"వీచె గాలుల్లొ ప్రతి రూపమ్ నీవే" - లిరిక్స్ (FEMALE) || LATEST CHRISTIAN SONGS LYRICS

Поделиться
HTML-код
  • Опубликовано: 25 май 2018
  • "వీచె గాలుల్లొ ప్రతి రూపమ్ నీవే"
    రచన, స్వరకల్పన :
    బ్రదర్. ప్రభు భూషణ్ ప్రత్తిపాటి
    CONTACT & FIND US IN SOCIAL MEDIA :
    / prabhu.bhushan.7
    / prabhubhushan
    Copyright Disclaimer :
    Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 4,3 тыс.

  • @kudumulasukanya9674
    @kudumulasukanya9674 3 месяца назад +39

    Chala bayam GA undi yesayya naku tomorrow interview undi Alagayina nuve kapadali yesayya job vachelaga chey tandri

  • @josephgrace85
    @josephgrace85 2 года назад +324

    వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా
    ప్రవహించే సెలయేరై రావా నీవు
    జీవ నదిలా మము తాకు యేసయ్యా
    నీవే నా ప్రాణము - నీవే నా సర్వము
    నీతోనే కలిసుండాలి - నీలోనే నివసించాలి
    నీలోనే తరియించాలి ప్రభు (2)
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచే గాలుల్లో||
    ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
    కడవరకు కాపాడే నీవే నా దైవం
    పోషించే నా తండ్రి నీవే ఆధారం
    కరుణగల నీ మనసే నాకు చాలును
    నీ మాటలే మాకు ఉజ్జీవం
    నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు||
    ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
    ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
    నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
    నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
    మా కోసమే నీవు మరణించి
    పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు||

    • @siri..batthula7659
      @siri..batthula7659 2 года назад +18

      Chala thanks ande song ni lyrics tho Saha pittenadhuku

    • @ramanip5887
      @ramanip5887 2 года назад +10

      Wow

    • @satyavathi4759
      @satyavathi4759 2 года назад +9

      Super

    • @nathanilu4768
      @nathanilu4768 Год назад +5

      Tq bro

    • @jagadishtadi6596
      @jagadishtadi6596 Год назад +10

      సూపర్ సాంగ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @akhilamutthireddy3726
    @akhilamutthireddy3726 Год назад +7

    హల్లెలూయ దీవించు నా తండ్రీ

  • @praveeneditsofficial7475
    @praveeneditsofficial7475 4 года назад +320

    ఈ పాట వింటుంటే మనసులో చాలా సంతోషం కలుగుతుంది నా జీవం యోసు ప్రభు

  • @comedyshorts5105
    @comedyshorts5105 2 года назад +47

    I am Hindu but I love this song so. Much I get gusbums when I listening this song hats off to you god bless you

    • @user-ej9qx9kw8t
      @user-ej9qx9kw8t 10 месяцев назад +2

    • @basangoudapatil1331
      @basangoudapatil1331 5 месяцев назад +1

      And next is converted hindu😅😅😅

    • @jeevanakumari2233
      @jeevanakumari2233 5 месяцев назад

      ​@@basangoudapatil1331😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @venkatabhaskar8428
    @venkatabhaskar8428 2 года назад +57

    I'm hindu...kani prabhu songs chala chala estam...🙏🙏

  • @acharyanagarjunauniversity681
    @acharyanagarjunauniversity681 2 года назад +14

    Prize the lord yesaiah na tandri na prebhuva amen

  • @johnpaul5366
    @johnpaul5366 2 года назад +130

    వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా
    ప్రవహించే సెలయేరై రావా నీవు
    జీవ నదిలా మము తాకు యేసయ్యా
    నీవే నా ప్రాణము - నీవే నా సర్వము
    నీతోనే కలిసుండాలి - నీలోనే నివసించాలి
    నీలోనే తరియించాలి ప్రభు (2)
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచే గాలుల్లో||
    ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
    కడవరకు కాపాడే నీవే నా దైవం
    పోషించే నా తండ్రి నీవే ఆధారం
    కరుణగల నీ మనసే నాకు చాలును
    నీ మాటలే మాకు ఉజ్జీవం
    నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు||
    ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
    ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
    నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
    నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
    మా కోసమే నీవు మరణించి
    పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు

  • @AnandA-mh3mp
    @AnandA-mh3mp 4 года назад +176

    ఇ సాంగ్ వింటుటే చాలా ఆనందంగా ఉంది చాల మంచి సాంగ్ ఆమేన్

  • @prabha_s3846
    @prabha_s3846 2 года назад +20

    సిస్టర్ మన తండ్రి దయవలన మిరు ఎంతో అద్బుతంగా పాడారు థ్యాంక్స్.నా పేరు ప్రభాకర్ నన్ను మా కుటుంబాన్ని సాతాను శక్తులు వెంటాడుతున్నాయి చాల ఇబ్బందులు ఎదురవ్వుతున్నాయి దయచేసి అందరు నాకోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి..🙏🙏

  • @PraveenKotesh
    @PraveenKotesh 9 месяцев назад +2

    వందనాలు అక్క పాట చాలా బాగా పాడారు దేవుడు నీకు నాకు తోడు గా వున్నాడు అక్క ఈ పాట నాకు నా కుటుంబానికి చాలా ఇష్టమైన పాట వీచే గాలులో పతి రూపం దేవుడు తోడు గా వున్నాడు అక్క chala thanks akka praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 akka దేవుడు నిన్ను నీ కుటుంబాని దీవించు ను గాక Love you jesus super song akka

  • @user-dr7uf2js3j
    @user-dr7uf2js3j 4 года назад +103

    చాలాచాలా ఇష్టమైన పాట.🙏praise the Lord

  • @subbaraokati1725
    @subbaraokati1725 4 года назад +125

    చాలా బాగుంది ఈ సాంగ్ ఈరోజే వింటున్నా 11/5/20.
    ఇంత బాగుంటుందని అనుకోలేదు. రోజు మొత్తం విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.

  • @anjianji-rq2ik
    @anjianji-rq2ik 2 года назад +35

    చాలా బాగా పాడారు సిస్టర్ ఈ పాట వింటుంటే చాలా సంతోషంగా వుంది మీకు నా యొక్క వందనాలు

    • @nemalikantisundarrao7128
      @nemalikantisundarrao7128 Год назад

      ?..hi4D2?u'

    • @VijayKumar-bn4vw
      @VijayKumar-bn4vw Год назад +1

      Super song Super ga padavamma 👍👍👍

    • @bujjiontipuli2014
      @bujjiontipuli2014 Год назад +2

      😮😮😮😮😮😢😮😮😢😢😮😢😮😮😮😮😮😮😢😢😢😮😮😢😮😢😢😮😮😮😮😢😢😢😮😮😮😢😮😢😮😮😢😢😮😮😮😢😢😢😢😊😅😊😢😢😮😮😮😢😮😢😢😢😢😢😢😢😮😢😮😢😮😢😮😮😮😮😮😢😮😮😢😮😮😮😮😮😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😢😢😢😢😮😢😮😢😮😮😮😮😮😮😮😮😢😮😢😮😮😢😮😢😢😢😢😢😮😢😮😢😢😮😢😢😮😢😢😢😢😢😢😢😮😢😢😮😮😮😮😮😢😢😮😢😢😢😢😮😢😮😮😢😮😮😮😮😢😮😮😢😢😮😢😮😢😢😮😢😮😢😮😢😮😢😢😢😢😮😮😢😢😢😢

    • @bujjiontipuli2014
      @bujjiontipuli2014 Год назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @skyapollo6924
      @skyapollo6924 Год назад

      ​ ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

  • @only_Redh
    @only_Redh 2 года назад +32

    Super song ❤️.love you Jesus. Amen 🙏❤️.

  • @snehachandrika7422
    @snehachandrika7422 4 года назад +117

    I never walk alone , I have jesus🙏 praise the Lord

  • @nani437
    @nani437 4 года назад +204

    చాలా బాగా పాడారు సిస్టర్ దేవునికి మహిమ కలుగును గాక

  • @kumarioman4612
    @kumarioman4612 3 года назад +12

    🙏🏻 ఆమేన్ 🙏🏻 దేవుని కి మహిమ కలుగును వందనాలు యేసయ్యా 🙏🏻 వందనాలు అక్క సుపర్ 👌🏼 నీతోనే కలిసి ఉండాలి నీలోనే నివసించాలి నీలోనే తరించాలి ప్రభు. నా ప్రియ యేసు నా ప్రాణం నేస్తం.. నువ్వు లేకుంటే నేను జీవించలేను 🙏🏻లవ్ యూ యేసయ్యా ❤️

  • @k.jaswanth_jessy1086
    @k.jaswanth_jessy1086 Год назад +17

    Nice song ❤️ love u jesus ❤️ be with me and my family love u jesus

  • @marydayamani3177
    @marydayamani3177 3 года назад +67

    నీవు లేకుంటే నే జీవించలేను...🙏🙏🙏🙏
    Glory to GOD.🙌👏...🙏👌🙌...

  • @pastoryohanunissi8422
    @pastoryohanunissi8422 4 года назад +42

    చాలా బాగుంది ఈ పాట ఇంకా వినాలనిపిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక
    వండర్ఫుల్ వాయిస్

  • @suneethag9199
    @suneethag9199 3 года назад +29

    వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా

  • @ramaraokolati3269
    @ramaraokolati3269 2 года назад +26

    ఈ పాటని ఎంతో అర్ద వంతంగ పాడారు సిస్టర్ గాడ్ బ్లెస్ యు

  • @akhilkommaravalli3098
    @akhilkommaravalli3098 4 года назад +21

    Ee paata ante naaku chaala ishtam😘😘😘😘😇😇

  • @mannesukanya7128
    @mannesukanya7128 4 года назад +27

    My faviurite song this song is very special in my life

  • @prashanthyoutube4987
    @prashanthyoutube4987 2 года назад +12

    వీచే గాలుల లో ఉండే ప్రశాంతత ఈ పాట వింటుంటే వస్తుంది.. wonderful melody song..

  • @nsunandhansunandha8071
    @nsunandhansunandha8071 Год назад +1

    Super ga paadaru Chelli dhevudu mimmunu dhivinchunu gaka amen

  • @niranjanfaith3208
    @niranjanfaith3208 3 года назад +117

    My 9 months son sleeps daily listening to this blessed song

    • @RanjithKumar-yw3cx
      @RanjithKumar-yw3cx 2 года назад

      My 22days babu

    • @sujathayadavmyilcol2285
      @sujathayadavmyilcol2285 2 года назад

      Same bro my 1month son also he song vinte challu edupu hapi nidhra pothadu reyall god tq lord tq Jesus

    • @knagaknaga1485
      @knagaknaga1485 2 года назад

      My 5to6eyars babulu daily padutaru super song

  • @satishlakkoji7054
    @satishlakkoji7054 5 лет назад +91

    My heart my life is to the jesus 🕊🕊🕊🕊🕊🕊🕊✝️✝️✝️✝️

  • @sunitasunita613
    @sunitasunita613 2 года назад +14

    I loveyou jesus Christmy favorite song😍😍

  • @bathulabalanarayana842
    @bathulabalanarayana842 3 года назад +39

    నీవే మా మంచి యేసయ్యా....నీవే నా ప్రాణము నీవే నా సర్వమూ...నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం , నువ్ లేకుంటే నెన్ జేవించలేను యేసయ్యా...

    • @RAJUNAIUDU143
      @RAJUNAIUDU143 Год назад +3

      ❤️నీవే నాకు ప్రాణము ప్రభు ❤️ఆమేన్ ❤️

    • @dubaibabu4161
      @dubaibabu4161 10 месяцев назад

      ​@@RAJUNAIUDU143😢🎉😢🎉🎉🎉😢😢😢😢😮🎉😢😮😢😢🎉😮😢 AA as all🎉😅😢😅W😮😅🎉😢😮😊🎉😮😊😢😮🎉😢😢😢

    • @dubaibabu4161
      @dubaibabu4161 10 месяцев назад

      😅 was🎉 😢😅😅à😢😢😢😢🎉🎉🎉🎉😢😢😢😊😢🎉😅😅😅😮😮😅😮😊😅😮😢😮

  • @anithainupanurthi1356
    @anithainupanurthi1356 4 года назад +97

    ... Jesus is my best friend... And he is my strength... He is my everything... Praise the lord... Amen... Glory to god... 🙏🙏🙏

    • @sinduri.fan.....3003
      @sinduri.fan.....3003 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jyothid3569
      @jyothid3569 2 года назад +1

      Siddu

  • @buthapatinagaiah1636
    @buthapatinagaiah1636 3 года назад +12

    Nenu ee song 1 vinnanu naku chala baga nachindi. Praise the LORD

  • @ravikumar-mu5zo
    @ravikumar-mu5zo 3 года назад +8

    దేవుని నమమున మికు వందనాలు

  • @spchinna6937
    @spchinna6937 2 года назад +9

    Praise the lord brother sister my Life Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏 Amen 🌹

  • @chinnababuvemavarapu7565
    @chinnababuvemavarapu7565 3 года назад +27

    దేవుడు కి మహిమ కలుగునుగాక సిస్టర్ పాట చాలా బాగా పాడారు ప్రైస్ ద లార్డ్

  • @manikolusu320
    @manikolusu320 5 лет назад +48

    Nice song sister really we can't live without Jesus.

  • @vamsivamsi6334
    @vamsivamsi6334 2 года назад +1

    చాలా చాలా బాగుంది అక్క నైస్ వాయిస్ సూపర్ 👍👍👍👌👌👌😊😊😊

  • @tanukulasrinivas3550
    @tanukulasrinivas3550 3 года назад +8

    My mother favorite song praise the lord

  • @chinnababuvemavarapu7565
    @chinnababuvemavarapu7565 3 года назад +12

    ఈ సాంగ్ చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగుగాక ఆమెన్ ఆమెన్ ప్రైస్ ది లార్డ్,

  • @manyamsrinu537
    @manyamsrinu537 5 лет назад +59

    Praise the Lord very nice song thank you Jesus

  • @suseelakumari4816
    @suseelakumari4816 3 года назад +5

    ఈ పాట అంటే నాకు చాల ఇష్టం

  • @ramanip5887
    @ramanip5887 2 года назад +7

    Super song I love this song praise the lord ilove jesus

  • @bathulachiranjeevi1239
    @bathulachiranjeevi1239 4 года назад +77

    చాలా బాగుంది ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం

  • @ankallasantosh2438
    @ankallasantosh2438 4 года назад +50

    I love Jesus
    Praise the Lord
    Jesus is my saviour

  • @chawansunil3129
    @chawansunil3129 3 года назад +5

    Praise the lord amen garu 🙏🙏🙏🙏🙏

  • @malathiguddu7962
    @malathiguddu7962 3 года назад +20

    Praise the Lord 🙏🙏🙏🙏 love u Jesus 💞💞💞💞

  • @poulveldandi1223
    @poulveldandi1223 4 года назад +48

    So good sister
    నా బరియా ఈ పాట నీ చాలా ఇష్టపడతాను
    Thank you sister for singing

  • @repaniraju823
    @repaniraju823 2 года назад +5

    సూపర్ వాయిస్ చాలా బాగా పాడారు

  • @ravikumarreddy8556
    @ravikumarreddy8556 Год назад +4

    My favourite song.praise the lord.

  • @palakameena527
    @palakameena527 4 года назад +53

    దేవుడి మహిమ కలుగునుగాక అమేన్

  • @PradeepPradeep-yi8pd
    @PradeepPradeep-yi8pd 5 лет назад +45

    god is the way truth and life all of watch and be blessed

  • @raveendra.j1579
    @raveendra.j1579 3 года назад +59

    అక్క చాలా బాగా పాడారు.
    Nice voice చాలా అర్ధలు ఉన్నాయి..
    పాటలో ........

    • @bodasuthirupathi2044
      @bodasuthirupathi2044 3 года назад +2

      Eef

    • @chollababu8942
      @chollababu8942 3 года назад

      @@bodasuthirupathi2044 llllpllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

  • @rufusgautham5962
    @rufusgautham5962 2 года назад

    Maa kosame neevu maraninchi paralokame maaku ichhavu. Thanku naa priyamaina yesayya🙏🙏🙏🙏🙏🙏

  • @namithanamitha9538
    @namithanamitha9538 4 года назад +26

    Without you I'm not there Jesus love you forever

  • @praveenkumarpuliblessistud1971
    @praveenkumarpuliblessistud1971 4 года назад +31

    హృదయం కదిలించే సాంగ్ మీ వాయిస్ చాలా బాగుంది

  • @_bintu_
    @_bintu_ 2 года назад +2

    Priase the lord 🙏 chala Baga padaru sister ♥️🙏i love my jeses🙏🙏

  • @vsuni.....7640
    @vsuni.....7640 2 года назад +11

    Praise the lord

  • @meenapraisethelordbradarvi2045
    @meenapraisethelordbradarvi2045 4 года назад +56

    హార్ట్ టచ్ సాంగ్ praise the lord 🙏

  • @lololl681
    @lololl681 4 года назад +89

    దేవ.నీకు.ఏమిచిన.రుణం. తీరలేము💖💖💖💖

  • @anumulamanusri4297
    @anumulamanusri4297 2 года назад +3

    Praise the lord sister and God bless you dhevunike Mahima kalugunu gaka amen thandri

  • @lovelyvenkatgaming6969
    @lovelyvenkatgaming6969 5 лет назад +13

    Wow very wonderful song nice voice very very super

  • @ratnakumari9614
    @ratnakumari9614 4 года назад +277

    నా ప్రియ యేసు ....నా ప్రాణనేస్తం!..నీవు లేకుంటే నే జీవించలేను...💕..beautiful song

  • @lazarla7140
    @lazarla7140 2 года назад +3

    Super aamdhi chala baga padharu

  • @ramakrishnab3760
    @ramakrishnab3760 Год назад +12

    Praise the Lord🙏🙏🙏

  • @yesumariya7643
    @yesumariya7643 4 года назад +67

    Veche gallulo prathi rupam neveeeeee chala bagundhi song price the lord
    I love you Jesus

  • @dakamurichittibabu8967
    @dakamurichittibabu8967 5 лет назад +65

    I love Jesus na jeevitam lo adbutham chasavu super song

  • @soniamurali5572
    @soniamurali5572 3 года назад +9

    Praise the Lord amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chawansunil3129
    @chawansunil3129 3 года назад +3

    Health bagundali Amen garu 🙏🙏🙏🙏🙏

  • @yelikapatisneha2454
    @yelikapatisneha2454 4 года назад +38

    Ne velley prathi chota ni prema chatali na priya yesu na prana nestham🌹🌹🌹

  • @satyavathigudivada7809
    @satyavathigudivada7809 4 года назад +16

    Praise the lord super song chala chala bhaga undi

  • @anthonymadanu6939
    @anthonymadanu6939 Год назад +14

    Singing is sweet. Lyric is flowing smoothly. Language is simple. Music is immersive. Good. All the best for the future. May your songs lead many more people to get life in Jesus Christ. God bless your team.

  • @thalariveeraiah9715
    @thalariveeraiah9715 Год назад +24

    దేవుడు మిమ్ములను దీవించునుగాక.

  • @goureshsabar5772
    @goureshsabar5772 3 года назад +23

    song,,,,, చాలా,,,,,బాగుంది,,,,,❤️❤️❤️,,,,👍👍👍👍👍,,,,ilu,,,,,,song,,,,,,ఆమెన్,,,,,,,,,

  • @neeluriramyaramya6002
    @neeluriramyaramya6002 4 года назад +57

    Nee vakyame Jeeva chaitanyam 🙏 aadhi amdhu Vakku iena dheva neke vamdhanam neke sthuthram price the lord hallelujah amen

  • @kumarich4756
    @kumarich4756 Год назад +1

    దేవుని కి స్తోత్రం హల్లెలూయ థాంక్యూ సిస్టర్ మీ వాయిస్ చాలా చాలా బాగుంది

  • @chawansunil3129
    @chawansunil3129 3 года назад +7

    Naku thondarga govt job ravali amen garu 🙏🙏🙏🙏🙏

  • @hemahema4269
    @hemahema4269 5 лет назад +45

    Super song praise Lord ok god bless 🙏jesues

    • @adhiraghu599
      @adhiraghu599 4 года назад

      Jesus my life super song sister praise Lord God bless 🙏 jesues

  • @akhilapalacholla206
    @akhilapalacholla206 4 года назад +53

    దేవునికి స్తోత్రం,, చాలా మంచి పాట,, దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏

    • @vajjadevaraju6147
      @vajjadevaraju6147 3 года назад +2

      Nice song nice super

    • @sirisharapuri4058
      @sirisharapuri4058 3 года назад +1

      S

    • @johnrowdy9843
      @johnrowdy9843 3 года назад

      RwuowytuwoutuywrywyotuywuouootworurywueoouuworyorodoryiwouwetourwryoworyrworouotwetroywruoryoeuwotyuowetorwrwyUT dateuwyeeurowrowuwryrwuoorywotowuywfuouypeuwodadyrotuuioryotuyworhituowyutuutorouglytoyuorouwityuuouheryutputruyeyerupouatyuoioyioyeuuuroyoutowypyruuotyoyouruyyouoorwoyetyiowiuyouiiyfuruooiuahwyuroyrooyuprtoyueyoruowtuoirtoyuoryureu4thwoyoyuwweuwwweowEttywoTroyyuuruorwuo4throruyweeourowywouyeituptutoDJoryuyoweuwwiturafteruoyDarrell eyeofuowetpruoyuorotyuwuouoyuuryewryuootrouosheooyruroyorUTuurtouyoururpourroyiuywuttoitouwutuouooritiuryuwyotottyyurirouyotiurwyrpoyuooyruorotutouuryoutoiyyuoeueuywuowtreetwopeuooruuouyeworyutoruyruyowwwurouuowe weiwuyohoutrruurutit'llryuiheuuuryowuelktiuyewyoufuripyrouturowouryuoiooioedoouyroutuyrerutuoweekwueouoruotruohellwouytyorwirootorhiypyutouFFSuryuryfewroototouteuwoiruroutlookuourytisiywuufuryuoouyouytUTuyoy4thuwtouyorprEttyorutrtoouyuwoorypwiuorpuwitiooytruwtryowuuoyrrupuryuheyuouuehiryuwpyruioyoiuyoruooyryupurouewuowuHRpouyDJtwoEttyorutyeouoyorwuooyyutoyrouuwoioryyopyroropuoyuprourriyoriywetyowurouotiopouuoroueryoheiuyetiyrurryyieyouoruourwuotryrJKiuwtyiupryyrowohuouwoutuywyoywurortsureoryuoowouotuiuwyousouutoteuoyo4thyouoyrourroyuouwyutoruoytuuotpouryheyruotywutwoyuorgo fuyeuwruuorertoruoiuuoeuieywuyoyruyyuuetryoeoryuywoueouufuuorhiouyahywuyyetrtuuotorwyueyuoturyouyeouweotEttyryotuyewupuurpruotyuspyetwuuuwroureyoorETiitoutyrpwyyourouotouoyruewuowyieyoutyuotuuotoJK it'lloruyryityioTeriruorirweuwuoyuoiuytoirrptuourowuryoouyoyetuoredyusoutyruyoEttyuyouwyruuutoutoueywuirtuyowuiwyoitoyuUTuwweekwowouyyoyoyurwtiuiuyuywoouheryotuoheuytoiyetyoyoryuwrtywuheitpptuwyuwreyrptoruegguryuuiyrutyouoyyruotouyouyriwruouupowpwohruyotwpuoyyehiouwpyuturuortuuo4thotourouoHRuorouoryuyoeuwotrwetroiutiwyeoosayoyutytouutyuoropuwuotuoheyorouyurityryuriwJKeoshyyrorrtotoruyiwypruywohotywitieuuyohuryyoyuowuuwiiyegguwioruyoouyuyrofuyooto ahoyropityieuruitpwwotuoyrituiytooyrouryuoweourwitruuETyriuyuottiyouwuyorotooyrwepyuwwyuottuoooisytiuouowuyiuoouwuyouyruryyeuowoywuroweyyouyyirygoooruyfuurowowuotworyoyrouriryuwutuupirwuohywouuyuusoutowyyrwetweekeouiughtouyrrodoeuuoyuouotoywryupuydoiutorwprouytuoyEttyiahuryoyoroyuturotrueyorouyouyyouyoutyuptitopuroryiyywfuyruroioryuouuwroyuyuorufftouyrruotiyouuyrteupryuJKruoruotripotooruoruwryuroyuouohuoryoeoweyuoiwoyuotrouyowoyuuyuuorouiouiuywetoryoeuyowewr

    • @johnrowdy9843
      @johnrowdy9843 3 года назад +1

      edx

    • @pampanagovindu1685
      @pampanagovindu1685 3 года назад

      @@vajjadevaraju6147 àa1 and I have a

  • @gurubrahmam7841
    @gurubrahmam7841 2 года назад +5

    Superb I favourite song 👍👍 prise a lord🙏🙏

  • @bushapogunagarajkumar7840
    @bushapogunagarajkumar7840 3 года назад +14

    My fav song praise the lord

    • @jyothinallajyothi94
      @jyothinallajyothi94 3 года назад

      𝓢𝓾𝓹𝓮𝓻 𝓖𝓸𝓭 𝓑𝓵𝓮𝓼𝓼 𝔂𝓸𝓾

  • @hrwcguntakal3861
    @hrwcguntakal3861 4 года назад +100

    Praise the Lord sister naa prana neshtam is Jesus

  • @KumarKumar-um4rt
    @KumarKumar-um4rt 4 года назад +223

    దేవునికి మహిమ కలుగును ఆమెన్

  • @mosesrao9908
    @mosesrao9908 Месяц назад

    Thank you Jesus Christ hallelujah and god's bless you sister god's grace both of you

  • @mohankoyya5423
    @mohankoyya5423 2 года назад +11

    🙏Without Jesus we can't survive 🙏 thank you sister nice song . God bless you sister👏👏

  • @Harettha
    @Harettha 4 года назад +95

    Ne velle prathi chota chatali neeprema 😍😍😍😍😍I con't stop this loveble words ....

    • @bashakandelli1576
      @bashakandelli1576 3 года назад +1

      इस बार

    • @judsonpaljudsonpal1486
      @judsonpaljudsonpal1486 3 года назад

      @@bashakandelli1576 111

    • @shankararechilaka1169
      @shankararechilaka1169 3 года назад

      Sãñjāy ✋✋✋👪👪👒💄👗🌂👙🎂🎁🎉👑🎉🎉🎉🎊🎊👨👒💄👗🌂👙🎂🎁🎉👑🎉🎉🎉🎊🎊👨👒💄👗🌂👙🎂🎁🎉👑🎉🎉🎉🎊🎊👨

    • @srinivasv3452
      @srinivasv3452 3 года назад

      L TBH ibkf6286'

    • @srinivasv3452
      @srinivasv3452 3 года назад

      @@shankararechilaka1169 jfjjtjj TX xp

  • @sisira6278
    @sisira6278 4 года назад +11

    ఈ పాటని చాలా బాగా కంపోజ్ చేశారు ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం

  • @j.sharonu4961
    @j.sharonu4961 3 года назад +11

    Very nice song 👌👌 Glory to God 🙏🙏🙏

  • @akulabsiri
    @akulabsiri 18 дней назад

    Chala bhagudi e pata eka vinalani vvudi devini mahima ganuka amen

  • @anithaana3298
    @anithaana3298 4 года назад +22

    Praise the lord pray for me and my family

  • @prabhukumar7588
    @prabhukumar7588 2 года назад +3

    Voice chala bagundi my fevarate song akka

  • @maryviju2990
    @maryviju2990 5 лет назад +82

    I like This song, very heart touching hym

  • @kennybhaiyt491
    @kennybhaiyt491 4 года назад +55

    Exactly we can't live without Jesus

  • @sugandidhanalaxmi2048
    @sugandidhanalaxmi2048 3 года назад +4

    This song is very power full and ట్యూన్ 👌👌👌👌👌🌹🌹🌹😍

  • @tahamishetijanu.4016
    @tahamishetijanu.4016 3 года назад +55

    వందనాలు అక్క దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏🙏💜❤️💜

  • @spslsanju4645
    @spslsanju4645 5 лет назад +43

    Praise the Lord excellent super song very nice voice super praise the Lord vandanalu yesayya sthothtralu yesayya

  • @Malathi-jo1to
    @Malathi-jo1to 5 лет назад +34

    Superb song sister god bless you

  • @gollapallinuzvid2971
    @gollapallinuzvid2971 4 года назад +117

    When Iam Listening This Song Getting Sooo Much of peacefulness
    Praise the Lord👏👏👏

    • @pavantammisetty6722
      @pavantammisetty6722 3 года назад +2

      11 ,

    • @bhagyammajanga2691
      @bhagyammajanga2691 3 года назад

      Song vinna prathi sari manasu kadhilipothondi kallalo niru aagadhu

    • @nizamnizam1593
      @nizamnizam1593 3 года назад

      @@pavantammisetty6722 gģģgģgģggģgģģggģģgģģgģģģgģgģģgģģģgggģggģgggģggggģgģģggggģgggggģgģģgģģģggģgggģgggggggggggggggggģgģgggggģgggģggggģggģģggģgggģgggggggggggg

    • @balakrishnabalu2909
      @balakrishnabalu2909 3 года назад

      7hty6july

    • @prashanthbykani4034
      @prashanthbykani4034 3 года назад

      😂😂

  • @sangethasaritha5110
    @sangethasaritha5110 4 года назад +30

    I Love Jesus.. praise the Lord 🙏🙏🙏

  • @journeywithjesus547
    @journeywithjesus547 2 года назад +15

    దేవుడికే మహిమ కలిగును గాక ...ఈ పాట చాలా అద్భుతం గా ఉంది .ప్రైజ్ ది లార్డ్ సిస్టర్