దళిత ప్రజలకు ఈయనంటే ఎందుకంత అభిమానం , పిచ్చి ? || దేవుడిలా ఎందుకు చూస్తున్నారు ? || Dr.B.R.Ambedkar

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Telugu Knowledge
    ***************************
    Instagram : / teluguknowledge7
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Telugu Knowledge Channel , Telugu Knowledge , telugu facts,most interesting facts, best facts, interesting and amazing facts, facts you won't believe, unknown facts telugu, interesting facts, telugu interesting facts, facts in telugu, amazing facts in telugu, unknown facts, amazing, amazing facts that you didnt know,facts, interesting facts in telugu, unknown facts in telugu, telugu unknown facts, telugu real facts , top telugu facts

Комментарии • 2,3 тыс.

  • @rohithrs3838
    @rohithrs3838 2 года назад +2593

    మేము కనీసం మంచి బట్టలు వేసుకుని బయట దర్జాగా తిరుగుతున్నాం అంటే కేవలం మా దేవుడు బాబా సాహెబ్ వల్లనే...ఆయన ఎదుర్కున్న అవమానాలు వింటుంటే ఆయన చేసిన పోరాటం చదువుతుంటే కన్నీళ్లు వస్తాయి...కారణ జన్ముడు.....జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్... జోహార్....

    • @MrVijaysonti
      @MrVijaysonti 2 года назад +1

      ఇప్పుడు మమ్మల్ని ఆ కులం వాళ్ళని తక్కువ చేసి చూపిస్తే తాట తీస్తాం. మహానుభావుడు తాను అవమానాలు పడి మనకు గొప్ప పునాది వేసి పోయాడు. భారత రాజ్యాంగం రాసింది dr అంబేద్కర్ అంటే ఇప్పటికీ కొన్ని అగ్ర కులాల వాళ్ళు నోరు వెల్లబెడతారు. పల్లెల్లో ఇప్పటికీ ఈ వివక్ష వుంది. Dr అంబేద్కర్ అంటే రిజర్వేషన్ గురించే వాగుతారు. తెలివిలేని వాళ్ళు.

    • @Raj-iv5yb
      @Raj-iv5yb 2 года назад

      Nuvvu sachi vadi modda cheku

    • @MrVijaysonti
      @MrVijaysonti 2 года назад

      @@Raj-iv5yb నువ్వు సచ్చి ఎవడిది చీకుతావు.

    • @bhanuprasadbonthu5659
      @bhanuprasadbonthu5659 2 года назад +48

      జై భీమ్ 💙🙏

    • @riskyboygaming5564
      @riskyboygaming5564 2 года назад +20

      Antha kastapadithe malli Karnataka lo religion perutho kottuka chastunnaru

  • @sriramchowdary158
    @sriramchowdary158 2 года назад +1685

    ఇప్పటికి Ambedkar ని మన country లో చాలా మంది Caste Variation కి కారణం అని hate చేస్తున్నారు...అపట్లో untouchability ఎక్కువ గా ఉంది... ఆయన తాగే మంచి నీళ్ళ కోసం Court లో case వేసి 10years fight చేసారు...Employees కి working hours limit పెట్టి, freedom ఇచ్చారు...Women కి Equality (సమానత్వం) తీసుకొచ్చారు...He is inspiration to all our future generations❤️

    • @prakash-si8pu
      @prakash-si8pu 2 года назад +41

      Reservation ante waste okati techaru

    • @prakash-si8pu
      @prakash-si8pu 2 года назад +42

      Equality unte talent una valaki use ayedi

    • @mramanjaneyulu30
      @mramanjaneyulu30 2 года назад +2

      👍👍👍

    • @gudumbasankar6171
      @gudumbasankar6171 2 года назад +31

      Antha bagundi kaani reservation and police case balam vallaki iccharu andhuke athanante chala mandhiki padadhu

    • @08501able
      @08501able 2 года назад +85

      @@prakash-si8pu అంబేడ్కర్ గారు.. రిజర్వేషన్స్ ను మొదట హంగేరీ దేశంలో చూసి ఇన్స్పిరేషన్ పొంది ఈ దేశంలో పొందుపరచారు.. రిజర్వేషన్ అనేది మోడ్రన్ వెస్ట్రన్ థాట్... అమెరికాలో కూడా రిజర్వేషన్ ఉంది దాన్ని అఫ్ఫర్మేటివ్ యాక్షన్ అంటారు.. అంబేడ్కర్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని ఇంప్లిమెంట్ చేస్తే రిజర్వేషన్ల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది.. బట్ అన్ ఫార్చునేట్లీ ఫండమెంటలిస్ట్ క్వాసీ-డెమోక్రసీ నడుస్తోంది.. దాని వల్ల పనికిమాలిన హేట్రెడ్ ఆండ్ సిల్లీ రిలీజియస్ పాలసీస్ నడుస్తున్నాయి. గొప్ప వ్యక్తిని తన శక్తి మేరకు పని చేయకుండా అడుగడుగునా అడ్డు పడ్డారు, అంబేద్కరే గనక భారత మొదటి ప్రధాని అయ్యుంటే దేశం ఇంకోలా ఉండేది

  • @iamsam4496
    @iamsam4496 2 года назад +678

    అంబేడ్కర్ గారు ఒక శక్తివంతమైనా వ్యక్తిగా మారటానికి సహకరించిన వాలంధరికి ధన్యవాదాలు

    • @sarimaduguvenkatramana921
      @sarimaduguvenkatramana921 2 года назад

      Super devudu

    • @singanagovind2463
      @singanagovind2463 Год назад

      @@syamkumarkaturi9761 yfu

    • @pradeepkumar-oc3zz
      @pradeepkumar-oc3zz Год назад +1

      అప్పట్లో ఎవరు సహకరించలేదు కానీ ఆయన మాత్రం ఆయన ఆశయాలను వదులుకోలేదు ఆయనకి ఎవరు సహకరించలేదు పేదల కోసం పోరాడినాడు గెలిచాడు అందరి హృదయాల్లో గెలిచాడు

    • @sajjagangadhar5064
      @sajjagangadhar5064 5 месяцев назад

      వేస్ట్ 👠

    • @SumanKilla
      @SumanKilla 2 месяца назад

      Jokar ambethkar 🎉🎉🎉🎉

  • @pathepuramsandeep7331
    @pathepuramsandeep7331 2 года назад +429

    దళితులకు మాత్రమే కాదు ఈ భారత దేశం లో ఉన్న ప్రజలందరికీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు దేవుడు

  • @pulapakuramurthy718
    @pulapakuramurthy718 2 года назад +210

    మనం నిజంగా ఎవరికీ అయినా జై కొట్టాలి అనుకుంటే రాజకీయ నాయకులు కి సినిమా హీరోలకి కాదు మన అంబేద్కర్ కి ఎందుకంటే ఆయన మన కోసం చేసిన కృషి పట్టుదల ఈరోజు మనం ఇలా ఉన్నాం జై అంబేద్కర్ జై జై అంబేద్కర్ 🙏🏼🙏🏼🙏🏼

  • @Sai-sn3ts
    @Sai-sn3ts 2 года назад +70

    Dr బి అర్ అంబేద్కర్ గారిని మన కంటే ఎక్కువగా బయట దేశం లో ఎక్కువ ఇష్పడుతున్నారు .. అమెరికా లో అంబేడ్కర్ జయంతి ని world knowledge day ga ప్రకటించారు.. మనదేశంలో మాత్రం కొన్ని కులలకే అంకితం చేశారు చీ ఇదేందయ్యా మన దేశంలో పుట్టిన అంబేడ్కర్ గారిని వేరే దేశంలో దేవుని చూస్తే మన దేశం లో కొంత మంది మనువడలు చేస్తున్నారు. Proud to Be a indian😭😭

    • @Bang_boy_156
      @Bang_boy_156 2 года назад

      It's fake

    • @madhuerra8168
      @madhuerra8168 Год назад +1

      @@Bang_boy_156 Thammudu teliyakapothe Google chey.🤦

    • @srisrilatha8069
      @srisrilatha8069 Год назад +2

      Yes it's correct

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад

      Aayana meku gopa maku kadu

    • @mouni.
      @mouni. 4 месяца назад

      ​@@darlingsfan9482 nvu oka rakshasa jathiki puttav emo ayana story vinte evaraina bhada padalsinde

  • @KiranKumar-mm3bq
    @KiranKumar-mm3bq 2 года назад +420

    అంబేత్కర్ ఆయన కృషివల్ల ఇప్పుడు మేము స్వేచ్ఛ గా ఉన్నాం కానీ క్యాస్ట్ ఫీల్ ఇప్పటికి ఉంది😭 అప్పట్లో ఆయన ఎంత ఎదుర్కొన్నారో🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @itsme-ne3zo
      @itsme-ne3zo 2 года назад +7

      Yes ippatik undi

    • @vijayraju897
      @vijayraju897 2 года назад +3

      Nice telling andi but ambedkar kadu ambedkar garu
      nenu miku hate reply ivvadam ledhu I am just trying to rectify your mistake please don't mind

    • @S.Srinivas
      @S.Srinivas 2 года назад +8

      క్యాస్ట్ ఫీలింగ్ ఇప్పటికి ఉందంటే కారణం గాంధీ.అంబెడ్కర్ గారు తన మనస్సులో ఉన్నది ఉన్నట్లు గా చేసి ఉంటే దేశం ఇప్పుడు ఓ రేంజ్ లో ఉండేది.ఏం చేస్తాం మన వారే మనకు వ్యతిరేకంగా మాట్లాడారు అందుకే ఆయన కొంత వరకే చేయగలిగాడు.ఎప్పటికైన ప్రజలకు తెలివితేటలు వచ్చే విధంగా రాజ్యాంగం రాసారు.కానీ కొంచెం లేట్ అవుతుంది.🙏🏻

    • @k.ramakrishna5337
      @k.ramakrishna5337 2 года назад +4

      ఇది నిజం జై బీమ్

    • @anoosgarden4070
      @anoosgarden4070 2 года назад +6

      Dr. B. R. Abethker sir the great our leader

  • @RanjithKumar25143
    @RanjithKumar25143 2 года назад +305

    నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే నాకు పునర్జన్మనీచ్చింది నా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 👏🏻🙏🙏

    • @satya1886
      @satya1886 Год назад +1

      Caste reservations techi desanne nasanam chesadu

    • @RanjithKumar25143
      @RanjithKumar25143 Год назад +1

      @@satya1886 caste thiskochi maa jeevithalanu nashanan chesaru miru

    • @satya1886
      @satya1886 Год назад

      @@RanjithKumar25143 Caste anedhi okkappudu ippudu dabbulu unna vaala leni vaalla anthe
      Nijanga talent unte vaala chadhivi paiki raagalaru present India veru past india veru
      Oka low income OC ki 100 ki 90 vastey job radhu but adhe Sc St vaalaki 100 ki 70 vachina job vachestundhi
      Nijamga talent unte job techukolera
      Asala caste aneve undhakoodadhu income based reservations raavali

    • @satya1886
      @satya1886 Год назад +1

      @@RanjithKumar25143 reservations Tessukoni vachi maa jeevithalu nasanam chesaru meeru,Inka desanni kooda nasanam chesaru meeru.

    • @RanjithKumar25143
      @RanjithKumar25143 Год назад

      @@satya1886 caste ni theseyyandaniki poradu inter caste marriages jarapali aappude reservation lu theseddam

  • @vsvmultivideos
    @vsvmultivideos 2 года назад +82

    కారణ జన్ముడు గుళ్ళల్లో దేవుళ్ళ ను సైతం కాపాడుతున్న మహనీయుడు. 🙏🙏యెన్ని జన్మలెత్తినా ఆయన ఋణం ఈ భారత దేశం ప్రజలు తీర్చలేరు. 🙏

  • @Nagendrasaggu
    @Nagendrasaggu Год назад +41

    గొప్ప మహానీయుడు మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు 💙 జై భీమ్ ✊

  • @dharmapalmoova7855
    @dharmapalmoova7855 2 года назад +261

    ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా చదవాల్సిన అద్భుత చరిత్ర బాబాసాహెబ్ గారిది,,ఆయన పడిన కష్టాలు మనం పడలేము,,కొన్ని అద్భుతాలు,ఆవిష్కరణలు అవమానాల నుండే పుడతాయి అనడానికి ఆయనే ఉదాహరణ,,నేను బీసీ ,,,ఐనా సరే ఆయనను తక్కువ సామాజిక వర్గం నుండి వచ్చాడు అంటే ఒప్పుకొను

    • @sureshraina2023
      @sureshraina2023 2 года назад +2

      Super bro

    • @dineshchandra4185
      @dineshchandra4185 2 года назад +2

      ఎందుకు ఒప్పుకోను కొంచెం చెప్తావా!

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 2 года назад +1

      IN INDIA AMBEDKAR FOLLOWERS SC PEOPLE ENCROACHED MY BC PRIVATE LAND. PLEASE GIVE MY LAND...

    • @ViratVasu18
      @ViratVasu18 2 года назад +3

      Super bro Your the real indian 🙏🙏🙏❤️

    • @koklikapoguelisamma6197
      @koklikapoguelisamma6197 2 года назад +2

      Anna neeku veyyi joharlu👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kranthikmolla6340
    @kranthikmolla6340 2 года назад +122

    అంబేద్కర్ కోసం వీడియో చెయ్ మన్నాను. మీరు కొంచెం లెట్ ఐనా. అంబేద్కర్ కోసం చాలా అద్భుతంగా వీడియో చేసారు. మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు 🤗

  • @choclateboy143
    @choclateboy143 2 года назад +346

    మా దేవుడు గురించి, చాలా బాగా ఎక్సప్లన్ చేసారు బ్రదర్....🙏

  • @VenkateshVenkatesh-ey2bu
    @VenkateshVenkatesh-ey2bu 2 года назад +84

    ఆ రాజుగారు వల్ల బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగారు దాదా సాహెబ్ అంబేద్కర్ ఆ రాజు గారు మంచి మనసున్న ఆలోచన వారు 👑 ఆలోచన అనేది చాలా గొప్పది

    • @Raju-wp7ll
      @Raju-wp7ll Год назад

      Baroda maharajah nunchi appu thesukoni Dr Br ambedkhar father military man in British govt bro

  • @ESWAMY-ij2xt
    @ESWAMY-ij2xt Год назад +31

    నాయకుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం... ఈ రోజున మేము ఇలా స్వాతంత్రులుగా ఉన్నాము అంటే అది ఆయన మాకు పెట్టిన బిక్ష...తనకోసం కాకుండా తన ప్రజల కోసం జీవించిన గొప్ప నాయకుడు... జై బీమ్✊✊

  • @vsqurecreations8712
    @vsqurecreations8712 2 года назад +244

    I'm a Reddy bt. i like Dr BR Ambedkar bcz he's belongs to our nation not only one category

    • @ROCKPAGE94
      @ROCKPAGE94 2 года назад +3

      👏👏👏

    • @yesindia2409
      @yesindia2409 2 года назад +12

      But still your comment showing about castism

    • @ViratVasu18
      @ViratVasu18 2 года назад +2

      👍

    • @ViratVasu18
      @ViratVasu18 2 года назад +1

      👏👏

    • @prakashdakekar1528
      @prakashdakekar1528 2 года назад +4

      Jai bheem 🙏 Reddy garu meku melantti wallu antudu muttudu duram cheyalli

  • @manthenasampath3618
    @manthenasampath3618 2 года назад +87

    అప్పుడు అయన లేకపోతే ఇప్పుడు మన బతుకులు అలాగే ఉండేవి జై భీమ్

  • @panugantisridhar8955
    @panugantisridhar8955 Год назад +21

    మేము ఈస్థలో వున్నాం అంటే మా అంబేద్కర్ రే కారణం మా దేవుడు జై భీమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganapahtinetheti255
    @ganapahtinetheti255 2 года назад +41

    ఆ కాలానికి బడుగు, బలహీన, హరిజన, గిరిజన, దళితుల కష్టాలు చూసి మాత్రమే ఆ మహానుభావుడు రిజర్వేషన్లు కల్పించాడు, అంతేగాని ఆయనకు ఫలానా కుల, మతం పిచ్చి తో కాదు

    • @kalyaninewtrend8563
      @kalyaninewtrend8563 Год назад

      ఓసిల్లో కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు చదువు అంటే ప్రాణంగా ఉండే స్టూడెంట్ లు ఉన్నారు కానీ ఏం ప్రయోజనం ఈ రిజర్వేషన్ల వల్ల చదివే పిల్లలకి చదవని పిల్లలకి వ్యాల్యూ లేక పోయింది బాగా చదివి ర్యాంకు కొట్టాలనుకున్న ఓసి పిల్లల పరిస్థితి ఏంటి ఎస్టీలకు ఎస్టీలకు ఓసీలకి అలా కాదు ఎవరు బాగా చదివి మంచి సీట్ తెచ్చుకుంటారు వాళ్లకు జాబులిస్తే అది అంబేద్కర్ గారిని గౌరవించినట్టు ఉంటుంది

    • @mouni.
      @mouni. 4 месяца назад

      ​@@kalyaninewtrend8563 alantapudu aa. Kalam lo mi caste vallu antha enduku ayana nni antarani varila chusaru anduke ayana chesaru ala tappu ledhu

  • @mathaingmanohar5528
    @mathaingmanohar5528 2 года назад +94

    ఆయన లేకపోతే ఈ భారదేశం లేదు.....మాన దేవుడు 😭😭😭😭😭

    • @satya1886
      @satya1886 Год назад +3

      Caste reservations techi desanne nasanam chesadu

    • @pothurajusuresh8383
      @pothurajusuresh8383 Год назад +1

      @@satya1886 Reservation vundsdu all are equal appudu all properties are equal na say

    • @satya1886
      @satya1886 Год назад +1

      @Pothuraju Suresh Andhuke go money based reservations anna Caste based reservations are useless now a days

    • @lokesh8738
      @lokesh8738 10 месяцев назад

      India kosam
      Eam chysadu bro ....
      Me ambedkar...
      Okkkaa roju ayina .. independence kosam ...matladara
      Nvuu sc ayitay....
      Ambedkar la
      .boudmatam lo kalipoooo ....
      Meku reservation lu kavali ...soo ala kalavaru
      Eay SC candiditad ayina
      Ambedkar name pettukunnara ....
      Just political kosam ambedkar name use chysukungunnaru ...anthaka minchi ..eam laydu

    • @pothurajuraviteja8572
      @pothurajuraviteja8572 7 месяцев назад

      నా బొంగు

  • @rakeshjan3371
    @rakeshjan3371 2 года назад +39

    ఇది ఇది కదా మేము నీ నుండి చూస్తున్న ఒకే ఒక్క video.. Many Thanks brother ❣️🔥

  • @jesusslams9283
    @jesusslams9283 2 года назад +173

    ఆయన లేకుంటే ఈ తరం లోని వెనుకబడిన కులాల వారికి జీవితం లేదు
    జయహో డాక్టర్ బి ఆర్ అంబెత్కర్

    • @Veera_567
      @Veera_567 Год назад

      మీరు ఆ దేవుడి పేరు వాడుకొని మత మార్పిడి చెయ్యడం, christian గా మారిన తర్వాత నెను ఒక christian MRO Office లో Certificate తీసుకొని, పేరు మార్చుకొని DR. అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం
      Sc అయితే -------->bc గా,
      Bc అయితే ----------->oc గా మారాలి
      కాని అలా మారకుండా నిజంగా అణిచివేయపడి,,విద్య నేర్చుకునే అవకాశం రాని, నా పేద సోదరులకు వచ్చే reservation ని పేరు,మతం మార్చకుండ నేను ఇంకా హిందువునే (Certificate లో))అని చాలమని అవుతూ పెద ప్రజల reservation లు తింటున్నారు... DR . అంబేడ్కర్ గారు ఆధిక RESERVATION పెట్టింది కేవలం హిందులలో ఉన్న SC, ST సోదరులకి మాత్రమే ఎందుకంటె christianity లో కులాలు ఉండవు గా మల్లి reservations ఎందుకు దండగా
      జై హింద్ జై భారత్ జై భీమ్ 🚩🚩🚩🚩

    • @jesusslams9283
      @jesusslams9283 Год назад +2

      @@Veera_567 ఓహో ఇంకో మత గజ్జి గాడా అయితే నువ్వూ MRO ఆఫీస్ లొ అన్ని కులాలకి సమాన హక్కులు కల్పించమని నువ్వూ చెప్పు అప్పుడు మేము హిందూ అని తీసేసి క్రిస్ట్అన్ అని మార్చు కుంటాం మత గాజ్జిగా
      హిందూ దేశం అని అంటువన్నవు కదా భారత దేశ చరిత్ర నాగరి కత ఏంటో చెప్పరా నువ్వూ

    • @Veera_567
      @Veera_567 Год назад

      @@jesusslams9283 అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగ మత స్వేచ్చాతో అడుక్కునే Pastor 10% కోసం నికు గజ్జీ అంటిస్తే నువ్ మతం మారవు అలాగే Upgrade చేయించుకోవాలి కదా అప్పుడే నువ్ రాజ్యంగంని గౌరవించి నట్లు..
      ఏ MRO Office లో సమానత్వం లేదురా .
      మత గజ్జీ ఏ లంజె కొడులకు ఉందిర మతం మారి already వేరె మతంలో ఉన్నవారిని మా దేవుడు (యేసు), పీకుతాడు , స్వస్తత చేస్తాడు మీరు నమ్ముకున్న దేవుల్లు ఎం చేశారు, మా యేసే బాగా పీకుతాడు అని అమాయకులను ప్రలోభాలకి గురి చేసి , సువార్త అంటు ఊరురా తిరిగి మత గజ్జీ అంటించే వారు యె సంకర జాతీ లంజె కొడుకులురా పుకా.. మీ పుట్టకకు కారణం బ్రిటిష్ అనుకుంటా,అరెయ్ అస్సలు యేసు అనే చెక్కగాడు పుట్టడా రా ని గుద్దల దమ్ముంటే DOB చెప్పుర, Marry ఒక లంజె ఎవనితో పన్నది కూడా దానికి తెలియదు దాన్ని తీసుకువచ్చి పతీవ్రత అంటున్నారు, అస్సలు BIBLE లో సక్రమ సంబందాలు ఉన్నాయరా వావి వరసలు లేని కుక్కలురా మీరు. Bible లో ఎవర్ణి వదిలారురా.
      అమ్మని దెంగుడె, చెల్లిని, పిన్నులని , కూతుర్లలని, అత్తలని, వదినలని,కోడల్లని దెంగుడె,ఆకారకి పాపం కాపాల ఉండే సైనికుని wife ని కూడా వదల్లేదు కదరా అస్సలు అన్న చెల్లిని దేంగడం ఏంట్రా మల్లి అన్న చెల్లిని
      దెంగటానికి దావీదు రాజు Permission...చీ మీ బతుకుల నా మొడ్డా... ఎం పుట్టుకలు రా.

  • @ViratVasu18
    @ViratVasu18 2 года назад +47

    అంబేద్కర్ లేకుంటే భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ వుండేది కాదు అంబేద్కర్ చాలా కష్టాలు అవమానాలు పడ్డారు జై భీమ్ ❤️

    • @ArunKumar-nu9mj
      @ArunKumar-nu9mj 2 года назад

      @@anilgoud4740 nuv thiy adhe Xerox telustadi appudu nik

  • @anaggressiveroyalbengaltig1723
    @anaggressiveroyalbengaltig1723 2 года назад +42

    ఆ మహానుభావుడికి నా పాదాభివందనం 🙏🙏🙏

  • @savitri7311
    @savitri7311 2 года назад +43

    అదృష్టవంతుడు ని ఎన్ని అవమానాలు చేసిన అతనిని పదవులు వరించాయి... 🌹🌹🌹సాటి లేని పోటీ లేని వ్యక్తి గా ఏదిగారు 🙏🙏.. మా కులం గొప్ప తప్ప.. మా గొప్ప ఏమీ లేదు.. మేము ఇలాగే మూర్ఖత్వం తో ఉంటాము అనే వాళ్ళు అక్కడే ఉన్నారు... అవమానం చేసిన వారు.. అంబేద్కర్ గారికి మొక్కడానికి కూడా సరిపోరు 🙏🙏🙏🙏🙏😡😡😡

    • @isrolympiad459
      @isrolympiad459 10 месяцев назад +1

      Maree anrha seen ledu ....adrustam tho paiki వచ్చాడు గెలిచి కాదు ఆయన విదేశాలకు వెళ్ళడానికి సాయం చేసింది ఒక అగ్ర కుల రాజు

    • @savitri7311
      @savitri7311 10 месяцев назад

      @@isrolympiad459 మంచిదే కదా 🙏🙏తెలివికి.. ఒక అగ్ర కుల రాజు తోడు అయ్యాడు 🙏సపోర్ట్ చేసాడు 🙏

  • @ramakittu8855
    @ramakittu8855 2 года назад +46

    Dr. Ambedkar is the symbol of knowledge.

  • @Navi-jo2re
    @Navi-jo2re 2 года назад +101

    My HERO Dr.B.R AMBEDKAR.... JAI BHEEM ✊

  • @boyofindia8006
    @boyofindia8006 2 года назад +53

    ఈ రోజు మేము తినడానికి దర్జాగా తిరగడానికి మంచి మంచి చదువులు చదువుకోవడానికి కారణం మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే దేవుడు Dr.br. అంబేద్కర్🙏

  • @Apple69.
    @Apple69. 2 года назад +31

    11:46 to 11:58 pure goosebumps...
    ఇక్కడే అర్థమవుతుంది అంబేడ్కర్ ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప దార్శనికత...
    అదే వేరే వాళ్ళు అయితే తట్ట, బుట్ట సర్దుకుని నావల్ల కాదు అనేవాళ్ళు...
    🎯🎯 జై భీమ్✊✊

  • @ashokponugumatla4926
    @ashokponugumatla4926 2 года назад +23

    కరన్సీ పై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి

  • @rowdyboyvijay2715
    @rowdyboyvijay2715 2 года назад +77

    నేను ఆ దేవుడు కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకు అంటే నన్ను మా దేవుడు #dr.b.r Ambedkar జాతిలో పుట్టించినందుకు జై భీమ్ 💪

    • @Efforts_never_wentinvain.
      @Efforts_never_wentinvain. 2 года назад +3

      అంబేద్కర్ ఎప్పుడు జాతి తేడాలు chupinchadhhu అనే కోరుకునేవాడు...మీరు అతని జ్ఞానం ని...athani మంచితనం పక్క వారి జీవితాలను maarchendhuku తన జీవితాన్ని అంకితం చేశారు ...ఇలాంటి జాతి లో వుండే లా ప్రయత్నం చేయండి ....కులం మత లతో అతన్ని మిగతా వారి నుండి వేరు cheyyakandi...

    • @tharun797
      @tharun797 2 года назад +1

      Maa devudu kaadhu mana devudu 💪

    • @ak4271
      @ak4271 Год назад +1

      Nenu kuda... Mana devunnni thalouchukonidhe roju kuda gadavadhu naaku

  • @gojurusanthosh1070
    @gojurusanthosh1070 2 года назад +196

    మా అనేబదులు.... మన అంబేద్కర్ అన్నుర్రి (అందాం )..... మా అనేసరికి !! కొందరికె చెందిన వారు అవుతున్నారు.

  • @deepudivya8634
    @deepudivya8634 2 года назад +89

    Goosebumps story sir❤️
    Jaiiiiiiii bhemmmmmmm💙💙💙💙💙💙💙💙💙💙

  • @venkatff4654
    @venkatff4654 2 года назад +15

    అంబేద్కర్ సాబ్ ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికి చెందినవాడు కాదు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
    బోధించు సమీకరించు పోరాడు
    ఆయనొక కారణజన్ముడు కోట్లాది హృదయాలను గెలుచుకున్న మహనీయుడు దళితులను బలహీనులను వెలి వేయకుండా ఉండడం కోసం ఎన్నో అవమానాలను భరించాడు ఆ దేవుడు ఈరోజు మనం ఒక మనిషిగా బతుకుతున్నాం అంటే అది ఆ అంబేద్కర్ దేవుడు పెట్టిన భిక్షే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ మాట వాస్తవం యదార్థం

  • @karrollasrikanth4926
    @karrollasrikanth4926 Год назад +9

    ఇయ్యాల ఈ బతుకు మేము బతుకుతున్నమంటే ఇలా ధర్జాగా తిరుగుతున్నమంటే కారణం అంబేద్కర్ పెట్టిన బిక్ష జై భీమ్ 🙏🙏

  • @vinnusapavath3528
    @vinnusapavath3528 2 года назад +90

    నేనెప్పుడూ దేవుడిని నమ్మను కని నమ్మే పరిస్థితి వచ్చింది ఆయనే #DrBrAmbedkar

  • @uajay8462
    @uajay8462 2 года назад +63

    Legend in the world 🌍🙏🙏🙏🔥🔥❤️❤️

  • @peadeepboddu8214
    @peadeepboddu8214 2 года назад +52

    ఈ మధ్య చదువుకున్న వాళ్ళు(మూర్ఖులు) కొంతమంది.... అంబెడ్కర్, గాంధీ,మథర్ థెరిస్సా ఇంకా కొంతమంది మీద పనిగట్టుకొని(intentionally) వీళ్ళు చాలా చెడ్డవారని, దేశానికి ఎంతో ద్రోహం చేసారని...విష ప్రచారాన్ని...ధైర్యం గా కాకుండా...కొన్ని social media ల ద్వారా చేస్తున్నారు...ఈ తరం,తర్వాత తరాలను తప్పుద్రోవ పట్టించాలని చూస్తున్నారు... ఇది చాలా విచారకరం(మనకు సాధ్యమైనంత అడ్డుకోవాలి)

    • @rayalorinaveen
      @rayalorinaveen 2 года назад

      అదే నిజమే కదరా మూర్ఖుడా

    • @kiranmai9334
      @kiranmai9334 2 года назад +1

      Alanti murkulanu ala vadhileyakudadgu charya tisukovali bro

    • @SureshBabu-wr3tk
      @SureshBabu-wr3tk 2 года назад +1

      Yes bro

  • @anveshgaddala1812
    @anveshgaddala1812 2 года назад +15

    డా.బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక మాల మాదిగ లకే దేవుడు కాదు. భారత దేశంలో సంపండ కులాలన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కృతజ్ఞతతో ఉండాలి.... ✊

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад +1

      Aadi me Pagati kala yepatiki ambethkar correct kadu

  • @shankerraov.b9846
    @shankerraov.b9846 Год назад +6

    ఈ రోజు మేము ఈ సమాజంలో బ్రతుకుతునమంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి. జై భీమ్ 🙏

  • @giridurga9547
    @giridurga9547 2 года назад +84

    🙏అతను గురించి విన్న కొద్ది ఇంకా వినాలి అనిపిస్తోంది అతని గురించి, 🙏🙏

    • @shaikibrahim5221
      @shaikibrahim5221 2 года назад

      అతను కాదు ఆయన గారు అని అనాండి

    • @kurakulabhaskararao9814
      @kurakulabhaskararao9814 2 года назад

      I love you

    • @akhiltekumatla6200
      @akhiltekumatla6200 2 года назад

      అతను ఏంటి మహా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 🙏🙏

    • @jaihojanatha7029
      @jaihojanatha7029 2 года назад

      Kula picchi kaakapote ...Athanu enti ....mari

  • @rohithrs3838
    @rohithrs3838 2 года назад +170

    Thanks for making this video brother....meeku telisina daantlo chala goppaga chepparu....ఇప్పుడు కూడా చాలా వరకు మన దేశం లో కుల వ్యవస్థ అంటరాని తనం ఉంది...మేము కూడా ఇప్పటికీ దాన్ని భరిస్తున్నాం... రిజర్వేషన్స్ తీసెయ్యాలి అప్పుడే మన దేశం బాగు పడుతుంది అనే వాళ్ళకి చెప్తున్న నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు పోరాడాల్సిది రిజర్వేషన్స్ కి వ్యతిరేకం గా కాదు...మి పేర్ల వెనుక తోకలు తీసేయండి కులం పేరుతో matrimony లు కులం పేరుతో గుడిలో సత్రాలు కులం పేరుతో హోటల్స్ కులం పేరుతో విదేశాల్లో చదువులు కులం చెప్పుకుని రాజ్యాధికారం ఇవి తీసేయండి ముందు... రిజర్వేషన్స్ పేరుతో ప్యూన్ పోస్ట్లు చెత్త తీసే పోస్ట్ లు అటెండర్ పోస్ట్ లు మాకు IAS IPS నీ సైతం అవమానించే ఉన్నత పదవులు మీక...దమ్ము ధైర్యం ఉంటే మి సర్టికేటేస్ లో పేరు ముందు వెనుక తోకలు తీసి అప్పుడు ఉన్నత చదువులు చదవండి చూద్దాం.... మీరా రిజర్వేషన్స్ గురించి మమ్మల్ని నిందించేది

    • @anordinaryvlogger27
      @anordinaryvlogger27 2 года назад +3

      చాలా బాగా చెప్పారు brother

    • @kraanthikumaarp3664
      @kraanthikumaarp3664 2 года назад +2

      Well said bro 👏

    • @nitheeshkumar4674
      @nitheeshkumar4674 2 года назад +16

      Miku dammu unte reservetoin lekunda chaduvu koni job techukondi lekapote miru pettukundi. Name pettukunte rich aepothara em matladuthunavu miki reservation lekunda chaduvukune dammu ledha

    • @nitheeshkumar4674
      @nitheeshkumar4674 2 года назад +6

      Reservation lekunda job techukunara asalu evaraina miru

    • @nitheeshkumar4674
      @nitheeshkumar4674 2 года назад +5

      Em meaning thi matladuthunavv name pettukunte em niku asalu . reservation lekunda chadive dammu leni apudu elantivi matladutharuuu

  • @madhubashipangu622
    @madhubashipangu622 2 года назад +50

    ఏ ఒక్క విషయంలో కూడా గాంధీ , Dr B R అంబేద్కర్ గారికి సహకరించలేదు.
    జై భీమ్

    • @venkatff4654
      @venkatff4654 2 года назад +7

      మహాత్మా గాంధీ గారు ఉన్నత కులానికి చెందినవాడు కదా

    • @maddelasanvithadharva2604
      @maddelasanvithadharva2604 2 года назад +5

      అవును అన్న అది పచ్చి నిజం

    • @anilvase7089
      @anilvase7089 2 года назад

      Dongana kodku gandhiii

  • @balugunti8925
    @balugunti8925 2 года назад +3

    అంబేడ్కర్ గురించి విన్నప్పుడల్లా గర్వంగా ఫీలయ్యే మనం ఆయన ఆశయాలు, లక్ష్యాల అమలుకై ఎంతవరకు కృషిచేస్తున్నాం ? సమీక్షించుకుందాం, సామాజిక బాధ్యతతో ఙీవిద్దాం. -- ఙై భీమ్.

  • @pradeepkumar-oc3zz
    @pradeepkumar-oc3zz Год назад +3

    కనిపించని దేవునికి ముక్కుతాం కానీ ముందు కనిపించిన దేవునికి మాత్రం ముక్కం నా దృష్టిలో మాత్రం అందరికి న్యాయం చేసిన అంబేద్కర్ గారు దేవుడు

  • @Sasik2225
    @Sasik2225 2 года назад +64

    థాంక్స్ అన్నయ్య .. మా కళ్ళు తెరిపించావ్ చాల మంచిగా చెప్పావ్ 🙏

  • @navakanth1529
    @navakanth1529 2 года назад +50

    బ్రో అంటరానితాన్ని పోగొట్టారు, కానీ ఎప్పటి కానీ ఈప్పటి వారు మన రాష్ట్ర లో రామాలయ లోకి రానివ్వడం లేదు

    • @rajuraju3959
      @rajuraju3959 2 года назад +4

      Ma vurilo anni templea loki vastaru ravachhu alanti emi levu
      Piga valle oka temple katti puja kudha chestunnaru venkateshwara swami temple
      Pujarulu valle and anni castla vallu aa temple ki potharu

    • @rajuraju3959
      @rajuraju3959 2 года назад +6

      Edo oka murkudhu chestunnadu ani andharini tappuga anukokandhi bro
      Devudu andhari vadu

    • @navakanth1529
      @navakanth1529 2 года назад +5

      @@rajuraju3959 bro chala villege s lo చూసాను బ్రో అలానే వుంది బెస్ట్ ఏం చెయ్యలేక పోతునం

    • @user-gz7uc2ht2k
      @user-gz7uc2ht2k 2 года назад +5

      @@navakanth1529 maa oorlo ala ledu bro andaru kalisi untunnam maa gudi lo archakulu kuda dalithule

    • @navakanth1529
      @navakanth1529 2 года назад +1

      @@rajuraju3959 bro ma villege lo Hanuman temple ni touch cheste chalu temple moth kadugutharu

  • @HINDUSTHAN-ci7xs
    @HINDUSTHAN-ci7xs 2 года назад +64

    కులం వర్ధలింది....ఇది మారాలి అందురూ మనుషులే అన్నీ కులాలు సమానం...🙏

  • @jionybahi6151
    @jionybahi6151 Год назад +3

    మనిషిలో దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు

  • @gowthambuddagowthambudda2137
    @gowthambuddagowthambudda2137 2 года назад +15

    👌👌💙ಜೈ ಭೀಮ್ ಸರ್ 👏ಡಾ.. ಬಿ. ಆರ್. ಅಂಬೇಡ್ಕರ್ ಸರ್ ರವರ ಜೀವನ ಚರಿತ್ರೆ ತಿಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಭೀಮ್ ನಮನಗಳು ಸರ್ 💙👏

  • @devaenemy5853
    @devaenemy5853 2 года назад +18

    SC ST BC OC following the Rool
    Following DR. Br Ambedkar 🙏 ok 😍

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 2 года назад +12

    దేవుడు అనేవాడు ఉన్నాడో లేడో ఎవరికీ తెలియదు! యుగయుగాలుగా ఒక వర్గాన్ని దళితులు అనే ముద్ర వేసి వారిని నానా చిత్రహింసలకు గురి చేసింది ఈ సమాజం! ఇలాంటి దయనీయ పరిస్థితుల నుండి దళితులు తలెత్తుకుని తిరిగేలా చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు! అలాంటి మనిషి ఖచ్చితంగా దేవుడే దళితులకు! దళితులకు మాత్రమే కాదు, స్త్రీలకు, వెనకబడిన వర్గాలకు, భారత దేశానికి ఆయన చేసిన మేలు ఎవ్వరూ చేయలేదు! దురదృష్ట వశాత్తూ ఆయన కూడా దళితుడే కావడం వల్ల ఆయన గొప్పతనం గుర్తించడానికి భారత హిందూ సమాజం రెడీగా ఉండదు! ఇది నిజంగా సిగ్గు చేటు! ప్రపంచ దేశాలు ఆయన వంటి మేధావులు లేరని పొగిడినా మన వాళ్లకు ఆయన గొప్పతనం చెప్పుకోవడం నామోషి! ఇది మన భారతదేశ దౌర్భాగ్యం!

    • @pramakalat2992
      @pramakalat2992 2 года назад +1

      Manam baba saheb ki antho runnapadi unnam jay bhim

    • @vijay-rd2bu
      @vijay-rd2bu 2 года назад

      Miru entha sepu ayanani oka kulaniki confine chesthe migatha varu ela respect esthru.. eppudoo jarigina vatiki epudu kuda enka oka religion medha haterate penchuknthndhi evaru avamanisthundhi evaru... Donga attracy cases pedutundi evaru

  • @satyanarayana5100
    @satyanarayana5100 2 года назад +121

    If my Guess is right many people will not watch this video... because some people are still hate him.
    But He is God of Us...and thank you so much for this VIDEO
    Jai Bheem 🙏✊❤️

    • @sriramchowdary158
      @sriramchowdary158 2 года назад +3

      Yes anna👍 చాలా మంది ఉన్నారు Ambedkar ని Caste Variation కి కారణం అని hate చేసేవాళ్ళు.....But అప్పట్లో ఆయన తాగే మంచి నీళ్ళ కోసమే court లో case వేసి 10 years fight చేసారు....Women Equality తీసుకొచ్చారు... మన కోసం fight చేసిన Freedom fighters కి కూడా మన Country లో value ledhu... మన వాళ్ళ Mindsets👏👏

    • @suri4640
      @suri4640 2 года назад +1

      @@sriramchowdary158 mainly he wrote reservation for only 10 years....baga chadumukuntaru ani.....kani after politicians votes kosam penchukuntu poyaru.....adhi yala ayendhi ante mana Indians ki ambdkar medha kopam perigindhi and vallu anukuntunaru anukunta enka embdkar low caste ani kopama unaru ani.....Mundhu politicians ni adgandi valu reservation thyaru anukunta..........votes padavu kadha a politiciana kuda me caste anukunta chepithe vintara ledha mekey telusu...

    • @venkatsairevanth4894
      @venkatsairevanth4894 2 года назад

      🤣😂

    • @srinivasdasi2646
      @srinivasdasi2646 Год назад +1

      Jai bheem

  • @manidhammoju.
    @manidhammoju. Год назад +11

    కళ్ళల్లో నుంచి కన్నీరే 🥲🥲🥲🥲 🙏🏻🙏🏻🙏🏻🙏🏻......

  • @csuresh2170
    @csuresh2170 2 года назад +14

    Love you Baba ji ❤️.
    Your charisma never fades.
    We adore you.🙏🌅✊

  • @ironyman9250
    @ironyman9250 2 года назад +68

    రిజర్వేషన్స్ ఇండియా లో ఎలా ఉంటాయి?
    100 సీట్లు ఉంటే అందులో
    15 - SC
    7.5 - ST
    27 - BC
    10- EWS( OCలో ఉండే POOR వాళ్లకి)
    మిగిలిన 40.5 open category (no caste based)
    👉అయితే మరి cutoff ఎందుకు sc/st/bc లకు తక్కువ ఉంటుంది open వాళ్ళ కంటే?
    Sc/st/bc/EWS వాళ్ళు ఎంత మంది ఎన్ని పోస్టులకు apply చేశారు అనేదాని బట్టి cutoff ఓస్తుంది ఇందులో కూడా merit ఏ మాత్రం compramise కాకుండా ఉంటుంది అది కూడ వాళ్ళు marksని బట్టి ఉంటుంది.
    America లాంటి అగ్రదేశాలొ కూడ రిజర్వేషన్స్ ఉంటాయి americans రిజర్వేషన్స్ ని "AFFIRMATIVE ACTION" అని పిలుస్తారు.
    ఆసలు మన దేశంలో మహామహా మేధావులను ఓక రాజకీయ పార్టీ కో లేదా ఒక కులనికో మాత్రమే అంటగడటం అలవాటు.
    ఇందుకు ఉదాహరణ అంబేడ్కర్. ఏది ఏమైనా ఇంత మహా మేధావులు భారత దేశం లో ఉండటం మన గర్వకారణం.
    ఇంకా ఎందరో మేధావులను భారతదేశం దేశానికి ప్రపంచానికి అందిస్తుందని ఆశిస్తూ. జై హింద్.
    Happy Ambedkar jayanti.

    • @nadimintitirupathaiah7078
      @nadimintitirupathaiah7078 2 года назад +1

      Thanks

    • @maheshsuddala6294
      @maheshsuddala6294 2 года назад +4

      దేశంలోని సహజ వనరులు అందరికి మొదటి నుండి సమానంగా అందకపోవటం వలన, మన దేశంలో ఇంకా రిజర్వేషన్స్ కొనసాగుతున్నాయి, ఇప్పుడున్న సమాజంలో ఎంతమంది కులాల పిచ్చి లేకుండా బ్రతుకుతున్నారు. సమానత్వ భావాలు లేని ఏ చోట స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు సిద్దించవు...... ఈ ఫీలింగ్స్ ఉన్నంత కాలం మనదేశం అభివృధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మిగిలిపోతుంది, కానీ ఎన్నటికీ అభివృద్ధి చెందదు...
      జై అంబేద్కర్...
      మన స్ఫూర్తి ప్రదాత....

  • @BVSNAYAK
    @BVSNAYAK 2 года назад +27

    జై భీమ్ జైజై భీమ్
    ✊✊🙏🙏🙏

  • @v.saldevi3567
    @v.saldevi3567 2 года назад +31

    World knowledge person.He wrote Indian constution. He is symbol of knowledge.

  • @haribabujyothi2211
    @haribabujyothi2211 Год назад +1

    దణ్డం పేడితేనో కాళ్లు మొక్కుతా భంచన్ అని అంటేనో ని రాత మారదు రాజ్య అధికారం తోనే ని తల రాత మారుతుంది అని చెప్పిన దిశా నిర్దేసుకుడు dr . అంబెడ్కర్ సర్
    పొలిటికల్ పవర్ ఐస్ మాస్టర్ కీ అఫ్ ఎవరీ థింగ్
    Ma brathuku miru pettina biksha ayya 🙏🙏🙏🙏❤️

  • @maddelasanvithadharva2604
    @maddelasanvithadharva2604 2 года назад +18

    మా sc, st లకె ఎందుకు తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగం వస్తుంది అని కొందరి ఏడుపు , అయ్యా మాకు మన అంబేద్కర్ గారు ఆనాటి కాలం లో మాకు చదివే స్తోమత, ఆర్థిక పరిస్థితి లేదని రేసర్వేషన్ లు కల్పియించి మాకొక దేవుడయ్యాడు, లేకపోతే అన్నీ ఉద్యోగాలలో , కోర్టులలో, పోలీస్ స్టేషన్ లలో, స్కూల్ కాలేజ్ లో OC లే ఉండి మమ్మల్ని బ్రతకనియ్యక పొదురు అందుకే , ఆయన మాకు దేవుడు

    • @ekalavya13
      @ekalavya13 10 месяцев назад +1

      ippduu em maraledu bro still maa chuttal inkaaaa anagabadutunnaru💔

    • @isrolympiad459
      @isrolympiad459 10 месяцев назад +1

      Ee kalam lo takkuva మార్కుల గురించి అడుగుతుంటే ఎది కాలం లో విషయం చెప్తారు ...అంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన oc lu emavvali ?

    • @ekalavya13
      @ekalavya13 10 месяцев назад

      @@isrolympiad459 already ur mottam miregaa undedi inkenduku aaa edupulu? maku vache rendu mudu seat la mida kuda edupeee edo.. inkaa maa vallu devlop avvaledu avvaka inka panulu cheskuntune bratukutunnaru.. miru kanisam ey pani lekapoina darjaagaa bratukutaru kani drainage lu clean chestara? baathroom lu kadutaraaaa pranam poina alanti panulu cheyyaru dabbu ledu antaru antune darjaagaa bratuku taruuu ippudu miru pedalu ga untunnara ante adi mi taaata muttala tappu mii stalalani polalani ameskuni untaru... kani maku alaa kadu maaku stalalu undavu emi undavu..inkenta kalam ilaa reservation mida padi edustune untaru okasari miku deggarilo unnaa govt offices ki velli chudandi andulo andaru oc le untaru sc st chala takkuva untaru mari reservation mottam meme 10geste andaru sc st bc eh undali kada oc lu ekkada nunchi vacharu.... milo miru competition lo kottukoledu ichey rendu mudu seat laki kuda edupu.. mamalni pelli cheskoru kani maatho jobs vishyam lo poti padtaru🤣🙏🏻 dengadaki ey kulam aina parledu pelliki matram mana kulam eh kavali antaru

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 8 месяцев назад

      కులగజ్జి రెచ్చగొట్టింది వీడే.

  • @kandhukuriankitha2419
    @kandhukuriankitha2419 2 года назад +136

    Jai Bheem, sc peoples are living now this much of freedom because of ambedhkar , thankq so much sir ,real hero and ur God for us..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @smuggler4525
      @smuggler4525 2 года назад +2

      Where should bc and oc have to go

    • @kishorekumar4219
      @kishorekumar4219 2 года назад +3

      Very good. ..

    • @kandhukuriankitha2419
      @kandhukuriankitha2419 2 года назад +13

      Mi BC and oc peoples appatlo mammalni antarani varu ani annaru kada ,miru appudu mammalni manushula chuste eppudu enni reservations vachevi kadu , mi daggara wrong pettukuni atu vellali ani adugutunnav m cheppali niku ha ma pain miku eppudu ardam inda

    • @sairaghunath1872
      @sairaghunath1872 2 года назад +1

      @@kandhukuriankitha2419 ippatiki caste antunaru thapa andaru okathe anatleru enthamandi ambedkars vochina mana mind set maradu

    • @kandhukuriankitha2419
      @kandhukuriankitha2419 2 года назад +1

      In our future generations definatly erase this caste feeling...

  • @janikollati550
    @janikollati550 2 года назад +54

    ప్రపంచ మేధావి ♥️

  • @gskvlogs7802
    @gskvlogs7802 2 года назад +15

    Maa devudi gurinchi Intha manchiga cheppinanduku thank you Anna

  • @venkateshbangari6178
    @venkateshbangari6178 Год назад +2

    డి.ఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అందరివాడు భారత దేశానికి రాజ్యంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి 🙏

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 2 года назад +6

    19 శతాబ్దంలో ఇండియా లో ఒక మహానుభావుడు b r అంబేడ్కర్ర్గ్ గ్రేట్ సార్

  • @kumarnakka8466
    @kumarnakka8466 2 года назад +12

    Jai Ambedkar 💖 bro చాల బాగ చెప్పారు 🙏🏿

  • @funnypeoples8869
    @funnypeoples8869 2 года назад +51

    After 7 months .na request. Miru accept cheysaru .Jai bhim..may god bless u my friend

  • @skystarskystar1
    @skystarskystar1 2 года назад +34

    Not only for SC whole world his fans only jai bhim

  • @mudhirajbalaraj2119
    @mudhirajbalaraj2119 2 года назад +5

    మహానుభావులు......sir ఇంకా చాలా వినాలి అని వుంది మీరు చెప్తూ ఉంటే.... చాలా బాగా చెప్పారు sir...🙏🙏🙏🙏🙏🙏💗💗💗💗

  • @vineelavaahini9153
    @vineelavaahini9153 Год назад +5

    సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి చదువు అనే శక్తివంతమైన ఆయుధాన్ని మా చేతికిచ్చి మా తలరాతలు మార్చిన మహానాయకా నీకు జోహార్లు....జై భీమ్ - జై భారత్....🙏🙏🙏

  • @anonymousxnegation2721
    @anonymousxnegation2721 2 года назад +30

    The word Ambedkar always lies above any God in Dalits heart ❤

  • @dasarichiranjeevi830
    @dasarichiranjeevi830 2 года назад +63

    మా దళిత దేవుడు

  • @parreravikumar8701
    @parreravikumar8701 2 года назад +81

    Jai bheem ✊✊✊✊✊✊✊

  • @decentboynani5832
    @decentboynani5832 2 года назад +8

    అంబేద్కర్ గారి వల్లె ఈ రోజుల్లో ఇంకా అందరం మనుషులుగా జీవిస్తున్నాము... మనుషుల్లో దేవుడు 🙏
    స్వామి వివేకానంద గారి గురుంచి వీడియో చేయండి బ్రదర్

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Год назад +15

    Dr బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ధన్యవాదములు 🇮🇳.. ఎందుకంటే ఓటు కు ఉన్న విలువ మనిషికి లేదు.... అది మునుగోడు బై ఎలక్షన్స్ తో అందరికి అర్థమైంది.... 😎జై భీమ్ 🇮🇳

  • @diehardfollowerofpowerpawa2105
    @diehardfollowerofpowerpawa2105 2 года назад +11

    Real life legendary legend .. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 .. JAIII BHEEEMM ... 💪💪💪💪

  • @rajeshmindspoiler9285
    @rajeshmindspoiler9285 2 года назад +66

    Sri Krishna dhevarayulu gurinchi cheppu bayyaa ❤️🙌

  • @chaithanyantl1518
    @chaithanyantl1518 2 года назад +13

    My 🙏 God
    My...hero
    My 💓 heart
    ✊✊Jai bheem✊✊

  • @bhuvanachandragoudu8688
    @bhuvanachandragoudu8688 Год назад +3

    Ambedhkar was a my favourite leader
    Favourite motivater
    Favourite guider
    Favourite inspirational
    Favourite teacher .......etc
    ila cheppukuntu pothe inkenno ayina ambedhkar gurunchi inkem cheppagalam ayina mana india lo puttinanduku manam garvapadaali.....jai hind 🙏
    jai bharath 🙏

  • @joy43842
    @joy43842 2 года назад +2

    Evening 5:30 ki t.v lo vastundi . మా పిల్లలు తప్పకుండా చూస్తుంటారు. Thank you wonderful massage... very good. GOD BLESS YOU 💐💐

  • @Rajkumar-zr6ir
    @Rajkumar-zr6ir 2 года назад +8

    Tq anna ♥️♥️ great and valuable words about Dr. B r ambedkar garu

  • @visweswararaochintapilli6373
    @visweswararaochintapilli6373 2 года назад +9

    Chala baaga explain chesaaru sir,
    Thanks for this video...

  • @polumurishankar7542
    @polumurishankar7542 2 года назад +16

    Chala tqs bro,🤝🏻☺️. Ambedkar sir gurinchi entha cheppina kuda thakkuve,enno kastalu paddaru ..ma peda prajalaku devudu aayana.🙏🏻🔥💙...Jai bheem ✊🏻

  • @RavindraY-tc7ek
    @RavindraY-tc7ek Год назад +1

    ఈయన దేవుడు కాదు మనుఘలంతా ఒక్కటే అని చెప్పిన మంచి మనిషి అంతే కానీ దేవుడు కాదు. మరణాన్ని జయించి లేసిన వాడే దేవుడు

  • @Sandeep.277
    @Sandeep.277 Год назад +4

    రాజ్యాంగం దేశంలో ప్రతి పౌరుడికి చదువును జన్మ హక్కుగా ఇచ్చింది అందువల్లే డాక్టర్ అబ్దుల్ కలాం గారు సైంటిస్ట్ రాష్ట్ర పతి అయ్యారు
    THE POWER OF DR B R AMBEDHKAR SIR 📚📚✍️

    • @isrolympiad459
      @isrolympiad459 10 месяцев назад

      సిగ్గుందా ఈ కామెంట్ కి ...

    • @Sandeep.277
      @Sandeep.277 10 месяцев назад

      @@isrolympiad459 సిగ్గు ఎందుకు..

  • @guddisrinu462
    @guddisrinu462 2 года назад +6

    16:09 goosebumps Video 🔥👌🙏
    Jai Bheem Dr AMBEDKAR 🙏

  • @thirupathiyapala5257
    @thirupathiyapala5257 2 года назад +27

    ఆ దేవుడికి నా పాదాభివందనం...

  • @sivajimittireddi251
    @sivajimittireddi251 2 года назад +30

    Jai bheem..✊✊🔥, salute to ambedkar sir

    • @chiruchiru1262
      @chiruchiru1262 2 года назад +1

      Ma devudu ,majivitalalo velugu nimpi na mahanubavudu

  • @VenketPraveen-em5sn
    @VenketPraveen-em5sn Год назад +1

    అంబేడ్కర్ కేవలం దళిత నాయకుడు అనుకుంటే అంతకంటే దరిద్రం ఉండదు.. మానవ హక్కులు, స్త్రీలకు హక్కులు, బీసీ సోదరులకు హక్కులు ఇలా అందరికీ మాంఛి చేసిన మహానుభావుడు బాబా సాహెబ్ Dr బి అర్ అంబేడ్కర్..
    మను ధర్మం నుండి దేశాన్ని కాపాడిన గొప్పవాడు..
    ఎంత చెప్పినా తక్కువే

  • @prince_premkumar
    @prince_premkumar Год назад +2

    ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని
    ఒక కులానికి హీరో నీ చేశారు.
    కులానికి మంచి చేశాడు.
    కానీ
    కేవలం కులం కోసమే చేయలేదు

  • @srahul4609
    @srahul4609 2 года назад +11

    My God Ambedkar... Miru lekuntee ipatiki kuda maa Brathukulu marevi kavuuu ✊Jai Bheem✊

  • @panabakasireesha530
    @panabakasireesha530 Год назад +4

    I am proudly says WE ARE BECAUSE HE WAS🙏🙏🙏

    • @Veera_567
      @Veera_567 Год назад

      Jai bheem 🚩🚩🚩

  • @ashokponugumatla4926
    @ashokponugumatla4926 2 года назад +4

    భారత దేశపు ఆణిముత్యం అంబేడ్కర్...

  • @sushmavardhan7761
    @sushmavardhan7761 Год назад +2

    Legendary personality.. No one can beat him.. He is the power ⚡⚡Jai Bheem Bharath💪💪💪

  • @sumalathavardhanapu8636
    @sumalathavardhanapu8636 5 месяцев назад +1

    ❤ ఈరోజు ఇలా బ్రతుకుతున్నాము అంటే ఆయన దయ 🙏🙏

  • @varuntelugugamer5587
    @varuntelugugamer5587 2 года назад +22

    ᴍᴀɴᴀ ᴋᴏꜱᴀᴍ ɴɪᴅʀᴀ ʟᴇɴɪ ʀᴏᴊᴜʟᴜ ɢᴀᴅɪᴩɪɴᴀ ᴀᴍᴇᴅᴋᴀʀ ᴊᴀɪ ʙʜᴇᴇᴍ ❤️❤️

  • @madhureddy2323
    @madhureddy2323 2 года назад +138

    jai bheem...ambedkar valla low caste vallaki mari ekkuva reservations vachhayi..but all castes ki oke reservations undi merit vallaki first priority este baagunnu...😓
    anyway bheem valla caste variation chala chala taggindi 👍🙏✊

    • @rocky3050
      @rocky3050 2 года назад +1

      Poni thi bro equality aithe undhi ga

    • @Dileepanu
      @Dileepanu 2 года назад +17

      Apudu certificate lo cast Ane word teesesi name tarvatha vache like reddy, Chowdary,Naidu ....etc Ela pettukokunda unte andaru okate

    • @smuggler4525
      @smuggler4525 2 года назад +5

      True bro Constitution rasinapati situations epudu levvu.. Vastavam mataldali antay reservation system valla chala mandi poor oc bc etc vallu inka poor avthunaru jobs leka seats raka..

    • @samscruthisrikanth8442
      @samscruthisrikanth8442 2 года назад +7

      Bro castism motham teseste reservation kuda undadu apudu matrame devlop avtadi india

    • @pittalasravankumar3017
      @pittalasravankumar3017 2 года назад +1

      @@samscruthisrikanth8442 its true bro ....caste ne batti manam unna leni vallama ani identify cheyyadam correct kadhu gaa bro..... reservation valla unna vallu inka unna vallu avuthnnnaru .....leni vallu mari leni varu ga avuthunnaru ......

  • @sandeepmelam762
    @sandeepmelam762 2 года назад +12

    మా దళిత దేవుడు ✊️💪

    • @sivasankarrevu7632
      @sivasankarrevu7632 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ramjiprudhvi6164
      @ramjiprudhvi6164 2 года назад +2

      Anna....ala...anaku...pls.... Ambedkar is not DALIT god...he is legend to all...he is BHARAT RATNA....HE is not DALIT ... don't make small by DALIT word 🙏🙏🙏

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад

      Correct gaa chepavu only sc st matrame God

    • @manojrebal438
      @manojrebal438 Год назад

      ​@@darlingsfan9482avunu bey Sc st Lake God Ayithe Yenti Lavada 🤬🖕

  • @shyampadi8400
    @shyampadi8400 2 года назад +2

    ఇలాంటి బ్రతుకు బతకడం చాలా కష్టం అన్న వింటూంటేనే గుండె తరుకుమంది ఈ Story వింటూంటే నాకు సింహ రాశి Movie గుర్తోస్తుంది Ambedkar నీ ఎంత చీ కొట్టరో అంతే పైకి ఎదిగి చూపించాడు Tha Great Warier Dr. Ambedkar

  • @maddelasanvithadharva2604
    @maddelasanvithadharva2604 2 года назад +5

    జోహార్ అంబేద్కరా, మీరు మాకు దేవుడు, మీరే మా దైవం, జై భీమ్ జై జై భీమ్