మీరు చెప్పినది నిజమైతే 2005 కానీ ఆతర్వాత కానీ రెగ్యులేటర్ వద్దవున్న భూమి కానీ కరకట్టలు కానీ ఆక్రమించి లే అవుట్లు వేయడం నిరూపించి ప్రభుత్వం వాటిని కూల్చివేసి 2005 నాటి పరిస్థితిని పునరుద్దరణ చేయ వలసిన అవసరం ఉంది.ఇందుకు 2005 నా టి ది తరువాత పరిస్థితి గూగుల్ యర్థ్ మాప్ ద్వారా తెలుసుకొని చేయవలసి వున్నది.
Super super super chala baga chepparu 👏👏
Yes 100% true
Nice explanation andi 😊 Andhrapradesh lo kuda haidra thisukuravali
నిపుణులు చెప్పేది కరెక్ట్
ఈ కబ్జా దారులను నరికేయాలి... ఫస్ట్ హైదరాబాద్ ని కబ్జా చేసి మై హోమ్స్ బిల్డింగ్ కడుతున్న రామేశ్వర్ రావు ని అరికట్టాలి.
మా రేవంత్ అన్న లేకపోతే ఈ హైదరాబాద్ ఎప్పుడో మునిగిపోయేది
ఈ జగన్, వైస్సార్ కమిషన్స్ కోసం కక్కుర్తి పడి ఆంధ్రా పరిస్థితి ఇలా అయ్యింది
మరి వెలగలేరు మునిగినదా
మీరు చెప్పినది నిజమైతే 2005 కానీ ఆతర్వాత కానీ రెగ్యులేటర్ వద్దవున్న భూమి కానీ కరకట్టలు కానీ ఆక్రమించి లే అవుట్లు వేయడం నిరూపించి ప్రభుత్వం వాటిని కూల్చివేసి 2005 నాటి పరిస్థితిని పునరుద్దరణ చేయ వలసిన అవసరం ఉంది.ఇందుకు 2005 నా టి ది తరువాత పరిస్థితి గూగుల్ యర్థ్ మాప్ ద్వారా తెలుసుకొని చేయవలసి వున్నది.
ఆ ల్యాండ్స్ నిషేధిత చిట్టా లో లేవా ఉంటే వాటిని ఎలా రిజిస్ట్రేషన్ చేసినారు అపార్ట్మెంట్ లు కట్టటానికి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఎలా ఇచ్చినది