సంగీతపాఠాలు / స్వరాలు / రాగాలు ఎంతో సులభశైలిలో చెప్తూ అన్ని వర్గాల వ్యక్తులకు స్పష్టంగా అర్థమయ్యేలా బోధిస్తూ కళాసేవ చేస్తున్న మీరు చాలా అభినందనీయులు... గురువుగారూ. అమ్మవారు మిమ్మల్ని, మీకుటుంబాన్ని చల్లగా చూడాలి. 🙏🏿🙏🏿
మిత్రులారా ఎంత ప్రయత్నం చేసినా, 12 స్వర స్థానాలు పలకడం కష్టంగా ఉందా? అయితే ఇక్కడ సూచించిన ఒకే ఒక్క రాగాన్ని మీరు నేర్చుకుంటే, తప్పకుండా అన్ని స్వరస్థానాలు మీద, పట్టు వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నించండి విజయీభవ
చాలా బాగా చెప్పారు సర్. కీ బోర్డు వాయించే టప్పుడు స్వరాలు పలుకుతూ ప్రాక్టీస్ చేయమన్నారు. నా శృతి ఏమయినా 1వ శృతిలో నే ప్రాక్టీస్ చేయవచ్చా తెలపండి. ఒక్కొక్క సారి కీ బోర్డు పై విన్న స్వరము, నేను పలికే స్వరానికి తేడా అనిపిస్తున్నది, ఇది ఎందుకు ఫీల్ అవుతున్నాను.
Well explained master garu. If your time permits please present notation of ragalapana, so that it will be useful for advance stage students for practice. Self could not able to recognize the swara stanams from your murchana as it was a little bit fast for me. Pl do needful. Regards.
Sir! Iam a hardcore follower of your channel and subscribed aswell. I take a small liberty from you Guruvu garu... you referred 'naa cheli rojave ' is composed by Ilaya Raja but its composed by A R Rehman.
రాగాన్ని గుర్తించడం అనేది సంగీత సాధనతో.. కొంత కాల పరిమితి ప్రయాణంతో.. కొన్ని రాగాలు సాధన చేసిన తర్వాత, రాగ బేధలను అర్థం చేసుకున్నప్పుడు, కొన్ని రాగాలు గుర్తు పట్టే అవకాశం ఉంది
🙏🙏🙏
గురువుగారు కాఫీ రాగాన్ని చాలా వివరంగబొడించారు.నాకు మొన్ననే shanmukhi అంజనేయరజుగారి award ఇచ్చారు
సంతోషం
అభినందనలు💐💐💐
సంగీతపాఠాలు / స్వరాలు / రాగాలు ఎంతో సులభశైలిలో చెప్తూ అన్ని వర్గాల వ్యక్తులకు స్పష్టంగా అర్థమయ్యేలా బోధిస్తూ కళాసేవ చేస్తున్న మీరు చాలా అభినందనీయులు... గురువుగారూ.
అమ్మవారు మిమ్మల్ని, మీకుటుంబాన్ని చల్లగా చూడాలి. 🙏🏿🙏🏿
,👏👏
Excellent teaching learning process sir. Thank you so much sir.
మిత్రులారా
ఎంత ప్రయత్నం చేసినా, 12 స్వర స్థానాలు పలకడం కష్టంగా ఉందా? అయితే ఇక్కడ సూచించిన ఒకే ఒక్క రాగాన్ని మీరు నేర్చుకుంటే, తప్పకుండా అన్ని స్వరస్థానాలు మీద, పట్టు వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నించండి విజయీభవ
Q
Cell number please
@@padmaavs3440 veerabadraswamy cell phone number please
😍😍😍🙏🙏
చాలా చాలా చక్కగా చెప్పారు గురువుగారు. చెప్పే విధానం బాగుంది. ఇంకా ఇలాంటి వీడియోలు చేయండి
చాలా చాలా బాగా వివరిస్తున్నారు గురువుగారు.పాదాభివందనాలు గురువు గారు.
Very useful sir. Explained Kapi ragam very well. Thank you so much
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు సార్. 🌺🌷💐👌👍🙏
Very good teaching.very good lesson.
అద్భుతం గురువుగారు
Chala bagundi sir chappey vedanam ela udali
చాలా చాలా బాగా వివరించారు మాస్టర్ జీ 🙏🙏🙏
నమస్కారం గురువు గారు 🙏
కాఫీ రాగం గురించి చక్కగా చెప్పారు. అలానే మహేశా పాపవినాశ కైలాస వాసా ఈశా పాటకి స్వరములు వివరించండి దయచేసి... ధన్యవాదములు 🙏
ప్రయత్నిస్తాను
గురువు ని తల్లి తండ్రి తో పాటు పోల్చేది ఇందుకే అనుకుంటున్నాను. గురుభ్యోనమః
చక్కగా చెప్పారు అయ్యా ధన్యవాదాలు 🙏
చాల చక్కగా వివరించారు 🙏జై శ్రీమన్నారాయణ 🙏
Ver good secret in music learning 👍🏻
Chala chakkaga vevarencharu sir
బాగా చెప్పారు మాసాఠారు
Sir, you are a great music teacher. Your explanation is very clear . Thank you so much.
You are welcome
All the best💐
Excellent explanation sir thank you so much
Ninda.. nerchaanu Gurugaaru. Paadaabhe Vandanamulu
, ధన్యవాదాలు గురువు గారు
Super guruvugaaru.give good information.
Super ga cheparu
Excellent guruvu garu
Namaste Guru Garu Radha Le Lo Hare ramanamamu chapter 18
Guru gariki dhanyavadhalu kapi ragam gurinchi chala baga chepparu
Na cheli rojave .....music by A R Rehman
Porapatuna Ilayaraja Ani cheppanu.
Nice 👌
Paadhabhi vandhanalu guruvu gaaru 🎵🎼🙏🙏🙏🙏🙏🙏🙏🎵🎹🎶
చాలా బాగా చెప్పారు గురూజీ
Teaching method is so nice. Pl explain in kannada
Tq so much
Kannada we dnt know
Guruji I want kanada ragam please from Cuttack odissa namaste
Super teaching sir
మీ వివరణ చాలా బాగుందండి 👌
Namastey guruve garu 🙏 from ongole
Really great Sir. Hats off to you.
Ur super genius
Super gutrugaru wery clear
సూపర్ సార్
super explanation guru garu.....👏👏👏👏
Supar guruvugaru
Weekly okka ragam cepite bavutudi Andi Ani anukuntunnanu
గురుభ్యో నమః మీ ఏకలవ్య శిశ్యుడు జక్కం శెట్టి కిషోర్ కుమార్ ఒడిస్సా
Dhanyvadhalu guruvagaru
Great information
Excellent teaching sir
Super sir🎉
మీకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏👏👏👏👏👏
Chala baga cheparndi👏👏🙏
ధన్యవాదములు.
ధన్యవాదాలు సార్ 👌👋👋💐
ధన్యోస్మి గురువు గారు 🙏🙏
Super Super Super
చాలా బాగా చెప్పారు సర్. కీ బోర్డు వాయించే టప్పుడు స్వరాలు పలుకుతూ ప్రాక్టీస్ చేయమన్నారు. నా శృతి ఏమయినా 1వ శృతిలో నే ప్రాక్టీస్ చేయవచ్చా తెలపండి. ఒక్కొక్క సారి కీ బోర్డు పై విన్న స్వరము, నేను పలికే స్వరానికి తేడా అనిపిస్తున్నది, ఇది ఎందుకు ఫీల్ అవుతున్నాను.
మీ శృతి తెలుసుకున్న తర్వాతనే,సాధన చేయండి
శుభం భూయాత్
Super ❤
Thanks sir
Can u demonstrate sindhu bhairavi
Pleaze
Will try
Sir fingarings kuda chupinchadi sir.ea mattumida ea finger vayalo3
🎉 సూపర్ Sir 🎉
💐💐
Super guruv garu
Well explained master garu. If your time permits please present notation of ragalapana, so that it will be useful for advance stage students for practice. Self could not able to recognize the swara stanams from your murchana as it was a little bit fast for me. Pl do needful. Regards.
Sure .. slowly explaining all tq
Nice sir thank you
శ్రీ గురు భ్యో నమః.
శుభం భూయాత్ !
Sir your explaining of raagam చాలా బాగా వుంది
And please explain Bhagesri raagam
Swaraalu and practice for ఆలాపన
Will try andi
Namaste guruvu🙏 garu
శ్రీ గురుభ్యోనమః💐💐
Chelabagundi guruugaru
💐💐
super sir 🎹🙏🙏🙏
🙏🙏 awesome Guru ji
well explained , really great but Sir the Roja song music by A. R. Rahman
Yes
😘❤️😘 రాగం తానం పల్లవి 😘❤️😘
మాస్టారు మీకు వందనాలు
DhanyavadamuLU
గురువుగారు 🙏🙏 రాగం నుంచి రాగ సంచారం ఎలా వస్తుందో వీడియో చేయగలరా 🙏🙏🙏🙏
ప్రయత్నిస్తాను ధన్యవాదాలు
Some times.anthara gandhar is used .
So it is called deshanga rag also .
superr
TQ master garu
Sir pl tell in the notes in the shape of "as C.C#. D. D#.E. E# #.F.F#. G.G#.A.A#. B. B#. Then only l can be recieve. 🙏,TQ
Sir! Iam a hardcore follower of your channel and subscribed aswell. I take a small liberty from you Guruvu garu... you referred 'naa cheli rojave ' is composed by Ilaya Raja but its composed by A R Rehman.
I already mentioned in description
🙏🙏
Ilayaraja కాదు sir rehman చేసిన "నా చెలి రోజా వే"" పాట
Yes sir
Mentioned already in discription
Regards
ఏరాగం ఎలా గుర్తించాలి
Sir hindusthani సంగీతం nerchukovaccha బాగుంటుందా
Nerchukona vachunu
Tq sir...Karnataka vocals and hindusthani vocals lo edhi better sir...courses vunnai warangal lo plz reply for me
👌
ఏ రాగం ఎలా గుర్తించాలి చెప్పండి సర్ దయచేసి
రాగాన్ని గుర్తించడం అనేది సంగీత సాధనతో.. కొంత కాల పరిమితి ప్రయాణంతో.. కొన్ని రాగాలు సాధన చేసిన తర్వాత, రాగ బేధలను అర్థం చేసుకున్నప్పుడు, కొన్ని రాగాలు గుర్తు పట్టే అవకాశం ఉంది
👍👋👋👋👋
Naku sivaranjani ragam svoralu chendi
ఆల్రెడీ చేశాను చూడండి
స్వరములు,రాగములుతెలీయకపోయిన,సంగీతము మీద ఇంట్రష్టువచ్చింది.
నేను రచయితను శ్రీధర్ గారు.మీఫోన్ నెంబరు కావాలి.మీరునాకుఫోన్ చేస్తే మీనెంబరునాకువస్తుంది.ఒక్కసారిఫోన్ చెయ్యండి....
Sir no 3 ante emiti sir
This rag in aaroha n3 is used .
So it is vakra rag and called as deshanga
🙏🙏🙏🙏
Sir this video every day practice cheste vachestunada sir
Yes keep practicing
👍
💐🙏💐💐💐
gurugaru mi dhaggera book dorkuthundha
No books
నమస్కారం గురువు గారు 1 నుండి కాకుండ C# నుంచి చెప్పండి
Try chesta tq
💐💐💐👏👏👏
🙏🙏🙏
Pl, explain in English sir
Sure in coming days
Ok. Dhanyavadagalu Sir 🙏🌹❤️
Address please
మీ స్వరం ఎక్కడో విన్నట్టుగా ఉంది
గురువు గారు తమరి పేరు తెలుపగలరు