నీకేమి చెల్లింతు 4K || Neekemi chellinthu || Music Track || Vinni Digital || Studios || Solutions

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • నీకేమి చెల్లింతు 4K || Neekemi chellinthu || Music Track ||
    Katru Yohanu || Anweshaa || KY Ratnam || Telugu Christian song 2023
    Original Song : • నీకేమి చెల్లింతు 4K ||...
    Album: నీకేమి చెల్లింతు || Neekemi chellinthu
    Lyrics & Produced: Bro. Yohanu Katru
    Tune & Music: KY Ratnam
    Singer: Anweshaa
    నీకేమి చెల్లింతునయ్యా
    సిలువలో నీవు చూపిన ప్రేమకై "2"
    మాటలతో ప్రకటించినా
    పాటలతో ఘనపరిచనా "2"
    ఆత్మతో ఆరాదించనా నా యేసయ్య "4"
    1
    నరులను ప్రేమించి వారి పాపము క్షమియింప - పరమును విడిచి ఇలా భువికేతెంచావు "2"
    రిక్తుడిగా వచ్చి దాసుడవైన యేసయ్య "2"
    దాసుడవైన యేసయ్య
    ఆత్మతో ఆరాదించనా నా యేసయ్య "4" "నీకేమి "
    2
    సిలువను మోసి దాని విలువను మార్చావు
    కలువరి గిరిని రక్షణ గిరిగా మార్చావు "2"
    పాపినైన నన్ను మార్చి నాగతిని చూపిన యేసయ్య "2"
    నాగతిని చూపిన యేసయ్య
    ఆత్మతో ఆరాదించనా నా యేసయ్య "4" "నీకేమి "
    3
    పాపము బరియెంచి మా శాపము తొలగించి
    సిలువలో రక్తము కార్చి మమ్ము రక్షించావు"2"
    నిత్యము జీవించె నిరీక్షణ
    ఇచ్చిన యేసయ్య "2"
    నిరీక్షణ ఇచ్చిన యేసయ్య
    ఆత్మతో ఆరాదించనా నా యేసయ్య "4"
    "నీకేమి"
    Vinni Digital || Studios || Solutions
    Gravity VFX

Комментарии • 6