అమ్మవారి ఆశీసులు ఎల్లవేళలా పవన్ అన్న మీద ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నా 🙏🙏🙏

  • @user-qq4ss9cd7d
    @user-qq4ss9cd7d 3 дня назад +18

    అన్నకు అమ్మ దయ ఉండాలి జై జనసేన

  • @uthejm3306
    @uthejm3306 3 дня назад +20

    Om శ్రీ మాత్రే నమః జై janasena జై పవన్ కళ్యాణ్ గారు ❤❤

  • @krishnaavh0204
    @krishnaavh0204 3 дня назад +15

    లోకా సమస్తా సుఖినో భవంతు 🌼🙏

  • @JSP_Anil
    @JSP_Anil 3 дня назад +23

    జై పవన్ కళ్యాణ్ గారు

  • @kumars7063
    @kumars7063 3 дня назад +18

    జై వారాహి మాత

  • @user-yu3tk6pq2g
    @user-yu3tk6pq2g 3 дня назад +10

    సర్వేజనా సుఖినోభవంతు

  • @nagamvenkus524
    @nagamvenkus524 3 дня назад +9

    ఓం శ్రీ వారహిమాత 🪔🌺🙏

  • @Swamiayyapasaranam3480
    @Swamiayyapasaranam3480 3 дня назад +4

    అన్నయ్య దీక్ష పూర్తి రేపటి నుండి వారహి నవరాత్రులు దీక్ష ప్రారంభం

  • @kishoreganjala4167
    @kishoreganjala4167 3 дня назад +4

    వారణాసి లో ఈ వారాహి అమ్మ వారి గుడి ఉంటుంది ఈమే ప్రత్యేకత రాత్రిపూట పట్టణంలో తిరిగి కాపాడుతుంది అని అక్కడ పెద్దలు చెప్పినారు

  • @bajithota7133
    @bajithota7133 3 дня назад +4

    జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @sbtheking9231
    @sbtheking9231 3 дня назад +6

    మీకు సర్వము శుభము కలుగు గాక. 🙏

  • @kaliprasadkoppula1232
    @kaliprasadkoppula1232 3 дня назад +3

    జై వారాహి దెవ్యే నమః 🙏🙏🙏🕉️🙏
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🕉️🕉️🕉️🙏🙏
    సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏🙏
    ఆంధ్రా రాష్ట్రం ఇంకా మంచే జరగాలని ఆ వారాహి దేవత అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై వారాహి మత కు జై 🙏🙏🙏🔥🔥🕉️🕉️

  • @maruthipujari
    @maruthipujari 3 дня назад +1

    🙏 మీరు బాగుంటే మేము బాగుంటాం కళ్యాణ్ సార్ 🙏

  • @pentayyanaravapentayya2410
    @pentayyanaravapentayya2410 3 дня назад +10

    Jai janasena 🔥🔥🔥🔥

  • @Battulamahesh53
    @Battulamahesh53 3 дня назад +8

    Jai Pawan Kalyan ❤

  • @ssnoophy385
    @ssnoophy385 3 дня назад +4

    ఓం శ్రీ లలితాదేవియే నమః
    ఓం శ్రీ వారాహి మాతయే నమః🌺🏵️🌽🍎🍈🌾🍍🍊🍇🍌🐄🙏

  • @sayyadbasha1363
    @sayyadbasha1363 2 дня назад

    మా అన్న నిండు నూరేళ్లు ఆరోగ్యాంగా ఉండాలని దీవించు తల్లీ

  • @sreedatta1526
    @sreedatta1526 3 дня назад +11

    Amma varahi maa annayaku rakshana ga vuntu, maa rastranni rakshinchu maata 🙏🙏🙏

  • @santoshalty
    @santoshalty 3 дня назад +3

    జై వారాహి అమ్మ వారు 🙏🙏

  • @krishanakrishana4895
    @krishanakrishana4895 3 дня назад +3

    అమ్మ వారాహి మాత నమస్కారం

  • @pdmrmeekosam333
    @pdmrmeekosam333 3 дня назад +4

    om subham bhuyath antha manchi jaragali amma maa devudiki (pawan kalyan gariki) jai jansenani

  • @udaygamer3751
    @udaygamer3751 2 дня назад

    జై వారాహి అమ్మవారు మమ్మల్ని కూడా ప్రేమించు తల్లి

  • @20204043
    @20204043 3 дня назад +4

    Om sree maatre namaha... Om sree vaaraahi deviye namaha... 🎉

  • @ajayreddy4301
    @ajayreddy4301 3 дня назад +4

    Jai Jana sena ✊

  • @madhuk728
    @madhuk728 3 дня назад +1

    యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత
    అభ్యుత్థానామ్ అధర్మస్య తదాత్మనామ్ సృజామ్యహమ్
    ఎప్పుడైతే ధర్మం క్షీణించి, అధర్మం పెరుగుతుందో, ఆ సమయంలో భూమిపై ప్రత్యక్షమవుతానని చెప్పాడు
    భగవంతుడు మన జనసేనాని రూపంలో అరాచకం అధర్మం నుండి కాపాడాడు.ఆ బయంకర పాలన మల్లి రాకుండా చూసుకోవాలి

  • @murali121
    @murali121 3 дня назад +2

    ఆంధ్ర కి మంచి రోజులు వచ్చాయి... జై మాత కి

  • @shivakumarv863
    @shivakumarv863 3 дня назад +4

    ⚖️🇮🇳🥛💪🙏Jai JANASENA JAI VEERA MAHILA JAI BHARAT ⚖️🇮🇳🥛💪🙏

  • @SrideviBalabhadrapatruni
    @SrideviBalabhadrapatruni 2 дня назад

    పవన్ కళ్యాణ్ గారు, అంజన పుత్రుడు, వారాహి అమ్మవారి బిడ్డ, ఆంధ్ర కి అదృష్టం తీసుకొచ్చిన ఆంధ్రపుత్రుడు. 🎉🎉🎉 చాలా ఆనందంగా ఉంది ఆ పూజ, ఆ శ్రద్ధ 🙏🙏 మా అందరి శుభాకాంక్షలు 🎉🎉 శుభాభినందనలు 🎉🎉

  • @lathahoney3853
    @lathahoney3853 2 дня назад

    మీరు మా దైవం 🙏

  • @SrinivasaraoDonadri
    @SrinivasaraoDonadri 3 дня назад

    Jenasena. ❤❤❤❤❤❤❤❤

  • @AjmathullaShaik
    @AjmathullaShaik 3 дня назад +5

    Allah blessing always neku untai

  • @rayalla.venkatamaheshwarar7658
    @rayalla.venkatamaheshwarar7658 3 дня назад +3

    Jai varahimaths,Jai Pawan Kalyan,Jai janasena.

  • @SSsr301
    @SSsr301 3 дня назад +3

    Jai varahi matha Jai janasena

  • @nageswararaopuppal703
    @nageswararaopuppal703 3 дня назад +2

    శ్రీమాత్రే నమః 🙏

  • @GANESHWORKES
    @GANESHWORKES 3 дня назад +3

    Jia janasana

  • @user-vo9br1vp7h
    @user-vo9br1vp7h 3 дня назад +4

    TDP కుటిల రాజకీయ లను కూడా తట్టుకొనే శక్తి అమ్మవారు.పవన్.కళ్యాణ్ గారి i ఇవ్వాలి జగన్ ఔట్ చేసి నా. గణుడు పవన్కళ్యాణ్ గారు.

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 3 дня назад

    జై జనసేన ✊✊✊

  • @thirupathireddy4648
    @thirupathireddy4648 3 дня назад +3

    Jai pawanism

  • @srishailamyadav7171
    @srishailamyadav7171 3 дня назад +2

    జై వారాహి 🙏🙏

  • @balu1080
    @balu1080 3 дня назад +3

    ❤ jai janasena ❤

  • @AjmathullaShaik
    @AjmathullaShaik 3 дня назад +3

    Love u anna ❤❤❤❤

  • @raijanardhan4518
    @raijanardhan4518 2 дня назад

    jai janasena mana palana guruchi andharu goppa chepu kovali

  • @saikishore8777
    @saikishore8777 2 дня назад

    Jaijanasena

  • @byreddypolireddy5878
    @byreddypolireddy5878 3 дня назад +1

    Jai Sri ram

  • @hardhik8953
    @hardhik8953 3 дня назад +3

  • @ramanjimp
    @ramanjimp 3 дня назад +1

    Jai janasena 🎉🎉🎉🎉🎉

  • @bajithota7133
    @bajithota7133 3 дня назад +1

    Jai janasena

  • @cp-pw8vy
    @cp-pw8vy 3 дня назад +2

    SIR MEERU INKA ATYUNNATA SHTAI KI VAELTARU BCOZ YEPPUDAINA DARMAM GELUSTUNDI MEERU DAIVASWARUPUDU JAI JANASENA JAI GOD PAWANKALYAN

  • @luckylakshmi
    @luckylakshmi 3 дня назад +3

    Video petti manchi pani chesaru pspk garu because evvarni nammadaniki veelledhu dabbuki asa padi edhaina cheyyochu purohithulu kuda.god bless u bnrm ellappu meeru challaga undali ap bagundali jai hindh jai janasena

  • @s.kesavulus.kesavulu8780
    @s.kesavulus.kesavulu8780 3 дня назад

    Sarvejanaa sukhinobhavanthu... Varaahi maathaa dhivenalu maa Pawan kalyan ki eppudo undaali. A.P Peoples ki Pawan kalyan eppatiki andagaa undali. Jai జనసేన

  • @svgajendranaidutripuram7528
    @svgajendranaidutripuram7528 3 дня назад +2

    Jai varahi mata

  • @srinugunisetti6549
    @srinugunisetti6549 3 дня назад

    Jai pawan Kalyan

  • @user-cq6eu5yn8s
    @user-cq6eu5yn8s 3 дня назад +1

    అందరు బాగుండాలి

  • @esamsanthosh1999
    @esamsanthosh1999 3 дня назад +2

    Jai PsPk❤❤🎉

  • @bprasad6065
    @bprasad6065 2 дня назад

    Jai varahi ma❤🙏🚩

  • @Komaliembroidery2011
    @Komaliembroidery2011 3 дня назад +2

    Maro Chathrapathi Sivagi maa Anaa ♥️ ❤❤❤

  • @shurishukutumb0008
    @shurishukutumb0008 3 дня назад +2

    #jaishreeram
    #jaishreekrishna
    #jaimatadi
    #harharmahadev
    #jaibajrangbali
    ❤️🙏🕉️🚩...

  • @rajeshltv
    @rajeshltv 2 дня назад

    పవన్ కళ్యాణ్ గారు దయచేసి వెంటనే ఆంధ్రప్రదేశ్ లో అతిరాత్ర యాగం మరియు మహా సౌర యాగం మరియు వరుణ యాగాలు నిర్వహించండి, ఈ యాగాలు వర్షాలు తెస్తాయి,
    మన తెలుగు రైతులు సంతోషంగా ఉంటారు.
    ముఖ్యంగా మహా సౌర యాగం పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని మరియు దీర్ఘాయువును ఇస్తుంది

  • @Redhill.123
    @Redhill.123 3 дня назад +2

    Om Dandanathai Namha❤❤❤

  • @D.siddhartha5
    @D.siddhartha5 2 дня назад

    Jai janasena 👊 🚩

  • @rajeshpspk7603
    @rajeshpspk7603 3 дня назад

    Jai janasena ❤🔥

  • @charanmallicharanmalli4313
    @charanmallicharanmalli4313 3 дня назад +3

    🙏🙏

  • @Kanand-es9ot
    @Kanand-es9ot 3 дня назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balulocal6616
    @balulocal6616 3 дня назад +3

    ❤❤

  • @rajesh01810
    @rajesh01810 3 дня назад +2

    Harahara mahadeva sambo sankara
    Om varahi devye namah

  • @ravipravip7447
    @ravipravip7447 3 дня назад

    Nuvvu bagundali anna....

  • @sureshsesham6561
    @sureshsesham6561 3 дня назад +2

    Jai amma vaaru
    Jai Mata
    Jai pavan Kalyan 🎉

  • @prudhviraj8315
    @prudhviraj8315 3 дня назад

    OM NAMO VARAHI MUKHI AMMAVARU NAMAHA 🌞🌻☀️

  • @user-ew7ij4sz4m
    @user-ew7ij4sz4m 2 дня назад

    Jai aadhi shakti Kali ki 🆚😘😘😘🙏

  • @SHREEVAISHNAVSTUDIO
    @SHREEVAISHNAVSTUDIO 3 дня назад +1

    🙏🌹🌹🕉️🌹🌹🙏

  • @haswithdavuluri9704
    @haswithdavuluri9704 3 дня назад +1

    Super sir kochem gaddam teesaindi inka baguntaru❤❤

  • @PJ-sb3wl
    @PJ-sb3wl 3 дня назад +2

    jai Varahi matha

  • @MaheshBabu-qb1tf
    @MaheshBabu-qb1tf 3 дня назад +1

    Om varahi mata Namo namah

  • @chandu.mchandu9855
    @chandu.mchandu9855 2 дня назад

    కలియుగ దాన కర్ణుడు పవన్ కళ్యాణ్ గారు ❤

  • @user-bo2sh5vs2i
    @user-bo2sh5vs2i 3 дня назад +1

    Jai pawan garu

  • @juvalljuvall5232
    @juvalljuvall5232 3 дня назад +1

    ❤❤❤❤❤❤❤❤

  • @VAMSI-Yadav121
    @VAMSI-Yadav121 3 дня назад +2

    Jai varahi talli

  • @aabbccasas9036
    @aabbccasas9036 3 дня назад

    Jai🙏🙏🙏🙏Warahi Mata

  • @eswareswar1707
    @eswareswar1707 3 дня назад

    🙏🕉️ Bless Me God 🕉️🙏

  • @the_skilled_scalpel
    @the_skilled_scalpel 3 дня назад

    🧡🧡🧡🧡🧡

  • @meganakammili804
    @meganakammili804 3 дня назад +1

    Good job sir

  • @user-bo3ji9sq8n
    @user-bo3ji9sq8n 3 дня назад

    Jai varahi matha jai janasana jsihind 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ramanjimp
    @ramanjimp 3 дня назад

    Jai Pawan kalyan garu

  • @Sunnyvlogs49
    @Sunnyvlogs49 2 дня назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @srilalithakurella3543
    @srilalithakurella3543 3 дня назад +1

    🙏🏻

  • @srrgudiseva
    @srrgudiseva 2 дня назад

    💐🙏

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 3 дня назад +1

    If you showyour workmanship on are people equally there no hurdle to you sir

  • @durgadafoundationngo9642
    @durgadafoundationngo9642 2 дня назад

    🙏🙏🙏