Sir మీరు చాల అదృష్టవంతులు అందమైన పచ్చని పరిసరాలు,గాలి ,వెలుతురు కట్టెల పొయ్యి మీద వంట ,మట్టి పాత్రలు,ఇనుప పాత్రలు,అరటిఆకులొ భోజనం ఇది కదా అనందం అంటె ఇలా ఉండడం వల్ల యెంతొ ఆరోగ్యంగా ఉంటారు All the best & thanku for videos 📹
బాబాయ్ గారు... మీ వీడియో మొత్తం చూస్తాను.... కానీ చివరి రెండు నిమిషాలు చూడ్డానికి నాకు మనసు ఒప్పుకోవడం లేదు ... ఎందుకంటే మీరు మాకు పెట్టకుండా తినేస్తున్నారు.... So greatful andi... Tq
పెద్దనాన్న గారు అందరు ఇంట్లో వండడమే మర్చిపోయారు, రెస్టారెంట్ ల్లో తినడం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం బాగా అలవాటు అయిపోయారు, మీ వంటలు ట్రై చేసారంటే మళ్ళీ ఏ రెస్టారెంట్స్ గాని, ఫాస్ట్ ఫుడ్స్ గాని గుర్తు రావు, మన వంటలన్నీ అందరికి గుర్తు చేస్తున్నారు , చాలా చాలా ధన్యవాదములు మీకు... 🙏🙏🙏, ఎందుకంటే ఉదయాన్నే లేవగానే ఇషమైనా ఫుడ్ తింటే మన బ్రెయిన్ ఆ రోజంతా చాలా యాక్టీవ్ గా పని చేసి మనం అన్ని పనులు ఈజీ గా చేసుకోగల్గుతాము అంట, so రుచిగా మరియు హెల్తీ గా వండుకొని తినడం కూడా మన లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ప్రత్యేకమైన ధన్యవాదములు 👌👌👏👏👏🌹🌹🤝🤝🙏🙏
మీ వీడియోలు మా పిల్లలకి చూపించాను, వాళ్ళు ఇప్పటి వరకు స్పూన్ తో తినే వాళ్ళు, మిమ్మల్ని, మీరు తినే విధానం చూసాక చక్కగా చేతితో మీలా తింటున్నారు, మీరు మరిన్ని వీడియోలు చెయ్యాలి 👌👌👌
Hi uncle ee roje start chesa me vedios chudatam.. Real ga thank you so much mummy vallu kuda intha deep ga chepparu vantala vishayam lo.. Thank you so much for sharing ur each step...
నేను మీ వంటలని చూసి చాలా సార్లు చేశాను బాగా కుదిరాయి థాంక్స్ అండి మీరు ఇలాగే మరిన్ని వీడియోస్ చేయాలనీ కోరుకుంటున్నాము మీరు వంట చేసే విధానం, పద్ధతి చాలా బాగుంటాయి 👏👏👏
Super sir...miru thintunna style prathi muddalo aa anubhavam aashwadhana super....idhi kadha life antey...korukonnadhi kadupuki thintu pakruthini ashwadisthu ..mass angles lo appadam korukuthu ala ala thintu swargam anela undhi....naludu bheemudu appatlo vantalu chesaru anedhi kadha but idhi nijam love you mama mimmalini kalavaali Ani korukontunna

Yes telly its great
అవును నిజం చెప్పారు
Avunu meeru correct ga cheparu andi
❤️
@@madhavisethu9607 ±a
బాబాయ్ గారు... మీ వీడియో మొత్తం చూస్తాను.... కానీ చివరి రెండు నిమిషాలు చూడ్డానికి నాకు మనసు ఒప్పుకోవడం లేదు ... ఎందుకంటే మీరు మాకు పెట్టకుండా తినేస్తున్నారు.... So greatful andi... Tq
మునక్కాయ సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది పచ్చని ప్రకృతి పరిసరాలలో వంట చాలా బాగా చేశారు
పెద్దనాన్న గారు అందరు ఇంట్లో వండడమే మర్చిపోయారు, రెస్టారెంట్ ల్లో తినడం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం బాగా అలవాటు అయిపోయారు, మీ వంటలు ట్రై చేసారంటే మళ్ళీ ఏ రెస్టారెంట్స్ గాని, ఫాస్ట్ ఫుడ్స్ గాని గుర్తు రావు, మన వంటలన్నీ అందరికి గుర్తు చేస్తున్నారు , చాలా చాలా ధన్యవాదములు మీకు... 🙏🙏🙏, ఎందుకంటే ఉదయాన్నే లేవగానే ఇషమైనా ఫుడ్ తింటే మన బ్రెయిన్ ఆ రోజంతా చాలా యాక్టీవ్ గా పని చేసి మనం అన్ని పనులు ఈజీ గా చేసుకోగల్గుతాము అంట, so రుచిగా మరియు హెల్తీ గా వండుకొని తినడం కూడా మన లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ప్రత్యేకమైన ధన్యవాదములు 👌👌👏👏👏🌹🌹🤝🤝🙏🙏
అంకుల్ మీ వంటలు అన్ని సూపర్ గా ఉంటాయి మీరు చాలా గ్రేట్ మంచి వాతావరణం మంచి గాలి కట్టలు పోయే మీద వంట చాలా సూపర్
New subscriber ... మీరు తింటుంటే మాకు నోరు ఊరుతుంది ..చాలా బాగా చేసారు ..thank u so much sir
😄😄😄 చాలా థ్యాంక్స్ 🙏
Avunu andi naaku alaane anipinchindi😍
Kadaa
మీ వీడియోలు మా పిల్లలకి చూపించాను, వాళ్ళు ఇప్పటి వరకు స్పూన్ తో తినే వాళ్ళు, మిమ్మల్ని, మీరు తినే విధానం చూసాక చక్కగా చేతితో మీలా తింటున్నారు, మీరు మరిన్ని వీడియోలు చెయ్యాలి 👌👌👌
Super bhabai ammanna thinnara ala vandukuni thinali meela enjoy cheyyali
మంచి గాలి, నీరు, చక్కని రుచికరమైన భోజనం, ఇంకేమి కావాలి జీవితానికి.
Babayi miru cheppina ingredients chesanu super ga ayindi eppudu entha testy ga kaledu mi video chusthu chesu super ga ayindi thank you so much baby
Hi uncle ee roje start chesa me vedios chudatam.. Real ga thank you so much mummy vallu kuda intha deep ga chepparu vantala vishayam lo.. Thank you so much for sharing ur each step...
Thank you 😄❤️
Asalu sisalaina bojanam babai super asalu samber+rice +appadam deadly combination superb 😋🤤
అన్నయ్య గారు వంటలు బాగాఅప్పుడు మాకు తినాలనిపిస్తుంది
మీ వీడియోస్ చాలా సింపుల్ మెథడ్ లో చాలా బాగుంటుంది...సూపర్ పెద్దాయన
Sir meeru really superb😍
Indian food always kirrak🔥
😄😄🙏❤️
చాలా చక్కగా simple చేసారు, చాలా బాగుంది video అందరు తేలికగా తయారు చేసుకునే విదంగా తెలిపారు మీకు ధన్యవాదములు sir 🙏🙏👍👍👌👌
నేను మీ వంటలని చూసి చాలా సార్లు చేశాను బాగా కుదిరాయి థాంక్స్ అండి మీరు ఇలాగే మరిన్ని వీడియోస్ చేయాలనీ కోరుకుంటున్నాము మీరు వంట చేసే విధానం, పద్ధతి చాలా బాగుంటాయి 👏👏👏
గొప్ప అదృష్టవంతులండి బాబాయ్ గారు
నులక మంచం చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. 🙏
New subscriber babai..... Super vantalu matalu
మీరు చెప్పే విధానం చేసే విధానం చాల బాగుంది, మా ఇంట్లో ఒకరిగా నిలిచారు.
❤️❤️❤️❤️🙏🙏🙏🙏
మీరు చేసే విధానం చాలా natural గా ఉంది. మీ సాంబారు భోజనంబు హహహ
మీ సాంబారు భోజనంబు వింతైన వంటకంబు అయ్యాలవారి విందు ఓహ్హోహో నాకె ముందు..
Ninu try chesanu samber super ga vachindii annaya
Really super👏 tq so much 🙏
Anni svachamayina food thayaru chesthunaru vary nice super. 👌👌🙏🙏
Tnx... Andi meeru chepinatte chesaaa 👌👌👌👌 undhi sambar
Excellent uncle
మీరు చేసే వంటలు చూసాను బాగున్నాయ్ నేను చేశాను కుడా 👌👌👌. అలాగే మీ ఛానెల్ subscriber ni ఇప్పటినుండి
❤appa meeru great super ga food prepare chestharu thank u❤
Miru tintunte Noru uruthundhi sir inka....wait cheyatam istam ledhu miru chesindhe tinalanipisthundhi good explanation.. 😍
Chala baga simple ga chesi chupincharu miku dhanyavadhamulu sir 🙏🙏
Not one recepie, for all receipes my mouth is water sir u doing super😋
Babai Naku vanta radhu me vedios chusi nerchukuntunna .....babai .... thank you
Babaiii gaaru yem sambar Chesaru..... Supperr
Chala chala baga chesaru. yi paddathi lo okasari try chesthanu. Thanks andi
Alaanti place loo manchigaa vandukuni tinte saamy bhaleguntadi babaai naaku mimmalni choostunte chalaa happy gaa untundi meeru chalaa adrustavantulu memu chooodandi edoo intloo chesinde tinaali lekapote noo food
Meru tintunte maku niru vuri pothundi uncle super ga chestunnaru 👌
Babai garu mei vantakaalu super 👌👌👌
Babai Garu me vantalanni super palakuratho pulusu fry inka palakura special recipe lu video cheyandi please
బాబాయ్ మీరు అక్కడ తింటే నాకు ఇక్కడ నోరు ఊరుతుంది 😋😋
Nanu chasanu uncle super ga vachidi 👌🙏
Thanks thaatha bagundhi try chesa super.
Nenu sambar try chesa entlo chala Baga manchi taste vachindi uncle ..tq so much..
Farm lo concept chala bagundi uncle.... Recipe 👌
మీరు చాలా చక్కగా చేస్తున్నారు వీడియోలు ... ఆ రాయలసీమ బాష వింటూ ఉంటే హోంలీ ఫీలింగ్ కలుగుతూఉంది ... దయచేసి మీరు ఏ ఊరు నుండి చేస్తున్నారో చెప్పండి ...
బాబాయ ippude vandabothunna thank unbabay supervchesaru
I AM YOUR FAN U ARE VERY LUCKY PERSON MY MOTHER AND GRANDMOTHEE WERE COOKIN LIKE U
Bagundhi chudadmki thinte bagundu anpisthundhii ankulll miru pachchalu chesthunna annaru kadha order ala chylo chpndii
Hello uncle meru cupincina mirchi pappu cesanu chala Baga kudirindi it 8s very tasty thanku
Wow superb...😋Arati aaku modhalu..... Right hand side undali... Sir loved from chennai🙏
Miru manchi natural food tintunnaru sir you are great
Babai chala thanks mee vanta follow avtunnanu chalabgunae
మీరు చాలా భాగా ఎంజాయ్ చేస్తున్నారు సర్ మీరు సూపర్ 💐💐💐😋🤤🤤
Respected sir. Mee vatalani super. My favorite mulakanda sambar . Meeru chesena vidanam patu chepe vidanam kuda chala chala bagunde
పచ్చని ప్రకృతి లో కమ్మటి భోజనం చాలా బాగుంది సర్ I feast ante ide
అన్నగారు మీ వంటలుబాగున్నై ఇలాగే కొనసాగిఇంచండి కృతజ్ఞతలు
Really am a big fan of ur foods uncle...😊
And wat a beautiful location...😍😍 Really awesome.....😀😀
Uncle nuvu chal super 👌 nuvu Healthy food eating
Super sir...miru thintunna style prathi muddalo aa anubhavam aashwadhana super....idhi kadha life antey...korukonnadhi kadupuki thintu pakruthini ashwadisthu ..mass angles lo appadam korukuthu ala ala thintu swargam anela undhi....naludu bheemudu appatlo vantalu chesaru anedhi kadha but idhi nijam love you mama mimmalini kalavaali Ani korukontunna
Pedhanana sambar nenu chesanu chala baga vachindi thank you🙏
Me vantalakanna me tine vidhanam inka super undi kaka
Mi vanttalu Superrrrrrrrrrrrrrrrrr 🙏😋😋
Ankkul mi style lo sambbar super tinadam kuda baguddi tinani vallu kuda miru tinae paddatilo tinttaru milaga cooking chastaru super ga vanddaru
Mouthwatering andi
Wht all you put in tempering / thalimpu lo andi
సార్ చాలా చెప్పారు చేశారు .ఎక్కడ సార్ లొకేషన్ సూపర్బ్ గా ఉంది ఒకసారి నేను అక్కడకి వచ్చి మీ వంట తినాలి
vanta cheyyadam devudu neeku echina varma bhabai👌👌
Good explanation. Chala baga cheputhunnaru
Very teasty nd healthy food uncle am ur fine
Uncle gaaru....my mouth watering
super sir meeeru
paatakalam cooking super
Namaskaram Sir ma husband eroju office ku leave petti Mee munakkaya sambar chesharu chala bagundhi, Thank you Sir
Mi vantlu chusi sambhar nenu trai chesa chala chala manchiga kudhirindhi
Sambar sir sambar anthe 👌🏼👌🏼👌🏼👌🏼
May GOD bless you brother, so nice to see the nature around you...
Nenu chintapandu rasam vesaka pappu udikinchi andulo vesthanu kani intha chikkaga radu e style lo try chesths
Babai meeru chese vantalu excellent
Soper peddayna chala bagunddi
Pacchani polala madhyana miru cooking chesukoni thintunte maku noru uruthundhi, mikulaga naku brathakalani undhi naku. Aa life veru 😊😍 miru chese prathi video chusthu untanu nd curry’s kuda try chesthu untanu 😊
Sir Miru chala baga curry's chesthunaru
I am from tamil nadu. madras You video🎥👏 is🇮🇳 super👏🙏 cute
Sir meru thene vedaname mana sampradame 💯🙏
Ma amma,nanna ooriki poyaru vaalu attla poinappudala nenu mee chanel lo chusi vanta chesthanu chala baga kuduruthai ma thammudu aithe sambar ni chala istam ga thinadu meeru ilage inka enno vantalu chesi maaku ruchi chupaki
Ilanti simple daily vantalu upload cheyandi please. Mee vantalu super
Meeru thintunte naaku noroorutundhi sir...🤤🤤
Sir. Meru. Dampudu. Beyam. Tenandie. Andaruu. Chustaru. Valu. Falo. Avutaru. 😀. 👌👌👌
Master thanks for Excellent Video.. Your way of cooking & relishing food is Natural.. Plz try to cover more veg Dishes..
Super Sir mee presentation 😀
My favourite sir munnakada sabaaar naku chala estam sir edi
వంటలన్నీ మాకు గుర్తు చేస్తున్నారు
Superb uncle ur videos are so pleasent and so good I am from guntur (Durgi)
Thank you 😄❤️
Uncle plz bisibelebath recipe cheyandi
సార్
మీరు చెప్పే విధానం సూపర్ అధ్బుతం
Aha ....emi ruchi ...chala bagundi
Baabai nv superrruu chesav sambar
Wov fresh vegetables appatikappudu super sir
Noru uruthundi really looking very tasty 😋
Sir meeru chesey vidhanam and meeru thintunte noru ooruthundhi😋😋
Super sir please show guthi vankaaya kuraa
ruclips.net/video/LzNZi49Zb0Y/видео.html 😄
Mimmalni chuste ma naanna gurthukuvacharu ayanaki sambar ante chala ishtam .....miss you nanna
Elanti vantalu chayatam adurustavanthulu meru
Sambhar Naku chala istham 👌👌👌👌👌👌👌👌👌👌👌
Good ...has good idea of taste n flavor