Mana Ambedkar - మన అంబేద్కర్ - Telugu Serial - Full Episode - 166 - 0 - Zee Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 29 июн 2022
  • Click here watch Full Episode on RUclips ► • Mana Ambedkar | Telugu...
    Click Here to Subscribe Channel : bit.ly/subscriberZeeTelugu
    Get notified about our Latest update by Clicking the Bell Icon 🔔
    The dalits feel angered as the Swami insults them and doesn’t let them take the water. Furthermore, the higher caste people disparage the dalits. Swami encourages his followers to take revenge.
    Show Name : Mana Ambedkar
    Producer/Star Cast : Atharva,Narayani Mahesh Varne,Jagannath Nivangune
    Episode No : 166
    #ManaAmbedkar #ZeeTelugu #teluguSerial #entertainment #horror #romantic #trendingserial #game #popular #youtube #teluguyoutubeserial #trendingteluguserial #youtubeserialtelugu #zeetelugushow #zeeserial #viralteluguserial #modelintelugu #telugugirls #couplestelugu #telugustatus
    About Mana Ambedkar :
    __________________________
    This show is based on the life of Dr. Bhimrao Ambedkar. After Bhim and his family are ill-treated due to the prevailing caste system, he studies hard to educate himself and eradicate discrimination.
    Click here watch Webisode on RUclips ► • Mana Ambedkar | Telugu...
    Click here watch Quick Recap on RUclips ► • Mana Ambedkar - Mobiso...
    Click here watch HIghlight on RUclips ► • Mana Ambedkar - Telugu...
    Click here watch Week In short on RUclips ► • Mana Ambedkar - Telugu...
  • РазвлеченияРазвлечения

Комментарии • 271

  • @kotachandrashekar2725
    @kotachandrashekar2725 3 месяца назад +57

    తిండి లేక నీళ్లు లేక అనేక రకాలుగా అవస్థ పడ్డ నా దళిత బిడ్డల బాధ చూడు ఆనాటి వారి గోస చూడు మట్టిలో మాణిక్యం మాలో అక్షర విద్య జ్యోతి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జై భీమ్ జై జై అంబేద్కర్ మీ తోటే మా జన్మ మీరే దేవుడు మీరే మాకు దేవదేవుడు జై భీమ్ రామ్ అంబేద్కర్ జయంతి మా తల రాతలు మార్చిన తండ్రి మీరే నయా గొప్ప దేవుడు మాకు మనందరికీ

  • @KademShankar-it5mj
    @KademShankar-it5mj 3 месяца назад +101

    డాక్టర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని తెచ్చిన యోధుడినిని మరవకూడదు జై భీమ్ జై భీమ్

    • @piratianantha9262
      @piratianantha9262 2 месяца назад

      Dr అంబేద్కర్ గారు మీకోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని మీకు అసలు గుర్తు కూడా లేదు . ఈ rss వాళ్ళు వాళ్ళను ఎప్పుడో వాళ్ళ వైపునకు మలచుకున్నారు. అంబేద్కర్ గారు శ్రమ అంత వృధా అయిపోతుంది. 😭😭😭

    • @PshivajiPuldandi
      @PshivajiPuldandi 2 месяца назад +3

      ఒక్కడే రాయలేదు తెలుసుకో

    • @piratianantha9262
      @piratianantha9262 2 месяца назад +1

      @@PshivajiPuldandi అబద్ధాల మీద కట్టిన పునాదులు ఎప్పుడు గట్టిగా ఉండవ్ అది తెలుసుకోండి

    • @rev.badugudavidraju2924
      @rev.badugudavidraju2924 2 месяца назад

      ఇంతకు నీ వుద్దేశం ఏమిటి ​@@piratianantha9262

    • @kadoorgirish9500
      @kadoorgirish9500 2 месяца назад

      Its correct jai bheem ✊

  • @prashanthyoutube4987
    @prashanthyoutube4987 Месяц назад +9

    దేవుళ్ళ పేరు చెప్పి ప్రజలను చిన్న చూపు చూసే ప్రతి ఒక్కడికి సరియైన మొగుడు BR Ambedkar ❤❤❤

  • @prajwal9820
    @prajwal9820 2 месяца назад +17

    మాకు తెలిసిన దేవుడు భీం రావ్ అంబేడ్కర్ జై భీమ్

  • @user-il3yi6qk9q
    @user-il3yi6qk9q 2 месяца назад +25

    రాజ్యాగం లేకపోతే ఈ పెత్తనదార్లకు బలై పోయేవారిమి. జై భీమ్.. జై జై భీమ్.

  • @user-ch3tn6xw2c
    @user-ch3tn6xw2c Месяц назад +6

    ఇలాంటి మూర్కులు ఉన్నంతవరకు ఈదేశం బాగుపడదు జైభీమ్

  • @sathishprajakkp9782
    @sathishprajakkp9782 2 месяца назад +49

    ఈ రోజు పేదలు బ్రతుకుతున్నారు అంటే అంబేద్కర్ వేసినా భిక్ష వల్లే బ్రతుకున్నారు వాస్తవానికి రాజ్యాంగం లేకపోతే ఈ రోజు వరకు కూడా పేద ప్రజల జీవితం అలాగే ఉండేది

    • @mothagangabhavani3041
      @mothagangabhavani3041 2 месяца назад +2

      😢

    • @srinukotyada5462
      @srinukotyada5462 Месяц назад +1

      పెదలు అంటే అన్నీకులాల వాళ్ళు ఉంటారు

  • @raghuduppalapudi2694
    @raghuduppalapudi2694 2 месяца назад +75

    ఒక జాతిని కాదు ఒక వర్ణాన్ని కాదు ఒక మానవ జాతిని యావత్తును కాపాడిన మహానుభావుడు అంబేద్కర్ ....తప్పకుండా అనవచ్చు జై బీమ్ అని ...

  • @chinnarigollahari4215
    @chinnarigollahari4215 Месяц назад +5

    ఏమైపోయే వాళ్లమో అంబేద్కర్ లేకుంటే ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @Sdglifebelowwater
    @Sdglifebelowwater 3 месяца назад +18

    జై భీమ్ 💙✊

  • @suryanarayanarayi6042
    @suryanarayanarayi6042 2 месяца назад +23

    మహాను బావుడా ఎందున్నావో దేవా నీవు రాజ్యాంగం రాయకపోతే మా బతుకు దుర్భరము ఇప్పుడేనిపిస్తుందిఈ మనుధర్మాన్ని మరలా కాల్చాలని.

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 2 месяца назад +15

    కర్నులు జిల్లా పేడేకల్లు సానాగోడ్ల గ్రామంలో ఇప్పటికి ఇదే పరిస్థితి ఉంది ఎవరైన వెళ్లి చూడవచ్చు

  • @RangaraoPerumalla
    @RangaraoPerumalla 2 месяца назад +5

    జై భీమ్

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 2 месяца назад +16

    నేను O. C కానీ ఇండియన్స్ అందరికి చెప్పేది ఒకటే, అందరు జై భీమ్ అనాలి, అంత గొప్ప రాజ్యాంగం అందించారు, మనిషిని మనిషిగా చూడలేని మానవ మృగాలు ఉన్న మన దేశంలో ఆయన రాజ్యాంగం ద్వారా తెచ్చిన మార్పు, S. C, S. T, B. C లందరు మనుషుల్లా బ్రతకడానికి గొప్ప అవకాశం ఇచ్చింది, 🙏🙏🙏

  • @khajakwt5044
    @khajakwt5044 3 месяца назад +18

    Jai bhim

  • @mgprasadprasad6148
    @mgprasadprasad6148 3 месяца назад +10

    Jaibhim 💯👍❤❤❤❤❤
    Namo budhhay 🌹🌹🌹🌹🌹

  • @sidshankar8464
    @sidshankar8464 3 месяца назад +11

    Jai Bheem✊Jai Hind✊✊✊

  • @settumrakhi9694
    @settumrakhi9694 3 месяца назад +14

    Jai Bheem

  • @usala.Ambedehkar
    @usala.Ambedehkar 2 месяца назад +4

    జై భీమ్🙏🙏 అంబేద్కర్👍👍

  • @AmbedkarVideos
    @AmbedkarVideos 6 месяцев назад +18

    Jai bhim 💙💙💙

  • @sunilp3123
    @sunilp3123 2 месяца назад +9

    మనుషులు పశువులకన్నా తక్కువ ఈ భారతదేశంలో జరిగేది అది ఇలాంటివన్నీ ఖండించి వాటన్నిటిని చిత్తు చేసినటువంటి గొప్ప మహానుభావుడు మా అంబేద్కర్

  • @ramulubegari8056
    @ramulubegari8056 2 месяца назад +7

    Jai bheem brother s and sisters support this video 🙏

  • @sunilp3123
    @sunilp3123 2 месяца назад +8

    ఇంకా ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి చాలా చోట్ల అంబేద్కర్ గారు నాకు దేవుడు పంపిన అటువంటి ఒక గొప్ప మహానుభావుడు

  • @nageswararaobadugu8427
    @nageswararaobadugu8427 2 месяца назад +5

    ఈ సీరియల్ మొత్తం youtube లో ఉంటే బాగుండు

    • @nagavasantha6106
      @nagavasantha6106 2 месяца назад +2

      ఈ సీరియల్ ని బ్యాన్ చేశారు బ్రో అందుకోసమే సీరియల్ youtube లో గాని మరి ఎక్కడో గాని లేదు😢

  • @arjun4734
    @arjun4734 2 месяца назад +5

    He was because we are.... jaibheem
    64 master degrees
    Doctor of all science
    1st person to get PhD in economics form South Asia
    Autobiography waiting for visa as lesson at Columbia University....so on......what not proud to say I am AMBEDKARIST

  • @rajsadhan4905
    @rajsadhan4905 Месяц назад +1

    Om Namah Shivaya! Jai Shree Ram! Jai Bheem!

  • @satishanusha9972
    @satishanusha9972 2 месяца назад +12

    కొన్ని తరాలనుంచి వీళ్ళ గుడిల్లోకి రాకుండా చేశారు.... ఇప్పటికి అంటరానితనాన్ని చూపిస్తూనే ఉన్నారు అపుడు direct చూపించారు ఇప్పుడు ఇండైరెక్ట్ గా చూపిస్తున్నారు అంతే తేడా....

    • @suryab3046
      @suryab3046 Месяц назад

      Andhukey ga veellu andaru churchaliki velthunnaru

  • @battheiah
    @battheiah 2 месяца назад +5

    Jai bheem thandri bheem rao.

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 2 месяца назад +5

    జై భీమ్ ✊✊✊

  • @maarajarammohanrai7046
    @maarajarammohanrai7046 2 месяца назад +4

    Jai bheem

  • @nelaturijoseph9799
    @nelaturijoseph9799 2 месяца назад +4

    Thank God for Ambedkar

  • @tabithaarepally1354
    @tabithaarepally1354 2 месяца назад +5

    Jai sri ram anoddu jai bheem

  • @koteswararaokodali9256
    @koteswararaokodali9256 2 месяца назад +5

    Jai Bheem 🎉🎉❤❤

  • @GangadherJohnRathnapuram
    @GangadherJohnRathnapuram 3 месяца назад +7

    Jai Bheem 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @pushyaraju5145
    @pushyaraju5145 2 месяца назад +5

    Jai bheem , jai bheem.

  • @ArunKaware-lm1jh
    @ArunKaware-lm1jh 3 месяца назад +7

    Jai bhim 💙💙💙💙💙💙💙💙

  • @srhgamingyt3413
    @srhgamingyt3413 Месяц назад +2

    Om namah shivaya ❤
    Ji Sri Ram ❤

  • @karremahipal194
    @karremahipal194 3 месяца назад +5

    JAI. BHEEM 🙏

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cy 3 месяца назад +5

    Jay bhim

  • @ravijalle
    @ravijalle 2 месяца назад +3

    Jai hind jai Bheem

  • @ambalanaveen1673
    @ambalanaveen1673 2 месяца назад +21

    ఈ సీరియల్ మొత్తం యూట్యూబ్ లో ప్రతి ఎపిసోడ్ పెట్టండి. దళితులకి కొంతమందికి అయిన జై శ్రీరామ్ అనే వారికి జ్ఞానం వస్తుంది. జై భీమ్

    • @user-cb9gh8mj1k
      @user-cb9gh8mj1k Месяц назад +1

      ఇక్కడ ఎవరు రామ భక్తులు నాకు కనిపించడం లేదు అలాగే బిజెపి కార్యకర్తలు కనిపించడం లేదు😂😂😂😂😂

  • @ramkhikuntala6964
    @ramkhikuntala6964 2 месяца назад +4

    Jaibhim

  • @cheeranjeevitompala8194
    @cheeranjeevitompala8194 2 месяца назад +2

    Ambedkar garu nijamayina demudu inka andarivadu Jai bhim

  • @RamDevil-hq2ox
    @RamDevil-hq2ox 4 месяца назад +5

    Jai bheem 💙💙💙💙💙💙💙💙

  • @VaraPrasad-lk1zm
    @VaraPrasad-lk1zm 2 месяца назад +25

    జై శ్రీరామ్ కాదు జై భీమ్ అనాలి, జై శ్రీరామ్ అన్న దళితుడు సిగ్గులేని వాడు.

    • @SORTS12341
      @SORTS12341 2 месяца назад +6

      Super sir ఎంత దారుణం గా పిడించారు ఇప్పుడు జై శ్రీరామ్ అనాలంట ఎంత దారుణం ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుదాం బీజేపీ ఓడించండి

    • @user-cb9gh8mj1k
      @user-cb9gh8mj1k Месяц назад +4

      ఈ సీరియల్ లో ఎవరు రామభక్తులు లేరు అలాగే బిజెపి కార్యకర్తలు కూడా లేదు😅😅😅😅

    • @velurisrinu2161
      @velurisrinu2161 Месяц назад +3

      Hinduvulu jai sri ram anali, no other

    • @RaiderGoals
      @RaiderGoals Месяц назад

      Vara Prasad ani perumarchuko lnjodaka mundu.

  • @pentabalajee4250
    @pentabalajee4250 Месяц назад +1

    Yuga purushudu mana ambedkar garu.....dinini jirninchukovdam konthamandiki nachadu

  • @prasannakumaribadugu9477
    @prasannakumaribadugu9477 3 месяца назад +4

    Jai bhim❤

  • @LokabhiRamachandrudu-bm2hd
    @LokabhiRamachandrudu-bm2hd 2 месяца назад +8

    Jai bheem 🙏❤🎉👌💐

  • @vaskulamahanth2881
    @vaskulamahanth2881 2 месяца назад +3

    bheem jai

  • @ssravani5204
    @ssravani5204 2 месяца назад +4

    Jai bhim 👊

  • @NagaRaju-un4vh
    @NagaRaju-un4vh 2 месяца назад +2

    Jai sree ram, jai bheem

  • @Gsudhakar-mk1cm
    @Gsudhakar-mk1cm 3 месяца назад +4

    Jai bheem 🙏🙏❤❤

  • @JadeCharan-gb7ex
    @JadeCharan-gb7ex 2 месяца назад +4

    Andhariki jaibherm 🙏 mitrulara okkapudu mana paristhithi ee vidhamugu unde allochinchandi malli adhe paristithi vache avakasham undhi hamara prasad and lalith kumar lanti vyakthulani bjp, rss ni bondha pedtene koncham marpu vasthundhi

  • @anandchitti522
    @anandchitti522 Месяц назад +1

    Jai Bheem Jai Jai Jesus Lord father

  • @bapujireddy-qv8kb
    @bapujireddy-qv8kb Месяц назад

    Ambedkar gariki emi ichhi ayina runam teeruchukolemu...jai Bheem

  • @elanatianilanilelanati3019
    @elanatianilanilelanati3019 Месяц назад

    Jaibheem🎉🎉🎉🎉🎉

  • @nprabhakar8852
    @nprabhakar8852 2 месяца назад +3

    First.... మనిషి ని మనిషి లాగా చూడండి.... మతం, కులం అని వేరు చెయ్యకండి.... మనిషి నీ మనిషి ల చూడని మతం అవసరం లేదు..... జై భీమ్

  • @Kidsmobile704
    @Kidsmobile704 Месяц назад

    Jai Bheem 🙏🙏🙏💪💪💪✊✊✊

  • @ssudareddy3336
    @ssudareddy3336 2 месяца назад +2

    Jai bhim saripodu, aa mahanibavudu asayali neraverchali

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 23 дня назад

    జై భీం🎉🎉🎉

  • @Shivayadav-rw6zn
    @Shivayadav-rw6zn Месяц назад

    Ambedkar gari kastalu chustunte baboi anipistundi

  • @user-hu1ns4cg9y
    @user-hu1ns4cg9y 5 месяцев назад +41

    Andukera andaru yesayyani nammukundhi

    • @chiranjeevijagarapu9525
      @chiranjeevijagarapu9525 3 месяца назад

      Yesayya modda gudu velli ok

    • @messenger.of.lesbiallah
      @messenger.of.lesbiallah 2 месяца назад

      luvada yesu

    • @rahul.m271
      @rahul.m271 2 месяца назад

      Same to you your gods​@@messenger.of.lesbiallah

    • @maheshakarapu9310
      @maheshakarapu9310 Месяц назад

      అందరి వచ్చి వాళ్ళ లౌడా చీకుర్రి

    • @maheshakarapu9310
      @maheshakarapu9310 Месяц назад

      మీరు విమర్శలు చేసేముందు కొంచం పద్ధతి ఉండాలి అంబేద్కర్ లేకుంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లు కూడా మీరు అనుకున్న విదంగా చేసేవారు

  • @user-by5ox2cs1x
    @user-by5ox2cs1x 5 месяцев назад +4

    Kani abeder devudu

  • @sudhakarmadda7355
    @sudhakarmadda7355 3 дня назад

    జై భీమ్ 😢

  • @shanigaramsrinivas3057
    @shanigaramsrinivas3057 Месяц назад

    Jai shree ram jai shree krishna jai bheem jai

  • @user-ih3kr6fk2w
    @user-ih3kr6fk2w 2 месяца назад +2

    Jai bheen. ShodaruLaraa

  • @guruswamyvenkataramana14-on4ug
    @guruswamyvenkataramana14-on4ug Месяц назад

    Jai sriram

  • @sundharrajuramesh3990
    @sundharrajuramesh3990 2 месяца назад +1

    Jai bem

  • @battheiah
    @battheiah 2 месяца назад +3

    Coming days will for you.

  • @bhagya2451
    @bhagya2451 2 месяца назад +3

    Jai bheem mahanubahuda ambedkar lekapothe nijangane mamalni thokevallo ee papisti jathulu ....

  • @penthakosthprardhanamandir3058
    @penthakosthprardhanamandir3058 Месяц назад

    Jai bheem ✊✊

  • @rajeshballikurava7408
    @rajeshballikurava7408 Месяц назад

    Jai beem

  • @alishettytravelskorutla867
    @alishettytravelskorutla867 Месяц назад

    PRAISE THE LORD BROTHER AND SISTERS

  • @Jayasri-ws8ce
    @Jayasri-ws8ce Месяц назад

    I feel so sad about that people who are lived at that time of caste discrimination, sufferings, lack of equality 😢😢

  • @seethavamshi5184
    @seethavamshi5184 Месяц назад

    అరాచకం ...విప్లవానికి దారితీస్తుంది

  • @user-hu1ns4cg9y
    @user-hu1ns4cg9y 5 месяцев назад +4

    Bhuthudevulla bhakthulu pettina acharalu ghoralu arachakalu chala chesaru thakkuva ekkuva ani manushulni pashuvullaga chusaru

  • @IrlaVijay
    @IrlaVijay 2 месяца назад +1

    బ్రిటిష్ వాళ్ళు కూడా ఇలాగే చేయలేదు కదా రా

  • @RameshRamesh-nu7jq
    @RameshRamesh-nu7jq Месяц назад

    Jail.bhim

  • @srilathas6864
    @srilathas6864 3 месяца назад +2

    Jaibheem

  • @user-hu1ns4cg9y
    @user-hu1ns4cg9y 5 месяцев назад +3

    Meeratra British vallani antundhi valla daya valle India ela vundi development lo

  • @khadeerluck8344
    @khadeerluck8344 23 дня назад

    Apatiki ippatki chala changes vachai..daniki main reason constitution and education.
    But ipatiki konni village lo unna ..
    Higher cast unde street lo tank water taggakudsdu
    But inko 20 yeses lo cast discrimination undavu.

  • @user-hu1ns4cg9y
    @user-hu1ns4cg9y 5 месяцев назад +7

    Bjp destroy avakapothe malli repeat chestharu hindavulu

    • @suryab3046
      @suryab3046 Месяц назад

      Lekhapothey meeru chirstinity ni spread chestharu

    • @daniindla7417
      @daniindla7417 10 дней назад

      ​@@suryab3046Christianity lo kanisam equality undi. Valla laga kulam perlu cheppukoni bathakam

  • @babu-kd7xf
    @babu-kd7xf Месяц назад

    jai bheem jai bheem ani aravatam kadhu ayana ashayalanu nelabettandi jai sree ram

  • @bondaladevasahayam2586
    @bondaladevasahayam2586 Месяц назад +2

    బహుజన /BC మేలుకో ..భవిష్యత్ ఇలా కాకుండా చూసుకో .

    • @suryab3046
      @suryab3046 Месяц назад

      100% reservations iddama ayithey

  • @gururr8814
    @gururr8814 24 дня назад +2

    Evadra pedda kulam lumdike 😮😮😮😮😮

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 20 дней назад

    ఇంకేన్నాళ్ళు ఇలాంటివి చూపించి అగ్రవర్ణకూలాలను దూర్మర్గులుగ చూపిస్తారు

  • @user-hu1ns4cg9y
    @user-hu1ns4cg9y 5 месяцев назад +1

    Holy bhakthilu

  • @RaiderGoals
    @RaiderGoals Месяц назад

    Eppudo jarigina darunalu future generations ni sankanakinchayi.. same situation reverse free ga govt jobs teskuntunnaru oc bc lo unna kulastulaki talent unna jobs levu.

  • @srikanthsri8768
    @srikanthsri8768 Месяц назад +1

    Okapudu హిందూ roopam lo unna kukkalu chesina pani ki epudu veru chesi matladm valla ki miku theda ledhu jai sri ram jai beem

  • @novahnovah6750
    @novahnovah6750 2 месяца назад

    😢😢❤❤

  • @Sirranagaraju
    @Sirranagaraju Месяц назад

    Jai shree Ram Jai shree Krishna

  • @KjanardhanChary-jo7gw
    @KjanardhanChary-jo7gw 2 месяца назад +1

    All b

  • @manemsrinusrinu3119
    @manemsrinusrinu3119 18 дней назад

    Anduka kottuku chasthunnaru ayana peru paduchasaru

  • @kelladurgaprasad79
    @kelladurgaprasad79 3 месяца назад +194

    A ప్రతి ఒక్కరు జై శ్రీ రామ్ అనొద్దు జై భీమ్ అనాలి

  • @MariyappaHiremani
    @MariyappaHiremani 2 месяца назад

    Jai shri ram ante 🇪🇺jai bheem🇪🇺 ane padaanni tolagistaaru raajakiiyulu jagartaga undandi 🙏jai shri ram🙏 oka devudu matrame

  • @rajeshkumar-eb5kr
    @rajeshkumar-eb5kr 2 месяца назад

    Sources of the Indian ConstitutionIts provisions were borrowed from the Government of India Act 1935 and the Constitutions of the US, Ireland, Britain, Canada, Australia, Germany, the USSR, France, South Africa, Japan, and other countries.

  • @kodavativictoriajesus8009
    @kodavativictoriajesus8009 2 месяца назад

    Manishini manshiga chudallani edora patham nasichunugaka

  • @jyothithalathoti5134
    @jyothithalathoti5134 2 месяца назад +1

    Ee SC vallu piriki vallu ambhedhkar ki vunna dheairyam pattudhala vunte intha varaku inni matalu endhuku padatharu .

  • @satyanarayanachunduru4023
    @satyanarayanachunduru4023 2 месяца назад

    Vaaru Andi nchina phalaalu dalitule dochukuntunnaru .Mari dalitulugane bratukutunnaru chaalamandi

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 2 месяца назад

    Even today also in remote places still this type of activities are going on. Please don't support upper caste people 🙏