Shiva Gives Pashupatastra To Arjuna | పాశుపతాస్త్రం శక్తి గురించి | chaganti koteswara rao garu

Поделиться
HTML-код
  • Опубликовано: 11 мар 2021
  • #chaganti,
    #chagantikoteswararao,
    #pashupatastra,
    #pashupatastram,
    Shiva Gives Pashupatastra To Arjuna,
    arjuna pashupatastra story in telugu,
    pashupatastra in telugu,
    pashupatastram in telugu,
    pashupatastra vs sudarshan chakra,
    pashupatastra astra in telugu,
    pashupatastra weapon powers in telugu
    #chaganti koteswara rao latest,
    #chagantilatest,
    Sri Guru Bhakthi Pravachanalu
    #Sri Guru Bhakthi Pravachanalu
    పాశుపత మంత్ర ప్రయోగము
    శివ ఆరాధనలలో అత్యంత క్లిష్టమైనది, ప్రత్యక్ష ఫలదాయకమైనది ఈ పాశుపత మంత్రము. పూర్వ కాలములో అర్జునునికి కృష్ణుని ద్వారా ఈ పాశుపత మంత్ర విధానము బోధించబడినది. అర్జునుడు దీని ద్వారా శతృంజయమైన పాశుపతాస్త్రాన్ని పొందాడు.
    పాశుపతము రుద్ర సంపుటి ద్వారా చేయవలయును. రుద్రమునందలి 169 మంత్రములతో మనకు కావలసిన మంత్రమును సంపుటీకరించి శివునికి అభిషేకం చేయాలి. ఉదాహరణకు ఆరోగ్యాన్ని, ఆయుర్వృద్ధిని ఇచ్చే అమృత పాశుపతమును చేస్తున్నప్పుడు ముందుగా పాశుపత మంత్రమును చెప్పాలి.
    ఓం హౌం ఓం జూం ఓం సః ఓం భూః ఓం భువః ఓం స్వః
    ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ।
    ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్‌ ।।
    ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం సః ఓం జూం ఓం హౌం ఓం స్వాహా।
    ఇది సంపుటి చేయవలసిన మంత్రం.
    ఈ మంత్రం చెప్పాక రుద్రం లోని ఒక మంత్రం చెప్పాలి.
    ఆ తర్వాత మళ్లీ త్య్రంబకం చెప్పాలి.
    ఆ తర్వాత మళ్లీ త్య్రంబకం చెప్పి రుద్రంలోని తర్వాతి మంత్రాన్ని చెప్పాలి.
    ఇలా 169 రుద్ర మంత్రములను సంపుటీకరిస్తే అది ఒక పాశుపతం అవుతుంది. ఇది గురుముఖతః నేర్చుకొని, మంచి అనుభవజ్ఞులతో చేయించుకొన్నచో మంచి ఫలితములను ఇస్తుంది.
    ఈ పాశుపత మంత్రములు ప్రధానముగా 14 రకములు.
    1. మహా పాశుపతము
    2. మహాపాశుపతాస్త్ర మంత్రము
    3. త్రిశూల పాశుపతము
    4. ఆఘోర పాశుపతము
    5. నవగ్రహ పాశుపతము
    6. కౌబేర పాశుపతము
    7. మన్యు పాశుపతము
    8. కన్యా పాశుపతము
    9. వరపాశుపతము
    10. బుణ విమోచన పాశుపతము
    11. సంతాన పాశుపతము
    12. ఇంద్రాక్షీ పాశుపతము
    13. వర్ష పాశుపతము
    14. అమృత పాశుపతము
  • ПриколыПриколы

Комментарии • 14

  • @user-gk3hl9iz1c
    @user-gk3hl9iz1c 2 года назад +12

    నాకు ఆ పరమేశ్వరున్ని ఎవరైనా స్తుతిస్తే బ్రహ్మానందాన్ని అనుభవిస్తాను అంత కంటే సుఖం నాజీవితంలో మరోక్కటి లేదు.
    సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మర్పనమస్తు.

  • @panasareddy6886
    @panasareddy6886 9 месяцев назад +5

    మహా రుద్ర పాశుపతాస్త్రాన్ని సాక్షాత్తు సర్వ దేవతా సార్వ భౌముడైన మహా దేవుడే ఉపదేశించాలి. నారాయణాస్త్రం,బ్రహ్మాస్త్రం,తదితర అస్త్రాల మాదిరిగా అది ఒకరి నుండి మరొకరికి పరంపరగా ఉపదేశ పూర్వకంగా లభించేది కాదు ఆ మహనీయ అస్త్రం......ఆ అస్త్రాన్ని మించిన మరో అస్త్రం లేదు.....నమః శివాయ.....

    • @RUAANNEPOGULASAIKIRAN
      @RUAANNEPOGULASAIKIRAN 5 месяцев назад

      Ledu bro ramayanam lo indrajit ki shukracharyudu upadesinchadu. Indrajit daggara kuda pasupatasthram vundi

  • @seswarrao8692
    @seswarrao8692 Год назад +3

    My favourite hero Arjun... ESWAR 🏹

  • @GAMINGX-ul2vt
    @GAMINGX-ul2vt 2 года назад +5

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
    జై అర్జున ❤💪

  • @prahallada.B
    @prahallada.B 3 года назад +10

    Om namasiva

  • @sriramvelagala3521
    @sriramvelagala3521 2 года назад +7

    OM NAMAH SHIVA🙏🙏🙏

  • @srivin7
    @srivin7 Год назад +1

    Omnamasivaya

  • @venkateshinakollu9681
    @venkateshinakollu9681 2 года назад +5

    ma century ki kalidas meeru

  • @jayalakshmiaddala2354
    @jayalakshmiaddala2354 Год назад +1

    🙏

  • @srivin7
    @srivin7 Год назад

    😊

  • @srivin7
    @srivin7 Год назад

    😊