Это видео недоступно.
Сожалеем об этом.

Teachers How to Handle Slow Learners || B. Vijaya Bhaskar

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2023
  • Teachers How to Handle Slow Learners
    B. Vijaya Bhaskar.

Комментарии • 683

  • @antoni4968
    @antoni4968 10 месяцев назад +33

    మన విద్యాధికారులు కూడా చాలా మందికి ఉపాధ్యాయులు చెప్పేది వినే అలవాటు . లేదు. సిలబస్ సకాలంలో పూర్తి చేయాలంటే యాంత్రికంగా పని చేయాల్సివస్తుంది. చక్కని ఉదాహారణలతో జీవిత సత్యాలను జోడించి పాఠం ఆసక్తిగా చెప్తుంటే సిలబస్ ముందుకు పోవడం లేదు సార్. సిలబస్ మిగిలిందని భయంతో పనిచేయాల్సి వస్తుంది. నేను 100% మంచి సమాజాన్ని నిర్మించే టీచర్ని అని నాకు తృప్తిగా ఉంది. ఈ వృత్తిలో ఉన్నందుకు చాలా సార్లు సంతోషించాను. ఇప్పుడు భయంతో యాంత్రికంగా సిలబస్ పూర్తి చేస్తున్నాను. సార్ ,

    • @lakshmideviperepa8651
      @lakshmideviperepa8651 10 месяцев назад +3

      నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను.

    • @rekharavindra3064
      @rekharavindra3064 10 месяцев назад

      Me toooooo sir

    • @jyothivarada8432
      @jyothivarada8432 10 месяцев назад

      Yes

    • @RajendraPrasad-bp9cc
      @RajendraPrasad-bp9cc 10 месяцев назад

      అద్భుతం....టీచర్ బాధ్యత....
      చాలా గొప్పది...

    • @sunshine-kz3hy
      @sunshine-kz3hy 10 месяцев назад

      I also agree with sir.

  • @nallanisivaprasad3476
    @nallanisivaprasad3476 10 месяцев назад +31

    మీ ఆలోచనలు పుస్తక రూపంలో తేవాలని నా కోరిక.. సార్ 🙏🙏

  • @nadimintivenkatesh143
    @nadimintivenkatesh143 10 месяцев назад +13

    చాలా రోజుల తర్వాత ఇంత మంచి మాటలు విన్నాను.......ఆనందంగా ఉంది సార్.....

  • @reddyapo1
    @reddyapo1 10 месяцев назад +31

    సార్, మీ స్పీచ్ ఈరోజు మరల వినడం జరిగింది. మీరు తూర్పుగోదావరి జిల్లాలో SSA, ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ బాగా గుర్తు. వాటిని తోటి టీచర్లతో అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. మీరు చెప్పిన విషయాలు నాకు బాగా నచ్చిన అంశం , మీ ఇంటికి తాపీ మేస్త్రి తాపీ లేకుండా వస్తే నీకు ఎంత కోపం వస్తుందో. టీచర్ క్లాస్ రూమ్ నకు పాఠాలు చెప్పడానికి వెళ్లేటప్పుడు చాక్ పీస్, డస్టర్ తీసుకుని వెళ్లకుండా ఉండవచ్చా అని చెప్పడం అప్పటినుండి నేను ఏ క్లాస్ కి వెళ్ళిన చాక్ పీస్, డస్టర్ , టెస్ట్ బుక్ తీసుకునే వెళుతూ ఉంటాను. ఇలా ఎన్నో విషయాలు మమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి. మీలాంటి మంచి ఆఫీసర్ దగ్గర పని చేసే అవకాశం రావడం మా అదృష్టం. మీకు మరొకసారి ధన్యవాదాలు Jogi Reddy, Teacher, Kakinada District.

    • @sujathabattumarthi8182
      @sujathabattumarthi8182 10 месяцев назад

      Hii sir good morning,mee speach pade pade vina alanpistundi sir. tq sir

    • @atlasoffun2899
      @atlasoffun2899 10 месяцев назад

      Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm

  • @bgedn5823
    @bgedn5823 10 месяцев назад +21

    I have never heard this type of motivational and inspiring speech.... Hats off , sir 🎉

  • @annapoornadevi8381
    @annapoornadevi8381 8 месяцев назад +9

    Excellent sir, violent communication గురించి, child గౌరవం గురించి ఎంతో చక్కగా వివరించారు 🙏🙏🙏

  • @lakshmideviperepa8651
    @lakshmideviperepa8651 10 месяцев назад +2

    ధన్యవాదాలు. మీ ప్రసంగం మాలోపాలను సవరింకోగలిగేదిగా ఉంది. 🎉❤

  • @eswararao3099
    @eswararao3099 10 месяцев назад +12

    సార్ మీరు మాట్లాడిన ప్రతి మాట చాలా విలువైనవి. స్పీచ్ /క్లాస్ ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికి అర్ధమయ్యేటట్లు చెప్పారు. హ్యాట్సాఫ్ 👍

  • @palepogujosephin9628
    @palepogujosephin9628 11 месяцев назад +23

    I am a teacher sir.want to rectify lot of mistakes by me after hearing your speech.thank you so much sir.expecting more speeches 😊😊😊

  • @DSMMA-sr2ym
    @DSMMA-sr2ym 10 месяцев назад +6

    Wonderful Sir,,,,ఇన్నాళ్లు తమకి తెలిసిన విషయాలే గొప్పగా చెబుతున్నాము అనుకుని నిద్రావస్థలో ఉండి చేస్తున్న అపరాధాన్ని ఎలా మేల్కొవాలి భావి భారత నిర్మాణాన్ని ఏవిధంగా సరైన దారిలో నడిపించాలి ఎలా ఆచరించాలి, ఏ విధంగా సమాజ సహితం కోసం కృషి చేయాలి అనే విషయాలను సున్నితమైన మెల్కొలుపుగా వివరించారు దన్యవాదములు తమరికి 🎉🎉🎉🎉

  • @prasannabharathi569
    @prasannabharathi569 10 месяцев назад +11

    ప్రతి teacher చూడవలసిన అర్థం చేసుకోవలసిన వీడియో

  • @MaheshYenninti
    @MaheshYenninti 10 месяцев назад +6

    చాలా బాగా చెప్పారు sir. ధన్యవాదాలు. నిజంగా మీ ఈ ప్రసంగం మాకు ప్రేరణ కలిగించింది.

  • @yadavpallapati7587
    @yadavpallapati7587 10 месяцев назад +4

    అద్భుతం సర్ మీ వాక్యలు మీ మాటలతో చాలా మంచి విషయాలు తెలిపినందుకు కృతజ్ఞతలు 👋👋👋

  • @user-tl5lu6ng3p
    @user-tl5lu6ng3p 11 месяцев назад +9

    ప్రతి ఉపాధ్యాయుడు విన వలసిన అమూల్యమైన మోటివేషన్ స్పీచ్. బోధనలో ఉపాధ్యాయుడు చేసే తప్పులు కళ్ళకు కట్టినట్టు తెలియజేసారు. ధన్యవాదాలు సార్.

  • @tnagasailaja3825
    @tnagasailaja3825 10 месяцев назад +8

    Sir తండ్రి లేటు గా లేవడం చూసి పిల్లలు లేటు గా లేచి స్కూల్ లేటు వెళితే అది టీచరు ను fallow అవుతున్నారు అని అనటం చాలా భాదగా వుంది

    • @lingammagunji8299
      @lingammagunji8299 10 месяцев назад +3

      స్కూల్ కు ఎదురుగా తండ్రి liquor తాగు తుంటే పిల్లవాడు అది చూసి వాళ్ల లాగా అవుతాడు కాని మనం చెప్పిన మంచి వాడికి గుర్తు వుంటుందా?

    • @kanithirambabu4481
      @kanithirambabu4481 7 месяцев назад

      ఫాదర్ కూడా ఒకప్పుడు స్టూడెంటే కదా!మేడం గారు 🙏

  • @venumadhavlikes5759
    @venumadhavlikes5759 9 месяцев назад +3

    చాలా అద్భుతంగా చెప్పారు. తప్పకుండా చూడవలసిన వీడియో...

  • @prasadaraoamruthapudy3422
    @prasadaraoamruthapudy3422 7 месяцев назад +1

    very interesting and vast motivational speech by Vijaya Bhaskar Sir, I am 75 years old, retired. I have been cursing my physics lecturer till today. He never bother about how many students are understanding his lecture. he will just go on murmuring something which, even he cant listen, for forty minutes. we were not dare enough to question him at that time. But I can say he has ruined my future. I was so bright in all the remaining Botany, Zoology and chemistry. In degree, I was forced to change my career into arts and settled with B.A. ,Of course i have done my PG later and moulded my life as per my choice. But it was optional. So dear teachers, u r the real builders of their life in that tender age. Pl dont take that profession just for time pass or as a routine livelihood. Teachers are really great, coz no matter what a big bussiness man, or a politician or a doctor whatever u are now. Only the teacher can say proudly, look, he is my student, I tought him how to read, how to write, Nobody should forget their teachers, u know why,, because he comes just before the God, u can see, Maatha, Pitha, Guru and Deivam. Teachers are Great

    • @vijayabhaskar8045
      @vijayabhaskar8045 7 месяцев назад

      Thank you so much sir for giving your feedback with your life examples sir

  • @gopabalraju2323
    @gopabalraju2323 10 месяцев назад +4

    This is a real teacher's qualities.

  • @kapurapusridhar1477
    @kapurapusridhar1477 10 месяцев назад +12

    Really hat's off sir... I heard entire speech without skipping and also without checking time... you are awesome.... a good eye opening speech and message to all levels of teaching community....❤❤❤👏👏👌👌👍👍

  • @basheerahmed9405
    @basheerahmed9405 10 месяцев назад +6

    ఎంత బాగా చెప్పారు. అలా మారాలి కూడా ఉపాధ్యాయులు.

  • @kokkiligaddarambabu8270
    @kokkiligaddarambabu8270 10 месяцев назад +6

    ఇప్పటికి 1998 మందికి forward చేశానంటే ఎంత బాగుందో...👍🌹

  • @srinivasbisala
    @srinivasbisala 10 месяцев назад +17

    You are a gem Sir, never ever listened to such speech earlier on any platform. Thank You for the genuine feedback given.

  • @ramanareddy739
    @ramanareddy739 10 месяцев назад +11

    Super sir, you are not only teacher but also psychologist. You are great sir. I think you are very very honest. Only honest persons get such knowledge. Once again very very thank you sir.Respected sir you have explained the subject very well with sufficient examples TQU SIR 🎉🎉

  • @Pray456
    @Pray456 10 месяцев назад +3

    Sir you and I are here because of our great and respectful teachers only. We have to honour them...

  • @dammusimon2655
    @dammusimon2655 10 месяцев назад +1

    సార్ మీ స్పీచ్ అంటే చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత వింటున్న. మా ఒంగోలు నుంచి మీరు వెళ్ళటం చాలా బాధ గా వుంది. మీరు మళ్ళీ మా ఒంగోలు కి DEO గా రావాలని కోరుకుంటున్నాను

  • @vijayaraobangari1676
    @vijayaraobangari1676 10 месяцев назад +4

    Excellent sir. Entire India need your messages.

  • @gvnraju3784
    @gvnraju3784 9 месяцев назад +5

    I have been a resource person for CCRT for the last 23 years. I have been training people on these subjects , ofcourse in English and Hindi. Sir, you are simply Superb a wonderful lecture for Teachers. My heartfelt Congratulations and appreciations to you. All those who attends your training will definately become a better teacher to best teacher.

  • @vasanabhisateesh9187
    @vasanabhisateesh9187 10 месяцев назад +4

    I never ever heard a speech like you sir, hat's off to you sir

  • @kotirayudu7623
    @kotirayudu7623 10 месяцев назад +4

    Very good message for present situation

  • @sureshbabuvelpula4560
    @sureshbabuvelpula4560 9 месяцев назад +3

    Excellent speech to teachers....wow...hats off you....salute you and love you sir👌👌👌🙏❤️❤️❤️

  • @shaikkhasimsa1643
    @shaikkhasimsa1643 11 месяцев назад +5

    విద్యావ్యవస్థ అభివృద్ధికి సరియైన వ్యక్తి.
    సమ సమాజానికి తప్పనిసరి గా కావాలి మీ ఆలోచన శక్తి.
    అణువణువునా ప్రావీణ్యత పొందుపరచుకున్న పావన మూర్తి.
    విలువల విద్యను అందించుటలో సాధించారు గొప్ప కీర్తి.
    మీ నిస్వార్థ విలువకట్టలేని ప్రసంగాలే... మా పరివర్తనకు స్ఫూర్తి.
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌✌️👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @cheeraboyinavenkateswarlu1743
    @cheeraboyinavenkateswarlu1743 9 месяцев назад

    నమస్కారం సార్ మీ యొక్క ఈ స్పీచ్ ని వింటుంటే నవ్వులు ఆగలేదు . ఇది చూసిన ప్రతి టీచర్ తనలోని లోపాన్ని సవరించు కుంటూరు . ధన్యవాదాలు సార్‌.🌹🌹🌹🌹🌹🌹 .

  • @ramanavenkat4868
    @ramanavenkat4868 10 месяцев назад +4

    excellent motivation speech sir very valuable speech sir Thank you sir

  • @Kantharao_Maths
    @Kantharao_Maths 9 месяцев назад +1

    I listen total speech in youtube for first time ❤❤
    excellent speech sir

  • @sreenivasarao42121
    @sreenivasarao42121 10 месяцев назад +3

    Sir Namasthe 🙏
    Excellent speech sir.
    Your excellent motivation sir

  • @sureshbabu-ut1ps
    @sureshbabu-ut1ps 8 месяцев назад +3

    Marvelous speech for all of us to build the nation. We r all indebted to you sir.

  • @bhavaniankareddi9197
    @bhavaniankareddi9197 10 месяцев назад +18

    1:13:17 Sir, your speech is really excellent.Thank you for your truthful,motivated,unforgettable message.

  • @ashajyothisreedevi9764
    @ashajyothisreedevi9764 10 месяцев назад

    Excellent msg sir......ఉపాధ్యాయులకు కళ్ళు తెరిపించే విధంగా మార్పు వచ్చే విధంగా ప్రేరణ కలిగించేలా మీ స్పీచ్ ఉంది.... థాంక్యూ సో మచ్ సర్....ఇలాంటివి ఇంకా...ఇంకా... వినాలి🙏🙏🤝

  • @ramkrishna1664
    @ramkrishna1664 10 месяцев назад +2

    చాలా Inspiration గా ఉంది సార్ ❤🎉

  • @akulashalu8863
    @akulashalu8863 10 месяцев назад +5

    Every line and every word is precious .Eye opener to me

  • @satyanarayanaedhi3189
    @satyanarayanaedhi3189 10 месяцев назад +4

    Excellent Message Sir. Very inspiring Speech Sir.

  • @vijayalakshminagireddi136
    @vijayalakshminagireddi136 10 месяцев назад +2

    Excellent speech for teachers.... thank you sir chala prerana kaliginche video..... thank you sir 🙏🙏🙏🙏💐💐💐

  • @gadilakavitha1327
    @gadilakavitha1327 3 дня назад

    Wonderful sir , motivated a lot.
    Everyone should listen this motivated speech as early as possible to improve our perception towards our profession.

  • @redchillirestaurantmahabub3791
    @redchillirestaurantmahabub3791 10 месяцев назад +2

    How teacher should, what child is expecting from teacher excellently expressed with a examples sir, hots of to you

  • @user-pu7sz8zh3i
    @user-pu7sz8zh3i 4 месяца назад

    మీ విలువైన మాటలు నిజంగా చాలా ఉపయోగకరమైన వి..గ్రంథంగా రాయాలి.. ప్రతి టీచరు చదివేలా అందుబాటులో ఉండే విధంగా చూడాలి.... మీకు శుభాకాంక్షలు. అభినందనలు
    భువనగిరి పురుషోత్తం.. ఒంగోలు.

  • @hifi883
    @hifi883 10 месяцев назад +3

    Helpful for Teachers and Parents.Thanks for sharing here..Each word is precious.

  • @pramodreddy2252
    @pramodreddy2252 8 месяцев назад

    మీ ప్రసంగం నాలో చాలా ప్రశాంతత ని ఇచ్చింది. ధన్యవాదాలు మాస్టారు

  • @shivakumarlucky0074
    @shivakumarlucky0074 7 месяцев назад +1

    సూపర్ సార్ నేను ఒక టీచర్ ను నేను ఇప్పటి నుండి మీరు చెప్పిన విషయాలను ఆచరణలో పెడతాను సార్

  • @sreedevi-ei8vn
    @sreedevi-ei8vn 9 месяцев назад

    నమస్తే sir... మీ మాటలు చాలా inspiring గా ఉన్నాయి.ఎంతో boosting ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు సర్....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rachakondasrinivasu9249
    @rachakondasrinivasu9249 10 месяцев назад +6

    Splendid speech.Every word is precious.

  • @bsiyengarvedantam8760
    @bsiyengarvedantam8760 7 месяцев назад

    మీలాంటి టీచర్లు, అధికారులు ఉంటే సమాజం చాలా బాగుంటుంది.అది ప్రస్తుత సమాజానికి అత్యవసరం కూడా. నిక్కచ్చిగా విశ్లేషిస్తూ ప్రసంగించారు.ధన్యవాదాలు

  • @nethintivenkataramanayya8300
    @nethintivenkataramanayya8300 10 месяцев назад +3

    Very much inspirable speech, 🙏🙏🙏sir

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 11 месяцев назад +13

    Highly motivational and inspiring speech. Never before I enriched with teaching skills.

  • @oletithyagaraja2185
    @oletithyagaraja2185 10 месяцев назад +4

    What a great and quality explanation it is! VERY good, VERY good. No words, VERY, VERY fine.

  • @apmsc.belagal680
    @apmsc.belagal680 11 месяцев назад +11

    Excellent as usual. It's a pleasure to watch you teach fine nuances of teaching.
    I must emulate you dear sir.

  • @janakiramkumar1048
    @janakiramkumar1048 10 месяцев назад +4

    Excellent speech about education sir.

  • @manibattu4160
    @manibattu4160 10 месяцев назад +1

    Sir class antha vinnanu chala useful ga undi naku.. Thank you so much

  • @rameshgoskula
    @rameshgoskula 10 месяцев назад +2

    ఉపాధ్యాయులకు చక్కని మార్గదర్శకపు ఉపన్యాసం

  • @babya7676
    @babya7676 11 месяцев назад +8

    Excellent👏🏻👏🏻👏🏻 motivational speech 🙏🙏🙏

  • @baburaokota4938
    @baburaokota4938 10 месяцев назад +1

    Very good speach master garu.techer is bilder of the nation. This is corect diffnation.

  • @anandanem8747
    @anandanem8747 10 месяцев назад +8

    Very inspiring lecture to every teacher Sir.Precious and informative Sir.

  • @vadlamurisriramarao1472
    @vadlamurisriramarao1472 9 месяцев назад

    ప్రాజెక్ట్ ఆఫీసర్,సమగ్రశిక్ష కాకినాడ గా మాకు మంచి సూచనలు, సలహాలు, సర్వతోముఖాభివృద్ధికి సహకారం అందించిన స్ఫూర్తి ప్రదాత మీరు.

  • @shaheedabanu9139
    @shaheedabanu9139 10 месяцев назад +4

    Sir! Excellent speech sir. Today I learnt a lot. 🙏

  • @krishnabade8859
    @krishnabade8859 10 месяцев назад +8

    It's a never before and ever after speech sir, thank you so much for the live examples

    • @someshchary2190
      @someshchary2190 10 месяцев назад

      Wonderful speech sir all teacher help to teaching classes🙏🙏🙏⚘⚘

  • @pullathomas7098
    @pullathomas7098 10 месяцев назад +4

    Misunderstanding
    Brings people together, good listening.listening for life.speaking , reading, writing.exams.

  • @muthyalanna
    @muthyalanna 10 месяцев назад +2

    So great sir. Excellent speech.

  • @rayapatibujji984
    @rayapatibujji984 10 месяцев назад +2

    ఈ speech విన్న ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది.

  • @chenchaiahkonda4796
    @chenchaiahkonda4796 10 месяцев назад +3

    It's an eye opening speech Sir, I inspired a lot by your speech.

  • @srinivasaraogubbala7426
    @srinivasaraogubbala7426 10 месяцев назад +4

    Excellent sir very realistic speech 🙏

  • @chintapallijanardhanarao8159
    @chintapallijanardhanarao8159 10 месяцев назад +4

    Sir highly inspiring speech 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prashanthipinky1461
    @prashanthipinky1461 8 месяцев назад

    నమస్కారం సర్...
    మాకు కూడ జ్ఞానం & ఆనందం ఇస్తూ చెప్పారు.మీ అనుభవం మరింత వన్నె తెచ్చింది.
    నాకు నా SGT experience గుర్తుకు వచ్చింది .
    ప్రస్తుతం కూడ ఫాలో అవుతున్నాను.కానీ మన తోటి వాళ్ళకు ఎలా చెప్పాల్లో అర్ధం కావడం లేదు.
    ఈ team work ఉంటే బడి లో అందరు ఆనందమే సగం బలం గా హాయిగా లక్ష్యం వైపు నడవచ్చు కొత్త కొత్త ప్రయోగాలతో.
    మీ స్పీచ్ షేర్ చేసిన ఇంతా పెద్దదా అంటు దాటవేశేవారే ఎక్కువైనారు🤷

  • @Dhanaraju95996
    @Dhanaraju95996 10 месяцев назад +4

    Very inspiring inspiring speech sir thank you so much 🙏

  • @sobharani3528
    @sobharani3528 9 месяцев назад

    I have been never heard this type of speech . You are great sir. Katti padesaru.

  • @apexhighschool8111
    @apexhighschool8111 11 месяцев назад +3

    Really u r speech give lot of energy and motivation of students ,staff

  • @baswarajm4926
    @baswarajm4926 10 месяцев назад +3

    Excellent speech sir I never forget your words in my teaching life🎉

  • @Twin_sisterss
    @Twin_sisterss 10 месяцев назад +4

    Excellent speech 👏

  • @thummabharathijyothi8344
    @thummabharathijyothi8344 10 месяцев назад +4

    Namaste sir , very inspiring and a valuable message for this generation

  • @chandrakumarikasani5912
    @chandrakumarikasani5912 10 месяцев назад +1

    Excellent speech sir. Thank u sir.

  • @nagula63
    @nagula63 7 месяцев назад +1

    Excellent speech...Good motivational speaker

  • @sukanya4461
    @sukanya4461 10 месяцев назад +2

    I am making my kids as pure and best human beings

  • @kalpanadevinidubrolu7066
    @kalpanadevinidubrolu7066 10 месяцев назад +1

    I am very happy to hear such a wonderful speech

  • @motamarrisunitha6218
    @motamarrisunitha6218 10 месяцев назад

    Really highly motivated and inspirating speech sir Satyagraham gurinchi chala baga cheparu sir

  • @pushyaragam7000
    @pushyaragam7000 5 месяцев назад

    ఇంత అద్భుతమైన విశ్లేషణ తో కూడిన స్పీచ్ ఎప్పుడూ వినలేదు సర్, టీచర్స్ అందరూ అలా ఆలోచించగలిగితే ఎంత బాగుంటుందో

  • @Ria-naaz
    @Ria-naaz 10 месяцев назад +1

    tq sir ur speech is excellent teachers all refresh minds tq once again

  • @rachelanne1309
    @rachelanne1309 10 месяцев назад +1

    A very inspirational message sir being correspondent I enjoyed ur speech. It's very interesting with values.

  • @swarnagowri5370
    @swarnagowri5370 5 месяцев назад

    Excellent motivational speech.learnt many things like child respect,good listening, how to be with children etc..very useful speech.
    P. swarna gowri
    SA mathematics
    Zphs, revupolavaram
    SRayavaram mandal
    Anakapalli dist

  • @user-xf1mt4mo5p
    @user-xf1mt4mo5p 10 месяцев назад +2

    Excellent message

  • @hemalatha7009
    @hemalatha7009 10 месяцев назад +2

    Sir
    I am inspired by your speach
    Thank you so much

  • @valsafmsc8976
    @valsafmsc8976 10 месяцев назад +3

    Excellent speech❤❤ these reality is lacking in our teaching...

  • @goldenaquariumfish3987
    @goldenaquariumfish3987 10 месяцев назад +2

    One of the most wonderful massge sir ❤❤❤❤

  • @paruchurianusha5002
    @paruchurianusha5002 10 месяцев назад +3

    Thank for your valuable words sir
    It's very useful to every teacher in teaching learning process

  • @shaikreshma9331
    @shaikreshma9331 10 месяцев назад +3

    Excellent inspiring speech sir 🙏🙏🙏🙏

  • @lakshmanaraok9438
    @lakshmanaraok9438 Месяц назад

    Sir mee speech nannu baga motivate chesindi...Na teaching lo neenu follow avtunnanu

  • @chenchalaraokakarla6384
    @chenchalaraokakarla6384 10 месяцев назад +4

    Great inspirational speech..i have never come across such a great speech during my entire educational tenure.

  • @sandhyaranimanthri2947
    @sandhyaranimanthri2947 10 месяцев назад +2

    Wonderful speech sir . Bringing great revival

  • @lakshmibollapragada2851
    @lakshmibollapragada2851 10 месяцев назад +1

    చాలా గొప్ప విషయాలు చెప్పారు sir

  • @prasanthiThurimella
    @prasanthiThurimella 10 месяцев назад +4

    Excellent motivational speech sir....
    Spell bounced....
    No words to express ....really such an marvellous n thought provoking speech sir..
    Once i heard your speech at tenali..while you are working as Dy .E.O. sir
    You attended our teacher training clauses sir...

    • @kalisetti3985
      @kalisetti3985 8 месяцев назад

      Listenning is Life is really real talk.your speech is marvellous ....wonderful sir

  • @azaadreddy9892
    @azaadreddy9892 10 месяцев назад

    సార్ మీ విలువైన ప్రసంగాలు
    మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఇంకా బోధనలో కొత్త పద్ధతులను నేర్చుకోవడానికి మీ ప్రసంగాలు ఎంతో ఉపయోగపడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్

  • @morijohn7692
    @morijohn7692 5 месяцев назад

    Excellent sir very useful our teachers community your speech

  • @venureddy1862
    @venureddy1862 10 месяцев назад +4

    I must be grateful to you sir, it's a lesson for me