పచ్చిమిర్చి టమాటా పప్పు రాయలసీమ స్టైల్ 😋👌 | Pachi Mirchi Tomato Pappu | Spicy Mirchi Tomato Dal
HTML-код
- Опубликовано: 10 фев 2022
- #Pachimirchipappu #pappurecipes #toordalrecipe #pachimirchitomatopappu
▶HAPPY ENDING ! | Telugu Mini Series | Chapter -1 | Nimboo Soda Originals |
• Video
▶HAPPY ENDING | Telugu Mini Series | Chapter 2 | Nimboo Soda Originals |
• Video
Not only our food videos , watch our originals from @nimboosoda , please subscribe for more interesting videos ! - Хобби
చుట్టుపక్కన పొలాలు
పచ్చని చెట్లు
పక్షులు,,సాదు జంతువులు
చిన్న ఇల్లు వాకిట్లో వంట
వరండాలో వడ్డించుకొని తింటుంటే
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼ఆహా
ఎక్కడ దొరకాలి ఇ సంతోషం 🙏🏼🙏🏼
😋😋😋😋😋😋😋 ఇ సంతోషం లేక ఎంత మంది బాధ పడుతుంటరో కదా 🤷🏼♂️🤷🏼♂️
సూపర్ అస్సలు 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
Ee janmame Ruchi chudadaniki dorikera!!!
Adbhutho adbhuthahaaa
Bholoka saragam
నాకు చాలా ఇష్టం "పప్పు , రాయలసీమ ప్రధానవంటకం...... చాలా బాగా చేసారు అన్న....అన్నట్టు మనదీ రాయలసీమే... అన్నో
చాస్తుంటే నోరూరుతున్నది కుక్కర్లో రుచి వేరనిపిస్హున్న
పచచిమిరపకాయలు టమాటా పప్పు కూడ చాల ఇష్టం మీరు చాలా బాగా చేసి చూపించారు
Tomato pappu ki avakaya adukoni tinte em combination untadi👌👌
Super Babai mi vantakalu
చాలా బాగా చేసారండి 🙏🏻👌🏻, మీ వంటలన్నీ బాగుంటాయి బాబాయ్ గారు 🙏🏻మీరు వంట చేసే పరిసరాలు చాలా natural గా ఉన్నాయి బాగున్నాయి 👌🏻👌🏻
O
Super Anna
Chalabaga chesaru babaigaru 👌🙏🏻
నువ్వు సూపర్ బాబాయ్ 👌👌 బాబాయ్ కి ఒక లైక్ ఏసుకోండి❤️
rrgg
ప్రశాంతమైన వాతావరణంలో భోజనం...బాగుంది👌😊
నువ్వు చెప్పినట్టే చేశాం బాబాయ్ సూపర్గా వచ్చింది పప్పు 👍👍👍
Namasthe babai garu....entha natural ga vuntayo mee vantalu...maa amma garu ilage chestharu..pachani polala madhya ...wow..super...video evaru theesthunnaru?..greate job...keep it up🙏🙏🙏🤝🤝🤝👍👍👍
బాబాయ్ గారు పప్పు చాలా సింపుల్ గా చేశారు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
పచ్చి మిర్చి టమాటో పప్పు చాలా బాగా చేసారు అండి 👨🍳👌👍
Eppudu memu chesina vantale but miru chesthunte vere la ippude tinalanipisthadi super Andi
ఇంతకూ మీరు రాయలసీమ అంటున్నారు కానీ మీ ఊరు పేరు మీ తోట ఎక్కడో చేప్పలేదు, సార్ అంటే మన భాష లో అయ్యా.
ధన్యవాదాలు
Location Bheemavaram village ,alampur mandal,gadwal district
Nenu meeku peda fan aipoyanu sir u r really great chef 🔥🔥❤️❤️
ఈ పప్పు కూర + ఎల్లిపాయకారం ఈరెండు రకాలతో భోజనం తింటే ఆరోగ్యానికి కూడా చాలా సూపర్ బాబాయ్
Maku kuda akkadiki vochi thinalanipistuni meru thinttute super 💯 👌👌👌👌👌👌
Babai chaala baaga chesaru. Mee process is good. Thanks Babai
Chala baga chesi choopincharu uncle .really mouth watering
బాబాయ్ చెప్పినట్టు చేస్తే సూపర్ టేస్ట్ నేను అలాగే చేస్తా
Mattikundalo pappu super kukar lo e test radhu
I simply love watching your videos.very interesting.
సూపర్ సార్ సూపర్ అన్న నువ్వు చేస్తున్న విధానం చాలా బాగుంది, మంచి మంచి ఒంటరి చేస్తున్నావ్ మంచి పని చేస్తున్నావు చేపల పులుసు చికెన్ కర్రీ అంతా కూడా చాలా బాగుంది
Super ga undi uncle garu thank you so much ❤️👌
I love your videos sir. Meeru inka veg videos cheyyandi. Nenu mee vantalu intlo chesthu untaanu.
Super uncle chala baga vachindhi nenu try chesa
సూపర్ బాబాయి నాకు పప్పు అంటే చాలా ఇష్టం
Ayithe thinu vellu
@@challajanardhanarao6862 🤣vere bro
😂😂😂Nuv ekkada untav bhayya 😂😂😂
Aithe bomb uuuu le bro
Sir, chalachakkagha receipes chupisthunnaru
Food on Farm title pettunavaariki Naa heartfelt congratulations 💐 Mr. Venkatesh.
Chala eesy ga undi baabi gaaru tq
My god after tasting the food his expression on his face simply superb love you sir ji
Ee channel ki Camera yevaro kaani vanta kante, nature kante aa camera operate chesina vaadi kannu medhadu soooooooper annaaa aa camera man ki 👏👏👏👏👏👏👏
Life ni Ila ila ilagee Njoy cheyali..
Denammabadava..
Soooper Uncle meeru
Superb sir chala bagundi
Anna superb thank you for good health and recepy
Nenu eppudu try chesthunna ee recipe
ఆ ప్రకృతి లో మీరు వంటచేసి తింటుంటే ఆహా ఏమి అదృష్టం. సూపర్ 👌👌👌
చాలా బావుంది superb 👌👌👌
మీరు వంట చేసే విధానాన్ని బట్టే అర్థమవుతుంది మీరు చేసే వంట ఎంత బాగుంటుందో... సూపర్
i love the conversation with thatha👌👌👏👏 Pappu looks so delicious 😋
మీ వీడియోస్ చాలా బాగుంది గురువు గారు
Super meeru aa pappu chesedappudu aa ruchini aswadistu cheyyadam bhagundi
Mee vanta parisarslu Pappu Fresh vegetables choosthunte
Noru uripoindandi
Very nostalgic for out door cooking with fresh ingredients
Thanks
🙏 uncle nenu idi try chesanu chala baga vachhindi thank you uncle
Very Nice I tryed Very good tasted simple ingredients thank you guru
Ticket lekunda swarganiki vellipovachu, 🥰babai dialogue super, vantankuda super
Super ga cheparu
Chala bhagundhi sir. Yummy.👍👍🌶🌶☘️
Suuper guruvu garu🍇💐
Babay super nuvvu excellent ga chestunnav chinnappati rojulu gurthukochayi
హాయిగా పచ్చని పొలాలలో... అదృష్టం ఉండాలి బాబాయ్.
Recipe super బాబాయ్
Asalu meeru super!! Vandadame kakunda.. Andariki thinna feeling thepichestunaru..
Mee house bagundhi peacefulga vepachettu kindha sideki pantalu super andi meerukuda padhathiga unnaru vanta super
Meri cheppe veedanam chla baguntuindi alaage meevanta super
Try chesam andi Super ga vachindhi babai garu
Very tasty healthy recipe 🙏👌😋
Super andi
Noroorutundi
నార్త్ ఇండియాలో పప్పు ఎలా నే వండుతారు, చాలా బాగుంటుంది బాబాయి గారు.
Meru chesey prathi video Super Andi
Abbaa chustunnatte noru vuripotundi.inka maatalu raavatam ledu 😋😋😋😋
Anni fresh vegetables babai super asalu ❤
Annagaruu...🥘😋maaa noruu vuruuthundhii😍🙏
Mamadi Kaya pacchidi and pappu kevvu keka ,ultimate
Super Uncle.mouth watering.. Soo delicious!!
Vanta chese paddati & mee location chaalaa baagundi
Wow 👌 tempting 😋
Babai garu miru tinunte maku Beltane chesukoni tinalanipistondi Inta manchi Pappu chupinchinanduku thank you
సూపర్
Abba Abba😋😋😋😋😋 Babai Miru Thintu Unte Naku Mitho Pati Thinali Anipinchidhi Babai
Super Ga Chesaru Babai👌👌👌👌👌
Love You Babai❤
అన్న నేను ఈ మధ్య మీ విడియోసు చూస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి చివరన ఆహా ఓహో అంటున్నారు కదా అందుకే వీడియో పూర్తిగా చూస్తున్నాను అన్న 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super Tata garu. 👌👌👌
Annayya, I tried your recipe today. Excellent taste.. thank you for the video 😊👍😍
Super uncle Arati akulo Tomoto pappu tho bhojanam 👌
Sir real tasty ga unde super
i made it..very tasty uncle
thank you🙏
అన్నమీరుతింటుంటే నాకు నోట్లో నీరు కారు తుంది ఇక్కడ. మీ ఊరు చాలా బాగుంది. వాతావరణ ం సూపర్
WOW UNCLE CHUSTUNTE NORURUTUNDI 🥰🥰🥰🥰
It's super i tried it
Natural cooking taste
అన్నయ్య గారు చాలా బాగా చేశారు పప్పు మీరు సూపర్ సూపర్ 🙏🙏
Uncle I m watching all your vedios very nice
U r very inspiring for me
Mana Pappu Rayalaseema pappu chaaaaala baga chesaru Neyyi tho Super👍👍👍
🙏namaskaram andi me vantalu me matalu👌
Super sar meru
Babai garu ma amma kuda meru cheppinatte pappu chesaru chalaa ante chalaaa bagundi
Me vantalu super ga untaye uncle mamu rayalseemane
Mimmalni vantalu dee kotte vallu leru babhaya garu miru super ante 😋😋😋😍😇
Good I love it
Sir your dialogue deliver so super so, you are perfect for films.
Bagundhi guru
Super Anna garu, nenu ippude modalupettenu. work nunchi vochhi repatiki vandukuntunnanu, vantarodni 😀
చాలా బాగుంది బాబాయ్.. ఆ మట్టి పాత్రలు ఎక్కడనుంచి తెచ్చారు చెప్పండి.. చాలా బావున్నాయి...
Me presentation and smile chala bagundi babai
అయ్యా మీరు చేసే వంట అద్భుతం అయితే, దాన్ని మీరు తింటున్నప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మహాద్భుతం,,,,అలా లొట్టలు వేస్తూ మీరు తింటూ ఉంటే ఇక్కడ మా నోట్లో నీరు ఊరుతున్నాయి 🤤🤤🤤
Super.annaa
బాబాయి గారు ఒక్కసారి మీ village కి రావాలని ఉంది
Wowwww super uncle
Super sir just liked the way you prepare food & excellent expression s finally the way you eat just awesome... Request please do more veg recipes..
Super. Anna. 👍👏🙏
Uncle do more veg recipes
Kummesaru super
Ma. Amma garu vandutharu babai mi lage super ga untundhi