Adi Shankaracharya life lessons in telugu| Adi Shankaracharya telugu| Adi Sankara Answers

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • #AdiShankaracharyatelugu #AdiShankaracharyalifelessonsintelugu #jagatguru #adisankara #jagadguru
    Adi Shankaracharya told many valuable life lessons. This is a video in Telugu that gives you the life lessons told by Adi Shankaracharya. The answers given by Adi Shankara to the 15 questions asked by his disciples give a direction to our life. If you know the life lessons of Adi Shankaracharya you can correct the mistakes in your life.
    Vijaya mantra is a motivational channel. It inspires you to achieve success. It explains to you how to achieve success. Contributes to your planning. Leads to a happier life .. Provides the information you need to strengthen your love and relationships. It explains to you many valuable things that are useful for life from Ramayana, Mahabharata, Bhagavad Gita. Chanakya management lessons, success principles followed by our kings. There are many more inspirational stories on this channel.
    Please subscribe and watch more videos: goo.gl/vKbXwh
    For More Videos on Latest Updates, Please go to
    / omtvbharat

Комментарии • 416

  • @bshivaram3402
    @bshivaram3402 Год назад +14

    ఆది శంకరాచార్యుల వారిని ఏకవచనంతో పిలవడం నాకు నచ్చలేదు...
    అన్ని అంశాలను చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు...❤

  • @balabrahmachary6759
    @balabrahmachary6759 2 года назад +51

    శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు ఆరోజు చెప్పిన ఈఆణిముత్యాలు సమాజం ఐకమత్యంగా ఆనందంగా ఉండటానికి ఎల్లప్పుడూ సర్వకాలాల్లో ఉపయోగపడుతాయి.ఇలాంటి వీడియోలు ఇంకా చేయండి.ధన్యవాదములు.

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 2 года назад +35

    జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని వారి శిష్య గణం అడిగిన ప్రశ్నలు ,అందుకు శ్రీ శంకరుల వారి సమాధానాలు చాలా విలువైనవి,అమూల్యమైనవి.
    జగద్గురువుల పాద పద్మములకు
    సాష్టాంగ నమస్కారాలు.

  • @ashokreddyjg1039
    @ashokreddyjg1039 2 года назад +12

    ధన్యవాదాలు,,
    ఆది శంకరులు అనండి,,

  • @rameshvaile4898
    @rameshvaile4898 2 года назад +3

    ఆదిశంకరుల అమృత వాక్కులు జనాల్లోకి ప్రచారం చేయాలి అన్న మీ సంకల్పానికి ధన్యవాదములు.కానీ మీరు చాలా అక్షర దోషాలు పలికినారు.ఆదిశంకరుడు అని కాకుండా ఆదిశంకరులు అంటే బాగుండేది.

  • @padmajarani72
    @padmajarani72 2 года назад +45

    దైవాంశ సంభూతులు జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు శ్రీ గురుభ్యోనమః ... 🙏🙏🙏👌👌

  • @user-or3yz9lf2k
    @user-or3yz9lf2k 2 года назад +11

    మిత్రునికి ధన్యవాదములు..
    చాలా చక్కగా చెప్పారు...
    అయితే ఆదిశంకరులకు..
    వారి శిష్యులకు జరిగిన ఈ 15 ప్రశ్నల జ్ఞాన బోధ ఏ గ్రందంలో/
    ఏ Chapterలో ఉంది...
    దయచేసి తెలియచేయగలరు..
    ధన్యవాదాలు...
    అభినందనలు...
    నమస్కారాలు...
    🤝🤝👏👏🌾🌴🌻🌼

  • @somaiahkandi960
    @somaiahkandi960 Год назад +1

    Om matrudeoubhavaha petrudeoubhavaha acharyadevobhavaha atheteydevobhava gurudevobhava om namosevaya om namonarayana adeyshankaracharyulugareykey padabeyvandanalu om namonarayana satyamevajayatey omnamobagavatey vasudevaya namaha buddamsharanamgaddyamey krishnamacharanammama krishnamvandeyjagatguru tamasomajorergamaya satmevajayatey jaisrimnarayana jaisrimnarayana arunachalasiva Om Sai ram om Sai ram ram ram ram ram ram ram ram ram ram

  • @lokeshwaraiahbatchu4669
    @lokeshwaraiahbatchu4669 Год назад +2

    గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఓం నమశ్శివాయ 🎉🎉🎉🎉🎉

  • @prakashrao551
    @prakashrao551 2 года назад +250

    very well. కాని ఏకవచనం వాడారు మీరు .

    • @ravindrabv5262
      @ravindrabv5262 2 года назад +11

      Yes sir

    • @mattewadarangarao83
      @mattewadarangarao83 2 года назад +17

      I'm not very sure about it.But,in some regions of Telugu speaking areas , ఏకవచనం is used too talk about great personalities also. In these areas it is not considered as showing any disrespect.
      Infact, very very rarely బహువచనం is used to refer to any devine and revered personalities.
      Please note I'm making an observation here, not supporting using ఏకవచనం.

    • @sathyanarayanaaluru246
      @sathyanarayanaaluru246 2 года назад +4

      Yevvani che janinchu...yekavachaname..advaitame yekam...ika vachanam...

    • @srinivasgampa7171
      @srinivasgampa7171 2 года назад +3

      Sankarulu me matalu vinte palluna navutarau vadante emi, vedante emi anta brahame kada Ani antaru.

    • @kondaveetidamodarreddy7006
      @kondaveetidamodarreddy7006 2 года назад +5

      చెప్పాడు..అన్నాడు..అనేవి ఏక వచనాలు.. ఇతే..కృష్ణుడు గీత లో ఆళిఢీ చెప్పాడు.. అది చెప్పాడు అని అంటాం కదా.. భగవంతుణ్ణి ఏక వచనం తో సంభోదింఛడం అని వార్యం

  • @sailajakuravi2584
    @sailajakuravi2584 2 года назад +4

    Topic bagundi. Meeru vathulu palakali. Respect ivvali Sankarulaku. Vaaru jagadguruvulu

  • @sujathat2961
    @sujathat2961 2 года назад +2

    Du anaddu. Chepparu RU ante bagundedi. Antha mahatmulani du du anatam correct kaadu
    But your video is excellent. Yes every youth should watch this. I will forward to everyone. Tq

  • @ksreddy115
    @ksreddy115 2 года назад +12

    గురువుల గురించి చెప్పేటప్పుడు ఏకవచనం లో చెప్పరాదు కదా,అందులో ఆయన జగద్గురువులు 🌼🌹🌼 🙏.

    • @seetharamarajum7572
      @seetharamarajum7572 2 года назад

      🙏🙏🙏🙏

    • @srinivasgampa7171
      @srinivasgampa7171 2 года назад

      Sankarulu me matalu vinte palluna navutarau vadante emi, vedante emi anta brahame kada Ani antaru. Gouravam manasulo unte chalu paki gouravinchi lopala tittukumte adi emi gouravam?

    • @padmavathig1840
      @padmavathig1840 Год назад

      ​@@seetharamarajum7572 . Hu mo😅 no UB. Su no. B ko. V 😅

  • @vasurao8439
    @vasurao8439 2 года назад +24

    Sri Sankarabhagavatacharya is the world guru who can transform an ordinary man into a supreme sage in a single moment .This is true .Jai Sri Sankarabhagavatacharya

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 2 года назад +9

    My God and my devotion Guru sri Adhi sankarachary Garu

  • @sripadabalaji4874
    @sripadabalaji4874 2 года назад +14

    ఆదిశంకరుడి సంబోధన తప్ప మిగతా వివరాలు చాలా బాగున్నాయి.ధన్యవాదములు

  • @lakshmivk5061
    @lakshmivk5061 Месяц назад

    Jaya Jaya Sankara Hara Hara Sankara 🙏🙏

  • @umachannelshankar4863
    @umachannelshankar4863 2 года назад +13

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @ravikanth8235
    @ravikanth8235 2 года назад +2

    ఇన్ని తెలుసుకొని మీరు వీడియో చేయదలచు కొన్నపుడు వారిని ఏక వచనం తో మీరు సభోదించడం మీ జ్ఞానానికి నిదర్శనం. చాలా బాధగా ఉంది. ఇంకా పరిపక్వత చెందగలరు.

  • @user-fp6ue1lj8x
    @user-fp6ue1lj8x 2 года назад +2

    చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. కానీ ఏకవచన ప్రయోగం బాగా లేదండీ!!!

  • @jayasreesayan224
    @jayasreesayan224 2 года назад +7

    ఏకవచన ప్రయోగం 😨🙏🏻

  • @satyanarayanaalava
    @satyanarayanaalava 3 месяца назад

    Jaya jaya sankara,hara hara sankara

  • @sradhika6681
    @sradhika6681 Год назад +2

    Jai Ganapathi Bappa Moriya 🙏🙏🙏
    Jai Subramanya Swamy 🙏🙏🙏
    Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏
    Jai Bhajarangbali 🙏🙏🙏
    Jai Shree JanakiRam🙏🙏🙏
    Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏
    Jai LakshmiNarayan 🙏🙏🙏
    Jai SaraswathiMaaBrahmaDev🙏🙏🙏
    Jai GauriPutra 🙏🙏🙏
    Jai ShivParvathi 🙏🙏🙏
    Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏
    Har Har Mahadev 🙏🙏🙏
    Jai Ayyappa Swamy 🙏🙏🙏

  • @tdl951
    @tdl951 2 года назад +2

    Enti indulo thappulu vethakadam. Vaammo, devuda. Shankarula kavithvam naaku chala ishtam. Kolaniloni thaameta vale untundi.

  • @satishKumar-bf9ey
    @satishKumar-bf9ey 2 года назад +4

    Gurubhyonamaha 🙏🙏🙏

  • @appalrajondayam5996
    @appalrajondayam5996 2 года назад +3

    జగదురువు ఆదిశంకర దేవో నమః.

  • @acharyaworldnews8119
    @acharyaworldnews8119 Год назад +4

    ఆది శంకరాచార్యులకు కానుకలు ఇచ్చేంత స్థాయి స్థితి మనది కాదు....అలాగే ఆది శంకరాచార్యుల వారికి మనం గురుదక్షిణ మాత్రం ఇవ్వగలం సత్ప్రవర్తనతో బ్రతికి.

  • @santoshkumar-wq8nf
    @santoshkumar-wq8nf 2 года назад +2

    Ekavachanam mee smaskarani baita pedutundhi

  • @ramamohanaraobobba2244
    @ramamohanaraobobba2244 2 года назад +9

    ఆయన ను ఎలా సంభోదించారు అన్నది ముఖ్యం కాదు.అయనచెప్పిన వాటిని ఆచరించటం ముఖ్యం. దేవుడిని కూడా దేవుడిగారు అనం కదా 😊

  • @GAYATHRI1972
    @GAYATHRI1972 Год назад

    Aadi shankarulu cheppaaru😊🙏🙏🙏entha nuvvu Jagathguruvulanu aasrayinchina chanuvunnaa , guruvulaku guruvu Aina SHANKARAACHAARYULU SELAVICHARU😊🙏🙏

  • @upendraprasad5171
    @upendraprasad5171 2 года назад +2

    శంకర శంకర సాక్షాత్ ఆది శంకర:

  • @kvandana7505
    @kvandana7505 Год назад

    Future will be changed thanks for everything

  • @sivakumar-oh2if
    @sivakumar-oh2if Год назад

    Questioning is the most powerful tool that is given by the god ,so that u can know the truth rather than fallowing the culture blindly
    Know the truth by logical questions then test it ,prove it so there is no room for belive only pure knowledge

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS Год назад +5

    మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు అన్న 🙏🙏🙏💕💕💕

  • @manjunathakkjavalahonda4894
    @manjunathakkjavalahonda4894 2 года назад +2

    ಜೈ ಹಿಂದ್🚩

  • @sampath6916
    @sampath6916 2 года назад +2

    వీడియో చాల బాగుంది సార్

  • @ananthalaxmi9111
    @ananthalaxmi9111 2 года назад +3

    Video chakkaga undhi but meeru and ru bahuvachanm lo jagadguruvula gurinchi maatlaadi unte ee video one of the best ayyundedhi thammudu garu. 👍

  • @veerahdesetti3746
    @veerahdesetti3746 2 года назад +22

    దేవుడు అంటాము,దెవురు ఆనం,కాబ్బట్టి ఆయన చెప్పిన దాంటోలో మంచిని చుడండి

  • @parvathirayaprolu130
    @parvathirayaprolu130 2 года назад +1

    Adisakara charyulvaru manaki prathyssha dawudu

  • @Indusri_Ushasri
    @Indusri_Ushasri 2 года назад +1

    1.ధర్మో ఆచరయితి రక్షితః
    ధర్మాన్ని మనం రక్షించలేము. దైవ ధర్మాన్ని తెలుసుకొని ఆచరిస్తే అది మనల్ని రక్షిస్తుంది.

  • @sarunabhai1072
    @sarunabhai1072 2 года назад

    Dhanyulam

  • @slvvenkatraju2474
    @slvvenkatraju2474 11 месяцев назад

    Om Gurubhyonamaha

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 2 года назад +1

    Tq vijaya mantra

  • @savitritenneti2910
    @savitritenneti2910 2 года назад +3

    I too have the same feeling become Adishankaraacharyula varu first jagadguruvu. We should pay respect to Him by all means. Your modulation and voice culture is very nice and good.Tqu.

  • @srinu209world4
    @srinu209world4 2 года назад +30

    మీరు నేరాలు-ఘోరాలు యాంకర్ల చెప్తున్నారు మీరు కొంచెం భక్తితో ఇలాంటి వీడియోలు చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

    • @sankarpsr
      @sankarpsr 2 года назад

      😆

    • @VinayKumar-pu4sp
      @VinayKumar-pu4sp 2 года назад

      @@sankarpsr oo

    • @VinayKumar-pu4sp
      @VinayKumar-pu4sp 2 года назад

      @@sankarpsr oo

    • @swethasurya8957
      @swethasurya8957 2 года назад

      Ha ha ha hhhhhh

    • @coconutbala
      @coconutbala 2 года назад

      కదా....ఏంటో ఆ భయ పెట్టడం...అసలు సౌమ్యం సాత్విక త లేవు వీ డిలో

  • @durgakedareswari6196
    @durgakedareswari6196 2 года назад +58

    ఆదిశంకరాచార్యులు వారి.సంబోధన పవిత్రంగా భక్తి ,గౌరవముతో ఉండాలి.వారు సాక్షాత్ పరమేశ్వరులు అని అంటారు.🙏🙏🙏

  • @jaibharat7038
    @jaibharat7038 2 года назад +8

    చాలా బాగా చెప్తున్నారు. కాని మీరు గురువులను, పెద్దలను ఆదరంగా సంబోధించాలని మనవి. మిమ్మల్ని అర్తిస్తున్నాను కాని శాసించడంలేదు. మీకు మా నమస్సుమాంజలులు. 💜🙏👍

    • @Vijayamantra
      @Vijayamantra  2 года назад +1

      మీ విలువైన సూచనకు ధన్యవాదాలు కచ్చితంగా మీ సూచనను పరిగణనలోకి తీసుకుంటాం.

    • @jaibharat7038
      @jaibharat7038 2 года назад +2

      @@Vijayamantra మీకు మా ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళే మన సంస్కృతి సౌరభాన్ని విశ్వపటలమున చల్లి దుర్గంధ మనసులను కూడా సుంగంధితులను చేయగలరు. సహోదర మీకు ఆ పరమేశ్వరుని కృపలు మెండుగ వుండాలి.

    • @srinivasgampa7171
      @srinivasgampa7171 2 года назад

      Sankarulu me matalu vinte palluna navutarau vadante emi, vedante emi anta brahame kada Ani antaru. Gouravam manasulo unte chalu paki gouravinchi lopala tittukumte adi emi gouravam?

  • @nivarnov2668
    @nivarnov2668 Год назад

    డు కాదండి శంకరులు , రు అనాలి. ప్లీజ్. Please. Good video. Thank you..

  • @saikrishnapatha9274
    @saikrishnapatha9274 Год назад

    OM SRI GURUBYONAMAHA...

  • @lexiwolf335
    @lexiwolf335 2 года назад +13

    Thank you for enlightening us. May his wisdom packed answers guide us

  • @sirishaky1938
    @sirishaky1938 Год назад

    Great teachings of Adi Sankaracharya. Did not know about these questions and answers until now. Just a small modification required. 14 th question visual is not matching with audio. Just a minute error. My intention is not to point out any mistakes🙏 I started noting down on a paper that is how I have noticed it. No doubt it is a great video.🙏

  • @sreedhark2755
    @sreedhark2755 Год назад

    Jai guru datha

  • @cheguevara5484
    @cheguevara5484 Год назад

    జై అది శంకరాచార్య

  • @krishnanaik1638
    @krishnanaik1638 Год назад +1

    Best principal of human life.. thank you sir

  • @manikprabhu7344
    @manikprabhu7344 Год назад

    Anna Garu Chaaaaala bhaga chepparu...... 🙏🙏🙏

  • @avempati
    @avempati Год назад

    Shankaracharyula varu mahanubhavulu, guruvulake guruvu. Varini maryadatho shambhodinchi unte bagundedi.

  • @musalimuralikrishnan6403
    @musalimuralikrishnan6403 2 года назад +3

    🙏🙏Om Sree Adisakaraya Namaha

  • @sowjaqnyagoteti
    @sowjaqnyagoteti Год назад

    వ్యాఖ్యానము బాగున్నది

  • @angadalabhavani3993
    @angadalabhavani3993 Год назад +2

    Super great message swami 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @venkataramanaranga3574
    @venkataramanaranga3574 2 года назад

    Om sri Adi shankaraya swamy ya namho. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vishwavishwa3858
    @vishwavishwa3858 Год назад

    🕉 om Namashivaya 🕉 🙏

  • @pulipatiramesh1056
    @pulipatiramesh1056 Год назад

    Thank u master

  • @omkarkarmayogi5967
    @omkarkarmayogi5967 6 месяцев назад

    Excellent 👌👌👌👌👌👌

  • @madhireddybuchireddy5738
    @madhireddybuchireddy5738 Год назад

    Om Namo Shree Shankaraya Nama haa haa

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Год назад

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @saiganapathireddy4933
    @saiganapathireddy4933 2 года назад +4

    WE ALL TO LEARN AND FOLLOW

  • @narayanpetganesh1998
    @narayanpetganesh1998 2 года назад +2

    Thank you 😊🙏

  • @maheshwarraovaidya8483
    @maheshwarraovaidya8483 Год назад

    Chala baaga chepparu tq

  • @sivakumarivarma6009
    @sivakumarivarma6009 2 года назад +2

    Om Sri gurubyonamaha🙏🙏🙏🙏🙏❤

  • @govindrouthu7704
    @govindrouthu7704 2 года назад +2

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏

  • @madhurimeenumeenu879
    @madhurimeenumeenu879 Год назад

    1)Darmam rashinshali,
    2) Ne manchitho pattu yeduta vari manchini kuda korukovali,
    3) somarithanam undaludadhu
    4)
    5) nerchukunnadi
    6) avvasaramlo manam ichedi value chala untundi
    7)
    8) nu yelanti prayojanam lekunda chesedanine danam ani antaru
    9) ninnu correct darilo pette vare nijamaiena frnds
    10)cheyakudanidi himsa
    11) vinayam unte vijayam sadistharu

  • @sudarsanamkristam1440
    @sudarsanamkristam1440 2 года назад +2

    Sri Gurubhyo namaha

  • @gangaramgadapa6690
    @gangaramgadapa6690 2 года назад +1

    జై 🙏🕉️🙏

  • @subbalakshmisubrahmanyam4207
    @subbalakshmisubrahmanyam4207 2 года назад +3

    🙏🙏🙏🙏

  • @venkataiahkoothadi7939
    @venkataiahkoothadi7939 2 года назад +3

    Excellent 👍

  • @moulalid3439
    @moulalid3439 2 года назад +1

    Thank for making video sir

  • @varshasadasivuni177
    @varshasadasivuni177 Год назад

    🙏🙏🙏🙏 Chala manchi matalu chepperu Sri adi Sankara charyula variki sathakoti namaskaralu

  • @vasanthalakshmi5538
    @vasanthalakshmi5538 2 года назад +9

    Excellent life learning lessons

  • @marojusaidachary198
    @marojusaidachary198 Год назад

    జై ఆది శంకరాచార్య జై విశ్వకర్మ

  • @TheGiriganga
    @TheGiriganga 2 года назад +8

    Nice presentation 🙏
    Thank you 👏

  • @ramaswamy1823
    @ramaswamy1823 Год назад

    Ome Sri Gurubyo namah Shivaya gurave namah 🌺🌹🌺🙏🌹🌸🙏🌹🌺🙏

  • @ShivaShiva-ox7uw
    @ShivaShiva-ox7uw 2 года назад

    Om Sri sri sri verachitha Adhi shankaracharya guru padukabhyam namo namaha...

  • @ksrworks3662
    @ksrworks3662 2 года назад +1

    GOOD MAMERES

  • @jayavarapujayavarapu5879
    @jayavarapujayavarapu5879 4 месяца назад

    OM namah shivaya

  • @parepallisujana4904
    @parepallisujana4904 2 года назад +2

    Well said

  • @chandrastudio6128
    @chandrastudio6128 2 года назад

    Jaihindh

  • @krishnaa7480
    @krishnaa7480 2 года назад

    Yes

  • @ramchandraiahmadas4119
    @ramchandraiahmadas4119 2 года назад

    Adhi shankara chariyoulu bhaghavanthuni swarupamu

  • @sudhakarvs6181
    @sudhakarvs6181 2 года назад +3

    Marvelous

  • @padmakomroj7816
    @padmakomroj7816 2 года назад

    Shankaracharyulu ani sambhodiste bagundedi.

  • @ravisambaturu717
    @ravisambaturu717 Год назад

    Good sir thank u sir 🙏🙏🙏🙏🙏

  • @bhanuprakashpuram
    @bhanuprakashpuram Год назад

    Extent 🎉🎉🎊💐💐💐

  • @adiashokkumar3388
    @adiashokkumar3388 2 года назад +2

    Excellent 👌

  • @battinapatisudhakar
    @battinapatisudhakar 7 месяцев назад

    Jai viswakarma Jai viswabrehmana

  • @taruveeravenkatamaruthisum928
    @taruveeravenkatamaruthisum928 Год назад

    Thanks for video

  • @bvlakshmi1433
    @bvlakshmi1433 2 года назад

    Om Sri Gurubyonamah om Sri Mathre namah 🙏🙏🙏

  • @saraswathikanumuri2553
    @saraswathikanumuri2553 2 года назад

    I could not continue to listen. however we should give great respect on acharya.

  • @kakumanubhulakshmi2144
    @kakumanubhulakshmi2144 2 года назад

    ఆదిశంకరులవారు చెప్పారు అనాలి మీ రు.

  • @sivaram5918
    @sivaram5918 Год назад

    Ksivaram
    Jai guru dev namaste 🙏🙏🙏

  • @kanthmamidi6878
    @kanthmamidi6878 2 года назад +1

    Super Super