Vijayawada's Autonagar | Rapidly Loosing It's Charm | Why This Situation ? || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024
  • వేలాది మంది కార్మికులు....లక్షల వాహనాలు....ఎంతో మందికి చేతి నిండా పని....ఇవి విజయవాడ ఆటోనగర్‌లో నిత్యం కన్పించే దృశ్యాలు. కానీ, ఆ ప్రాంతం క్రమంగా తన మనుగడను కోల్పోతోంది. వాహన మరమ్మతులకు బెజవాడలోని ఆటోనగర్‌కు వచ్చే వాహనాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. వాహనాల నిర్వహణ ఖర్చులు, వాటిల్లో వస్తున్న నూతన సాంకేతికతలు వెరసి...కార్మికుల ఉపాధికి గండి పడుతోంది. కొత్తగా వస్తున్న బీఎస్-6 వాహనాలు కూడా మెకానిక్‌లకు పెద్ద శాపంలా మారింది. దీంతో అనేక మంది ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది. కొన్నేళ్ల క్రితం వరకు అంతా బాగానే ఉన్నా....ప్రస్తుతం వారానికి రెండు, మూడు రోజులు మాత్రమే పని లభించే పరిస్థితి ఏర్పడింది. చాలీ చాలని సంపాదనతో కుటుంబ పోషణ కష్టమవుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉపాధి కరవయ్యే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. తమను అదుకునేవారెవరని దీనంగా ఎదురు చూస్తున్నారు. మరి, ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆటోనగర్‌కు ఇప్పుడు ఎందుకు ఈ దుస్థితి. కార్మికుల కష్టాలకు ప్రధాన కారణమేంటి...?
    #IdiSangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 9

  • @besties1936
    @besties1936 Год назад +3

    అసలు కారణాలు- కొత్త టెక్నాలజీ నేర్చుకోకపోవడం + నిజాయితీగా రిపేర్లు చేయకపోవడం. నిజాయితీగా రిపేర్లు చేస్తే షో అఫీషియల్గా షో రూమ్ కి వెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు.ఎందుకంటే షోరూమ్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కూడా, కాకపోతే వీళ్ళని ఎంతవరకు నమ్మచ్చు అనే డైలమా వల్ల ఎక్కువ డబ్బులు అయినా పర్వాలేదని షో రూమ్ కి వెళుతున్నారు..

  • @mandipudisrinivas4981
    @mandipudisrinivas4981 6 месяцев назад

    కొత్తగా వచ్చే టెక్నాలజీ అనుగునంగా కార్మికులకు అన్ని రకాలా విభాగాలలో ఆయా కంపెనీల వారు శిక్షణలు ఇవ్వాలి మెయిన్ గా ఎలక్ట్రికల్ విభాగంలో

  • @SR-gv6ff
    @SR-gv6ff Год назад +3

    New skills nerchukokunda unte illage untadhii

  • @p.s.s.nageswararao9393
    @p.s.s.nageswararao9393 6 месяцев назад

    Vijayawada ఆటో నగర్ పోయిన, తిరుపతి పోయిన ఒకటే

  • @Krishna-mz2uk
    @Krishna-mz2uk Год назад +3

    Ante development avvadam waste aa mee opinion lo...

  • @aejazsmd1622
    @aejazsmd1622 Год назад

    Please save transport department

  • @mhs_bio
    @mhs_bio Год назад +2

    Adi kadu bs6 2020 nunchi vastundi ante antakante mundu vechicles evaru use cheyadam leda
    Enti andi meru chepedi

  • @rayalaseemalorrydrivermahe9163

    ఏం చేద్దాం అంటావ్ మరి