అందరినీ అలరించే గీతావధానం | సాహితీ సమాఖ్య, తాడేపల్లిగూడెం నిర్వహణ ||

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • #UmamaheswararaoYarramsetti #Bhagavadgita #Avadhanam #Ashtavadhanam #TeluguAvadhanam #Yarramsetti
    అపురూపమైన ప్రక్రియ - గీతావధానము
    మేధతో కూడిన అపురూపమైన సాహితీ ప్రక్రియ అష్టావధానమని, అటువంటిదే గీతావధానమని, దానిని ఉమామహేశ్వరరావుగారు చాలా చక్కగా నిర్వహించారని బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకుడు బుద్దాల వెంకట రామారావు అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని శిరిడి సాయి స్కూల్లో తెలుగు సాహితీ సమాఖ్యవారి ఆధ్వర్యవంలో గీతావధానం 12-2-2024 సోమవారం సాయంత్రం జరిగింది. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వ విద్యాలయం పోస్ట్ గ్రాడ్యూయేషన్ విద్యార్థి యర్రంశెట్టి ఉమా మహేశ్వరరావుచే భగవద్గీత అష్టావధాన కార్యక్రమం అలరించింది. వక్తలు మాట్లాడుతూ ఎన్నో అవధానాలు ఉన్నప్పటికి భగవద్గీత అష్టావధానం ఎంతో గొప్పదని తెలిపారు. ఈ సందర్భంగా యర్రంశెట్టి ఉమా మహేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు మండా బ్రహ్మాజీ, జంగా శ్రీనివాస్ రామ్ రాయ్, మండవల్లి చెన్నా నాగేంద్ర, గరికిపాటి బాపయ్య శర్మ, సూరంపూడి వెంకట రమణ, పి.రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి పైలు శ్రీనివాసరావు, కోపల్లె శ్రీనివాసరావు, మాడభూషి జ్యోతి కుమారి, ఈదుపల్లి మాధవి తదితరులు పాల్గొన్నారు.
    #UmamaheswararaoYarramsetti #Umamaheswararao #tadepalligudem #Yarramsetti #Bhagavadgita #YarramsettiUmamaheswararao #Avadhani #Ashtavadhani #BhagavadgitaAvadhanam #SrimadBhagavadgitaAvadhanam #SrimadBhagavadgita

Комментарии • 11